Home Blog Page 1975

సమంత తాజా చిత్రం యశోద విడుదల తేదీ ఖరారు

0

సమంత నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న యాక్షన్ థ్రిల్లర్ యశోద.. ఈ చిత్రంలో సమస్యల వలయంలో చిక్కుకున్న ఒక గర్భిణి పాత్రలో సమంత నటించారు. సినిమా టీజర్‌ను బట్టి చూస్తే, ఇది హింసాత్మకమైన సన్నివేశాలతో కూడిన సర్వైవల్ థ్రిల్లర్‌గా కనిపిస్తోంది. హరి, హరీష్ దర్శకత్వం వహించిన యశోద చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్‌ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు.

ఇందులో వరలక్ష్మి శరత్‌కుమార్ మరియు ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటించారు. కాగా ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఎం సుకుమార్ మరియు మార్తాండ్ కె వెంకటేష్ సినిమాటోగ్రాఫర్ మరియు ఎడిటర్ గా పని చేశారు.

సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని వినపడుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. గత కొన్ని నెలలుగా ఈ చిత్రం రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని సోమవారం అంటే ఈరోజు ప్రకటిస్తున్నట్లు డైరెక్ట్ హింట్ ఇస్తూ ఆదివారం పోస్టర్‌ను విడుదల చేశారు నిర్మాతలు.

ఈ రోజు సాయంత్రం విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పగా.. అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం యశోద చిత్రం నవంబర్ 11వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందింది.

ఇటీవల విడుదలైన టీజర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఈ సినిమాతో సమంత ఈసారి మరో హిట్ కొట్టడం ఖాయమని టీజర్ చూసిన వారంతా వ్యాఖ్యానించారు.

యశోదతో పాటు స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ ఆదిపర్వం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న “శకుంతల” చిత్రంలో కూడా సమంత కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. కాగా ఈ సినిమాని త్రీడీ ఫార్మాట్‌లో కూడా విడుదల చేయనున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేయనున్నట్టు సమాచారం అందినా.. ఆ తర్వాత వాయిదా వేశారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండతో కలిసి “ఖుషి” అనే మరో సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది, తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది.

బాక్సాఫీస్ వద్ద ఎదురే లేకుండా దూసుకుపోతున్న కాంతార

0

రిషబ్ శెట్టి నటించిన కన్నడ చిత్రం కాంతార దేశవ్యాప్తంగా అనూహ్యమైన స్పందన తెచ్చుకుంటుంది. ఈ వారం ఇతర భాషల్లో డబ్బింగ్ అయినప్పటి నుండి, ఈ చిత్రం అపూర్వమైన ఆదరణను పొందుతుంది. అంతే కాక ఈ చిత్రం చివరికి బాక్సాఫీస్ వద్ద ఎక్కడ ముగుస్తుందో ఊహించడం కూడా ట్రేడ్ పండితులకు చాలా కష్టంగా మారింది.

రెండు ప్రధాన పాత్రల్లో నటిస్తూ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. కన్నడ వెర్షన్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అద్భుతమైన బాక్సాఫీస్ కలెక్షన్లను ఈ సినిమా నమోదు చేస్తుంది. మొదటి రోజు మంచి టాక్ తెచ్చుకున్న తర్వాత క్రమక్రమంగా ఈ చిత్రం అసాధారణమైన స్పందనను పెంచుకుంటూ కలెక్షన్లలో గణనీయమైన అభివృద్ధిని కనబరిచింది. ఇక సినీ ప్రియుల ప్రోత్సాహం వల్ల డబ్బింగ్ వెర్షన్‌లలో కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది.

నిన్న ఆదివారం రోజు కాంతార చిత్రానికి బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద రోజుగా నిలిచింది. ఈ చిత్రం అన్ని చోట్లా సంచలన ప్రదర్శన చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 5.5 కోట్లకు పైగా గ్రాస్, హిందీలో 4 కోట్ల నెట్, తమిళనాడులో 1 కోటికి పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక స్వస్థలమైన కర్ణాటకలో ఆదివారం రోజు భారీ నంబర్లను నమోదు చేసుకుంది.

మొత్తంగా చూసుకుంటే కాంతార చిత్రం ఆదివారం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటికే 100 కోట్ల గ్రాస్‌ను క్రాస్ చేసిన ఈ సినిమా ఇప్పుడు 150 కోట్ల మార్కు వైపు దూసుకుపోతోంది.

ప్రేక్షకుల పై చూపిన విశేషమైన ప్రభావంతో పాటుగా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన కాంతార ఒక్క విషయం మాత్రం రుజువు చేసింది. అదేంటంటే ఏ సినిమా అయినా సరైన కంటెంట్ యే ప్రధానం అని, హీరో ఎవరు, ఏ భాష అనే తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, ప్రోత్సహిస్తారని మళ్లీ నిరూపించిందీ చిత్రం.

కాంతార చిత్రం శనివారం తెలుగు రాష్ట్రాల్లో విడుదలైంది, ఇది మంచి లాంగ్ రన్‌ను కలిగి ఉంటుందని మరియు వచ్చే వారంలో విడుదలయ్యే సినిమాలను ప్రభావితం చేసే అన్ని అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాల వారు భావిస్తున్నారు. మరి వచ్చే వారాంతంలో ఎవరి సినిమా ఎవరిని డామినేట్ చేస్తుందో వేచి చూద్దాం.

Sensational Kantara shakes the Indian box office on Sunday

Kantara, the Kannada movie of Rishab Shetty is doing exceptional business all across the country. Ever since it’s coming in multiple dubbed languages, the film is witnessing an unprecedented run and now it’s become hard to foresee where the movie will eventually end at the box office.

Directed by Rishab Shetty, who also acted in two major roles the movie is creating history at the box office. Not only in Kannada cinema but the film is busting the myths around box office collections even in other languages. After a decent start on its first day, the movie showed substantial growth with the help of extraordinary word-of-mouth and is becoming a monster thanks to the tremendous love it is receiving in the dubbed versions too.

Yesterday, The Kantara movie had its biggest day at the box office. The film has performed on a sensational note everywhere. In Telugu states the movie has collected more than 5.5 Crores gross, In Hindi the movie has collected 4 Crores net, In Tamil Nadu, it fetched more than 1 Crore gross. And in Karnataka which is its homeland numbers are very huge on Sunday. Overall Kantara movie collected more than 20 crores gross worldwide on Sunday. The movie has already crossed the 100 crores mark and now heading toward the 150 Crores mark.

With the remarkable impact it’s shown on the audience and the huge numbers it is gathering at the box office, Kantara movie has proved again that the content is king and audiences will love and encourage good content movies without bothering who is the hero and which language it is.

Kantara movie was released in the Telugu states on Saturday and many people in trade circles is feeling that it will have a good long run and it has every chance to effect new releases in the next week. Let’s wait and see whose film will dominate the next weekend.

Release Date Locked for Samantha’s Yashoda

0

Yashoda is an action-thriller that features Samantha in the role of a pregnant woman who is in trouble. Going by the movie’s teaser, this looks like a survival thriller with a violent and dark touch. Yashoda is directed by Hari and Harish and produced by Sivalenka Krishna Prasad, under the Sridevi Movies banner.

Its cast includes Varalaxmi Sarathkumar and Unni Mukundan in pivotal roles. The music is composed by Mani Sharma. M Sukumar and Marthand K Venkatesh are the cinematographer and editor, respectively.

The film also reported to have supernatural elements has completed its shooting and is currently undergoing post-production work.

The makers have planned to bring this movie to the audience earlier, but the release date has been postponed for the past few months. The makers released a poster on Sunday giving a direct hint that they are announcing the release date of this movie on Monday i.e. October 17. The movie will be released on November 11th. This movie has been made as a bilingual film in Telugu and Tamil languages.

The recently released teaser has increased the expectations of the movie. Everyone who saw the teaser commented that Samantha is sure to score another hit this time with this movie.

Apart from Yashoda, Samantha is also acting under the direction of star director Gunasekhar for “Shakuntalam” movie in the background of Adiparvam. This movie, which has completed its shooting, is currently undergoing post-production activities. It will be released in 3D format too. First, it was reported that the film will release on November 4th but later it got postponed and will soon be brought to the audience.

Currently, Samantha is acting in another movie “Khushi” with Vijay Devarakonda. The film is in the shooting stage and the next schedule is going to start soon.

Dil Raju is disappointed as his plans are not working out for Vijay’s Varisu

0

Kollywood star Vijay’s Varisu is one of the most anticipated films in Kollywood as well as Tollywood. Dil Raju had a lot of expectations for Varisu and he thought it would make huge profits for him and establish him in Tamil industry as well. However, with the latest developments, everything has changed.

Varisu was expected to be a solo release in Tamil for Sankranthi 2023. Now, Ajith’s Thunivu has also joined the race and will split theatres, and the business will be affected for sure. Already in Telugu, he is having a lot of competition for the Sankranti season. Initially, he expected Only 2 big films to be released in form of Adipurush and Mega154.

The ace producer and distributor planned a good number of theatres for Varisu in Telugu. But now, 2 more films have joined the Sankranti race. NBK 107 and Akhil’s Agent are most likely to release for the festive season. Out of these 4 films, 3 films are definitely expected to release for the festive season and Vijay’s Varisu may not get screens if 3 Big movies are released.

Dil Raju is disappointed as he is now facing massive competition in both industries and since big names like Chiranjeevi, Prabhas, Ajith, and Balakrishna are involved, there’s not much he can do.

Balakrishna to appear with Pawan Kalyan and Trivikram?

0

Balakrishna’s Unstoppable 2 has got off to a roaring start. The first episode featured former AP CM and TDP Chief Nara Chandrababu Naidu as guest. Fans and followers saw a relaxed and unhinged side of CBN and the show received good feedback from the netizens.

Staying true to the goal of getting exciting guest on the show, the next episode will see Sidhu Jonnalagadda and Vishwak Sen. The young heroes are having a good run at the box office and there are high expectations on their subsequent releases, DJ Tillu 2 and Ori Devuda.

Coming to the next guests on the show, there are chances of Balakrishna getting Trivikram and Powerstar Pawa Kalyan on as guests. In the latest promo of Unstoppable 2, Balakrishna hinted at Trivikram and Pawan Kalyan’s appearance in the show. It might be season closing episode and one of the biggest spectacles of the small screen.

Balakrishna’s Unstoppable has been on a roll right from the time the first episode aired on Aha. Brahmanandam, Superstar Mahesh Babu, SS Rajamouli, Ravi Teja are among several celebrities who showed up for this talk show’s first season.

The celebrity talk show has got off to a flying start with great reviews and ratings. Fans and movie lovers are loving this new avatar of the ‘Akhanda’ actor.

Keerthy Suresh looks Resplendent in white

0

Keerthy Suresh latest photoshoot is viral on the Internet. She looks Resplendent in all white.

తమిళ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన పోన్నియిన్ సెల్వన్

0

దక్షిణ భారత సినీ పరిశ్రమలో దిగ్గజ దర్శకులలో ఒకరైన మణిరత్నం ఎన్నో ఏళ్లుగా కలగా భావించి తెరకెక్కించిన మాగ్నమ్ ఓపస్ పొన్నియిన్ సెల్వన్ చిత్రం ఈ పండుగ సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద విడుదలై విధ్వంసం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓపెనింగ్ డే నుండే అద్భుతమైన కలెక్షన్లను నమోదు చేస్తూ ఎక్కడా ఆగకుండా రికార్డులు అన్నిటినీ కొల్లగొడుతూ దూసుకుపోతుంది.

పొన్నియిన్ సెల్వన్చి త్రం విడుదలైన మూడు వారాల లోపే బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా తమిళనాడులో కమల్ హాసన్ నటించగా.. ఇటీవలే ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన విక్రమ్ సినిమా కలెక్షన్లను దాటేసి తమిళనాడులో అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా అవతరించింది.

తమిళనాడులో 2010లో విడుదలైన రోబో చిత్తం తొలి 100 కోట్ల గ్రాసర్‌గా నిలిచింది. ఇప్పుడు 200 కోట్ల బెంచ్‌మార్క్‌ను పొన్నియన్ సెల్వన్ సృష్టించడం విశేషం. నేటితో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 200 కోట్లు దాటడంతో ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి. మొదటి నుండి తమిళ చిత్ర పరిశ్రమలో, ప్రేక్షకులలో ఈ సినిమా పట్ల భారీ హైప్ ఉండటంతో ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తుందని అనుకున్నారు కానీ బహుశా ఈ స్థాయి విజయం మాత్రం ఎవరూ ఊహించి ఉండరు.

పొన్నియన్ సెల్వన్‌తో మణిరత్నం నిజంగా చరిత్రలో నిలిచిపోయే బ్లాక్‌బస్టర్‌ని అందించారు. ఈ సినిమా ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 450 కోట్ల మార్క్‌ను దాటేసి 500 కోట్ల మైలురాయి వైపు పరుగులు పెడుతోంది.

పొన్నియిన్ సెల్వన్ మొదటి భాగం అరుల్మొళి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్) యొక్క జీవితంలోని ప్రారంభ దశ తాలూకు కథను చెబుతుంది, ఆయన తరువాత కాలంలో రాజ రాజ చోళ చక్రవర్తిగా (947-1014) ప్రసిద్ధి చెందారు తమిళ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తమ హృదయాలకు ఎంతో దగ్గరగా తీసుకున్నారు. ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇది మణిరత్నం కి మాత్రమే కాకుండా తమిళ ప్రజలకు కూడా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు.

ఈ చిత్రంలో జయం రవి, విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, శోభితా ధూళిపాళ, ఐశ్వర్య లక్ష్మి తదితరులు నటించారు. పొన్నియిన్ సెల్వన్-1 సినిమాతో దశాబ్దం తర్వాత ఐశ్వర్యరాయ్ తమిళ సినిమాలో మళ్ళీ కనిపించారు. కాగా ఐశ్వర్య రాయ్ ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేయటం విశేషం – నందిని మరియు ఆమె మూగ తల్లి మందాకిని దేవిగా ఐశ్వర్య నటించారు.

స్టార్ వాల్యూ కన్నా కంటెంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న ప్రేక్షకులు

0

ఒక సమయంలో టాలీవుడ్‌ లో బాక్సాఫీస్‌ను స్టార్లు శాసించే వారు. తొలినాళ్లలో ఏఎన్‌ఆర్‌, ఎన్టీఆర్‌ అయినా, సూపర్‌స్టార్‌ కృష్ణ అయినా,. ఆ తరువాత చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌ల తరం అయినా సరే స్టార్‌ల ప్రభావం ఎప్పుడూ బాక్సాఫీస్‌ వద్ద ఉండేది.

కానీ అయితే మారుతున్న కాలంతో పాటు వినోదాన్ని ప్రేక్షకులు వినియోగించే మాధ్యమాలు చాలా అభివృద్ధి చెందడంతో, ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి. అందువల్లే ఇప్పుడ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలి అంటే కేవలం స్టార్ ట్యాగ్ మాత్రమే సరిపోదు. స్టార్ హీరోల వల్ల ఓపెనింగ్స్ వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కంటెంట్ బాగుంటేనే సినిమా విజయం సాధిస్తుంది. ఉదాహరణకు రంగస్థలంతో అద్భుతమైన విజయం సాధించిన రామ్ చరణ్, తరువాత వచ్చిన వినయ విధేయ రామ సినిమాతో అపజయాన్ని మూటగట్టుకున్నారు. సినిమాలో విషయం లేకపోతే ఎంత పెద్ద స్టార్ ఉన్నా ఆ స్టార్ డం సినిమాను కాపాడటం సాధ్యం కాదు.

చిరంజీవి, నాగార్జున, నాని, నాగ చైతన్య, నితిన్, రామ్, విజయ్ దేవరకొండ వంటి స్టార్లు ఇటీవల తమ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో అలాగే ట్రేడ్ వర్గాల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యారు. కొన్ని సినిమాలకైతే కనీస స్థాయిలో కూడా కలెక్షన్లు రాకపోవడం గమనార్హం. ఇక కొన్ని సినిమాలకు పాజిటీవ్ టాక్‌ వచ్చినా కూడా సరైన విధంగా ప్రభావం చూపలేకపోయాయి.

కానీ మేజర్, సీతారామం, కార్తికేయ 2 వంటి చక్కని సినిమాలకు తోడు ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ గా నిలిచిన కాంతార వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరైన కంటెంట్ ఉన్న సినిమాలే ఎప్పుడూ పని చేస్తాయని రుజువు చేశాయి. ముందుగానే అనుకున్నట్లు.. తెలుగు ప్రేక్షకులు మునుపటి కాలంతో పోలిస్తే బాగా అభివృద్ధి చెందారు. సినిమాల నుంచి నాసిరకం అంశాలు కాకుండా నాణ్యతను ఆశిస్తున్నారు.

కనుక సినిమాల ఫలితాల ద్వారా ప్రేక్షకులు ఇస్తున్న సంకేతాన్ని మన తారలు పసిగట్టి.. రాబోయే తమ సినిమాలలో ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మంచి సినిమాలతో వస్తారని ఆశిద్దాం.

Now Akhil Joins The Sankranthi Race With Prabhas, Chiranjeevi, And Balakrishna

0

Every year, there is always stiff competition between movies for the Sankranthi spot and usually, the big stars get their films released during the festive season to pull in the maximum crowds.

This coming Sankranthi is no different either, with many movies eyeing the spot for the holiday season. While Prabhas’ Adipurush is a confirmed Sankranthi release, there is currently a tussle between Chiranjeevi and Balakrishna.

Balakrishna is adamant about releasing NBK 107 on the occasion of Sankranthi but Chiranjeevi’s Mega 154 is also up for release. The main dilemma is that Mythri Movie Makers are the producers of both films. Both the heroes are forcing the makers to release their film for Sankranthi.

To add to all of this, now the makers of Akhil’s Agent are looking to release the film for Sankranthi. This is a very bold decision considering Prabhas’ Adipurush and a potential Chiranjeevi or Balakrishna release. This must mean that the makers are extremely confident in their product. This year’s Sankranthi Telugu releases are proving to be very exciting.

Looking at the current market, the content will always emerge victorious. As long as Agent delivers in terms of content, it is sure to become a blockbuster.