Home Blog Page 2064

తన పెళ్ళి పుకార్ల పై సరదాగా స్పందించిన తమన్నా

0

తమన్నా భాటియా ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయ్యింది. ముప్ఫై ఏళ్ల వయసులోకి అడుగు పెట్టగానే ఆమె పెళ్లి గురించిన ప్రశ్నలు మొదలయ్యాయి. సెలబ్రిటీల జీవితం ఎల్లప్పుడూ వెలుగులోనే ఉంటుంది. మరియు అభిమానులు వారి అభిమాన తారల వివరాలను తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉంటారు అనే విషయం తెలిసిందే. అయితే కొందరు అత్యుత్సాహంతో తమన్నా త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ పుకార్లు పుట్టించారు. ఇక ఈ పుకార్ల పై తమన్నా తన స్టైల్లో స్పందించారు.

తమ్మన్నా ఈ పుకార్లను తేలికైన తరహాలోనే తీసుకున్నారు. ఇటీవలే తను నటించిన చిత్రం F3 నుండి ఒక వీడియోను పోస్ట్ చేసారు తమన్నా, ఆ సినిమాకి ఆమె ఒక మగ గెటప్‌లో ఉన్న వీడియో పోస్ట్ చేస్తూ “నా వ్యాపారవేత్త భర్తను పరిచయం చేస్తున్నాను” అనే క్యాప్షన్‌తో తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో కొన్ని నవ్వుతున్న ఎమోజీలతో పోస్ట్ వేశారు. అలాగే ఆ సందర్భంలో మీడియా ViralBayani అనే హ్యాండిల్ ను ట్యాగ్ చేశారు

తమన్నా భాటియా ఇటీవల బాబ్లీ బౌన్సర్ మరియు ప్లాన్ ఎ ప్లాన్ బి చిత్రాలలో కనిపించారు, ఈ రెండు చిత్రాలు కూడా నేరుగా OTTలో ప్రదర్శించబడ్డాయి. కానీ దురదృష్టవశాత్తు, ఈ రెండు సినిమాలు కూడా నిరాశపరిచే కంటెంట్ ఉన్న కారణంగా ప్రేక్షకుల ఆసక్తిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి. అదనంగా, నటి వివాహం గురించి ఈ పుకార్లు ఆమెను కాస్త చికాకు పెట్టి ఉండవచ్చు.

సినీ తారలు ప్రతిరోజూ ఇలాంటి నిరాధారమైన పుకార్లను ఎదుర్కోవలసి ఉంటుంది మరియు తదుపరి వివాదాలను నివారించడానికి చాలా మంది వాటిని అంగీకరించరు. కానీ తమన్నా ఈ స్టేటస్‌ని పోస్ట్ చేయడంతో ప్రస్తుతానికి అయితే గాలి వార్తలను క్లియర్ చేసినట్లే అనుకోవచ్చు. అయితే తన పెళ్లి పుకార్లను ఎదుర్కోవటానికి తమన్నా సృజనాత్మకతో కూడిన సరదా మార్గాన్ని ఎంచుకున్నారు.

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్లు ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుంటున్నారు. కాజల్‌తో ప్రారంభించి, నయనతారతో ట్రెండ్ కొనసాగింది మరియు హన్సిక తన బెస్ట్ ఫ్రెండ్‌తో పెళ్లి చేసుకోబో తున్నారనే తాజా వార్త ఇటీవలే బయటకి వచ్చింది.

ఈ సంఘటనల నేపథ్యంలోనే తమన్నా పెళ్లి పుకార్లు కూడా దారితీసి ఉండవచ్చు. సెలబ్రిటీలు పత్రికా ప్రకటన విడుదల చేయడం లేదా బహిరంగంగా మాట్లాడితే తప్ప వారి వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడకుండా ఉండేలా మీడియా హ్యాండిల్స్ కొంత సంయమనం పాటిస్తే అందరికీ మంచిది.

F3 తర్వాత, తమన్నా మెగాస్టార్ చిరంజీవి సరసన భోలా శంకర్‌ లో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం 2023 సమ్మర్ లో విడుదల కానుంది.

Actress Tamannah denies the marriage rumors in a funny way

0

Tamannah Bhatia has been in the industry for quite some time already. Questions about her marriage started as she stepped into her early thirties. Celebrities life is always under limelight and fans are curious to know the details. Some overenthusiastic people spread rumors that she is going to get married soon. Tammannah responded to these rumors in her style.

Tammannah took these rumors in a lighter vein and posted a video from her movie F3 where she comes in a male getup with a caption of “Introducing my businessman husband” with a few laughing emojis on her Instagram status, quoting the status of a media handle called ViralBhayani.

Tamannaah Bhatia was recently seen in the films Babli Bouncer and Plan A Plan B, which premiered directly on OTT. But unfortunately, both movies failed to grab the audience’s interest because of their disappointing content. In addition, these rumors regarding the actress’ marriage must have irked her.

Stars on a daily basis have to face these baseless rumors and most of them don’t even acknowledge them to avoid further controversies. But Tamannah posting this status and clearing the air is a creative and funny way of dealing with such rumors.

South Indian lady superstars are getting married one by one of late. Started with Kajal, the trend continued with Nayanthara, and latest news is that Hansika is going to get wedded with her best friend.

These happenings might have led to these rumors emerging from thin air. Media handles have to follow some restrain to avoid poke into the personal lives of the celebrities unless they issue a press release or speak up in public.

After F3, Tamannaah is busy with Chiranjeevi’s Bhola Shankar, which is up for a Grand Summer 2023 release.

Bollywood Stars Are Now Forced To Cut Their Remunerations

0

During the COVID-19 peak period, all the film industries from various regions collectively incurred massive losses. Due to the shutting down of theatres and restrictions on the shooting of films, many people lost crores of money.

But after the COVID-19 wave, some industries have restored their old form somewhat. For example, the Telugu and Tamil Film industries have been consistently delivering hits in the last few months and have shown promise.

On the other hand, Bollywood has had a very tough time getting back to its original form after COVID-19. Let alone small-scale films, even star-driven movies have failed to perform at the box office. The opening numbers are disastrous and very opposite from the star hero opening numbers in the South Indian States.

What is fascinating is that dubbed South Indian movies are doing better in Hindi than straight Hindi films. A prime example of this is the recent Karhtikeya 2 which outperformed Akshay’s Raksha Bandhan or Kantara which performed better than Ajay Devgn’s Thank God.

As a result of this, the star heroes are being forced to cut down their remunerations. Only time will tell if this will work or not but this is definetely the need of the hour. Actors like Akshay and Hrithik are charging massive amounts but only pulling in weak numbers to theatres.

నంబర్ వన్ స్థానం కోసం డబ్బులు ఖర్చు పెడుతున్న సమంత?

0

హీరోయిన్ సమంత తన పన్నెండేళ్ళ కెరీర్ లో ఎంతలా ఎదిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో సమంత.. మాటల సందర్భంగా ఓర్మాక్స్ ర్యాంకింగ్‌లో టాప్ 10 నటీమణులలో నెం.1 స్థానాన్ని కొనుగోలు చేస్తున్నట్లు సరదాగా వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్ మరోసారి సమంతను అగ్రస్థానంలో నిలిపాయి.

అయితే ర్యాంకింగ్స్‌ని తారుమారు చేస్తూ సమంత తెర వెనుక పీఆర్వోలతో కథ నడుపుతున్నారని కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. సమంత స్టార్ హీరోలతో సినిమాలు చేయడం లేదని, ఈ ర్యాంకింగ్స్ నిజం కాదనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి తర్వాత తెలుగులో చాలా విరామం తీసుకున్నా.. హీరోయిన్ కాజల్ ఈ ర్యాంకింగ్స్ లో టాప్ 2 స్థానంలో నిలిచారు.

స్టార్ హీరోలు తమతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపకపోవడంతో ఈ ఇద్దరు హీరోయిన్లు టాప్ 10 ర్యాంకింగ్స్‌లో టాప్ పొజిషన్స్‌ను ఆక్రమిస్తూ తెర వెనుక డబ్బులు చెల్లిస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అయితే కామెంట్స్ చేస్తున్న వారు అంశాన్ని గుర్తించలేకున్నారు. సమంత ప్రస్తుతం తన జీవితంలోనే అత్యున్నత స్టార్‌డమ్‌ను ఆస్వాదిస్తున్నారు మరియు ఆమె కెరీర్ సజావుగా ఉండటానికి ఆమెకు హీరో కూడా అవసరం లేదు. ఆమె నటించిన యశోద సినిమా విడుదలై కొంతమంది టైర్ 2 హీరోల ఇటీవలి సినిమాల కంటే మంచి ఓపెనింగ్స్‌ని అందుకుంది. అది ఆమె స్టార్ డమ్ మరియు బాక్సాఫీస్ స్టామినాను తెలియజేస్తుంది. ర్యాంకింగ్స్ కూడా అదే ప్రతిబింబించాయి.

కాగా ఓర్మాక్స్ ర్యాంకింగ్‌లో అనుష్క శెట్టి మూడవ స్థానంలో ఉండగా.. కానీ ప్రస్తుతం అత్యంత పాపులర్ అయిన నేషనల్ క్రష్ రష్మిక ఆరో స్థానంలో ఉన్నారు. ఈ ర్యాంకింగ్స్ లో తారతమ్యాలుe చూస్తుంటే విశ్వసనీయతను అనుమానించేలా చేస్తున్నాయని నెటిజన్లు అంటున్నారు.

అయితే ఇలాంటి ఫిర్యాదులు ఎన్ని ఉన్నప్పటికీ, ప్రస్తుతం సూపర్ స్టార్‌డమ్‌ను ఆస్వాదిస్తున్న మహిళా సూపర్ స్టార్ సమంత అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె అభిమానులు ఆమె సినిమాలను ఆదరిస్తూ, ఆమె విజయాలలో మరియు కష్టాలలో కూడా ఆమెకు మద్దతునిస్తున్నారు.

Samantha is still spending the money for No1 position in Telugu cinema

0

Samantha in Koffee with Karan show made a fun remark that she is buying the no.1 position in ormax ranking of top 10 actresses. But the recent rankings have once again put Samantha at the top.

However, some are complaining that Samantha is playing foul by manipulating the rankings. They are alleging that Samantha is not doing movies with star heroes, expressing a doubt that these rankings aren’t fair. Kajal stood at top 2 though she took a long break in Telugu after her wedding.

Netizens are opining that as Star Heroes are not interested to work with them, these two heroines are paying the money backend and there by occupying top positions in Top 10 rankings.

However, those who are commenting are missing the point. Samantha is enjoying the stardom of her life, and she doesn’t need a hero to stay relevant. Her movie Yashoda got released and received better openings than some tier 2 heroes’ recent movies. That shows her stardom and box office stamina. The rankings have reflected the same.

Anushka Shetty is at the top, but the most happening Rashmika is at no. 6. These anomalies are making netizens doubt the credibility of the rankings.

Despite all these complaints, Samantha is one female superstar who is enjoying superstardom. Her fans are celebrating her movies, her achievements and supporting her in highs and lows.

కేరళలో రీ-రిలీజ్ కాబోతున్న ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప

0

పుష్ప 2021లో విడుదలైన అతిపెద్ద ప్యాన్-ఇండియన్ చిత్రం. పుష్ప పాత్ర, పాటలు, డైలాగ్‌లు, తగ్గేదే లే మ్యానరిజం, ఇలా పుష్ప సినిమా గురించిన ప్రతి ఒక్క అంశం ప్రేక్షకులకు ఆకట్టుకుంది. కాగా ఇప్పుడు కేరళలో పుష్ప మరోసారి సినిమాను తెర పై ప్రేక్షకులు ఆస్వాదించబోతున్నారు. కేరళలో పుష్ప సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ కేరళలో భారీ స్టార్ డమ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆయన కేరళలోని అతిపెద్ద స్టార్లలో ఒకరు మరియు అక్కడి ప్రేక్షకులు ఆయనను ప్రేమగా మల్లు అర్జున్ అని పిలుస్తారు. ఐకాన్ స్టార్‌కి కూడా ఈ విషయం తెలుసు, అందుకే కేరళలోని తన అభిమానుల కోసం ప్రమోషన్లు మరియు డబ్బింగ్ కార్యకలాపాలు చేయడంలో ప్రత్యేక ఆసక్తిని చూపుతుంటారు.

కేరళలో అల్లు అర్జున్ క్రేజ్‌కి కొత్త సాక్ష్యం పుష్ప రీ-రిలీజ్‌తో చూడవచ్చు. పుష్పకి అప్పుడే ఏడాది పూర్తయింది, మొదటి సంవత్సరం వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఒక సినిమా మళ్లీ విడుదల కావడం అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. ఈ మాస్ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 17న మళ్ళీ విడుదల కానుంది మరియు ఈసారి కూడా ‘తగ్గేదే లే’ అని సంబరాలు జరుపుకోవడానికి అభిమానులు చాలా ఆసక్తితో ఉన్నారు.

ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ ఫహద్ ఫాసిల్ కూడా ఉన్నారు, నిజానికి ఆయన పాత్ర తక్కువ సన్నివేశాలను కలిగి ఉన్నప్పటికీ సినిమాకి చాలా కీలకంగా మారింది. శ్రీవల్లి పాత్రలో రష్మిక, దేవి శ్రీ ప్రసాద్‌ల చార్ట్ బస్టర్ సంగీతం పుష్ప సినిమాను మరింత ఎత్తుకు చేర్చాయి.

సుకుమార్ ఇంటిలిజెంట్ స్క్రీన్‌ప్లే మరియు బన్నీ కోసం ఆయన డిజైన్ చేసిన క్యారెక్టరైజేషన్ పుష్పను భారతదేశం అంతటా బ్లాక్‌బస్టర్‌గా నిలిచేలా చేసాయి. ఈ సినిమా పార్ట్ 2 షూటింగ్ జరుపుకుంటున్న వేళ, కేరళలో రీ-రిలీజ్ చేయడం శుభారంభంగా ఉంటుంది. పుష్ప సినిమా రీ రిలీజ్ లో మరోసారి భారీ హిట్ అవుతుందని ఆశిద్దాం.

ఇదిలా ఉండగా పుష్ప-2 షూటింగ్ త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. నవంబర్‌ 13న బ్యాంకాక్‌ అడవుల్లో తొలి షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ప్లాన్ ప్రకారం ఇది 2 వారాల షెడ్యూల్ గా ఉంటుందని అంటున్నారు. కాగా పుష్ప-2 షూటింగ్ పార్ట్ ఎక్కువ భాగం అడవుల్లోనే జరుగుతుందని తెలుస్తోంది.

Allu Arjun’s Pan India blockbuster Pushpa is Re releasing in Kerala

0

Pushpa was the biggest Pan-Indian movie of 2021. The character of Pushpa, the songs, dialogues, mannerism of thaggedhe le, everything about Pushpa was a rage. Kerala is going to enjoy the movie on screen once more. Pushpa is re-releasing in Kerala.

Allu Arjun has been enjoying stardom in Kerala. He is one of the biggest stars in Kerala and many people fondly call him Mallu Arjun. Icon star also knows about this and puts special interest in doing promotions and dubbing activities for his fans in Kerala.

The new evidence of Allu Arjun craze in Kerala can be seen with Pushpa re-release. It’s just been a year for Pushpa, and it’s a rare feat that such a movie is getting re-released for celebrating the first year anniversary. This mass entertainer will be releasing on 17th December and fans are pretty sure that it will be ‘thaggedhe le’ this time as well.

The movie also has a Mallu Superstar Fahad Fasil whose character became so iconic though it had lesser screen presence. Rashmika as Srivalli, Devi Sri Prasad’s chart buster music lifted the movie to new heights.

Sukumar’s intelligent screenplay and the characterization he designed for Bunny made it a blockbuster across India. When the movie is lacing up for shooting part 2, re-release in Kerala is a good start. We hope it becomes a gigantic hit once again.

Meanwhile, the shooting of Pushpa-2 will go on to the floors soon. The first schedule is said to be planned in Bangkok forests on 13th November. As per plan, it will be a 2 week schedule. Most of the shooting part is said to happen in forests.

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియల్లో కొరటాల శివ వైపు చూడని చిరంజీవి

0

ఫ్లాప్‌లు మరియు హిట్‌లు అనేవి సినిమా వ్యాపారంలో సర్వసాధారణం. కెరీర్ లో విజయవంతమైన దర్శకులు మరియు నటులు కూడా వివిధ కారణాల వల్ల కొన్ని సార్లు ఫ్లాప్‌లను అందుకుంటారు. కొందరు వారి నియంత్రణలో ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఒకరి నియంత్రణకు మించిన కారణాలు ఉండవచ్చు. అందుకే, ఫ్లాప్ లేదా హిట్ అనేది టీమ్ ఎఫర్ట్ గా చూడాలి.

అయితే ఆచార్య పరాజయం పై మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ దర్శకుడు కొరటాల పై విరుచుకుపడుతున్నారు. మెగాస్టార్ బాక్సాఫీస్ స్టామినాను దెబ్బతీసిన ఆచార్య చిత్రం డబుల్ డిజాస్టర్‌గా నిలిచింది. దీని ప్రభావం గాడ్ ఫాదర్ కలెక్షన్స్ పైనా కనిపించింది.

ఆచార్య బాక్సాఫీస్ ఫెయిల్యూర్ తర్వాత చిరంజీవి చాలాసార్లు పరోక్షంగా కొరటాల పైన విమర్శలు చేశారు. లాల్ సింగ్ చద్దా ప్రెస్ మీట్ వంటి వివిధ ఈవెంట్లలో ఆయన సినిమాల గురించి మాట్లాడుతున్నప్పుడు, సెట్స్‌లో డైలాగ్స్ రాస్తున్న నవతరం దర్శకులను నిందించారు. ముందుగా డైలాగ్స్ రాసుకోవాలని సూచించారు.

ఇది ఒక నటుడి నుంచి న్యాయబద్ధమైన ఆందోళనగా కనిపిస్తుంది. కానీ ఒక డిజాస్టర్ సినిమా తర్వాత ఈ వ్యాఖ్యలు రావడంతో అందరూ ఈ వ్యాఖ్యలు కొరటాల గురించి అనుకున్నారు. దర్శకుడు కోరిన దానికి కట్టుబడి ఉన్నానని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి తెలిపారు. అందుకే ఆచార్య రిజల్ట్ తనను పెద్దగా ఇబ్బంది పెట్టలేదని, ఎందుకంటే దర్శకుడు కోరుకున్నది మాత్రమే తను చేశానని చిరు పేర్కొన్నారు.

సూపర్ స్టార్లు ఇలాంటి ప్రకటనలు చేయడం చాలా అరుదు, కానీ చిరంజీవి మాత్రం కొరటాల శివ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియల కార్యక్రమంలో ఇది మరోసారి ప్రతిబింబించింది.కొరటాల మహేష్ బాబును ఓదార్చడానికి వచ్చినప్పుడు, కొరటాల శివ వైపు చూడకుండా చిరంజీవి ముఖం తిప్పుకున్నారు. కొరటాలతో మంచి సంబంధాలు లేవని ఈ సందర్భంగా బాడీ లాంగ్వేజ్ చూపించింది. గతంలో కూడా తెలుగు సినీ పరిశ్రమలో ఇలాంటి విషయాలు జరిగాయి, నాగార్జున కూడా తన భాయ్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు వీరభద్రం చౌదరిని బహిరంగంగా విమర్శించారు. అయితే, ఈ రకమైన సమస్యలను నివారించడం మంచిది. కెరీర్‌ని పణంగా పెట్టి ఫ్లాప్‌ సినిమా ఎవరూ చేయరు, తప్పు చేయడం మనిష సహజ లక్షణం అనేది అందరికీ వర్తిస్తుంది.

సూపర్ స్టార్లుగా పిలవబడే హీరోలు ఈ లాజిక్‌ను అర్థం చేసుకుని వివాదాలకు దూరంగా ఉంటే.. పరిశ్రమలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఆచార్య విషయంలో తాను సూచించిన సూచనలను కొరటాల అంగీకరించకపోవడమే చిరంజీవికి ఇబ్బందిగా కనిపిస్తోంది.

గాడ్‌ఫాదర్ ప్రమోషన్‌లలో కూడా, ఆ చిత్ర బృందం చిరంజీవి సాధారణంగా బెటర్‌మెంట్ కోసం అందించే విలువైన సూచనలను హైలైట్ చేసింది. కొరటాల లాంటి కొందరు దర్శకులు తన పనిలో అలాంటి దిద్దుబాట్లు అనవసరమైన చొరబాట్లు అని భావించవచ్చు. ఇది అంతర్గత మూలాల ప్రకారం విభేదాలకు దారితీసింది. ఇప్పుడు చిరంజీవి ఆచార్య ఫలితం కేవలం కొరటాల తప్పిదమని.. తన తప్పేమీ లేదని నిరూపించాలి అనుకుంటున్నారు.

Chiranjeevi turns his face On Koratala Siva in Krishna’s last rites

0

Flops and hits are part and parcel of movie business. Successful directors and actors also deliver flops due to various reasons, some are within their control, but occasionally there might be reasons beyond one’s control. Hence, flop or hit is a team effort. However, Megastar Chiranjeevi is still mad at Koratala for the debacle of Acharya.

The movie became a double disaster, denting the box office stamina of Megastar. Its effect was seen on the collections of Godfather as well.

Chiranjeevi after Acharya’s box office failure has many times indirectly pointed figures at Koratala. When he was talking about movies in various events like Lal Singh Chaddha press meet, he went on to blame new age directors writing dialogues on sets. He insisted on receiving dialogues beforehand.

This is a legitimate concern for an actor, but coming after a disaster everyone thought the comments were about Koratala. In an interview with national media, Chiranjeevi said that he was bound by what the director had asked him to. That’s why Chiru claimed that Acharya result didn’t bother him much because he delivered what the director wanted.

Such statements are rarely made by superstars, but Chiranjeevi seems to be carrying hard feelings against Koratala siva. This again reflected in the funeral ceremony of Superstar Krishna. When Koratala came to console Mahesh Babu, Chiranjeevi turned his face to avoid looking at Koratala siva. His body language showed that there are no good terms with the Koratala. Such issues happened in the past as well, Nagarjuna also openly criticized about Veerabhadram Chowdary when his movie Bhai flopped. However, this kind of issues are better avoided. No one makes a flop movie risking career, to err is human.

Superstars understanding this logic would avoid controversies and create an environment of harmony in the industry. Chiranjeevi appears to have issues with Koratala not accepting the suggestions he advised.

In Godfather promotions also, the team highlighted the valuable suggestions Chiranjeevi usually provide for the betterment. Some directors like Koratala might feel that such corrections are unnecessary intrusions in his work. This led to differences according to inside sources. Now Chiranjeevi wants to point out that Acharya result is to be blamed on director than on him or producers.

RC 15: 15 కోట్ల భారీ బడ్జెట్ తో ఒక పాటను తెరకెక్కించనున్న శంకర్

0

శంకర్ సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా సందేశం కోసం కూడా అంతే గొప్పగా ప్రసిద్ధి చెందాయి. ఆయన అదనపు శ్రద్ధతో, శ్రమతో పాటలను చిత్రీకరిస్తారు. ఈ క్ర‌మంలో సినిమా బ‌డ్జెట్ పాట‌ల‌కే చాలా ఖ‌ర్చు అవుతూ ఉంటుంది అనుకోండి. విజువల్ ఎఫెక్ట్స్, లొకేషన్స్, కాస్ట్యూమ్స్ వంటి ఆకట్టుకునే అంశాలు సినిమా లోని భారీ స్థాయిని ప్రతిబింబిస్తాయి.

శంకర్ సినిమాలు బెస్ట్ వర్క్ మరియు క్లాసిక్స్ కావడానికి పాటలు కూడా ఒక కారణం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. యుట్యూబ్ లో అత్యధికంగా వీక్షించిన పాటలలో శంకర్ గత చిత్రాల పాటలు ఎన్నో ఉన్నాయి. ఈ దిగ్గజ దర్శకుడు ప్రస్తుతం తొలిసారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తున్నారు.

తాజా వార్తల ప్రకారం, RC15 అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రంలోని ఒక పాటను 12 రోజుల పాటు చిత్రీకరించనున్నారు మరియు ఈ పాట కోసం ఏకంగా15 కోట్లు ఖర్చు పెట్టనున్నారట. ఈ పాట షూటింగ్‌ను న్యూజిలాండ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఈ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు సినిమా పై హైప్‌ను పెంచింది. సాదారణంగా ఒక పాటకు 15 కోట్లు అంటే చాలా మీడియం రేంజ్ సినిమాలు ఆ బడ్జెట్‌తో తీస్తారు. ఒక పాట కోసం ఇంత భారీ మొత్తం వెచ్చించడం ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో ఊహించని విషయం.

టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్‌లలో రామ్ చరణ్ ఒకరని అందరికీ తెలిసిందే. RRR సినిమా తర్వాత శంకర్‌ వంటి పెద్ద దర్శకుడితో తమ హీరో కలసి నటించడం మెగా అభిమానులకు ప్రత్యేకంగా ఉంటుంది కదా. వారు ఇప్పటికే భారీ సెట్లు మరియు అందమైన లొకేషన్లతో పాటు అద్భుతమైన కొరియోగ్రఫీని ఊహించుకుంటున్నారు.

వారి ఊహలకు బలం చేకూరుస్తూ పాట బడ్జెట్‌కు సంబంధించిన ఈ తాజా వార్త అభిమానులను పిచ్చెక్కిస్తోంది. శంకర్ పాటల చిత్రీకరణకు అభిమానులే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా ఇష్టపడతారు.

అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, థమన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారట. అలాగే జానీ మాస్టర్ వంటి కొరియోగ్రాఫర్‌లు ఇప్పటికే మంచి డ్యాన్స్ నంబర్ చేసారని, పాట కన్నుల పండువగా ఉంటుందని వినిపిస్తుంది. ఇక ఈ సినిమా పై హైప్‌ని రెట్టింపు చేస్తూ, న్యూజిలాండ్‌లో చిత్రీకరించనున్న ఈ పాటకు సంబంధించిన ఈ తాజా వార్త అభిమానులకు కిక్ ఇస్తోంది.

రామ్‌చరణ్‌తో పాటు కియారా అద్వానీ ఈ పాటకు డ్యాన్స్ చేయనున్నారు ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు ఎందుకంటే ఇది ఆయన కెరీర్ లోనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, అంతే కాకుండా ఆయన బ్యానర్‌ లోనే అత్యంత ఖరీదైన చిత్రం.