Home Blog Page 2062

RRR crosses 15Cr mark in Japan, sets a new record for Indian cinema

0

SS Rajamouli’s RRR is creating one record after another in Japan. The film has now crossed the Rs 15 crore mark in the country and is quickly rising the charts of the highest-grossing Indian movie in Japan.

The movie is going super strong in Japan and is set to cross $2M in a few days. RRR is now the fastest Indian film to cross 250M yen collection in Japan. The film will easily cross Rajinikanth’s Muthu at the current pace with a good margin. Muthu’s success in Japan is one of the most fascinating stories. This Rajinikanth starter created huge impact in the easternmost country and earned the superstar a massive following there.

After Muthu, Baahubali was also received quite well in Japan earning both Prabhas and Rana great adulation from the local fans. And now, RRR has also managed to win the hearts of the Japanese. The film was widely promoted in the country and Jr NTR, Ram Charan, and SS Rajamouli were present during the Japanese premieres and attended several events.

లైగర్ బడ్జెట్ పెట్టుబడుల పై పూరీ జగన్ మరియు ఛార్మీలను విచారించిన ఈడీ ఆఫీస్

0

లైగర్ సినిమా బహుశా ఆ ప్రాజెక్ట్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఒక పీడకలగా ఉంటుందేమో. ఎందుకంటే ఇంకా ఆ సినిమాకి సంభందించిన సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. భారీ హైప్ తో వచ్చిన లైగర్ సినిమా అనూహ్యంగా అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సినిమా నష్టాల్లో ఎవరి భాగం ఎంత అనే దాని మీద చాలానే పుకార్లు వచ్చాయి.

పూరీ జగన్నాథ్ నష్టాలకు భాధ్యత వహించే విదంగా నడుచుకొలేదని, బయ్యర్లు ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం.. ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తామని బెదిరించడం వంటి సంఘటనలు జరిగాయి. ఆ పైన వారు వ్యవహరించిన తీరు పై పూరీ కూడా మండి పడి వారి మీద పోలీసు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఇవన్నీ చాలవు అన్నట్టు తాజాగా ఆర్థిక నేరాలను పరిశోధించే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లైగర్ టీమ్‌ పై దృష్టి సారించినట్లు సంచలన వార్తలు వస్తున్నాయి. దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత ఛార్మీలను ఈరోజు ఉదయం నుంచి విచారిస్తున్నారని సమాచారం.

ఈ ప్రాజెక్ట్‌లో రాజకీయ నాయకులు పెట్టుబడులు పెట్టారని ప్రొడక్షన్ హౌస్ మీద ఉన్న ఆరోపణల పై ఈడీ దర్యాప్తు చేస్తోంది. 15 రోజుల క్రితం పూరీ జగన్నాథ్‌కు ఈడీ నోటీసులు అందజేసింది. అయితే ఇప్పటికీ గణనీయంగా ఏమీ బయటపడనప్పటికీ, స్పష్టమైన వివరాలను తెలుసుకోవడానికి మరో కొన్ని నెలలు పట్టవచ్చు అని అంటున్నారు.

ఇంతకు ముందే చెప్పుకున్నట్లు, లైగర్ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచి.. చేసిన వ్యాపారంలో 30% కూడా వసూలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఇన్ని వివాదాల మధ్య ఇప్పుడు పూరీ జగన్నాథ్‌కి ఈ ఈడీ నోటీసుల వ్యవహారం కొత్త తలనొప్పిగా మారింది. ఇప్పటికైనా సమస్యల నుంచి ఆయన బయటపడి పని పై దృష్టి పెట్టాలని మరియు కోల్పోయిన తన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాలని ఆశిద్దాం.

పూరీ జగన్నాథ్‌, విజయ్‌ దేవరకొండ కాంబినేషన్‌లో లైగర్‌ సినిమా ఎనౌన్స్‌ అయినప్పటి నుంచి సినీ ప్రేక్షకులకు క్రేజీ టాపిక్‌గా మారింది. ఈ సినిమా పోస్టర్లు, ప్రోమోలు, సినిమా బాక్సాఫీస్ సత్తా గురించి విజయ్ దేవరకొండ, ఛార్మీ ఇచ్చిన స్టేట్‌మెంట్స్ అన్నీ సినిమా రిలీజ్ తర్వాత డిజాస్టర్ అయ్యాక నవ్వుల పాలయ్యాయి.

విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమా విషయంలో ఇంకా గందరగోళంలో ఉండగా, పూరీ జగన్నాథ్‌కి కూడా తన తదుపరి సినిమాకి అవకాశం రాలేదు. ఆయన మరోసారి తన కుమారుడు ఆకాష్‌ పూరిని ప్రధాన పాత్రలో ఒక సినిమా తెరకెక్కించనున్నారని కొన్ని వార్తలు వచ్చాయి కానీ అది కుదరలేదు.

Karthi’s biggest blockbuster Sardar is now streaming on OTT

0

Karthi’s year so far has been quite eventful and successful. After successful box-office outing with Viruman, he was seen in Mani Ratnam’s Ponniyin Selvan 1. Karthi’s performance in the film was one of the highlights and the movie went on to become an all-time blockbuster in Tamil.

Now, with Sardar, Karthi has extended his box-office dream run. The film collected 100 crore+ gross and Karthi’s performance as an ex-RAW agent was loved by all. His dual role in the film impressed all and made stunning box-office numbers worldwide.

The film was released on October 21st worldwide. It has Karthi playing two characters, with one of them being the role of a spy. It is wrapped in a socially relevant message about the significance of water.

After its big screen run, the film has made its way to OTT. Sardar is streaming on Aha in Telugu and Tamil. Chunkey Pandey, Laila, Rajisha Vijayan and Raashi Khanna among others star in this action thriller directed by P.S. Mithran.

ED Office investigating Puri Jagan and Charmee on Liger budget investments

0

Liger has been a nightmare for everyone involved in the project. The problems of liger are still continuing. The latest buzz is that Enforcement Directorate that investigate economic offenses has focuses on liger team. Director Puri Jagannath and producer Charmee are under interrogation from today’s morning.

ED is investigating the allegations of the production house that politicians have invested money in the project. ED has already served notices to Puri Jagannath 15 days ago. Though nothing substantial has emerged, this might take another few months to know the clear picture.

As we know, Liger is a big disaster that failed to collect even 30% of the business it made. Distributors have also asked for compensation. Amidst all the clamor, this is the new headache for Puri Jagannath. We hope he gets to concentrate on work and regain his lost form.

Ever since the Liger movie was announced in the combination of Puri Jagannath and Vijay Devarakonda, it became a crazy topic for the movie-goers. The posters and promos of the movie, the statements given by Vijay Devarakonda and Charmee about the movie’s box office potential everything became a laughing stuff after the movie got released and became a disaster.

While Vijay Devarakonda is still confused regarding his next movie, Puri Jagannath also didn’t get any chance for his next movie. There were some news that he will once again direct a movie with his Son Akash Puri as main lead, but that didn’t happen.

బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో ఏకంగా 12 ఫైట్లు

0

టాలీవుడ్ బిగ్గెస్ట్ యాక్షన్ స్టార్లలో బాలకృష్ణ ఒకరు. సాధారణంగా ఆయన నటించే సినిమాల్లో హింస ఎక్కువగా ఉంటుంది. మరియు పోరాట సన్నివేశాలు ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేయబడతాయి. బోయపాటి డైరెక్షన్‌లో ఆయన చేసే యాక్షన్ సీక్వెన్స్‌లకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు.

అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ, రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్న వీరసింహారెడ్డి సినిమాలో 12 యాక్షన్ సీక్వెన్సులు (చిన్నవి, పెద్దవి కలుపుకుని) ఉన్నాయని తెలుస్తోంది. గోపీచంద్ మలినేని పాటలకు, ఫైట్స్‌కు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చే మాస్ డైరెక్టర్ గా పేరు పొందారు. రవితేజతో ఆయన తీసిన చివరి చిత్రం క్రాక్ లో కూడా అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను రూపొందించారు. అందుకే బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో యాక్షన్‌ డోస్‌ పై భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే, ఎక్కువ మసాలా వంటకాన్ని పాడు చేస్తుంది అని ఒక నానుడి తెలిసిందే. బాలయ్య సినిమాల్లో హింస పాళ్లు ఎక్కువై ఆయా సినిమాలు ఫ్లాప్‌లకు దారితీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్త్రీలు మరియు పిల్లలు వంటి ప్రేక్షకులలో ఒక వర్గం ఎక్కువ హింసను ఇష్టపడరు, వారికి సినిమాలో అతిగా ఫైట్లు ఉంటే రుచించదు.

ఈ చిత్రంలో శృతి హాసన్, శాండల్‌వుడ్ స్టార్ దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్, లాల్ మొదలైన పెద్ద స్టార్ తారాగణం ఉంది. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది, కాగా విడుదల తేదీ 12 జనవరి 2023 అని ప్రచారంలో ఉంది.

2023 సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఈ సీనియర్ నటులు సంక్రాంతి సీజన్‌లో ఇంతకు ముందు చాలా సార్లు పోటీ పడ్డారు. తమ అభిమాన హీరోల మధ్య జరిగే ఈ పోటీని చూసేందుకు అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

సంక్రాంతి సీజన్ కావడంతో థియేటర్ల కేటాయింపులో భారీ పోటీ ఉన్నప్పటికీ ఈ రెండు సినిమాలను కొనుగోలు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఉత్సాహం చూపుతున్నారు. అందుకే, హీరోలిద్దరి సగటు బాక్సాఫీస్ కలెక్షన్ల కంటే ధరలు బాగా పెరిగిపోతున్నాయి.

పండుగ ప్రయోజనం వల్ల పంపిణీదారులు తమ పెట్టుబడులను తిరిగి పొందడంలో సహాయపడవచ్చు. దసరా నుండి డల్ ఫేజ్ చూస్తున్నందున రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవుతాయని మరియు డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్లను సంతోషపెడతాయని ఆశిద్దాం.

Totally 12 Action episodes in Balakrishna’s Veera Simha Reddy

0

Balakrishna is one of the biggest action stars of tollywood. His movies have high dose of violence and fights are exclusively choreographed for him. His action sequences under Boyapati direction has separate fans.

Continuing the same trend, Veera Simha Reddy which is based in Rayalaseema faction has 12 action sequences (small and large). Gopichand Malineni is a mass director with special emphasis on songs and fights. His last movie with Raviteja, Krack, had excellent action sequences. Hence, combination of Balakrishna and Gopichand Malineni is on expected lines regarding action dose.

However, too much of masala spoils the dish. There were few instances where Balayya movies had overdose of violence, leading to flops. A section of audiences like women and children doesn’t like much violence, for them, too many fights aren’t palatable.

The movie has a big star cast like Sruthi Hassan, sandalwood star Duniya Vijay, Varalaxmi Sarath Kumar, Honey Rose, Lal etc. The movie is lacing up for sankranthi release, tentative date is 12th January 2023.

It is already known that Megastar Chiranjeevi and Nandamuri Balakrishna are locking horns for 2023 Sankranthi race. These veteran actors have competed many times during Sankranthi season. Fans and movie lovers are eagerly waiting to see this contest between their favorite heroes.

Distributors are eager to buy both these movies and test their luck despite the heavy competition for theaters allocation because it is Sankranthi Season. Hence, the prices are soaring much above than the average box office collections of both the heroes.

The festival advantage might help the buyers recover their investments. Hope both movies become blockbusters and make the distributors and exhibitors happy since they are seeing a dull phase since Dussehra.

సూపర్‌ స్టార్ కృష్ణ మెమోరియల్‌ ఏర్పాటుకు మహేష్ బాబు సన్నాహాలు

0

సూపర్ స్టార్ కృష్ణ నిజంగా భారతీయ సినిమా పరిశ్రమలోని లెజెండ్ లలో ఒకరు. ఆయన వైభవం కేవలం ఆయన నటన వరకే కాదు మొత్తంగా సినిమా రంగానికి కూడా విస్తరించింది. ఆయన అందరూ స్మరించుకోవాల్సిన మరియు స్ఫూర్తి పొందాల్సిన గొప్ప మనిషి. అందుకే, సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు ఆయన కుటుంబం కృష్ణ స్మారక చిహ్నం (memorial) కోసం సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తల ప్రకారం, కృష్ణ కుటుంబ సభ్యులు ఆయన యొక్క భారీ విగ్రహం, ఆయన సినిమాల జీవిత-పరిమాణ ఫోటోల ప్రదర్శన, వివిధ షీల్డ్‌లు మరియు అవార్డులతో కూడిన స్మారక చిహ్నాన్ని నిర్మించాలని యోచిస్తున్నారట. సందర్శకులు సూపర్ స్టార్ గొప్పతనాన్ని తిలకించేందుకు కొంత సమయం వెచ్చించే విధంగా ఏర్పాట్లు చేయనున్నారని తెలుస్తోంది. ఫిల్మ్ నగర్‌లోని పద్మాలయ స్టూడియో సమీపంలో ఈ మెమోరియల్‌ని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

తెలుగు హీరోలకు ఇది మొట్ట మొదటిది అని చెప్పచ్చు. ANR విగ్రహం మరియు చిత్రాలు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచబడ్డాయి, ఎన్టీఆర్ ఘాట్ ట్యాంక్‌బండ్‌కు సమీపంలో ఉంది, అయితే కృష్ణ గారి స్మారక చిహ్నం నటుడిగా కృష్ణ ప్రయాణం గురించి మరింత అర్థం చేసుకోవడానికి ఉపయోగపడేలా ఉంటుంది అని తెలుస్తోంది.

నిజానికి ఈ విషయం పై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే, ఇది మంచి ఆలోచన అని, త్వరగా అమలు చేయాలని సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానులు కూడా భావిస్తున్నారు.

కృష్ణ గారి అంత్యక్రియలు నిన్న సాయంత్రం ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి మరియు ఆయన కుటుంబంతో పాటు కోట్లాది మంది అభిమాన గణం తెలుగు సినిమా గొప్ప నటులలో ఒకరికి వీడ్కోలు చెప్పవలసి వచ్చింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబ సభ్యులను వరుసగా కోల్పోవడంతో పూర్తిగా కుప్పకూలిపోయారు.

ఎంతో ఆప్తులైన ఘట్టమనేని కుటుంబ సభ్యుల నష్టం మహేష్ బాబు కు పూడ్చలేనిదే. కృష్ణ గారికి మెమోరియల్ ఏర్పాటు చేస్తే కనీసం తన తండ్రి జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆ రకంగా కాస్త సాంత్వన లభిస్తుంది.

First time in TFI – Mahesh Babu and His family planning for Krishna memorial in Hyderabad

0

Superstar Krishna is truly a legend of Indian cinema. His glory not only extends beyond acting, but also beyond cinema. He is a great soul who needs to be remembered and get inspired from. Hence, superstar Mahesh Babu and his family are planning for a memorial for Krishna.

According to the latest news, family members of Krishna are planning to build a memorial that includes a huge statue, life-size photos exhibition of his movies, various shields and awards he got. Arrangements will be made in such a way that visitors will spend quite some time to experience the greatness of Superstar. Planning is done to establish this memorial near Padmalaya studio in film Nagar.

It is first of a kind for Telugu hero. ANR’s statue and pictures are put for public seeing in Annapurna studios, NTR ghat is present near tankbund, but Krishna’s memorial is going to have much more so that visitors can understand more about Krishna’s journey as an actor.

Official announcement is yet to be released. However, many fans are feeling that it is a good idea and needs to be implemented quickly.

The last rites of Krishna garu are held with state honors last evening and his family had to bid a goodbye to one of the greatest actors of Telugu cinema. Superstar Mahesh Babu is completely shattered with the loss of his family members.

The Ghattamaneni family member’s loss is irreparable, but with plans to establish a memorial for Krishna garu he can at least cherish his father’s memories.

మళ్ళీ రిపీట్ కానున్న క్రేజీ కాంబినేషన్

0

క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుంది. కమల్ హాసన్ ప్రస్తుతం చాలా మంది యువ దర్శకులతో ఆసక్తికరమైన సినిమాలను సిద్ధం చేస్తూ ఉత్సాహంగా ఉన్నారు. దర్శకుడు హెచ్‌వినోద్ తో ఆయన తాజా చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కనుంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించనున్నారు. దీంతో సినిమా పై మరింత ఉత్కంఠ నెలకొంది. ఈ నటీనటులను మరోసారి చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కమల్ హాసన్, విజయ్ సేతుపతి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో విక్రమ్ ఒకటి. వీరిద్దరూ ఆ సినిమాలో హీరో, విలన్‌గా నటించిన సంగతి తెలిసిందే. అండర్‌కవర్ ఏజెంట్‌గా కమల్ మరియు డ్రగ్ డీలర్‌గా విజయ్ సేతుపతి తమదైన స్టైల్ ను ప్రదర్శించి ఆ సినిమాని ఆసక్తికరమైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా మార్చి విక్రమ్ సినిమాని ఇండస్ట్రీ హిట్‌గా నిలిపారు. ఫహద్ ఫాసిల్, చెంబన్ వినోద్ వంటి వారు ఉన్నప్పటికీ కమల్ మరియు విజయ్ సేతుపతి ఆ సినిమాలో అందరినీ డామినేట్ చేశారు.

మంచి యాక్షన్ డ్రామాలు తీస్తాడని పేరు తెచ్చుకున్న హెచ్ వినోద్ దర్శకత్వంలో ఇలాంటి కాంబినేషన్ రిపీట్ అవుతుంది అంటే అది ఖచ్చితంగా అందరికీ ఆసక్తి కలిగించే విషయమే. విక్రమ్ బ్లాక్ బస్టర్ అయినప్పటికీ, స్టైల్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్ తప్ప తమ నటనా నైపుణ్యాలను చూపించడానికి కమల్, విజయ్ సేతుపతి చాలా తక్కువ అవకాశం దొరికింది.

కాకపోతే వారిద్దరూ తమకు అందించిన పాత్రలలో బాగా చేసారు. అయితే దర్శకుడు వినోద్ సినిమాలో నటనకు మంచి స్కోప్ ఉంటుంది మరియు ఈ ఇద్దరు నటీనటులు తమ అద్భుతమైన నటనతో ప్రేక్షకులకు కనువిందు చేసే అవకాశం ఉంటుంది.

కమల్ ప్రస్తుతం శంకర్‌తో కలిసి భారతీయుడు 2 సినిమా కోసం పనిచేస్తున్నారు. మరియు ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత ఆయన వినోద్ సినిమాని ప్రారంభిస్తారు. ఆ తర్వాత కూడా ఆయనకు మంచి లైన్ అప్ ఉంది. మణిరత్నం మరోసారి కమల్‌తో కలిసి నటించబోతున్నట్లు ఇటీవలే సమాచారం అందింది.

గతంలో, వారు నాయగన్ అనే క్లాసిక్‌ సినిమాకి కలిసి పని చేసారు. అది భారతీయ సినిమాలో ఇప్పటివరకు చేసిన అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా పేరు గాంచింది. ఒకదాని తర్వాత ఒకటి వరసగా వస్తున్న కమల్ సినిమాల పై అంచనాలు భారీగానే ఉన్నాయి.

కోలీవుడ్‌లో ఇది ఉలగనాయగన్ (లోకనాయకుడు అని కమల్ ను ఆయన ఫ్యాన్స్ పిలుచుకునే పేరు) టైమ్ అని ఆయన అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

Kamal Haasan vs Vijay sethupathi again after blockbuster Vikram

0

The crazy combination is back again. Kamal Haasan is on a roll, signing interesting movies with most happening directors. His latest movie is with H Vinoth is an action entertainer. The movie will be having Vijay Sethupathi playing as villain. This has furthered the excitement on the movie. Fans are eagerly waiting to see these actors together once again.

Vikram is one of the biggest hits in Kamal Haasan and Vijay Sethupathi career. They both played hero and villain respectively. Kamal as undercover agent and Vijay Sethupathi as Drug dealer have shown their swag and make the action entertainer, an industry hit. Though others like Fahad Fasil and Chemban Vinod are present, Kamal & Sethupathi are the no.1 & no.2 in the movie.

Such combination repeating in a movie directed by H Vinoth who is known to make good action dramas is worth waiting for. Though Vikram was a blockbuster, it has little scope to explore the acting skills beyond the swag and attitude.

Actors did well what they are offered. In Vinoth’s movie there can be good scope for acting and these two actors would make it a treat for the audiences with their stunning performances.

Kamal is currently working with Shankar for Indian 2 and after completing this movie he will go to Vinoth’s movie. He has a good line up after that as well. It is reported that Mani Ratnam is going to collaborate once again with Kamal.

In the past, they did a classic called Nayagan that is one of the best movies ever made in Indian cinema. Expectations are high for all the movies of Kamal that are lined up one after another. It’s ulaganayagan time in kollywood.