Home Blog Page 706

Jr NTR Next Movie with Tamil Director Fixed నెక్స్ట్ ఆ తమిళ డైరెక్టర్ తో ఎన్టీఆర్ ఫిక్స్ 

0

టాలీవుడ్ స్టార్ యాక్టర్ నందమూరి తారక రామారావు ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర పార్ట్ 1 మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద విజయం అందుకున్నారు. ఇక ప్రస్తుతం తొలిసారిగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీ చేస్తున్నారు ఎన్టీఆర్. 

ఈ మూవీ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. అయితే దీని అనంతరం ఇప్పటికే కన్నడ స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కి కమిట్ అయ్యారు ఎన్టీఆర్. ఈ మూవీలో అందాల నటి రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించనుండగా మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు దీనిని గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నాయి. 

త్వరలో పట్టాలెక్కనున్న ఈ మూవీ అనంతరం తమిళ యువ డైరెక్టర్ నెల్సన్ తో జతకట్టనున్నారు ఎన్టీఆర్. ఇప్పటికే వీరిద్దరి మధ్య స్టోరీ సిట్టింగ్స్ జరగడంతో ప్రాజక్ట్ కొలిక్కి వచ్చిందని, త్వరలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం రజినీకాంత్ తో జైలర్ 2 మూవీ చేస్తున్నారు నెల్సన్. మరి అందరిలో మంచి క్రేజ్ కలిగిన ఎన్టీఆర్, నెల్సన్ ప్రాజక్ట్ ఏ విధమైన స్టోరీ లైన్ తో తెరకెక్కుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే

Ajith Pattudala Telugu Bookings Status అజిత్ ‘పట్టుదల’ తెలుగు బుకింగ్స్ పరిస్థితి ఇదే

0

కోలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన అజిత్ కుమార్ హీరోగా అందాల కథానాయిక త్రిష హీరోయిన్ గా యువ దర్శకుడు మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో రూపొందుతోన్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ పట్టుదల. తమిళ్ లో విడాముయార్చి టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీ పై అజిత్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. 

అనిరుద్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ గ్రాండ్ గా నిర్మించారు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో అర్జున్ సర్జా, రెజీనా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వాస్తవానికి ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్ రిలీజ్ అనంతరం మూవీ పై పెద్దగా బజ్ లేదు, మరోవైపు మూవీకి సంబంధించి ప్రమోషన్స్ కూడా చేయలేదు. 

ఇక ఇప్పటికే తమిళ్ బుకింగ్స్ అయితే బాగానే రెస్పాన్స్ అందుకుంటూ ఉండగా తెలుగు బుకింగ్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేవు. తెలుగులో ఈ మూవీ అసలు రిలీజ్ అవుతుంది అనేది కూడా చాలా మందికి తెలియని పరిస్థితి. మరి ఫిబ్రవరి 6న అనగా రేపు ఆడియన్స్ ముందుకి రానున్న పట్టుదల ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి. 

Kanchana 4 with Pan Indian Range పాన్ ఇండియన్ రేంజ్ లో  గ్రాండియర్ గా ‘కాంచన 4’ 

0

నటుడు కం దర్శకుడు అయిన రాఘవ లారెన్స్ ఓవైపు హీరోగా నటిస్తూ మరోవైపు దర్శకుడిగా కూడా ఆకట్టుకుంటూ కెరీర్ లో కొనసాగుతున్నారు. ఇటీవల జిగర్తాండ డబుల్ ఎక్స్, రుద్రుడు సినిమాల ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చిన లారెన్స్, తాజాగా లోకేష్ కనకరాజ్ నిర్మాణంలో రూపొందుతోన్న బులెట్ తో పాటు మరికొన్ని సినిమాలు చేస్తున్నారు. 

కాగా లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన హర్రర్ సిరీస్ మూవీస్ అయిన కాంచన మూవీస్ కి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఆ సిరీస్ లో కాంచన 4 మూవీ తెరకెక్కిస్తున్నారు లారెన్స్, అందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ఆయనే ప్రధాన పాత్ర చేస్తున్నారు. 

ఇటీవల ఈ మూవీ విషయమై నిర్మాత మాట్లాడుతూ, దీనిని పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్ లెవెల్లో రూపొందించి రిలీజ్ చేయనున్నాం అని, అలానే కాంచన 4 ఓటిటి కూడా మూవీ రిలీజ్ అయిన 8 వారాల అనంతరమే వస్తుందని తెలిపారు. మరోవైపు ఈ మూవీ హిందీ లో కూడా రిలీజ్ కానుండడంతో అక్కడి ఆడియన్స్ నుండి కూడా మంచి క్రేజ్ లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేసారు. నోరా ఫతేహి మరొక కీలక పాత్ర చేస్తున్న కాంచన 4 గురించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి. 

Vamsi Paidipally Movie Fix with Aamir Khan అమీర్ ఖాన్ తో వంశీ మూవీ ఫిక్స్ ?

0

టాలీవుడ్ లో మంచి హృద్యమైన కథ, కథనాలతో సినిమాలు తీసే దర్శకుల్లో వంశీ పైడిపల్లి ఒకరు. తొలిసారిగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో ఆయన తీసిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మున్నా. అప్పట్లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈమూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయింది. ఆ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఆయన చేసిన ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ మూవీ బృందావనం మంచి విజయం అందుకుంది. 

ఆ తరువాత నాగార్జున, కార్తీ ల కలయికలో ఊపిరి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో మహర్షి, ఇటీవల విజయ్ తో వారసుడు వంటి ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్స్ తీసి అందరినీ ఆకట్టుకున్నారు వంశీ పైడిపల్లి. ఇక త్వరలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ అమీర్ ఖాన్ తో ఆయన ఒక మూవీ చేసేందు సిద్దమవుతున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబో మూవీ పై టాలీవుడ్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. 

కాగా అమీర్ ఖాన్ ని కలిసి ఒక స్టోరీ లైన్ వినిపించిన వంశీ, త్వరలో పూర్తి స్క్రిప్ట్ వినిపించేందుకు సిద్దమవుతున్నారట. అయితే తన కెరీర్ లో మూవీస్ సెలక్షన్ విషయంలో ఎంతో జాగ్రత్తగా అలోచించి ఎంపిక చేసుకునే అమీర్ ఖాన్ ని వంశీ ఎంతవరకు మెప్పిస్తారో చూడాలి. అలానే వీరిద్దరి మూవీ సెట్ అయితే త్వరలో దీనికి సంబంధించి టీమ్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది. మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ తీస్తున్న కూలీలో ఒక కీలక పాత్ర చేస్తున్నారు అమీర్ ఖాన్

Daaku Maharaaj Worldwide Closing Gross Collections

0

Daaku Maharaaj, the latest action drama starng Nandamuri Balakrishna has ended up it’x box office run with 135 Cr gross worldwide and with a share of 80 Cr worldwide. The film achieved a decent success at the box office. Balakrishna’s Daaku Maharaaj Worldwide Closing Gross Collections are out now.

As said above, Daaku achieved a decent success. However, for the reviews and WOM it had on the opening day, the film was expected to do more than 100 Cr share in its full run. But after Sankranthiki Vasthunam’s release, Balayya’s film started underperforming and ended up with an 80 Cr share in its closing.

Balakrishna’s Daaku Maharaaj Worldwide Closing Gross Collections are out now. This the actor’s 4th continuous box office success, and he is displaying a golden form. However, he needs a big blockbuster to raise the box office game and hopefully, Akhanda 2 will give him the much needed big success.

Meanwhile, Daaku Maharaaj is expected to arrive on Netflix next week in all languages. The fans and other netizens are already sharing the crucial scenes on social media, as the HD print of the film was leaked a few days ago.

Hari Hara Veera Mallu Last Schedule Begins

0

Finally, after years of delays, and crew changes, Pawan Kalyan’s Hari Hara Veera Mallu is on its course towards completion. The final schedule of this historical action-adventure will finally begin today.

This schedule was supposed to start a few days back but faced another scheduling issue. The final schedule will begin with other artists while 4-5 days of Pawan Kalyan required which will be shot later. The makers are confident that the film will release on the scheduled date of 28th March.

They are planning to wrap up the entire pending work including VFX and post-production by March 2nd week itself. The second single is expected to be out next week. Hari Hara Veera Mallu is the highest-budget film of Pawan Kalyan’s career and the 1st straight film of Pawan Kalyan in recent times as all his recent three films were remakes.

Directed by Krish and Jyothi Krishna, Hari Hara Veera Mallu is a pan-India film and will be a multi-part project. The first part will hit the screens on 28th March

Zombie Reddy Sequel Confirmed

0

Zombie Reddy was a unique entertainer released in 2021. Directed by Prasanth Varma, the film starred Teja Sajja and it was a huge blockbuster at the box office. The movie was released during the COVID-19 period and the latest news is that Zombie Reddy’s Sequel is Confirmed.

The success of Zombie Reddy was the main reason for Prasanth Varma to get a big budget for Hanuman and with Hanu-MAN’s success, both Teja Sajja and Prasanth Varma went to next level. 

Prasanth Varma is currently busy with the works related to Mokshagna’s debut film and on the other side he also has Jai Hanuman works going on. Teja Sajja is busy with a big project called Mirai, which is expected to be released in this year’s second half.

Meanwhile, there is an interesting piece of news Zombie Reddy’s Sequel is Confirmed. Prashant Varma is said to have prepared the entire script for the film, but he will not direct this film. Under Prashnath’s supervision, some other director will direct the second part of Zombie Reddy. This film will be made as a pan-Indian film in all languages with a huge budget.

Mangalavaram sequel in works

0

Tollywood film, Mangalavaram starring Payal Rajput released amid good hype but fell short of expectations. The film also failed to post big numbers at the box office due to its bad release period. But, surprisingly, it did well on the OTT platform after its streaming receiving very good reception.

The film was well appreciated for its cast performances and espcially the BGM scored by noted Music Director Ajaneesh Lokanath attained a cult status on the social media platforms. The critics also praised the Photography handling of a few scenes. Fans and Audiences have been eagerly waiting for the sequel, which was also teased at the end of the film. Now, the news is that the makers are working towards the sequel plans.

The film as said ends with a big twist in the climax portion, leading to the second part. A new Actress is also said to be coming on board for the film’s sequel. Further details are expected to come out soon officially. Director Ajay Bhupathi is looking to make it big with the sequel. The crucial cast is also set to be retained for the sequel.

Pushpa 2 Storms Netflix with Record Breaking Views

0

Pushpa 2 did not stop its rampage even after it arrived in the digital arena. The massive Pan-Indian Blockbuster Pushpa 2: The Rule started to break new records after its OTT arrival. The moviegoers are in awe of Allu Arjun’s film as Pushpa 2 storms Netflix with Record-Breaking Views.

In its latest update, Netflix announced Pushpa 2 Views – 5.8M [in just 4 days as it has started streaming from 30th January]

Netflix released the status Until 2nd February

  • On 2nd Spot in Global Top10 Non-English movies list.
  • On 1st spot in India.
  • #1 trending position in 7 countries.

This is an all-time record for any South Indian film. A film trending at the 2nd global spot is record breaking. After shattering many box office records, now the film is doing on OTT too, 

The movie is getting a huge response from international audiences on social media, as they are sharing their opinion on Pushpa 2’s Climax episode – the Rappa Rappa fight. The fans of Allu Arjun are busy sharing all the record details and the appreciation tweets for the film. Pushpa 2 storms Netflix with Record-Breaking Views.

https://twitter.com/Netflix_INSouth/status/1886748281901912554

SSMB 29 : Priyanka Chopra Intresting Role SSMB 29 : ఇంట్రెస్టింగ్ రోల్ లో ప్రియాంక చోప్రా ?

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అలానే దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళిల క్రేజీ కాంబినేషన్ లో రూపొందనున్న ప్రతిష్టాత్మక గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ SSMB 29 అనౌన్స్ మెంట్ కోసం కేవలం సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా మూవీ లవర్స్ అందరూ కూడా ఎప్పటినుండో ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సంగతి తెల్సిందే. 

ఇక ఈ భారీ పాన్ వరల్డ్ మూవీ కోసం ఇప్పటికే ఫుల్ గా క్రాఫ్, గెడ్డంతో పాటు బాడీ కూడా పెంచుతూ బల్క్ గా సిద్ధమవుతున్నారు సూపర్ స్టార్. ఇప్పటికే ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు టెస్ట్ షూట్ వేగంగా జరుగుతుండగా మరొకవైపు జక్కన్న అండ్ టీమ్ ఫస్ట్ షెడ్యూల్ కి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్ ప్రకారం ఇటీవల ఈ మూవీ టీమ్ లో జాయిన్ అయిన ప్రియాంక చోప్రా మూవీలో నెగటివ్ రోల్ చేస్తున్నారని, అలానే పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నెగటివ్ రోల్ చేస్తున్నట్లు చెప్తున్నారు. 

అలానే ఇతర ముఖ్య పాత్రధారుల ఎంపిక విషయమై కూడా టీమ్ కసరత్తు చేస్తోందట. భారతీయ సినిమా పరిశ్రమతో పాటు హాలీవుడ్ కి చెందిన పలువురు ముఖ్య నటులు ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు టాక్. అలానే ఈ మూవీకి సంబంధించి మూవీ టీమ్ నుండి అనౌన్స్ మెంట్ టీజర్ కూడా రానుందట. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.