Home Blog Page 1930

Allu Arjun’s Pan India blockbuster Pushpa is Re releasing in Kerala

0

Pushpa was the biggest Pan-Indian movie of 2021. The character of Pushpa, the songs, dialogues, mannerism of thaggedhe le, everything about Pushpa was a rage. Kerala is going to enjoy the movie on screen once more. Pushpa is re-releasing in Kerala.

Allu Arjun has been enjoying stardom in Kerala. He is one of the biggest stars in Kerala and many people fondly call him Mallu Arjun. Icon star also knows about this and puts special interest in doing promotions and dubbing activities for his fans in Kerala.

The new evidence of Allu Arjun craze in Kerala can be seen with Pushpa re-release. It’s just been a year for Pushpa, and it’s a rare feat that such a movie is getting re-released for celebrating the first year anniversary. This mass entertainer will be releasing on 17th December and fans are pretty sure that it will be ‘thaggedhe le’ this time as well.

The movie also has a Mallu Superstar Fahad Fasil whose character became so iconic though it had lesser screen presence. Rashmika as Srivalli, Devi Sri Prasad’s chart buster music lifted the movie to new heights.

Sukumar’s intelligent screenplay and the characterization he designed for Bunny made it a blockbuster across India. When the movie is lacing up for shooting part 2, re-release in Kerala is a good start. We hope it becomes a gigantic hit once again.

Meanwhile, the shooting of Pushpa-2 will go on to the floors soon. The first schedule is said to be planned in Bangkok forests on 13th November. As per plan, it will be a 2 week schedule. Most of the shooting part is said to happen in forests.

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియల్లో కొరటాల శివ వైపు చూడని చిరంజీవి

0

ఫ్లాప్‌లు మరియు హిట్‌లు అనేవి సినిమా వ్యాపారంలో సర్వసాధారణం. కెరీర్ లో విజయవంతమైన దర్శకులు మరియు నటులు కూడా వివిధ కారణాల వల్ల కొన్ని సార్లు ఫ్లాప్‌లను అందుకుంటారు. కొందరు వారి నియంత్రణలో ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఒకరి నియంత్రణకు మించిన కారణాలు ఉండవచ్చు. అందుకే, ఫ్లాప్ లేదా హిట్ అనేది టీమ్ ఎఫర్ట్ గా చూడాలి.

అయితే ఆచార్య పరాజయం పై మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ దర్శకుడు కొరటాల పై విరుచుకుపడుతున్నారు. మెగాస్టార్ బాక్సాఫీస్ స్టామినాను దెబ్బతీసిన ఆచార్య చిత్రం డబుల్ డిజాస్టర్‌గా నిలిచింది. దీని ప్రభావం గాడ్ ఫాదర్ కలెక్షన్స్ పైనా కనిపించింది.

ఆచార్య బాక్సాఫీస్ ఫెయిల్యూర్ తర్వాత చిరంజీవి చాలాసార్లు పరోక్షంగా కొరటాల పైన విమర్శలు చేశారు. లాల్ సింగ్ చద్దా ప్రెస్ మీట్ వంటి వివిధ ఈవెంట్లలో ఆయన సినిమాల గురించి మాట్లాడుతున్నప్పుడు, సెట్స్‌లో డైలాగ్స్ రాస్తున్న నవతరం దర్శకులను నిందించారు. ముందుగా డైలాగ్స్ రాసుకోవాలని సూచించారు.

ఇది ఒక నటుడి నుంచి న్యాయబద్ధమైన ఆందోళనగా కనిపిస్తుంది. కానీ ఒక డిజాస్టర్ సినిమా తర్వాత ఈ వ్యాఖ్యలు రావడంతో అందరూ ఈ వ్యాఖ్యలు కొరటాల గురించి అనుకున్నారు. దర్శకుడు కోరిన దానికి కట్టుబడి ఉన్నానని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి తెలిపారు. అందుకే ఆచార్య రిజల్ట్ తనను పెద్దగా ఇబ్బంది పెట్టలేదని, ఎందుకంటే దర్శకుడు కోరుకున్నది మాత్రమే తను చేశానని చిరు పేర్కొన్నారు.

సూపర్ స్టార్లు ఇలాంటి ప్రకటనలు చేయడం చాలా అరుదు, కానీ చిరంజీవి మాత్రం కొరటాల శివ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సూపర్‌స్టార్ కృష్ణ అంత్యక్రియల కార్యక్రమంలో ఇది మరోసారి ప్రతిబింబించింది.కొరటాల మహేష్ బాబును ఓదార్చడానికి వచ్చినప్పుడు, కొరటాల శివ వైపు చూడకుండా చిరంజీవి ముఖం తిప్పుకున్నారు. కొరటాలతో మంచి సంబంధాలు లేవని ఈ సందర్భంగా బాడీ లాంగ్వేజ్ చూపించింది. గతంలో కూడా తెలుగు సినీ పరిశ్రమలో ఇలాంటి విషయాలు జరిగాయి, నాగార్జున కూడా తన భాయ్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు వీరభద్రం చౌదరిని బహిరంగంగా విమర్శించారు. అయితే, ఈ రకమైన సమస్యలను నివారించడం మంచిది. కెరీర్‌ని పణంగా పెట్టి ఫ్లాప్‌ సినిమా ఎవరూ చేయరు, తప్పు చేయడం మనిష సహజ లక్షణం అనేది అందరికీ వర్తిస్తుంది.

సూపర్ స్టార్లుగా పిలవబడే హీరోలు ఈ లాజిక్‌ను అర్థం చేసుకుని వివాదాలకు దూరంగా ఉంటే.. పరిశ్రమలో సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఆచార్య విషయంలో తాను సూచించిన సూచనలను కొరటాల అంగీకరించకపోవడమే చిరంజీవికి ఇబ్బందిగా కనిపిస్తోంది.

గాడ్‌ఫాదర్ ప్రమోషన్‌లలో కూడా, ఆ చిత్ర బృందం చిరంజీవి సాధారణంగా బెటర్‌మెంట్ కోసం అందించే విలువైన సూచనలను హైలైట్ చేసింది. కొరటాల లాంటి కొందరు దర్శకులు తన పనిలో అలాంటి దిద్దుబాట్లు అనవసరమైన చొరబాట్లు అని భావించవచ్చు. ఇది అంతర్గత మూలాల ప్రకారం విభేదాలకు దారితీసింది. ఇప్పుడు చిరంజీవి ఆచార్య ఫలితం కేవలం కొరటాల తప్పిదమని.. తన తప్పేమీ లేదని నిరూపించాలి అనుకుంటున్నారు.

Chiranjeevi turns his face On Koratala Siva in Krishna’s last rites

0

Flops and hits are part and parcel of movie business. Successful directors and actors also deliver flops due to various reasons, some are within their control, but occasionally there might be reasons beyond one’s control. Hence, flop or hit is a team effort. However, Megastar Chiranjeevi is still mad at Koratala for the debacle of Acharya.

The movie became a double disaster, denting the box office stamina of Megastar. Its effect was seen on the collections of Godfather as well.

Chiranjeevi after Acharya’s box office failure has many times indirectly pointed figures at Koratala. When he was talking about movies in various events like Lal Singh Chaddha press meet, he went on to blame new age directors writing dialogues on sets. He insisted on receiving dialogues beforehand.

This is a legitimate concern for an actor, but coming after a disaster everyone thought the comments were about Koratala. In an interview with national media, Chiranjeevi said that he was bound by what the director had asked him to. That’s why Chiru claimed that Acharya result didn’t bother him much because he delivered what the director wanted.

Such statements are rarely made by superstars, but Chiranjeevi seems to be carrying hard feelings against Koratala siva. This again reflected in the funeral ceremony of Superstar Krishna. When Koratala came to console Mahesh Babu, Chiranjeevi turned his face to avoid looking at Koratala siva. His body language showed that there are no good terms with the Koratala. Such issues happened in the past as well, Nagarjuna also openly criticized about Veerabhadram Chowdary when his movie Bhai flopped. However, this kind of issues are better avoided. No one makes a flop movie risking career, to err is human.

Superstars understanding this logic would avoid controversies and create an environment of harmony in the industry. Chiranjeevi appears to have issues with Koratala not accepting the suggestions he advised.

In Godfather promotions also, the team highlighted the valuable suggestions Chiranjeevi usually provide for the betterment. Some directors like Koratala might feel that such corrections are unnecessary intrusions in his work. This led to differences according to inside sources. Now Chiranjeevi wants to point out that Acharya result is to be blamed on director than on him or producers.

RC 15: 15 కోట్ల భారీ బడ్జెట్ తో ఒక పాటను తెరకెక్కించనున్న శంకర్

0

శంకర్ సినిమాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా సందేశం కోసం కూడా అంతే గొప్పగా ప్రసిద్ధి చెందాయి. ఆయన అదనపు శ్రద్ధతో, శ్రమతో పాటలను చిత్రీకరిస్తారు. ఈ క్ర‌మంలో సినిమా బ‌డ్జెట్ పాట‌ల‌కే చాలా ఖ‌ర్చు అవుతూ ఉంటుంది అనుకోండి. విజువల్ ఎఫెక్ట్స్, లొకేషన్స్, కాస్ట్యూమ్స్ వంటి ఆకట్టుకునే అంశాలు సినిమా లోని భారీ స్థాయిని ప్రతిబింబిస్తాయి.

శంకర్ సినిమాలు బెస్ట్ వర్క్ మరియు క్లాసిక్స్ కావడానికి పాటలు కూడా ఒక కారణం అని నిస్సందేహంగా చెప్పవచ్చు. యుట్యూబ్ లో అత్యధికంగా వీక్షించిన పాటలలో శంకర్ గత చిత్రాల పాటలు ఎన్నో ఉన్నాయి. ఈ దిగ్గజ దర్శకుడు ప్రస్తుతం తొలిసారిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తున్నారు.

తాజా వార్తల ప్రకారం, RC15 అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ చిత్రంలోని ఒక పాటను 12 రోజుల పాటు చిత్రీకరించనున్నారు మరియు ఈ పాట కోసం ఏకంగా15 కోట్లు ఖర్చు పెట్టనున్నారట. ఈ పాట షూటింగ్‌ను న్యూజిలాండ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఈ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడంతో పాటు సినిమా పై హైప్‌ను పెంచింది. సాదారణంగా ఒక పాటకు 15 కోట్లు అంటే చాలా మీడియం రేంజ్ సినిమాలు ఆ బడ్జెట్‌తో తీస్తారు. ఒక పాట కోసం ఇంత భారీ మొత్తం వెచ్చించడం ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో ఊహించని విషయం.

టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్‌లలో రామ్ చరణ్ ఒకరని అందరికీ తెలిసిందే. RRR సినిమా తర్వాత శంకర్‌ వంటి పెద్ద దర్శకుడితో తమ హీరో కలసి నటించడం మెగా అభిమానులకు ప్రత్యేకంగా ఉంటుంది కదా. వారు ఇప్పటికే భారీ సెట్లు మరియు అందమైన లొకేషన్లతో పాటు అద్భుతమైన కొరియోగ్రఫీని ఊహించుకుంటున్నారు.

వారి ఊహలకు బలం చేకూరుస్తూ పాట బడ్జెట్‌కు సంబంధించిన ఈ తాజా వార్త అభిమానులను పిచ్చెక్కిస్తోంది. శంకర్ పాటల చిత్రీకరణకు అభిమానులే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా ఇష్టపడతారు.

అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, థమన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారట. అలాగే జానీ మాస్టర్ వంటి కొరియోగ్రాఫర్‌లు ఇప్పటికే మంచి డ్యాన్స్ నంబర్ చేసారని, పాట కన్నుల పండువగా ఉంటుందని వినిపిస్తుంది. ఇక ఈ సినిమా పై హైప్‌ని రెట్టింపు చేస్తూ, న్యూజిలాండ్‌లో చిత్రీకరించనున్న ఈ పాటకు సంబంధించిన ఈ తాజా వార్త అభిమానులకు కిక్ ఇస్తోంది.

రామ్‌చరణ్‌తో పాటు కియారా అద్వానీ ఈ పాటకు డ్యాన్స్ చేయనున్నారు ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు ఎందుకంటే ఇది ఆయన కెరీర్ లోనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్, అంతే కాకుండా ఆయన బ్యానర్‌ లోనే అత్యంత ఖరీదైన చిత్రం.

Shocking : 15Cr budget for a single song in Shankar- Ram Charan’s film

0

Shankar’s movies are known for grandeur as much as for the entertainment and messaging. He picturizes songs with extra care, effort. In the process, the movie budget is significantly spent on songs. The visual effects, the locations, the costumes reflect the grand scale of the movie.

Songs are also one of the reasons for Shankar’s movies becoming the best work and classics. The songs of his previous films are among the most watched on YouTube. This ace director is now making a movie with Mega Power star Ram Charan for the first time.

According to latest news, one song in this untitled movie (RC15 working title) will be shot for 12 days and the expenditure for this song alone would amount to 15 crores. The shooting for this song is planned in New Zealand. The news has surprised everyone and increasing the hype on the movie.

Generally 15 crores is too much for a song and many medium range movies are shot with that budget. Spending such huge amount for a song is unforeseen in Telugu industry in recent times.

It is known that Ram Charan is one of the best dancers of tollywood and his collaboration with Shankar is special for mega fans. They are already imagining massive sets and Picturesque locations, along with great choreography. Adding to their imaginations, this latest news regarding the budget of the song is driving the fans crazy. Not only the fans, common audiences are also fond of Shankar’s song picturisation.

According to sources, Thaman has given wonderful music and choreographers like Jaani master has already done a good dance number which will be an eye feast. Doubling the hype, this latest news about the song to be shot in New Zealand is giving kick to fans.

Kiara Adwani would be dancing along with Ramcharan. The movie is being produced by Dil Raju on a grand scale because it’s his prestigious project, this would be the most expensive film for his banner.

సాధారణ వారం రోజులలో బాక్సాఫీస్ వద్ద ఢీలా పడిన సమంత యశోద

0

సమంత నటించిన తాజా చిత్రం యశోద ఈ వారం విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. అంతే కాకుండా వారాంతపు రోజుల్లో బాక్సాఫీస్ ప్రదర్శన తెలుగు మరియు తమిళ భాషల్లో అద్భుతంగా ఉండింది. విమర్శకులు కూడా సినిమాలోని సాంకేతిక అంశాలను మెచ్చుకున్నారు.

అయితే ఆ తర్వాత సోమవారం నుండి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాస్త ఇబ్బంది పడుతోంది. సాధారణ వారం రోజులలో కలెక్షన్లలో కొంత తగ్గుదల కనిపించింది. వీకెండ్‌లో కనిపించిన అద్భుతమైన జోరు తరువాతి రోజుల్లో నెమ్మదించింది. నవంబర్ బాక్సాఫీస్‌కు డల్ సీజన్ కాబట్టి, కలెక్షన్లలో డ్రాప్ ఉండడం సహజమే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో 12 కోట్లకు అమ్ముడుపోయిన ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు 6 కోట్ల షేర్ వసూలు చేసింది. బ్రేక్‌ ఈవెన్‌కు చేరుకోవడానికి ఇంకా 6 కోట్లు రాబట్టాలి. ఇది జరగాలంటే, రెండవ వారాంతం వసూళ్లు బలంగా ఉండాలి. వీకెండ్ కలెక్షన్స్ మరింత పెరగాలి.

యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి హరి-హరీష్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

సరోగేట్ తల్లుల అండర్‌గ్రౌండ్ రాకెట్ చుట్టూ ఈ చిత్రం కథ తిరుగుతుంది. యశోదగా సమంత ఎలా సాహసోపేతంగా ఆ సవాళ్ల నుండి బయటపడి విలన్ల గుట్టు రట్టు చేసింది అనేది ప్రతి ఒక్కరినీ తెరపైకి అతుక్కుపోయేలా చేస్తుంది. ఫస్ట్ హాఫ్‌కి ఏకగ్రీవ ప్రశంసలు లభించగా, సెకండ్ హాఫ్ ఇంకాస్త బాగుండాల్సిందని చాలామంది అభిప్రాయపడ్డారు.

రెండవ వారాంతంలో యశోద నిదానంగా సాగిపోకుండా బాక్సాఫీస్ వసూళ్లను వేగవంతం చేస్తే బాగుంటుంది. ఈ సినిమా విజయవంతమైతే మహిళా ప్రధాన పాత్రల ఇతివృత్తంతో మరిన్ని సినిమాలు రూపొందుతాయి. యశోద సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవాలని ఆశిద్దాం.

Samantha’s Yashoda is struggling on week days at the box office

0

Samantha’s latest movie Yashoda released this week and got good talk, it’s weekend box office performance was excellent across Telugu and Tamil languages. Critics also appreciated the movie’s technical elements. However, the movie is a bit struggling at the box office during weekdays.

It has seen some dip in the collections on weekdays. The superb momentum that was seen on the weekend got slowed down on weekdays. As November is a lean season for box office, the drop is understandable.

In Telugu states the film was sold for 9 crores and until now it collected around 6 crores share and yet to get 3 crores to meet the breakeven. For this to happen, the second weekend must be strong. There needs a spike in the weekend collections.

The movie is an action thriller directed by Hari-Harish. Unni Mukundan, Varalaxmi Sharath Kumar, Murali Sharma etc. have acted in important roles in the movie.

The movie revolves around an underground racket of surrogate mothers, and how Samantha as Yashoda adventurously come out of those challenges makes everyone glued to the screen. The first half received unanimous appreciation, while many felt that the second half could have been better.

We hope the second weekend ends the sluggish run of Yashoda and speeds up the box office returns. If the film becomes successful, that will lead to more films made with female centric movies.

వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యల విడుదల తేదీలను డిస్ట్రిబ్యూటర్లకు తెలియజేసిన మైత్రీ మూవీస్

0

మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థగా అవతరించింది. కాగా ఈ సంస్థ 2023 సంక్రాంతికి రెండు భారీ సినిమాలను విడుదల చేస్తోంది. అందులో ఒకటి బాలయ్య నటిస్తున్న మాస్ ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ వీరసింహా రెడ్డి కాగా.. మరొకటి మెగాస్టార్ చిరంజీవి నటిశ్రున్న పక్కా మాస్ మసాలా చిత్రం వాల్తేరు వీరయ్య.

సంక్రాంతికి ఖచ్చితంగా తమ సినిమాలను విడుదల చేయాలని ఇరు చిత్ర బృందాలు తహతహలాడాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఇద్దరి డిమాండ్లకు కట్టుబడి రెండు సినిమాలని సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకే బ్యానర్‌లో రెండు సినిమాలు ఒకే సీజన్‌లో విడుదల కావడం చాలా అరుదుగా జరుగుతోంది.

సంక్రాంతి అంటే రెండు భారీ సినిమాలకు సరిపోయే సీజన్ కావడంతో ఈ బ్యానర్‌కి పెద్దగా నష్టం ఉండదు. అయితే, పోటీ కేవలం సంక్రాంతికి విడుదల చేయాలనే దగ్గర ఆగలేదు. రెండు సినిమాల వర్గాలు కూడా ముందుగా తమ సినిమానే విడుదల కావాలని కోరుకున్నారు.

బెస్ట్ డేట్ కోసం జరుగుతున్న ఈ పోటీలో వీరసింహారెడ్డికి ఎంతగానో ఆశించిన తేదీ లభించినట్లు కనిపిస్తోంది. ఈ రెండు సినిమాల విడుదల తేదీలను మైత్రీ బ్యానర్ డిస్ట్రిబ్యూటర్లకు తెలియజేసిందని అంతర్గత వర్గాలు పేర్కొంటున్నాయి. బాలయ్య సినిమాకు జనవరి 12, మెగాస్టార్ సినిమాకు జనవరి 13 తేదీలను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

ఈ వార్త చిరంజీవి అభిమానులను కొంచెం కలవరపెడుతోంది. వీరయ్య సినిమాతో రికార్డులు బద్దలు కొడతామన్న నమ్మకంతో సోలో రిలీజ్ కావాలని వారు అనుకున్నారు. ఇప్పుడు ముందుగా విడుదల కావడం వల్ల ఓపెనింగ్ రోజు కలెక్షన్ల వరకూ వీరసింహారెడ్డికి అదనపు లాభం చేకూరుతుందని వారు భావిస్తున్నారు.

అయితే, గతంలో చాలా సినిమాలు సంక్రాంతి సీజన్‌లో ముందుగా విడుదలైన ఇతర సినిమాల కంటే ఎక్కువ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.

రిలీజ్ డేట్ అనేది ఒక అడ్వాంటేజ్ మాత్రమే అవుతుంది కానీ అది సినిమా ఫలితాన్ని నిర్ణయించలేదు. లేట్ రిలీజ్ అయితే తొలి రోజు వసూళ్లలో కాస్త వెనక ఉండవచ్చు, కానీ పూర్తి రన్ కంటెంట్‌పై మాత్రమే ఆధారపడి ఉంటుంది. అలా వైకుంఠపురంలో సినిమా ఘనవిజయం ద్వారా ఇది నిరూపించబడింది. ఆ సినిమా సరిలేరు నీకెవ్వరు తర్వాత విడుదలైంది. కానీ ఫుల్ రన్‌లో ఆ సినిమానే ఎక్కువ కలెక్షన్లను సాధించింది. కాబట్టి, మెగా అభిమానులు ఈ విషయంలో ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు.

Mythri movies has informed the release dates of veera simha reddy and Waltair Veerayya to distributors

0

Mythri movie makers is the leading production house in Telugu film industry now. It is holding two major movies for 2023 Sankranthi. One is mass faction entertainer Veera Simha Reddy of Balayya and other is Waltair Veerayya, a typical mass masala movie of Megastar.

Both the movie teams were hellbent on releasing their movies for Sankranthi. Mythri movie makers had to oblige the demands of both and decided to release them for Sankranthi. It’s rare that two movies of same banner releasing for the same season. As Sankranthi has enough space for two biggies, there will not be much damage for the banner.

However, the competition hasn’t stopped there, both the movies wanted an earlier date which is 12th January 2023.

In this contest for the best date, it looks like Veera Simha Reddy got the much desired date. Sources are claiming that Mythri banner has informed the distributors about the release dates of these two movies. 12th January is fixed for Balayya movie and 13th January for Megastar movie.

This news is making Chiranjeevi fans unhappy. They wanted a solo release as they are confident that Veerayya would break records. This dates allocation will give an edge to Veera Simha Reddy on opening day.

However, many movies in the past collected more than other movies which released earlier in Sankranthi season.

The release date is just one of the advantages, but can’t decide the movie fate. There may be a dent in opening day, but the full run depends on the content alone. Ala VaikunthaPuramuloo proved this, it released after Sarileru Neekevvaru but in full run it got more collections. So, this panic from mega fans is not necessary.

భారీ ధరకు అమ్ముడయిన కాంతార తెలుగు శాటిలైట్ హక్కులు

0

కన్నడ డబ్ సినిమాగా విడుదలై తెలుగు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది తాజా సంచలన చిత్రం కాంతార. ఈ సినిమా కలెక్షన్లు తెలుగు టైర్2 హీరోల బిగ్గెస్ట్ హిట్స్‌తో సమానంగా ఉన్నాయి. తెలుగు డబ్ వెర్షన్లో ఇప్పటికే కాంతార సినిమా దాదాపు 35 కోట్లు వసూలు చేసింది. అంతే కాకుండా తెలుగులో కొత్తగా విడుదలయిన సినిమాలతో పోలిస్తే ఇప్పటికీ మెరుగ్గా నడుస్తోంది.

వెండితెర పై భారీ విజయాన్ని కొనసాగిస్తూ దూసుకుపోతున్న కాంతార సినిమా తెలుగు డబ్ శాటిలైట్ హక్కులు తాజాగా అధిక ధరకు అమ్ముడయినట్లు తెలుస్తోంది.

కాంతార (తెలుగు డబ్) శాటిలైట్ హక్కులు స్టార్ మాకి 4.5 కోట్ల భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించే అవకాశం ఉన్న ఈ చిత్రం థ్రిల్లర్ మరియు మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ వంటి అంశాలతో సమతుల్యంగా ఉంటుంది. దీంతో ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది.

ఇటీవల, దాని OTT స్ట్రీమింగ్ ప్రీమియర్ కు కూడా సిద్ధం కాగా.. బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా నడుస్తున్న కారణంగా వాయిదా పడింది. వాస్తవానికి నవంబర్ 5న విడుదల కావాల్సి ఉండగా, నవంబర్ 18కి వాయిదా పడింది. ఆ తరువాత మళ్ళీ నవంబర్ నెలాఖరుకి మార్చబడింది. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ అలాంటిది.

రిషబ్ శెట్టి రచించి, దర్శకత్వం వహించి, నటించిన కాంతార ఫాంటసీ అంశాలతో కూడిన థ్రిల్లర్ గా రూపొందింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ అందరినీ అవాక్కయ్యేలా చేస్తుంది. ఈ సినిమాలో సప్తమి గౌడ కథానాయికగా నటించారు. సినిమా మొత్తం కర్నాటక అడవుల నేపథ్యంలో సాగింది, అందుకే దీనికి కాంతార అనే పేరు వచ్చింది, దీని అర్థం ‘ఆధ్యాత్మిక అడవి’. కాంతారలోని రహస్యాల కోసం మరియు థ్రిల్ పొందడం కోసం ప్రేక్షకులు బుల్లితెర ప్రీమియర్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రం ఎంటర్‌టైన్‌మెంట్ ఫార్ములాతో పాతుకుపోయిన సంస్కృతిని మిళితం చేస్తుంది. చాలామంది రంగస్థలం సినిమాతో ఈ సినిమాకి సారూప్యతలను కనుగొన్నారు, అయితే సినిమా పై మొత్తంగా ప్రేక్షకుల తీర్పు అద్భుతంగా ఉంది. ఆ రకంగా సినిమాను ఎంత ప్రాంతీయంగా తీస్తే అంత సార్వత్రికంగా ఉంటుంది అన్న ఈ చిత్ర దర్శకుడు, కథానాయకుడు అయిన రిషబ్ శెట్టి మాటలను నిజం చేసింది.