Home Blog Page 966

Vijay Remuneration Mind Blocks You మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో విజయ్ రెమ్యునరేషన్

0

కోలీవుడ్ స్టార్ నటుడు ఇళయదళపతి విజయ్ కి తమిళనాడులో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ఫ్లాప్ మూవీస్ కూడా అక్కడ భారీ స్థాయిలో కలెక్షన్ సొంతం చేసుకుంటూ ఉంటాయి. ఇక మన తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా విజయ్ కి పర్వాలేదనిపించే క్రేజ్ ఉంది.

ఇక ఆయన నుండి మూవీ వస్తుంది అంటే ఫ్యాన్స్ లో విప్రేతమైన జోష్ నెలకొని ఉంటుంది. ఇక తాజాగా వెంకట్ ప్రభు తో విజయ్ చేస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ది గోట్. దీనిని ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ భారీగా నిర్మిస్తుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే అందరిలో మంచి అంచనాలు కలిగిన ఈ మూవీ సెప్టెంబర్ 5న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్సు ముందుకి రానుంది. ఈ మూవీలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు.

ఇక తాజాగా ఈ మూవీ గురించి నిర్మాత అర్చన కలపతి మాట్లాడుతూ, ఈ తమ మూవీ యొక్క బడ్జెట్ రూ. 400 కోట్లు కాగా అందులో రూ. 200 కోట్లు విజయ్ రెమ్యునరేషన్ అని అన్నారు. దీనితో ఒక్కసారిగా ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరో విజయ్ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటుండడం నిజంగా షాకింగ్ అని అంటున్నాయి సినీ వర్గాలు. మరి ది గోట్ మూవీతో విజయ్ ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటారో చూడాలి.

Devara Ready for 150 Crore Opening రూ. 150 కోట్ల ఓపెనింగ్ కి సిద్ధమైన ‘దేవర’

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ అందాల నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుండగా దీనిని గ్రాండ్ లెవెల్లో యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.

అనిరుద్ ఈ మూవీకి ఇప్పటికే అందించిన రెండు సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలవగా అతి త్వరలో మూడవ సాంగ్ ని కూడా రిలీజ్ చేసేందుకు సిద్దమయింది టీమ్. ఎన్టీఆర్ పవర్ఫుల్ పాత్ర చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు. అందరిలో మంచి అంచనాలు కలిగిన దేవర పార్ట్ 1 మూవీ సెప్టెంబర్ 27 న ఆడియన్స్ ముందుకి రానుంది. విషయం ఏమిటంటే, ఇప్పటికే ఈ మూవీ యొక్క ప్రీ బుకింగ్స్ అమెరికాలో ఓపెన్ చేయగా అక్కడ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి.

ఇప్పటికే అక్కడ 120కె డాలర్స్ ని దేవర కొల్లగొట్టగా ఓపెనింగ్ పరంగా డే 1 రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ. 70 కోట్ల గ్రాస్ అందుకునే అవకాశం లేకపోలీదంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. ఇక అటు హిందీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, సహా ఇతర ఇతర ప్రాంతాలు అన్ని కలుపుకుని దేవర పార్ట్ 1 మూవీ డే 1 రూ. 150 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం గట్టిగా కనపడుతోంది.

Rashmika Mandanna Following Shraddha Kapoor శ్రద్దా బాటలో రష్మిక మందన్న

0

టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక్కో సినిమాతో మంచి క్రేజ్ ని సక్సెస్ లని అందుకుంటూ కొనసాగుతున్న హీరోయిన్స్ లో రష్మిక మందన్న ఒకరు. తొలిసారిగా నాగ శౌర్య హీరోగా వెంకీ కుడుముల తెరకెక్కించిన ఛలో మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి పేరు అందుకున్న రష్మిక, ఆ తర్వాత పలు విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తతం తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో ఆమె సినిమాలు చేస్తున్నారు.

ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ తో పుష్ప, విజయ్ దేవరకొండ తో గీతా గోవిందం వంటి సినిమాలు తెలుగులో ఆమెకు బాగా పేరు తీసుకువచ్చాయి. ఇక ప్రస్తుతం పుష్ప 2 లో కూడా హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. అయితే విషయం ఏమిటంటే తాజాగా హిందీలో ఒక హర్రర్ కామెడీ జానర్ మూవీ వ్యాంపైర్డ్ ఆఫ్ ది విజయనగర అనే మూవీ చేసేందుకు సిద్ధమయ్యారు రష్మిక.

ఈమూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతుండగా దీనిని అక్టోబర్ లో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. కాగా తాజాగా బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ నటించిన హర్రర్ కామెడీ మూవీ స్త్రీ 2 హిట్ కావడంతో రష్మిక కూడా బాలీవుడ్ లో అదే జానర్ మూవీతో సక్సెస్ అందుకునేందుకు సిద్ధమవుతున్నట్టు చెప్తున్నాయి సినీ వర్గాలు. మరి ఈ మూవీతో రష్మిక ఏ స్థాయి విజయం అందుకుంటారో చూడాలి.

Satires on Bandla Ganesh and Harish Shankar హరీష్ శంకర్, బండ్ల గణేష్ ల భజన పై సెటైర్స్ 

0

సినిమా పరిశ్రమలో ఎప్పటికప్పుడు పలు సినిమాలు రిలీజ్ అవుతూ ఉండడం వాటిలో కొన్ని పరాజయం పాలైతే మరికొన్ని విజయవంతం అవ్వడం చూస్తుంటాం. అలానే అందులో కొన్ని భారీ విజయాలు అందుకుని ఆడియన్స్ ని మరింతగా అలరిస్తూ ఉంటాయి. అటువంటి సినిమాలు ఆడియన్స్ మదిలో నిలిచిపోతాయి కూడా. ఆ విధంగా నిలిచిపోయేవాటిలో 2012లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ మూవీ ఒకటి.

అంతకముందు పదేళ్లుగా సరైన సక్సెస్ లేని పవన్ ఫ్యాన్స్ కి ఇది ఫుల్ మీల్స్ ని అందించింది. అటు ఆడియన్స్ కూడా ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారు. అయితే అది అక్కడివరకు బాగానే ఉంది. తాజాగా పవన్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీని థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందదర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో దర్శకనిర్మాతలు బండ్ల, హరీష్ మాట్లాడారు. ముఖ్యంగా ఈ మూవీని అలానే పవన్ ని ఆకాశానికి ఎత్తేసారు.

నిజానికి తమ సినిమాని, తమకు నచ్చిన హీరోని వారు పొగుడుకోవడం బాగానే ఉందని, అయితే అది మరింతగా శృతిమించి పవన్ కు ప్రత్యేకంగా భజన చేస్తున్నట్లు అనిపిస్తోందని పలువురు విమర్శలు చేస్తున్నారు. నిజం చెప్పాలి అంటే గబ్బర్ సింగ్ మూవీ ఇండస్ట్రీ హిట్ కాదు, మంచి బ్లాక్ బస్టర్ అంతే. అలానే పవన్ స్థాయిలో మహేష్ బాబు, ప్రభాస్ వంటి హీరోలు భారీ క్రేజ్ భారీ బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ కొట్టడంతో వారిని, వాళ్ళ అభిమానులని ఒకింత పరోక్షంగా విమర్శించేలా హరీష్, బండ్ల గణేష్ ల మాటలు ఉన్నాయని మరికొందరు అంటున్నారు. ప్రస్తుతం వారిద్దరి భజన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా సెటైరికల్ గా ట్రెండ్ అవుతున్నాయి.

Mohanlal faces the heat of Hema Committee report

0

Recently, a large size controversy has erupted in the Malayalam Film Industry, also known as Mollywood. The Government there has constituted a committee named Hema Committee to publish a report about the atrocities meted out on women in the Industry. This has caused a big damage to the reputation of Mollywood. The Industry’s Top star and Legendary Actor, Mohanlal is now facing the tremendous heat of Hema Committee report.

Mohanlal heads the Actors Association body of Mollywood known as AMMA. He along with other members have resigned recently after the Hema Committee report submission. The body was also dissolved and new one will be constituted soon. Mohanlal attended a private event yesterday and was asked about the Hema Committee report by the press reporters. The Actor got irked by this evidently.

Mohanlal said that the whole film Industry was answerable but only the Actors Association body was blamed. He also said that the body couldn’t address every issue. He was possibly not okay with the allegations the body received and expressed his dissastisfaction with the unfortunate blaming by media and people. We need to see how things turn up in the future regarding this committee report in Mollywood. Actress Samantha too demanded the same kind of a committee for Tollywood as well after these incidents.

Vijay couldn’t but Lokesh Kanagaraj can

0

Tamil Actor Vijay and Director Lokesh Kanagaraj collaborated together for Leo. The film took the biggest opening for any Kollywood film at that time. It was also the first 100 crore opener for Kollywood and collected nearly 150 crores gross which is a sensational mark. Now, Vijay’s The GOAT is slated for release on September 5th. It looks Vijay couldn’t beat this record with The GOAT but Lokesh Kanagaraj can with his Coolie.

Lokesh Kanagaraj is currently directing Coolie starring Rajinikanth. The expectations are sky high for this film. Everyone expected Indian 2 to beat the record of Leo considering the combination of Shankar and Kamal Haasan. But Indian 2 didn’t take a decent opening at least. Now all eyes are on The GOAT but the advance bookings are nowhere near Leo‘s.

Leo will retain the opening day record evidently. No one other film this year can beat this record. Vettaiyan, Kanguva and Vidaamuyarchi are the biggies releasing this year which may open big but not in the range of leo. The comination of Lokesh Kanagaraj and Rajinikanth will only be able to break this record. Coolie is carrying massive hype currently with the addition of many industries’ actors into it.

Pawan Kalyan Pressures Vijay Devarakonda

0

Vijay Devarakonda is all prepared to try his luck with his forthcoming film, VD12. The high-budget action drama directed by Gowtam Tinnanuri is critical to his professional path. Vijay plays a distinct and passionate part in this film, which differs from his previous roles.
Vijay Devarakonda hopes that this film’s popularity will help him restore his box-office standing after previous setbacks. So it is crucial for him to select the best release window.Initially, the film’s production team indicated that it will be released on March 28.

On the other hand, Pawan Kalyan’s highly anticipated film OG is planned to be released on the same day as VD12. The film OG, directed by Sujeeth and produced by DVV Danayya, presents Pawan as a strong don. To prevent a conflict with Pawan’s OG , the makers of VD12 opted to postpone the film’s release.


However with Prabhas’ film ‘The Raja Saab’ set for release on April 10th, ‘VD12’ must avoid these dates to ensure a fair run. As a result, the producers of ‘VD12’ have decided to push their release date out to the end of April, giving each film a chance to perform well without competing with one another.

Shraddha Kapoor achieves milestone before Salman Khan and Aamir Khan films

0

Stree 2, the latest film of Shraddha Kapoor has taken the box office by storm. The film opened with great numbers and never looked back again. The film has no star hero and was just a sequel to Stree 2 which was a blockbuster back in 2018. But the film stunned everyone by achieving numbers bigger than the current star heroes of Bollywood. Shraddha Kapoor with Stree 2 has interestingly achieved big milestone before Salman Khan and Aamir Khan films.

Baahubali 2 was the last tilm to collect 500 crore Nett in India in Hindi Belts. After this Pathaan, Gadar 2, Jawan, Animal have achieved this feat till now. Now Stree 2 has officially joined this club today. Irony is, Salman Khan and Aamir Khan haven’t still achieved this milestone. But Shraddha Kapoor has pulled this off with Stree 2 before them making this mark. This is surely a great news for the team of Stree 2.

The holiday advantage surrounding the Independence Day has helped Stree 2 a lot. Now even in the third weekend, the film has added up 45+ Nett to its numbers. Stree 3 will be made and released soon with this successful achievement of Stree 2.

Devara set for 150 crore opening

0

Devara the latest film of NTR is currently under shoot. Fans and Audience have been waiting eagerly for the film’s release. The film clicked well with them with the songs and glimpse released. The makers have been very careful with the content released till now. With this, Devara is set for a 150 crore opening.

Devara’s initial stage days were different. Many doubted the potentiality of the Director Koratala Shiva because of his big setback with his previous film, Acharya. They even felt NTR blindly believed in the Director. But everything started changing after promotional content’s release. Everything is working in favour of Devara now.

The initial bookings in US display the phenomenal craze Devara has. The advance sales are in the range of $120K already and expected to be 2 Million Dollar premieres. The demand in Telugu states will be even more high. In Telugu states, opening is expected to be around 70 crores gross and in overseas with 5 Million Dollars if word of mouth goes well. The film is also expected to open big in Karnataka, Tamil Nadu and Hindi Belt with the brand values of Anirudh, Saif Ali Khan and Janhvi Kapoor.

Devara has a good chance of opening with 150 crores on the opening day. If the trailer works well then 150 crore will surely happen. The third single of the film will release soon as tweeted by Anirudh Ravichander.

Vijay remuneration 200 crores, The GOAT budget 400 crores

0

Vijay’s current film, The GOAT is slated for release this September 5th worldwide. The film’s all formalities have been completed and fans and audience await the release day. The GOAT is seeing the star power of Vijay despite having poor album. Vijay’s remuneration is also said to be a whopping 200 crores against the budget of The GOAT being 400 crores.

The GOAT producer, Archana Kalapathi has officially confirmed that Vijay’s remuneration was 200 crores and the total budget pumped in for the film stood at 400 crores. His remuneration is half of the total budget which is just stunning. The producer says that they were still in profits. The growth of Vijay is insane in the recent times in all the territories and hence the budget and remuneration.

Vijay is riding high with his popularity and he has taken this even more with this political entry. The GOAT will surely have earth shattering opening on September 5th. But it has to be seen how the film impresses the fans and audiences since the film is carrying low buzz in terms of music provided by Yuvan Shankar Raja. Vijay’s look was also got trolled by the netizens. So, let’s wait and see how the film turns out.