Home Blog Page 1958

Pawan Kalyan: తన కమిట్ మెంట్స్ తో మరోసారి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్

0

పవన్ కళ్యాణ్ మరోసారి తన కమిట్ మెంట్స్ తో అందరిలోనూ అయోమయం సృష్టించారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. అయితే ఇంతలోనే యువ దర్శకుడు సుజీత్ తో ఒకటి, తన అభిమాని అయిన హరీష్ శంకర్ తో ఒక సినిమాకు సంతకం చేశారు.

నిజానికి ఈ సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వెళతాయో ఎవరికీ తెలియదు. అలాంటిది ఇప్పుడు ఆయన నటుడు, దర్శకుడు అయిన సముద్రఖనితో తమిళ సినిమా వినోదాయ సీతం రీమేక్ కు కూడా కమిట్ అయ్యారు. సుజీత్, హరీష్ శంకర్ సినిమాల కంటే ముందే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

మరో వైపు తాజాగా పవన్ కళ్యాణ్ ఎన్నికల కోసం బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది ఇవన్నీ చూస్తుంటే పవన్ కళ్యాణ్ మనసులో ఏముందో అర్థం కావడం లేదు కానీ, ఆయన తన కమిట్ మెంట్స్ తో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారని ప్రేక్షకులు అంటున్నారు.

ఈ బస్సు యాత్ర గనక మొదలైతే మళ్లీ సెట్స్ పైకి అంత త్వరగా రాలేరు. మరి ఇంత బిజీ షెడ్యూల్ మధ్య సినిమాలకు డేట్స్ ఎలా ఇస్తారోనని నిర్మాతలు, దర్శకులు ఆందోళన చెందుతున్నారు. మరి వారి బాధలోనూ న్యాయం ఉంది కదా.

నిజానికి పవన్ కళ్యాణ్ తో ఇదే సమస్యగా మారింది. రాజకీయాలను, సినిమాలను ఆయన మిక్స్ చేస్తారు అందుకే తరచూ డేట్స్, తన అందుబాటుని సరిగ్గా కుదిరేలా చూడటం ఆయనకు కష్టంగా మారుతుంది.

NTR – Koratala Siva film all set to go on floors

0

Finally, there’s good news for those waiting for NTR’s next project -NTR30. NTR- Koratala Siva’s much-anticipated film will go on floors soon and all the arrangements and pre-production works have now been sorted. The shoot of the film will start from 2nd or 3rd week of February and the entire unit is planning to wrap it up without any further delays.

NTR- Koratala Siva’s film is aiming for 5th April 2024 release and will also mark the Telugu debut of Bollywood actress Jahnvi Kapoor. This means that there will be no release from the Young Tiger for this year and the fans will have to wait for more than a year now to witness their idol on big screen.

The constant delays on NTR30 have frustrated fans and have created great suspense in the film circles. NTR30 is a crucial project for Koratala Siva. The director has just delivered a colossal failure in form of Acharya and has been facing severe backlash from all sides. NTR on the other hand would be looking to consolidate its market and score another massive hit after RRR.

The script work for the film has taken way more time than expected and reportedly, the RRR actor was unhappy with the script and asked Koratala for changes. Koratala Siva is under tremendous pressure and is confident that this film will give a never before experience to movie lovers.

The first look of the film evoked great curiosity but since then there has been a lull of silence over this project. With the shooting set to begin next month, fans can finally breathe a sigh of relief.

Varisu team: అతిగా ప్రవర్తిస్తున్న వారిసు చిత్ర బృందం

0

వివాదాలు వారిసు జట్టును వదిలిపెట్టేలా కనిపించడం లేదు. నిర్మాత, దర్శకుడు, సంగీత దర్శకుడు ఇలా అందరూ ప్రమోషన్ ఇంటర్వ్యూల సమయంలో ఓవర్ బోర్డ్ అయిపోయారు. ఈ సినిమా విడుదలకు ముందు నిర్మాత దిల్ రాజు అజిత్ కంటే విజయ్ నెంబర్ వన్, పెద్ద స్టార్ అంటూ వ్యాఖ్యలు చేయగా అవి పెద్ద వివాదానికి దారి తీశాయి.

ఇక సంగీత దర్శకుడు థమన్ ఈ సినిమాలోని ప్రతి కంటెంట్ ను హైప్ చేయగా, సోషల్ మీడియాలో హీరో విజయ్ కి ఎలివేషన్స్ ఇస్తూ వచ్చిన ప్రతి పాటను కూడా ఓవర్ పబ్లిసిటీ చేశారు. అంతటితో ఆగకుండా వారిసు సినిమా ప్రీమియర్ లో థియేటర్ లో ఏడ్చారు కూడా.. అది చూసిన వారందరికీ చాలా నాటకీయంగా అనిపించింది.

అది చాలదన్నట్లు వంశీ పైడిపల్లి ఈ సినిమా తెరకెక్కించిన తీరుకు తన పై వచ్చిన ట్రోల్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో ఆవేశంగా స్పందించారు. తను ఒక క్లాసిక్ తీశానని ఆయన అనుకోవచ్చు. ఐతే నెగిటివ్ రివ్యూలను అంగీకరించడానికి సిద్ధంగా లేనని, ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి తాము చాలా త్యాగాలు చేస్తూ కష్టపడతామని ఉపన్యాసాలు ఇస్తున్నారు.

కానీ దర్శకుడు వంశీ ఒక విషయం అర్థం చేసుకోవాలి. అదేంటంటే తాను ఏమీ ఫ్రీగా చేయడం లేదు. తాను చేసే పనికి ఆయన కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటారు. వారిసు చిత్ర యూనిట్ తీసింది ఒక బ్లాక్ బస్టర్ కంటెంట్ కానే కాదు, అలాగే కొత్త రకానికి నాంది వేసే సినిమా కూడా కాదు.

గతంలో విడుదలైన ఎన్నో హిట్ సినిమాలను మిక్స్ చేసిన ఒక యావరేజ్ మూవీని మాత్రమే వారు ఇవ్వగలిగారు. అందుకే ట్రైలర్ విడుదలైన దగ్గర నుంచి సినిమా తొలి రోజు వరకూ నెటిజన్లు ఈ సినిమాను ట్రోల్ చేశారు.

దళపతి విజయ్ స్టార్ డమ్, సంక్రాంతి పండుగ అడ్వాంటేజ్ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టడానికి దోహదపడ్డాయి. నెగిటివ్ రివ్యూలు, ట్రోల్స్ సినిమా ఇండస్ట్రీలో భాగమేనని, సినిమాని ఎవరైనా ట్రోల్ చేస్తే అది తమకు నచ్చకపోతే అందుకు స్పందించే విషయంలో అతిగా వ్యవహారించకూడదని వారిసు చిత్ర బృందం అర్థం చేసుకోవాలి.

Pawan Kalyan again created the confusion with his commitments

0

Pawan Kalyan has once again created confusion among everyone with his commitments. His current film Hari Hara Veera Mallu still did not completed its shooting film, and he signed another 2 films, One with young director Sujeeth and one with Harish Shankar.

No one knows when these films will go on sets, and now he also committed for Vinodhaya Sitam remake and the shooting of this film is expected to start soon much before Sujeeth and Harish Shankar films.

On the other side, he is getting ready for bus Yatra for elections. Seeing this, people say that what’s running in Pawan Kalyan’s mind is not clear, but he’s creating a lot of confusion with his commitments.

Naturally, once the tour starts, he cannot come back again to the sets, and the producers and directors are wondering how he will provide the dates for the films. This has been the problem with Pawan Kalyan. He mixes politics and movies that’s why now and then dates and his availability will be tough to manage.

Sudheer Babu’s Hunt’s Trailer Unveiled by Prabhas

0

Nitro star Sudheer Babu will next be seen in Hunt which is announced for theatrical release on the 26th of January. The film is directed by Mahesh and it has Sudheer Babu in the role of a powerful cop. V Ananda Prasad is producing the film under Bhavya Creations banner. The trailer of the film was unveiled by Prabhas at 10:01 AM today.

The trailer confirms that Hunt is an action thriller with Sudheer Babu in the role of an upright ACP who suffers a major accident and consequently loses his memory. But he is assigned the job of solving the high profile murder mystery case with his intellect and problem solving abilities.

The core plot of a memory-loss police officer chasing the culprits behind a gruesome Hugh profile case sounds and looks very interesting. We see a lot of action part in the trailer. There’s also a parallel track of the protagonist having to solve the case in 18 days which adds to the excitement.

Renaud Favero and Ryan Viger who previously worked on Marvel films and recently on John Wick 4 have conceived and executed the action sequences in the Sudheer Babu starrer. This high octane action blocks will be a major highlight of the film, the trailer confirms.

Speaking on the occasion, the producer V Ananda Prasad said “we’re thanking our hero Prabhas for launching the trailer. This is a content driven high voltage action thriller and it will be tightly packed with adrenaline pumping action scenes. The stunt making video that we released has already impressed the audience and we are sure that the trailer will also thrill action lovers to a great extent. Renaud and Ryan who worked on John Wick 4 have associated with us for Hunt and their work is exemplary. We’re excited about releasing the film on the 26th of January, marking the occasion of Republic Day.

What’s wrong with Varisu team – Everyone goes overboard

0

Controversies do not seem to leave the Varisu team. Everyone from the film’s unit is going overboard be it the producer, director, and music director all have gone overboard during promotional interviews. Before the release of film, Producer Dil Raju raked a controversy by saying Vijay is the no1 and bigger star than Ajith.

While music director Thaman had over hyped this film’s every content, songs in social media giving over elevations to hero Vijay, and he even cried in the theater at the premier of the movie, which looked very staged.

Like that was not enough, Vamsi Paidipally reacted in a frustrated way in an interview regarding the trolls he received for the film. He may think that he made a classic, and he is not ready to accept the negative reviews, and he is giving lectures that they do a lot of sacrifices and hard struggle to entertain the audience.

But one point Vamsi has to think that is he not doing for free, they have paid him crores of remuneration for the task he does. The team has delivered no blockbuster content or path breaking movie, it’s just an average movie with mixing several hit movies. That’s why netizens trolled the film right from the trailer.

Thalapathy Vijay’s stardom and Sankranti festival advantage have helped the film to put good numbers at the box office. The team of Varisu should understand that negative reviews and trolls are part and parcel of the film industry and should not overreact to the response if they don’t like it.

Mahesh Babu: మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా ఆల్టర్నేట్ రిలీజ్ ప్లాన్స్

0

జనవరి 18 నుంచి మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి ఆగస్టు 11న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఆ తేదీకి అనుగుణంగా ఉండేలా షూటింగ్ షెడ్యూల్స్ ను కూడా సిద్ధం చేశారు. అయితే ఏ కారణం చేతనైనా సినిమా షూటింగ్ ఆలస్యమైతే మరో తేదీని కూడా SSMB28 టీం సిద్ధంగా పెట్టుకుంది.

ఆ రకంగా షూటింగ్ సమయంలో ఏదైనా ఆలస్యమైతే దసరా లేదా దీపావళి సీజన్ లో సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను ఎలాగైనా 2023లో విడుదల చేయాలనుకుంటున్నారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో మహేష్ బాబు నటించిన SSMB28 ఒకటి. దాదాపు 12 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్, మహేష్ కలయికలో వస్తున్న ఈ సినిమా పై మహేష్ అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మహర్షి తర్వాత మహేష్ బాబు సరసన పూజా హెగ్డే రెండోసారి నటిస్తుండగా, మిగతా తారాగణం వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తారని గతంలో చాలా రూమర్స్ వచ్చాయి కానీ నిర్మాత నాగవంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో SSMB28 అనేది ఒక అవుట్ అండ్ అవుట్ తెలుగు సినిమాగానే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు.

Vamsi Paidipally: వారిసు ట్రోల్స్ పై మీడియా రిపోర్టర్ పై ఫైర్ అయిన వంశీ పైడిపల్లి

0

దళపతి విజయ్ తో దర్శకుడు వంశీ పైడిపల్లి తన తాజా చిత్రం వారిసును తెరకెక్కించిన విధానం పై అనేక ట్రోల్స్ వచ్చాయి. అయితే అన్ని రకాల ట్రోల్స్, తనపై వచ్చిన రెస్పాన్స్ తో విసిగిపోయిన ఆయన ఓ ఇంటర్వ్యూలో అందరి పై నిప్పులు చెరిగారు.

ఫిల్మ్ మేకింగ్ అనేది జోక్ కాదని, సినిమా యూనిట్ లో ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పనిచేస్తారని, ఎన్నో త్యాగాలు చేసి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తారని వంశీ అన్నారు. తన హీరో విజయ్ సెట్స్ మీదకు వచ్చే ముందు పాటలు, డైలాగుల కోసం రిహార్సల్స్ చేయడాన్ని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు.

వారిసు సినిమాను చూసిన చాలా మంది ప్రేక్షకులు వెండితెర పై టీవీ సీరియల్ చూస్తున్న ఫీలింగ్ కలిగిందని తొలి రోజు నుంచీ ట్రోల్ చేస్తున్నారు. దీని పై దర్శకుడు వంశీ ఘాటుగా స్పందించారు.

సీరియల్స్ ను కించపర్చవద్దని ఆయన అన్నారు. అన్ని కుటుంబాలు సీరియల్స్ ను ఇష్టపడతాయి మరియు వాటిని రోజూ చూస్తాయి, సీరియల్స్ తీసే వాళ్ళు కూడా ఒక పరిశ్రమనే అని అన్నారు. ట్రోల్స్ ను సీరియస్ గా తీసుకోనని, తన పనిని మాత్రమే తాను పట్టించుకుంటానని వంశీ ఈ సందర్భంగా చెప్పారు.

అయితే దర్శకుడిగా విమర్శలు, ట్రోల్స్ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వంశీకి నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు. వంశీ స్పందన చాలా మొరటుగా ఉందని, ఇదే విషయం పై హుందాగా స్పందించిన హెచ్.వినోద్, లోకేష్ కనగరాజ్ వంటి యువ దర్శకులను ఉదాహరణగా చూపిస్తూ నెటిజన్లు వ్యాఖ్యానించారు.

Jailer: రజినీకాంత్ ‘జైలర్’ సెట్స్ లో చేరిన సునీల్

0

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో ఇప్పటికే ఉన్న అద్భుతమైన స్టార్ కాస్ట్ కు మరో ఆసక్తికరమైన నటుడు కూడా చేరారు. ఈ సినిమాలో మలయాళ లెజెండ్ మోహన్ లాల్ తో పాటు కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. ఆ రకంగా ప్రేక్షకులను అలరించే స్టార్ లు అందరూ ఈ సినిమా కోసం ఇప్పటికే రంగంలోకి దిగారని ఇటీవల వార్తలు వచ్చాయి.

ఇప్పుడు తెలుగు నటుడు సునీల్ ను కూడా ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లోకి తీసుకున్నారని నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ కొద్దిసేపటి క్రితం ప్రకటించింది.

పోస్టర్ ను బట్టి చూస్తే సునీల్ గ్రే క్యారెక్టర్ లో కనిపిస్తారని, ఈ సినిమాలో విలన్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రైజ్ చిత్రంలో సునీల్ పాత్రకు మంచి ప్రశంసలు లభించాయి మరియు జైలర్ నుండి అతని లుక్ కూడా ‘మంగళం శీను’ లుక్ ను పోలి ఉంది.

సక్సెస్ ఫుల్ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన సునీల్ ఈ మధ్య కాలంలో ఆసక్తికరమైన పాత్రలు పోషిస్తున్నారు. పుష్పతో పాటు కలర్ ఫోటోలో కూడా ఇక ఆసక్తికరమైన ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కనిపించారు.

అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ కూడా నటిస్ తున్నారు మరియు ప్రతిభావంతులైన తారలతో నిండిన తారాగణంతో, జైలర్ ఖచ్చితంగా అభిమానులకు ఒక భారీ విందులా కనిపిస్తుంది.

గతంలో బీస్ట్, డాక్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన నెల్సన్ దిలీప్ కుమార్ రజనీకాంత్ జైలర్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం సమ్మర్ లో తమిళ కొత్త సంవత్సరం కానుకగా విడుదల కానుంది.

Frustrated Vamsi Paidipally fires on a media reporter on varisu trolls

0

Director Vamsy Paidipally had received many trolls for the way he made his latest film Varisu with Thalapathy Vijay. He became frustrated with all the trolls and the response he received and fired on the people in an interview.

Vamsi said that filmmaking is not at a joke and everybody in a film unit puts a lot of hard work and does many sacrifices to work out things and entertain the audience. He further cited an example of his hero Vijay doing rehearsal for songs and dialogues before coming on to the sets.

The public and netizens have trolled Varisu film by saying that they felt like they’re watching a TV Serial on a big screen. Vamsi further responded to it harshly.

He said that, don’t degrade the serials. All families will love the serials and watch them daily, and they are too an industry. Vamsi told that he doesn’t take the trolls seriously and he will mind his work.

But the netizens are replying to Vamsi saying that being a director he should be ready to face criticism or trolls. According to them, Vamsi’s response is very rude, and they have given examples of other young directors such as H Vinoth and Lokesh Kanagaraj who have responded politely on the same issue.