Home Blog Page 2118

రంగస్థలం నిర్మాతలు మంచి అవకాశాన్ని కొల్పోయారా?

0

రిషబ్ శెట్టి యొక్క కాంతార చిత్రం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్ 30న కన్నడ బాషలో విడుదలై రోజు రోజుకూ కలెక్షన్లతో పాటు పేరు ప్రఖ్యాతలు పెంచుకుంటూ పోతుంది. కాగా కాంతార చిత్రం తాలూకు డబ్బింగ్ వెర్షన్లు ఈ వారమే విడుదల అయ్యాయి. సినీ ప్రియులైన తెలుగు ప్రేక్షకులతో పాటు హిందీ ప్రేక్షకులు మరియు విమర్శకులు ఈ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతమైన నటన, పకడ్బందీ కథనం మరియు ఎంచుకున్న కథ పై చిత్ర బృందం పెట్టుకున్న నమ్మకం సినిమాను ఆకట్టుకునేలా చేశాయి.

ఇక కాంతార చిత్రం చూసిన తర్వాత తెలుగు ప్రేక్షకులు రంగస్థలం సినిమాతో చాలా పోలికలు ఉన్నాయని భావిస్తున్నారు. కాంతార బాక్సాఫీసు వద్ద సాగిస్తున్న ఎదురులేని ప్రయాణం చూసిన తర్వాత, రంగస్థలం నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ గనక పుష్ప లాగా రంగస్థలం చిత్రాన్ని కూడా ప్యాన్ – ఇండియా సినిమా స్థాయిలో విడుదల చేసుంటే.. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం ఇతర భాషల్లో కూడా భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఎంతైనా ఉండేదని అందరూ భావిస్తున్నారు.

రంగస్థలం ఒక సాధారణ సినిమాలా కాకుండా గ్రామీణ స్వభావాన్ని కలిగి ఉంది కాబట్టి కేవలం ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే పరిమితం కాకుండా ఉండేదని, అలాగే చిత్రం సుకుమార్ కెరీర్ లోనే బెస్ట్ కంటెంట్ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా అన్ని భాషల్లోనూ విజయం సాధించేది అని.. ఆ రకంగా రంగస్థలం నిర్మాతలు ఒక సువర్ణావకాశాన్ని వదులుకున్నారని ప్రేక్షకులు మరియు సోషల్ మీడియా యూజర్లు బలంగా నమ్ముతున్నారు.

కాంతార చిత్రానికి మరియు సుకుమార్ – రామ్ చరణ్ ల రంగస్థలం సినిమాకి చాలానే పోలికలు ఉన్నాయి. ముఖ్యంగా అచ్యుత్ కుమార్ పాత్ర ప్రకాష్ రాజ్ పాత్రను పోలి ఉంటుంది. రంగస్థలం మాదిరిగానే కాంతార కూడా రివేంజ్ డ్రామానే. కథానాయకుడు శివ సోదరుడు గ్రామ పెద్ద దేవేంద్ర చేతిలో చంపబడతాడు మరియు అతను నిజం తెలుసుకుని తన ప్రతీకారం ఎలా తీర్చుకుంటాడు అనేది కథ. కానీ రంగస్థలం కథతో సారూప్యతలు ఉన్నప్పటికీ, అటవీ ప్రాంతంలో గ్రామీణ దేవుడు అక్కడి ఆచారాలు వంటి ఇతివృత్తం వల్ల రంగస్థలం నుండి భిన్నంగా ఉంటుంది.

భావోద్వేగాల పరంగా రంగస్థలం మరింత బలమైన పాత్రలతో కూడుకుని ఒక షాకింగ్ ట్విస్ట్‌తో గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేను కలిగి ఉందని చాలా మంది ప్రేక్షకుల భావన. కాంతార సినిమాలో ముందుగానే చెప్పుకున్నట్లు ఆసక్తికరమైన గ్రామీణ దేవుడి నేపథ్యం, నటీనటుల పెర్‌ఫార్మెన్స్ తో పాటు సినిమాని రూపొందించడంలో చూపించిన నిజాయితీ వల్ల మార్కులు సంపాదించుకుంటుంది.

కొంత మంది నెటిజన్లు కాంతార సినిమాను కన్నడ పరిశ్రమ రంగస్థలంగా అభివర్ణిస్తున్నారు. రిషబ్ శెట్టి, సప్తమి గౌడ, అచ్యుత్ కుమార్, మరియు కిషోర్ ఈ చిత్రంలో తమ అద్భుతమైన నటనకు గానూ ప్రశంసలు అందుకుంటున్నారు.

కాగా ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ని గీతా ఆర్ట్స్ శనివారం విడుదల చేయగా, ఈ చిత్రానికి ఉన్న అద్భుతమైన టాక్ వల్ల ప్రేక్షకులు భారీ సంఖ్యలో ధియేటర్ల వద్దకు తరలి వస్తున్నారు.

Rangasthalam makers have missed a Golden opportunity

0

Rishab Shetty’s Kantara is making a strong noise shortening the barriers upon the release of its dubbed versions. The movie is lauded by critics and audiences correspondingly. Terrific performances, gripping narration, and a fascinating belief make the film engrossing.

And after watching Kantara Telugu audience are feeling that there are a lot of similarities with the Telugu movie Rangasthalam. Seeing the BO performance of Kantara now everyone is feeling that if only the Rangasthalam makers had made it as a Pan-Indian film like Pushpa, it could have created huge revenue in other languages as per the latest trend.

As Rangasthalam has that raw and rustic nature, it wouldn’t have been limited to only one section of the audience and it also happens to be the best of Sukumar.

Audience and social media users are strongly believing that the makers of Rangasthalam have missed a golden opportunity.

Kantara film has some sparking similarities with Sukumar & Ram Charan’s Rangasthalam. Especially, Achyuth Kumar’s character is closely resembling the role of Prakash Raj role.

As in Rangasthalam, Kantara is also a revenge drama. The protagonist Shiva’s brother gets killed by the village head Devendra and how he gets to know the truth and takes his revenge is the story of the film. But Kantara though has similarities with the story of Rangasthalam, has a rural God and worship theme which makes it different from Rangasthalam.

The audience has a feeling that emotions wise Rangasthalam had more strong characters and a gripping screenplay with a shocking twist. While Kantara’s movie scores well in the matter of scale, performance, and the honesty with which it’s made of.

Some netizens are terming Kantara as the Kannada industry’s Rangasthalam. Rishab Shetty, Sapthami Gowda, Achyuth Kumar, and Kishore are walking away with accolades for their impeccable performances.

The Telugu version is released by Geetha Arts this Saturday, and the film is drawing huge crowds to the theaters with the help of terrific word of mouth.

Unstoppable-2: రష్మిక మందన్న తన క్రష్ అని చెప్పిన బాలకృష్ణ

0

నందమూరి బాలకృష్ణ హోస్ట్‎గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న అన్‏స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ అద్భుతమైన స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ షో మొదటి ఎపిసోడ్‏లో టీడీపీ అధినేత చంద్రబాబు మరియు అయన కుమారుడు నారా లోకేష్ పాల్గొన్నారు. వీరిద్దరితో కలిసి బాలయ్య చేసిన సందడికి వీక్షకుల నుంచి చక్కని స్పందన వచ్చింది. ఫ్యామిలీ విషయాలతో పాటు పొలిటికల్ టాపిక్స్ గురించి కూడా మాట్లాడుతూ.. తనదైన శైలిలో ప్రశ్నలు వేస్తూ ప్రేక్షకులకు మరింత వినోదం అందించారు బాలయ్య.

మొదటిసారి ఓ టాక్ షో వేదికగా బాలయ్యతో కలిసి చంద్రబాబు, నారా లోకేష్ పాల్గొనడంతో అన్‏స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ఊహించినదానికంటే ఎక్కువ హిట్ అయ్యింది. అంతే కాకుండా 24 గంటల్లో 10 లక్షల వ్యూస్ తెచ్చుకుని రికార్డు సృష్టించింది.

ఇక అన్‏స్టాపబుల్ సీజన్ 2 సెకండ్ ఎపిసోడ్ కోసం.. బాలయ్యతో కలిసి మరింత ఎంటర్టైన్మెంట్ అందించేందుకు వస్తున్నారు యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ.

ఈ ఎపిసోడ్ కు సంభందించిన ప్రోమోలో సిద్దు జొన్నలగడ్డలు, విశ్వక్ సేన్‌లతో పాటు నిర్మాత నాగవంశీ కూడా ఉన్నారు. అయితే ఈ ముగ్గురితో బాలకృష్ణ చెడుగుడు ఆడుకున్నట్లు కనిపిస్తుంది. ప్రోమోలో వేదికపైకి రావడంతోనే సిద్దూకు పంచ్ వేశారు బాలయ్య. ఎవరయ్యా సిద్ధూ బాబుకు తల దువ్వకుండా పంపించారు..హే మేకప్ మేన్, హెయిర్ స్టైలిస్ట్ అంటూ బాలయ్య పిలుస్తుండగా.. ఇది మెస్సీ లుక్ సర్ అని చెప్పాడు సిద్దూ. దీంతో అలా తాను మెస్సీ లుక్ లో కనిపించిన సినిమాలన్ని మెస్సయ్యాయి అంటూ నవ్వులు పూయించారు.

విశ్వక్.. మాస్ కా దాస్.. సిద్దు యాస్ కా మాస్.. కానీ మీరు ఎవరితో ఉన్నారో తెలుసా? గాడ్ ఆఫ్ మాస్ అని బాలయ్య తన గురించి తాను చెప్పుకున్నారు. ఇక ఈ సందర్భంగా హీరోయిన్ల గురించి ముచ్చటించారు. ఈ హీరోయిన్ తో రొమాంటిక్ సీన్ ఉంటే చాలు అని ఎవరితో అనిపిస్తుంది అని బాలకృష్ణ అడగ్గా.. తనకు కియరా అద్వానీ అంటే క్రష్ అని చెప్పేశారు సిద్దూ. దీంతో షూటింగ్ లేకపోయిన పర్లేదు అంటూ మరో పంచ్ వేశారు బాలయ్య.

ఆ తర్వాత వీరిద్దరు కలిసి మీ కరెంట్ క్రష్ ఎవరని బాలకృష్ణ నే అడగ్గా.. రష్మిక మందన్నా అంటూ అసలు విషయం చెప్పేశారు. మొత్తానికి ఈ ముగ్గురు కలిసి అన్‏స్టాపబుల్ వేదిక పై తెగ సందడి చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాగా అన్‏స్టాపబుల్ సీజన్-2 రెండవ ఎపిసోడ్ ఈ శుక్రవారం అంటే దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ 21 తేదీన ప్రసారం కానుంది.

Rashmika Mandanna is my latest crush says Nandamuri Balakrishna in Unstoppable-2

0

Nandamuri Balakrishna is on a high with Unstoppable Season 2 started. Former Chief Minister Chandrababu Naidu launched the first episode with his son Lokesh Naidu. The combination was unexpected. The trio shared many things in the episode. The first episode was full of laughs throughout with jokes in between.

The latest promo of the second episode is going viral. This time, two young and crazy heroes were brought into the scene. Siddhu Jonnalagadda who scored a blockbuster like DJ Tillu, and another rising hero Vishwak Sen were also present along with the producer Nagavamshi. With the promo itself, they signaled that there is enough to be desired in the full fun episode. This episode looks like a blast.

Since becoming the host of Unstoppable in Aha, Balayya’s dynamism has doubled. The show has changed his image completely. In the promo, Balakrishna asks Siddhu Jonnalagadda which heroine is your crush? To which Siddhu says nowadays he has a good crush on Kiara Advani. And then Balakrishna asks him funnily if it is okay even when there is no shooting.

In return, Balakrishna is asked to tell about his crush, and then he told Rashmika Mandanna’s name immediately. Looks like many such funny things will be seen in the second episode of Unstoppable-2. Currently, the promo is going viral. Keeping that aside, Balayya said his crush is Rashmika, now netizens are thinking that who would be the crush of Rashmika and making fun memes on this issue.

Previously, in the first season of unstoppable Rashmika Mandanna came as a guest along with director Sukumar and icon star Allu Arjun. The episode got a very good response, in which Balakrishna flirted with rashmika and uttered good fun punches on Allu Arjun and Sukumar. The second episode of unstoppable season2 is going to be aired on October 21st.

తెలుగు వెర్షన్ లో బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించిన కాంతార

0

రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించి తానే దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం ‘కాంతార’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో పాటు భారీ స్థాయిలో ప్రసంశలను కూడా అందుకుంటుంది.

కాంతార చిత్రం కన్నడ వెర్షన్ మొదటి రోజు దాదాపు 2.5 కోట్ల గ్రాస్‌ ఓపెనింగ్స్ తెచ్చుకోగలిగింది. అయితే ప్రేక్షకుల నుండి సంచలనాత్మక టాక్ సహాయంతో, ఈ చిత్రం తదుపరి స్థాయికి చేరుకుంది. కాగా మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కాంతార చిత్రం కర్ణాటకలో రెండవ వారాంతంలో KGF-2 కంటే ఎక్కువ కలెక్షన్లను వసూలు చేసింది. మరియు ప్రస్తుత ట్రెండ్ ప్రకారం ఈ చిత్రం ఇప్పుడు నమోదు చేస్తున్న సంఖ్యల కంటే చాలా ఎక్కువ చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నారు.

ఇక కాంతార సినిమా హిందీ, తెలుగు వెర్షన్లలో ఈ వారమే విడుదలైంది. హిందీ వెర్షన్ మొదటి రోజు 1.3 కోట్ల నెట్ వసూలు చేసింది, గ్రాస్ దాదాపు 1.6 కోట్ల వరకూ ఉంటుంది. ఇక తెలుగు వెర్షన్ కి వస్తే కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించిందని చెప్పాలి. తెలుగు వెర్షన్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ కన్నడ వెర్షన్ మరియు హిందీ వెర్షన్ లలో సాధించిన గ్రాస్‌తో సమానంగా ఉండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 4 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్‌తో ప్రారంభమైన ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల అద్భుతమైన ఆదరణ వల్ల మొదటి రోజునే బ్రేక్‌ ఈవెన్ అమౌంట్ ను రికవరీ చేసింది.

ఇటీవలే ‘కేజీఎఫ్-2’ వంటి పాన్-ఇండియన్ హిట్ సినిమాను నిర్మించిన నిర్మాత విజయ్ కిరగందూర్, హోంబలే ఫిల్మ్స్ పతాకం పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ “కాంతార” చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం యొక్క కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలైంది కాగా ఈ చిత్రం తెలుగు, మలయాళం మరియు హిందీ భాషలలో నిన్న (అక్టోబర్ 15) విడుదలైంది.ఈ సినిమా ఇప్పటి వరకు విడుదలైన ప్రతిచోటా సంచలనం సృష్టించింది.

థియేటర్‌లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడిని ఈ సినిమా కట్టిపడేస్తోంది. ముఖ్యంగా కాంతార యొక్క క్లైమాక్స్ ఎపిసోడ్ ప్రేక్షకులపై అధివాస్తవిక ప్రభావాన్ని చూపుతోంది. అంతే కాక వారు థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా దాని ప్రభావం నుండి బయటకు రాలేకపోతున్నారు.

కాంతార చిత్రంలో కంబాల ఛాంపియన్‌గా ప్రధాన పాత్రలో కనిపించిన రిషబ్ శెట్టి ఈ సినిమాకు రచనతో పాటు దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రంలో అటవీ అధికారిగా కిషోర్, భూస్వామి పాత్రలో అచ్యుత్ కుమార్ మరియు కథానాయిక పాత్రలో సప్తమి గౌడ నటించారు.

Kantara Telugu version opening is bigger than any other language at the box office

Kannada film ‘Kantara’, directed by Rishabh Shetty himself as the hero has created a sensation across the country. This film is gathering huge appreciation along with collections at the box office.

Kantara Kannada version opened with around 2.5 crores of gross on its first day. But with the help of sensational WOM, the film reached to next level and what’s more interesting is that Kantara has collected more collections than KGF-2 in its second weekend in Karnataka. And going by the trend it is expected to do much more than the present numbers.

And Kantara movie has been released in Hindi and Telugu versions. The Hindi version has collected 1.3 crores net on day 1, the gross will be around 1.6 crores. And coming to the Telugu version, Kantara has created carnage at the box office. The Telugu version’s opening day collections are equal to the combined gross of the Kannada version and Hindi version opening day which is astonishing. The film started with more than 4 crores gross in Telugu states and with such a blockbuster kind of opening day, it recovered the breakeven amount on the first day itself.

Vijay Kiragandur, who recently produced Pan-Indian hit film like ‘KGF-2’, has produced this film “Kantara” under the banner of Hombale Films with great ambition. The Kannada version of the film was released on September 30 and the film was recently released in Telugu, Malayalam, and Hindi languages ​​yesterday (October 15). The film has created a sensation wherever it has been released till now.

This movie is hooking every audience sitting in the theater. Especially the climax episode of Kantara is having a surreal impact on the audience and they’re not able to come out of the impact of it even after leaving the theater.

Kantara is written and directed by Rishab Shetty who also appears in the lead role as a Kambala champion, the also features Kishore as the forest officer, Achyuth Kumar in the landlord role, and Sapthami Gowda as the female lead.

బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల క్లబ్ లో చేరేలా కనిపిస్తున్న కాంతార

0

కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి నటించిన కాంతార దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించింది. కాగా ఈ చిత్రం డబ్ చేయబడిన ప్రతి భాషలోనూ మంచి సమీక్షలతో పాటు థియేటర్ల వద్ద అత్యుత్తమ సంఖ్యలో ప్రేక్షకుల సంఖ్యను నమోదు చేసింది.

ఒక సినిమాకి సరైన పాజిటివ్ టాక్ వస్తే ఆ సినిమా ఏ స్థాయిలో ఆడుతుంది అనేదానికి ఉత్తమ ఉదాహరణగా కాంతార సినిమా నిలిచింది. ఈ చిత్రం గడిచే ప్రతి షోతో గణనీయంగా ప్రేక్షకుల సంఖ్యను పెంచుకుంటూ పోతుంది.

శనివారం (అక్టోబర్ 15) కాంతార చిత్రం తెలుగులో డబ్ చేయబడి విడుదలయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం ఇతర భాషలలో విడుదలైంది. కాగా అన్ని భాషలలో ఊహించిన దాని కంటే మెరుగ్గా ప్రదర్శించబడుతోంది. హిందీలో శుక్రవారం విడుదలైన కాంతార తొలి రోజు 1 కోటి, శనివారం 2.5 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లను సాధించింది. అదేవిధంగా, తెలుగు రాష్ట్రాల్లో, తొలి రోజే 2.5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక కర్ణాటకలో, వరుసగా మూడవ వారంలో కూడా చాలా షోలు హౌస్‌ఫుల్‌గా ఉండటం విశేషం.

ఇక ఈరోజు ఆదివారం సెలవు రోజు కాబట్టి శనివారం కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించే వీలు ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఊపుని బట్టి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల గ్రాస్ వసూలు చేయవచ్చు. ప్రస్తుత వేగంతో ఈ చిత్రం 200 కోట్ల అరుదైన క్లబ్‌లో చేరే అవకాశాలన్నీ ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ చిత్రంలో కంబాల ఛాంపియన్‌గా ప్రధాన పాత్రలో కనిపించిన రిషబ్ శెట్టి ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం కూడా వహించారు, కాంతార సినిమాలో విలక్షణ నటుడు కన్నడ కిషోర్, అచ్యుత్ కుమార్ మరియు సప్తమి గౌడ సహాయక పాత్రల్లో నటించారు.

ఇక కాంతార చిత్రం మరో అద్భుతమైన రికార్డుని అందుకుంది. ఇండియన్ సినిమా రేటింగ్స్ విష‌యంలో ఐఎండీబీ (ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌)ది ప్ర‌త్యేక స్థానం. ఏ సినిమాకి అయినా అక్కడ ప‌ర్‌ఫెక్ట్ రేటింగ్ ఉంటుంది. ఇప్ప‌టి వ‌కు కేజీఎఫ్‌2 సినిమా ఐఎండీబీ రేటింగ్స్‌లో ప్రథమ స్థానంలో ఉంది.

ఐఎండీబీలో కేజీఎఫ్‌2 రికార్డు 8.4 రేటింగ్ ను తెచ్చుకుంది. అయితే ఇప్పుడు కేజీఎఫ్2 రికార్డును కాంతార బ్రేk చేసి మొదటి స్థానంలోకి వెళ్ళింది. ఈ క్ర‌మంలో ఐఎండీబీలో కాంతార 9.4 రేటింగ్ ద‌క్కించుకున్న ఘ‌న‌త‌ను సాధించింది. కాగా ఎస్.ఎస్.రాజమౌళి బ్లాక్ బస్టర్ సినిమా RRRకు ఐఎండీబీలో 8.0 రేటింగ్ ఉంది.

నిర్మాతగా మారనున్న నందమూరి బాలకృష్ణ కూతురు తేజస్విని

0

గత ఏడాది కాలంగా నందమూరి బాలకృష్ణ ఇమేజ్‌లో భారీ మార్పు వచ్చిందనే చెప్పాలి. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేని బాలయ్య.. కరోనా మహమ్మారి సమయంలో ‘అఖండ’ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు. మరో వైపు, OTT ప్రపంచంలోకి ప్రవేశించిన తర్వాత, ఆయన ఇమేజ్ చుట్టూ చక్కని బజ్ సృష్టించబడింది.

తాజాగా బాలయ్య తొలిసారిగా ‘అన్‌స్టాపబుల్’ టాక్ షోకి హోస్ట్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ షో ఆహా OTTలో ప్రీమియర్ చేయబడింది. దెబ్బకు థింకింగ్ మారిపోవాల అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ టాక్ షో.. నందమూరి బాలకృష్ణ పట్ల అందరిలో ఉన్న ఆలోచనలను మార్చేసింది. అంతే కాక బాలకృష్ణ లోని మరో కోణాన్ని పరిచయం చేసిందని చెప్పొచ్చు. అయితే వీటన్నింటి వెనుక బాలకృష్ణ కూతురు తేజస్విని ఉందని కొందరికి మాత్రమే తెలుసు.

బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ షోకు క్రియేటివ్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. బాలకృష్ణ డేట్స్ మరియు ఇతర పనులకు సంబంధించిన కార్యక్రమాలను ఆమె చూసుకుంటారు. ‘ఆహా’ టీమ్‌తో పాటు తన తండ్రి లుక్స్, కాస్ట్యూమ్స్ విషయంలోనూ ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

అయితే కథ ఇంతటితో ఆగిపోలేదు, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, తేజస్విని బాలకృష్ణ సినిమాల ఎంపికలోనూ పాల్గొంటున్నారట. మరియు ఇప్పుడు ఆమె స్వంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తన తండ్రి బాలకృష్ణ సినిమాతోనే ఆమె అరంగేట్రం చేయనున్నారని సమాచారం.

ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ని స‌మాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు దర్శకుడిని కూడా ఖరారు చేయనున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ చేతిలో ఉన్న సినిమాలు పూర్తయిన తర్వాతే ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.

టాలీవుడ్‌లోని ప్రముఖ కుటుంబాల నుంచి వారసులుగా కొడుకులు రావడం కొత్తేమీ కాదు. కానీ ఆడపిల్లలు రావడం చాలా అరుదు. అక్కినేని కుటుంబం నుంచి హీరోయిన్‌గా వచ్చిన సుప్రియ ఆ తర్వాత నిర్మాతగా మారారు. నిహారిక కొణిదెల కూడా మెగా ఫ్యామిలీలో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు నిర్మాతగా మారారు.

అలాగే సుస్మిత కొణిదెల కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఘట్టమనేని కుటుంబానికి చెందిన మంజుల నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ కూతురు తేజస్విని కూడా ఈ జాబితాలోకి చేరనున్నారు.

Balakrishna’s daughter is in plans to start the production house

0

It must be said that Nandamuri Balakrishna’s image has undergone a huge change. Balayya, who has not had proper success for several years, got back on track after receiving a blockbuster like ‘Akhanda’ during the pandemic time. On the other hand, after entering the OTT world, a positive buzz around him has been created.

Balayya recently became the host for the first time for the ‘Unstoppable’ talk show. This show premiered on Aha OTT. Came with the caption of thinking should be changed.. it has changed everyone’s thinking about Nandamuri Balakrishna. We can say that it introduced another aspect of Balakrishna. But only a few know that Balakrishna’s daughter Tejaswini is behind all this.

Balakrishna’s younger daughter Tejaswini is acting as a creative consultant for the show ‘Unstoppable with NBK’. She looks after the activities related to the dates of Balakrishna and other works. It is said that she takes care of her father’s looks and costumes along with the ‘Aha’ team.

But that’s not all, according to the sources, Tejaswini is also involving in Balakrishna’s movie selection and now she is in plans to start a production house and most probably will make her debut with Balakrishna’s movie.

The news is that the script work is already going on. Soon the director will be finalized for this project. Currently, it is said that this film will start after the completion of Balakrishna’s present commitments.

Sons coming from prominent families in Tollywood is not new. But the coming of daughters is very rare. Supriya came as the heroine in the Akkineni family and later became a producer. Niharika Konidela also started her career as a heroine in the mega family and now she has become a producer.

Similarly, Sushmita Konidela is also continuing in the industry as a costume designer. Manjula from the Ghattamaneni family had shown her uniqueness as an actress, producer, and director. And now Balakrishna’s daughter Tejaswini from the Nandamuri family will also join this list.

Manchu Vishnu is trying hard to create the buzz for Ginna

0

Manchu Vishnu is gearing up for the release of his upcoming film Ginna. The actor is trying to make a strong comeback after his last film Mosagallu ended up being a huge disaster.To create buzz for this project, he is trying all means to publicize the movie as much as possible.

Earlier this week, he was in the news as he expressed the need to make changes in Maa association rules regarding membership. As per the new rules, a lead actor should at least have two releases, either in theatres or on a streaming platform, to be a life member of the MAA.

Right before that, he revealed that a top hero was involved in trolling him and his family by hiring an IT firm in Jubilee Hills. Vishnu made accusations and didn’t reveal any names much to everyone’s surprise. Even his recent comments on Adipurush are being seen as a publicity stunt.

Many are seeing these tricks as a way to stay in news and create buzz for Ginna which will be released alongside films like Ori Devuda and Prince and Karthi’s Sardar. Both these films have created way more buzz than Vishnu’s project and the audience are not so keen on Ginna at the moment. are releasing for this Diwali and this movie has least buzz In all