Home Blog Page 1899

Huge trolls on Hero Nani in social media – Will he counter them with Hit3?

0

Nani will be the next cop hero in the Hit series. Arjun Sarkar, a brutish cop with only a single point agenda of catching culprits indeed at the cost of innocence, will be the protagonist of Hit 3 as it is shown at the end of Hit 2 movie.

Hit2 has already emphasized that Nani will be the Arjun Sarkar, and he is out there to do extreme more menace. he would be much more violent than the convicts we have seen in the Hit series so far. However, trolls and memes have erupted after knowing that Natural star will play such cruel cop role.

Nani plays boy next door characters effectively. He brings much needed innocence, sincerity with his acting to the movie. However, his Mass performances haven’t been thoroughly received so well. V is a disaster, no matter how efficiently he tried to fit in those shoes.

However, an actor has to explore various characters to satiate the hunger of playing diverse acts. Telugu stars also yearn for a Mass image as strongly. Hence, it is reasonable that our Natural star wants part of this rough cop role with a lot of violence. He has to face the trolls and memes regarding his suitability.

A dialogue in Hit 2 goes like ‘If Arjun Sarkar (Nani)comes to HIT, it will suffer miserably’. This conversation is being used to mock Nani that Hit series would suffer with Nani in the lead role as Arjun Sarkar. The challenge before Nani is to put an end to all these trolls.

రాజమౌళి RRR ఆస్కార్ అవార్డుకు ఎంపిక కావడం దాదాపు ఖరారైనట్లే

0

అన్నీ సజావుగా సాగితే దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో ఆ మాటకొస్తే నిజంగా ప్రపంచ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే అరుదైన మరియు అద్భుతమైన ఘనతను సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. RRR వంటి నాన్ ఇంగ్లీష్ సినిమా ఆస్కార్ రేసులో ముందు వరుసలో ఉంది. రాజమౌళికి ఆస్కార్ అవార్డుతో పాటు ఉత్తమ దర్శకుడు అవార్డు కూడా వచ్చే అవకాశం ఉంది.

అత్యంత ప్రజాదరణ పొందిన మరియు విశ్వసనీయమైన న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ రాజమౌళిని 2022 సంవత్సరానికి గానూ ఉత్తమ దర్శకుడిగా రేటింగ్ చేసింది. గత 22 సార్లుగా ఈ న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డును 16 సార్లు గెలుచుకున్న వారు ఆ తర్వాత ఆస్కార్ అవార్డును కూడా అందుకోవడం విశేషం.

ఆస్కార్ ఉత్తమ దర్శకుడి రేసులో రాజమౌళి ఆధిపత్యం చెలాయిస్తున్నరని ఇది సూచిస్తుంది. చాలా మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆయన ఖచ్చితంగా ఆ అవార్డును గెలుస్తారనే అంటున్నారు. సినిమా ప్రపంచంలో అత్యుత్తమంగా ఉన్న న్యాయనిర్ణేతలు RRR గురించి ఎంతగా నమ్మకంతో ఉన్నారో ఇది చూపిస్తుంది.

రాజమౌళి బాహుబలి సిరీస్ తో భారీ విజయాన్ని సాధించినప్పటికీ, RRR అతన్ని ప్రపంచ పటంలో నిలబెట్టింది. పాశ్చాత్య దేశాలు ఈ సినిమాను, ముఖ్యంగా హాలీవుడ్ ప్రేక్షకులు బాగా ఆస్వాదించారు. లాస్ ఏంజిల్స్ లోని బియాండ్ ఫెస్ట్ నుండి మొదలుకొని అన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది.

ఈ మావెరిక్ దర్శకుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన బంగారు విగ్రహాన్ని ఇంటికి తీసుకువస్తారని మేము ఆశిస్తున్నాము. ఒకవేళ ఆస్కార్ గెలుచుకుంటే, ప్రపంచం ఇప్పటివరకు చూసిన ఉత్తమ దర్శకుల జాబితాలో రాజమౌళి చేరతారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

ఒకవేళ ఆస్కార్ సాధించకపోయినా, నామినేషన్ కు ఎంపికయినా కూడా, అది కేవలం రాజమౌళికే కాకుండా యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక అసాధారణ విజయంగా పిలువబడుతుంది.

The oscars nomination is almost confirmed for Rajamouli’s RRR

0

If all the things go smoothly, Director SS Rajamouli will achieve the rare and glorious feat which will be forever etched in the history of Indian cinema or indeed world cinema. A non English movie like RRR is in the front row of the Oscar arena. Rajamouli would get an Oscar nomination and might indeed win the best director award as well.

The very popular and credible New York Film Critics Circle has rated him as the best director for the year 2022. Out of the past 22 times, 16 times the winner of this NY Film Critics Circle award won the best director award as well.

This indicates that Rajamouli is in a dominating position at the Oscar best director race. Most probably he will win that, according to many experts. This displays how much the judges who are the finest in the world of cinema felt about RRR.

Rajamouli though made a massive success with Bahubali series, RRR has put him on a global map. The West enjoyed the movie, especially the Hollywood. It has been getting outstanding response in all the film festivals, starting from Beyond Fest of Los Angeles.

We hope this maverick director brings home the much coveted golden idol. With an Oscar win, he would be on the list of the best directors the world has ever seen.

Even if he doesn’t achieve the Oscars, a nomination would also be called as an exceptional achievement for him and the Indian film industry.

జూనియర్ ఎన్టీఆర్ మరియు అక్షయ్ కుమార్‌లను దాటి NDTV ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డును గెలుచుకున్న రామ్ చరణ్

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో అరుదైన ఘనత సాధించారు. జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన టెలివిజన్ ఛానెల్ ఎన్‌డిటివి నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో చరణ్ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా (Future of Young India) అవార్డును గెలుచుకున్నారు. ఈ అవార్డ్ ఫంక్షన్‌లో రామ్‌చరణ్‌ని ఎన్‌డిటివి ట్రూ లెజెండ్ (True Legend) అవార్డుతో సత్కరించింది.

అదే అవార్డుకు నామినేట్ అయిన జూనియర్ ఎన్టీఆర్ మరియు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌లను దాటేసి మరీ రామ్ చరణ్ ఈ అవార్డును అందుకోవడం విశేషం. రామ్ చరణ్, ఎన్టీఆర్, అక్షయ్ కుమార్‌లతో పాటు తాప్సీ, సోనూసూద్ కూడా ఈ అవార్డుకు నామినేట్ అయిన జాబితాలో ఉన్నారు.

అవార్డు గెలుచుకున్న తర్వాత రామ్‌ చరణ్ కాస్త భావోద్వేగంగా మాట్లాడారు. తన తండ్రి బ్లడ్ బ్యాంక్ వెనుక కథను పంచుకుంటూ… “1997లో, సకాలంలో రక్తం సరఫరా కాకపోవడంతో మా కుటుంబానికి చెందిన ఒక స్నేహితుడు మరణించాడు. 20వ శతాబ్దంలో కూడా ఒక వ్యక్తి రక్తం తీసుకోకుండానే చనిపోవడం ఏమిటి ?” ఈ మాటలు చెప్తూ రామ్‌చరణ్ భావోద్వేగానికి లోనయ్యారు, ఆ సమయంలో తాను షాక్ గు గురయ్యానని చెప్పారు.

“ఆ ఘటన తర్వాత నా తండ్రి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు చొరవ తీసుకొన్నారు. తన పై ప్రేమను చూపించే అభిమానుల సహకారంతో 1998లో బ్లడ్ బ్యాంక్ ప్రారంభించారు. ఎవరైనా తనతో ఫోటో తీయించుకోవాలంటే.. సొసైటీ కోసం రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అప్పటి నుంచి రక్తదానం చేసిన ప్రతీ అభిమానితో ఫోటో దిగే కార్యక్రమాన్ని చెపట్టారు” అని ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డును స్వీకరించిన తర్వాత రామ్ చరణ్ చెప్పారు.

ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డు రావడంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసి రామ్‌చరణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

https://twitter.com/KChiruTweets/status/1598715958126084097?t=ja2DsNX3QTHb4HDTErRI3A&s=19

RRRతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన తర్వాత, రామ్ చరణ్ దక్షిణ భారత సినీ పరిశ్రమలో అతిపెద్ద దర్శకులలో ఒకరైన శంకర్‌తో కలి పని చేస్తున్నారు. రామ్ చరణ్ కెరీర్‌లో 15వ సినిమా, RRR తరువాత సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత.

Ram Charan wins over Jr NTR and Akshay Kumar and wins NDTV Future of Young India award

0

Mega Power Star Ram Charan has achieved another rare feat. He won the Future of Young India Award in the awards program organized by the nationally renowned television channel NDTV. NDTV honored Ramcharan with the True Legend Award at this award function.

Ram Charan got these award by winning over JR NTR and Bollywood star hero Akshay Kumar who were nominated for the same award. Along with Ram Charan, NTR and Akshay Kumar, Tapsee and Sonu Sood were also in the nominations list.

List of nominees for the Future of Young India Award

Ramcharan spoke emotionally after winning the award. Sharing the story behind his father’s blood bank… “In 1997, a friend of our family expired due to lack of timely blood supply. Even in the 20th century, a person died without receiving blood?” Ramcharan became emotional at saying these words and said he was shocked at that time.

Megastar Chiranjeevi tweeted and congratulated Ramcharan on getting the Future of Young India Award.

https://twitter.com/KChiruTweets/status/1598715958126084097?t=t9ZC2bFbkbbGQj-bXc8E9A&s=19

After winning worldwide accolades With RRR, Ram Charan is working with one of the South Indians, one of the biggest director Shankar. This will be the 15th film in Ram Charan’s career and there are massive expectations around this film.

Bollywood beauty Kiara Advani is playing the female lead in this prestigious project, while Thaman is scoring the music. Dil Raju is the producer of the film.

Rajamouli makes Indian cinema proud.. Wins best director at Newyork film critics circle award

0

S.S. Rajamouli, the director of the Telugu action epic RRR gets walked away with the Best Director award at today’s New York Film Critics Circle Awards. The film, which has already had created a phenomenon worldwide, portrays a fictionalized tale about the real-life freedom fighters Komaram Bheem and Alluri Sitarama Raju’s exploits against British colonists in 1920s India.

After receiving many accolades, awards, and recognition in the west, this award is another feather in the much-decorated cap of SS Rajamouli. NYFCC Awards are highly prestigious, as the New York Film Critics Circle Awards comprise a jury carried out of some of the most regarded Hollywood film critics.

The NYFCC was established in 1935 and includes artists from weekly and regular magazines, newspapers, and online publications.

With this success, the pathway to the Oscars has one extra stride closer for RRR. What looked like an impractical dream earlier is showing pretty attainable with each running day.

RRR movie’s progress becomes been a striking journey, and it has made surely every Indian film audience pleased and glad with its tremendous attention and acknowledgment.

Let’s wish that RRR not only gets nominated, but further wins at the Academy Awards (Oscars) in 2023.

డిసెంబర్ 9 నుండి OTTలో ప్రసారం కానున్న నాలుగు తాజా తెలుగు సినిమాలు

0

డిసెంబర్ 9వ తేదీన తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు నాలుగు కొత్త సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే అవి ధియేటర్ లో కాదు సుమీ.. ఆ సినిమాలు తమ ప్రీమియర్‌ల ద్వారా OTT ప్లాట్‌ఫారమ్‌లలో ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. యశోద, ఊర్వశివో రాక్షసివో, లైక్ షేర్ సబ్స్క్రయిబ్ మరియు మాచర్ల నియోజకవర్గం సినిమాలు వచ్చే శుక్రవారం ఆన్‌లైన్‌లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి.

యశోద ఒక సస్పెన్స్ థ్రిల్లర్, సమంత ఈ సినిమాలో అద్దె తల్లిగా ఉండేందుకు ఒప్పుకునే పాత్రలో నటించారు. సమంత అక్కడి సవాళ్లను ఎలా ఎదుర్కొంటుంది మరియు ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితుల నుండి బయటపడడం.. అలాగే మెడికల్ క్రైమ్ రాకెట్‌ను ఎలా శిక్షిస్తుంది అనేది చాలా ఆసక్తికరంగా చూపబడింది.

వెండి తెర పై ఈ సినిమాని మిస్ అయిన ప్రేక్షకులు డిసెంబర్ 9 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో సమంత అద్భుత ప్రదర్శనను హాయిగా ఆస్వాదించవచ్చు.

ఊర్వశివో రాక్షసివో సినిమా ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో అల్లు శిరీష్ మరియు అను ఇమ్మానుయేల్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రంలో చాలా మంచి కామెడీ ఉంది, ముఖ్యంగా వెన్నెల కిషోర్ నవ్వులు పంచిన విధానానికి బాగా పేరొచ్చింది. మరియు ప్రధాన జంట మధ్య కెమిస్ట్రీ వల్ల ఖచ్చితంగా ఒకసారి చూడదగిన చిత్రంగా మారింది. ఆహా వీడియోలో ఈ సినిమా ప్రీమియర్ షో వేయనున్నారు.

లైక్ షేర్ సబ్స్క్రయిబ్ మరియు మాచర్ల నియోజకవర్గం రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ పరాజయం పాలయ్యాయి. అయినప్పటికీ, ఆ రెండు సినిమాల్లోనూ ఏదో ఒక రకంగా కామెడీ మరియు మసాలా వినోదాల వంటి అంశాలతో ప్రేక్షకులను ఆనందింప జేస్తాయి అని అంచనా వేస్తున్నారు.

మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించడంతో ఒక ఉల్లాసకరమైన ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది అనుకున్న లైక్ షేర్ సబ్‌స్క్రైబ్ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది మరియు ఈ చిత్రం సోనీ లివ్ ప్లాట్ ఫారంలో అందుబాటులో ఉంటుంది. ఇక నితిన్ యొక్క మాచర్ల నియోజకవర్గం మరొక OTT దిగ్గజం ప్లాట్‌ఫారమ్ Zee5లో ప్రసారం చేయబడుతుంది.

Dil Raju’s special treatment for Tamil hero Vijay

0

Vijay’s Varisu under Dil Raju production is all set for a Sankranti release. The film will be directly competing with Chiranjeevi’s Waltair Veerayya and Balakrishna’s Veera Simha Reddy and there has been massive hype and controversy around this clash.

The Telugu Film Producer’s Council has taken serious objection to Dil Raju’s Tamil film Varisu releasing during the festive season. They are of the opinion that as discussed earlier and agreed by Raju himself, Telugu releases must be given priority during Dusshera and Sankranti.

Dil Raju has a sizable power in Nizam region and his decision to release Varisu will obviously mean lesser theatres for Chiru and Balayya’s movies. The senior producer has stood rock firm behind the movie and has specifically mentioned that he will not back down from the race despite anyone’s objections.

Apart from this, it has been observed that Dil Raju has also been quite keen on keeping Vijay and his fans happy throughout. Varisu is the first Tamil film for the producer and he has given record remuneration to Vijay which is the highest of his entire career. He has also been addressing Vijay as ‘Sir’ in all his media interactions and social media postings. This special treatment has surprised many as the production company never did this for previous star hero movie

Varisu will release on January 12th 2023 and co-stars Rashmika Mandanna. Vamsi Paidipally is directing this movie which also stars Sangeetha, Radhika Sarathkumar, Prabhu, and Shaam.

హిట్ 2 సినిమాతో అఫిషియల్ గా టైర్-2 హీరోల లిస్ట్ లో చేరిన అడివి శేష్

0

స్టార్‌డమ్ అంటే కంటెంట్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించగల సామర్థ్యం. ఒక నటుడిని స్టార్‌గా పరిగణించాలంటే ప్రేక్షకులలో అలాంటి విశ్వసనీయత ఉండటం ముఖ్యం. అలాంటి హీరోగా అడివి శేష్ మెల్లగా ఎదుగుతున్నారు. అయన తాజాగా నటించిన హిట్2 సినిమాతో, తను టాలీవుడ్ యొక్క టైర్ 2-స్టార్ జోన్‌లోకి ప్రవేశించారు.

ఈరోజు విడుదలైన హిట్ 2 సినిమా అందరి అంచనాలకు మించి బాక్సాఫీస్ వద్ద చక్కని ఓపెనింగ్స్ అందుకుంది. విజయ్ దేవరకొండ, రామ్, నాని తదితర యువ స్టార్ హీరోల స్ధాయితో సమానంగా హిట్2 ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఉన్నాయి.

ఓపెనింగ్స్ రేంజ్ మరియు హిట్ 2 విడుదలకు ముందు సృష్టించిన అంచనాల పరిమాణం కలగలిపి శేష్‌ని తెలుగు సినిమా టైర్ 2 లీగ్ లో చేరేలా చేసాయి. మరియు అతని గ్రాఫ్ అంతకంతకూ పెరుగుతూ పటిష్టంగా తయారు అవుతుంది.

కాగా అడివి శేష్ కేవలం ఒక నటుడిగా మాత్రమే కాకుండా తన స్క్రిప్ట్‌లను రాసుకుంటూ, క్షణం, మేజర్ వంటి అనేక బ్లాక్‌బస్టర్‌లను రూపొందించారు. ఈసారి అతను ఇతర రచయిత మరియు దర్శకుడు అయిన శైలేష్ కొలను రాసిన హిట్ 2 సినిమాలో పని చేసారు.

అతని తదుపరి చిత్రాలు గూఢచారి 2 మరియు హిట్ ఫ్రాంచైస్ యొక్క తదుపరి చిత్రాల వంటి లైనప్ మరింత ఆశాజనకంగా ఉన్నాయి. అడివి శేష్ స్క్రిప్ట్ జడ్జిమెంట్‌లో పర్ఫెక్ట్ కాబట్టి, అతని సినిమాలలో మినిమమ్ కంటెంట్ మరియు కొంత ఫ్రెష్‌నెస్ కూడా ఉంటాయి. తను చేసే సినిమాల కోసం ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అడివి శేష్ చేసే తదుపరి చిత్రాలతో కేవలం తన కెరీర్‌కు సహాయపడటమే కాకుండా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుగుదలను మరింత బలోపేతం చేయడానికి మరిన్ని ఆసక్తికరమైన ఆలోచనలు మరియు కొత్త తరహా కాన్సెప్ట్ తో ముందుకు వస్తారని ఆశిద్దాం.

Adivi Sesh officially enters into tier2 heroes league with Hit2

0

Stardom is all about the ability to bring audiences to theater, irrespective of the content. It is the trustworthiness that is important for an actor to be considered as a star. Adivi Sesh is slowly growing to be such a hero. With his latest outing, Hit2, he has entered the tier 2-star zone of Tollywood.

Hit 2 released today has received good openings which are well above everyone’s expectations. The opening day collections are on par with the young superstar heroes like Vijay Devarakonda, Ram, Nani etc.

The range of openings and the amount of anticipation Hit 2 has generated makes Adivi Sesh promising tier 2 stars of Telugu cinema. And his graph has been solidly on a growth path.

He has been writing his scripts and made many blockbusters like Kshanam, Major, etc. This time he has done a movie as Hit 2 written by other writer and director Sailesh Kolanu.

His next flicks are further very promising like Gudachari 2 and the next films of the hit franchise as well. As Adivi Sesh is perfect at script judgement, his films have been guaranteed minimum content and somewhat freshness too. Audiences are likewise eagerly waiting for his kind of action and acting.

We hope that Adivi Sesh comes up with many more interesting ideas and fresh subjects which not only help his career but further strengthen the rise of the Telugu Film Industry.