Home Blog Page 2053

ఆస్కార్ నామినేషన్స్ కు మూడు విభాగాలలో ఎంపికైన శ్యామ్ సింఘా రాయ్

0

నాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా నటించిన పీరియాడికల్ డ్రామా శ్యామ్ సింగరాయ్ చిత్రం ఆస్కార్‌కి పంపబడింది. గత ఏడాది డిసెంబర్లో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. ఆశించిన స్థాయిలో బ్లాక్ బస్టర్ అవకపోయినా.. మొత్తంగా డీసెంట్ గానే ఆడింది.

తర్వాత ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తరువాత సినిమాకి అన్ని వైపుల నుండి ప్రేక్షకులు అద్భుతమైన ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఇది ఒక క్లాసిక్‌ సినిమాగా అందరి చెతా పరిగణించబడింది. అంతే కాకుండా నెట్ ఫ్లిక్స్ లో వారాల తరబడి ప్రథమ స్థానంలో ట్రెండ్ అయింది. చాలా మంది ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇక గత కొన్ని రోజులుగా నాని నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంత గొప్పగా రాణించనప్పటికీ, ఓటిటిలో మాత్రం చక్కని స్పందన తెచ్చుకోవడం ఒక రకంగా నానికి ఆందోళన కలిగించే విషయం అని చెప్పవచ్చు. ఏ సినిమాకైనా ప్రశంసలు అవసరమే అందులో ఎలాంటి సందేహం లేదు కానీ అదే విధంగా బాక్సాఫీస్ వసూళ్లు కూడా చాలా ముఖ్యం కదా.

ఇక శ్యామ్ సింఘా రాయ్ సినిమా ఆస్కార్ అవార్డులో మూడు అవార్డులకు నామినేట్ అవడం చాలా మంచి విషయం. ఇంతకీ శ్యామ్ సింఘా రాయ్ సినిమా ఎంపికయ్యే అవకాశం ఉన్న విభాగాలు ఏంటంటే.. బెస్ట్ పీరియాడిక్ ఫిల్మ్, బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు బెస్ట్ క్లాసికల్ కల్చరల్ డ్యాన్స్ ఇండీ ఫిల్మ్ కోసం పోటీలో ఉంది. శ్యామ్ సింఘా రాయ్ కనీసం ఆస్కార్ అవార్డుకైనా ఒక విభాగంలో నామినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని సమాచారం.

ఈ చిత్రంలో కోల్‌కతా లొకేషన్స్‌లో సినిమాను అందంగా చిత్రీకరించినందున బెస్ట్ పీరియాడిక్ ఫిల్మ్ కేటగిరీ అవార్డ్ అయితే చాలా సముచితంగా అనిపిస్తుంది. అంతే కాదు ఈ సినిమాకు కాస్ట్యూమ్స్, డైలాగ్స్, సెట్ డిజైన్స్ కూడా చాలా చక్కగా పొందు పరిచారు. బెస్ట్ క్లాసికల్ కల్చరల్ డ్యాన్స్ కేటగిరీలో కూడా చాలా మంచి అవకాశం ఉందనే చెప్పాలి. ఎందుకంటే సాయి పల్లవి చేసిన మెస్మరైజింగ్ డ్యాన్స్‌ సినిమాకు బాగా ప్లస్ అయింది. ప్రణవాలయ పాహి పాటలో ఆమె చేసిన శాస్త్రీయ నృత్యం ప్రేక్షకులకు కన్నుల పండుగగా అనిపించింది.

Mahesh Babu’s #SSMB28 with Trivikram locks release date

0

Superstar Mahesh Babu’s much-awaited SSMB 28 has finally got a release date. The film will release on 28th April 2023. The makers announced this massive update on social media a while ago and needless to say the news has got social media buzzing in excitement.

https://twitter.com/haarikahassine/status/1560228968254414848

SSMB 28 will mark a comeback of this iconic director-actor combo after 12 long years.  This will be the third film for Mahesh Babu and Trivikram after Athadu and Khaleja. The film makers, Haarika and Haasine Creations announced this project last year much to the delight of fans.

Pooja Hegde will be paired opposite Mahesh Babu while the rest of the cast details will be revealed soon. Of late, the ‘Ala Vaikunthapurramulo’ director has been mainly focussing on family entertainers. However, Mahesh has made it clear that the genre, as well as the treatment of the subject, must be different. Reportedly, the Super Star is not interested in a run-of-the-mill family entertainer.

SS Thaman will compose the music for this film while Navin Nooli will handle the editing duties.

Young Actress Sree Leela Signs Crazy Film Sequel

0

Young actress Sree Leela is the new sensation in the Telugu Film Industry. Every few years, there are some actresses that make a mark in the industry and Sree Leela is one such actress. While Sree Leela’s rise to fame was the K Raghavendra Rao film Pelli SandaD, she is going to be featured in a lot more mainstream films in the future.

Amidst her already crazy lineup, she has signed another big project. She will be seen as the main lead in the sequel to DJ Tillu. The first installment of the film created a massive Hungama and the second part will surely create double the excitement.

Apart from this, she will also be seen opposite Mass Maharaja Ravi Teja in Dhamaka. It is also being reported that she will be playing a key role in Anil Ravipudi and Nandamuri Balakrishna’s upcoming project. She will mostly be playing the role of Balayya’s daughter in the film.

The actress is just 21 years old and she has all the potential to become the next big face of the Telugu Film Industry. As long as she chooses the right scripts and makes the right choices, she will excel in Tollywood.

నిఖిల్ తో సినిమా ప్లాన్ చేస్తున్న దిల్ రాజు

0

గత కొన్ని రోజులుగా కార్తికేయ 2 మరియు హీరో నిఖిల్ సినిమాల పైనే చర్చ జరుగుతోంది. కార్తికేయ 2 చాలా కాలం క్రితమే విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల తరువాత తేదీలకు వాయిదా పడుతూ వచ్చింది. కార్తికేయ 2 సినిమా ప్రచారం చేస్తున్న సమయంలో, నిఖిల్ కార్తికేయ 2 సినిమాని థాంక్యూ కోసం వాయిదా వేయమన్నారు అనే దాని గురించి పలు మార్లు మాట్లాడారు, ఆ సమయంలో తన బాధను వ్యక్తం చేశారు.

ఆ ఇంటర్వ్యూ లోంచి రకరకాల బిట్లు మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రేక్షకులు నిత్యం అగ్ర నిర్మాత దిల్ రాజును లక్ష్యంగా చేసుకుని రకరకాల కామెంట్లు చేస్తూనే ఉన్నారు. దిల్ రాజు ఉద్దేశపూర్వకంగానే నిఖిల్ సినిమాలను టార్గెట్ చేస్తున్నారని పలు కథనాలు కూడా వచ్చాయి. ఇది నిజమో కాదో తెలియదు కానీ ఆ నేపథ్యంలో అందరికీ అలానే అనిపించింది.

అయితే కార్తికేయ 2 సక్సెస్ మీట్ సందర్భంగా, ఈ పుకార్ల గురించి నిర్మాత దిల్ రాజు కాస్త ఘాటుగానే స్పందించారు. కేవలం తమ కథనాల పై క్లిక్‌ల కోసం మీడియా ఎప్పుడూ తనను ఏదో రకంగా టార్గెట్ చేస్తుందని ఆయన మండిపడ్డారు. తనకు, నిఖిల్‌కు మధ్య ఎలాంటి సమస్యలు లేవని, కార్తీకేయ 2 సినిమాని తాను ఏమీ టార్గెట్ చేయలేదని, దయచేసి తప్పుడు ప్రచారాలు చేయవద్దని మీడియాను అభ్యర్థించారు.

ఇది జరిగిన తర్వాత కూడా సోషల్ మీడియాలో ప్రేక్షకులు మరోలా దిల్ రాజును మాటలు అంటున్నారు. కార్తీకేయ 2 సక్సెస్ మీట్ తరవాత కూడా దిల్ రాజు పై ట్రోలింగ్ ఆగలేదు. ఇక ఈ వివాదాలను ఏదో రకంగా ఆపేయాలని నిర్ణయించుకున్న దిల్ రాజు.. హీరో నిఖిల్ తో ఓ భారీ సినిమా చేసే ఆలోచనలో ఉన్నారు. ఒక్కసారి తన పేరును మొత్తం వ్యవహారం నుంచి క్లియర్ చేయడానికి ఇలా చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా ప్రస్తుతం చర్చల దశలోనే ఉంది కానీ ఖచ్చితంగా సినిమా మెటీరియలైజ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని తెలుస్తోంది.

కార్తికేయ 2 తర్వాత నిఖిల్ తన దృష్టిని తదుపరి చిత్రం అయిన 18 పేజీస్ వైపు పై ఫోకస్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. కార్తికేయ 2 నిఖిల్‌కు కెరీర్ లో పైకి ఎదగడానికి ఒక తొలి మెట్టుగా భావించిచవవచ్చు. తరువాత చేసే సినిమాలను సరైన విధంగా ప్లాన్ చేస్తే హీరోగా ఆయన నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడం ఖాయం.

ఆస్కార్ అవార్డుకు జూనియర్ ఎన్టీఆర్ ఎంపిక?

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సాధారణ బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు. ఒక రకంగా చెప్పాలంటే నిజానికి ఇప్పుడు మన దేశానికే గర్వ కారణంగా నిలిచిన సినిమా అని చెప్పాలి. సినిమా విడుదలై నెలలు గడుస్తున్నా ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుతునే ఉన్నాయి. సాధారణ సినిమా ప్రేమికులు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన చిత్ర పరిశ్రమల నుండి జర్నలిస్టులు, ప్రముఖ దర్శకులు మరియు సాంకేతిక నిపుణులు కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమాని గొప్పగా ప్రశంసించారు.

ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ ఫామ్ లో వరుసగా అనేక వారాల పాటు అగ్రస్థానంలో నిలిచింది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంతో పాటు, రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ నటనకు కూడా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ప్రశంసలు అందుకుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా థియేట్రికల్ రన్ సమయంలో, రామ్ చరణ్ మెజారిటీ ప్రశంసలతో దూరంగా వెళ్ళిపోయారు. సినిమా విడుదలైన తొలిరోజు నుంచీ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సినిమాలో తమ హీరోని పొగడటం పక్కన పెట్టారు. అనవసరంగా సినిమాని మరియు రాజమౌళిని దుయ్యబట్టారు.

అయితే, ఇప్పుడు సినిమాకు మరియు జూనియర్ ఎన్టీఆర్‌ నటనకు అందుకుంటున్న ప్రశంసలను చూసి వారు తమ వైఖరిని మార్చుకున్నారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కు పరిస్థితి అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తోంది.

ప్రపంచ వ్యాప్తంగా పలు ఫిల్మ్ పోర్టల్స్ తారక్‌కి ఆస్కార్ నామినేషన్ కోసం హామీ ఇస్తున్నాయి. ఫిల్మ్ మరియు పాప్ కల్చర్ వెబ్‌సైట్ వెరైటీ తారక్‌ని ఆస్కార్‌లకు ఉత్తమ నటుల నామినేషన్ కోసం ఎంపిక చేసుకున్న లిస్ట్ లో ఎన్టీఆర్ ను ఒకరిగా షార్ట్‌ లిస్ట్ చేయడంతో అభిమానుల సందడి ప్రారంభమైంది. ఈ లిస్టు బయటకి వచ్చిన తరువాత, సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ను ఆ లిస్ట్ లో ఎంపిక చేసుకోవాలని ట్రెండ్లు మరియు డిమాండ్లు పెరిగాయి. అంతే కాకుండా అనేక అంతర్జాతీయ వెబ్‌సైట్‌లు కూడా దీని పై వ్యాసాలు ప్రచురించారు.

రాజమౌళి మరియు జూనియర్ ఎన్టీఆర్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఈ హడావిడి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అకాడమీ అవార్డ్స్‌లో ఆర్‌ ఆర్‌ ఆర్ సందడి చేసే అద్భుతమైన అవకాశం ఉందని ఇటీవలే బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా చెప్పడం జరిగింది

ఖరీదైన బహుమతులు పొందిన సూర్య-కార్తీ సోదరులు

0

తమిళ హీరో కార్తీ నటించిన విరుమాన్ సినిమా ఆగస్ట్ 12న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన స్పందనను తెచ్చుకుంది. సమీక్షల పరంగా కాస్త మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తన హవాను కొనసాగించగలిగింది, తొలి మూడు రోజులకు 30 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ఏ సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే సినిమాకి ఖచ్ఛితగా హిట్ టాక్ అవసరం, కానీ కార్తీ విరుమాన్ సినిమా ప్రతికూల నేపథ్యంలో కూడా విజయం సాధించడం విశేషం.

పల్లెటూరి కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి ఇండస్ట్రీ వర్గాల నుంచి విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఎం ముత్తయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళనాడులో కలెక్షన్ల సునామీ సృష్టించింది. 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై సూర్య ఈ చిత్రాన్ని నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం, ఎస్ కె సెల్వకుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.

ఈ సినిమా ఘనవిజయం సాధించినందుకు సంబరాలు చేసుకుంటున్న డిస్ట్రిబ్యూటర్లు.. విరుమాన్ చిత్ర బృందానికి కృతజ్ఞతగా కానుకలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్‌కి ఖరీదైన బహుమతులు ఇచ్చి సత్కరించాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలో తమిళనాడు డిస్ట్రిబ్యూటర్ శక్తివేలన్ సూర్య మరియు కార్తీతో పాటు 2D ఎంటర్‌టైన్‌మెంట్స్ CEO మరియు విరుమాన్ సహ నిర్మాత రాజశేఖర్ పాండ్యన్‌లకు డైమండ్ బ్రాస్‌లెట్లను బహుమతిగా ఇవ్వడం విశేషం. శక్తివేలన్ దర్శకుడు ముత్తయ్యకు కూడా డైమండ్ రింగ్ కూడా బహుమతిగా ఇచ్చారు.

హీరో కార్తీ ఇది వరకు గ్రామీణ ప్రాంత నేపథ్యంలో రూపొందిన కడై కుట్టి సింగం (తెలుగులో చిన్నబాబు) లో నటించగా ఆ చిత్రం కూడా ఘన విజయం సాధించింది. తమిళనాట మాత్రమే కాకుండా తెలుగులోనూ తన అన్న సూర్య లాగా కార్తీకి మంచి ఇమేజ్ మరియు మార్కెట్ ఉంది. అయితే ఆగస్ట్ పదిహేను వారాంతంలో ఇక్కడ తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాలు కూడా విడుదల కావడంతో విరుమాన్ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయలేదు. ఏదేమైనా కార్తీ లాంటి మంచి నటుడు మరో విజయవంతమైన సినిమాలో భాగం కావడం అందరికీ ఆనందమే.

మోహన్ లాల్ లూసిఫర్ సీక్వెల్ డిటైల్స్

0

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించగా, మరో స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన లూసిఫర్ సినిమా 2019 లో విడుదలైంది. ఆ సినిమా కేరళ బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మలయాళ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా నిలిచింది. ఆ తరువాత వచ్చిన ఏ మలయాళ సినిమా కూడా ఈ రికార్డును బద్దలు కొట్టే స్థాయికి చేరుకోలేకపోయింది.

లూసిఫెర్ సినిమా ముగించిన తీరును బట్టి ఖచ్చితంగా ఈ సినిమాని ఫ్రాంచైజీగా కొనసాగిస్తారని, కొద్ది రోజులు ఆగిన తరువాత సీక్వెల్ తెరక్కిస్తారని చాలా స్పష్టంగా అర్థమైంది. అప్పటి నుండి మోహన్ లాల్ అభిమానులు మరియు ఇతర సినీ ప్రేమికులు లూసిఫర్ రెండవ భాగం ఎప్పుడు మొదలవుతోందా, ఆ చిత్రానికి సంబంధించిన ఇతర అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ దశలో లూసిఫర్ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ కొన్ని రోజుల క్రితం అనధికారికంగా సమావేశమయ్యారని తెలుస్తోంది. ఆ సమావేశంలో ఫ్రాంచైజీకి సంబంధించిన కొన్ని అంశాలను చర్చించారట. అలాగే లూసిఫర్‌కి మూడో భాగం వచ్చే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయని సమాచారం. ఎంపురాన్ అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను కూడా మోహన్‌లాల్ సన్నిహితుడైన ఆంటోని పెరుంబవూర్ నిర్మించనున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ పతాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

https://twitter.com/PrithviOfficial/status/1559852441431990273?t=h2S3V-E7zQzkaysRZ9HiwQ&s=19

2019 లో విడుదలైన లూసిఫర్ సినిమా భారీ హిట్ అవడమే కాకుండా దర్శకుడిగా పృథ్వీరాజ్ కు చక్కని పేరును తీసుకు వచ్చింది. ఆ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో మంజు వారియర్, వివేక్ ఒబెరాయ్, టోవినో థామస్ మరియు ఇంద్రజిత్ సుకుమారన్ నటించారు. పృథ్వీరాజ్ కూడా ఒక కీలక అతిథి పాత్రలో నటించారు. ఇక సీక్వెల్ లో పృథ్వీరాజ్ పాత్ర పెరగనుందని సమాచారం. ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

కాగా, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లూసిఫర్‌ సినిమాని గాడ్‌ఫాదర్‌గా రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు. గాడ్ ఫాదర్ సినిమా విజయం సాధిస్తే.. తెలుగులో కూడా గాడ్ ఫాదర్ సీక్వెల్ వచ్చే అవకాశం ఉంది.

Jr NTR Oscar award for RRR Movie is the talk of industry now

0

SS Rajamouli’s RRR featuring Ram Charan and Jr NTR is not just a regular blockbuster. It is, in fact a cultural phenomenon now. Even months after its release, accolades for the film are pouring in from all over the world. Not just regular film lovers but even journalists, blockbuster directors and technicians from all major film industries worldwide have sung great praises of its execution.

The film remained on the top spot at Netflix viewing charts for multiple consecutive weeks further stamping its domination outside the theatres as well.

Apart from SS Rajamouli’s direction, Ram Charan and Jr NTR’s performance was also highly acclaimed worldwide. During its initial theatrical run, Ram Charan walked away with majority of accolades. However, it appears that the tide is turning in favour of Jr NTR now. Multiple film portals world over are vouching for Tarak for an Oscar nomination.

It all started when film and pop culture website Variety shortlisted Tarak as one of the probables for the best actors nomination for Oscars. Following this, the demands of the same has increased on social media and many international websites are also publishing write-ups on the same.

Rajamouli and Jr NTR’s name is now making noise on social media and this upsurge has become the talk of the town. Director Anurag Kashyap has also said that RRR has a terrific chance of making noise at the Academy Awards.

మరో భారీ సినిమాని చేజిక్కుంచుకున్న అనిరుధ్

0

యువ సంగీత కెరటం అనిరుధ్ రవిచందర్ ప్రస్తుతం తన కెరీర్ లోనే ఉత్తమ దశలో ఉన్నారు. ఈ ఏడాదిలో, తమిళ సినిమాలైన విక్రమ్, డాన్, బీస్ట్, K2K సినిమాలకు అందించిన పాటలు చార్ట్ బస్టర్ లు అయ్యాయి. కేవలం పాటలే కాకుండా నేపథ్య సంగీతంలోనూ తనదైన ప్రత్యేక గుర్తింపును పొందారు. ముఖ్యంగా విక్రమ్ సినిమాకి హాలీవుడ్ తరహాలో ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకుల చేత విశేషమైన స్పందన రాబట్టింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాతో అనిరుధ్ తెలుగు సినిమా పరిశ్రమ లోకి అడుగు పెట్టారు. ఆ చిత్రం ఘోరంగా పరాజయం చెందడంతో త్రివిక్రమ్ – ఎన్టీఆర్ సినిమా నుంచి ఆయనని తొలగించారు. ఆ తరువాత జెర్సీ, గ్యాంగ్ లీడర్ వంటి సినిమాలకు సంగీతం అందించి ఆకట్టుకున్నారు.

ప్రస్తుతం అనిరుధ్ ఎన్టీఆర్ 30వ సినిమాకి పని చేస్తున్నారు. ఆ సినిమాకి సంభందించిన అనౌన్స్ మెంట్ టీజర్ కి ఆయన ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు విపరీతమైన ఆదరణ దక్కింది. ఇదిలా ఉండగా అనిరుధ్ మరో ప్యాన్ ఇండియా సినిమాను తన ఖాతాలో వేసుకున్నారు.

ఆ సినిమా మరేదో కాదు రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో వస్తున్న పాన్-ఇండియా చిత్రం. ఈ చిత్రం ఏడాది చివరలో అంటే డిసెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం, రామ్ చరణ్ శంకర్ తో RC 15 తో బిజీగా ఉన్నారు. యాభై శాతం షూటింగ్ జరుపుకున్న ఆ సినిమాని త్వరగా ముగించి గౌతమ్ తో చేసే సినిమాను ప్రారంభించాలని చూస్తున్నారు.

ఇదిలా ఉంటే, గౌతమ్‌, అనిరుధ్‌ కలిసి నటించడం ఇది రెండోసారి. 2019 సూపర్‌హిట్ జెర్సీకి ఈ ప్రతిభావంతుడైన దర్శకుడు మరియు యువ సంగీత దర్శకుడు కలిసి పనిచేశారు. జెర్సీ సినిమాకి అనిరుధ్ ఇచ్చిన పాటలు మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ప్రశంసించబడ్డాయి. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఆ సినిమా విజయంలో అనిరుధ్ సంగీతం కీలక పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

రామ్ చరణ్ – గౌతమ్ తిన్ననూరి సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. అలాగే ఈ సినిమాతో రామ్ చరణ్ మరియు అనిరుధ్ కలిసి చేస్తున్న మొదటి సినిమా. 2015 లో రామ్ చరణ్ – శ్రీను వైట్ల కలయికలో వచ్చిన బ్రూస్లీ చిత్రానికి అనిరుధ్ పని చేయాల్సింది. కానీ కోన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఇక గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్ చేయబోయే సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Nani’s Shyam Singha Roy Sent To Oscars In Three Different Categories

0

Nani and Sai Pallavi’s period drama Shyam Singha Roy has been sent to the Oscars. It was released in theatres a few months ago and failed to make a solid impact. Although it did decently well at the box office, it did not deliver up to expectations.

Later when it was released on Netflix, love came pouring in from all directions for the movie and it was deemed an instant classic. It was trending on Netlfix for weeks and received critical acclaim from a large section of the audience.

This is also a worrying trend for Nani as off-late his films are not doing so great at the box office but they are receiving a lot of love on OTT. There is no doubt that appreciation is necessary for any film but box office revenue is also very important.

But all is not sad as Shyam Singha Roy is running for 3 Oscar nominations. It is in contention for Best Periodic Film, Best Background Score, and Best Classical Cultural Dance Indie Film. There is a very high chance that Shyam Singha Roy gets nominated in one category at least at the Oscars.

The best Periodic Film category seems very apt for the film as the movie was beautifully shot in old Kolkata locations. Moreover, the costumes, dialogues, and set designs were executed well also. There is also a very good chance in the Best Classical Cultural Dance Category. Sai Pallavi’s mesmerizing dance moves were a great plus to the film. Her gracious dance movies in Pranavalaya were a treat to watch.