Home Blog Page 2119

At the current pace, Kantara has all chances to join 200Cr club

0

Rishab Shetty’s Kantara has captured the imagination of the entire nation. The film has received rave reviews and outstanding footfalls in every language it has been dubbed into. Possibly, the best example of what word of mouth can do, Kantara is adding footfalls considerably with every passing show.

Saturday (15th October) was the biggest day for Kantara as the film was released in all languages and it is performing much better than expected in all languages, In Hindi, Saturday saw collections of more than 2.5Cr nett. Similarly, in Telugu states, it made more than 2.5 Cr gross and In Karnataka, most of the shows are houseful for the third week in a row.

Today will be a bigger day than Saturday and it might collect 20Cr+ gross today worldwide. At its current pace the film has all the chances to join the elite 200Cr club.

Written and directed by Rishab Shetty who also appears in the lead role as a Kambala champion, Kantara also features Kishore, Achyuth Kumar and Sapthami Gowda in supporting roles.

మాకు పెళ్ళై ఆరేళ్లు అయింది అంటున్న నయనతార – విఘ్నేష్ శివన్

0

లేడీ సూపర్‌స్టార్‌ నయనతార – దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ దంపతులు తాము తల్లిదండ్రులని ఇటీవలే ప్రకటించారు. తమకు కవలలు పుట్టారని సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేశారు. అయితే వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు.

పెళ్లయిన నాలుగు నెలలకే తమకు కవలలు పుట్టారని నయనతార, విఘ్నేష్ ప్రకటించగానే.. సరోగసీ ద్వారా ఆ జంట తల్లిదండ్రులు అయ్యారని అందరికీ అర్థమైంది.

అయితే ఈ జంట నిబంధనల ప్రకారమే సరోగసీ పద్ధతిని అనుసరించారా అనే ప్రశ్నలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో నయనతార దంపతులకు తమిళనాడు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఈ జంట సరోగసీ చట్టాలను ఉల్లంఘించారా అనే దానిపై విచారణ ప్రారంభించనున్నట్లు తమిళనాడు ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్ తెలిపారు.

విఘ్నేష్ – నయనతార జంట సరోగసీ చట్టబద్ధమైనదా కాదా అనే దాని పై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారట. ఈ కమిటీ వారంలోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు ఏర్పాటు చేశారని కూడా అంటున్నారు . ఇందులో భాగంగానే నయనతార, విఘ్నేష్ శివన్ లను విచారించనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సమస్య నుంచి చట్టభద్దంగా బయటపడాలని సెలబ్రిటీ జంట తగిన సన్నాహాలు చేస్తున్నట్లు వినిపిస్తోంది. సరోగసీ ద్వారా పిల్లలను పొందేందుకు భారతీయ చట్టం కొన్ని నిబంధనలను కలిగి ఉంది. ఈ చట్టం జనవరి 2022లో అమల్లోకి వచ్చింది. ఇందులో ఉన్న నిబంధనలను నయనతార జంట ఉల్లంఘించారనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రధాన ఆరోపణ.

తమ వివాహం ఆరేళ్ల క్రితమే రిజిస్టర్ అయిందని నయనతార, విఘ్నేష్ తమిళనాడు ఆరోగ్య శాఖకు అఫిడవిట్ ఇచ్చారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఈ వివరణ అత్యంత అవసరమైన సమయంలో వచ్చిందనే చెప్పాలి.

అక్టోబర్ 9న విఘ్నేష్ శివన్ ట్విట్ చేస్తూ.. తాము కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యామని ప్రకటించారు. ఈ ఏడాది జూన్‌లో వీరి వివాహం జరిగింది.

https://twitter.com/VigneshShivN/status/1579094363095052288?t=pW4FCG6bhpzhlW2FGjnATQ&s=19

ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం, పెళ్లయిన తర్వాత కనీసం ఐదేళ్లయినా పిల్లలు లేకపోతే జంటలు సరోగసీని ఎంచుకోవచ్చు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ జంట తన వాదనలు వినిపించింది. వారు అఫిడవిట్‌తో పాటు వివాహ రిజిస్ట్రేషన్ పత్రాన్ని సమర్పించినట్లు సమాచారం. హెల్త్ డైరెక్టర్ నేతృత్వంలోని బృందం దీని పై విచారణ జరుపుతోంది.

అలాగే కవలలు జన్మించిన చెన్నైలోని ఆసుపత్రిని కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. దుబాయ్‌లో ఉన్న ఓ మలయాళీ కవలలకు జన్మనిచ్చినట్లు కూడా వెల్లడైంది. మరి ఈ వివాదం తొందరలోనే సమసిపోవాలని కోరుకుందాం.

Nayantara and Vignesh Sivan say they have been married for 6 years

0

Lady Superstar Nayantara – Director Vignesh Sivan couple recently announced that they are parents. They expressed their happiness on social media by saying that they had twins. But their happiness did not last long.

When Nayanatara and Vignesh announced that they had twins born four months after their marriage, eventually everyone understood that the couple became parents through surrogacy.

However, questions have been raised as to whether surrogate births are done by the rules. In this context, the Tamil Nadu government has issued notices to the Nayanthara couple.

Tamil Nadu Health Minister Ma Subramanian said a probe would be launched to see if the couple violated surrogacy laws.

A three-member committee has been appointed in accordance to inquire whether Vignesh – Nayanatara couple’s surrogacy is legal or not. The committee has to submit a report to the government within a week. It seemed that Nayantara and Vignesh Sivan will be investigated as part of this.

But it is heard that the celebrity couple is planning to get out of this problem legally. Indian law has certain rules for getting children through surrogacy. This law came into force in January 2022. The main allegation heard now is that the Nayantara couple has violated the rules contained therein.

Now reports have it that Nayantara and Vignesh gave an affidavit given to the Tamil Nadu health department that their marriage was registered six years ago. The revelation comes at a time when it’s most needed.

On October 9, Vignesh Shivan tweeted that they have become parents of twin boys. They tied the knot in June this year.

https://twitter.com/VigneshShivN/status/1579094363095052288?t=sZrTh8W96kB2zSn80j06qg&s=19

As per existing norms, couples can opt for surrogacy only if they have no children at least five years after marriage.

It is in this light that the couple has come up with fresh claims. They have reportedly produced the document of marriage registration along with the affidavit. A team led by the health director is probing the matter.

The hospital in Chennai where the twins were born has been identified. It was also revealed that a Malayali based in Dubai had given birth to the twins.

Rebel Re-release Is A Failure; The Numbers Are Very Low

0

The trend of re-releasing old classics or blockbuster movies of stars has become very common now. It is also working very big recently and a lot of actors are benefiting from this as well.

We have seen this in the case of movies like Mahesh Babu’s Pokiri, Pawan Kalyan’s Jalsa, and Balakrishna’s Chennakesava Reddy. While all these movies did great numbers, there are also some re-releases that do not work. For example, Chiranjeevi’s Gharana Mogudu did not attract the audience.

Now Prabhas’ Rebel has been re-released for this weekend and except for 5-6 shows, all the other shows have shown poor bookings and low occupancy. The general audience does not have any interest to watch this movie in the theatres.

Most fans also do not want to watch Rebel in theatres. This is probably because Rebel is not one of Prabhas’ best works. The film was never liked even when it was originally released.

Now all eyes are on Billa as fans of Prabhas are planning a grand re-release on the occasion of his birthday. It may work due to the cult look of Prabhas in Billa but only time will tell us.

A Kannada Dubbed Film Is Dominating Over Megastar Chiranjeevi’s Godfather

0

Chiranjeevi’s Godfather was released in theatres on 5th October and opened to decent opening day collections. With positive word of mouth, the film managed to still only post average weekend collections. There was some hope that the movie will pick up due to the word of mouth but the collections speak for themselves.

Godfather performed poorly in the coming weekdays and failed to pick up the momentum on the second Saturday. The poor run of Chiranjeevi’s films has continued with Godfather and this is a worrying sign because the reviews for the film are mostly positive as well.

What is even more surprising is that a Kannada dubbed film Kantara is creating waves in the Telugu version. The film has posted more collections than Godfather and is dominating the box office.

Kantara has become the 1st preferred movie of the Telugu audience for this weekend. Looking at this, Godfather seems to have reached the end of its theatrical run. The team seems to be celebrating the success of an unsuccessful movie.

RRR ఇంగ్లీష్ వెర్షన్ ను ప్రసారం చేస్తున్న నెట్‌ఫ్లిక్స్

0

ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా RRR థియేటర్లలో విడుదలైన 7 నెలల గడిచినా ఇప్పటికీ చర్చల్లో ఉంటుంది. మొదటగా రికార్డు స్థాయి కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద నిప్పులు కురిపించిన ఈ చిత్రం.. OTTలో కూడా బెంచ్‌మార్క్‌లను సృష్టించింది. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం కొన్ని నెలల క్రితం Netflix మరియు Zee5లో ప్రసారం చేయబడింది. మే 23 నుండి మే 29 వరకు నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడిన సినిమాగా RRR రికార్డు నెలకొల్పింది.

అంతర్జాతీయ ప్రేక్షకులు మరియు ముఖ్యంగా పాశ్చాత్య ప్రేక్షకులు RRR చిత్రాన్ని మరో స్థాయికి తీసుకు వెళ్ళారు. ఈ చిత్రానికి లభించిన భారీ ప్రశంసలను చూసిన నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ఎక్కువ మంది అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించడానికి RRR ఇంగ్లీష్ వెర్షన్‌ను ప్రసారం చేయడం ప్రారంభించింది.

RRR టీమ్ ఆస్కార్ ప్రచారానికి కీలకంగా నిలిచిన అంశాలలో నెట్‌ఫ్లిక్స్ ఒకటి అని చెప్పవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ కాబడిన RRR గొప్ప ప్రశంసలను అందుకున్న తర్వాత, అంతర్జాతీయ ప్రేక్షకుల ఆదరణతో RRR బృందం ఆశ్చర్యపోయింది. ఆ క్రమంలోనే RRR సినిమాకు ఉన్న రీచ్ మరియు స్టామినాను వారు గ్రహించారు. మరియు ఆస్కార్ అవార్డును పొందడానికి తమ సినిమాను పెద్ద స్థాయిలో ప్రచారం చేయడం ప్రారంభించారు.

RRR ఆస్కార్స్ 2023కి భారతదేశం యొక్క అధికారిక ఎంట్రీగా ఎంపిక కాలేదు.గుజరాతీ చలనచిత్రం ఛెలో షో (లాస్ట్ ఫిల్మ్ షో) ఆస్కార్స్ 2023కి భారతదేశం యొక్క అధికారిక ఎంట్రీగా ఎంపిక చేయబడింది. అయినప్పటికీ, RRR చిత్ర బృందం ఆశ కోల్పోలేదు మరియు For your consideration (FYC) ఆధ్వర్యంలో 14 విభాగాలలో ఆస్కార్‌లకు దరఖాస్తు చేసింది.

ఉత్తమ చిత్రం (DVV దానయ్య), ఉత్తమ దర్శకుడు (SS రాజమౌళి), ఉత్తమ నటుడు (ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్), ఉత్తమ సహాయ నటుడు (అజయ్ దేవగన్), ఉత్తమ సహాయ నటి (ఆలియా భట్). ఇవి కాకుండా, RRR చిత్రం.. స్క్రీన్‌ప్లే, స్కోర్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, సౌండ్, ప్రొడక్షన్ డిజైన్, VFX మరియు నాటు నాటు పాటను ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ విభాగంలో నామినేట్ చేయడానికి దరఖాస్తు చేసింది.

ఇక OTT దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు RRR ఇంగ్లీష్ వెర్షన్‌ను ప్రసారం చేయడంతో, RRR యొక్క ఆస్కార్ ప్రచారానికి ఇది ఎంతవరకు ప్రయోజనం చేకూరుస్తుందో వేచి చూడాలి.

RRR సినిమాతో దక్షిణాది ప్రేక్షకులను ఆకట్టుకున్న నెట్‌ఫ్లిక్స్, మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్, వాల్తేరు వీరయ్య (మెగా154) వంటి భారీ తెలుగు సినిమాల స్ట్రీమింగ్ హక్కులను చాలా పోటీ పడి మరీ దక్కించుకుంది. కాగా అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్న ప్రభాస్ ఆదిపురుష్ (అన్ని భాషల తాలూకు హక్కులు) సినిమాతో పాటు.. ఇటీవల ప్రారంభించబడిన చియాన్ విక్రమ్ మరియు పా రంజిత్ యొక్క క్రేజీ ప్రాజెక్ట్‌ హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ పొందినట్టు తెలుస్తోంది.

Netflix is now streaming the RRR English version for international audience

0

SS Rajamouli’s Pan-Indian action drama RRR is still making the headlines 7 months after its theatrical release. First, it set the box office on fire with record-breaking collections. It even created benchmarks on OTT as well. This Jr NTR and Ram Charan starrer premiered on Netflix and Zee 5 a few months ago. Earlier, RRR had created a record for being watched movie on Netflix from 23rd May to 29th May.

The international audience and especially the western audience has received the RRR movie to another level. Seeing the huge applause and grand reception, now Netflix has started streaming the English version to attract more international audiences. It can be said that Netflix is one of the crucial reasons for the RRR team’s Oscar campaign. After RRR received great appreciation after premiering on Netflix, the RRR team was shocked with the Applause of international audience. Then they realized the reach and stamina of RRR and started promoting the movie at a bigger level to get the Oscar award.

RRR wasn’t selected as India’s official entry to the Oscars 2023. Instead, the Gujarati film Chhello Show (Last Film Show) has been picked as India’s official entry to the Oscars 2023.

However, the RRR team didn’t lose hope and applied for Oscars in 14 categories under the ‘For your consideration (FYC) campaign.

RRR team has asked for consideration in categories including– Best Picture (DVV Danayya), Best Director (SS Rajamouli), Best Actor (Jr NTR and Ram Charan), Best Supporting Actor (Ajay Devgn), Best Supporting Actress (Alia Bhatt) and more. Besides this, RRR has also shown hope to be nominated in categories such as Screenplay, Score, Editing, Cinematography, Sound, Production Design, VFX, and its song Naatu Naatu for Best Original Song.

Now with the OTT giant Netflix streaming the RRR English version, we’ll have to wait and see how much it benefits the Oscar campaign of RRR.

On the other hand, Netflix, which believed in mostly Hindi content in the past, seems to have focused on South content like never before under the influence of ‘RRR’.

Netflix, which has attracted and impressed the South audience with RRR, is getting the streaming rights of the upcoming big South movies very competitively like Megastar Chiranjeevi’s Godfather, Walteru Veerayya (Mega154), and if the inside reports are to be believed, Netflix has also acquired the rights of Prabhas Adipurush (all languages) and recently announced crazy project of Chiyaan Vikram and Pa Ranjith.

బాహుబలి, కేజీఎఫ్ సినిమాల తరహాలో ఇతర భాషల్లో రాణించలేకపోయిన పొన్నియిన్ సెల్వన్

0

దిగ్గజ దర్శకుడు మణిరత్నం యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ప్రచారం చేయబడి, తమిళ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ స్టేటస్ సాధించింది. అయితే తమిళ భాష మినహా ఇతర భాషల్లో ఈ సినిమా కలెక్షన్లు గొప్పగా లెవనే చెప్పాలి. ఇతర భాషల్లో ఈ సినిమాకి జరిగిన బిజినెస్‌ని బట్టి మరికొన్ని కలెక్షన్లు రాబట్టాల్సిన అవసరం ఉన్నా, సినిమా విడుదలై ఇప్పటికే రెండు వారాలకు చేరువైంది.

అంతే కాక ఇతర భాషలలో ఈ చిత్రం రన్ కూడా ముగింపు దశకు చేరుకుంది. హైదరాబాద్ లాంటి నగరంలో కేవలం రెండు వారాలకే మైన్ థియేటర్లో పొన్నియిన్ సెల్వన్ సినిమాని తీసేసి ఒక ఊరూ పేరూ లేని సినిమా వేయడం గమనార్హం.

పొన్నియిన్ సెల్వన్ సినిమా తమిళనాడు బాక్సాఫీస్ వద్ద గతంలోని అన్ని రికార్డులను బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా దాదాపు160 కోట్లకు పైగా చేరినట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లలో అధిక శాతం తమిళ వెర్షన్ నుంచే వచ్చిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ప్యాన్-ఇండియన్ ప్రాజెక్ట్ కావడంతో ఇతర భాషల్లో ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుందని అందరూ ఊహించారు, అయితే ఆ అంచనాలను అందుకోవడంలో సినిమా విఫలమైంది. నిజానికి తమిళ హీరోలైనా.. విక్రమ్ మరియు కార్తీలకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అలాగే ఐశ్వర్యరాయ్, త్రిష అంటే తెలుగు వారిలో తెలియని వారుండరు. వీటన్నిటితో పాటు మణిరత్నం సినిమా కావడంతో తెలుగులో ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. కానీ పొన్నియిన్ సెల్వన్‌ సినిమాకి విడుదలకు ముందు సరైన బజ్ రాలేదు. విడుదలైన తర్వాత కలెక్షన్లు కూడా అంతంత మాత్రంగా వచ్చాయి.

బాహుబలి, కేజీఎఫ్ వంటి ప్యాన్ ఇండియా సినిమాలు అన్ని భాషల్లోనూ విజయవంతమైన చిత్రాలుగా నిలిచాయి. బాహుబలి బాక్సాఫీస్ వద్ద ఇంతకు ముందెన్నడూ లేని విధంగా కలెక్షన్ల సునామీ సృష్టించి యావత్ భారతదేశాన్ని ఆశ్చర్యపరిచింది. KGF1 తెలుగు, హిందీ మరియు తమిళ భాషలలో కూడా మంచి స్థాయిలో బిజినెస్ చేసింది. మొదటి భాగాల నుండి వచ్చిన క్రేజ్ సహాయంతో, బాహుబలి2 మరియు KGF2 చిత్రాలు భారతీయ సినిమా చరిత్రలో టాప్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.

వాటి తరహాలోనే ఫ్రాంచైజీ చిత్రం అయిన పొన్నియిన్ సెల్వన్ తమిళంలో అయితే భారీ విజయం సాధించింది. కానీ ఇతర భాషల్లో మాత్రం అదే తరహా ప్రభావం చూపించలేకపోయింది. ఇతర భాషల్లో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న కారణంగా ఈ సినిమా అనుకున్న స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. మరిప్పుడు పొన్నియిన్ సెల్వన్ సీక్వెల్ ఇతర భాషలలో ఎలా బిజినెస్ చేస్తుందో వేచి చూడాలి.

Unstoppable-2: ఓటీటీ వ్యూస్ లో సంచలనం సృష్టించిన బాలయ్య

0

మాస్ ఆడియన్స్‌లో అద్భుతమైన ఇమేజ్ ఉన్న నందమూరి బాలకృష్ణ ఎవరూ ఊహించని విధంగా “అన్‌స్టాపబుల్” టాక్ షో కోసం హోస్ట్‌గా మారారు. తెలుగు OTT ప్లాట్‌ఫారమ్ ఆహాలో ప్రసారమైన ఈ షో డిజిటల్ స్పేస్‌లో సూపర్ సక్సెస్ అయింది. అందరికీ బాలయ్యలో ఎప్పుడు కనిపించని మరో కోణాన్ని బయటపెట్టింది. మొదటి సీజన్ అద్భుత విజయం సాధించిన తర్వాత రెండో సీజన్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తు వచ్చారు.

కొంత కాలం గ్యాప్ తర్వాత ఆహా టీమ్ ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ సీజన్ 2ని ప్రారంభించింది, ఈసారి ఎక్కువ వినోదం మరియు భావోద్వేగాలతో ఈ షోను రూపొందించారు. కాగా మునుపెన్నడూ లేని విధంగా ప్రత్యేక ట్రైలర్‌ను కూడా విడుదల చేశారు. క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందించిన ఈ వీడియోకు విశేష స్పందన లభించింది. మరియు ఈ సీజన్ మొదటి ఎపిసోడ్ భారీ అంచనాల మధ్య నిన్న శుక్రవారం ప్రసారం చేయబడింది. అంతే కాకుండా మొదటి ఎపిసోడ్ భారీ విజయాన్ని సాధించింది.

https://twitter.com/ahavideoIN/status/1581229030610964480?t=85Rxg8aJZ4KIPZtTo8vgRw&s=19

‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె 2’ మొదటి ఎపిసోడ్‌కు 24 గంటల్లో పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చినట్లు ఆహా OTT వెల్లడించింది. సంచలనం సృష్టిస్తున్న ఈ ఎపిసోడ్ ద్వారా నందమూరి బాలకృష్ణ తనదైన స్టైల్‌లో ఓటీటీ రికార్డులను తిరగరాస్తున్నారు. మరో వైపు యూట్యూబ్‌లో ప్రోమో రికార్డుల సంఖ్య కూడా మోగుతోంది. మూడు రోజులుగా ప్రోమో టాప్ ట్రెండ్స్‌లో ఉండటం విశేషం.

నందమూరి బాలకృష్ణ బావగారు, మరియు తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి అతిథిగా అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె 2 షోకు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్‌లో ఆయన కుమారుడు నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‌లో చంద్రబాబు జీవితం – ఎన్టీఆర్‌తో పరిచయం – రాజకీయ జీవితం వంటి అంశాల పై బాలకృష్ణ చర్చించారు. బాలయ్య తనదైన శైలిలో చమత్కారమైన ప్రశ్నలతో తన బావగారిని ఆటపట్టించే ప్రయత్నం చేశారు.

అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె 2 మొదటి సీజన్ మంచి విజయం సాధించింది. ఇప్పుడు సెకండ్ సీజన్ కూడా ఘనంగా ప్రారంభమైంది, ఈ టాక్ షో మరియు దాని నుంచి లభించే ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతం ప్రతిచోటా హాట్ టాపిక్‌గా మారాయని చెప్పవచ్చు. కాగా మొదటి ఎపిసోడ్ కోసం CBNని తీసుకురావాలనే ప్లాన్ అద్భుతంగా పనిచేసింది మరియు టాక్ షో చుట్టూ భారీ బజ్‌ను కూడా సృష్టించింది.

Unstoppable season2 opening episode creates a new sensation for talk shows with record viewership

0

Nandamuri Balakrishna who has a demigod image in the mass audience has become the host of the “Unstoppable” talk show. The show, which was streamed on the Telugu OTT platform Aha, became a super success in the digital space. It has revealed another aspect of Balayya amongst everyone. After the stupendous success of the first season, all were eagerly waiting for the second season.

After a slight gap Aha team has launched ‘Unstoppable with NBK’ season 2, this time with more entertainment and emotions. A special trailer has been launched for the talk show like never before. This video created by the creative director Prashanth Varma has got a great response. And the first episode has streamed yesterday Friday amid huge expectations. And the first episode became a huge success.

https://twitter.com/ahavideoIN/status/1581229030610964480?t=ehPyVt9AvBKBlEw8QhX02Q&s=19

Aha OTT revealed that the first episode of ‘Unstoppable with NBK 2’ has received over ten lakh views in 24 hours. The sensational episode is creating a sensation and Nandamuri Balakrishna is rewriting OTT records in his own style. On the other hand, the number of promo records is also ringing on YouTube. It has been in the top trends for three days.

Balayya’s brother-in-law and Telugu Desam Party leader and former Chief Minister of Andhra Pradesh Nara Chandrababu Naidu attended the Unstoppable 2 show as the first guest. His son Nara Lokesh also participated in the episode. In the episode, Balakrishna discussed topics like Chandrababu’s Life – Introduction to NTR – and his political career. Balayya tried to tease his brother-in-law with his style of quirky questions.

The first season of unstoppable was a great success. Now the second season too started on a high note, this talk show and its content are a hot topic everywhere, The plan of bringing CBN for the first episode worked brilliantly and created a huge buzz around the talk show.