Home Blog Page 1894

Shehzada: బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైన అల వైకుంఠపురములో రీమేక్ షెహజాదా

0

తెలుగులో 2020 సంక్రాంతికి విడుదలై భారీ బ్లాక్‌బస్టర్ గా నిలిచిన అల వైకుంఠపురములో చిత్రానికి బాలీవుడ్ అధికారిక రీమేక్ గ తెరకెక్కిన షెహజాదా గత వారాంతంలో విడుదలైంది మరియు ఈ చిత్రం మొదటి వారాంతంలో దాదాపు 20 కోట్ల నికర వసూళ్లు సాధించింది, ఇవి చాలా తక్కువ స్థాయి వసూళ్లు అనే చెప్పాలి.

ఈ చిత్ర హీరో కార్తీక్ ఆర్యన్ గత చిత్రం భూల్ భూలయ్య 2 సూపర్ డూపర్ హిట్ అయినందున ఈ చిత్రం భారీగా స్కోర్ చేస్తుందని బాలీవుడ్ ట్రేడ్ సర్కిల్స్ అంచనా వేశాయి. ఈ చిత్రం పరాజయం పాలవడంతో, తెలుగు నిర్మాతలకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇంతకు ముందు దిల్ రాజు నిర్మించిన జెర్సీ, హిట్ ది ఫస్ట్ కేస్ రీమేక్‌లు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకోవడంలో విఫలమవయ్యాయి.

ఇక షెహజాదా సినిమా ట్రైలర్ విడుదలైన క్షణం నుండ అల వైకుంఠపురములో చూపిన స్థాయిలో ప్రభావాన్ని చూపలేదు ఏమో అన్న అనుమానాలు మొదలవగా, సినిమా విడుదలైన తర్వాత అల వైకుంఠపురములో చూసిన ప్రేక్షకులకు ఏమాత్రం రుచించకపోగా.. ఆ సినిమా చూడని బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోలేకపోయింది.

షెహజాదా నిర్మాతలు స్క్రిప్ట్‌లో చాలా అనవసరమైన మార్పులు చేసారు, అవి సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. అల వైకుంఠపురములో సినిమా పాటలు, అల్లు అర్జున్ స్టైల్ మరియు ఫైట్స్ తో పాటు త్రివిక్రమ్ మార్కు సింపుల్, పవర్ ఫుల్ డైలాగ్స్‌కి బాగా పేరు పొందింది. అయితే అందులో నుంచి వినోదాత్మక సన్నివేశాలు దాదాపు అన్ని తీసివేయబడినందున, వీటిలో ఏవీ రీమేక్‌లో లేకుండా పోయాయి. తద్వారా షెహజాదా ఒక నిర్జీవ చిత్రంగా నిలిచింది.

అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన భూల్ భూలయ్యా 2 వంటి బ్లాక్ బస్టర్‌లో కనిపించిన తర్వాత కార్తీక్ ఆర్యన్ పెద్ద తెర పైకి తిరిగి వచ్చిన చిత్రం షెహజాదా. ఈ చిత్రంలో కృతి సనన్‌తో పాటు మనీషా కోయిరాలా, రోనిత్ రాయ్, సచిన్ ఖేడేకర్ మరియు అంకుర్ రాథీ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. షెహజాదా చిత్రానికి రోహిత్ ధావన్ దర్శకత్వం వహించారు మరియు టి-సిరీస్ ఫిల్మ్స్, హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ మరియు బ్రాత్ ఫిల్మ్స్‌లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించారు.

Tarakaratna: తారకరత్న మృతితో వాయిదా పడ్డ ఎన్టీఆర్30 ఓపెనింగ్ – NBK 108 షూటింగ్

0

హీరో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ఎన్టీఆర్ 30 సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ నెల ఫిబ్రవరి 24న ఈ సినిమా తాలూకు ప్రారంభోత్సవం జరగాల్సి ఉండగా, తారకరత్న మృతి కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది.

ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబో తెలుగు చిత్ర పరిశ్రమలోని అత్యంత క్రేజీ కాంబినేషన్లలో ఒకటి. ఈ నెలాఖరులో లాంచ్ వేడుకతో ఎన్టీఆర్ 30 సెట్స్ పైకి తీసుకు వెళ్లాలని భావించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు తారకరత్న మృతి చెందడంతో ఈ ప్రారంభోత్సవ వేడుక తప్పక వాయిదా పడింది.

అలాగే, నందమూరి తారకరత్న అకాల మరణం కారణంగా ఫిబ్రవరి 23న జరగాల్సిన NBK108 తదుపరి షెడ్యూల్ కూడా వాయిదా పడింది. కుటుంబ సభ్యులు బాధలో ఉన్న కారణంగా ఈ రోజు రెండు చిత్ర యూనిట్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కాగా కొత్త తేదీని ఆయా చిత్ర నిర్మాతలు తర్వాత వెల్లడిస్తారు.

నందమూరి కుటుంబానికి చెందిన సభ్యుడు తారకరత్న ఆదివారం కన్నుమూశారు. ఆసుపత్రిలో చేరిన 23 రోజుల తరువాత, 39 సంవత్సరాల వయస్సులో ఆయన గుండె ఆగిపోవడం వల్ల ఫిబ్రవరి 19న తుది శ్వాస విడిచారు. ఆయన మృతితో తీవ్ర మనస్థాపానికి గురైన నందమూరి కుటుంబ సభ్యులు ఈరోజు తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించారు.

అయితే ఈ షూటింగ్ వాయిదా వార్తలతో అభిమానులు ఖచ్చితంగా నిరాశ చెందుతారు, కానీ నందమూరి తారకరత్న దురదృష్టకర మరణంతో షెడ్యూల్‌లో మార్పులు జరగవలసి వచ్చింది మరియు ఎన్టీఆర్, బాలకృష్ణ మరియు మొత్తం నందమూరి కుటుంబం ఈ శోకాన్ని అధిగమిస్తుందని మేము ఆశిస్తున్నాము.

Ala Vaikunthapurramuloo remake Shehzada has failed miserably at box office

0

Shehzada the official remake of Telugu blockbuster Ala Vaikunthapurramuloo was released on the last weekend and the film just collected close to 20 Crores net in its opening weekend which is a disastrous number. Bollywood Trade Circles expected the film to score big because the hero of the film Karthik Aryan’s previous film Bhool Bhulaiya 2 was a super-duper hit.

With the failure of this film, the terrible phase of Tollywood producers in Hindi cinema continues as the remakes of Jersey, HIT The First Case which were also produced by Telugu producers failed to get the success at the Bollywood box office.

From the moment its trailer released Shehzada gave it a feel that the film didn’t have the right impact which AVP had and after the release it failed to impress the public who have already seen the original and Bollywood audience who haven’t watched Ala Vaikunthapuramuloo too did not like the film.

The makers of Shehzada did many unnecessary changes in the script, which didn’t work whatsoever for the film. AVP was well-known for the songs, Allu Arjun’s style and fights along with Trivikram’s simple yet powerful dialogues. However, none of these were present in the remake as many entertaining moments from the original were removed, which made Shehzada a lifeless movie.

Shehzada marks the return of Kartik Aaryan to the big screen after Bhool Bhulaiyaa 2, directed by Anees Bazmee, which emerged as a blockbuster. The film stars Kriti Sanon along with Manisha Koirala, Ronit Roy Sachin Khedekar and Ankur Rathee in other important roles. The film is directed by Rohit Dhawan and co-produced by T-Series Films, Haarika & Hassine Creations, Geetha Arts and Brat Films. The film has its music composed by Pritam.

NTR30 opening and NBK108 shooting postponed with Tarakaratna’s demise

0

NTR30, the upcoming movie of Hero NTR with Koratala Siva, which was supposed to have its opening ceremony on February 24th, has been postponed because of the demise of Tarakaratna.

NTR and Koratala Siva is one of the craziest combinations of Telugu Film Industry. NTR 30 was expected to go on floors by the end of this month with a launch ceremony. But because of the unfortunate demise of Jr NTR’s cousin brother Taraka Ratna, the opening ceremony got postponed.

Also, the following schedule of NBK108, which was scheduled to happen on Feb. 23rd stands adjourned owing to the untimely demise of Nandamuri Tarakaratna. They announced the decision of both the films units today because of the hard times in the family. A new date will be revealed by the makers later.

Tarakaratna, a young member of the Nandamuri family, passed away on Sunday. After 24 days of being hospitalized, he took his last breath on February 19 because of cardiac arrest at the age of 39 years. He is the cousin brother of Jr NTR and nephew of Nandamuri Balakrishna. The family members of Nandamuri family paid their last respects to Tarakaratna today.

Fans will be for sure disappointed with the postponement news of shooting but with the unfortunate demise of Nandamuri Tarakaratna the changes in the schedule had to happen, and we hope that NTR, Balakrishna and the entire Nandamuri Family overcomes the grief.

Shahrukh Khan’s Pathaan becomes 5th Indian film to join 1000Cr gross club

0

Pathaan is continuing its golden run at the box office and has achieved another massive milestone. The film has now become only the fifth Indian film to gross 1000 crores and 2nd Bollywood film to do so. By achieving this feat, Pathaan has joined the elite list of other Indian blockbusters such as Dangal, Baahubali2, KGF2 and RRR.

Directed by Siddharth Anand, the action thriller, had a sensational opening day and set an all-time day 1 collection and weekend collections record. Pathaan took full advantage of Republica Day weekend and even the Shivratri weekend to achieve several milestones.

It’s not that the film performed well only on holidays. It had an equally impressive run on weekdays as well and has been registering housefuls in some areas on working days as well. Several Bollywood releases like Kartika Aryan’s Shehzada have postponed their releases looking at Pathaan’s phenomenal run at the box office. With Shehzada now failing to impress the audience, there is a huge advantage with Pathaan now and it will only capitalize on it.

Pathaan is a part of YRF Spy Universe which includes the Tiger franchise featuring Salman Khan and War franchise with Hrithik Roshan. This action thriller also had added starpower in the form of Deepika Padukone and John Abraham.

VBVK: వినరో భాగ్యము విష్ణు కథ 2 డేస్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

0

కిరణ్ అబ్బవరం యొక్క తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ గత వారం చక్కని ప్రచార కార్యక్రమాలు మరియు ప్రోత్సాహకరమైన టాక్‌ మధ్య విడుదలైంది. ఈ చిత్రంలో కష్మిరా పరదేశి హీరోయిన్ గా నటించగా, మురళీ శర్మ ఒక కీలక పాత్రలో నటించారు. ముఖ్యంగా మురళీ శర్మ నటనకు గొప్ప ప్రశంసలు లభించాయి.

ప్రివ్యూ షోల తర్వాత అల్లు అరవింద్ సినిమా విజయం పై చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించారు మరియు ప్రేక్షకులు కూడా ఆయన మనోభావాలను ప్రతిధ్వనిస్తున్నట్లు గానే కనిపిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లోని సినిమాలను శనివారమే విడుదల చేయాలనే సెంటిమెంట్‌ను పాటిస్తూ ఈ సినిమా శనివారం విడుదలైంది.

వినరో భాగ్యము విష్ణు కథ యొక్క 2రోజుల కలెక్షన్ల వివరాలు:

  • నైజాం – 2.3 కోట్లు
  • సీడెడ్ – 0.8 కోట్లు
  • ఉత్తరాంధ్ర – 39 లక్షలు
  • ఈస్ట్ – 35 లక్షలు
  • వెస్ట్ – 21 లక్షలు
  • గుంటూరు – 23 లక్షలు
  • కృష్ణ – 24 లక్షలు
  • నెల్లూరు – 14 లక్షలు

మొత్తంగా ఆంధ్ర, తెలంగాణ గ్రాస్ కలెక్షన్స్ రూ.4.66 కోట్లు కాగా, వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.5.2 కోట్లకు చేరుకుంది. ఈ సినిమాకి లభించిన ఆహ్లాదకరమైన స్పందనతో చిత్ర బృందం మొత్తం చాలా సంతోషంగా ఉన్నారు, ముఖ్యంగా ఈ చిత్రం ప్రధాన పాత్ర యొక్క కథకు ఒక ప్రత్యేకమైన కథనంతో కూడిన బహుళ-జానర్ ప్రాజెక్ట్ అని పరిగణించారు. నైబర్ ఫోన్ నంబర్ అనే కాన్సెప్ట్ అనేక మంది విమర్శకులు మరియు ప్రేక్షకులచే కూడా ప్రశంసించబడింది, తద్వారా నిర్మాతల ఆనందం మరింత పెరిగింది.

కిరణ్ అబ్బవరం నటించిన ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డేనియల్ విశ్వాస్ ఛాయాగ్రహణం, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించగా చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

SIR: ధనుష్ సార్ సినిమా ఫస్ట్ వీకెండ్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

0

ధనుష్ తాజాగా నటించిన ద్విభాషా చిత్రం సార్/వాతి సినిమా విజయపథంలో దూసుకుపోతుంది. ముఖ్యంగా తెలుగు వెర్షన్ సార్ తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. కాగా రెండవ రోజు వసూళ్లు మొదటి రోజు కలెక్షన్‌తో సమానంగా ఉండడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం అనేక ప్రాంతాలలో బ్రేక్‌ ఈవెన్‌ను సాధించింది.

ధనుష్ అద్భుతమైన నటన, భావోద్వేగ సన్నివేశాలు.. చక్కని డైలాగులకు తోడు జివి ప్రకాష్ ఘనమైన నేపథ్య సంగీతం, పాటల ప్రేక్షకులను ఈ సినిమా ఆకర్షించడంలో బాగా సహాయ పడ్డాయి అని చెప్పాలి.

ధనుష్ సార్ మొదటి వారాంతపు కలెక్షన్ల వివరాలు:

  • నైజాం – 6.7 కోట్లు
  • సీడెడ్ – 2.25 కోట్లు
  • ఉత్తరాంధ్ర – 2.15 కోట్లు
  • ఈస్ట్ – 1.5 కోట్లు
  • వెస్ట్ – 0.67 కోట్లు
  • గుంటూరు – 1.35 కోట్లు
  • కృష్ణ – 1 కోటి
  • నెల్లూరు – 0.6 కోట్లు

మొత్తం – ఆంధ్రా/తెలంగాణ – 16.22 కోట్లు

నిజానికి ధనుష్ కి రఘువరన్ బీ టెక్ తర్వాత తెలుగులో సరైన విజయం లేదు. అయితే సార్ కేవలం ఒక డబ్బింగ్ సినిమా లాగా కాకుండా ఒక ద్విభాషా చిత్రంగా తెరకెక్కడం, ధనుష్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రచార కార్యక్రమాలలో పాలు పంచుకోవడం సినిమాకి బాగా కలిసి వచ్చింది.

వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సముద్రఖని, హైపర్ ఆది, సాయి కుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించారు.

సార్ సినిమాని దూకుడు గల మార్కెటింగ్‌ టెక్నిక్ లతో నిర్వహించారు. అందుకే ధనుష్ యొక్క వాతి/సార్ తెలుగు రాష్ట్రాలలో భారీ హైప్‌ని సృష్టించింది మరియు బాక్సాఫీస్ వద్ద బాగా రాణిస్తుందని అంచనా వేయబడింది. కాగా చిత్ర కథాంశం పై భారీ నమ్మకంతో నిర్మాతలు విడుదల ఒక రోజు పెయిడ్ ప్రీమియర్లను కూడా ఏర్పాటు చేశారు.

Arya: వెంకటేష్ సినిమా కోసం తమిళ హీరో ఆర్యతో చర్చలు జరుపుతున్న చిత్ర బృందం

0

విక్టరీ వెంకటేష్ హీరోగా యువ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ అన్న సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగాఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌తో అద్భుతమైన బజ్ క్రియేట్ చేసింది. ఇక తాజాగా వినిపిస్తున్న నివేదికల ప్రకారం, ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం నిర్మాతలు తమిళ హీరో ఆర్యని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది.

నటుడిగా హీరో ఆర్యకు అద్భుతమైన ఇమేజ్ ఉంది, కేవలం పాజిటివ్ రోల్స్ కాకుండా విశాల్ తో ఎనిమీ వంటి సినిమాలో నెగెటివ్ రోల్స్‌లో కూడా తనదైన నటనతో మెప్పించారు. అల్లు అర్జున్ యొక్క వరుడు (2010)లో కూడా ప్రేక్షకులు తనని ప్రధాన విలన్ పాత్రలో చూసారు. ఇక ఇప్పుడు వెంకటేష్‌కి వ్యతిరేకంగా ఆర్యని చూడటం ఖచ్చితంగా ప్రేక్షకులకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది మరియు వారికి ఈ కలయిక బాగా నచ్చుతుంది.

ఈ చిత్రానికి రచన మరియు దర్శకత్వం HIT ఫ్రాంచైజ్ డైరెక్టర్ శైలేష్ కోను నిర్వహించనున్నారు మరియు నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. సైంధవ్ చిత్రం యొక్క ఫస్ట్ గ్లింప్స్ లో వెంకటేష్ తను చివరిగా నటించిన ఎంటర్టైనర్ F3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌లోని కామెడీ లుక్ కి పూర్తి భిన్నంగా అవతార్‌లో కనిపించారు.

గడ్డం, చేతుల్లో తుపాకీ పట్టుకుని, అలాగే మందు(medicine) తో చంద్రప్రస్థ అనే నగరంలోకి అడుగుపెట్టిన వెంకటేష్‌ని మనం చూస్తాం. పోరాటాలు, పేలుళ్లు మరియు రక్తంతో, సైంధవ్ యొక్క ఫస్ట్ లుక్ అభిమానులకు మరియు ప్రేక్షకులకు సినిమా నుండి ఏమి ఆశించవచ్చో ఒక అంచనాని ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ 1వ వారం నుంచి ప్రారంభం కానుంది.

వెంకటేష్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా సినిమా ఇదే కావడంతో భారీ స్థాయిలో నిర్మించాలనే సన్నాహాల్లో నిర్మాతలు ఉన్నారు. వారు తమ ప్రయత్నంలో విజయం సాధించాలని కోరుకుంటూ, ఆర్య ఈ చిత్రంలో చేరనున్నారనే వార్త కూడా నిజం కావాలని ఆశిస్తున్నాం.

Vijay fans: తెలుగు రాష్ట్రాల్లో సార్ మూవీ కలెక్షన్స్ చూసి అసూయపడుతున్న విజయ్ అభిమానులు

0

ధనుష్ యొక్క తాజా ద్విభాషా చిత్రం సార్/వాతి ఈ శుక్రవారం ఫిబ్రవరి 17న విడుదలైంది మరియు ఈ చిత్రం రెండు భాషలలోనూ మంచి కలెక్షన్లను సాధిస్తోంది. అయితే సార్ సినిమాకు వస్తున్న కలెక్షన్లు తమిళ సూపర్ స్టార్ విజయ్ అభిమానులను అసూయపడేలా చేస్తున్నాయి మరియు వారు సోషల్ మీడియాలో తమ ఆగ్రహాన్ని చూపిస్తున్నారు.

విజయ్ తన సినిమాలకి ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తూ తెలుగు మార్కెట్‌ను ఎలాగో ఛేదించారు మరియు తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటున్నాయి. కానీ విజయ్ సినిమాల స్థిరమైన ప్రదర్శన తెలుగు రాష్ట్రాల్లో తన మార్కెట్ మరియు స్టార్‌డమ్‌ను ఆయన అభిమానులు కాస్త ఎక్కువగా అంచనా వేసేలా చేసింది.

విజయ్ అభిమానులు తన అభిమాన హీరోనే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో నం 1 తమిళ హీరో అని సంతోషించారు మరియు వారు సూపర్ స్టార్ రజనీకాంత్, సూర్య మరియు తమిళ చిత్ర పరిశ్రమలోని అనేక ఇతర స్టార్ హీరోల కంటే తెలుగు రాష్ట్రాల్లో చూసి విజయ్ యే పెద్ద సూపర్ స్టార్ అని వారు అనుకున్నారు. ఇక వారసుడుతో తెలుగు ప్రాంతంలో విజయ్‌కి అనూహ్యమైన కలెక్షన్లు వస్తాయని భావించారు.

ఎందుకంటే ఆ చిత్రానికి తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి మరియు నిర్మాతగా దిల్ రాజు ఉన్నారు కాబట్టి ఇతర ప్రేక్షకులు మరియు ట్రేడ్ వర్గాలు కూడా అలాగే భావించారు. అయితే అందరికి షాక్ ఇచ్చే విధంగా వారసుడు అంచనాల కంటే తక్కువగా కలెక్షన్లు తెచ్చుకుంది మరియు ఈ చిత్రం పండుగ సమయంలో బాగానే ఆడినా.. సెలవులు ముగిసిన తర్వాత ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పూర్తిగా క్రాష్ అయిపోయింది.

ఇక ముందుగా చెప్పుకున్నట్టు ధనుష్ యొక్క సార్ చిత్రం ఈ వారం విడుదలైంది మరియు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా ప్రారంభమైంది. మొదటి వారాంతంలో తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది మరియు ఫిబ్రవరి నెలలో విడుదల అయినప్పటికీ ఈ చిత్రం వారసుడు కంటే ఎక్కువ వసూళ్లు నమోదు చేసింది.

మరియు విజయ్ అభిమానులను అసూయపడేలా చేసింది. ఇక ఈ తంతు అంతా చూస్తున్న ఇతర ప్రేక్షకులు మరియు నెటిజన్లు కనీసం ఇప్పటికైనా విజయ్ అభిమానులు నేల మీదకు రావాలని.. వారు విజయ్ స్టార్‌డమ్‌ను అతిశయోక్తి చేయడం మానేయాలని అంటున్నారు.

Tamil hero Arya in talks for Venkatesh’s movie

0

It is very well known that Victory Venkatesh and young director Sailesh Kolanu have collaborated for a film, Saindhav. The movie is expected to go on to the sets from April 1st week. The film has already created excellent buzz with its title glimpse. Now, according to the latest reports, the makers are approaching Tamil Hero Arya for an important character in the team in the film.

Arya has a a wonderful image as an actor, and he has impressed with his performance in negative roles like Vishal’s Enemy. We also saw him in the main villan role in Allu Arjun’s Varudu (2010). It will be very interesting to see him against Venkatesh, and the audience will love this combination for sure.

The film is written and directed by the HIT franchise director Sailesh Kolanu and produced by Venkat Boyanapalli under the Niharika Entertainment banner. The first glimpse of the film Saindhav showed Venkatesh in an entirely new avatar after his last comical appearance in the comedy entertainer F3: Fun and Frustration.

We see Venkatesh in a bearded, dynamic manner carrying a gun, entering a city called Chandraprastha with medicine in his hand. With fights, blasts, and blood, the first look of Saindhav has given fans and audiences alike a glimpse into what we can expect from the film. The shooting of the film will begin from April 1st week.

This will be the first pan India film from Venkatesh, and the producers are confident in producing it on a large scale. We wish they will be successful in their attempt and the news of Arya joining this film will become true.