Home Blog Page 2012

Star Actress Walked Out Of Superstar’s Film Due To Differences With The Director

0

It is very common for actors to walk out of movies due to some creative or personal differences with their co-star, director, or producer. It is more common now than before due to the vast opportunity of work available.

Rajinikanth’s next film with Nelson titled Jailer had a lot of fans intrigued. The fresh combination of Rajini and Nelson showed a lot of promise and potential. A while ago, Nelson roped in Priyanka Arul Mohan in a major role in the film. Nelson has worked with Priyanka in the past with the smash hit Doctor and the two share a sense of comfort with each other on sets.

But the news now is that Priyanka has walked out of Jailer due to some creative differences with Nelson. Reports are suggesting that there were some creative differences between the two even during the shooting of Doctor. An incident on the sets of Jailer caused this decision from Priyanka and she decided to quit the Superstar’s film.

It is a huge deal for any actress to work with Rajinikanth and it is a bold decision to leave the project. We will now have to wait and see who Nelson picks for this role after her exit from the film. Meanwhile, Ramya and Anirudh are still a very crucial part of the project.

Megastar Chiranjeevi’s Godfather Pre-Release Business Details And Box Office Classifications

0

With only a few weeks left for the release of Megastar Chiranjeevi’s Godfather in theatres, the makers have decided to kick start the film’s promotions from today. The team is planning on heavily promoting the film non-stop till its release.

The makers are extremely confident about the final product and are happy with the output. In fact, they are so confident in the film that they are releasing the movie on their own in all the territories. This is because no distributor wanted to buy the film at the quoted price. The makers decided to not sell the movie at lower prices and are confident in their movie.

The theatrical rights of Godfather are valued at 90 crores according to the makers. The film will need to collect more than 90 crores in shares worldwide for it to be considered a ‘HIT’.

From the first look and the teaser of the film, Godfather seems to have delivered in terms of mass. It is to be seen whether the film will also live up in terms of content. It is a remake of the Malayalam superhit film Lucifer and also stars Salman Khan, Nayanthara, and Satyadev in the lead roles. Mohan Raja is the director of the film and Thaman is the music director.

Liger All languages Worldwide closing Box office collections- The Epic Disaster

0

The disastrous performance of Liger has been a real eye-opener for industry circles. Liger was released at a time when smaller movies like Bimbisara, Sita Ramam, and Karthikeya 2 performed brilliantly and got blockbuster revenues. Once again, the phrase content is greater than publicity was proven.

Here are the worldwide closing collections of Liger for all versions.

Liger shares
Nizam – 7.2 Cr
Ceeded – 1.8 Cr
UA – 1.7 Cr
Guntur – 0.95 Cr
East – 0.8 Cr
West – 0.6 Cr
Krishna – 0.74 Cr
Nellore – 0.55 Cr

AP/TG – 14.34 Cr

Pre-business- 62 Cr

Karnataka- 1.5 Cr Pre-business 5.5 Cr
Tamil Nadu – 1 Cr Pre business 2.5 Cr
Kerala – 0.25 Cr Pre business 1.2 Cr
Overseas – 4Cr pre-business- 8Cr

Liger has done its best is north India by collecting more than 20Cr nett around 9Cr share. The sports action drama starred Ananya Pandey and Ramya Krishnan in key roles. Karan Johar and Puri jointly produced the film. This much anticipated pan-India project was released in Telugu, Tamil, Kannada, Hindi as well as in Malayalam. 

హిట్టు కోసం గోపీచంద్ – శ్రీను వైట్ల ప్రయత్నం ఫలిస్తుందా?

0

గత కొన్నేళ్లుగా సరైన విజయం లేక కెరీర్లో బాగా వెనుక పడ్డ దర్శకులలో శ్రీనువైట్ల ఒకరు. ఒకప్పుడు కామెడీ ఎంటర్టైనర్ సినిమాలను తనదైన శైలిలో తెరకెక్కించి వరుస విజయాలను సొంతం చేసుకున్న ఈ దర్శకుడికి ప్రస్తుతం అవకాశం దొరకాలంటేనే చాలా కష్టంగా ఉంది. ఆయనతో సినిమా చేయాలి అంటేనే నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు.

సీనియర్ హీరోలు, వర్ధమాన హీరోలు ఇలా ఎవరైనా ఏ స్థాయి హీరోలైనా, శ్రీనువైట్లకు ఛాన్స్ ఇవ్వడానికి అస్సలు ఆసక్తి చూపడం లేదు. ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ.. ఇలా వరుసగా ఒకటి దానికి మించి మరొకటి డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమాలను నిర్మించిన నిర్మాతలకు భారీ మొత్తంలో నష్టాలు వాటిల్లాయి.

కెరీర్ మొదట్లో విలన్ ఇంట్లో హీరో కామెడీ చేసే ఫార్ములాతో సినిమాలు చేసి వరుస విజయాలను సొంతం చేసుకున్నారు శ్రీను వైట్ల. అప్పట్లో ఆయన సినిమా అంటే ఇంటిల్లిపాదీ చూడదగ్గ సినిమా అనే టాక్ ఉండేది. 2011 లో వచ్చిన దూకుడు చిత్రంతో ఆయన భారీ బ్లాక్ బస్టర్ అందించారు. ఆ దశలో ఆయన అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయినట్లు అంతా భావించారు.

ఆ తర్వాత ఎన్టీఆర్ తో బాద్షా కూడా సూపర్ హిట్ అయింది. అయితే దూకుడు హిట్ కాంబో రిపీట్ చెద్దామని మహేష్ తో ఆగడు సినిమా తీయగా.. అనూహ్యంగా ఆ చిత్రం భారీ పరాజయం పాలయింది. అప్పటి నుంచి శ్రీను వైట్లకు కష్టకాలం మొదలయింది. తనతో కలిసి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ తో అభిప్రాయ భేదాలు రావడం, అలాగే వ్యక్తిగత జీవితంలోని సమస్యలు కూడా ఆయన కెరీర్ డౌన్ ఫాల్ కు కారణమని కొంతమంది భావిస్తారు.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఈ దర్శకుడితో సినిమా చేయడానికి గోపీచంద్ సరే అన్నట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రంతో ఒకప్పుడు హిట్ టీమ్ గా పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల, కోన వెంకట్, గోపీ మోహన్ మళ్ళీ ఈ సినిమాకి కలిసి పని చేయబోతున్నారట. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి నిర్మాత, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల తాలూకు వివరాలు తొందర్లోనే తెలుస్తాయి.

కాగా మంచు విష్ణు – శ్రీనువైట్ల కాంబినేషన్ లో ఢీ సినిమా సీక్వెల్ అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎటువంటి సమాచారం రాలేదు. ఈ సినిమా ఉంటుందో లేదో ఇంకా స్పష్టత రాలేదు. గోపీచంద్ చివరి సినిమా అయిన పక్కా కమర్షియల్ కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అటు హీరో, ఇటు దర్శకుడు ఇద్దరికీ తప్పక హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో వారి కలయికలో వస్తున్న సినిమా విజయం సాధించాలని కోరుకుందాం.

ప్రభాస్ ను కాదని దుల్కర్ కి ఓటేసిన మృణాల్ ఠాకూర్

0

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఇటీవల విడుదలైన సీతా రామం విజయంతో తెలుగు పరిశ్రమలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టడమే కాకుండా ఒక గొప్ప దృశ్యకావ్యంగా ప్రశంసలను అందుకుంది. ప్రస్తుతం, సీతా రామం ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

యుద్ధం రాసిన ప్రేమకథగా తెరకెక్కిన సీతా రామం చిత్రంలో మృణాల్ దుల్కర్ సల్మాన్‌ సరసన నటించారు. ఇద్దరూ అద్భుతంగా నటించడమే కాకుండా ప్రేమికులుగా అద్భుతమైన కెమిస్ట్రీని పండించారు. ప్రేక్షకులు వీరి జంటను చూడటం కన్నుల పండుగగా భావించి వారి పై ఎంతగానో ప్రేమను కురిపించారు. అయితే తాజాగా మృణాల్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త తెలిసింది.

వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వనీ దత్ నిర్మాణంలో, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ – దీపికా పదుకొణె హీరో హీరోయిన్లుగా ప్రాజెక్ట్ కె సినిమా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మొదట్లో దర్శకుడు నాగ్ అశ్విన్.. ఈ సినిమాకి దీపికా స్థానంలో ముందుగా మృణాల్ ను ఎంపిక చేసుకున్నారట.

అయితే సీతా రామం స్క్రిప్ట్ బాగా నచ్చడంతో ప్రభాస్ సినిమాను మృణాల్ తిరస్కరించారట. ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ద స్టార్ అయిన ప్రభాస్ సినిమా అని మృణాల్ కి బాగా తెలిసినప్పటికీ.. సీతా రామం సినిమా కథ మీద ఉన్న నమ్మకంతో ప్రాజెక్ట్ కే సినిమాను వదులుకున్నారట. ఈ విషయాన్ని నిర్మాత అశ్వనీదత్ ఒక ఇంటర్వ్యూలో భాగంగా తెలిపారు.

మృణాల్ ప్రాజెక్ట్ కే ని తిరస్కరించిన తర్వాత, నాగ్ అశ్విన్, ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం దీపికా పదుకొణెని ఎంచుకున్నారు. ప్రభాస్ మరియు దీపికాల జోడీ వల్ల ఈ సినిమాకి అదనపు క్రేజ్ వచ్చింది. అలాగే ఇంతటి భారీ సినిమాని వదులుకున్నా, మృణాల్ సీతా రామం వంటి క్లాసిక్ చిత్రంలో చోటు దక్కించుకున్నారు. మొత్తంగా అందరికీ మంచే జరిగింది.

ఈ విషయం తెలుసుకున్న ప్రేక్షకులు మరియు సినీ అభిమానులు.. మృణాల్ తన స్క్రిప్ట్‌లను తెలివిగా ఎంచుకున్నందుకు ఆమెను అభినందిస్తున్నారు. హీరోకు ఉన్న స్టార్‌డమ్ ఆధారంగా సినిమా చేయనందుకు ప్రేక్షకులలో ఒక వర్గం ఆమెను విపరీతంగా పొగుడుతున్నారు. సీతా రామం ఘనవిజయం తర్వాత మృణాల్‌కు తెలుగు మరియు హిందీ నుండి అనేక ఆఫర్లు వచ్చాయి. అయితే ఆమె తన తదుపరి ప్రాజెక్ట్ వివరాలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

అల్లు అర్జున్ అనే పేరు చాలు.. ప్రమోషన్ అక్కర్లేదు – శ్రీ విష్ణు

0

తను చేసే ప్రతి సినిమాతో ఏదో ఒక కొత్తదనం కూడిన కథలను, పాత్రలను ప్రేక్షకులకి అందించే నటుడు శ్రీవిష్ణు. ఆయన తాజాగా నటించిన సినిమా ‘అల్లూరి’ విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. తన ఫంక్షన్ కి వచ్చినందుకు శ్రీ విష్ణు అల్లు అర్జున్‌కి కృతజ్ఞతలు తెలియజేసారు. అల్లు అర్జున్ ప్యాన్-ఇండియా స్టార్ గా ఎదిగిన తీరు గూర్చి గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.

ప్రస్తుతం నడుస్తున్న ప్యాన్-ఇండియా సినిమాల ట్రెండ్‌ గురించి శ్రీవిష్ణు మాట్లాడుతూ, ఇతర హీరోలకు వారి ప్యాన్-ఇండియా ప్రాజెక్ట్ కోసం ప్లానింగ్, ప్రమోషన్లు అవసరం అవుతాయి, కానీ అల్లు అర్జున్ కు అవేమీ అవసరం లేదని, ఆయన సినిమాకు వచ్చేసరికి కేవలం అల్లు అర్జున్ అన్న పేరు మాత్రమే సరిపోతుందని శ్రీ విష్ణు అన్నారు.

హైదరాబాద్‌లో విడుదలైన పుష్ప పాటలు దేశం మొత్తం కాదు ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అయిన ఉదాహరణను ఈ సందర్భంలో శ్రీ విష్ణు ఉదహరించారు. ఇక ఐకాన్ స్టార్ కూడా శ్రీవిష్ణును ప్రశంసలతో ముంచెత్తారు. గతంలో ఇద్దరూ కలిసి సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో స్క్రీన్‌ను పంచుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో వారి అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఇక అల్లు అర్జున్, తనకు ఇష్టమైన వ్యక్తి శ్రీవిష్ణు అని చెప్పారు. ప్రేమ్ ఇష్క్ కాదల్ లో ముగ్గురు హీరోలు ఉంటే అందులో శ్రీవిష్ణుది ఒక పాత్ర అని, ఆ పాత్రలో అతను చాలా బాగా చేశాడని అన్నారు. ఆ ఇష్టం వల్లే తాను పుష్ప-2 షూటింగ్లో బిజీగా ఉన్నా కూడా ఈ ఫంక్షన్ కు వచ్చానని ఆయన తెలిపారు. ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకోవాలని ఆశించారు.

ఇదిలా ఉండగా, అల్లూరి సినిమా సెప్టెంబర్ 23న విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన కొత్త కథానాయిక కయదు లోహర్ నటించనున్నారు. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బెక్కెం వేణు గోపాల్ నిర్మించారు. అల్లూరి సినిమాలో తనికెళ్ల భరణి, సుమన్, పృద్వీ రాజ్ వంటి ఇతర నటీనటులు కనిపించనున్నారు.

మళ్ళీ హీరోగా ప్రయత్నాలు మొదలు పెట్టిన వి.వి వినాయక్

0

కొంత కాలం క్రితం దర్శకుడు వివి వినాయక్ హీరోగా తెరంగేట్రం చేస్తూ ‘సీనయ్య’ అనే సినిమాను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు కూడా విరివిగా వదిలి బాగా ప్రచారం కూడా చేశారు. అప్పట్లో తమిళ సినిమా పవర్ పాండి చిత్రానికి ఇది రీమేక్ అని వార్తలు వచ్చినప్పటికీ.. ఆ తర్వాత అదేమీ లేదని ఇది పూర్తిగా కొత్త సినిమా అని తెలిసింది.

అయితే షూటింగ్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకే, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. దిల్ రాజు ఆ సినిమాని నిర్మించే భాధ్యత తీసుకున్నారు. అయితే ఈ చిత్రం ఎందుకు ఆగిపోయింది అనే విషయానికి కారణాలు తెలియరాలేదు.

తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం , వివి వినాయక్ మరో సినిమాతో హీరోగా రీలాంచ్ అవ్వాలని నిర్ణయించుకున్నారట. వినాయక్ తన సినిమాల ద్వారా అఖిల్, బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి హీరోలను ఇదివరకు పరిచయం చేశారు. చిత్రం ఏమిటంటే, దర్శకుడిగా ఆయన తదుపరి చిత్రం బెల్లంకొండ శ్రీనివాస్‌తో చేస్తున్నారు. ఈ సినిమా ప్రభాస్ ‘చత్రపతికి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమా అటు బెల్లంకొండ శ్రీనివాస్ , ఇటు వివి వినాయక్ ఇద్దరికీ బాలీవుడ్లో తొలి చిత్రం కావడం విశేషం.

చత్రపతి రీమేక్ ను హిందీలో చిత్రీకరించి ఆ పైన తెలుగు, తమిళ భాషల్లో డబ్ చేయనున్నారు. నిర్మాత జయంతిలాల్ గదా పెన్ స్టూడియోస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదల అయిన తర్వాత స్వీయ దర్శకత్వంలో ఒక సినిమాను నిర్మించి అందులో తానే నటించేందుకు వినాయక్ స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారని సమాచారం.

వినాయక్ ఇమేజ్ మరియు బాడీ లాంగ్వేజ్ తో పాటు ఆయన వయసుకు తగ్గ పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది. వినాయక్ నటుడిగా ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవితో తీసిన ఠాగూర్ చిత్రంలో చిన్న పాత్రలో మెరిశారు. కాగా ఆయన నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఇక వినాయక్ ఫుల్ లెంగ్త్ హీరో రోల్ లో పూర్తి స్థాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం దక్కించుకుంటారని ఆశిద్దాం.

Others need planning and promotions. For Allu Arjun, his name is enough: Sree Vishnu

0

Sree Vishnu is gearing up for the release of his upcoming action drama ‘Alluri’ the film’s pre-release event was held yesterday in Hyderabad. Icon Star Allu Arjun was the chief guest for the event and Sree Vishnu expressed his gratitude to Allu Arjun and spoke at length about the pan-India star.

Speaking about the current pan-India movie trends, Sree Vishnu said, “Other heroes need planning and promotions for their pan-India project, In the case of Allu Arjun, things are different and just his name is enough.”

The young actor cited the example of Pushpa’s songs released in Hyderabad but started trending worldwide because of Allu Arjun. The Icon Star was also full of praise of Sree Vishnu and reminisced their association during Son of Satyamurthy when the two shared the screen.

Meanwhile, Alluri is set to release on September 23rd and will star debutant Kayadu Lohar in the lead role. Pradeep Verma directed this film while Bekkem Venu Gopal produced this project. Alluri features an extended cast of Tanikella Bharani, Suman, Pridhvi Raj among others.

ఆరోగ్య సమస్యల వల్ల సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత

0

దక్షిణ భారత సినీ పరిశ్రమలలో అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో సమంత రుత్ ప్రభు ఒకరు. 12 ఏళ్ళ కెరీర్ లో నటిగా ఎన్నో అద్భుతమైన పాత్రలతో, సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. కాగా గత సంవత్సరం విడుదలైన పుష్ప సినిమాలో ఊ అంటావా అనే పాటతో దేశాన్ని ఊపేసిన సంగతి తెలిసిందే.

అయితే గత కొంతకాలంగా సమంతా మీడియా, మరియు సోషల్ ఎంగేజ్‌మెంట్‌లకు దూరంగా ఉంటున్నారు. తన మాజీ భర్త నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న కారణంగా సమంత తక్కువగా బయటకు వస్తున్నారని కొందరు భావించినప్పటికీ, తాజాగా తెలిసింది ఏంటంటే ఆమె కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, అందువల్ల ఆమె కొన్ని రోజులు అందరికీ దూరంగా ఉంటున్నారని సమాచారం.

విశ్వసనీయ వర్గాల నివేదికల ప్రకారం, సమంత గత కొన్ని నెలలుగా ఆరోగ్యం విషయంలో బాధ పడుతున్నారని, అందుకే ఆమె ప్రజల దృష్టికి దూరంగా ఉండాలని సూచించబడ్డారని తెలుస్తోంది.

ఈ కారణం వల్లే.. సమంత – విజయ్ దేవరకొండల ఖుషి సినిమా షూటింగ్ ఆగిపోయిందట, ఆరోగ్యం కుదుటపడేందుకు సమంతకు కొన్ని రోజుల సమయం అవసరం పడటం వల్ల, ఆమె నటిస్తున్న ఇతర సినిమాల షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఆగిపోయాయి. ప్రస్తుతం సమంత కొన్ని చర్మవ్యాధులతో బాధపడుతున్నారని, అందుకు ఆమె అమెరికాలో చికిత్స చేయించుకొని, ఆ తర్వాత మళ్లీ షూటింగ్లకి హాజరు కానున్నారని ఇండస్ట్రీ వర్గాల వారు గట్టిగా చెబుతున్నారు.

సమంత ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు కూడా దూరంగా ఉన్నారు. దాని వెనక కారణం తెలియక ఆమె అభిమానులు ఆందోళన చెందారు. సమంత చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ఆమె ‘యశోద’ చిత్రం టీజర్ గురించి చేశారు. ఆ చిత్రంలో సమంత, తన మనుగడ కోసం మానసిక, శారీరక సంఘర్షణలను ఎదురుకునే గర్భిణీ స్త్రీ పాత్రను పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆయుష్మాన్ ఖురానా సరసన దినేష్ విజన్ తెరకెక్కిస్తున్న హర్రర్-కామెడీతో బాలీవుడ్‌లో సమంత అరంగేట్రం చేస్తున్నారు.

రాజస్థాన్‌కు చెందిన జానపద కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత ఒక యువరాణి పాత్రను పోషించనున్నారు. రాబోయే రోజుల్లో సమంత మరిన్ని అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. త్వరలోనే ఆమె పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చి తనదైన శైలిలో ప్రేక్షకులని అలరిస్తారని ఆశిద్దాం.

VV Vinayak planning to relaunch himself as hero

0

Some time back, director VV Vinayak was launched as a hero with ‘Seenayya’ movie. The posters of the film were widely circulated and it was the talk of the town. However, for some reason, the buzz died down and the film was shelved. Dil Raju was backing Seenayya however, the reasons for the film being sidelined are unknown.

Now, VV Vinayak has decided to relaunch himself as a hero with another project and will mark his debut as a lead actor. He is reportedly busy with script work and an official announcement will be made in the coming days.

VV Vinayak has launched heroes like Akhil and Bellamkonda Srinivas through his films. Incidentally, his next film as a director is with Bellamkonda Srinivas and this is a remake of Prabhas ‘Chatrapati. This action entertainer will mark the Bollywood debut of both the actor as well as the director.

Chatrapati will be shot in Hindi and will be dubbed in Telugu and Tamil.  Jayantilal Gada’s Pen Studios bankrolling the ambitious project which went on floors recently.