Home Blog Page 2013

Health issues is the only reason for Samantha to postpone her shootings

0

Samantha has been away from the screen for a while. While the actress recently wrapped Shaakuntalam with Gunasekhar and is filming for Yashoda and Kushi, she has not been making public appearances like usual. Her absence has given rise to various rumours on health.

Samantha’s Kushi co-starring Vijay Deverakonda’s has come to a halt as the actress wants a few days of recovery time. Similarly, some other shootings or post-production works have also been stopped.

 As per the industry sources, the actress is suffering from some skin ailment and she is doing her getting treated in America, Post the treatment, she will resume all her shootings.

The actress has been away from social media for a while and is not active like usual. Once back to India, she will get going with Kushi, Yashoda and other commitments.

Reportedly, she is also making her highly-awaited Bollywood debut soon with Dinesh Vijan’s horror-comedy opposite Ayushmann Khurrana. Samantha will essay princess in the film which is said to be based on a folklore story from Rajasthan.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ సినిమా

0

మన భారతీయ పురాణాలతో పాటు గొప్ప చరిత్ర పట్ల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా ఆసక్తి చూపుతారు అని అందరికీ తెలిసిందే. హిందూ పురాణాలు మరియు పాత్రల గురించి ఆయన తన సినిమాలలో అనేక సార్లు ప్రత్యక్షంగా చెప్పడం లేదా పరోక్షంగా అవి గుర్తొచ్చెలా సన్నివేశాలు మరియు డైలాగులు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఇటువంటి సబ్జెక్ట్‌ తో సినిమా చేసేందుకు ఆయన ఆసక్తి చూపారు. అయితే, వివిధ కారణాల వల్ల, ఆయన కేవలం మాటల్లోనే తప్ప తెరమీద అలాంటి సినిమా ఇంతవరకు తీయలేదు.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆ సమయం ఆసన్నమైనట్టే కనిపిస్తుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎట్టకేలకు తనకు ఇష్టమైన జానర్ లో ఒక భారీ బడ్జెట్ చిత్రం మొదలుపెడుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయం పై అధికారిక సమాచారం ఇంకా అందుబాటులో రానప్పటికీ, కన్నడ నటుడు ఉపేంద్ర తన తదుపరి చిత్రం అయిన ప్యాన్- ఇండియా భారీ సినిమా కబ్జా టీజర్ విడుదల కార్యక్రమంలో ఈ భారీ చిత్రం తాలూకు సమాచారాన్ని అందించారు.

కన్నడ స్టార్లు ఉపేంద్ర – సుదీప్ ల కలయికలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా “కబ్జా. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను నిన్న విడుదల చేశారు. రానా కూడా హాజరైన టీజర్ ఈవెంట్‌లో ఉపేంద్ర మాట్లాడుతూ, త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ‘హిరణ్యకశ్యప’ సినిమా వల్ల వచ్చే రెండేళ్లు కూడా రానా చాలా బిజీగా ఉంటారని అన్నారు. ఆ సమయంలో రానా ఈ సినిమా ఉందని చెప్పలేదు అలాగని లేదనీ చెప్పలేదు. గత కొన్ని రోజులుగా ఇదే విషయం మీద మీడియాలో వార్తలు బాగానే వచ్చాయి. అందువల్ల ఈ తాజా వార్త టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలకు, సినీ ప్రేమికులకు భారీ ఉత్సాహాన్ని ఇచ్చింది.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తన తదుపరి సినిమా తాలూకు షూటింగ్ ఇటీవలే ప్రారంభించారు. ఈ చిత్రం ఏప్రిల్ 2023లో విడుదల కానుంది. దీని తర్వాత ఈ మాటల మాంత్రికుడు ‘హిరణ్యకశ్యప’ సినిమాని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

A Big War Is Happening Between Warangal Srinu And Puri Jagan For Liger Losses

0

Before the release of Liger, there were a lot of bold and rather overconfident statements made by the team of Liger. The main culprits of such rash statements were Vijay Deverakonda and Puri Jagan who sold big dreams to the distributors and exhibitors. Looking at the confidence of the team, many distributors blindly invested in the film hoping for massive returns.

One such distributor who invested a lot of money is Warangal Srinu. He bought the entire South India rights of the movie for a massive price and there are no surprises that he is under heavy losses after the release of Liger. After the disastrous box office run of the film, he lost a minimum of 50 crores.

Owing to this, he has demanded that Puri Jagan fairly compensate for these losses. Puri has started the compensation but the main issue is that Warangal Srinu is demanding more than 20 crores but Puri is only ready to give 7 crores. Srinu believes that he should receive 10 crores for Nizam alone. Adding the other regions like Tamil Nadu, Karnataka, Kerala, and Vizag, he has asked Puri to pay 20 crores.

The distributors in the other areas are also behind Warangal Srinu for the money and things have turned ugly. There is a big battle going on right now between the two and they are dealing with it in Puri Jagan’s office.

A massive revelation about Trivikram’s big budget periodic film

0

Trivikram Srinivas’ inclination towards Indian mythology as well as history is widely known. There are various parallels and references in all his movies about Hindu mythology and characters. The director has also expressed interest in dealing with this subject many times. However, due to various reasons, he has not explored this genre.

Now, it appears that the time has come and the director is finally stepping into this genre with a big-budget film. While there has been no information available yet, Kannada actor Upendra gave this huge info at the recent teaser release event of his upcoming pan-India biggie Kabza.

During the Telugu teaser event that was also attended by Rana, Upendra said that Rana will also be occupied for the next couple of years due to ‘Hiranyakashyapu’ directed by Trivikram. While Rana didn’t speak about the movie, his gentle nod confirmed the project and has brought in massive excitement among Tollywood fans.

Trivikram recently started the shoot of his next project with Superstar Mahesh Babu. The film will release in April 2023. It appears that post this, the ace director will start ‘Hiranyakashyapu’.

అఖిల్ ఏజెంట్ సినిమా పై శ్రద్ధ వహిస్తున్న నాగార్జున

0

ఏజెంట్ సినిమా అక్కినేని అఖిల్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. భారీ బ్లాక్ బస్టర్ కొట్టాలనే ధ్యేయంతో ఈ సినిమాకి సంబందించి ఎటువంటి చిన్న తప్పు జరగకుండా జాగ్రత్త వహిస్తున్నారు చిత్ర బృందం. ఇక ఈ చిత్రం అఖిల్ కెరీర్‌ దశా దిశను మార్చేసే చిత్రంగా అందరి చేతా అంచనా వేయబడింది. అందువల్ల తన కుమారుడి కెరీర్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ను నాగార్జున ఎట్టిపరిస్థితుల్లో అయినా విజయం సాధించే దిశగా నడిపించాలి అని నిర్ణయించుకున్నారు.

నాగార్జున ఈ సినిమా పనుల్లో చురుకుగా పాల్గొంటూ సినిమా ఎలా వచ్చింది అని దగ్గరుండి పరిశీలిస్తున్నారట. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ యొక్క అవుట్‌పుట్, షెడ్యూల్స్, అప్‌డేట్‌లు మొదలైనవాటిని నిరంతరం జాగర్తగా గమనిస్తూనే ఉన్నారట. అన్ని విషయాలూ చూసుకుని అంతా సరిగ్గా ఉందని నిర్ధారించుకోవడానికి ఆయన ఏజెంట్ చిత్ర బృందంతో కలిసి తగిన సలహాలు ఇచ్చి పుచ్చుకున్నట్లు సమాచారం.

ఏజెంట్ సినిమాను తెరకెక్కిస్తున్న దర్శక నిర్మాతలు కూడా తమ వైపు నుంచి అత్యుత్తమ స్థాయిలో ఫలితం వచ్చేలా చేయడంలో నిమగ్నమై ఉన్నారు. చిత్ర బృందం ఏ విషయంలోనూ రాజీ పడడం లేదు. అలాగే వారు ఎంత కష్టమైనా సరే ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకునేలా సినిమాని అందించాలనుకుంటున్నారు. ఈ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి.. స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు చక్కని కామెడీ కూడా పండించగలరని మంచి ఇమేజ్ సంపాదించారు. ఏజెంట్ సినిమాలో కూడా దీనికి భిన్నంగా ఏమీ ఉండదని, ఆయన మార్కు పక్కాగా ఉంటుందని అంటున్నారు.

ఏజెంట్ సినిమా నిజానికి ఈ దసరా పండుగ సమయంలో విడుదల కావాల్సి ఉంది కానీ షూటింగ్ సమయంలో జరిగిన జాప్యం వలన సినిమాను వాయిదా వేశారు. ఏజెంట్ సినిమాని అత్యధిక నాణ్యత కలిగిన కంటెంట్‌ తో నింపి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి కాస్త ఆలస్యమైనా పర్లేదు కానీ తొందరపడి ముందుగా విడుదల చేయడానికి చిత్ర బృందం ఇష్టపడటం లేదు. ఈ చిత్రం 2023 సమ్మర్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది.

అక్కినేని నాగార్జున మరియు చిత్ర బృందం పట్టుదలను చూస్తుంటే.. ఏజెంట్‌ విజయానికి అన్ని విషయాలూ సరిగ్గా జరుగుతున్నట్లు అనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఏజెంట్ అటు అఖిల్ ఇటు సురేందర్ రెడ్డి ఇద్దరికీ భారీ విజయం అందించడానికి సిద్ధంగా ఉంది.

King Nagarjuna Fully Involved In Akhil Akkineni’s Agent Movie

0

Agent is the most ambitious and costliest project in Akhil’s career and Nagarjuna does not want to leave any stone unturned. The film is expected to be a major career-changing film for Akhil and Nagarjuna does not want to miss this chance at any cost.

Nagarjuna is actively involving himself in the film and checking on the output of the movie. He is continuously checking on the output of the film, the schedules, the updates, and so on. He has also been giving the team inputs along the way to make sure everything is perfect.

The makers of Agent are also very keen on making the best product possible. The team is not looking to compromise on any aspect and they want to deliver only the best. Surender Reddy is known for his stylish action set pieces and comedy timing and this will be no different.

Agent was supposed to release sometime this year but the makers are already in plans to postpone the film. They are making sure that Agent has the highest quality of content and that no compromise is made to release it earlier. The film is expected to release in the Summer of 2023.

From the looks of it, everything seems to be going right for Agent. The first look, motion poster, and teaser of the film have really worked well with the audiences. If everything goes to plan, Agent is all set to become a huge film for both Akhil and Surender Reddy.

Director Confirms The Sequel To Classic Blockbuster

0

Goutham Menon is currently busy with the promotional interviews for Vendhu Thanindhatu Kaadu and during one such interview, he was asked about a potential sequel to Gharshana. Gautham confirmed that there is a very high chance for a sequel and that it will happen very soon.

Gharshana is an official remake of Gautham’s Tamil movie Kaakha Kaakha and the film became a huge success in Telugu. Venkatesh’s performance in Gharshana and his chemistry with Asin really connected with the masses at the time.

If this movie materializes, it will have a huge craze among the audiences as the film did well in both Tamil as well as Telugu. Gautham will be occupied with the sequel of VTK next only after which he will deal with other subjects.

Gautham will likely shoot the sequel in both Telugu and Tamil with one actor rather than doing it twice. It will also be refreshing to see Suriya and Venkatesh in a cop role after a long time. We are excited and hoping that this sequel works out and we see prime Gautham back in action.

మెగా ఫ్యాన్స్ చేసిన దానికి తిరిగి ఇచ్చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

0

త్రివిక్రమ్ – అల్లు అర్జున్ ల కాంబినేషన్లో వచ్చిన “జులాయి” సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ” లాజిక్లులు ఎవరూ నమ్మరు. అందుకే మన దేశంలో సైంటిస్ట్ ల కంటే బాబాలు ఫేమస్” అనే డైలాగ్ ఉంటుంది. అదే డైలాగ్ కొంత మారిస్తే.. మన సోషల్ మీడియాలో తెలుగు సినీ ప్రేక్షకులు, ముఖ్యంగా మన స్టార్ హీరోల అభిమానుల ప్రవర్తనకు సరిగ్గా సరిపోతుంది. అదేంటంటే.. ఫ్యాన్స్ కి ఎమోషన్స్ మాత్రమే.. లాజిక్స్ పట్టవు.

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించగా . భారీ హైప్ తో ఈ ఏడాది మార్చి 25న విడుదలైన ఆర్ ఆర్ ఆర్ అటు బాక్స్ ఆఫీస్ పరంగా ఇటు ప్రశంసల పరంగా ఎంత ఖ్యాతి గడించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ సినిమా విడుదలైన దగ్గర నుంచి మెగా – నందమూరి అభిమానుల మధ్య ఏదో రకంగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

గత నెలలో, ప్రముఖ లైఫ్‌స్టైల్ మరియు పాప్ కల్చర్ మ్యాగజైన్ వెరైటీ వారి వార్షిక అంచనాల జాబితాలో ఆస్కార్‌కు వారి అంచనా వేసిన నామినీల జాబితాలో జూనియర్ ఎన్టీఆర్‌ పేరును చేర్చింది. ఈ జాబితా వచ్చినప్పుడు చాలా మంది మెగా అభిమానులు ఈ విషయాన్ని తీసి పారేసి ఎన్టీఆర్ మరియు ఆయన అభిమానులను ఎగతాళి చేశారు. అంతే కాకుండా ఇది కేవలం డబ్బులు ఇచ్చి జరిపించుకున్న పనిగా కూడా పేర్కొన్నారు.

ఆ సమయంలో నిజానికి ఇందులో ఎన్టీఆర్ ప్రమేయం ఉందని చాలా మంది సోషల్ మీడియాలో ప్రచారం చేయగా, రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ గారు తన ప్రభావంతో ఇలా చేశారని కూడా కొందరు పేర్కొన్నారు.

అయితే, ఇప్పుడు పరిస్థితి మారింది. అచ్చం సినిమాలో వచ్చే ట్విస్ట్ లాగా, వెరైటీ వెబ్‌సైట్ రామ్ చరణ్‌ని కూడా తమ తాజా ఆస్కార్ నామినేషన్ అంచనాల జాబితాలో చేర్చడంతో.. ఇప్పుడు మెగా అభిమానులు తమ హీరోని పొగడడం మొదలుపెట్టారు. అయితే అప్పుడు మెగా అభిమానులు చేసిందే ఇప్పుడు ఎన్టీఆర్‌ అభిమానులు చేస్తూ మెగా అభిమానుల పై దాడి చేయడం ప్రారంభించారు.

వెరైటీ మ్యాగజైన్‌లో కనిపించడానికి రామ్ చరణ్ మరియు అతని బృందం కూడా డబ్బు చెల్లించిందని ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమానులు ఆరోపిస్తున్నారు. మెగా అభిమానులకు బూమరాంగ్ లాగా చేసిన ఆరోపణలు మళ్ళీ తిరిగి వచ్చినట్లు పరిస్తితి ఏర్పడింది.

నిజానికి ఈ మొత్తం వ్యవహారంలో ఇరు వర్గాల అభిమానుల తప్పూ ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలైన రోజు నుండి నిన్న మొన్నటి వరకూ ఎన్టీఆర్ అభిమానులు రాజమౌళి పై సోషల్ మీడియాలో హేయమైన వ్యాఖ్యలు చేసి అకారణంగా నిందలు కూడా మోపారు. అందువల్ల మెగా అభిమానులు మొదటి నుంచి ఈ సినిమాలో తమదే పై చేయి అన్నట్లు వ్యవహరించారు.

అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం మొదలైన దగ్గర నుంచి ఎన్టీఆర్ అభిమానులు మళ్ళీ సినిమాని తిరిగి పొగడటం మొదలు పెట్టారు. ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ అవార్డుకు ఎంపికయ్యే అవకాశం ఉన్న తరుణంలో ఇరు వర్గాల అభిమానులు ఈ చిల్లర గొడవలు పక్కనపెట్టి సమిష్టిగా ఉంటే మంచిది.

తొందరలోనే ఘర్షణ పార్ట్ 2 మొదలవుతుంది – గౌతమ్ మీనన్

0

దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ అంటే తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఇష్ట పడతారు. తెలుగులో ఘర్షణ, ఏమాయ చేసావే లాంటి సినిమాలతో ఆయన ఇక్కడి ప్రేక్షకులని మెప్పించారు. ఓ పక్క దర్శకుడుగా వరుసగా సినిమాలని తెరకెక్కిస్తూనే, ఈ మధ్య ఆయన నటుడిగా కూడా బిజీగా మారారు. అయన సినిమాలను తెరకెక్కించే శైలికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాల్లో ప్రేమ కథలకి థ్రిల్లర్ టచ్ కలిపి సరికొత్తగా తెరకెక్కిస్తారు. లవ్, యాక్షన్ జోనర్స్ ను ప్రత్యేకమైన విధంగా తీయడంలో ఆయన దిట్ట.

గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రస్తుతం శింబు హీరోగా, సిద్ది ఇద్నాని హీరోయిన్ గా ‘వెందు తనిందదు కాడు’ అనే సినిమాని తెరకెక్కించారు. గురువారం విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన టాక్ ను మరియు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చాలా కాలానికి శింబు, గౌతమ్ మీనన్ కి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ దక్కిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రం చక్కని ఓపెనింగ్స్ ను సాధించి మంచి లాంగ్ రన్ వైపు పరుగులు తీస్తుంది.

ఇక తెలుగులో ఈ సినిమా ‘ది లైఫ్‌ ఆఫ్‌ ముత్తు’ పేరుతో సెప్టెంబర్ 17న రిలీజ్ అయింది. నిజానికి రెండు వెర్షన్లు ఒకేసారి విడుదల కావాల్సి ఉన్నా, కొన్ని సాంకేతిక కారణాల వలన రెండు రోజులు ఆలస్యంగా విడుదలైంది. ఈ సందర్భంగా సినిమా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ తన పాత హిట్ సినిమాలు వాటి సీక్వెల్స్ గురించి మాట్లాడారు.

గౌతమ్ వాసుదేవ్ మీనన్ మాట్లాడుతూ.. ఇటీవలే వెంకటేష్ గారిని కలిసి ఘర్షణ పార్ట్ 2 గురించి చర్చించామని చెప్పారు. సీక్వెల్ పట్ల వెంకటేష్ గారు కూడా ఎంతో ఆసక్తి ఉన్నారని, ఇంకా స్క్రిప్ట్ పనులు ప్రారంభించలేదని, అయితే తొందరలోనే సినిమా ఉంటుందని ఆయన తెలిపారు. ఇక కమల్‌హాసన్‌ గారితో ‘రాఘవన్‌ 2’ ప్లాన్‌ చేయాలనుకుంటున్న విషయం.. అలాగే నాగచైతన్యతో ‘ఏ మాయ చేసావె 2’ కూడా భవిష్యత్తులో తెరకెక్కిస్తానని ఆయన తెలిపారు.

గతంలో ఈ సినిమాలు భారీ విజయం సాధించాయి. ఇప్పుడు వాటికి సీక్వెల్స్ తెరకెక్కితే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆయా సినిమాల మీద ఆసక్తి చూపిస్తారు. అదే కాకుండా ప్రస్తుతం అన్ని పరిశ్రమలలో అయితే భారీ బడ్జెట్ సినిమాలు లేదా సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా విజయం సాధించిన ఉత్సాహంతో గౌతమ్ మీనన్ తిరిగి విజయాల బాట పడతారని ఆశిద్దాం.

Rumour circles abuzz about Prabhas’ relationship

0

Prabhas’ relationship status has been the talk of Tollywood for many years. Now, with his pan-India popularity, even Bollywood circles have started speculations on it. As per the rumours, Prabhas is currently dating his Adipurush co-star Kriti Sanon.

The actress surprised everyone by calling Prabhas during a calling segment in Koffee With Karan. While the actors have not reacted to the buzz that the phone call created, a new report has claimed that there could be a romance brewing between Prabhas and Kriti Sanon.

As per Bollywood media, Prabhas and Kriti Sanon have apparently bonded well on the sets of Adipurush from the first day. Their bond seemed to surprise everyone, especially since a shy person like Prabhas is ‘openly talking to Kriti and is so indulged in the conversation with her.’

“Despite wrapping up the film months ago their bond is still intact. They never fail to make a call or message to each other and this only proves that they have this mutual admiration for each other but calling it a relationship will be too quick,” said a source.