Home Blog Page 1974

నిర్మాతలకు భారీ లాభదాయకమైన సినిమాగా నిలిచిన గాడ్‌ఫాదర్

0

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఆయన స్థాయికి చాలా తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కింది. అందులోనూ చిరంజీవి రెమ్యునరేషన్ తీసేస్తే కేవలం 45 కోట్ల తక్కువ బడ్జెట్‌తో సినిమా తీశారు.

ఈ చిత్రం అక్టోబర్ 5న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు యావరేజ్ కలెక్షన్లను తెచ్చుకుంది. నిజానికి సినిమాకి పాజిటివ్ మౌత్ టాక్ ఉన్నప్పటికీ, ఎందుకనో ఈ సినిమా ప్రేక్షకులను సినిమా హాళ్ల వద్దకు లాగలేకపోయింది. ఈ చిత్రం ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా 55 కోట్ల షేర్ వసూలు చేయగా, థియేట్రికల్ బిజినెస్ 80 కోట్లకు జరిగింది.

అయితే ఇక్కడ అంతా నష్టాల పాలయ్యారు అనుకునే విధంగా ఏమీ జరగలేదు. నిజానికి ఈ చిత్ర నిర్మాతలు మంచి లాభాలను వెనకేసుకున్నారు అని చెప్పచ్చు. ఈ సినిమా థియేట్రికల్‌ బిజినెస్‌ అద్భుతంగా చేసింది. ఇక ప్యాన్-ఇండియన్ రిలీజ్ ఫ్యాక్టర్ కు తోడుగా హిందీ వెర్షన్‌లో సల్మాన్ ఖాన్ ఉండటం వల్ల, సినిమాకి సంభందించిన నాన్-థియేట్రికల్ రైట్స్ కూడా భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి.

థియేట్రికల్‌తో పాటు నాన్‌ థియేట్రికల్‌ హక్కులను కూడా పరిగణనలోకి తీసుకుంటే గాడ్‌ఫాదర్‌ నిర్మాతలు 150 కోట్ల మొత్తాన్ని రికవరీ చేశారు. థియేటర్లలో సరైన విధంగా కలెక్షన్లు నమోదు చేయలేకపోయిన చిత్రానికి ఇవి చాలా భారీ లాభాలు అనే చెప్పాలి. ఇక ఈ లాభాలను చిరంజీవి, ఎన్వీ ప్రసాద్ పంచుకుంటారు. మొత్తం మీద, గాడ్ ఫాదర్ చిత్రం నిర్మాతలకు లాభదాయకమైన సినిమాగా నిరూపించబడింది.

గాడ్ ఫాదర్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించారు. మరియు నయనతార, సత్యదేవ్, బ్రహ్మాజీ, మురళీ శర్మ, సముద్రఖనితో పాటు ఇతర తారలు కూడా నటించారు. థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

కేజీఎఫ్ నిర్మాతలు మరియు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్‌తో సినిమా చేయనున్న శింబు

0

గత కొన్ని సంవత్సరాలుగా, తమిళ స్టార్ హీరో శింబు బాక్సాఫీస్ వద్ద గ్యారంటీ గా హిట్లు ఇవ్వగల హీరోగా స్థిరపడ్డారు. శింబు ఎప్పుడూ బలమైన అభిమాన గణాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఆయన నటించిన సినిమాలలో ఉన్న పేలవమైన కంటెంట్ కారణంగా బాక్సాఫీస్ వద్ద వరుస పరాజయాలు ఎదురయ్యాయి. దీంతో ఆయన కెరీర్‌లో కాస్త వెనుకబడి డల్‌ ఫేజ్‌ ఎదుర్కున్న మాట వాస్తవమే.

అయితే ఇటీవల శింబు కంటెంట్ పరంగా మంచి స్క్రిప్ట్‌లను ఎంచుకుంటున్నారు. ఆయన నటించిన చివరి రెండు సినిమాలైన మానాడు, వెందు తానింధాతు కాడు చిత్రాలు అటు విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను కూడా రాబట్టాయి.

మానాడు చిత్రానికి ముందు దర్శకుడు వెంకట్ ప్రభు కూడా సరైన విజయం లేక అందరి చేతా ఇంక కెరీర్ ముగిసిపోయింది అని అనిపించుకునే పరిస్థితుల్లో ఎవరూ ఊహించని విధంగా మానాడు చిత్రం అధ్భుతమైన టైమ్ ట్రావెల్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకుని ఘన విజయం సాధించింది. ఇక గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన వెందు తానింధాతు కాడు సినిమా కూడా చక్కని విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

ఇక తాజాగా సూరరై పొట్రు సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకురాలు సుధా కొంగర తన తదుపరి సినిమా కోసం శింబుతో చర్చలు జరుపుతున్నట్లు బలమైన పుకార్లు వస్తున్నాయి. అలాగే ఈ చిత్రంలో కథానాయికగా కీర్తి సురేష్‌ని ఎంపిక చేసినట్లు కూడా సమాచారం అందుతోంది సుధా కొంగర తన సినిమాల్లో చాలా కష్టతరమైన అంశాలకు భావోద్వేగాలను జొప్పించి తెరకెక్కిస్తారనే పేరు తెచ్చుకున్నారు. శింబుతో చేయబోయే చిత్రం కూడా అదే తరహాలో ఉంటుందని అంటున్నారు.

ఇదొక్కటే కాక ఈ సినిమా గురించి మరి కొన్ని ఆసక్తికరమైన వార్తలు కూడా ఉన్నాయి. కేజీఎఫ్ వంటి ప్యాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ సీరీస్.. మరియు తాజాగా దేశ వ్యాప్తంగా మారు మోగుతున్న బ్లాక్ బస్టర్ కాంతార వంటి సినిమాలను అందించిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని బహుభాషా ప్రాజెక్ట్‌గా నిర్మిస్తున్నారు.

కాగా ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో మిగిలిన నటీనటులు అలాగే ఇతర సాంకేతిక సిబ్బందికి సంబంధించిన వివరాలు త్వరలోనే అధికారిక ప్రకటన ద్వారా వెల్లడి చేయబడతాయి.

Godfather Is A Huge Profitable Venture For Makers

0

Chiranjeevi’s Godfather boasts a relatively low budget but this is largely due to Chiranjeevi’s remuneration. Barring his fees, the movie was made on a low budget of only 45 crores.

The film was released in theatres on 5th October and opened to average collections at the box office. Despite the positive word of mouth, the film did not manage to pull the audience into the cinema halls. The film has collected a share of 55 crores and the theatrical business has been valued at 80 crores.

But all is not sad, in fact, there is some very good news for the makers. The movie has done extraordinary non-theatrical business. Due to the Pan-Indian release factor and the presence of Salman Khan in the Hindi version, the film’s non-theatrical rights have been sold for a whopping amount.

Taking into account the theatrical as well as the non-theatrical rights, the makers of Godfather have recovered 150 crores. These are huge numbers for a film that has struggled to make a mark in theatres. The profits will be shared between Chiranjeevi and NV Prasad. Overall, Godfather has emerged as a profitable venture for the makers.

Godfather has been directed by Mohan Raja and also stars Nayanthara, Satyadev, Brahmaji, and a bunch of others. Thaman S is the music director of the film

A Big shock to Mohan Lal, Monster banned in Gulf countries

0

Mohanlal’s upcoming film Monster has been banned in Gulf countries. It is reported that countries including Kuwait have banned the release of this movie. The film will hit theaters in India on October 21.

As of now, the information about the ban is said to be unclear. Inside reports are suggesting that the Gulf countries have banned Monster films due to lesbian and LGBT content. Now after this information is that this movie which has been censored will be re-censored and will be released only after the clearance.

Mohanlal fans are worried that because of this issue movie may not be able to get good collections. Gulf countries are the biggest territory for Kerala cinemas as 90% of their overseas market is based in gulf countries. Now the film can not release simultaneously in Gulf countries on 21st as they need to re-apply for censorship and it will take a lot of time.

Mohanlal is playing the role of Lucky Singh in the film. This film marks the reunion of the Vaishakh and Mohanlal combo. Previously in their combination, a movie called “Pulimurugan” was made which became the first 100 crores grosser for the Malayalam industry.

‘Pulimurugan’ writer Uday Krishna has given the script for the Monster movie also. The cinematography of this film is provided by Satish Kurup. The film is produced by Anthony Perumbavoor under the banner of Aashirwad Cinemas. Deepak Dev is composing the music for this film. Stunt Silva is the action choreographer.

The movie’s cast includes Lakshmi Manchu, Honey Rose, Sudev Nair, and Jess Sweejan, among others.

Simbu Signs A Film With KGF Makers And National Award Winning Director

0

Over the last few years, Simbu has established himself as a bankable actor at the box office. Even though Simbu has always enjoyed a strong fanbase, his movies failed at the box office due to poor content. Due to this, he went through a dull phase in his career also.

But recently, Simbu has been choosing good scripts that have delivered in terms of content. His last two releases Maanadu and Vendhu Thanindhatu Kaadu worked both critically as well as commercially.

There is a strong buzz that Soorarai Pootru fame director Sudha Kongara is in talks with Simbu for her next movie. Keerthy Suresh is reportedly being roped in to play the lead heroine in the film. Sudha Kongara is known for her hard-hitting and emotionally convincing movies and this film will also be along the same lines.

This is not all, there is some more exciting news. The producers of KGF and the latest blockbuster Kantara Hombale Films are producing the film as a multilingual project. Reports suggest that GV Prakash will be the music director. News about the remaining cast and crew will be revealed once official announcements are made.

Pushpa The Rule: పులితో పోరాడననున్న పుష్పరాజ్?

0

అల్లు అర్జున్ ‘పుష్ప: ది రైజ్’ విడుదలై దాదాపు ఏడాది కావస్తోంది. అయినా ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ పుష్ప పాటలు అన్ని చోట్లా ట్రెండ్ అవుతున్నాయి. రెండవ భాగం పుష్ప: ది రూల్‌లో పుష్పరాజ్ ప్రయాణం ఎలా ఉండబోతుందో చూడాలని ప్రేక్షకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు.

సుకుమార్ మరియు అతని బృందం చాలా సమయాన్ని వెచ్చించి మరీ స్క్రిప్ట్‌ని మళ్లీ మళ్లీ రాసారు. పుష్ప పార్ట్ 2 ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతో, పకడ్బందీ కథనంతో ఉన్నత స్థాయిలో రూపొందించబడుతుందని సమాచారం. నిజానికి ఈ సినిమా షూటింగ్ జూన్‌లో ప్రారంభం కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.

న్యూ ఢిల్లీలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో, అల్లు అర్జున్ త్వరలో పుష్ప 2 షూటింగ్ ప్రారంభిస్తానని ధృవీకరించారు. డిసెంబర్ 2021లో పుష్ప విడుదలైనప్పటి నుండి అల్లు అర్జున్ విరామంలోనే ఉన్నారు. పుష్ప 1 దక్షిణాది నుండి వచ్చిన అతి పెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. త్వరలోనే సీక్వెల్ షూటింగ్‌ ప్రారంభించబోతున్నామని, వచ్చే ఏడాది సినిమా విడుదలవుతుందని ఆశిస్తున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు.

పుష్ప సీక్వెల్ కోసం బన్నీ ఫోటో షూట్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది. మరో వైపు బ్యాంకాక్-శ్రీలంక అడవుల్లో అరుదైన లొకేషన్లను వెతికే పనిలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. బ్యాంకాక్ అడవుల్లో పుష్పరాజ్‌కి, పులికి మధ్య జరిగే భీకర పోరాటాన్ని చిత్రీకరించనున్నారట.

ఈ పోరాటాన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా షూట్ చేయబోతున్నప్పటికీ సహజంగా ఉండేలా సుకుమార్ అండ్ టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవలే RRR సినిమాలో పులి ఫైట్ సీక్వెన్స్‌తో ఉన్న ఎన్టీఆర్ పరిచయ సన్నివేశానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. మరి సుకుమార్ ఇలాంటి ఫైట్‌ను ఎలా హ్యాండిల్ చేస్తాడో వేచి చూడాలి.

పుష్ప-2 విడుదల తేదీ పై ఇంకా అధికారిక ప్రకటన రానప్పటికీ ఈ చిత్రం డిసెంబర్ 2023 లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

తొందరలోనే కార్తీకేయ-3 మొదలవుతుంది – నిఖిల్

0

హీరో నిఖిల్ కెరీర్‌లోనే కార్తికేయ-2 టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అంతే కాకుండా పాన్-ఇండియన్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం హిందీ వెర్షన్‌లో కూడా 30 కోట్లకు పైగా నెట్ వసూలు చేసి మంచి ప్రదర్శన ఇచ్చింది. నిజానికి తొలి రోజు చాలా తక్కువ థియేటర్లలో విడుదల అయినప్పటికీ, పాజిటివ్ టాక్ కారణంగా ఈ చిత్రానికి ఎక్కువ స్క్రీన్‌లు లభించి ఉత్తరాది మార్కెట్‌లో మంచి లాంగ్ రన్ వచ్చింది.

ఇప్పుడు ఈ చిత్రానికి మూడవ భాగాన్ని త్వరగా విడుదల చేసి క్రేజ్‌ని పెంచుకునే ప్లాన్‌లో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజుల్లో సీక్వెల్స్‌కు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఫ్రాంచైజీ సినిమాలను చూడటానికి ప్రేక్షకులు చాలా ఆసక్తి చూపుతున్నారు. ఈ తరహా సినిమాలే ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఎక్కువ విజయాలు సాధిస్తున్నాయి.

చందు మొండేటి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన కార్తికేయ-2 బాక్సాఫీస్ వద్ద తన అద్భుతమైన ప్రదర్శనతో ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఈ సినిమాతో నిఖిల్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు.

కాగా మూడో భాగం గురించి హీరో నిఖిల్ మీడియాతో మాట్లాడుతూ తాజాగా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కార్తికేయ సినిమా చేస్తున్నప్పుడు సీక్వెల్ తీయాలని తాను కానీ, దర్శకుడు కానీ ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు.

అంతే కాకుండా మొదటి భాగం విడుదలైన తర్వాత ఎక్కడికి వెళ్లినా కార్తికేయ 2 షూటింగ్ జరుగుతోందా లేదా అని అడిగారని, నిఖిల్ చెప్పారు. కాగా ఇప్పుడు కార్తికేయ 3 గురించి కూడా అలానే అడుగుతున్నారని నిఖిల్ తెలిపారు. ఇక త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుందని తెలియజేసారు.

బాహుబలి-2 మరియు KGF-2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచిన సంగతి తెలిసిందే. మరియు ప్రేక్షకులు ఆ సినిమాలకు ఇంకా కొనసాగింపు ఉంటే బాగుండేదని కోరుకుంటున్నారు. కార్తికేయ-2కి కూడా చాలా సానుకూల స్పందన వచ్చింది. మరి మూడవ భాగం కోసం నిజంగానే ప్రేక్షకులు ఎదురు చూస్తారు.

ఖచ్చితంగా కార్తీకేయ 3 అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. దాంతో పాటు సినిమాకు భారీ స్థాయిలో హైప్ కూడా ఉంటుంది. కార్తికేయ టీమ్ ప్రేక్షకుల అంచనాలను అందుకుని మరో విజయవంతమైన చిత్రాన్ని అందించాలని కోరుకుందాం.

Kiara Advani Shines in a pearl saree in this latest photoshoot

0

Kiara Advani is a vision to behold in the latest photoshoot where she shines in a pearl saree.

Tiger vs Pushpa Raj action sequence in Pushpa The Rule ?

0

It has been almost a year since the release of Allu Arjun’s ‘Pushpa: The Rise’. Still, the movie has not lost its craze and even now Pushpa songs are trending everywhere. The audience is very excited to see how the journey of Pushparaj is going to be in the second part Pushpa: The Rule.

Sukumar and his team took their time and rewrote the script, they have increased the range of this movie now. Part 2 is expected to be made on a higher level with a gripping thrilling narration with breathtaking action sequences. The movie’s shooting was supposed to start in June but it got postponed due to unavoidable reasons.

At a recent event in New Delhi, Allu Arjun confirmed that he will start shooting for Pushpa 2 soon. He also revealed the Pushpa 2 Release Plans too. Allu Arjun has been on hiatus since Pushpa was released in December 2021. Pushpa 1 became one of the biggest blockbusters from the South. He said that he is going to start shooting now and hopes that the film will release next year.

According to Allu Arjun’s latest update about Pushpa, the photo shoot of Bunny has already taken place at Annapurna Studios. On the other hand, it is known that the film crew is trying to find rare locations in the forests of Bangkok-Sri Lanka. It has also been leaked that a fierce fight between Pushparaj and a tiger will be filmed in the forests of Bangkok.

Although it is going to be shot in CG, Sukumar and the team will take a lot of care to make it look realistic. Recently ntr intro with the tiger fight sequence in the RRR movie got a thunderous response and we’ll have to wait and see how Sukumar handles a similar fight.

Although there’s no official confirmation on the release date of Pushpa-2, it is said that the movie will release in December 2023.

Karthikeya team is planning to start the 3rd part quickly

0

Karthikeya-2 is a turning point in Hero Nikhil’s career. The movie has collected more than 100 crores gross and it became a Pan-Indian blockbuster. The movie also performed well in the Hindi version by collecting more than 30 crores net. Though it had a very less number of theaters, due to the increasing positive talk it got more screens and had a good long run in northern markets.

Now the team is in plans to encash the craze by doing the 3rd part quickly. Nowadays sequels are having a huge craze in the audience and people are very interested to watch franchise movies. These kind of movies are the best bets at the box office now.

Directed by Chandu Mondeti and jointly produced by Abhishek Agarwal Arts People Media Factory, Karthikeya-2 has left the trade circles in awe with its performance. With this movie, Nikhil has become a Pan India star.

While speaking to the English media about the third part, hero Nikhil recently revealed interesting things. He said that while making Kartikeya he or the director never thought of making a sequel.

Apart from that Nikhil said that after the first part’s release, wherever he went people were asking whether Kartikeya 2 is being shot or not. And Nikhil clarified that now they are asking about Karthikeya 3 in the same way. He informed that this movie will start very soon.

Bahubali-2 and KGF-2 movies have become gigantic blockbusters at the box office and audience still want those movies to continue. Karthikeya-2 also got an extremely positive response and people are waiting for its third part. It will garner a lot of attention and the hype will be at the next level for the movie. Let’s wish that the Karthikeya team meets the expectations of the audience and gives another successful movie.