Home Blog Page 1999

పుష్ప-2 లో ఐటెం సాంగ్ కు స్టార్ హీరోయిన్ కన్ఫర్మ్ ?

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్లో గత ఏడాది డిసెంబర్లో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నిజానికి తొలి రోజు టాక్ మరియు రివ్యూల పరంగా కాస్త మిశ్రమ స్పందన తెచ్చుకున్నా.. కలెక్షన్లు మాత్రం బాగా రాబట్టింది. అంతే కాకుండా ఎవరూ ఊహించిన విధంగా ఉత్తరాదిన వంద కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

అయితే పుష్ప సినిమా విజయానికి అల్లు అర్జున్ నటన, తగ్గేదేలే డైలాగ్ – మ్యానరిజం ఎంతగా దోహద పడ్డాయో.. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు కూడా చాలా కీలక పాత్ర వహించాయి.శ్రీవల్లి, సామీ సామీ, ఏ బిడ్డా నా అడ్డా వంటి పాటలు బాగా పాపులర్ అయ్యాయి. మరీ ముఖ్యంగా ఐటెం సాంగ్ అయిన ఉ అంటావా ఊఊ అంటావా పాట పుష్ప పాపులారిటీలో ప్రధాన పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రస్తుతం పుష్ప 2 సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని తెలుగు ప్రేక్షకులతో పాటు ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండేలా సినిమా పట్ల సుకుమార్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే స్క్రిప్ట్ కుదరడానికి ఎక్కువ సమయం పట్టింది. నిజానికి ముందుగా పుష్ప-2 సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లో విడుదల చేయాలని భావించినా.. ఇప్పుడు అది వచ్చే ఏడాది సమ్మర్ కు వాయిదా వేశారు.

పుష్ప భారీ విజయం తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్ పట్ల ప్రతి విషయాన్ని కూడా చాలా శ్రద్ధతో ఆలోచించి మరీ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే అంత బాగా అన్ని విషయాలు చూసుకుంటున్న పుష్ప 2 చిత్ర బృందం ఐటెం సాంగ్ కోసం మాత్రం తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారా అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఇంతకూ పుష్ప చిత్ర బృందం ఐటెం సాంగ్ కోసం ఎంపిక చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరంటే.. హీరోయిన్ కాజల్ అగర్వాల్ పేరు వినిపిస్తోంది. ఇప్పటికే ఆమెతో ఇప్పటికే చర్చలు జరపగా కాజల్ కూడా ఓకే అన్నారని సమాచారం. ఈ విషయం పై చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. కానీ పుష్ప-2 లో కాజల్ ఐటెం సాంగ్ చేయడం మాత్రం ఖాయమనే వినిపిస్తుంది.

పుష్పలో సమంత తో ఐటెం సాంగ్ చేసిన విషయం తెలిసిందే. ఊ అంటావా పాటకు సమంత మాస్ లుక్స్ తో పాటు హాట్ స్టెప్పులు ప్రేక్షకులకి కిరెక్కిచ్చాయి. మరి పుష్ప 2 సినిమాలో ఐటం సాంగ్ అంతకు మించి ఉండాలి అని ప్రేక్షకులు ఆశిస్తారు.

అలాంటిది ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ తో ఐటం సాంగ్ చేయించాలనే ఆలోచన అంత కరెక్ట్ కాదేమోనన్న భావన కొందరు సినీ ప్రేమికులలో, ఇండస్ట్రీ వర్గాలలో కూడా ఉంది. మరి సుకుమార్ పుష్ప 2 ఐటెం సాంగ్ కోసం కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసిన తన సెలక్షన్ కరెక్టే అని అందరి చేతా అనిపించుకుంటారేమో చూడాలి.

Megastar Chiranjeevi garu will be Launching Allu Studios with the Allu Family on Allu Ramalingaiah gari Birth Centenary

0

Last Year On October 1, coinciding with the 99th birth anniversary of late Telugu actor Allu Ramalingaiah garu, his family members led by Allu Aravind announced that Hyderabad will soon have a new film studio — Allu Studios.

On the day of announcement his son Allu Aravind and grandsons Allu Arjun, Bobby Allu and Allu Sirish inaugurated the construction work of a film studio in Hyderabad.Spread over 10 acres in Gandipet, Allu Studios’ construction work in Gandipet began with a low-key event on the same day and continued with the efforts of many people.

As promised, by the Allu family the studio will be having a grand opening on the 100th birth anniversary of Legend Late Allu Ramalingaiah garu. Megastar Chiranjeevi will be present at the grand event to kick off the new endeavor and launch the Allu Studios. The studios will be launched by Megastar Chiranjeevi, with Renowned Producer Allu Aravind, Icon Star Allu Arjun, Allu Sirish, Allu Venkatesh, and the whole Allu family.

Now this exciting news made everyone is eagerly waiting to witness the grand opening of Allu Studios, which will be an addition to the handful of film shooting studios in Hyderabad

Godfather makers planning a big event with Megastar Chiranjeevi and Salman khan

0

Godfather makers are planning to bring Megastar Chiranjeevi and Bollywood Superstar Salman Khan together for a massive event. The film’s trailer that was released yesterday received great feedback and scenes featuring the two stars were loved by netizens.

Now the makers of Godfather want to capitalize on this positive buzz before the movie releases on October 5th. This will be a feast for mega fans as well as the fans of Salman Khan in Bollywood.

Mohan Raja has directed this remake of the Malayalam blockbuster ‘Lucifer’. The original starred Mohanlal and Prithviraj played a cameo. Nayantara will be seen in a key role alongside Satyadev and Malayalam actor Indrajith Sukumaran. Salman Khan’s role is an extended cameo in this project and has been changed to add commerciality to the project.

Godfather will release on 5th October and it has done a good pre-release business so far. The digital rights have also been picked up for Rs 57 crores by Netflix. This film will release in dubbed versions in Malayalam and Hindi as well.

Star actress finalized for item song in Allu Arjun’s Pushpa The Rule?

0

Allu Arjun’s Pushpa The Rule is the hot buzz at the moment. The entire nation is waiting with anticipation to see what Allu Arjun and Sukumar have in store this time around. The actor-director duo has already declared that this film will be bigger, grander, and shot on an international backdrop.

As per reports, Kajal Agarwal is said to be finalized for the item song in this second part. She has been away from the big screen for a while and the item song in Pushpa seems to be the perfect way to make a comeback. Prior to this, Kajal was seen in a special song in Janatha Garage with Jr NTR.

The item song U Antava Oo Antava Oo Oo Antava of Pushpa: The Rise was a Sensational hit and made Samantha’s popularity soar. There have been huge expectations for the film and the Item song has also a separate craze for Pushpa 2.

The part 2 shoot is expected to start on October 1st and the makers are now focusing on other international markets and making the arrangements for releasing part1 in some international markets like Russia to create the hype.

Sukumar is in no hurry to finish the project and wants to start shooting once he is satisfied with every aspect. This is why he has decided to take the film on set at his own pace. Coming to the plot of the film, as the title suggests, this film will showcase the ascent of Pushpa to greater heights and will see Fahadh Faasil and Allu Arjun clash on a global level.

Nivetha Thomas & Regina’s Saakini Daakini OTT release date & streaming partner

0

Nivetha Thomas & Regina Cassandra’s Saakini Daakini released earlier this month and despite quirky promotions failed to make an impact at the box office. The film opened to poor reviews and ended up as a failure at the box office.

Saakini Daakini is now gearing up for its release on the OTT platform. The film will release on 30th September on Netflix. This action comedy film is a remake of the Korean film Midnight Runners.

The film is a collaboration between Suresh Productions, Guru Films, and Kross Pictures after the success of ‘Oh Baby!’. Suresh Babu, Sunitha Tati, and Hyunwoo Thomas Kim are the producers. Sudheer Varma, who is known for his unique subjects directed this film.

Saakini Daakini stars Nivetha Thomas and Regina Cassandra as police trainees who get untangled in complicated situations. How they emerge out of it is what the story follows. The film will be available in Telugu, Malayalam, and Tamil.

దర్శకుడు బాబీ కాంబినేషన్లో మాస్ ఎంటర్టైనర్ చేయనున్న బాలకృష్ణ

0

గత ఏడాది అఖండ చిత్రం ఘన విజయం సాధించి నందమూరి బాలకృష్ణకు కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ సినిమా ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో బాలకృష్ణ వరుస సినిమాలను ఒప్పుకుంటున్నారు. అంతే కాకుండా తన అభిమానులకు, ప్రేక్షకులకు తన మాస్ తడాఖాని మరింత స్థాయిలో ప్రదర్శించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం, బాలయ్య దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి NBK107 కోసం పని చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇక దర్శకుడు గోపీచంద్ మలినేని తాజాగా అందించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలైన క్రాక్ బలుపు వంటి చిత్రాలలో నటించిన శృతి హాసన్ NBK107లో బాలకృష్ణ సరసన నటించనున్నారు. ఈ సినిమాతో పాటు యువ దర్శకుడు, వరుస విజయాలతో సక్సెస్ ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉన్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా బాలకృష్ణ ఓ సినిమాలో నటించనున్నారు.

కాగా ఈ సినిమా తన గత సినిమాలన్నింటికీ చాలా భిన్నంగా ఉంటుందని, బాలయ్య పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపిస్తారని దర్శకుడు అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. బాలకృష్ణ స్టైల్‌కు తగ్గట్టుగా ఉంటూనే కాస్త కొత్త నేపథ్యంలో సినిమా ఉంటుందని, అవుట్‌ అండ్‌ అవుట్‌ మాస్‌ యాక్షన్‌ అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయని సమాచారం.

అంది వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి అనిల్ రావిపూడి చాలా జాగర్తగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పనులు చూసుకుంటున్నారు. అంతే కాక కమర్షియల్ ఎలిమెంట్స్‌ని హైలైట్ చేయడంలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వడం లేదు. ఇక ఈ చిత్రంలో తన మార్కు కామెడీ కూడా సమపాళ్లలో ఉండేలా అనిల్ రావిపూడి శ్రద్ధ వహిస్తున్నారు.

ఈ చిత్రం తర్వాత, బాలకృష్ణ దర్శకుడు బాబీతో ఒక సినిమా చేయనున్నారని తెలుస్తోంది. బాబీ ప్రస్తుతం చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా బిజీగా ఉన్నారు. ఆ చిత్రం పూర్తయిన తర్వాత బాలకృష్ణ కాంబినేషన్లో ఔట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ కోసం పని చేయనున్నారు. కాగా ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగ వంశీ నిర్మించబోతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్‌ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.

మొత్తానికి వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లతో.. కమర్షియల్ దర్శకుల చక్కని లైనప్ తో బాలయ్య దూసుకుపోతున్నారు. ఇక ఈ జోరు ఇప్పట్లో ఆగేలా లేదు.

Nandamuri Balakrishna signs a full-length mass entertainer

0

The massive success of Akhanda has fuelled Balakrishna with new energy. He is signing back-to-back projects and has decided to showcase more of his massy side to the audience. At present, Balayya is working with Gopichand Malineni for NBK 107. The film’s shoot is going on right now and Shruti Haasan who featured in Malineni’s earlier films Krack and Balupu will star opposite Balakrishna.

Along with this film, the senior actor will be next seen in a film directed by Anil Ravipudi. ‘This film will be different from all my previous movies and Balayya will be shown in a totally different avatar,’ said Anil Ravipudi in an interview.

True to Balayya’s style, this movie is going to be an out-and-out mass action film. Anil Ravipudi is leaving no stone unturned to highlight its commercial elements and bring out the best. There will also be a good dose of comedy in this project.

After this film, Balayya will be teaming up with Bobby for an out-and-out mass entertainer, who is currently busy with Waltair Veerayya with Chiranjeevi. This project will be bankrolled by Sitara Entertainments and will go on floors next year. With this solid lineup of commercial directors, Balayya is in no mood to stop anytime soon.

Victory Venkatesh brand is doing huge business for Vishwak Sen’s film Ori Devuda

0

Vishwak Sen’s Ori Devuda has created the right buzz before release with its teaser and the latest lyrical ‘Avunanava’ impressing the netizens. His last film Ashoka Vanamlo Arjuna Kalyanam did well and his performance was well appreciated. Now with, Ori Devuda, he wants to repeat something similar.

The biggest drawing factor of the movie though is Victory Venkatesh who is playing a crucial guest role in the film. His appearance has helped the film’s business a lot. The movie is getting very good offers from trade circles and there is a high demand for non-theatricals as well. Amazon Prime Video has acquired digital rights of Ori Devuda for a solid amount.

Ori Devuda is the official remake of the Tamil film Oh My Kadavule, and is directed by Ashwath Marimuthu. The film features Mithila Palkar in the lead role opposite Vishwak Sen, while Rahul Ramakrishna will be seen in a supporting role. The romantic comedy will release on October 21st.

ఓరి దేవుడా సినిమాకి మంచి బిజినెస్ – కలిసొచ్చిన వెంకటేష్ గెస్ట్ రోల్

0

తెలుగు సినిమా పరిశ్రమలో ఈ మధ్య కాలంలో దూసుకుపోతున్న ప్రతిభావంతుడు అయిన యువ హీరో విశ్వక్ సేన్. ప్రస్తుతం ఆయన చేతిలో పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. అయన నటిస్తున్న తాజా చిత్రం ‘ఓరి దేవుడా’. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘ఓ మై కడవులే’ సినిమాకు తెలుగు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించిన దర్శకుడు అశ్వత్ మరిముత్తు తెలుగులో కూడా దర్శకత్వం వహించారు. ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుండి చిత్ర యూనిట్ తాజాగా ఓ సర్‌ప్రైజ్ గ్లింప్స్ వదిలింది.

ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక ప్రత్యేక పాత్రలో నటించారు. ఆ విషయం చిత్ర బృందం టీజర్ ద్వారా తెలిపే వరకూ ఎవరికీ తెలియదు. అందుకే చిత్ర యూనిట్ విడుదల చేసిన సర్‌ప్రైజ్ గ్లింప్స్‌తో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్య పోయారు. ఇక వెంకీ మామా అభిమానులు కూడా కూడా ఇది ఒక ప్రియమైన సర్‌ప్రైజ్ లాగా భావించారు.

కాగా విక్టరీ వెంకటేష్ ఈ చిత్రంలో కీలకమైన అతిథి పాత్రను పోషించడంతో, ఈ చిత్రం ప్రేక్షకులలో చాలా మంచి బజ్‌ను సృష్టించింది, దాంతో ఈ సినిమా బిజినెస్ కు ఆ క్రేజ్ చాలా ఉపయోగపడింది. ఈ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్స్ నుండి చక్కని ఆఫర్లు వస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాక నాన్ థియేట్రికల్ రైట్స్‌కి కూడా చాలా మంచి డిమాండ్ ఉందని అంటున్నారు. కాగా ఓరి దేవుడా చిత్రం తాలూకు డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్‌ భారీ ధరకు విక్రయించింది. ఈ మధ్య ప్రైమ్ తెలుగు సినిమాల హక్కులను కొనడం కాస్త తగ్గించింది. ఈ సినిమాతో మళ్ళీ మార్కెట్ లోకి దూసుకు వస్తుందేమో చూడాలి.

తెలుగులో విక్టరీ వెంకటేష్ చేస్తున్న పాత్రను తమిళంలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి పోషించారు. ఓరి దేవుడా సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి చిత్ర నిర్మాతలు అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో మిథిలా పాల్కర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. పివిపి సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Ranga Ranga Vaibhavanga OTT streaming date and platform Details

0

Vaishnav Tej made his debut last year with the super hit film Uppena. Post Uppena he was seen in Krish’s Kondapolam. Earlier this month, he was seen in the romantic drama Ranga Ranga Vaibhavanga opposite Ketika Sharma.

The film was released on September 2nd to poor reviews and failed at the box office. Directed by debutant Gireesaaya, the film is backed by Sri Venkateswara Cine Chitra productions. The film is now getting ready for its OTT streaming. Netflix has acquired its digital rights and the film will stream on the OTT giant for Dusshera.

Ranga Ranga Vaibhavanga is a story of two teen schoolmates who develops a rivalry against each other following a minor incident and remain at loggerheads in the near future. However, things change when they cross paths as both of them get enrolled at the same medical college. Naveen Chandra, Tulasi, Naresh, Prabhu, Ali, Subbaraju also star in this film.