Home Blog Page 2177

Distributors Are Saying The Makers Of Liger Are In Huge Profits; They Can Compensate Easily

0

Vijay Deverakonda’s Liger has been the talk of the town for the last few days and, for all the wrong reasons. The film bombed at the box office and the makers, distributors as well as exhibitors are in huge losses.

As a result of this, the distributors are expecting compensation for the losses incurred. According to the distributors of the film, Liger has done terrific business with the theatrical and non-theatrical rights. The theatrical rights of the film were valued at around 90 crores and the non-theatrical rights were valued at 85+ crores.

In total, the business of Liger comes up to 175+ crores. Using this, the distributors are making a case that the producers can easily compensate for the losses. Even if the budget of Liger is 100 crores, the makers at least have 70+ crores in table profits.

Puri Jagannadh has started discussions with the makers now to compensate for the losses. He is also involving Vijay Deverakonda in the discussions. Even then, it might be hard to recover the losses as it has been completely dismissed by the audience. With Karan Johar busy handling the release of Brahmastra, Puri and Charmee will have to focus on compensating the losses alone.

Box-Office: దుల్కర్ సల్మాన్ కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన సీతారామం

0

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సీతారామం సినిమా ఆగష్టు 5 న థియేటర్లలో విడుదలైంది. తొలిరోజు ఈ చిత్రానికి డీసెంట్ టాక్ తో పాటు పరవాలేదు అనిపించేలా కలెక్షన్లు వచ్చాయి. కళ్యాణ్ రామ్ నటించి నిర్మించిన సోషియో ఫాంటసీ చిత్రం బింబిసారతో పాటు విడుదల కావడంతో సీతారామం సినిమాకు విడుదలకు ముందు కాస్త తక్కువ బజ్ ఉన్నప్పటికీ, విడుదల తరువాత అటు అద్భుతమైన టాక్ తో పాటు ఇటు బాక్స్ ఆఫీస్ వద్ద రోజురోజుకూ మెరుగవుతూ వచ్చింది.

సీతా రామం సినిమా విజయం కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తారని మరోసారి నిరూపించింది. దుల్కర్ మరియు మృణాల్ వారి పాత్రలకు జీవం పోయడంతో పాటు వారిద్దరి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ, అబ్బురపరిచే విజువల్స్ కు తోడు హను రాఘవపూడి అద్భుతమైన దర్శకత్వం ఈ సినిమాను విజయవంతం చేయడంలో గొప్ప పాత్ర పోషించాయి.

విడుదలై 4 వారాలకు పైగా గడిచినా ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద సీతారామం సినిమా తన లాంగ్ రన్ ను కొనసాగిస్తూనే ఉంది. సీతా రామం సినిమా ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా 83 కోట్ల గ్రాస్ కలెక్షన్‌లను నమోదు చేసింది, దుల్కర్ సల్మాన్ కెరీర్ లో ఇంతకు ముందు ఉన్న టాప్ 2 చిత్రాలైన కురుప్ మరియు మహానటి చిత్రాలను అధిగమించి దుల్కర్ సల్మాన్‌కి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. నిన్ననే సీతారామం సినిమా హిందీలో కూడా విడుదలైంది. అక్కడ కూడా ఈ చిత్రం విజయవంతం అయితే.. 100 కోట్ల గ్రాస్ కూడా సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఒక మలయాళ హీరో, బాలీవుడ్ హీరోయిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇంత గొప్ప విజయం సాధిస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు. సీతా రామం చిత్రం హీరో దుల్కర్‌కి ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి మార్కెట్‌ని తెచ్చిపెట్టింది. తెలుగులో విడుదలైన 4 వారాలకు సీతా రామం హిందీలో విడుదలైంది. మరి బాలీవుడ్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎలా ఆదరిస్తారో చూడాలి.

ఈ చిత్రంలో రష్మిక మందన్న కీలక పాత్రలో నటించారు. సుమంత్, తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.ఆయన అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ఎంతగానో ప్రశంసలు వచ్చాయి.

New releases Brahmastra and Oke Oka Jeevitham to be affected by Ganesh Nimarjanam?

0

This week will see the release of Bollywood’s most ambitious project Brahmastra. Starring Ranbir Kapoor and Alia Bhatt in lead, this fantasy adventure film is a pan-India release and the lead cast along with director Ayan Mukherjee and producer Karan Johar have been extremely busy promoting the film all over.

Along with Brahmastra, Sharwanand, and Ritu Varma starter Oke Oka Jeevitham will also release on 9th September. Oke Oka Jeevitham is a sci-fi drama directed by Shree Karthick and has an ensemble case of Nasser, Amala, Vennela Kishore, and Priyadarshi.

While the concepts of both these films are quite unique, there is a small concern for both these film units. In Telangana, Ganesh Nimarjnam was announced on 9th September which is worrying the new releases as On Ganesh Nimarjana all the roads will be blocked and it’s not possible to watch the film in theatres for the audience. This will definitely affect the 1st-day collections of the movies.

Ranbir Kapoor desperately needs a massive hit after the disaster of his earlier project Shamshera. Similarly, back in Tollywood, Sharwanand has also been facing a string of failures like Aadavalllu Meeku Joharlu, Mahasamudram, and Sreekaram. This Friday is extremely crucial for both the heroes.

Will Brahmastra Runtime Be A Working Factor?

0

We are just a few days away from witnessing the biggest spectacle of Indian cinema, Brahmastra and the hype and buzz are unreal. The advance bookings of the film have been solid in mostly all regions and the tickets are selling out at a rapid pace also.

There is a genuine curiosity among film fans about what Brahmastra has to offer. If the trailer and the pre-release promos of the film are anything to go by, we are in for an eye feast in the cinema halls. The attempt to incorporate all the ancient Astras and create a compelling story on such a large scale is truly admirable.

For any film to work in theatres, the runtime of the film plays a crucial role also. The runtime of Brahmastra is 2 hours and 46 minutes. This is a brilliant runtime as it is not too lengthy and at the same time, it is not too short. When the film involves so many complex themes and aspects, usually the film exceeds 3 hours but the makers have made a sharp decision to stay under 3 hours.

Brahmastra is all set to release on 9th September 2022. The film stars Ranbir Kapoor, Alia Bhatt, Amitabh Bachhan, and Nagarjuna in the lead roles. Ayan Mukherji is the director of the film and Karan Johar is the producer of the film.

Brahmastra is also a make-it-or-break-it film for Bollywood. All eyes will be on Brahmastra to help revive the dying market.

ప్రముఖ రాజకీయ నాయకుడి కూతురితో త్వరలోనే మంచు మనోజ్ రెండో పెళ్లి

0

గత కొంత కాలంగా అందరి దృష్టికి దూరంగా ఉన్న నటుడు మంచు మనోజ్.. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఒక గణేష్ పండల్‌ వద్ద కనిపించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి చిన్న కూతురు భూమా మౌనిక రెడ్డి కూడా మనోజ్ తో పాటు కనిపించారు.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం, మనోజ్ త్వరలో మౌనికతో పెళ్లి చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో మీడియాతో ఇంటరాక్ట్ అయిన మనోజ్ తన రెండో పెళ్లి గురించి కూడా ఓపెన్ అయ్యారు. ఇక వేదిక వద్ద నటుడి ప్రదర్శన అక్కడ ఉన్న ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతే కాకుండా ఆయనను కలవడానికి అక్కడున్న ప్రజలు మూకుమ్మడిగా పండల్ వద్దకు చేరుకున్నారు.

మంచు మనోజ్ 2015 లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నారు. అయితే వారి వైవాహిక జీవితం సవ్యంగా సాగలేదు. అందువల్ల 2019 సంవత్సరంలో వారివురూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం మీద అప్పట్లో బహిరంగ ప్రకటన కూడా విడుదల చేశారు. ఇక మనోజ్ మరియు మౌనికల వివాహానికి సంబంధించిన అధికారిక ప్రకటన, ఇతర వివరాలు ఇంకా బయటకు రాలేదు. త్వరలోనే ఈ విషయం ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

ఇక నటుడుగా మనోజ్ కెరీర్ కూడా ఒడిదుడుకులలో ఉంది. కొన్నాళ్ళుగా, సరైన విజయం లేని ఆయన సినిమా చేసి కూడా చాలా రోజులు అయింది. మనోజ్ చివరిసారిగా శ్రీకాంత్ నటించిన ఆపరేషన్ 2019 సినిమాలో అతిధి పాత్రలో కనిపించారు. ఆ తరువాత నుండి మనోజ్ సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు. గత సంవత్సరం MAA ఎన్నికలలో తన సోదరుడు విష్ణు అభ్యర్థిత్వంలో, ఆయనను గెలిపించడంలో మనోజ్ చురుకైన పాత్ర పోషించారు.

ఇక మౌనిక విషయానికి వస్తే, కర్నూలు జిల్లాకు చెందిన రాజకీయ నేపధ్యం కలిగిన భూమానాగిరెడ్డి, శోభానాగిరెడ్డి దంపతుల రెండో కుమార్తెనే భూమా మౌనికారెడ్డి..మౌనికారెడ్డికి కూడా మొదట బెంగుళూరుకు చెందిన గణేష్‌రెడ్డితో వివాహం జరిగింది. వీరిద్దరికి ఐదేళ్ల బాబు కూడా ఉన్నాడు. రెండేళ్ల క్రితమే మౌనికారెడ్డి గణేష్‌రెడ్డితో విడాకులు తీసుకున్నారు.

DVV Danayya Responds To Baseless Gossip Articles About Film With Pawan Kalyan

0

Rumors spread very fast on social media, especially when the topic is of interest. One such rumor that was spreading recently was that Pawan Kalyan and Sahoo director Sujeeth are collaborating on a project, produced by DVV Danayya.

Many websites wrote articles that Sujeeth narrated the script to Pawan Kalyan and that he liked it. They also stated that DVV Danayya, who produced RRR, will produce this film. These rumors spread quickly and many people started believing them.

However, DVV Danayya has come forward to dismiss these baseless rumors. He took to Twitter and stated that “Any information about any film will come directly from us. Please do not believe any outside speculations.

Logically as well, Pawan Kalyan would mostly not sign any film at the present moment. He already has his plate full with Hari Hara Veera Mallu, Harish Shankar’s Bhavadeeyudu Bhagat Singh as well as another movie with producer Ram Talluri and director Surender Reddy.

But if Sujeeth and Pawan Kalyan were to do a movie together, it would be interesting to see what subject Sujeeth chooses. It will also be a great chance for him to make a strong comeback after his failure with Sahoo. But if he fails to deliver with a star like Pawan Kalyan, he will have to face the wrath of Paean Kalyan fans.

Mega Fans Are Worrying About Megastar’s Next Release Godfather

0

Megastar Chiranjeevi is one of if not the most influential actors in Telugu cinema. He has acquired a strong fanbase over the years by making some great movies. But in the recent past, Chiranjeevi has been making average and mostly, forgettable commercial potboilers.

Especially after Acharya, his image as the Megastar is in jeopardy. However, irrespective of the content and actor-director combinations, Chiranjeevi’s films have always opened huge at the box office. Khaidi No.150 and Sye Raa both had great openings.

But nowadays, even this seems to be a huge task for the Megastar. An example of this is Acharya, which had Ram Charan as well as Koratala Siva but it still failed to get a massive opening and ended up as a disaster in Tollywood.

Now, the Mega fans are worried about Chiranjeevi’s next release Godfather also. The fans are furious with the production house as they are not aggressively promoting the film. As of now, there is little to no buzz for the movie. Even the teaser of Godfather was very average and the VFX was questionable.

With just 1 month left for the release of Godfather, the team needs to start promotions. If the buzz is not created for the film, it will definitely have a very low opening at the box office. Some fans feel that it may even open lower than Acharya also.

Finally Actor Dhanush Joins 100 Crore Club At The Box Office

0

Dhanush is no doubt one of the finest actors in Indian cinema. He has been a part of some iconic Tamil as well as Hindi films and has made a name for himself recently in Hollywood as well with his cameo in The Gray Man.

But when it comes to box office collections, the actor has not had that many records or benchmarks. He has had hits in the past like VIP, Asuran, and Karnan but none of them were blockbusters. Till now, he has had no movie touch the prestigious 100 crores club.

However, with Thiruchitrambalam, Dhanush has made a grand entry into the 100-crore club. The movie opened to terrific numbers on the opening day and showed no signs of stopping. After the positive word of mouth from the audience, the film picked up the pace and the collections reached sky-high. This is the highest for any Dhanush movie.

It has been 2+ weeks since the release of Thiruchitrambalam but it is still running smoothly in theatres. It will easily run for another week. With this film, Dhanush has entered the elite list of Tamil actors that have hit the 100 crore mark at the box office.

పొన్నియన్ సెల్వన్ (PS-1) ఆడియో లాంచ్ కు ముఖ్య అతిథులుగా రానున్న రనీకాంత్-కమల్ హాసన్

0

దక్షిణ భారత సినీ పరిశ్రమలో దిగ్గజ దర్శకులు మణిరత్నం దర్శకత్వంలో, ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ (PS-1) అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ నెలాఖరున విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది.


అదేంటంటే.. పొన్నియిన్ సెల్వన్ సినిమా తాలూకు ఆడియో, ట్రైలర్ లాంచ్ సెప్టెంబర్ 6న జరగనుంది. భారీ స్థాయిలో అంగ రంగ వైభవంగా జరగనున్న  వేడుకకి సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిధులుగా  హాజరుకానున్నారు. ఈ చిత్రాన్ని మణిరత్నం తన కలల ప్రాజెక్ట్ గా తెరకెక్కిస్తున్నారు.


కాగా పొన్నియన్ సెల్వన్ గ్రాండ్ రిలీజ్‌కి కొన్ని వారాల సమయం మాత్రమే ఉండటంతో, అభిమానులు మరియు ఇతర ప్రేక్షకులు ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 6న చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ట్రైలర్ మరియు ఆడియో లాంచ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయగన్ (విశ్వనాయకుడు) కమల్ హాసన్ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి చిత్ర ముఖ్య తారాగణం అయిన ఐశ్వర్యరాయ్ బచ్చన్, చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష తదితరులు కూడా హాజరు కానున్నారు.


భారీ స్థాయిలో జరగనున్న ఈ కార్యక్రమమంలో.. ఈ చిత్రానికి సంగీతం అందించిన ఏఆర్ రెహమాన్ తన ఆర్కెస్ట్రాతో పాటలను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. దీని తర్వాత ప్రముఖులు, నటీనటులు మరియు సిబ్బంది నుండి ప్రసంగాలు ఉంటాయి. ఈ సినిమా పట్ల తమిళ సినీ ప్రేక్షకులు భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


పొన్నియిన్ సెల్వన్ అనేది కల్కి కృష్ణమూర్తి రాసిన అదే పేరుతో ఉన్న ప్రసిద్ధ తమిళ సాహిత్య నవల ఆధారంగా రూపొందించబడిన చారిత్రాత్మక చిత్రం. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్ బచ్చన్, చియాన్ విక్రమ్, త్రిష, కార్తీ, జయం రవి ప్రధాన పాత్రలు పోషించారు. ప్రకాష్ రాజ్, శోభితా ధూళిపాళ, ఐశ్వర్యలక్ష్మి, ప్రభు, శరత్‌కుమార్, ఆర్ పార్తిబన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


ముందుగా చెప్పినట్లుగా పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం సెప్టెంబర్ 30న ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండగా.. రెండో భాగం ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 

Epic Blockbuster Karthikeya 2 film’s 3 Epic Achievements

0

Nikhil Siddhartha starrer epic adventure Karthikeya 2 continues to dominate the box office globally, and the film has crossed the 115-crore mark at the box office. Yes, the film has crossed the milestone of Rs 100 crores recently and within no time the film grossed another 15 crores worldwide.

The film has received widespread acclaim and appreciation from top directors, heroes, celebrities, and politicians, in addition to box office success. More than that, audiences from all over the world are loving the film.It is rare to see such widespread acclaim and accomplishments for a single Telugu-language film. Within four weeks of its release, the film was able to achieve 3 memorable achievements.The first is that the film grossed over 115 crores worldwide. It’s great to see that the collections are still consistent for a low-budget film with high technical and content values.

The film also made it into the Telugu Top 10 Hindi dubbed South Indian films of all time. It is a remarkable achievement and second one for a film with limited promotion. The third is that the film also became the fifth highest-grossing Telugu film in the United States in 2022.

There were a lot of films released this year, but only a few impressed the overseas audience, and Karthikeya 2 was able to receive unlimited love from the overseas audience because the collections were still going strong.For their dedication and vision, the film team deserves all of these collections, appreciation, and accolades.‘Karthikeya 2’, the sequel to the 2014 film Karthikeya is a supernatural mystery thriller film. Directed and written by Chandoo Mondeti, Produced by TG Vishwa Prasad and Abhishek Agarwal, Karthikeya 2 is also backed by stellar performances from Anupama Parameswaran, Srinivas Reddy, and Harsha. Anupam Kher’s divine performance cannot be disregarded for the success of the Hindi version of the film also. Kaala Bhairavaa is the music director.