Home Blog Page 2101

The Warriorr 1st Day Worldwide Box Office Collections

0

Ram Pothineni’s The Warriorr had an average performance at the box office on its first day. The movie’s first day box office numbers are as follows-

Nizam – 1.7 Cr

Ceeded – 0.8 Cr

UA – 0.84 Cr

East – 0.51 Cr

Nellore – 0.27 Cr

Krishna – 0.31 Cr

Theatrical rights are sold at a whopping price of 35 crores. As of now box office recovery is 17% along with hires and if the movie doesn’t perform as expected, it is going to be a big issue for Ram. This coming weekend is very crucial for the movie and if The Warrior fails to attract the audience to theatres, it will be a bloodbath for distributors.

As rains have settled down a bit, hopefully, people will visit the theatres in weekend and this could bring in some numbers.

The Warriorr is a movie featuring Ram Pothineni and Krithi Shetty in the lead roles. The movie is directed by ace Tamil director Linguswamy. Ram can be seen as a sincere police officer role in this movie and actor Aadhi is the antagonist. Devi Sri Prasad was the director in this movie.

ది వారియర్ కి DSP BGM మైనస్ అంటున్న ప్రేక్షకులు

0

రామ్ పోతినేని హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా యువ నటుడు ఆది పినిశెట్టి విలన్ గా నటించిన సినిమా “ది వారియర్”. తమిళ దర్శకుడు లింగుస్వామి ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో బుల్లెట్టు పాట బ్లాక్ బస్టర్ అవగా.. టీజర్, ట్రైలర్ లు కూడా ఆకట్టుకుని భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారం విడుదల అయింది.

అయితే పక్కా మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి రోజు మిశ్రమ స్పందన లభించింది. రివ్యూలు అంతగా బాగా లేకపోయినా.. కలెక్షన్స్ తొలి రోజు పరవాలేదు అనిపించాయి. బాక్స్ ఆఫీసు వద్ద ఈ సినిమా సేఫ్ అవ్వాలి అంటే వారాంతంలో కలెక్షన్లు పెరగాలి లేదంటే నష్టాలు తప్పవు అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్ సంగీతానికి నెగటివ్ మార్కులు వేశారు ప్రేక్షకులు మరియు విమర్శకులు. ముఖ్యంగా నేపథ్య సంగీతం ఏమాత్రం బాగాలేదని, సినిమాకి ఉపయోగ పడాల్సిన చోట కూడా ఊపు తగ్గించేసి నిరాశ పర్చిందని సమాచారం.

ఒక వైపు భారీ వర్షాలు ఈ సినిమా ఓపెనింగ్స్ ను దెబ్బ తీయగా.. సినిమాలో బాగున్న సన్నివేశాలకు కూడా తన సంగీతంతో దేవిశ్రీప్రసాద్ సహాయం చేయలేకపోయాడు అని సోషల్ మీడియాలో ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. పాటల్లో క్యాచీ బీట్ ఉంచి రంజింప జేయటంలో దేవికి ఎవరూ సాటి లేరు. కానీ గత కొంతకాలంగా ఆయన పనితనంలోపదును తగ్గిందన్న మాట వాస్తవం.

ముఖ్యంగా నేపథ్య సంగీతం ఆయన తన మునుపటి స్థాయికి తగ్గట్టుగా ఇవ్వలేకపొతున్నారు అని గత కొన్నేళ్లుగా విమర్శలు వస్తున్నాయి.మేజర్ తరువాత తెలుగులో హిట్ సినిమా లేదు..ఈ క్రమంలో పక్కా మాస్ ఎంటర్టైనర్ అయిన ది వారియర్ హిట్ అయి చిత్ర పరిశ్రమకు ఊపిరి పోస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు కానీ తొలిరోజు వరకూ వారి ఆశలు నిజం అవ్వలేదు. మరి వారాంతంలో అయినా కలెక్షన్లు పిక్ అప్ అవుతాయి అని ఆశిద్దాం.

Producers Hyping The Numbers Of The Warrior In All Areas

0

It is a common trend nowadays for producers to hype up the box office numbers of their films. This has been going on for a long time now. This strategy is employed by the makers to make their films look successful in front of people.

Following this trend, the producers of The Warrior are hyping up the film by posting fake collections. The movie team is so desperate to show audiences that the film is a success. They are trying to convince the audiences that The Warrior has opened big.

The makers are adding roughly 30-40% more than the actual collection number in all the regions. But, the reality is that the film has opened with very ordinary numbers in most regions. This is largely due to the sub-par reviews from the general public.

The Warrior stars Ram Pothineni, Aadi Pinishetty, and Krithi Shetty in lead roles. N Linguswamy is the director of this bi-lingual cop-drama. DSP is the music director of the film.

మా నీళ్ళ ట్యాంక్ వెబ్ సిరీస్ రివ్యూ: ఎండిపోయిన బావి

0

న‌టీన‌టులు: సుశాంత్, ప్రియా ఆనంద్, సుద‌ర్శ‌న్, ప్రేమ్ సాగ‌ర్, నిరోషా రామ‌రాజు, అప్పాజీ అంబ‌రీశ, బిందు చంద్ర‌మౌళి, బిగ్‌బాస్ దివి, అన్న‌పూర్ణ‌మ్మ, సందీప్ వార‌ణాసి, లావ‌ణ్య‌రెడ్డి త‌దిత‌రులు న‌టించారు. సంగీతం: న‌రేన్‌ ఆర్ కె సిద్ధార్ధ్‌, ఛాయాగ్ర‌హ‌ణం: అర్వింద్ విశ్వ‌నాథ్‌.. కథ – స్క్రీన్‌ప్లే – రాజ్ శ్రీ‌బిష్ట్‌, సురేష్ మైసూర్ మాట‌లు – పాట‌లు : కిట్టు విస్సాప్ర‌గ‌డ‌.. ఎడిటింగ్ : కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర రావునిర్మాత : ప్ర‌వీణ్ కొల్ల‌ ..ద‌ర్శ‌క‌త్వం : ల‌క్ష్మీ సౌజ‌న్య‌

కథ: రాయ‌ల‌సీమ ప్రాంతంలోని బుచ్చివోలు గ్రామంలో స‌ర్పంచ్‌ కోదండం (ప్రేమ్ సాగ‌ర్‌), అత‌ని భార్య చాముండి (నిరోషా)లకు ఒక కొడుకు ఉంటాడు. అతని పేరు గోపాల్ ( సుద‌ర్శ‌న్‌). ఒక రోజు గోపాల్ ఆ ఊళ్లో వున్న నీళ్ల ట్యాంక్ పైకి ఎక్కి త‌ను ప్రేమిస్తున్న సురేఖ (ప్రియా ఆనంద్‌) క‌నిపించ‌డం లేద‌ని, ఆమెని త‌న తండ్రి కోదండ‌మే మాయం చేశాడ‌ని ఆరోపిస్తాడు. గోపాల్ తాత న‌ర‌సింహం (రామ‌రాజు) ఎప్పుడు అవ‌కాశం ల‌భిస్తుందా..ఎప్పుడు కోదండంని ఊరి జ‌నాల ముందు వెదవని చేసి స‌ర్పంచ్ ప‌ద‌విని ద‌క్కించుకోవాలా అని ఎదురుచూస్తుంటాడు. గోపాల్ నీళ్ల ట్యాంక్ ఎక్క‌డంతో త‌ను చెప్పింది చేయ‌క‌పోతే దూకి ఆత్య‌హ‌త్య చేసుకుంటాడ‌ని, అందుకు ఒప్పుకుని సురేఖ ఎక్క‌డుందో వేతుకుదాం అని.. అందుకు ఎస్ ఐ వంశీను (సుశాంత్‌) పురమాయిస్తాడు. ఇంత‌కీ సురేఖ ఎవ‌రు? త‌ను ఎక్క‌డ‌కి వెళ్లింది? త‌నని వంశీ తిరిగి తీసుకొచ్చాడా? త‌ను ఎందుకు ఇంటి నుంచి పారిపోయింది? లాంటి అనేక ప్రశ్నలకు సమాధానమే ఈ వెబ్ సిరీస్ అస‌లు క‌థ.

విశ్లేషణ: మా నీళ్ళ ట్యాంక్ వెబ్ సీరీస్ మూల కథ, పాత్రల చిత్రణ మరియు నేపథ్యం చూస్తే హిందీలో బాగా పాపులర్ అయిన అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ” పంచాయత్” గుర్తుకు వస్తుంది. అయితే ఆ పోలిక అంత వరకే. తెరకెక్కించిన విధానంలో ఎక్కడా పొంతన లేదు.

రాయ‌లసీమ ప్రాంతంలో జరిగే క‌థ కాబట్టి నటీనటులందరి చేతా రాయ‌ల‌సీమ యాస‌తో మాట్లాడించారు.. అది బాగుంది..అయితే కామెడీకి ఎక్కువ ఆస్కారం ఉన్న ఈ వెబ్ సిరీస్ లో స‌ర్పంచ్ ప‌ద‌వి కోసం సాగే రాజ‌కీయాలు, నీళ్ల ట్యాంక్, ఓ అమ్మాయి మానసిక సంఘర్షణ వంటి ఎన్నో అంశాలు ఉన్నా.. 8 ఎపిసోడ్ లుగా నాలుగు గంట‌ల‌కు పైగా నిడివితో సాగే అవసరం కానీ అంత సేపు బోర్ కొట్టకుండా తరువాత ఏమవుతుంది అని చూసేలా చేయడంలో దర్శకురాలు సఫలం అవ్వలేదు.

పేరుకు హీరో అయినా సుశాంత్ కి ఏమాత్రం ప్రాధాన్యత కానీ, నటనకు అవకాశం కానీ లేవు ఒక్క క్లైమాక్స్ లో తప్ప. ఏం చూసి సుశాంత్ ఈ పాత్రను ఒప్పుకున్నారు అనేది అర్థం కాదు. ఇక హీరోయిన్ గా ప్రియా ఆనంద్ పాత్రలో చిత్రణ, నేపథ్యం ఆకట్టుకునేలా ఉన్నా, మరింత బలంగా, ప్రభావ వంతంగా ఉండేలా చూసుకోవాల్సింది. ఇక ఈతరంలో తెలుగు తెరపై మంచి కమెడియన్ గా నటిస్తున్న సుదర్శన్ కు ఈ వెబ్ సిరీస్ లో చక్కని పాత్ర లభించింది. అతని నటన కూడా అద్భుతంగా ఉంది. ఇక మిగిలిన నటీనటుల్లో ప్రేమ్ సాగర్ ఆకట్టుకుంటారు. వాసు ఇంటూరి, ఒకప్పటి హీరోయిన్ నిరోషా తదితరులు పరవాలేదు.

ఇక సాంకేతిక భాగాలు అయిన కెమెరా వర్క్, మాటలు బాగున్నాయి. పాటలు కూడా పరవాలేదు కానీ నేపథ్య సంగీతం మరింత బాగుండాల్సింది.

మొత్తంగా చక్కని ఎత్తుగడ, ఆసక్తికరమైన పాత్రలు, నేపథ్యం ఉన్నప్పటికీ.. తెరకెక్కించే విధానంలో నాణ్యత, సృజనాత్మకత లోపించిన కారణంగా ” మా నీళ్ళ ట్యాంక్” ఎండిపోయిన బావి లాగా తయారయింది.

కష్టాల్లో థియేటర్లు: ఆంధ్ర ప్రదేశ్ లో 400 థియేటర్ల మూసివేత

0

థియేటర్ల వ్యవస్థ రోజు రోజుకూ కుంటు పడుతుంది. ఎలాంటి ఇబ్బందీ లేకుండా థియేటర్లను నిర్వహించడం యాజమాన్యాలకు సాధ్య పడట్లేదు. అప్పులు చేసి, ఇక్కట్లు పడి థియేటర్లను నడిపే కంటే వాటిని మూసి వేయడమే మంచిదనే భావనలో ఎక్జిబిటర్లు ఉన్నట్లు తెలుస్తుంది.

వారి బాధలో న్యాయం లేకపోలేదు. ఎందుకంటే కరోనా పాండేమిక్ తరువాత ప్రేక్షకుల అభిరుచులు.. అలవాట్లు మారాయి. ఒకప్పుడు 10 సినిమాలు రిలీజ్ అయితే అందులో 6,7 సినిమాల వరకు హీరో పెద్దా చిన్నా అని తేడా లేకుండా చూసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. భారీ బడ్జెట్ సినిమా అయితేనో.. లేదా పెద్ద హీరో సినిమా బాగా ప్రచారం జరిగి వస్తేనో ప్రేక్షకులు కదలట్లేదు. . ఈ కష్టాలు పడలేక ఆంధ్ర ప్రదేశ్ లో 400 ధియేటర్లు మూసి వేయడానికి నిర్ణయించుకున్నారు.

ఒకప్పుడు పెద్ద సినిమాలకి థియేటర్లులు కళకళ లాడేవి. అదే మీడియం రేంజ్ సినిమాకు ఐతే కనీసం మోస్తరు స్థాయిలో ప్రేక్షకులు హాజరు అయ్యేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ముఖ్యంగా అటు చిన్న సినిమాగా కాక ఇటు పెద్ద సినిమాగా కాకుండా పోయిన సినిమాలకు అస్సలు ఆదరణ ఉండట్లేదు. ఓటీటీ విప్లవం వల్ల కొన్ని రోజులు ఆగితే ఇంట్లోనే చూసుకోవచ్చు అన్న భావన ప్రేక్షకులలో పెరిగిపోయింది అని పంపిణీదారులు అంటున్నారు.

ఒక థియేటర్ నడిపించాలి అంటే నెలకు 3 లక్షల వరకూ ఖర్చు ఉంటుంది. అదే ఒక ఆటకు అయితే 2 వేల నుంచి 5 వేల వరకూ ఖర్చు అవుతుంది. అయితే ప్రేక్షకుల హజరుకు గ్యారంటీ అనేది లేకపోవడంతో.. ప్రస్తుతం థియేటర్ల యాజమాన్యాలు కొన్ని రోజులు ధియేటర్లను మూసివేయడం అనే నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది.

ప్రస్తుతం అన్ని పరిశ్రమలు, ప్రజల దైనందిన జీవితాలు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న దశలో.. థియేటర్ల వ్యవస్థ కూడా కష్టాలు ఎదురుకోక తప్పదు. తొందరలోనే ఈ పరిస్థితి మారాలని, సమస్యలు అన్నీ తొలగిపోయి మళ్ళీ సినిమాలతో, ప్రేక్షకులతో థియేటర్లులు నిండిపోవాలి అని కోరుకుందాం.

Audience Blaming DSP For His Work In The Warrior

0

At one point in time, DSP was the most sought-after music director in the Telugu Film Industry. He has created some of the most chartbuster albums in Telugu like Julai, Attarintiki Daaredi, Arya, and so on. But nowadays, his albums have been sub-par, to say the least.

Ram Pothineni’s The Warrior was released yesterday and the movie has opened with mostly negative talk and sub-par reviews. For a mass entertainer, the main selling point is the mass music for the elevation scenes. We have seen this with Thaman’s thumping music for Akhanda which majorly helped the mass scenes.

But in The Warrior, DSP’s background music has massively disappointed the audiences. The BGM is ineffective through most scenes, mainly the mass elevation scenes. In fact, the music by DSP has even diluted the mass scenes. In addition to this, the songs in the film have been average. The audience is blaming DSP for his poor music in The Warrior.

The Warrior is a cop-drama directed by N Linguswamy. It has been released in both Tamil as well as Telugu. Aadi Pinishetty and Krithi Shetty are also a part of the movie.

Andhra Exhibitors are Closing the Theatres Temporarily

0

Theatres in both Andhra and Telangana are going through a rough patch. There were some huge releases since last December and theaters did pretty well because of all of that. But now that all the big hero movies are already released, there is no revenue to the theatres.

Earlier, despite whosoever is the hero in the film, there used to be good openings. At least one of the four shows would have decent number of audience. But now the things have changed. With hiked prices, below par movies, audiences are not interested in going to a theater and watching the movie.

They would rather wait for a couple of weeks and watch the movie in theater. There were so many small movies that has hit theatres recently and none of them performed well. This has put theater owners in a huge rut. A theatre owner has to spend 5000/- for one show in an AC theatre and 2500/- for one show in non-AC theatre. This has become a huge investment.

Despite moving doing well or not, theater owners are forced to take up the expenses that incur. So, in order to avoid all of these, the exhibitors are planning to shut down the theatre temporarily for some days. Either way, a big hero movie will hit theaters during Dasara and Sankranti season, so theaters in Andhra planned to hold down the fort for some days,

The Warrior review: A dull and predictable commercial fare

0

Movie: The Warrior
Rating: 2/5
Cast: Ram Pothineni, Aadhi Pinnisetty, Krithi Shetty, Nadhiya
Director: Lingusamy
Produced By: Srinivasa Chitturi
Release Date: July 14th, 2022

Ram Pothineni is a back with an image makeover with ‘The Warrior’. This is the first time he’s playing a cop on screen and from the trailers, the movie is a typical commercial potboiler. After a slew of unsuccessful films in the last couple of months, all hopes are riding on this film to pull out industry from its slumber. But, does it have enough power to draw crowds? Let’s find out

Story: Set in Kurnool, The Warrior is a fight between the crime lord of the city Guru (Aadhi) and Sathya ( Ram). Sathya is a medico who later turns police to fight the injustice and finish Sathya from Kurnool. What happens when the innocent and law-abiding Sathya turns into a cop bent on destroying Guru’s world is what The Warrior is about.

Performances: The movie has only one core point and that is the rivalry between Aadhi and Ram. Both the actors have done a decent roles but there is nothing special to write about. Aadhi looks menacing in his negative role and his scenes with Ram in are well conceived. Krithi Shetty who plays Sathya’s love interest has no substantial role in the film and is utilized just in the songs. Nadhiya as Sathya’s mother also has a limited role. As the film is bilingual, her acting is often overshadowed by terrible lip sync and dialogue mismatch.

Analysis: Lingusamy is known for commercial entertainers and over the years has given Tamil cinema some excellent commercial entertainers. However, its about time he reinvents himself as stories like The Warrior scream predictability right from first scene. The Warrior is quite loud, repetitive and poorly conceived on paper. Commercial entertainers bank on screenplay and thrills and both are dearly missed in this film. The movie sees a downward graph after the interval and despite some hight octane action sequences, you might feel disconnected because story failed to draw you in the first place.

Plus Points:

  • Few action scenes
  • Ram and Aadhi

Minus Points:

  • Screenplay
  • Predictable plot
  • BGM
  • Direction

Verdict: The Warrior is already seeing low occupancy across the Telugu states as well as Tamil Nadu and with rains continuing all over, the film is expected to be a washout soon. Some crisp editing and a better screenplay would have definitely helped the film.

లాల్ సింగ్ చద్దా కోసం మెగాస్టార్ స్పెషల్ షో

0

బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ న‌టించిన‌ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ నటిస్తుండగా.. ముఖ్యమైన ప్రత్యేక పాత్రలో అక్కినేని నాగ చైతన్య నటించారు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ మ‌రియు వయాకామ్ 18 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ‘లాల్ సింగ్ చద్దా’ అనేక సార్లు వాయిదాలు పడిన తరువాత ఆగస్ట్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమ‌యింది.

ఇటీవల బాలీవుడ్ హీరోలు తెలుగులో మార్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే అమీర్ ఖాన్ కూడా ఇక్కడ ప్రమోషన్స్ నిర్వహించబోతున్నారు.

ఈ క్రమంలో ఆయన తెలుగు హీరోలు, దర్శకులకు స్పెషల్ ప్రీమియర్ షో వేయడం జరిగింది. అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి మ‌ధ్య‌ ఎప్పట్నుంచో స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. అలాగే నాగార్జున, చిరంజీవి స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే చిరంజీవి ఇంట్లో ఈ సినిమాని ఓ స్పెషల్ ప్రివ్యూ వేశారు. ఈ ప్రివ్యూకి రాజమౌళి, నాగార్జున, సుకుమార్, చిరంజీవి, అమీర్ ఖాన్, నాగ చైతన్య.. మరియు పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు.

హాలీవుడ్ సినిమా ఫారెస్ట్ గంప్ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాని చిరంజీవి, రాజమౌళి సహా పలువురు సినీ ప్రముఖులు చూసి అమీర్ ఖాన్ ని అభినందించారు అని తెలియ వచ్చింది.

లాల్ సింగ్ చద్దా సినిమా భారీ విజయం సాధించడం బాలీవుడ్ కు ఎంతో అవసరంగా మారింది. ఎందుకంటే కరోనా మహమ్మారి దాడుల తరువాత హిందీ సినిమాలో స్టార్ హీరోల నుంచి సినిమాలు సరిగా విడుదల కాలేదు. మరీ ముఖ్యంగా ఖాన్ త్రయం నుంచి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఇక అమీర్ ఖాన్ విషయానికి వస్తే 2016 లో వచ్చిన దంగల్ తరువాత ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా “లాల్ సింగ్ చద్దా”నే . మరి అమీర్ బాలీవుడ్ ఆశలు నిజమయ్యేలా భారీ విజయం సాధిస్తారా లేరా రెండు నెలలు ఆగితే తెలుస్తుంది.

Aamir Khan Organizes An Exclusive Preview Of Laal Singh Chaddha For Telugu Top Stars

0

Aamir Khan’s Laal Singh Chaddha has been in the works for a long time now. A remake of the American cult classic Forrest Gump starring Tom Hanks, Laal Singh Chaddha is the desi version. This movie has been in the scripting stages for over a decade now. Senior actor Atul Kulkarni has written the screenplay.

Aamir is known to share a close bond with the top stars of the Telugu Film Industry and owing to his rapport with Chiranjeevi and Nagarjuna, he has organized an exclusive preview for the top stars of Telugu. Among them were Chiru, Nag, Rajamouli, Sukumar as well as Naga Chaitanya who plays a key role in the movie.

It is rather pleasant to see actors from various industries for the betterment of cinema. Laal Singh Chaddha releases in theatres on 11th August 2022. The film also stars Kareena Kapoor, Manav Vij, Sharman Joshi and Shah Rukh Khan in a special appearance.