Home Blog Page 2039

Vikram’s Cobra 1st Day Worldwide Box Office Collections

0

After a long theatrical wait for Vikram, he is finally back with his much-awaited sci-fi thriller Cobra. The film was released in theatres on 31st August and opened to mixed reports from audiences. While some people raved about the acting performance of Vikram, many complained about the runtime and the love track.

However, Cobra managed to rake in an impressive amount at the box office on the opening day due to some decent hype and the festival advantage as well. It has opened to great numbers in most of the territories.

Cobra has grossed more than 4+ crores in Andhra Pradesh and Telangana. Vikram has always enjoyed a great following in the Telugu states and his films have tasted great success here. This time around as well, his film has done solid collections.

Cobra has raked in a good amount in Tamil Nadu, with more than 12+ crores. It has also collected 1.6 crores in Kerala, followed by 2.2 crores in Karnataka. Overall, the film posted 20+crores in South India. Coming to the rest of the world, Cobra has collected 3.5 crores approximately.

The overall first-day box office collections of Cobra stand at 23 crores approx. This is the 2nd best collection for a Vikram film after Shankar’s I movie.

మంచి కంటెంట్ ఉంటేనే సినిమాలు ఆడతాయి – చిరంజీవి

0

శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు జంటగా వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించిన చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో. ఈ చిత్రానికి జాతి రత్నాలు సినిమా దర్శకుడైన అనుదీప్ కెవి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పూర్ణోదయ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరరావు మనవరాలు శ్రీజ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈ శుక్రవారం అంటే సెప్టెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమాకి సంభందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా పార్క్ హయత్ హోటల్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి తనదైన శైలిలో సుదీర్ఘమైన ప్రసంగం ఇచ్చారు. నేను ఈ ఫంక్షన్ కు ఎవరికోసం వచ్చానంటే.. ఏడిద నాగేశ్వరావు గారి కోసం వచ్చాను. వారు మొదలుపెట్టిన పూర్ణోదయ బ్యానర్ లో నేను మూడు సినిమాలు చేశాను. ప్రపంచంలో తెలుగు వారు గర్వించ దగిన సినిమాలు పూర్ణోదయ బ్యానర్ వారు తీశారు.

శంకరాభరణం, స్వాతిముత్యం, స్వయంకృషి లాంటి ఎన్నో మంచి సినిమాలు తీశారని చిరంజీవి అన్నారు. అలాగే తెలుగు సినిమా పరిశ్రమ ఒక గొప్ప పరిశ్రమ అని చెప్తూ.. ఇక్కడ ఉన్నందుకు ఆయన ఎంతో గర్విస్తున్నట్లుగా సెలవిచ్చారు. అలాగే తనకు చిత్రసీమతో మధ్యలో కాస్త గ్యాప్ వచ్చినా.. మళ్లీ ఇక్కడికే వచ్చానని అన్నారు. పరిశ్రమలోకి ఒక ఫైర్ తో ఒక టాలెంట్ తో వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడ నిలదొక్కుకుంటారు. అలా కాకుండా ఇండస్ట్రీకి వచ్చాం కదా ఇక అంతా అయిపోయింది అని లైట్ తీసుకొంటే మాత్రం వెనక్కి పంపించేస్తుందని చిరంజీవి అన్నారు.

ఇక సినిమా ఇండస్ట్రీ గడ్డు పరిస్థితుల్లో వుంది, ప్రేక్షకులు థియేటర్ల వద్దకు రావడం లేదు అని కొందరు అనుకుంటున్నారు. కానీ సరైన కంటెంట్ తో సినిమాలు తీస్తే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్ల వద్దకు వస్తారు. బింబిసార, సీతా రామం, కార్తికేయ 2 మంచి కంటెంట్ తో వచ్చిన సినిమాలు హిట్ అయ్యాయి అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

ఇక ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుల పనితీరు పై కూడా చిరంజీవి వ్యాఖ్యానించారు. కేవలం హీరోల డేట్స్ ఉన్నాయి కదా అని షూటింగ్స్ చుట్టేసినట్టు సినిమాలు యేయ కూడదు. దర్శకుడు అనే వాడు కథల మీద దృష్టి పెట్టాలి అని చిరంజీవి పేర్కొన్నారు. అలాగే ఇలాంటి చిన్న సినిమాల తాలూకు ఫంక్షన్లకు వెళ్తే స్థాయి తగ్గుతుందని అనుకుంటారు కానీ నేను వాళ్లకు ఈ విధంగా సహాయ పడడం నాకు సంతోషంగా వుంటుందని చిరంజీవి చెప్పుకొచ్చారు.

లైగర్ నష్టాలను తీర్చనున్న జనగణమన

0

లైగర్ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద దారుణమైన ప్రదర్శన పరిశ్రమ వర్గాలలో చర్చలకు దారి తీసింది. ఇటీవలే బింబిసార, సీతా రామం మరియు కార్తికేయ 2 వంటి చిన్న సినిమాలు అద్భుతంగా ప్రదర్శించి బ్లాక్‌బస్టర్ వసూళ్లు రాబట్టిన సమయంలో లైగర్ విడుదలైంది. భారీ ప్రచారం జరుపుకుని ఎన్నో అంచనాలతో వచ్చిన లైగర్ అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఫలితంతో పబ్లిసిటీ కంటే కంటెంట్ ఏ గొప్పదని మరోసారి రుజువైంది. అదే సమయంలో, దర్శకుడు పూరీ జగన్నాధ్ మరియు హీరో విజయ్ దేవరకొండ పరిస్థితిని చక్కదిద్దే పనుల్లో ఉన్నారని తెలుస్తోంది. ఎలాగైనా సరే లైగర్ వల్ల నష్టపోయిన కొనుగోలుదారులకు పరిహారం చెల్లించాలని ఆలోచనలో ఉన్నారట.

లైగర్ సినిమా చిత్రీకరణ సమయంలోనే పూరి – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో జనగణమన అనే చిత్రాన్ని ప్రకటించారు. కాగా ఆ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించాలని కూడా ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద లైగర్ దారుణమైన పరాజయం పాలైన దశలో.. ఆ సినిమాను కొన్న బయ్యర్లకు నష్టపరిహారం ఇవ్వడానికి జన గణ మన సినిమాని వీలయినంత తక్కువ బడ్జెట్‌లో తీయడంతో పాటు.. పూరి, విజయ్ లు రెమ్యునరేషన్ లేకుండా జన గణ మన సినిమాని తెరకెక్కించి విడుదల చేయాలని అనుకుంటున్నారు.

దాంతో ముందుగా అనుకున్న స్క్రిప్ట్ ను మార్చుకుని మళ్ళీ కొత్తగా స్క్రిప్ట్ రాసుకునే పనిలో పూరి ఉన్నారట. బడ్జెట్ తగ్గించేందుకు కావాల్సిన అన్ని మార్పులు చేసి, కేవలం బలమైన కథ పై మాత్రమే దృష్టి సారిస్తున్నారు. తాజా వార్తల ప్రకారం, లైగర్ సినిమా లాగా కాకుండా కథ, కథనాల పైనే ప్రధానంగా దృష్టి సారిస్తారని సమాచారం. కాగా ఈ సినిమా షూటింగ్ ను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని సన్నాహాలు చేస్తున్నారు. తప్పు తెలుసుకుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం నిజంగా అభినందనీయం. మరి పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ జోడీ ఈసారి అద్భుతమైన తీసి అందరి చేతా ప్రశంసలు అందుకునే స్థాయిలో విజయాన్ని అందుకుంటారాని ఆశిద్దాం.

జనగణమన సినిమాను ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ నటించనుందని కూడా ప్రకటించారు. కాగా ఈ సినిమాను పూరి కనెక్ట్ మరియు శ్రీకర స్డూడియో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అలాగే ఛార్మి కౌర్, దర్శకుడు వంశీ పైడిపల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో 2023 ఆగస్టు 3న ఈ సినిమాని భారీ స్థాయిలో విడుదల చేయాలని ముందుగా పూరి అండ్ టీమ్ అనుకున్నారు. మరి ఇప్పుడు అదే తేదీకి విడులవుతుందా లేదా చూడాలి.

గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న ఈ వారం సినిమాలు

0

ఈ ఆగస్టు నెల తెలుగు ప్రేక్షకులకి ఎన్నో రకాల అనుభూతులను పంచింది. బింబిసార, సీతా రామం, కార్తికేయ2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు ఎంతగానో అలరించాయి. అలాగే లైగర్ వంటి అనూహ్యమైన డిజాస్టర్ ను కూడా అందించింది. ఇలా ఆసక్తికరంగా సాగిన ఆగస్టు నెల తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చాలా లాభదాయకంగా ఉండింది. ఇక సెప్టెంబర్‌ కూడా అదే విధంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.

సెప్టెంబరు నెల తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒకేసారి రెండు సినిమాల విడుదలలతో ప్రారంభం కానుంది. వైష్ణవ్ తేజ్ నటించిన రంగ రంగ వైభవంగా మరియు అనుదీప్ కెవి రచనా బాధ్యత వహించిన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాలు రెండూ థియేటర్లలో సెప్టెంబర్ రెండో తారీఖున విడుదల తేదీకి సిద్ధమవుతున్నాయి. రంగ రంగ వైభవంగా రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన సినిమా కాగా, ఫస్ట్ డే ఫస్ట్ షో అనుదీప్ తరహా చమత్కారమైన కామెడీతో రూపొందింది.

అయితే ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద తమకు ఎంతో లాభాన్ని అందించే ఒక సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాయి అని ట్రేడ్ వర్గాలు మరియు సినీ విశ్లేషకులు అంటున్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా అంటే నిన్న ఆగస్ట్ 31న ఈ రెండు సినిమాలూ విడుదలై ఉంటే హాలిడే అడ్వాంటేజ్ వల్ల ఓపెనింగ్ డే కలెక్షన్స్ ను అద్భుతంగా రాబట్టేవి. సాధారణంగా వినాయక చవితి సందర్బంగా మ్యాట్నీ షోల నుండి ధియేటర్ ల వద్దకు ప్రేక్షకులు భారీగా తరలి వస్తారు.

నిన్న తమిళ స్టార్ హీరో విక్రమ్ నటించిన కోబ్రా సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ సెలవు రోజు రిలీజ్ అవడం వల్ల అద్భుతమైన ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది. అలాగే రంగ రంగ వైభవంగా, ఫస్ట్ డే ఫస్ట్ షో రెండు సినిమాలు కూడా నిన్ననే విడుదలై ఉంటే బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా భారీ వసూళ్లను సాధించేవి. ఆ రకంగా రెండు సినిమాలు ఒక సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నట్లే అని చెప్పవచ్చు.

అలాగని రేపు విడుదల అయినా పెద్ద నష్టం ఏమీ లేదనుకోండి. రంగ రంగ వైభవంగా మాస్ మరియు ఫ్యామిలీ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకున్న సినిమా అవగా, ఫస్ట్ డే ఫస్ట్ షో యూత్ ప్రేక్షకులని ఆకట్టుకునే సినిమాగా తెరకెక్కింది. మరి ఈ రెండు చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుందాం.

Megastar Chiranjeevi Says Only Content Can Bring Audiences To Theatres

0

During the pre-release event of Anudeep KV’s First Day First Show, Megastar Chiranjeevi honored the event as a special guest. During the event, he spoke about the audience’s mindset to come to the theatres as opposed to watching films on OTT.

He said, “For a while now, the industry has been confused about the audiences. The main doubt has been whether the audiences will come to the cinema halls or not. But the truth is nothing has changed except our thinking. The audiences still want to go to the theatres to watch a film.”

“Having said that, I agree that people will watch films on OTT from the comfort of their homes on TV, laptops, and smartphones. But that does not mean that they do not want to come to the theatres. This is just our false assumption.”

He further added, “But this is true under only one condition, the content of the film has to be good. Only then, the audiences will be satisfied that they paid their money’s worth. We as an industry have to ensure that we make engaging and entertaining films for them. Recent releases like Sita Ramam, Bimbisara, and the recent Karthikeya 2 are just proof of that. These films capture the audiences for 2+ hours, which is why they worked in theatres.”

“There is no need to fear that the audiences have changed and whatnot. As long as the content is good they will come. If the film is bad it will crash in 2 days. Even my film Acharya is proof of that, content is always the most important aspect” he concluded.

Telugu New Releases Misses A Golden Opportunity At The Box Office

0

Every Friday brings a new surprise for the audience. The month of August has been quite an interesting one with some huge hits and a disastrous flop. However, August has overall been a great month for the Telugu Film Industry and we are hoping for the same in September.

September is going to be kicked off with two parallel releases. Vaishnav Tej’s Ranga Ranga Vaibhavanga and Anudeep KV’s First Day First Show are both gearing up for a September 2nd release date in theatres. While Ranga Ranga Vaibhavanga is a romantic comedy, First Day First Show is an Anudeep-style quirky comedy.

But it looks like both these films have missed a golden opportunity at the box office. Both films would have enjoyed a great opening day if they were released on August 31st. Due to the occasion of Vinayaka Chaviti, they would have had the holiday advantage.

The dubbed version of Vikram’s Cobra was released yesterday and opened to excellent numbers. If the two films were released yesterday, they would have easily opened to very big numbers at the box office. It looks like a golden opportunity has been missed by the team.

The Biggest And Costliest Mistake Of Liger

0

Vijay Deverakonda’s much anticipated Pan-Indian film Liger was released in theatres on August 25th. It opened to disastrous reviews and tanked at the box office. The film has been unanimously deemed a disaster and has also been subject to a lot of trolling.

There are a lot of mistakes that led up to the downfall of Liger. The first mistake was Vijay Deverakonda not looking at the script of the film. The second mistake was Puri Jagannadh not writing any script and the third mistake was converting it into a movie.

But perhaps, there is a greater mistake than all these mistakes. The biggest and also the costliest mistake of Liger is roping in Mike Tyson to play an extended cameo. It cost the team more than 25 crores to bring in Mike Tyson to play a role in the film. The producers had to break the bank to get him in the movie.

This would be understandable if Mike Tyson played a crucial role in the film but he adds no value to the proceedings. In fact, his sequence in the film looked unintentionally funny and made the audiences cringe in their seats.

This was a huge blunder from the team as Mike Tyson did not attract audiences to the theatres. Mike Tyson is undeniably a legend in the boxing world but in the world of Tollywood, no one cares about Mike Tyson’s presence in Liger.

Instead of spending huge bucks on Mike, they could have roped in some superstars from other industries which would have helped in filling more seats. Because of Mike, the budget for the film was increased and not a single penny has been recovered from those 25 crores.

Box-Office: 100 కోట్ల అరుదైన క్లబ్ లో చేరిన కార్తీకేయ-2

0

నిఖిల్ సిద్ధార్థ,అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన అడ్వెంచర్ థ్రిల్లర్ `కార్తికేయ 2` ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఆగస్ట్ నెలలో బింబిసార, సీతా రామం అందించిన శుభారంభాన్ని కార్తీకేయ 2 సినిమా మరింత ముందుకు తీసుకు వెళ్ళింది. థియేటర్ల వద్ద ఎన్నో రోజులకు ప్రేక్షకులు క్యు కట్టటం, హౌజ్ ఫుల్ బోర్డులను నమోదు చేయడం ఈ సినిమా తోనే సాధ్య పడింది. బాక్స్ ఆఫీస్ వద్ద కార్తీకేయ 2 లాంగ్ రన్ అద్భుతంగా ఉంది. కాగా కలెక్షన్లతో పాటు దేశ వ్యాప్తంగా వివిధ రంగాల ప్రేక్షకుల నుండి ఈ చిత్రం ప్రశంసలు అందుకుంటోంది.

ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్ వద్ద అయితే అనూహ్యమైన స్పందన రాబట్టింది. తొలి రోజు తక్కువ ధియేటర్లలో విడుదలై కేవలం 7 లక్షల నెట్ సంపాదించిన కార్తీకేయ 2 చిత్రం, టాక్ తో పాటు థియేటర్లను కూడా పెంచుకుని మొత్తంగా మూడు వారాల వద్దకు వచ్చేసరికి 24 కోట్ల నెట్ కలెక్షన్లను నమోదు చేసింది. నిన్న ఒక్క రోజే ఈ చిత్రం దాదాపు 68 లక్షలు కొల్లగొట్టింది. బ్రహ్మాస్త్ర విడుదలయ్యే వరకు ఈ తెలుగు సినిమాకు వీలైనన్ని వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రెండ్ ను బట్టి చూస్తే ఈ సినిమా ఫుల్ రన్ లో ఖచ్చితంగా 30 కోట్ల మార్క్ ను చేరుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారకా నగరం మరియు శ్రీకృష్ణుడి చరిత్ర నేపథ్యంలో రూపొందింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ – అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. అనుపమ్ ఖేర్ – శ్రీనివాస రెడ్డి- వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు.

100 కోట్లు అనేది మీడియం బడ్జెట్ లేదా చిన్న సినిమాల వరకు ఒక అరుదైన మైలురాయిగా చెప్పుకోవచ్చు. అలాంటి అరుదైన ఘనతను ఈ రోజుతో కార్తికేయ2 సాధించింది. ఇది ఖచ్చితంగా అపూర్వమైన, అసాధారణమైన విజయంగా పరిగణించవచ్చు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇంతటి సంచలన స్థాయిలో ప్రదర్శింపబడుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ రోజు నాటికి ఈ సినిమా 50 కోట్ల షేర్ మార్క్ ని కూడా క్రాస్ చేసింది. నిఖిల్ కెరీర్ లో మరిచిపోలేని బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలోనే ఒక అద్భుతమైన సినిమాగా నిలిచింది.

కేవలం హిందీ లోనే మొత్తం రన్ పూర్తయ్యే వరకు 30కోట్ల క్లబ్ ని చేరుకునే దిశగా దూసుకుపోతున్న కార్తికేయ 2 చిత్రం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఓవర్సీస్ వద్ద కూడా అద్భుతమైన వసూళ్లను సాధించింది. కాగా కార్తికేయ 2 తరువాత హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన మరో సినిమా 18 పేజస్ త్వరలోనే విడుదల కానుంది.

Puri Jagannadh and Vijay Deverakonda in talks for compensation to Liger buyers

0

The disastrous performance of Liger has been a real eye-opener for industry circles. Liger was released at a time when smaller movies like Bimbisara, Sita Ramam, and Karthikeya 2 performed brilliantly and got blockbuster revenues. Once again, the phrase content is greater than publicity was proven. Meanwhile, Puri Jagannadh and Vijay Deverakonda are one damage control mode. They are planning to compensate the buyers of Liger using various methods.

The director-actor duo had planned Jana Gana Mana on a huge scale. But with Liger bombing at the box office, they are planning to do Jana Gana Mana on a limited budget and without remunerations to give compensation to buyers.

Puri is rewriting the script and making all the necessary changes and focusing on main content only. Reportedly, story and writing will be the main focus of this project, unlike Liger. They are also planning to do this film in a very quick time. As they say, there is no better teacher than failure and fans are hoping Puri Jagannadh and Vijay Deverakonda will make a strong comeback.

Epic Blockbuster Karthikeya 2 joins a milestone club at box office

0

Rs 100Cr is a milestone for any medium budget and small movie. Entering it is a matter of great prestige and doing it with amazing reviews all over the country is not a small thing. This is exactly what Karthikeya 2 is doing now.

By today’s end, Karthikeya 2 will be joining this club. The movie saw multiple hurdles and delays before its release. No one expected the film to have this kind of sensational Box office performance.

Nikhil’s Karthikeya had a terrific hold in the 3rd weekend and it even dominated the new release Liger. Nikhil’s performance, Chandoo Mondeti’s gripping narration, and Kaala Bhairava’s terrific BGM were the main highlights of the film.

The collections have been on an upward swing and right the collections have been surpassing the previous weekends. This is an extremely rare feat and the film’s performance has brought a massive relief to the trade circles. A sequel to the 2014 film, Nikhil’s Karthikeya 2 also stars Anupama Parameswaran, Srinivas Reddy, and Anupam Kher in key roles.