Home Blog Page 1950

దర్శకుడు అనుదీప్ ను ప్రభావితం చేయని ప్రిన్స్ పరాజయం

0

అనుదీప్ కెవి పిట్టగోడ అనే సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అయ్యారు. మొదటి సినిమాతో తాను అనుకున్న సక్సెస్ సాధించలేకపోయినా.. మరో దర్శకుడైన నాగ్ అశ్విన్ అనుదీప్‌ని ప్రోత్సహించి వెంటనే మరో సినిమాకు అవకాశం ఇవ్వాలనుకున్నారు.

అలా అనుదీప్ తో ‘జాతి రత్నాలు’ మొదలైంది. నవీన్ పొలిశెట్టి, ఫరియా అబ్దుల్లా, ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అనూహ్యంగా భారీ విజయం సాధించడంతో అనుదీప్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారారు.

ఇక ఆ తర్వాత తమిళ హీరో శివ కార్తికేయన్‌తో కలిసి సినిమాని తెరకెక్కించే అవకాశం దక్కించుకున్న అనుదీప్‌ ప్రిన్స్‌ అనే సినిమా చేశారు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయింది.

సాధారణంగా ఒక చిన్న దర్శకుడు తీసిన సినిమా గనక డిజాస్టర్‌ అయితే ఆ సినిమా చేసిన వెంటనే తర్వాత రాబోయే ప్రాజెక్ట్‌లు అన్నీ క్యాన్సిల్ అవుతాయి. కానీ అనుదీప్‌ విషయంలో అలా జరగలేదు. కాగా ప్రిన్స్ వైఫల్యం తన కెరీర్ ను ప్రభావితం చేయడం లేదు.

ఇటీవల తన తాజా చిత్రం ప్రిన్స్‌తో డిజాస్టర్ అందుకున్నా.. దర్శకుడిగా అనుదీప్‌ కి ఇప్పటికీ క్రేజ్ ఉంది. దాదాపు టైర్-2 హీరోలందరూ ఇప్పటికీ అనుదీప్‌తో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

తాజా వార్తల ప్రకారం అనుదీప్ ఇప్పటికే కొంతమంది నిర్మాతల నుండి అడ్వాన్స్ తీసుకున్నారని తెలుస్తోంది. కాగా ఈ యువ దర్శకుడు తన తదుపరి ప్రాజెక్ట్ కోసం పని చేయడం ప్రారంభించారట. అంతే కాకుండా హీరో రామ్‌ని కలవడానికి ప్లాన్ చేస్తున్నారని, రామ్ కూడా అనుదీప్ తో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

‘ప్రిన్స్’ సినిమాని సురేష్ బాబు మరియు సునీల్ నారంగ్ సంయుక్తంగా నిర్మించగా తెరకెక్కిన ఒక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. తమిళంలో రూపొందిన ఈ సినిమా తెలుగులోనూ విడుదలైంది.

ఇక ఈ సినిమాకు అవసరమైన మేరకు ప్రచార కార్యక్రమాలను నిర్వహించలేదు. అంతే కాకుండా సినిమాలోని కంటెంట్ కూడా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేదు. ‘జాతి రత్నాలు’ తరహాలోనే కామెడీ సన్నివేశాల ఫార్ములా ఉన్నందున ‘ప్రిన్స్’ సినిమాను ప్రేక్షకులు, విమర్శకులు ఏకగ్రీవంగా తిరస్కరించారు.

కొంతమంది దర్శకుడు అనుదీప్ కెవిని విమర్శిస్తూ, జాతిరత్నాలు యాదృచ్ఛికంగా హిట్ అయిన సినిమా అని అన్నారు. అయితే అనుదీప్‌ పై తెలుగు హీరోల నమ్మకాన్ని చూస్తుంటే, అతను తన తదుపరి సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది.

రాజమౌళి పై తప్ప మిగతా దర్శకుల పై నమ్మకం పెట్టుకోలేక పోతున్న తెలుగు సినిమా స్టార్ హీరోలు

0

తెలుగు సినిమా పరిశ్రమ అనేది ఒక చిత్రమైన పరిశ్రమగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కొన్ని సంవత్సరాలకు ఒక్కోసారి పద్ధతులు, వ్యవహారాలు మారుతూ ఉంటాయి. మరియు కాలానుగుణంగా ఫార్ములాలతో పాటు సెంటిమెంట్‌లు కూడా మారుతూ ఉంటాయి. కరోనా మహమ్మారి ఒక్కసారిగా పరిశ్రమను కుదిపేసిన తర్వాత, ప్రేక్షకుల అభిరుచిలో స్పష్టమైన మార్పు వచ్చింది. అలాగే పరిశ్రమ వర్గాలలో కూడా చెప్పుకోదగిన మార్పు వచ్చిందని చెప్పవచ్చు.

ఇక తెలుగు సినిమా పరిశ్రమలో గత కొన్నేళ్లుగా స్టార్ హీరోలు దర్శకులను నమ్మి స్క్రిప్ట్‌లు కూడా వినకుండా సినిమాలకు ఒప్పుకోవడం చేసేవారు. ఎందుకంటే ఫలానా దర్శకుడితో చేస్తే ఆ కాంబో క్రేజ్ వలన సినిమా చుట్టూ క్రేజ్ ఏర్పాటు చేయడానికి సహాయపడేది.

కానీ స్టార్ హీరోలు ఇప్పుడు తమ స్టార్‌డమ్ మరియు సినిమా ఫలితం గురించి ఎటువంటి రిస్క్ తీసుకోకూడదనే ఆలోచనలో ఉన్నారు. కాగా వారు పూర్తి బౌండెడ్ స్క్రిప్ట్‌లను వివరించాలని దర్శకులను డిమాండ్ చేస్తున్నందున ఇప్పుడు కాలం మారిపోయిందనే చెప్పాలి. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, స్టార్ హీరోలు ఇప్పుడు తమ కెరీర్‌లో ప్రతి సినిమా చాలా కీలకమైనదని భావిస్తున్నారు. అందుకే వారు ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి లేదా సిద్ధంగా లేరు అలాగే ఏ విధమైన రాజీ పడకూడదనుకుంటున్నారు.

సుకుమార్, త్రివిక్రమ్, కొరటాల శివ వంటి పెద్ద దర్శకులు కూడా ఇప్పుడు స్టార్ హీరోల తాలూకు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. షూటింగ్‌ సమయంలో కూడా హీరోలు ఇప్పుడు సినిమా అవుట్‌పుట్‌ని నిరంతరం పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో వారికి ఏదైనా నచ్చకపోతే వారు వెంటనే దర్శకులకు తెలియజేస్తూ వాటి పై మళ్లీ పని చేయమని అడుగుతున్నారు.

SSMB28కి సంబంధించి స్క్రిప్ట్‌ పై పని చేయమని త్రివిక్రమ్‌పై మహేష్ ఒత్తిడి చేస్తున్నారని ఇప్పటికే చాలా పుకార్లు వస్తున్నాయి. అలాగే, ఇండియన్ సినిమాలో అత్యంత భారీ క్రేజ్ ఉన్న పుష్ప 2 చిత్రం షూటింగ్‌కి ముందు సుకుమార్ స్క్రిప్ట్‌ పై అదే పనిగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

రాజమౌళి తప్ప మరే దర్శకుడిని స్టార్ హీరోలు నమ్మడానికి సిద్ధంగా లేరు. బాహుబలి ఫ్రాంచైజ్ మరియు RRR తో రాజమౌళి తెలుగు సినిమా ఇండస్ట్రీ రేంజ్ ని ఎలా మార్చారు అనేది మనకు తెలిసిందే. ఇప్పుడు ప్రతి స్టార్ హీరో రాజమౌళితో కలిసి పనిచేయాలని కోరుకుంటారు మరియు వారు స్క్రిప్ట్ గురించి అడగకుండా గుడ్డిగా ఆయన దర్శకత్వంలో నటించడానికి సిద్ధంగా ఉన్నారు.

భారతీయ బాక్సాఫీస్ వద్ద తమ ప్రతి చిత్రాన్ని భారీ రేంజ్‌లో అందించాలని కోరుకునే స్టార్ హీరోల ఆలోచనలో పాన్-ఇండియా సినిమా అనే అంశం అత్యంత ముఖ్యమైన ప్రభావాన్ని కలిగిస్తుంది.

స్టార్ హీరోలు ఇప్పుడు ఒక చిత్రం కోసం 2 సంవత్సరాలైనా వేచి ఉండటానికి సిద్ధంగా ఉన్నారు. అందువల్లే వారు దర్శకులకు చాలా పటిష్టంగా ఉండేలా ఉత్తమమైన కంటెంట్ ను అందించాలని కోరుకుంటున్నారు. మరి దర్శక నిర్మాతలతో మన స్టార్ హీరోలు చూరగొన్న ఈ వైఖరిలో వారు ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.

Anudeep is still in demand even after scoring a disaster, Next film has almost been confirmed

0

Anudeep KV made his debut as a director with the movie Pittagoda. Though the director was not able to score success with his first movie. But after that director, Nag Ashwin encouraged Anudeep and immediately wanted to give him another chance as a director.

That’s how ‘Jati Ratnalu’ was started with Anudeep. Naveen Polishetty, Faria Abdullah, Priyadarshi, and Rahul Ramakrishna acted in the lead roles in this movie which became an unexpected hit.

After JatiRatnalu Anudeep got a chance to work with Tamil hero Siva Karthikeyan and made a movie called Prince. But the film didn’t impress audience expectations and became an utter flop at the box office.

Normally when a small director scores a disaster immediately all his upcoming projects will be canceled but It’s not the same with Anudeep and he has not been affected by the failure. He scored a disaster with Prince recently but the craze is still there for him. Almost all tier-2 Heros are still interested to work with Anudeep.

According to the reports Anudeep has already taken advances from a few producers. The director has started working on his next project and it is said that he is planning to meet hero Ram, Ram also seems to be interested to work with him.

‘Prince’ is a romantic comedy entertainer combinedly produced by Suresh Babu and Sunil Narang. This movie was made in Tamil and released in Telugu.

Promotions were not done as required for the film. Apart from that, the content of the movie is also not impressive. The audience and the critics have unanimously rejected the movie ‘Prince’ as it has the same formula of comedy scenes as ‘Jati Ratnalu’.

Some people also criticized the director Anudeep K.V and said that JatiRatnalu is a hit by chance. But looking at the tier-2 heroes’ belief in Anudeep, it is almost certain now he is going to bounce back with his next movie.

Award-winning Jai Bhim combo is joining hands again for another film

0

The renowned Tamil Actor-Producer Suriya is on a roll in his career at the moment. Though he hasn’t delivered commercial success with his previous movie ET, the star has readied another film in the pipeline. According to the reports, Suriya will be joining hands with director TJ Gnanavel yet again after Jai Bhim which won many accolades and awards. The much-acclaimed Combo will collaborate for a film that will go on floors in March year. There have been reports that the post-production works have already going on for the film and it will be produced by Suriya’s own banner 2D Entertainment.

Jai Bhim was released directly on OTT and got critically acclaimed. It impressed everyone from the general audience to the critics. Suriya produced the movie in his own banner, alongside playing the lead role. Jai Bhim is written and directed by T J Gnanavel. The emotional roller coaster ride is inspired by a real case handled by the retired Madras High Court Judge K Chandru.

The film is about a tribal woman, who knocks on the doors of the Madras High Court with the help of a Lawyer to find her missing husband. The film deals with the caste issue, corruption, and misuse of police power that is affecting our criminal justice system. The emotional performances of the main roles impressed the audience.

Not only the audience the movie impressed the jury of the Dadasaheb Phalke International Film Festival too. Jai Bhim won the Best Feature Film award at the festival. And Manikandan who played the role of a missing husband got the Best Supporting Actor award.

Meanwhile, Suriya has another project in his hands with the director Bala. While there were talks about the rift between the actor and director after that those rumors didn’t make any noise. Now We have to wait and see what story would be Suriya and T J Gnanavel will bring to the audience this time.

Apart from these, Suriya also has a film with Siruthai Siva that will be produced by Studio Green and another film with Sudha Kongara that will be bankrolled once again by his own banner 2D Entertainment.

ఈ చిత్రాలలో హాట్ కేతికా శర్మ అద్భుతంగా కనిపిస్తోంది

0

హాట్ కేతికా శర్మ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఈ చిత్రాలలో అద్భుతంగా కనిపిస్తోంది.

Tollywood leading stars are not believing any Telugu director other than Rajamouli

0

Tollywood is one crazy industry where there is a change in proceedings every few years, and formulas and sentiment change with time. It is known that after the corona pandemic era, there’s a clear change in the taste of the audience and the same can be said with the industry people too.

A few years, back Star Heros were used to sign films without even listening to the scripts by believing in directors. Because the Combo craze with a particular director will help the film in creating craze around it.

But times have changed now as the Star Heros are now demanding the directors they should narrate full bounded scripts as they don’t want to take any risk regarding their stardom and the result of the movie.

The point here is the Star Heros are feeling now every film of their career is very crucial and they do not want to take any risk or compromise by any means. Even the big directors like Sukumar, Trivikram, and Koratala Siva are facing the heat from Star Heros now. While shooting also the Heros are continuously checking the output of the film now and if they don’t like anything they are conveying it immediately to the directors and asking them to rework it.

Already there are many rumors have been coming regarding the SSMB28 that Mahesh is pressurizing Trivikram to work on the script. Also, the most hyped movie in Indian Cinema Pushpa 2 had the same problem with Sukumar being made to work on the script before the shooting of the film.

There’s only one director on which the Star Heros are ready to believe who is none other than Rajamouli. We all know how Rajamouli changed the range of Telugu Film Industry with Bahubali Franchise and RRR. Now every Star Hero wants to work with Rajamouli and they are ready to blindly act in his direction without asking about the script.

The Pan-Indian aspect is what makes a difference in the thinking of Star Heros as they want to deliver their every film in big range at the Indian box office. They are now ready to wait even for 2 years for a film but they just want to deliver the best amount of content which is making it very tough for the directors. Let’s see how far they will be successful with their approach towards the directors.

Hot Ketika Sharma looks stunning in these pictures

0

Hot Ketika Sharma looks stunning in these pictures which she posted on her Insta account.

The Ghost is receiving a disastrous response from OTT too

0

Nagarjuna’s The ghost was a disaster at the box office. The makers and Nagarjuna have felt that maybe the audience will like the film after watching it in OTT because the same thing happened to the previous movie of Nagarjuna – Wild Dog.

Wild Dog was also a failure at the box office but the audience liked the movie after watching it in OTT and many of them felt it was a well-made movie on NIA, the audience appreciated the team of Wild Dog for making proper research on the concept. But the same has not happened with The Ghost.

The OTT audience has not at all liked the film. They felt that the movie is very boring right from start to end. Though the plot was interesting, the director didn’t manage to tell it in the way required as per the OTT reviews.

Besides Nagarjuna and Sonal Chauhan, The Ghost also stars Gul Panag, Anika Surendran, Manish Chaudhari, Ravi Varma, Shrikanth Iyyangar, and Bilal Hossein in pivotal roles. Kajal Agarwal was the first choice for the female lead role in the film, however, she couldn’t allow the dates due to pregnancy.

Presented by Sonali Rang, The Ghost has been produced by Suniel Narang, Puskur Ram Mohan Rao, and Sharrath Marar, under the Sri Venkateswara cinemas LLP & North star entertainment banners. The cinematography has been done by Mukesh G and the songs are done by Bharat – Saurabh and Mark k Robin. The background music for The Ghost is also given by Mark k Robin.

The film’s action sequences were fantastic, yet, the drama and plot elements have drawn out unnecessarily, decreasing the thrilling effect of the incredible fights. The Ghost had a few sequences that will blow the audience’s mind, but the pre and post-episodes of those sequences didn’t contribute much to the overall experience.

The conflict between Mahesh and Trivikram is the talk of industry now

0

SSMB 28 is one project that has got the entire industry and fans eagerly waiting with high expectations. The film will see the return of Mahesh and Trivikram after 12 years. The combination holds a special place in the hearts of Tollywood fans. This is why the entire unit is taking extra care of ensuring all the elements of the film come up with top-notch quality.

The movie got off the mark recently with a grand action schedule. The team had planned for a month-long schedule but the Superstar, looking at the output of action sequences decided to change the fight masters Anbariv altogether.

The industry circles are saying Mahesh Babu is not at all happy with Trivikram’s work on his movie, Mahesh babu is feeling that Trivikram is not putting effort into his film. Somehow Mahesh Babu also feels committing to this project without listening to the complete script was a mistake. The makers have planned to give announcements or updates on Trivikram’s birthday in this movie and planning to release this film on August 2023.

Pooja Hegde will be paired opposite Mahesh Babu while the rest of the cast details will be revealed soon. The filmmakers, Haarika and Haasine Creations announced this project last year much to the delight of fans. SS Thaman will compose the music for this film while Navin Nooli will handle the editing duties.

శివ కార్తికేయన్ ప్రిన్స్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డీటైల్స్

0

తెలుగు వర్ధమాన దర్శకుడు అనుదీప్ కెవి దర్శకత్వం వహించగా తమిళ ఇండస్ట్రీ యువ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రిన్స్ చిత్రం అక్టోబర్ 21, 2022న థియేటర్లలో విడుదలైంది. కాగా ఈ చిత్రానికి ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి మిశ్రమ స్పందన లభించింది.

కెరీర్ లో చక్కని దశలో ఉన్న శివ కార్తికేయన్ ఇలా ఒక చవకబారు తరహా ఇతివృత్తంతో సినిమా చేసినందుకు కాస్త ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. కాగా ప్రిన్స్ చిత్రం 2016లో వచ్చిన పిట్టగోడ మరియు 2021లో విడుదలైన బ్లాక్ బస్టర్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం జాతి రత్నాలు తర్వాత అనుదీప్ దర్శకత్వం వహించిన మూడవ చిత్రం. ఇక ఈ సినిమా శివ కార్తికేయన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఫెయిల్యూర్‌గా నిలిచింది.

తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం, ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్లాట్‌ఫాం ఈ చిత్రం యొక్క స్ట్రీమింగ్ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసిందని తెలుస్తోంది. కాగా ప్రిన్స్ చిత్రం నవంబర్ 25, 2022 నుండి ఓటీటీలో ప్రసారం చేయబడుతుందని అంటున్నారు. ఆ రకంగా ధియేటర్ లో విడుదలైన ఐదు వారాలకు ప్రిన్స్ చిత్రం ఓటీటీలో విడుదల అవబోతుంది అన్నమాట.

ప్రిన్స్ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, డి. సురేష్ బాబు, మరియు పుష్కర్ రామ్ మోహన్ నిర్మించారు.

ఈ చిత్రంలో శివ కార్తికేయన్ సెకండరీ స్కూల్ టీచర్‌గా అన్బరసన్/ఆనంద్‌గా ప్రధాన పాత్రలో నటించారు, ఇందులో ఉక్రేనియన్ నటి మరియా ర్యాబోషప్కా అతని ప్రేమలో పడే జెస్సికా అనే బ్రిటిష్ అమ్మాయి పాత్రలో కనిపిస్తారు. వారి ప్రేమకు ఎలాంటి ఆటంకం కలిగింది? దాన్ని వారు ఎలా ఎదుర్కున్నారు అనే విషయాన్ని హాస్యంతో కూడిన కథనంతో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు అనుదీప్.

ఇక ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో సత్యరాజ్, ప్రేమి అమరన్, సతీష్ కృష్ణన్, సుబ్బు పంచు, ఆనందరాజ్, హలో కందసామి, భరత్ నటించారు.

ప్రిన్స్ రివ్యూలు మరియు బాక్స్ ఆఫీస్ వారీగా చూసుకుంటే రెండింటిలోనూ చాలా మోస్తరు స్పందన పొందింది. ఇదే సినిమాని ఒక తెలుగు హీరోతో తీస్తే బాగుండేదని, పాజిటివ్ రెస్పాన్స్ రాబట్టే అవకాశం ఉందని తెలుగు ప్రేక్షకులు భావించారు. శివ కార్తికేయన్ తెలుగు దర్శకుడు అనుదీప్‌తో కలిసి పనిచేసినప్పుడు సరైన విధంగా ద్విభాషా చిత్రం చేసి ఉండాల్సిందని తమిళ ప్రేక్షకులు భావించారు. కనీసం ఓటీటీ రిలీజ్‌లోనైనా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేయాలని ఆశిద్దాం.