Home Blog Page 705

Not one not two but all the blows to game changer ‘గేమ్ ఛేంజర్’ : ఒకటి కాదు రెండు కాదు అన్ని విధాలా దెబ్బ

0

టాలీవుడ్ స్టార్ యాక్టర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా అందాల నటి కియారా అద్వానీ హీరోయిన్ గా ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ కమర్షియల్ పాన్ ఇండియన్ మూవీ గేమ్ ఛేంజర్. ఈ మూవీలో ఎస్ జె సూర్య, శ్రీకాంత్, జయరాం, అంజలి, వెన్నెల కిషోర్, సునీల్ తదితరులు నటించారు. ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీ జనవరి 10న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చి ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. 

ఇక ఈ మూవీ ఫస్ట్ డే బాగానే ఓపెనింగ్స్ రాబట్టింది. అయితే ఫస్ట్ డే దాదాపుగా రూ. 100 కోట్లకు పైగా ఫేక్ చేసి పోస్టర్ రిలీజ్ చేయడంతో నేషనల్ వైడ్ గా దాని పై విమర్శలు వెల్లువెత్తాయి. ఓవైపు శంకర్ మార్క్ టేకింగ్ అసలు మూవీలో కనిపించలేదు సరికదా, పాత మూస పద్దతిలో సాగిన కథ, కథనాలు మూవీకి బాగా దెబ్బేసింది. ఇక సాంగ్స్ కూడా అంతగా ఆదరణ అందుకోకపోవడం, బిజీఎం కూడా పెద్దగా అలరించకపోవడం మైనస్. 

వీటన్నిటి తోపాటు సరిగ్గా సంక్రాంతి క్లాష్ కి వచ్చిన డాకు మహారాజ్ బాగానే ఆకట్టుకోగా సంక్రాంతికి వస్తున్నాం పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచి కలెక్షన్స్ మొత్తం మెజారిటీ తన ఖాతాలో వేసుకుంది. ఇవన్నీ చాలానట్టు తాజాగా మూవీ ఫెయిల్యూర్ విషయమై డైరెక్ట్ గానే పలువురు సినిమా వారు హీరో చరణ్ తో పాటు దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు లని టార్గెట్ చేస్తున్నారు. మొత్తంగా అన్ని విధాలుగా గేమ్ చేంజర్ చాలా పెద్ద దెబ్బని ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి రానున్న RC 16 మూవీతో చరణ్ ఎంతమేర విజయం అందుకుంటాడో చూడాలి.  

Did Thandel Couple Repeat that Magic తండేల్ : వారిద్దరూ మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తారా ?

0

యువ నటుడు అక్కినేని నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ మూవీ తండేల్. ఈ మూవీలో అందాల యువ కథానాయిక సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ మూవీ గ్రాండ్ లెవెల్లో నిర్మితం అయింది. 

త్వరలో ఆడియన్స్ ముందుకి రానున్న తండేల్ మూవీ పై అక్కినేని ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ మూవీ పై మరింతగా అంచనాలు పెంచేసాయి. తాజాగా మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్ యువతని ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక తండేల్ అటు హిందీ, తమిళ్ తో పాటు ఇటు తెలుగులో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని గ్రాండ్ గా నిర్వహించారు టీమ్. 

మొత్తంగా అయితే తమకు మాత్రం మూవీపై ముఖ్యంగా కంటెంట్ పై నమ్మకం ఉందని అంటున్నారు టీమ్ మెంబర్స్. ఇక గతంలో చైతు, సాయి పల్లవి కలిసి నటించిన లవ్ స్టోరీ బాగానే ఆడడంతో తప్పకుండా తండేల్ కూడా మరొక్కసారి వారిద్దరి మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందని వారి ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మరొక రెండు రోజుల్లో రిలీజ్ కానున్న తండేల్ ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి

Apollo Hospitals noble step in Pawan Kalyan’s constituency

0

Popular Hospital chain, Apollo Hospitals has come forward to establish an Anganwadi centre in Actor cum Politician Pawan Kalyan’s representing constituency, Pithapuram. The management has made an official announcement regarding this coinciding with the birthday of its founder, Prathap C Reddy.

This initiative aims to support Mothers and newborns with better healthcare, nutrition, and Early Childhood Care. Well, this can be understood as a step from the Mega Family to help Pawan Kalyan’s political aspirations. The granddaughter of Prathap C Reddy, Upasana is the wife of Pawan Kalyan’s nephew, Ram Charan.

As part of his poll promises, Pawan Kalyan has also made the Government of Andhra Pradesh establish a new Government hospital in Pithapuram. The works for the same have also begun recently, with the Government sanctioning the funds. Now, with this Model Anganwadi Centre, he aims to take the healthcare sector narrative into his constituency.

Anirudh’s Telugu Tunes Taking Too Long

0

Anirudh is undoubtedly the most demanded music director in South Indian Cinema. Not only in Kollywood but even in Tollywood, he got huge offers. Certainly, Anirudh is doing good work in Telugu, but he is delaying the music. That’s why there is a discussion about Anirudh’s Telugu tunes taking too long.

During NTR’s Devara, there were rumors that Anirudh’s work was not coming on time, but the songs and BGM worked great for the film. The songs helped very much to create a buzz around the film.

After that, the music director signed VD12, and recently he was onboarded for Nani and Odela’s The Paradise. Both film directors are waiting for Anirudh. VD12’s shoot started a long time ago and the makers are planning for a summer release. The team wants to release a title teaser and it is waiting for Anirudh’s Music, so that they can unveil the teaser. 

Even for The Paradise also the director wants to release the intro video, The intro of the movie will have it explore the film’s world, and the cut is ready but Anirudh’s music is pending. Anirudh’s Telugu tunes are taking too long.

Despite Anirudh’s work getting continuously delayed, the filmmakers want Anirudh only for their films as they know that he will give his best.

Ajth Fans Belief in Vidaamuyarchi ‘విడాముయార్చి’ పై అజిత్ ఫ్యాన్స్ నమ్మకం 

0

కోలీవుడ్ స్టార్ నటుడు తలా అజిత్ కుమార్ హీరోగా త్రిష హీరోయిన్ గా అర్జున్ సర్జా. రెజీనా కాసాండ్రా, నిఖిల్ నాయర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మగిళ్ తిరుమేణి దర్శకత్వం వహించిన ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ సంస్థ పై సుభాస్కరన్ గ్రాండ్ లెవెల్లో భారీ స్థాయిలో నిర్మించారు. 

అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీకి ఓం ప్రకాష్ ఫోటోగ్రఫి అందిస్తున్నారు. బిగినింగ్ నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ రేపు గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే మూవీకి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ మాత్రం పెద్దగా రెస్పాన్స్ మాత్రం సొంతం చేసుకోలేకపోయాయి. మరోవైపు మూవీకి పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయకపోవడంతో ఎంతమేర ఇది విజయవంతం అవుతుందనే భావన కూడా ఆడియన్స్ లో ఉంది. 

అయినప్పటికీ అజిత్ భారీ స్టార్డం తో తమిళనాడు లో ఈ మూవీ భారీ స్థాయి ఓపెనింగ్స్ ని రాబడుతోంది. అయితే తెలుగులో మాత్రం బుకింగ్స్ అనుకునేంతటి ఆశాజనకంగా అయితే లేవు. అలానే మూవీని అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విషయం ఏమిటంటే, తమ హీరో మూవీస్ కి ప్రమోషన్స్ అవసరం లేదని, తప్పకుండా విడాముయార్చి విజయం తథ్యం అని అజిత్ ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు

Will Game Changer Get Good Response There ‘గేమ్ చేంజర్’ మరి అక్కడైనా అలరిస్తుందా ?

0

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్. ప్రారంభం నాటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీలో బాలీవుడ్ అందాల కథానాయిక కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజూ భారీ వ్యయంతో నిర్మించారు.

ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీలో ఎస్ జె సూర్య, శ్రీకాంత్, వెన్నెల కిషోర్, జయరాం తదితరులు నటించారు. ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం దాదాపుగా అన్ని ఏరియాల్లో చతికలపడింది. తమ హీరో మూవీ భారీ బ్లాక్ బస్టర్ అవుతుందని భావించిన చరణ్ ఫ్యాన్స్ కి ఇది పెద్ద షాక్ ని ఇచ్చింది. ముఖ్యంగా పాత మూస పద్దతిలో దీనిని దర్శకుడు శంకర్ తెరకెక్కించిన విధానం మైనస్ కాగా సెకండ్ హాఫ్ చాలా సదా సీదాగా సాగడం పెద్ద దెబ్బేసింది. 

విషయం ఏమిటంటే, మరొక రెండు రోజుల్లో అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ అక్కడ కూడా ఎంత మేర రెస్పాన్స్ అందుకుంటుంది అనేది చెప్పలేని పరిస్థితి. ఓవరాల్ గా స్క్రిప్ట్ చాలా మైనస్ అయిన ఈ మూవీ ఏ ప్లాట్ ఫామ్ లో అయినా ఆడియన్స్ ని ఆకట్టుకోవడం కష్టమే అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి ఓటిటి లో గేమ్ చేంజర్ ఎంతమేర ఆదరణ అందుకుంటుందో చూడాలి.

Bookings Status of Thandel ‘తండేల్’ ​బుకింగ్స్ పరిస్థితి ఇదే

0

యువ నటుడు అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తండేల్ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అన్ని కూడా అందరినీ ఆకట్టుకుని ఆ అంచనాలు మరింత పెంచేసాయి అని చెప్పాలి. 

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అయిన ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇక త్వరలో ఆడియన్స్ ముందుకి రానున్న తండేల్ హిందీ ఈవెంట్ లో భాగంగా ట్రైలర్ ని అమిర్ ఖాన్ రిలీజ్ చేసి టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అయితే మ్యాటర్ ఏమిటంటే, ఇప్పటికే ఈ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ కూడా బాగానే జరిగింది. ఇక కంటెంట్ పై ముఖ్యంగా ఓవరాల్ మూవీ పై టీమ్ అయితే ఎంతో నమ్మకంగా ఉంది .

ఇక ఇటు తండేల్ టికెట్ బుకింగ్స్ పరిస్థితి చూస్తే అటు ఓవర్సీస్ తో పాటు తెలుగులో సైతం పర్వాలేదనిపించే స్థాయిలో ఉన్నాయి తప్ప అదరహో అనే రేంజ్ లో అయితే లేవు. కాగా ముందు ఇలాంటి మూవీస్ కి రెస్పాన్స్ ఇలానే ఉంటుందని, తప్పకుండా తమ హీరో మూవీ పెద్ద సక్సెస్ ఖాయమని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు .

Balakrishna’s Daaku Maharaaj Worldwide Box-office Closing Collections

Daaku Maharaaj started very well at Box office and posts biggest start for balakrishna, And it opens with positive reviews and WOM at same time in that period game changer recived lower ratings and reviews, With this daaku Maharaaj is expected easily to do over 100 Cr at Box office.

But after Sankranthiki Vasthunam releases the equation has changed especially family Audineces all crowds goes to that film which has impacted daaku maharaaj and film settled with 80 Cr share which includes GST in Andhra and Nizam

The film thetarical rights are valued at 80 Cr , Including GST input it has achieved over 80 Cr share. For Few buyers the film has given losses and for few it achieved over the breakeven , Overall it was a decent venture at Box office. But for the movie it has received reviews and Balakrishna form the movie was somehow Underperformed a bit. Might be the release date affected a bit, If it’s a solo release it might have been a 100 Cr film for balakrishna.

Putting all these aside balakrishna continuing his success form at Box office, Checkout Area wise Box office collections


Balakrishna’s Daaku Maharaaj Worldwide Box-office Closing Collections

AREA SHARE GROSS
Nizam₹ 14.8 Cr₹ --
Ceded₹ 12.5 Cr₹ --
Uttarandhra₹ 11 Cr₹ --
Guntur₹ 8 Cr₹ --
East Godavari₹ 7.25 Cr₹ --
West Godavari₹ 5.3 Cr₹ --
Krishna₹ 5.3 Cr₹ --
Nellore₹ 3.5 Cr₹ --
AP/TS₹ 67.65 Cr₹ --
ROI (Approx)₹ 4.25 Cr₹ --
Overseas₹ 8.3 Cr₹ --
Worldwide₹ 80.2 Cr₹ 135 Cr

tracktollywood.com
/TrackTwood   /TrackTollywood   /tracktollywood   /track.tollywood

**

► Download Collection Report


Disclaimer: The box office figures are compiled from various sources. The figures can be approximate and TrackTollywood does not make any claims about the authenticity of the data. However they are adequately indicative of the box-office performance of the film(s).


Allu Arjun’s Pushpa 2 Telugu Version Worldwide Closing Box-Office Collections

Pushpa 2 storms Indian cinema just like Baahubali 2 and KGF 2 did. The sequel’s box office numbers live up to expectations, especially in Hindi, where it emerges as an all-time blockbuster. However, compared to the Hindi version, the South Indian versions did not perform at the same level.

If the South Indian versions had performed as well as the Hindi version, the movie could have neared the ₹2000 crore mark. However, it ended up with a worldwide gross of around ₹1670 crore, with the Tamil and Malayalam versions underperforming slightly.

Coming to Telugu, the movie was released with very high pre-business rates. In the Telugu states alone, the pre-business was around ₹200 crore, and the movie collected ₹213 crore in share, including GST inputs. Some buyers faced losses, while others achieved breakeven, but none made huge profits due to the high business valuation.

Regarding ROI and overseas performance, the Telugu version underperformed. Especially in overseas markets, the strong performance of the Hindi version helped buyers achieve breakeven. Shockingly, the Telugu version even ended up below Kalki 2898 AD. Before release, everyone expected it to target Baahubali 2 levels and potentially cross the $50 million mark, but it ultimately ended up below $31 million in overseas collections.

Overall, worldwide, the Telugu version is an above-average performer at the box office. It was the third film to collect over 300 Cr share in Telugu Version after Baahubali2 and RRR. Not just the Telugu version, but the Tamil version is also above average, while the Malayalam version is a disaster. However, the Hindi version is an all-time blockbuster. Globally, the film was a mega-hit.

Check out the Telugu version’s area-wise collections:


Allu Arjun’s Pushpa 2 Telugu Version Worldwide Closing Box-Office Collections

AREA SHARE GROSS
Nizam₹ 94 Cr₹ --
Ceded₹ 33.5 Cr₹ --
Uttarandhra₹ 24.8 Cr₹ --
Guntur₹ 16 Cr₹ --
East Godavari₹ 13.5 Cr₹ --
West Godavari₹ 10.2 Cr₹ --
Krishna₹ 13 Cr₹ --
Nellore₹ 8 Cr₹ --
AP/TS₹ 213 Cr₹ --
ROI (Approx)₹ 33 Cr₹ --
Overseas₹ 56 Cr₹ --
Worldwide₹ 302 Cr₹ 505 Cr

tracktollywood.com
/TrackTwood   /TrackTollywood   /tracktollywood   /track.tollywood

**

► Download Collection Report


Disclaimer: The box office figures are compiled from various sources. The figures can be approximate and TrackTollywood does not make any claims about the authenticity of the data. However they are adequately indicative of the box-office performance of the film(s).


Producer Singanamala Ramesh Shocking Comments on Pawan and Mahesh పవన్, మహేష్ ల పై నిర్మాత సింగనమల రమేష్ సంచలన వ్యాఖ్యలు

0

కొన్నేళ్ల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోలుగా తర్కెక్కిన కొమరం పులి, ఖలేజా సినిమాలను తన కనకరత్న మూవీస్ బ్యానర్ పై శింగనమల రమేష్ నిర్మించిన విషయం తెలిసిందే. అప్పట్లో మంచి అంచనాలతో భారీ లెవెల్లో రిలీజ్ అయిన ఈ  రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. పవన్ కళ్యాణ్ కొమరం పులి మూవీని ఎస్ జె సూర్య తెరకెక్కించగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

ఇక మహేష్ బాబు ఖలేజా మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ తరకెక్కించగా మణిశర్మ సంగీతం అందించారు. ఈ రెండు సినిమాలు అప్పట్లో చాలాకాలం పాటు షూటింగ్ జరుపుకొని ఆలస్యంగా రిలీజ్ అయ్యాయి. అయితే తాజాగా ఈ రెండు సినిమాలు విషయమై నిర్మాత శింగనమల రమేష్ బాబు ఒక మీడియా మీట్ లో భాగంగా మాట్లాడుతూ పవన్, మహేష్ ల పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆయన మాట్లాడుతూ అప్పట్లో అటు పవన్ కళ్యాణ్ ఇటు మహేష్ బాబు సినిమాలైన ఖలేజా, కొమరం పులి రెండు కూడా  షూటింగ్ కి దాదాపుగా మూడేళ్ళ సమయం పట్టాయని, అదే సమయంలో తనకు రెండిటి మీద కలిపి రూ. 100 కోట్ల దాకా నష్టం వచ్చిందని అన్నారు. అయితే అటు మహేష్ గాని ఇటు పవన్ గాని ఇద్దరూ తనకు ఏమాత్రం సహాయం చేయలేదని చెప్పుకొచ్చారు. మరి ఈ ఘటనపై రాబోయే రోజుల్లో ఆ ఇద్దరు హీరోల నుండి ఎటువంటి స్పందన హీరోల నుంచి వస్తుందో చూడాలి