Home Blog Page 2117

తమిళ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన పోన్నియిన్ సెల్వన్

0

దక్షిణ భారత సినీ పరిశ్రమలో దిగ్గజ దర్శకులలో ఒకరైన మణిరత్నం ఎన్నో ఏళ్లుగా కలగా భావించి తెరకెక్కించిన మాగ్నమ్ ఓపస్ పొన్నియిన్ సెల్వన్ చిత్రం ఈ పండుగ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద విడుదలై విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓపెనింగ్ డే నుండే అద్భుతమైన కలెక్షన్లను నమోదు చేస్తూ ఎక్కడా ఆగకుండా రికార్డులు అన్నిటినీ కొల్లగొడుతూ దూసుకుపోతుంది.

పొన్నియిన్ సెల్వన్చి త్రం విడుదలైన మూడు వారాల లోపే బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా తమిళనాడులో కమల్ హాసన్ నటించగా.. ఇటీవలే ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విక్రమ్ సినిమా కలెక్షన్లను దాటేసి తమిళనాడులో అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా అవతరించింది.

తమిళనాడులో 2010లో విడుదలైన రోబో చిత్తం తొలి 100 కోట్ల గ్రాసర్‌గా నిలిచింది. ఇప్పుడు 200 కోట్ల బెంచ్‌మార్క్‌ను పొన్నియన్ సెల్వన్ సృష్టించడం విశేషం. నేటితో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 200 కోట్లు దాటడంతో ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి. మొదటి నుండి తమిళ చిత్ర పరిశ్రమలో, ప్రేక్షకులలో ఈ సినిమా పట్ల భారీ హైప్ ఉండటంతో ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుందని అనుకున్నారు కానీ బహుశా ఈ స్థాయి విజయం మాత్రం ఎవరూ ఊహించి ఉండరు.

పొన్నియన్ సెల్వన్‌తో మణిరత్నం నిజంగా చరిత్రలో నిలిచిపోయే బ్లాక్‌బస్టర్‌ని అందించారు. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 450 కోట్ల మార్క్‌ను దాటేసి 500 కోట్ల మైలురాయి వైపు పరుగులు పెడుతోంది.

పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం అరుల్మొళి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్) యొక్క జీవితంలోని ప్రారంభ దశ తాలూకు కథను చెబుతుంది, ఆయన తరువాత కాలంలో రాజ రాజ చోళ చక్రవర్తిగా (947-1014) ప్రసిద్ధి చెందారు తమిళ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తమ హృదయాలకు ఎంతో దగ్గరగా తీసుకున్నారు. ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇది మణిరత్నం కి మాత్రమే కాకుండా తమిళ ప్రజలకు కూడా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు.

ఈ చిత్రంలో జయం రవి, విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, శోభితా ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి తదితరులు నటించారు. పొన్నియిన్ సెల్వన్-1 సినిమాతో దశాబ్దం తర్వాత ఐశ్వర్యరాయ్ తమిళ సినిమాలో మళ్ళీ కనిపించారు. కాగా ఐశ్వర్య రాయ్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయటం విశేషం – నందిని మరియు ఆమె మూగ తల్లి మందాకిని దేవిగా ఐశ్వర్య నటించారు.

స్టార్ వాల్యూ కన్నా కంటెంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న ప్రేక్షకులు

0

ఒక సమయంలో టాలీవుడ్‌ లో బాక్సాఫీస్‌ను స్టార్లు శాసించే వారు. తొలినాళ్లలో ఏఎన్‌ఆర్‌, ఎన్టీఆర్‌ అయినా, సూపర్‌స్టార్‌ కృష్ణ అయినా,. ఆ తరువాత చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ల తరం అయినా సరే స్టార్‌ల ప్రభావం ఎప్పుడూ బాక్సాఫీస్‌ వద్ద ఉండేది.

కానీ అయితే మారుతున్న కాలంతో పాటు వినోదాన్ని ప్రేక్షకులు వినియోగించే మాధ్యమాలు చాలా అభివృద్ధి చెందడంతో, ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి. అందువల్లే ఇప్పుడ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలి అంటే కేవలం స్టార్ ట్యాగ్ మాత్రమే సరిపోదు. స్టార్ హీరోల వల్ల ఓపెనింగ్స్ వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కంటెంట్ బాగుంటేనే సినిమా విజయం సాధిస్తుంది. ఉదాహరణకు రంగస్థలంతో అద్భుతమైన విజయం సాధించిన రామ్ చరణ్, తరువాత వచ్చిన వినయ విధేయ రామ సినిమాతో అపజయాన్ని మూటగట్టుకున్నారు. సినిమాలో విషయం లేకపోతే ఎంత పెద్ద స్టార్ ఉన్నా ఆ స్టార్ డం సినిమాను కాపాడటం సాధ్యం కాదు.

చిరంజీవి, నాగార్జున, నాని, నాగ చైతన్య, నితిన్, రామ్, విజయ్ దేవరకొండ వంటి స్టార్లు ఇటీవల తమ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో అలాగే ట్రేడ్ వర్గాల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారు. కొన్ని సినిమాలకైతే కనీస స్థాయిలో కూడా కలెక్షన్లు రాకపోవడం గమనార్హం. ఇక కొన్ని సినిమాలకు పాజిటీవ్ టాక్‌ వచ్చినా కూడా సరైన విధంగా ప్రభావం చూపలేకపోయాయి.

కానీ మేజర్, సీతారామం, కార్తికేయ 2 వంటి చక్కని సినిమాలకు తోడు ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ గా నిలిచిన కాంతార వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరైన కంటెంట్ ఉన్న సినిమాలే ఎప్పుడూ పని చేస్తాయని రుజువు చేశాయి. ముందుగానే అనుకున్నట్లు.. తెలుగు ప్రేక్షకులు మునుపటి కాలంతో పోలిస్తే బాగా అభివృద్ధి చెందారు. సినిమాల నుంచి నాసిరకం అంశాలు కాకుండా నాణ్యతను ఆశిస్తున్నారు.

కనుక సినిమాల ఫలితాల ద్వారా ప్రేక్షకులు ఇస్తున్న సంకేతాన్ని మన తారలు పసిగట్టి.. రాబోయే తమ సినిమాలలో ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మంచి సినిమాలతో వస్తారని ఆశిద్దాం.

Now Akhil Joins The Sankranthi Race With Prabhas, Chiranjeevi, And Balakrishna

0

Every year, there is always stiff competition between movies for the Sankranthi spot and usually, the big stars get their films released during the festive season to pull in the maximum crowds.

This coming Sankranthi is no different either, with many movies eyeing the spot for the holiday season. While Prabhas’ Adipurush is a confirmed Sankranthi release, there is currently a tussle between Chiranjeevi and Balakrishna.

Balakrishna is adamant about releasing NBK 107 on the occasion of Sankranthi but Chiranjeevi’s Mega 154 is also up for release. The main dilemma is that Mythri Movie Makers are the producers of both films. Both the heroes are forcing the makers to release their film for Sankranthi.

To add to all of this, now the makers of Akhil’s Agent are looking to release the film for Sankranthi. This is a very bold decision considering Prabhas’ Adipurush and a potential Chiranjeevi or Balakrishna release. This must mean that the makers are extremely confident in their product. This year’s Sankranthi Telugu releases are proving to be very exciting.

Looking at the current market, the content will always emerge victorious. As long as Agent delivers in terms of content, it is sure to become a blockbuster.

Godfather Has Poor Second Weekend At Box Office; Back To Back Failures For Chiranjeevi

0

Chiranjeevi’s Godfather was released in theatres on 5th October and opened to average opening weekend collections. Even though the reviews were largely positive, the word of mouth did not particularly have a huge impact on the movie.

After the opening weekend, the film completely crashed on the weekdays. Everyone expected that it will pick up its pace over the weekend as no movies are releasing but Kantara has emerged as a major problem for the Godfather makers.

The Telugu version of Kantara is posting more numbers than Godfather and is dominating the Indian box office. Godfather has collected around 55 crores as of now but the theatrical rights are valued at 80 crores. This means that Godfather will be counted as a loss venture for Chiranjeevi unless a great miracle takes place.

After the failure of Acharya earlier in the year, this is Chiranjeevi’s second poor outing at the box office. While Acharya was completely dismissed, Godfather has suffered even with positive talk. This is an extremely worrying sign for Chiranjeevi and he will need to majorly rethink his position in the industry.

ఈ తాజా ఫోటోషూట్‌లో కియారా అద్వానీ ముత్యాల చీరలో మెరిసింది

0

కియారా అద్వానీ ముత్యాల చీరలో మెరిసిపోతున్న తాజా ఫోటోషూట్‌లో చూడదగిన దృశ్యం.

ఆకట్టుకునే అందం తో మెరిసిపోతున్న కీర్తి సురేష్

0

తాజాగా కీర్తి సురేష్ ఫోటోషూట్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఆమె మొత్తం తెల్లగా మెరిసిపోతోంది.

Ponniyin Selvan Creates A New Benchmark For Tamil Cinema

0

Mani Ratnam’s magnum opus Ponniyin Selvan has been wreaking havoc at the box office this festive season. The film opened to tremendous opening day collections and showed no signs of stopping.

Ponniyin Selvan has broken many records and achieved many feats. It has broken Kamal Haasan’s Vikram to become the highest-grossing Tamil film in Tamil Nadu.

In Tamil Nadu, the 1st 100 crore grosser is Robo, which was released in 2010. Now, the 200 crore benchmark has been created by Ponniyin Selvan. As of today, the film has crossed 200 crores at the box office and the trade circles are in shock. People expected that the film will do well but this level of success was unprecedented.

Mani Ratnam has truly delivered a blockbuster for the ages with Ponniyin Selvan. The film has also already crossed the 450 crore mark at the worldwide box office and is on track to the 500 crore mark.

Ponniyin Selvan stars Aishwarya Rai, Trisha, Karthi, Chiyaan Vikram, Jayam Ravi, Jayaram, and a bunch of other actors. Jeyamohan is the writer and Ravi Varman is the cinematographer of the movie. AR Rahman is responsible for the beautiful music in the film.

Stars Are Failing; Content Is Winning At Tollywood Box Office

0

There was a point in time in Tollywood when stars ruled the box office. Whether it was ANR, NTR, or Superstar Krishna in the early years to Chiranjeevi, Nagarjuna, and Venkatesh later on, stars have always had an impact on the box office.

But as content and the medium of content consumption have evolved, the tastes of the audiences have changed too. A star tag is no longer enough to pull crowds to the theatres. There is no doubt that a star will pull in crowds initially but the film will succeed only if the content is good. Ram Charan’s success with Rangastham and failure with Vinaya Vidheya Rama is a prime example of that.

Stars like Chiranjeevi, Nagarjuna, Nani, Naga Chaitanya, Nithin, Ram, and Vijay Deverakonda have recently failed to reach their expectations. Some of the movies have not even managed to post minimum numbers. With a few underperforming with positive talk also.

But films like Major, Sita Ramam, Karthikeya 2, and the now recent blockbuster Kantara are proof that content will always work at the box office. Telugu audiences have evolved and expect nothing short of brilliance. This is a great sign and hopefully, our stars take this into account in their upcoming movies.

ట్రావెల్+లీజర్ కోసం రష్మిక మందన్న సెన్సువల్ పోజులు

0

ట్రావెల్+లీజర్ ఇండియా & సౌత్ ఏషియా ఈ సంవత్సరం ప్రారంభంలో దాని 16వ వార్షికోత్సవ కవర్ షూట్ కోసం అబుదాబిలో శీఘ్ర విహారం కోసం రష్మిక మందన్నాను తీసుకుంది.

Rashmika Mandanna Sensual Poses for Travel+Leisure

0

Travel+Leisure India & South Asia took Rashmika Mandanna for a quick getaway in Abu Dhabi for its 16th Anniversary cover shoot earlier this year.