Home Blog Page 2122

Nandamuri Balakrishna Has Given Two Release Dates To Mythri Movies For NBK 107

0

Nandamuri Balakrishna’s next untitled venture NBK 107 is nearing its completion and the makers are looking at potential release dates. Mythri Movies has suggested a release date of December 23rd or January 1st but Balakrishna has clearly said that he is not okay with these dates.

Balakrishna has stated that the date is Amavasya and January 1st is a Sunday. He is very clear that the film needs to release on the occasion of Pongal only. He has given two dates, either January 12th or January 14th for the release. Now we will have to wait and see how Mythri will handle this.

In addition to this, Mythri will also have to worry about Chiranjeevi’s Walter Veeraiya. Chiranjeevi also wants to occupy a Pongal release date but Balakrishna is not looking to back down. Since both films are from the same production house, it would make no sense for them to clash.

NBK 107 has been written and directed by Gopichand Malineni whereas Walter Veeraiya has been directed by KS Ravindra. Both films star Shruthi Haasan in the lead role.

భారీ తారాగణంతో తెరకెక్కనున్న నాగ చైతన్య – వెంకట్ ప్రభుల ద్విభాషా చిత్రం

0

నాగ చైతన్య, దర్శకుడు వెంకట్ ప్రభుల కాంబినేషన్లో ఒక ద్విభాషా చిత్రం చాలా కాలంగా ప్రచారంలో ఉంది. ఈ ప్రాజెక్ట్ గురించి దాదాపు ఒక సంవత్సరం క్రితం నుండి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక ఈ సినిమాను నిర్మాతలు అధికారికంగా ప్రకటన చేయడానికి కొంత సమయం పట్టింది.

సినిమాని మొదట్లో ప్రకటించినప్పుడు అటు హీరో నాగ చైతన్య, ఇటు దర్శకుడు వెంకట్ ప్రభు ఇద్దరూ చక్కని ఫామ్‌లో ఉన్నారు. కానీ నాగ చైతన్య తాజాగా థాంక్యూ మరియు లాల్ సింగ్ చద్దా సినిమాల రూపంలో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ ను తెచ్చుకున్నారు. దాంతో ఆయన తన స్టార్ డం ను మరోసారి నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.

మరో వైపు దర్శకుడు వెంకట్ ప్రభు.. ఇటీవలే తమిళ యువ స్టార్ హీరో శింబుతో మానాడు వంటి ఘన విజయాన్ని అందుకున్నారు. కాగా తన విజయ పథాన్ని ఇలానే కొనసాగించాలని చూస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి సంబంధించి తాజాగా కొత్త మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. తాజాగా ఈ చిత్రం తారాగణంతో తమిళ యువ నటుడు జీవా, జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న ప్రియమణి వచ్చి చేరారు. వారివురూ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నారు. అలాగే ఈ చిత్రంలో విలక్షణ నటుడు అరవింద్ స్వామి కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించననున్నారు.

ఇక హీరోయిన్ గా ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కనిపించనున్నారు. ఇతర సహాయ నటులలో ప్రేమ్‌జీ, వెన్నెల కిషోర్ మరియు సంపత్ రాజ్ ఉన్నారు. ‘కార్తీక దీపం’ సీరియల్ తో ‘వంటలక్క’గా తెలుగు ప్రేక్షకులకి ఎంతగానో దగ్గరైన ప్రేమి విశ్వనాథ్ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం.

తెలుగు మరియు తమిళ పరిశ్రమ నుండి అనేక ఇతర ప్రముఖ నటీనటులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం అయ్యే అవకాశం ఉందని అంతర్గత వర్గాల ద్వారా వచ్చిన నివేదికలు సూచిస్తున్నాయి. ఈ చిత్రానికి టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఈ చిత్రానికి ‘302’ అనే టైటిల్ పెట్టబోతున్నట్లు సమాచారం అందుతోంది.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని పవన్ కుమార్ సమర్పించనున్నారు. ఇక ఈ చిత్రానికి ప్రఖ్యాత తండ్రీ కొడుకులు ఇళయరాజా మరియు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి పాటలను అందిస్తున్నారు.

అబ్బూరి రవి డైలాగ్స్ రాస్తుండగా.. ఎస్ఆర్ కతిర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్ గా.. డివై సత్యనారాయణ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. యాన్నిక్ బెన్ – మహేష్ మాథ్యూ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తుండగా.. వెంకట్ రాజన్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌లను అందించిన ఇద్దరు లెజెండ్స్

0

కమల్ హసన్ మరియు మణిరత్నం ఇద్దరూ తమ ప్రైమ్ టైమ్‌లో తమిళ పరిశ్రమలో నంబర్ 1 హీరో మరియు దర్శకులుగా నిలిచారు. కానీ కొంత కాలం తర్వాత వారు తమ క్రేజ్ తో పాటు బ్రాండ్‌ వాల్యూను కూడా కోల్పోయారు. వారు తెరకెక్కించిన కొన్ని సినిమాలకు కనీస స్థాయిలో కూడా వసూళ్లు కూడా సాధించలేకపోయాయి. వారి పరిస్థితి చూసిన వారంతా ఇక కమల్ హాసన్, మణిరత్నం ల టైమ్ అయిపోయింది అని తీర్మానించేసుకున్నారు.

అందరూ ఇలా తమను ఔట్‌డేటెడ్‌గా ముద్రవేసిన సమయంలో.. ఈ ఇద్దరు లెజెండ్‌లు ఎవరూ ఊహించని విధంగా పుంజుకున్నారు. 2022 సంవత్సరం వారికి గేమ్ ఛేంజర్‌గా మారింది, విక్రమ్ సినిమాతో కమల్ హాసన్‌ ఇండస్ట్రీ హిట్‌ సాధించారు. మరియు అతని తదుపరి చిత్రం శంకర్‌తో ఇండియన్-2 చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు భారతీయ సినిమా పరిశ్రమలోని క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక కమల్ హాసన్ తర్వాత, సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కూడా పొన్నియన్ సెల్వన్-1తో బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌ను అందించారు, ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన ఈ చిత్రం తమిళనాడులో విక్రమ్ కలెక్షన్లను దాటేసి ఏకంగా ఇండస్ట్రీ హిట్ అయింది.

మొదటి భాగం ఇంత పెద్ద విజయం సాధించడంతో, పొన్నియిన్ సెల్వన్ సీక్వెల్ కు ఇప్పటికే భారీ బజ్ ఏర్పడింది. అంతే కాకుండా, మణిరత్నం తన తదుపరి ప్రాజెక్ట్‌ను సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కుదుర్చుకున్నారు అని తెలుస్తోంది.

క్రికెట్‌లో ఫామ్ కోల్పోయిన స్టార్ ఆటగాళ్లను ఎప్పుడూ తక్కువ చేయకూడదు అని అంటుంటారు. మణిరత్నం, కమల్‌ హాసన్‌ల విషయంలో ఇది నిజమైంది. కొన్ని నెలల క్రితం వీరిద్దరూ బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్‌లు సాధించగలరని ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఇప్పుడు ఇద్దరు కూడా ఇండస్ట్రీ హిట్‌లు సాధించి అంతటితో ఆగకుండా రాబోయే క్రేజీ ప్రాజెక్ట్‌లతో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు.

ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ముప్పై మూడేళ్ల క్రితమే కమల్‌హాసన్‌తో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ సినిమా చేయాలని మణిరత్నం ప్లాన్‌ చేశారట. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని 1989లో రూపొందించాలని ప్లాన్ చేశారు.

ఈ విషయాన్ని కమల్ స్వయంగా ‘కల్కి’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రభు, సత్యరాజ్ ఇతర ప్రధాన పాత్రధారులుగా, సినిమాటోగ్రాఫర్ గా పీసీ శ్రీరామ్, సంగీత దర్శకుడుగా ఇళయరాజాను అనుకున్నారట.

అయితే ఎందువల్లనో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు, చివరికి మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ తెరకెక్కించడానికి మూడు దశాబ్దాలు పట్టింది.

The outdated legends bounce back and deliver the industry hits at the Box office this year

0

Kamal Hassan and Maniratnam both were No1 hero and directors of the Tamil industry in their prime time. But after a period they lost their craze and brand. Some of their films were not even able to collect decent numbers. Seeing their situation everyone had thought and fixed that both the legends are done and their time is over.

When everyone thought and branded them as outdated, these two legends bounced back in a way no one was expecting. The 2022 year has been a game changer for them, Vikram stood as an industry hit for Kamal Hassan and his next film is Indian-2 with Shankar, this project is now one of the craziest projects of Indian Cinema.

And after Kamal Haasan, the south Indian legendary director Maniratnam too gave a humongous blockbuster at the box office with Ponniyin Selvan-1, which eventually broke the record of Vikram in Tamil Nadu.

With the first part being such a big success, the sequel of Ponniyin Selvan is already carrying a massive buzz. Not only that, but now Maniratnam had signed his next project with none other than the superstar Rajinikanth.

There is a famous saying in cricket that form is temporary and class is permanent. This became true in the case of both Maniratnam and Kamal Hassan. Some months back no one could have imagined that they both can score big hits at the box office and now, they’re in top form with industry hits and crazy upcoming projects lined up.

Interesting thing is, Mani Ratnam had planned to make the movie Ponniyin Selvan three decades ago with Kamal Haasan. The ‘Ponniyin Selvan’ movie was planned to be made in 1989 under the direction of Mani Ratnam with actor Kamal Haasan in the lead role.

Kamal revealed this himself in an interview with ‘Kalki’ magazine. He said that Prabhu and Sathyaraj were the other main characters, PC Sriram was the cinematographer and Ilayaraja was the music director.

Somehow that project didn’t materialize and eventually, it took three decades for Maniratnam to make his dream project.

Big Star Cast For Naga Chaitanya And Venkat Prabhu’s Bilingual Project

0

Naga Chaitanya and Venkat Prabhu’s bilingual film has been in the works for a long time now. Rumors about the project started floating around a year ago and it took some time for the makers to make an official announcement.

When the film was first announced, Naga Chaitanya and Venkat Prabhu were both in top form. But now, Naga Chaitanya has a point to prove once again after back-to-back disasters in the form of Thank You and Laal Singh Chaddha. Venkat Prabhu on the other hand delivered a smash hit in the form of Maanadu and will be looking to continue this success.

There have also been some new developments regarding the film. Tamil actor Jiiva and Priyamani are the latest addition to the film. They will be playing important characters in the movie. It also stars Arvind Swamy and Kriti Shetty as well. The other supporting actors include Premji and Sampath.

Reports suggest that many other prominent actors from Telugu and Tamil will also likely be a part of this project. The title of the film has been confirmed yet but sources suggest that it is going to be titled ‘302’.

గాడ్ ఫాదర్ సినిమాని ఎవరికీ అమ్మలేదు.. మేమే సొంతంగా రిలీజ్ చేసుకున్నాం – నిర్మాత ఎన్వీ ప్రసాద్

0

‘గాడ్ ఫాదర్’ ఒక పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్, ఇందులో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించగా.. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించారు. దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి స్పందనను అందుకుని విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. నిన్న గాడ్ ఫాదర్ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించగా, నిర్మాత ఎన్వీ ప్రసాద్ “గాడ్ ఫాదర్” ఈ విలేకరుల సమావేశంలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

గాడ్ ఫాదర్ అన్ని చోట్లా అద్బుతమైన కలెక్షన్లు వసూలు చేస్తోందని ఎన్వీ ప్రసాద్ అన్నారు. సినిమాను ఎవరికీ అమ్మలేదని, తామే స్వయంగా విడుదల చేశామన్నారు. కలెక్షన్లు కూడా అద్భుతంగా ఉన్నాయని, తమ అంచనాలకు మించి వసూళ్లు వస్తున్నాయని అన్నారు. నిర్మాత ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. గాడ్ ఫాదర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 60 కోట్ల షేర్ వసూలు చేసిందని తెలిపారు.

తమ బ్యానర్‌కి ఇదొక మైలు రాయి వంటి సినిమా అని కూడా అన్నారు. మరియు ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ, అందరూ లూసిఫర్‌ సినిమాను చూశారని మరియు ఆ సినిమా OTTలో కూడా అందుబాటులో ఉందని, అలాంటి చిత్రాన్ని రీమేక్ చేయడం సాహసమన్నారు. అలాంటి సినిమా తీసి విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదని కూడా అన్నారు. ఇక గాడ్ ఫాదర్ హిందీ వెర్షన్ లో మొదటి వారంలో 10 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ఎన్వీ ప్రసాద్ తెలియజేసారు.

తమిళ ప్రైడ్‌గా చెప్పుకున్న పొన్నియిన్ సెల్వన్ చిత్రం తమిళనాడులో అద్భుతంగా ఆడుతోందని ఆయన అన్నారు. అందుకే తమిళ ప్రేక్షకులతో పాటు ఆ సినిమాకు గౌరవం ఇస్తూ గాడ్ ఫాదర్ విడుదలను అక్కడ నిలిపివేశామని ఆయన తెలిపారు. గాడ్ ఫాదర్ తమిళనాడులో అక్టోబర్ 14న అంటే ఈరోజు విడుదలవుతోంది.

రామ్ చరణ్ ఆలోచనతో ఈ సినిమా మొదలైంది. విడుదల తర్వాత ఆయన ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. చరణ్ తన సినిమా కంటే ఎక్కువగా ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేశారు. ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ లాంటి సక్సెస్ కావాలి. అలాంటి విజయాలు వచ్చినప్పుడే ఎగ్జిబిటర్ వ్యవస్థ ఉంటుంది. గాడ్ ఫాదర్ సినిమా ఎగ్జిబిటర్లందరికీ పండుగ లాంటిదని ఎన్వీ ప్రసాద్ అన్నారు.

గాడ్ ఫాదర్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించగా, థమన్ సంగీతం సమకూర్చారు. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్‌, సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ పతాకాలపై ఆర్‌బి చౌదరి, ఎన్‌వి ప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

మరో భారీ ప్యాన్ ఇండియా సినిమా సీక్వెల్ లో నటించనున్న కాజల్ అగర్వాల్

0

సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బస్టర్ సినిమా ‘చంద్రముఖి’కి సీక్వెల్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి రజనీకాంత్‌కు బదులుగా రాఘవ లారెన్స్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు పి. వాసు మొదట రజనీకాంత్‌తో ఈ సీక్వెల్‌ను రూపొందించాలని అనుకున్నారు, కాని కొన్ని తెలియని కారణాల వల్ల ఆ చిత్రం కార్యరూపం దాల్చలేదు, ఆ తరువాత ఆయన అదే సినిమాను లారెన్స్‌తో తీయాలని నిర్ణయించుకున్నారు.

కాంచన సిరీస్‌తో హారర్ చిత్రాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు రాఘవ లారెన్స్‌. ఇప్పుడు ఆ క్రేజ్ కు చంద్రముఖి సీక్వెల్ కూడా తొడవటంతో ఈ సినిమా ప్రకటించిన రోజు నుండే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత సినిమాలకు కొద్ది రోజుల బ్రేక్ ఇచ్చి ఇప్పుడు పూర్తిగా కోలుకున్న కాజల్ అగర్వాల్ ను చంద్రముఖి పాత్ర కోసం మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. కొంతకాలం గ్యాప్ తరువాత ఆమె ఇప్పటికే వాణిజ్య ప్రకటనలు చేయడం ప్రారంభించింది. అలాగే సినిమాల్లోకి తిరిగి రావడానికి కూడా సిద్ధంగా ఉంది.

ఇందులో ప్రధాన పాత్ర కోసం కాజల్ అగర్వాల్‌తో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో మరో ఆరుగురు నటీమణులు కూడా ఉన్నట్లు సమాచారం. కాజల్‌ కూడా మళ్లీ తెర మీదకు రావడానికి ఇదే సరైన ఆఫర్‌ అని భావించి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం పై త్వరలోనే అధికారిక ధృవీకరణ వచ్చే అవకాశం ఉంది.

గ్లామర్, హ్యాపీ హీరోయిన్ పాత్రలకు పేరు తెచ్చుకున్న కాజల్ చంద్రముఖి పాత్రలో కనిపించడం అనే విషయం ప్రేక్షకులకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదటి భాగంలో టైటిల్ రోల్ పోషించిన జ్యోతిక అద్భుతమైన నటనను ప్రదర్శించి రజనీకాంత్ నే డామినేట్ చేసిన సంగతి తెలిసిందే. మరిప్పుడు కాజల్ కు ఖచ్చితంగా మొదటి భాగంతో పోలికలు ఉంటాయి. ఈ సవాల్ ను కాజల్ ఎలా స్వీకరిస్తుంది అనేది చూడాలి.

కాగా, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి చంద్రముఖి-2.. మొదటి పార్ట్‌తో ఏర్పరచిన అంచనాలను అందుకుని ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో లేదో చూడాలి. కాజల్ ఇప్పటికే మరో పాన్-ఇండియన్ సీక్వెల్ మూవీ ఇండియన్-2 చేస్తోంది.

The makers are saying God Father is an experimental film and the collections are beyond the expectations

0

‘Godfather’ is an action entertainer starring Megastar Chiranjeevi in the lead role and Bollywood superstar Salman Khan in a special guest role. The movie was released on October 5 as a Dussehra gift and is running successfully after receiving a good response from the audience. Godfather team held a press meet yesterday and producer NV Prasad shared interesting things in the press conference of “Godfather”.

NV Prasad said that Godfather has been collecting amazing collections everywhere. He said that the film was not sold to anyone and they released it on their own. The collections are also amazing and beyond their expectations he said. According to producer NV Prasad, the Godfather movie has collected 60 crores share in Telugu states.

He also said that it’s a milestone movie for their banner. And NV Prasad went on to say that everyone saw Lucifer and it is also available in OTT, and remaking that movie was an adventure. It is not a common thing to make such a film and make it a success. NV Prasad informed that Godfather has gained 10 crores in revenue collections in the first week in Hindi Version.

He also said that Ponniyin Selvan which is touted as Tamil Pride is playing brilliantly in Tamil Nadu. That’s why they stopped the release of Godfather thereby giving respect to the Tamil culture movie. Godfather is releasing in Tamil Nadu on October 14 i.e. today.

This movie started because of Ram Charan’s idea. His happiness after release cannot be expressed in words. Charan enjoyed more than his film. The industry needs Godfather-like success. The exhibitor system will be there only when such successes come. The godfather movie is like a festival for all the exhibitors said, NV Prasad.

Godfather movie is directed by Mohan Raja, music is composed by Thaman. Presented by Konidela Surekha, it is produced by RB Chaudhary and NV Prasad under the banners of Konidela Productions and Super Good Films.

Actress Kajal Agarwal signs another Pan India sequel movie

0

It is known that the sequel of Superstar Rajinikanth’s blockbuster movie ‘Chandramukhi’ is being made. But this time Raghava Lawrence is playing the lead role instead of Rajinikanth. Director P. Vasu had initially planned to make this sequel with Rajinikanth, but due to some unknown reasons the film didn’t materialize, and he decided to make it with Lawrence.

Lawrence has a super craze for horror films with the Kanchana series. Now with the added advantage of being a Chandramukhi sequel, this movie has got a huge craze just with the announcement itself.

According to the information heard in the film circles, the makers have approached Kajal Aggarwal for the role of Chandramukhi, this actress who gave a break to films after giving birth to a child and has now fully recovered. She already started doing ads and she’s ready to make a comeback in movies.

Apart from Kajal Agarwal being in talks for the main lead role, it is being said that there are other 6 actresses in the film. Rumor has it that Kajal too, felt that this is the right offer for her to make a comeback and gave the green signal. We can expect the official confirmation soon.

It will be very interesting to see Kajal who is known for glamour and happy heroine roles as Chandramukhi. It is a title role and definitely, and there will be comparisons with the first part in which Jyotika had done an incredible job.

Meanwhile, giant production house Lyca is producing this movie and famous music director MM Keeravani is composing the music. The film will hit the screens next year. And whether the Chandramukhi-2 will be able to match the first part and win the audience recognition is to be seen. Kajal is already doing another Pan-Indian sequel movie Indian-2.

NBK107 and Mega154 struggling hard to get the dates of Shruti Hassan

0

NBK 107 and Mega 154 are in their filming stage right now and both films are backed by Mythri Movie Makers. Apart from this, there is another common factor between these two massive projects. Shruti Haasan will be playing the lead in both Chiru’s as well as Balayya’s movie.

Already there have been lots of deliberations over the release date with both Chiru and Balayya interested in Sankranti 2023 date. But now, there is another issue that has cropped up.

Both teams needed Shruti Hassan dates regularly as they are looking to wrap up the shooting part at the earliest. Currently, a lot of shooting is pending for both movies, and Shruti Hassan is struggling to give the date as she also working for Prabhas’ Salaar.

While Megastar Chiranjeevi and Shruti Haasan will be seen in Waltair Veerayya in KS Ravindra’s direction, Balkrishna will be paired with the actress in NBK 107 under Gopichand Malineni’s direction. Both these films have created great buzz in the market.