Home Blog Page 2167

Rebel star Krishnam Raju passes away, A big shock to Telugu cinema

0

Veteran Tollywood star Krishnam Raju passed away in the early hours of Sunday. Popularly known as ‘Rebel Star’ among fans and industry, Krishnam Raju was battling health issues for some time and was getting treated at a private hospital where the 83-year-old breathed his last.

The actor-turned-politician was expected to get discharged from the hospital in a few days’ time. However, the former Bharatiya Janata Party (BJP) leader’s health could not improve. Notably, he was the first actor to have served as a Union Minister in the cabinet of India’s former Prime Minister Atal Bihari Vajpayee.

The news of Krishnam Raju’s death has shocked the entire industry and condolences are pouring in from all film as well as political circles.

https://twitter.com/KTRTRS/status/1568790646001115136

In a career spanning more than five decades, Krishnam Raju featured in more than 180 films. He established himself as the most dynamic and ferocious actor in Tollywood and was particularly known for his great screen presence and intense roles. The ‘Rebel Star’ made his debut in 1966 in Chilaka Gorinka. He was last seen on the big screen in Prabhas’ Radhe Shyam earlier this year.

రెబెల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత .. షాక్ లో తెలుగు సినీ పరిశ్రమ

0

ప్రముఖ తెలుగు నటుడు.. మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు(83) కన్నుమూశారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్ల వారు జామున ఆయన తుది శ్వాస విడించారు. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కృష్ణంరాజు తెల్లవారుజామున 3.25 గంటలకు కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

తెలుగు చిత్రసీమలో రెబెల్‌ స్టార్‌గా పేరొందిన కృష్ణంరాజు1940 జనవరి 20న ప.గో.జిల్లా మొగల్తూరులో జన్మించారు. హీరోగా సినీరంగ ప్రవేశం చేసి విలన్‌గానూ అలరించిన కృష్ణంరాజు గారు.. చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా పని చేసారు. కొన్ని దశాబ్దాల కాలం ఆయన తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా రాణించారు. మొత్తంగా ఆయన 183 సినిమాల్లో నటించారు. 1966లో చిలకా గోరింక సినిమా ద్వారా చిత్ర రంగం ప్రవేశం చేశారు. 1991 లో కాంగ్రెస్ నుంచి నర్సాపురం లోక్ సభకు పోటీ చేసారు. 1998లో బీజేపీలో చేరిన ఆయన 1999 ఎన్నికల్లో కాకినాడ నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందారు. వాజ్ పేయి హయాంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రిగా కూడా పని చేసారు.

చివరిగా 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని నిన్న అర్ధరాత్రి సమాచారం వచ్చింది. ఆస్పత్రి నుంచి తనయుడు ప్రభాస్ అతడి స్నేహితులు వెళుతూ కనిపించిన ఓ వీడియో ఇంటర్నెట్లో బాగా వైరల్ అయ్యింది.

కృష్ణం రాజుకు ఆరోగ్య పరంగా ప్రమాదం ఏమీ లేదని, ఆయన మరో రెండు మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని కూడా అన్నారు. వయసు పైబడుతున్న తరుణంలో ఆయన కొన్ని అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. దానివల్ల ఆయన సినిమాల్లో నటించడం కూడా బాగా తగ్గించేశారు. ఇటీవలే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన కృష్ణంరాజుకు అదే చివరి సినిమాగా ఉంటుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.

గతంలో కోవిడ్ సమయంలో కూడా ఒకటి రెండు సార్లు కృష్ణంరాజుకు ఆస్పత్రిలో చికిత్స జరిగింది. తాజాగా మరోసారి అస్వస్థతకు గురవ్వడంతో మళ్ళీ చికిత్స అందిస్తున్నారని తెలిసింది. ఆయన ఆరోగ్యం పై నిరంతరం శ్రద్ధ వహిస్తూ.. ప్రభాస్ అతడి స్నేహితుల బృందం అనుక్షణం ఆయనని కనిపెట్టుకుని ఉంటున్నారని, మళ్ళీ మామూలు మనిషిగా బయటకి వస్తారని అందరూ ఆశించగా.. అనూహ్యంగా కృష్ణంరాజు గారు అందరినీ తీవ్ర విషాదంలో మునిగేలా చేస్తూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం ఎంతో బాధాకరం. ఆయనకు ఆత్మశాంతి కలగాలని కోరుకుందాం. ఓం శాంతి.

భారీ ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద విధ్వంసం సృష్టించిన బ్రహ్మస్త్ర

0

బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ మరియు నేటితరంలో అత్యంత క్రేజ్ తో పాటు అద్భుతమైన ప్రతిభ గల హీరోయిన్/నటి అలియా భట్ జంటగా నటించిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’. వారిద్దరూ నిజ జీవితంలో భార్యాభర్తలు అన్న విషయం తెలిసిందే. తొలిసారి వారు కలిసి నటించిన సినిమా కూడా ఇదే కావడం విశేషం.

యువ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఎనిమిదేళ్లకు పైగా కష్టపడి అత్యంత ప్రతిష్టాత్మకంగా మరియు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని రూపొందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదలవగా.. రివ్యూలు మరియు టాక్ పరంగా కాస్త మిశ్రమ స్పందనను తెచ్చుకుంది.

అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం బ్రహ్మాస్త్ర అద్భుతంగా కలెక్షన్లు రాబడుతోంది. కాగా ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద ప్రదర్శింపబడుతున్న తీరును చూసి పలువురు సినీ ఔత్సాహికులు బాలీవుడ్ ఈజ్ బ్యాక్.. బ్రహ్మాస్త గోల్డెన్ రన్ అంటూ కితాబు ఇస్తున్నారు. కాగా ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద నిలకడగా రాణించడం అటు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలతో పాటు ఇటు రణబీర్ కపూర్ అభిమానులకు కూడా ఓకే సమయంలో ఆనందాన్ని మరియు ఆశ్చర్యాన్ని కలిగించింది.

నిజానికి విడుదలకు ముందే బ్రహ్మాస్త్ర సినిమా పై భారీ అంచనాలు నెలకొని ఉన్నప్పటికీ, ప్రస్తుతం గడ్డు కాలం ఎదుర్కుంటున్న బాలీవుడ్ నుండి ఇంత భారీ ఓపెనింగ్స్ నమోదు చేసే సినిమా వస్తుందని ఎవరూ ఊహించలేదు.

కాగా మొదటి రోజు బ్రహ్మాస్త్ర ప్రపంచవ్యాప్తంగా 68 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది, మరియు రెండవ రోజు ఆ నంబర్ పెరిగి 75 కోట్ల కంటే ఎక్కువ గానే వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక మూడవ రోజు అడ్వాన్స్ ట్రెండ్ లని బట్టి చూస్తుంటే మూడవ రోజు అత్యధికంగా వసూళ్లు రాబట్టే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం నాటికి ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ మార్క్‌ను చాలా సునాయాసంగా దాటేసేలా కనిపిస్తుంది.

ఇది నిజంగా బాలీవుడ్ కు మరియు బ్రహ్మస్త్ర సినిమాకి అద్భుతమైన వీకెండ్ గా మారబోతుంది. కాగా అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ వంటి వరుస భారీ డిజాస్టర్‌లతో కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్‌కి ఇది చాలా అవసరమైన విజయం అని చెప్పాలి.

బాలీవుడ్ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా బ్రహ్మాస్త్ర సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో అలియా భట్ తో పాటు అమితాబ్ బచ్చన్, నాగార్జున కూడా కీలక పాత్రల్లో నటించారు. ఈ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ప్యాన్-ఇండియా స్థాయిలో విడుదలైంది. కాగా దర్శకుడు అయాన్ ముఖర్జీ మరియు నిర్మాత కరణ్ జోహార్‌తో పాటు ప్రధాన తారాగణం సినిమా విడుదల తరువాత కూడా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడంలో చాలా బిజీగా ఉన్నారు.

Kamal Haasan’s Vikram Worldwide Closing Box Office Collections

0

Kamal Haasan’s Vikram is one of the most successful films in the history of Indian cinema and the most successful film in the Tamil Film Industry. Vikram was released amidst massive hype and the collections speak for itself. The film just grew bigger and bigger every day and became an all-time industry hit in Kollywood.

With Vikram, Kamal made a grand comeback into the world of mainstream films. He proved why he is known as the ‘Ulaganayagan’ with Vikram becoming a smash hit not only in Tamil Nadu but all over the world.

As the collections stand, here are the closing worldwide box office collections of Vikram.

Vikram collected a whopping record high 184 crores in gross in Tamil Nadu and 93 crores in shares. The film was hugely profitable in Tamil Nadu. This was followed by an outstanding showing in Kerala, with 40 crores in gross collections and 17 crores in shares. This was also due to Fahadh Faasil’s presence in the film.

Vikram also did outstanding numbers in Karnataka with 25 crores in gross and 12 crores in shares. The collections in the Telugu states did not disappoint either with 34 crores in gross and 18 crores in share collections. Vikram collected 18 crores in gross and 8 crores in shares in the Rest Of India.

But the real stand-out territory for Kamal is overseas. Vikram garnered a mind-blowing 125 crores in gross collections in overseas markets. This translates to about 59 crores in shares, which also raked in massive profits for the US distributors.

Overall, the worldwide closing collections of Vikram are 426 crores in gross collections and 207 crores in shares.

Brahmastra rampage at Box office, Day2 is bigger than Day1

0

Brahmastra’s golden run at the box office has been quite a pleasant surprise for Bollywood trade circles as well as Ranbir Kapoor fans. While heavy expectations were set on the film way before its release, nobody expected it to perform the way it is now.

On the 1st day, Brahmastra collected around Rs 68Cr gross worldwide, and on the 2nd day, it’s expected to do more than Rs75Cr. If trends are anything to go by, the 3rd day will be the biggest of all. The film will easily cross the 200Cr gross mark by Sunday itself.

This is a terrific weekend and a much-needed one for Bollywood which has been reeling from big-budget disasters like Laal Singh Chaddha and Raksha Bandhan.

Bollywood’s most ambitious project Brahmastra has been in making for quite some time. The film also stars Alia Bhatt, Amitabh Bachchan, and Nagarjuna in key roles. This fantasy adventure film is a pan-India release and the lead cast along with director Ayan Mukherjee and producer Karan Johar have been extremely busy promoting the film all over.

ఒకే ఒక జీవితం సినిమా వల్ల డాక్టర్ ని కలిశా – శర్వానంద్

0

తెలుగు సినిమా పరిశ్రమలో టైర్-2 రేంజ్ హీరోల్లో శర్వానంద్ కి మంచి క్రేజ్ ఉంది. సహజమైన నటనతో పాత్రలకు న్యాయం చేయడంలో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. ఆలాగే ఒకప్పుడు రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు ఇలా ఆయన నటించిన సినిమాలన్నీ మినిమం గ్యారెంటీ హిట్స్ గా నిలిచాయి. అయితే ఈ మధ్యకాలంలో శర్వానంద్ కి సరైన విజయం దక్కలేదు. దిల్ రాజు నిర్మాణంలో, దర్శకుడు సతీష్ వేగేశ్న రూపొందించిన ‘శతమానం భవతి’ సినిమానే శర్వాకి చివరి సూపర్ హిట్ చిత్రం. ఆ తరువాత వచ్చిన ‘పడి పడి లేచే మనసు’, ‘శ్రీకారం’, ‘జాను’, ‘రణరంగం’, ‘మహాసముద్రం’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ ఇలా వరుసగా ప్లాప్ సినిమాల వల్ల శర్వానంద్ మార్కెట్ దిగువ స్థాయికి వచ్చేలా పరిస్థితి ఏర్పడింది.

అయితే వరుస పరాజయాల తర్వాత ఎట్టకేలకు శర్వానంద్ కు సంతోషాన్ని ఆయన తాజాగా నటించిన ‘ఒకే ఒక జీవితం’ సినిమా ఇచ్చింది. ఈ చిత్రం శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌ ను తెచ్చుకుంది. సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజు చాలా సాధారణ ఆక్యుపెన్సీలను నమోదు చేసినా, క్రమంగా పాజిటివ్ టాక్ పెరగడం వలన బాక్స్ ఆఫీస్ వద్ద పుంజుకుంది.

శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిన ఒకే ఒక జీవితం సినిమాలో అమల, వెన్నెల కిషోర్, రీతూ వర్మ మరియు ప్రియదర్శి కూడా కీలక పాత్రల్లో నటించారు.

కాగా ఈ సినిమా అన్ని చోట్లా ప్రశంసలు అందుకుంటున్న వేళ, శర్వానంద్ ఒక షాకింగ్ న్యూస్ ను తెలియజేశారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రక్రియలో తనకు చాలా కష్టంగా అనిపించింది అని ఆయన చెప్పారు. ”ఈ సినిమా కారణంగా నేను డిప్రెషన్‌లోకి వెళ్ళాను. నేను నా షెడ్యూల్‌ను ఆపేసి కౌన్సెలింగ్ కోసం యుఎస్ వెళ్ళవలసి వచ్చింది, ”అని శర్వానంద్ తెలిపారు.

ఈ చిత్రం తనపై బలమైన ప్రభావాన్ని చూపిందని, అంతే కాక తను సంప్రదించిన డాక్టర్ కూడా ఇలాంటి సినిమాలు చేయవద్దని సూచించాడని శర్వానంద్ తెలిపారు. శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి రచనతో పాటు దర్శకత్వం కూడా వహించారు. అలాగే వర్ధమాన నటుడు, దర్శకుడు అయిన తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి డైలాగ్స్ రాశారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.

I have consulted a doctor because of Oke Oka Jeevitham: Sharwanand

0

Sharwanand’s Oke Oka Jeevitham released on Friday with positive reviews. The sci-fi drama opened to average occupancies but has been picking up with a positive word of mouth. Directed by Shree Karthick, Oke Oka Jeevitham also stars Amala, Vennela Kishore, Ritu Varma and Priyadarshi in key roles.

While the film is picking up accolades all over, Sharwanand has made a shocking revelation. The actor said that the process of filming was quite tough for him. “I was in depression due to this film. I had to stop my schedule and go to the US to get counseling,” he said.

Sharwanand also added that the film had a strong impact on him and even his doctor advised him to not do films like this. Shree Karthick has written the movie as well along with directing it. Dialogues have been written by Tharun Bhascker and the music is by Jakes Bejoy.

Sharwanand who has been facing a string of failures like Aadavalllu Meeku Joharlu, Mahasamudram, and Sreekaram must be quite pleased with the response to Oke Oka Jeevitham.

The Biggest Stars From All Industries Are Attending The SIIMA Event

0

The South Indian International Movie Awards, which is commonly known as SIIMA, is celebrating its 10th edition in 2022. The star-studded event will host actors from Telugu, Tamil, Kannada as well as Malayalam and will take place in Bengaluru on 10th and 11th September.

The 10th edition of SIIMA will host some of the biggest stars and veterans of Indian cinema. Just like in the previous SIIMA events, actors from various industries will be felicitated amongst a plethora of categories.

The event will go on for 2 days, where the SIIMA awards will be distributed. Several South Indian superstars will attend the event that has been organized today and tomorrow in Bengaluru. From Tollywood, Allu Arjun and Vijay Deverakonda are the special guests.

The other special guests for Day 1 of the award ceremony include legendary actor Kamal Haasan, Bollywood superstar Ranveer Singh and the Rocking Star Yash. This edition of the SIIMA will also feature a star-studded Pan-Indian spectacle. There will be multiple new awards along with the original awards as well. There will also be special dance performances from various stars in the film industry.

The Day 2 of SIIMA will feature additional special guests that will be announced very soon.

OTT లో విడుదల కానున్న భారీ బడ్జెట్ ఎపిక్ మల్టీస్టారర్

0

భారతదేశ చరిత్రలో అత్యంత గౌరవనీయమైన స్థానం దక్కించుకున్న, అలాగే అత్యంత ప్రసిద్ధ గాంచిన ఇతిహాసాలలో మహాభారతం ఒకటి. కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతిహాసాల గురించి చర్చించే ఎవరైనా కూడా మహాభారతం గురించి చాలా గొప్పగా మాట్లాడతారు. ఎందరో మహామహుల దగ్గర నుంచీ సామాన్య ప్రజల వరకూ దీనిని చదివారు. గొప్ప సాహిత్య విలువలు ఉన్న కారణంగా, మహాభారతం అనేక సార్లు వివిధ రకాలుగా ప్రదర్శన కాబడింది.

అయితే వాటిలో అత్యంత ప్రజాదరణ పొందినది మాత్రం సిద్ధార్థ్ కుమార్ తివారీ నిర్మించిన మహాభారతం అనే చెప్పాలి, తొమ్మిదేళ్ళ క్రితం మెగా సీరియల్ గా రూపొంది 267 ఎపిసోడ్లతో స్టార్ టివిలో ప్రసారం అయిన ఈ మహా ఇతిహాసం ఘనవిజయం సాధించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం అంత పెద్ద హిట్ కాగా.. మరియు ప్రేక్షకులు టీవీలో చూసి ఆనందిచడమే కాకుండా తమకు ఇష్టమైన ఈ షోని రిపీట్ లు వేయడానికి లేదా అప్పట్లో టివిలో చూడని వాళ్ళు చూడటానికి వీలుగా 28 సీజన్లుగా విభజించబడి డిస్నీ హాట్‌స్టార్ OTT ప్లాట్‌ఫారమ్‌లో ఇప్పటికీ అందుబాటులో ఉంది.

దాదాపు ఒక దశాబ్దం తర్వాత, డిస్నీ హాట్‌స్టార్ మహాభారతంను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది. అయితే ఈసారి స్థాయి మరింత పెద్దది, బడ్జెట్‌ కూడా ఊహకందని విధంగా ఉండబోతుంది.. అలాగే సెట్స్‌ కూడా భారీగానే ఉంటాయి. ఇక డిస్నీ హాట్‌స్టార్ తన హాట్‌స్టార్ స్పెషల్స్ కేటగిరీ కింద ఈ షోను ప్రసారం చేస్తుంది. ఏ స్థాయిలో దీన్ని తెరక్కిస్తున్నారో అందరికీ తెలియచేయడానికి ఈ సీరీస్ నిర్మాణ సంస్థ అయిన మైథోవర్స్ స్టూడియోస్ సంస్థ వారు అధికారికంగా కొన్ని చిత్రాలను విడుదల చేసారు.

https://twitter.com/MythoStudios/status/1568544810495254529?t=ZYHkdEc5TWfs7_rV7KZKcA&s=19

ఆ పోస్టర్స్ చూస్తుంటే, మహాభారతాన్ని ఎంత భారీ స్థాయిలో తీయడానికి సన్నాహాలు చేస్తున్నారో అర్థం అవుతుంది. మహాభారతం వంటి మహగాథను ఇంతవరకు ఎప్పుడూ కని వినీ ఎరుగని రీతిలో ఒక అద్భుత దృశ్యకావ్యంగా తీర్చిదిద్దుతున్నామని ఈ మేరకు నిర్మాణ బృందం వారు వాగ్దానం చేసారు. ఇక ఈ వెబ్ సిరీస్‌లో భారతీయ సినిమాలోని వివిధ పరిశ్రమలకు చెందిన స్టార్ లు అందరూ కూడా భాగం అవుతారని భావిస్తున్నారు.

తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లతో పాటు ఇతర భారతీయ భాషల్లో ఈ సిరీస్ ని రూపొందించనున్నారని సమాచారం. భారీ తారాగణంతో పాటు అగ్రశ్రేణి సాంకేతిక బృందం ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నారని తెలుస్తోంది. అయితే ఈ ‘మహాభారతం’ ను తెరకెక్కించే దర్శకుడు ఎవరనేది త్వరలోనే తెలుస్తుంది అంటున్నారు. దర్శకధీర రాజమౌళి ఎప్పటి నుంచో మహాభారతాన్ని తీయడం తన కలగా చెప్తూ వచ్చిన విషయం తెలిసిందే. మరి మహాభారతం సీరీస్ కు ఆయనే దర్శకత్వం వహిస్తారా లేక వేరే ఎవరైనా ఉంటారా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి.

ప్యాన్ ఇండియా అనబడే సినిమాలన్నిటినీ తలదన్నేలా భారీ స్థాయిలో తెరకెక్కే ఈ వెబ్ సీరీస్ ను బాలీవుడ్ నిర్మాత మధు మంతెన మైథోవర్స్ స్టూడియోస్ మరియు అల్లు ఎంటర్టైన్మెంట్ లతో కలిసి ఈ ప్రాజెక్ట్ ను రూపొందించనున్నారు.

The Biggest Budget And Multistarrer Of Indian Cinema Will Directly Stream On OTT Now

0

Mahabharat is one of India’s most coveted and celebrated epics. It has been one of the most talked about epics not only in India but around the world where people read it for its value. Owing to its rich literature, the Mahabharat has been adapted into shows several times.

The most popular of them is the Siddharth Kumar Tewary-produced Mahabharat which went on for 28 seasons. The show was a huge hit back in the day and the audiences could not catch enough of their favorite show on TV. It is now streaming on the Sony Liv OTT platform.

Nearly a decade later, Disney+Hotstar is back with another adaptation of the Mahabharat. This time, the scale is bigger, the budgets are bigger, and the sets are bigger as well. Disney+Hotstar will be streaming the show under its Hotstar Specials category. The makers released a few pictures to give us an idea of what is in store and from the looks of it, they have planned something huge.

Mahabharat promises to be an epic spectacle of huge proportions. The web series is expected to have all the stars from various industries also. It will be an amalgamation of stars from various languages. The show has been produced by Allu Entertainments, which is Allu Aravind’s banner.