Home Blog Page 1893

Allu Arjun: తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో పెద్ద డైలమాలో ఉన్న అల్లు అర్జున్

0

2021 డిసెంబర్ లో విడుదలైన పుష్ప ఆ చిత్ర హీరో అయిన అల్లు అర్జున్‌కి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది. అలాగే ఆయన బ్రాండ్ విలువను చాలా వరకు పెంచింది. అందుకే తన తదుపరి సినిమా అయిన పుష్ప 2 ఆయన కెరీర్ కు చాలా కీలకంగా మారింది. దర్శకుడు సుకుమార్‌తో పాటు, ఈ ప్రాజెక్ట్ అంచనాలను మించిపోయేలా చేయడానికి బన్నీ ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు అందరూ తనని అడిగే ప్రశ్న ఒకటే.. పుష్ప తర్వాత ఏమిటి?

అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత తదుపరి ఏమి చేయాలనే దాని పై ఇంకా ఆలోచిస్తున్నారు. నిజానికి ఇతర భాషా దర్శకులతో పనిచేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించినా.. వారు తీసే సినిమాల వల్ల తెలుగు నేటివిటీని కోల్పోయే అవకాశం ఉంది అని ఆ ప్రయత్నాలు విరముంచుకున్నారు. అందుకే ఇంతవరకూ ఆయన తన తదుపరి సినిమా పై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

కాగా ఇతర భాషా దర్శకులు తెలుగు స్ట్రెయిట్ సినిమాలను రీమేక్ చేసి ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నారని ఇటీవలి ఫలితాలు ఇప్పటికే చూపించినందున అల్లు అర్జున్ ఆ తరహా ప్రయోగాలకు ఇష్టపడటం లేదు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా తాజాగా హిందీలో రీమేక్ గా తెరకెక్కి భారీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

ఈ కారణంగానే త్రివిక్రమ్‌తో తదుపరి సినిమా చేయాలని ఆయన తహతహలాడుతున్నారు. కానీ, త్రివిక్రమ్ సినిమాకి పాన్-ఇండియన్ అప్పీల్ ఉండే అవకాశాలు కొంచెం తక్కువగా ఉండటంతో త్రివిక్రమ్‌తో పనిచేయడం కూడా గందరగోళాన్ని సృష్టించింది. త్రివిక్రమ్ సినిమాలు, వాటి సబ్జెక్ట్‌లు తెలుగులోనే అద్భుతంగా వర్కవుట్ అవుతాయనే నమ్మకం బలంగా ఉంది. త్రివిక్రమ్ సినిమాల రీమేక్‌లు కూడా ఎప్పుడూ సరిగా ఆడలేదు. ఇటీవలి షెహజాదా యొక్క పేలవమైన ప్రదర్శన ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

అందుకే ఐకాన్ స్టార్ తను చేయబోయే సినిమాగా దేన్నీ ఎంచుకోవాలి అనే విషయమై తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ఆ విషయం మీద నిర్ణయం తీసుకోవడానికి ఆయనకి ఇంకా ఒక సంవత్సరం సమయం ఉంది కాబట్టి తొందరపాటులో ఏ సినిమాకీ కమిట్ అవ్వకూడదనుకుంటున్నారు.

Another actress roped in Trivikram – Mahesh Babu’s film

0

Mahesh Babu is currently working for his next, tentatively titled SSMB28 under the direction of Trivikram Srinivas. The film has already gathered a huge craze around it and according to the latest reports, Bollywood Actress Bhumi Pednekar has been roped in to play a crucial role in the film.

The starlet was seen last in Govinda Naam Hai Mera in Disney Plus Hot star, and it is being reported that she will act in an essential role, and she will appear as the lady constable in the second half of the project. Trivikram films have another heroine in a key role apart from the main female lead. His previous films, Aravinda Sametha, Ala Vaikunthapuramuloo also had the same formula.

Sources have at it that Bhumi Pednekar is very excited to working on the film. However, there’s no official confirmation about this. The film stars Pooja Hegde and Sree Leela as the female leads, and Jagapathi Babu plays the main villain role. Thaman is the music director of the film.

SSMB28 is the third film in the combination of Mahesh Babu Trivikram which was all set to start its proceedings in a fast-paced mode but faced a few delays in its shooting. After Khaleja, Mahesh and Trivikram are teaming up with this film, and it has not only raised massive expectations of Mahesh fans but also the other audience. The title of the project has not been fixed yet, and it is being called as SSMB28.

Even Megastar Chiranjeevi using Pawan Kalyan’s craze

0

Power Pawan Kalyan is undoubtedly one of the Leading Heroes in the Telugu Film Industry who has a Cult fan base and a lot of movies have used his references through dialogues or songs as the audience will go crazy for the same. Many times in past, his references have worked out for the success of those films.

Now, according to the latest reports, Megastar Chiranjeevi has also joined this list. It is very well known that Waltair Veerayya, the latest blockbuster of Chiranjeevi, had a Pawan Kalyan reference with Gabbar Singh’s song, which got a massive response. So, it has been reported that Chiranjeevi wants to take the reference level to a new stage in his upcoming film Bhola Shankar, in which the team is putting multiple references of Pawan Kalyan.

It is further being said that Megastar Chiranjeevi is a hardcore fan of Pawan Kalyan in the film. There’s no need for a special introduction of Kushi film, which has a monumental impact in establishing the craze and image of Pawan Kalyan. The film also received excellent response to it’s recent re-release.

In Kushi, there’s an iconic scene in which Pawan Kalyan and Bhumika have a fight regarding Pawan had seen her waist. The scene will be recreated with Chiranjeevi and Sreemukhi according to the reports.

However, this news has received a mixed response from the Mega fans as some were excited to hear Chiranjeevi playing a fan of Pawan Kalyan whereas some fans didn’t like it as they felt it was not at all suitable for Chiranjeevi’s image. We have to wait and watch until the release of Bhola Shankar to know whether Meher Ramesh has put these things entertainingly or not.

Ram Charan flies to USA for RRR Oscar promotions

0

Oscars are around the corner and film lovers and industry insiders from all across the world are waiting with bated breath for this year’s ceremony. SS Rajamouli’s RRR is also in contention for the prestigious award. MM Keeravani’s Naatu Naatu has been nominated in the Best Original Song category and this has heightened expectations from RRR Oscar campaign.

Ram Charan is off to Los Angeles for RRR Oscar promotions. He will be joined there by SS Rajamouli, MM Keeravani, and other unit members. The Oscars will be held on 12th March in a glittering ceremony in LA. Ram Charan will be back to India after the ceremony to restart the RC 15 shoot.

Meanwhile, the chances of RRR winning in best foreign film category were thrashed after it failed to secure a nomination. All hopes are on Naatu Naatu which has already won the Golden Globe.

RC 15 on the other hand is going at a decent speed and has completed some shooting schedules. But, Shankar, dabbling with two massive projects (the other being Indian 2) at once has impacted the shooting of Ram Charan starter as well.

Kantara: కాంతార సీక్వెల్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్?

0

రిషబ్ శెట్టి యొక్క కాంతార సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయం సాధించిందో, ఆ సినిమా ద్వారా సాంస్కృతిక ప్రభావం ఎలా ఉండిందో అందరికీ తెలుసు. ఈ చిత్రం యొక్క బాక్స్-ఆఫీస్ రన్ ఎవరి ఊహకూ అందని స్థాయిలో ఉండి అనేక ప్రాంతాలలో KGF 2 వంటి భారీ పాన్ ఇండియా సినిమాని అధిగమించింది. ఒక్క హిందీ వెర్షన్ నుంచే బాక్సాఫీస్‌ వద్ద కాంతార రూ.100 కోట్లు రాబట్టింది.

ఈ చిత్రం భాషలు, ప్రాంతాలకు అతీతంగా అందరి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది మరియు యష్ యొక్క పాన్-ఇండియా బ్లాక్ బస్టర్ KGF 2 కంటే పెద్ద వసూళ్లు తెచ్చుకుంది. ఇప్పుడు కాంతార శాండల్‌వుడ్‌లో ఆల్ టైమ్ టాప్ గ్రాసర్. కర్ణాటకలో టాప్ షేర్ మరియు టాప్ ఫుట్‌ఫాల్స్ వంటి రికార్డులన్నీ ఈ సినిమా ఖాతాలోనే ఉన్నాయి. ఈ చిత్రం కర్ణాటకలో KGF2 గ్రాస్ నంబర్లు మరియు షేర్లను అధిగమించింది.

అటువంటి భారీ విజయం తర్వాత కాంతార 2 సినిమా కూడా రానుందని చర్చలు జరుగుతున్నాయి మరియు రిషబ్ శెట్టి కూడా ఈ భారీ సీక్వెల్ కోసం తన ప్రణాళికల గురించి ఇది వరకు సూచించారు ఇప్పుడు ఈ సినిమా గురించి మరొక భారీ వార్త ఉద్భవించింది మరియు అది గనక జరిగితే, నిజంగా ఈ సినిమాకి హైప్ తీవ్ర స్థాయిలో ఉంటుంది.

కాంతార 2 లో ఒక కీలక పాత్ర కోసం సూపర్ స్టార్ రజినీకాంత్‌ని సంప్రదించినట్లు సమాచారం. గతంలో రజినీకాంత్‌కి కాంతార సినిమా బాగా నచ్చడంతో రిషబ్‌ని తన ఇంటికి పిలిపించి అభినందించారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కాంతార’ చూసి ఆశ్చర్యపోయి రిషబ్ శెట్టిని తన ఇంటికి ఆహ్వానించారు. రజినీకాంత్ రిషబ్ శెట్టికి ఒక బంగారు గొలుసును ఇచ్చి ప్రశంసించారు మరియు ఈ చిత్రం 50 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఘట్టం లాంటిదని కూడా పేర్కొన్నారు.

మరి వినిపిస్తున్న వార్తల ప్రకారం సూపర్‌స్టార్ రజినీకాంత్ గనక కాంతార సీక్వెల్ లో నటించేందుకు తన గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఇది నిజంగా చాలా పెద్ద సంచలనం అవుతుంది మరియు కాంతార 2 కోసం మరింత గొప్ప క్రేజ్ ను సృష్టిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Allu Arjun is in a big dilemma over his next project

0

Pushpa has catapulted Allu Arjun to national fame and has increased his brand value to a large extent. This is why the upcoming release of Pushpa 2 is a crucial one for him and along with Sukumar, he is leaving no stone unturned to ensure the project surpasses expectations. This leads to the question that many are asking- What after Pushpa?

Allu Arjun is still thinking about what to do next after Pushpa 2. The dilemma is that if he works with other language directors they might miss the Telugu nativity. And Allu Arjun doesn’t want to do this as recent results have already shown that other language directors are failing to impress Telugu Straight movies.

For this reason, he is tempted to do the next movie with Trivikram. But, working with Trivikram also has created confusion as the chances of Trivikram movie having a pan-Indian appeal is slightly less. There is a strong belief that Trivikram movies and their subjects can only work wonderfully in Telugu. Even the remakes of Trivikram films have never worked and the recent poor performance of Shehzada is an example.

This is why the Icon Star is really under huge pressure to fix the next movie. He has one more year time so he does not want to commit early he is taking time and is keeping his cards close to his chest

Superstar Rajinikanth in Kantara sequel?

0

The scale of box office success and cultural impact of Rishab Shetty’s Kantara is known to all. Such was the film’s box-office run, that it surpassed KGF 2 in several territories. Kantara managed Rs 100 crores from Hindi box office alone.

The film has won the audience’s hearts all over and has emerged as a bigger grosser than Yash’s pan-India blockbuster KGF. Now Kantara is an all-time top-grosser in Sandalwood. Records like top share and top footfalls in Karnataka all lie with this action thriller. The film has crossed mighty KGF2 gross numbers and shares in Karnataka.

With such humungous success, there are talks of Kantara 2 and Rishab Shetty has also hinted about his plans for a grand sequel. Now, another massive inside scoop has emerged and if it does happen, it will be a massive moment.

Reports suggest that team Kantara has approached Superstar Rajinikanth for a crucial role. Rajinikanth liked it the film so much that he called Rishab to his home and facilitated.
Superstar Rajinikanth was awestruck after watching ‘Kantara’ and invited Rishab Shetty to his home. Rajinikanth gave Rishab Shetty a gold chain as a token of appreciation and also referred to the film as something that happens ‘once in 50 years’.

If Superstar gives his green signal, then this will indeed be a huge moment and will create even greater buzz for Kantara 2.

Vaathi: సార్ [వాతి] మొదటి వారాంతం కలెక్షన్లు – ధనుష్ కెరీర్ బిగ్గెస్ట్ నంబర్స్

0

ధనుష్ నటించిన సార్ (వాతి) శుక్రవారం విడుదలైంది మరియు అప్పటి నుండి, ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కూడా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ చిత్రంలో, ధనుష్ త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌ లోని ఒక థర్డ్-గ్రేడ్ జూనియర్ లెక్చరర్ పాత్రలో కనిపిస్తారు. అతను విద్యను వ్యాపారంగా మార్చడానికి ఉద్దేశపూర్వక పద్ధతులను ఆవలంబించే ఒక ఇన్‌స్టిట్యూట్‌కు వ్యతిరేకంగా నిలబడతాడు.

కాగా ఈ చిత్రం యొక్క మొదటి వారాంతంలో కలెక్షన్లు చాలా బాగా వచ్చాయి. మరియు సార్/వాతి సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి మౌత్ టాక్‌ తెచ్చుకున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఈ చిత్రం విడుదల రోజుకు ముందే పెయిడ్ ప్రీమియర్ స్క్రీనింగ్‌లతో పాజిటివ్ బజ్‌ను సృష్టించింది మరియు స్థిరమైన సంఖ్యలతో, ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్ల గ్రాస్‌ను దాటింది.

కాగా ఈ ద్విభాషా చిత్రంతో తెలుగు భాషలో ధనుష్ అరంగేట్రం చేశారు. తమిళంలో వాతి టైటిల్ కాగా తెలుగులో సార్ పేరుతో విడుదలైంది. ఇక రెండు వెర్షన్లు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నాయి. ధనుష్ చివరి చిత్రం తిరుచిత్రాంబలం కూడా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ 3 రోజులకు దాదాపు 18 కోట్ల గ్రాస్ వసూలు చేయగా, తమిళ వెర్షన్ 32 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా మొదటి వారాంతంలో 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 16 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా తమిళనాడులో కూడా అదే స్థాయిలో 16 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 1.2 మిలియన్లు వసూలు చేసింది.

వాతి/సార్ సంయుక్త మీనన్, పి. సాయి కుమార్, తనికెళ్ల భరణి మరియు సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. విద్యను ప్రైవేటీకరించడానికి ఒక అత్యాశగల వ్యాపారవేత్త యొక్క ప్రయత్నాన్ని అడ్డుకుని తను పని చేసే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను పొందేలా చూసే ఉపాధ్యాయుడి చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.

వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాల పై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్‌లు నిర్మించారు. జివి ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

Vaathi [Sir Movie] 1st weekend collections – Career Biggest for Dhanush

0

Dhanush starrer Vaathi/SIR was released on Friday, and since then, the film is winning the hearts of the audience and performing successfully at the box office as well. In the film, Dhanush is a third-grade junior lecturer at Tripathi Educational Institutes, where he stands against the institutes for their willful methods to make education a business.

The first weekend collections of the film are out, and it is clear that Vaathi/SIR has opened to good word of mouth from the audiences. The film already created a positive buzz with the paid premiere screenings before the release day and with consistent numbers, it crossed Rs 50 crore gross worldwide.

The bilingual film marks Dhanush’s debut in the Telugu language, where it has been released as SIR. Both versions are performing well at the box office.

The Telugu version has collected around 18 Crores gross for 3 days and the Tamil version has collected 32 Crores and overall, the film has collected over 50 Crores gross on the 1st weekend. In Telugu states the film has collected over 16 Crores gross and in Tamil Nadu too it secured in the same range with over 16 Crores. From overseas, the movie has collected 1.2 Million.

Vaathi/SIR further stars Samyuktha Menon, P. Sai Kumar, Tanikella Bharani, and Samuthirakani in key roles. The story revolves around a teacher, who stands up to a greedy entrepreneur’s bid to privatize education, and ensures that students at his government school receive excellent results.

The film is directed by Venky Atluri, and it is produced by Suryadevara Naga Vamsi and Trivikram under Sithara Entertainments and Fortune Four Cinemas. GV Prakash composed music for this film.

Buy one Get one [1+1] Ticket offer for Vinaro Bhagyamu Vishnu Katha

0

Kiran Abbavaram’s Vinaro Bhagyamu Vishnu Katha got off to a great start last weekend winning accolades all over. This multi-genre film also registered as the biggest opener of Kiran Abbavarm’s career and is on its way to achieving breakeven.

So far, Vinaro Bhagyamu Vishnu Katha’s total AP and Telangana gross collections stand at Rs 4.66 crores while the worldwide gross has totaled Rs 5.2 crores. The entire team of film is extremely pleased with the warm response the movie has received.

And now, to further boost these collections, the makers of the film have come up with a unique marketing strategy. The audience can now avail 1 plus one offer on the tickets of Vinaro Bhagyamu Vishnu Katha in single screens all over AP&TG. Interestingly, the Bollywood film Shehzada came up with the same offer on its release day last week.

A remake of Ala Vaikunthapuramuloo, this remake featured Kartik Aryan and Kriti Sanon. The one-plus-one offer didn’t work in the case of the Bollywood film. It needs to be seen whether 1+ 1offer works in case of Kiran Abbavaram’s film or not.

Vinaro Bhagyamu Vishnu Katha has been directed by Murali Kishore Abburu. Bunny Vas has bankrolled this movie with Allu Aravind presenting it. Daniel Viswas is the director of photography while Marthand K Venkatesh has handled the editing duties.