Home Blog Page 1771

Can Ponniyin Selvan 2 succeed without strong word of mouth and reviews?

0

Mani Ratnam’s Ponniyin Selvan 2 is all set to release tomorrow. The first part was a massive hit in Tamil Nadu and became the highest grosser but the same magic couldn’t be repeated in the Telugu versions. Ponniyin Selvan 1 also performed well in Tamil Nadu and overseas but was not a grand affair in the Telugu states.

The movie’s unit is aware of this gap and in order to boost the film’s buzz, a grand pre-release event was held in Hyderabad which was attended by the entire cast and crew members. Similarly, Ponniyin Selvan 2 also needs to perform exceedingly well in Hindi in order to achieve breakeven numbers and a lot is riding on positive reviews and good word of mouth.

The 2nd part needs to collect at least 650Cr gross for hit status . Now, the question arises if the film can manage to score well on both these fronts despite the lower-than-expected buzz. The advance bookings are also not as per expectations considering it’s a sequel film. Compared to this, movies like Baahubali 2 and KGF 2 created massive pre-release buzz and the advance bookings were extraordinary.

The film will mark the return of Cholas and will pick up from where the last part ended. Vikram, Aishwarya Rai, Trisha, Karthi, and Jayam Ravi will star in this Mani Ratnam directorial. AR Rahman is composing the music for the film.

SSMB28: త్రివిక్రమ్ సినిమా కోసం మహేష్ బాబు తరచూ బ్రేక్ తీసుకోవడానికి కారణం ఇదే

0

గత కొన్ని రోజులుగా SSMB 28 గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి. హీరో మహేష్ బాబు షూటింగ్ లో ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారని, అలాగే దర్శకుడు త్రివిక్రమ్ తో కూడా ఆయన సంతోషంగా లేరని ఇండస్ట్రీలోని పలు రకాల పుకార్లు షికార్లు చేశాయి. అయితే తాజాగా సన్నిహిత వర్గాల నుండి అందుతున్న వార్తలు త్రివిక్రమ్, మహేష్ ల మధ్య ఎలాంటి విభేదాలు లేవని సూచిస్తున్నాయి. ఇద్దరూ మంచి రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తున్నారని మరియు షూటింగ్ కూడా చాలా హ్యాపీ మూడ్ లో జరుగుతోందని అంటున్నారు.

అయితే ఈ సినిమా షూటింగ్ నుండి మహేష్ విరామం తీసుకోవడానికి ప్రధాన కారణం కొన్నేళ్ల క్రితం ఆయన తీసుకున్న మోకాలి శస్త్రచికిత్స చేయించుకోవడమేనట. ఇప్పటికీ ఆ సమస్యలతో మహేష్ బాధపడుతుండడం ఏ త్రివిక్రమ్ సినిమాలో స్క్రిప్ట్ కూడా మారడానికి కూడా కారణమని అంటున్నారు.

మహేష్, త్రివిక్రమ్ ఇద్దరూ మొదట యాక్షన్ సినిమా చేయాలని అనుకున్నారు. కానీ త్రివిక్రమ్ తర్వాత మహేష్ రాజమౌళితో ఒక పెద్ద యాక్షన్ సినిమాకు కమిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి మహేష్ యాక్షన్ సినిమా చేయలేమని త్రివిక్రమ్ కు చేప్పారట. మోకాలి సమస్య కారణంగా ట్రీట్ మెంట్ తీసుకుని రాజమౌళి సినిమాకి పూర్తిగా సిద్ధంగా ఉండాలనేది ఆయన ఉద్దేశమట.

కాబట్టి మహేష్, త్రివిక్రమ్ ఇద్దరూ తదనుగుణంగా చర్చించుకుని ఈ జానర్ లో ఇద్దరూ కంఫర్ట్ గా ఉండటంతో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ప్రస్తుతం SSMB 28 తాలూకు 30 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందని, సంక్రాంతికి విడుదల కానుండటంతో అనుకున్న సమయానికి సినిమాను త్వరగా పూర్తి చేయవచ్చని మహేష్, త్రివిక్రమ్ లకు తెలుసునని, అన్ని షెడ్యూల్స్ పరస్పర అవగాహన, చర్చలతోనే జరుగుతున్నాయని సమాచారం అందుతోంది.

ఆ రకంగా కేవలం కుటుంబంతో గడపడానికి మాత్రమే కాకుండా ట్రీట్ మెంట్ తీసుకోవడానికి కూడా మహేష్ బాబు విదేశాలకు వెళ్తున్నారట. ట్రీట్ మెంట్ తర్వాత కొన్ని రోజులు షూటింగ్స్ కు బ్రేక్ తీసుకోవడం తప్పనిసరి అని, అందుకే ట్రిప్పులకు, షూటింగ్ లకు మధ్య గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారని అంటున్నారు.

Agent: USA లో రద్దు చేయబడ్డ ఏజెంట్ సినిమా యొక్క ప్రీమియర్ షోలు

0

అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ రేపటి నుంచి అంటే ఏప్రిల్ 28న థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ థ్రిల్లర్ లో తమ అభిమాన హీరోను చూడాలని అక్కినేని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎర్లీ షోలను ప్లాన్ చేసే పనిలో వారంతా బిజీగా ఉన్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా ఏజెంట్ సినిమా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

ఏజెంట్ సినిమా యొక్క USA ప్రీ-సేల్స్ కేవలం 40K$ కు దగ్గరగా ఉన్నాయి మరియు ఈ నంబర్లు తక్కువగా ఉన్నాయి మరియు ఇంత తక్కువ ప్రీ-సేల్స్ కు ప్రధాన కారణంగా చాలా షోలు రద్దు చేయబడ్డాయి. యూఎస్ థియేటర్స్ కు ఇంకా కంటెంట్ డెలివరీ కాకపోవడంతో థియేటర్ల యజమానులు షోలను క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. కాగా కంటెంట్ ను ఈరోజే డెలివరీ చేసే అవకాశం ఉంది.

ఈ రోజుల్లో ఏ సినిమాకైనా టాక్ చాలా కీలకంగా మారింది. యూఎస్ఏ షోలు, ప్రీమియర్స్ సరిగ్గా ప్లాన్ చేయకపోతే టాక్ నెగెటివ్ వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఆ తరువాత సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఉండకుండా పోతారు. అయితే టాక్ పాజిటివ్ గా వస్తే మాత్రం మిగతా రోజుల్లో ఓపెనింగ్స్ లో వచ్చిన నష్టాన్ని ఆ సినిమా రికవరీ చేసే అవకాశం ఉంటుంది. ఏజెంట్ సినిమాకు మంచి టాక్ వస్తుందని ఆశిద్దాం.

ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాల పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రానికి అజయ్ సుంకర, పాటి దీపారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు గా వ్యవహరించారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ చేసిన ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందించారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, బాలీవుడ్ నటుడు డినో మోరియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందించారు.

Adipurush: ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రభాస్ ఆదిపురుష్ ప్రీమియర్స్ కు భారీ డిమాండ్

0

ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రమైన ఆదిపురుష్ జూన్ 16న విడుదలకు ముందే ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శిస్తామని ఆ చిత్ర నిర్మాతలు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ఈ సినిమా ప్రదర్శనకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మొదట ఈ చిత్రాన్ని 13న మాత్రమే ప్రదర్శించాలని నిర్వాహకులు భావించినా సినిమా చుట్టూ నెలకొన్న క్రేజ్ కారణంగా తమ ప్లాన్స్ మార్చుకున్నారు.

‘ఆదిపురుష్’ చిత్రాన్ని జూన్ 13, 14, 15 తేదీల్లో ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా ప్రదర్శించనున్నట్లు, ట్విట్టర్లో అధికారికంగా వార్తలు వచ్చిన వెంటనే ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు ఈ వార్తను సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యేలా షేర్ చేస్తూ సూపర్ స్టార్ గా ప్రభాస్ స్టామినాకు ఇది నిదర్శనమని ఆనందంగా తెలుపుతున్నారు.

https://twitter.com/ursniresh/status/1650931717778325504?t=7QfIhOwf4XAIJEXBw1WDFg&s=19

ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. అలాంటి దేవుడి పాత్రను చేయడానికి ప్రభాస్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని దర్శకుడు ఓం రౌత్ పలుమార్లు చెప్పారు. ఇక సీతగా కృతి సనన్, హనుమంతుడిగా దేవా దత్త నాగే, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ కనిపించనున్నారు. ఇందులో ప్రతినాయకుడు లంకేశ్ పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు.

ఆదిపురుష్ జూన్ 16న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. టి-సిరీస్ ఫిల్మ్స్, రెట్రోఫిల్స్ ప్రొడక్షన్స్ పతాకాల పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

The Reason for Mahesh Babu’s frequent breaks for Trivikram’s film

0

From the past few days, There have been many rumors about SSMB 28, that hero Mahesh Babu is taking too much of breaks in the shooting, and also he is not happy with the Director Trivikram but the news from the closest circles in the industry suggests that there are no differences between Trivikram and Mahesh, they both are maintaining the same relationship and the shooting is also happening in a very happy mood.

The main reason for Mahesh taking the breaks continuously from shooting is because he had knee surgery a few years back, and he is still suffering from those issues, this said to be the reason for even the script changes in Trivikram’s film.

Both Mahesh and Trivikram at first planned for an action film, but everyone knows after Trivikram, Mahesh is committed to a big action film with SS Rajamouli, so Mahesh said to Trivikram that we cannot make the action film. Because of the knee issue, he wanted to take the treatment and to be fully ready for Rajamouli’s film.

So, both Mahesh and Trivikram have discussed accordingly and decided to make a family action entertainer as both of them are comfortable in this genre. As of now, SSMB 28 has completed 30% of its shooting and Mahesh and Trivikram know that they can easily finish the movie on time as it is set to be released for Sankranthi, and all the schedules are happening with mutual understanding and discussions between them.

Now it is clear that Mahesh Babu is going to foreign for not only to spend time with family, but at the same time he is taking the treatment also. After the treatment, it is mandatory to take the break from shooting for a few days, that is why he is maintaining the gap between trips and shooting.

Many premiers shows cancelled for Agent in the USA

0

Akhil Akkineni’s Agent is all set to entertain the audience in theaters from today, i.e., April 28th. Akkineni fans are eagerly waiting to see their favorite hero in an out-and-out action thriller, and also they are busy in planning the early shows in the Telugu States. However, the film Agent is facing problems due to the delay in the post-production works.

The USA pre-sales of the Agent movie are just close to 40K$ and these numbers are very low and one of the main reasons for these low pre-sales is that many shows have been cancelled. The content has been not delivered yet to the US Theaters, so the theaters owners have cancelled the shows and the content is expected to be delivered by today.

Nowadays, talk has become very crucial for any movie and if the USA shows or premiers are not planned properly, then the situation will be even worse when the talk comes negative and there will be no audience to watch the movie. However, if talk is positive, then the movie can recover the loss in openings in the other days. We hope that the movie Agent gets good talk.

Agent has been produced by Ramabrahmam Sunkara under AK Entertainments and Surender 2 Cinema, with Ajay Sunkara, Pathi Deepa Reddy, performed as executive producers. The film has been edited by National Award winner Naveen Noolii while Rasool Ellore cranked the camera. Malayalam Megastar Mammootty and Bollywood Actor Dino Morea will appear in key roles in the movie. Sakshi Vaidya is the female lead and Hip-hop Tamizha is the music director of the film.

Huge demand for Prabhas’s Adipurush premiers on Tribeca film festival

0

It is very well known to everyone that the makers of ‘Adipurush’ had announced that this big budget mythological film will be screened at the Tribeca Film Festival before its release on June 16. As soon as the announcement was made, there was a huge demand for the screening of the film. The organizers at first planned to screen the film only on the 13th, but the craze made them change their plans.

The news is now out on Twitter officially claiming that ‘Adipurush’ will be screened on the 13th, 14th, and 15th of June while the movie will be hitting the screens worldwide on the 16th. Prabhas fans are delighted to know this, and they are sharing this news on social media and saying this proves the stamina of Prabhas as a Superstar.

https://twitter.com/ursniresh/status/1650931717778325504?t=eazZnUae5wMio_VSVFZW6g&s=19

As we know, Prabhas will be seen as lord Ram in this movie and director Om Raut said many times that the Prabhas is a perfect choice to play such an iconic role. In this movie, Kriti Sanon will be seen as Sita while Deva Dutta Nage as Lord Hanuman and Sunny Singh as Lakshmana. Saif Ali Khan played the role of the antagonist Lankesh in the movie.

Adipurush is set for a grand release worldwide on June 16th in Hindi, Telugu, Tamil, Malayalam, and Kannada. Bhushan Kumar, Krishan Kumar, Om Raut, Prasad Sutar and Rajesh Nair produced the film under the banners T-Series Films and Retrophiles Production.

Gopichand reacts to differences with Ramabanam director

0

Gopichand’s Ramabanam is gearing up for release on 5th May and the promotions are in full swing. The cast and crew of the film are busy with promotions all across and amidst these constant promotions, rumors of differences between Gopichand and director Sriwass during the shooting have cropped up.

During the shooting there were many rumours that Gopichand was not happy with director Sriwass and that there were differences between the actor-director duo. Reacting to this, Gopichand confirmed that there were indeed some issues for a while. “Yes, it’s true, but it was only due to the duration of the scenes which I felt very lengthy, Gpopichand clarified.

This is the third film in this combination after Lakshyam in 2007 and Loukyam in 2014. Both these movies were successful and the combo is now looking for a hat trick.

Produced by People Media Factory, Ramabanam is all set to hit the screens on May 5. The film features Gopichand, Jagapathi Babu, Dimple Hayathi, Khushbu, Sachin Khedekar, and Vennela Kishore among others. With a promise to offer a wholesome cinematic experience, the film has all the essential commercial ingredients, with music by Mickey J Meyer.

Dasara: నాలుగు భాషల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న నాని దసరా

0

మార్చి 30న విడుదలైన నాని దసరాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో నాని కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. విడుదలకు ముందు నిర్మాతలు, హీరో నాని ఈ సినిమా కోసం చాలా ప్రమోషన్స్ చేయడంతో నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హైప్ వచ్చింది. థియేటర్లలో విజయవంతంగా రన్ అయిన దసరా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్లలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా నాలుగు భాషల్లో దసరా ప్రస్తుతం ప్రసారం కాబడుతోంది.

https://twitter.com/Netflix_INSouth/status/1651293483674783744?t=rIqdsvLzEq132Cvx46wrSA&s=19

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, సత్యన్ సూర్యన్ ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటర్ గా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్ గా, విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత.

నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయికుమార్, షైన్ టామ్ చాకో, పూర్ణ తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటించారు. తెలంగాణలోని రామగుండం గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో సాగే ఈ చిత్రం వీర్లపల్లిలో నివసించే ముగ్గురు చిన్ననాటి స్నేహితులు ధరణి, సూరి, వెన్నెలల జీవితాన్ని వివరిస్తుంది. ఆ ప్రాంతంలో ఉన్న సిల్క్ బార్ మరియు గ్రామ రాజకీయాల వల్ల వారి జీవితాలు ఎలాంటి మలుపులకు గురయ్యాయి అనేది ప్రధాన కథ.

కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టిల సహజ నటనతో దసరాలో నాని ప్రదర్శించిన అద్భుతమైన నటనకు మంచి మద్దతు లభించింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గ్రామీణ తెలంగాణను సహజంగా చిత్రీకరించడంతో పాటు ఇందులోని ఎమోషనల్, యాక్షన్ సీక్వెన్స్ లు సినిమాకు హైలైట్ గా నిలిచాయి.

Nani’ Dasara now streaming on OTT in 4 languages

0

Nani’s Dasara which was released on March 30th had received positive reviews and good word of mouth from the audience, which led to the film becoming the highest grosser of Nani’s Career. The makers and hero Nani did plenty of promotions for the film before release, which resulted in the film getting the biggest hype ever for a Nani’s film.

After having a successful run in the theaters, Dasara is now streaming on OTT through Netflix, One of the major OTT platforms, which has acquired the digital rights of the film. One more interesting news is that Dasara is streaming in 4 languages such as Telugu, Tamil, Kannada, and Malayalam.

https://twitter.com/Netflix_INSouth/status/1651293483674783744?t=D_5VCIyWYGXQ79lnjbOlFw&s=19

Directed by Srikanth Odela, Dasara’s music has been composed by Santhosh Narayanan and Sathyan Sooryan ISC handled cinematography. Navin Nooli is the editor and Avinash Kolla is the production designer of the film, and Vijay Chaganti is the executive producer. Sudhakar Cherukuri is the producer.

The film stars Nani, Keerthy Suresh, Dheekshith Shetty, Samuthirakani, Sai Kumar, Shine Tom Chacko and Poorna. Set against the backdrop of Singareni coal mines near Ramagundam’s Godavarikhani of Telangana, the film tells us the story of 3 childhood friends, Dharani, Soori and Vennela who live in Veerlapally. Nani’s superb performance in Dasara was well-supported with the natural portrayal of Keerthy Suresh and Deekshit Shetty. The director of the film, Srikanth Odela’s natural depiction of rural Telangana and well-crafted emotional as well as action sequences, became the real highlights of the movie.