Home Blog Page 530

‘స్పిరిట్’ : త్రిప్తి డిమ్రి పై ప్రభాస్ ఫ్యాన్స్ రెస్పాన్స్ ఇదే

అతి త్వరలో ప్రభాస్ తో సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న భారీ యాక్షన్ సినిమా స్పిరిట్. ఇందులో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపించనుండగా ఆయన సరసన దీపికా పదుకొనే నటించనున్నారనే వార్తలు ఇటీవల వచ్చాయి. అయితే కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆమె సినిమా నుంచి తప్పుకున్నట్టు కూడా లేటెస్ట్ గా న్యూస్ వచ్చింది.

ఇక తమ సినిమాలో ఆనిమల్ నటి త్రిప్తి డిమ్రిని హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు స్వయంగా సందీప్ రెడ్డి వంగా అనౌన్స్ చేశారు. భారీ స్థాయిలో గ్రాండ్ లెవెల్ లో రూపొందనున్న ఈ సినిమాని భద్రకాళి మూవీస్, టి సిరీస్ ఫిలింస్ సంస్థలు గ్రాండ్ లెవెల్ లో నిర్మించునున్నాయి. 

అయితే విషయం ఏమిటంటే ఇందులో హీరోయిన్ గా త్రిప్తిని ప్రకటించిన అనంతరం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు పలు ఆడియన్స్ లో కూడా మిశ్రమ స్పందన అయితే వస్తోంది. టాప్ స్థానంలో ఉన్న ఒక అగ్ర నటిని ఇందులో హీరోయిన్ గా తీసుకుంటారని అందరూ భావించారు. కానీ త్రిప్తిని తీసుకోవడం కొందరికి రుచించడం లేదు.

ఆనిమల్ సినిమాలో ఆమె రెండో హీరోయిన్ పాత్ర చేసి అందర్నీ మెప్పించిన విషయం తెలిసిందే. అది మెచ్చినటువంటి సందీప్ రెడ్డి వంగా ఇందులో ఆమెకి మెయిన్ హీరోయిన్ లీడ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి అందరిలో ఎన్నో అంచనాలు ఏర్పరిచిన స్పిరిట్ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనుండగా వచ్చే ఏడాది చివర్లో ఆడియన్స్ ముందుకు రానుంది. మరి స్పిరిట్ రిలీజ్ అనంతరం ఏ స్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

అడివి శేష్ ‘డెకాయిట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

గూడచారి మూవీ ఫేమ్ అడవి శేషు హీరోగా శేనియల్ డియో దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ క్రైమ్ యాక్షన్ డ్రామా మూవీ డెకాయిట్. కొన్ని నెలలుగా వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో వాస్తవానికి మొదట హీరోయిన్ గా శృతిహాసన్ ని తీసుకున్నారు.

అయితే కొన్ని కారణాల వల్ల ఆమె తప్పుకోవటంతో ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్ ని తీసుకున్నారు. ఆమెను తీసుకున్న అనంతరం లేటెస్ట్ గా మూవీ నుండి చిన్న గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. దీని ద్వారా సినిమా యొక్క రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్.

కాగా తమ సినిమాని డిసెంబర్ 25న క్రిస్మస్ కానుక రిలీజ్ చేస్తున్నట్టు టీజర్ లో ప్రకటించారు. అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాని ఎస్.ఎస్.

క్రియేషన్స్ & సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ పై సుప్రియ యార్లగడ్డ ద్విభాషా చిత్రంగా నిర్మిస్తున్నారు. డెకాయిట్ ఒక ప్రేమకథ అంటూ యాక్షన్ లవ్ అంశాలతో సాగనున్న ఈ మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయి విజయం అందుకుంటుందో ఎంతమేర నటుడు అడవి శేష్ కి ఇది పేరు తీసుకొస్తుందో చూడాలి.

‘కన్నప్ప’ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన మంచు విష్ణు

మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మైథాలజికల్ ఫాంటసీ ఎంటర్టైనర్ సినిమా కన్నప్ప. ఏవిఏ ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థల పై గ్రాండ్ లెవెల్ లో పాన్ ఇండియన్ రేంజ్ లో నిర్మితమవుతున్న కన్నప్ప సినిమాని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కి స్తుండగా కీలకపాత్రల్లో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్ వంటి ప్రముఖ స్టార్స్ నటిస్తున్నారు.

ఇక తాజాగా అలా మీడియా ఛానెల్ ఇంటర్వ్యూలో భాగంగా ఈ సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు మంచి విష్ణు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమా యొక్క రన్ టైం 3 గంటల 10 నిమిషాలు అన్నారు.

ఇక ప్రభాస్ కనిపించే సన్నివేశాలు మొత్తం సినిమాలో 30 నిమిషాలు ఉంటాయని అలానే మోహన్ లాల్ ఈ సినిమాలో దాదాపుగా 15 నిమిషాల వరకు కనిపిస్తారని వీరిద్దరి పాత్రలో సినిమాలో ఎంతో ప్రాధాన్యతతో సాగుతాయని చెప్పుకొచ్చారు.

తన తండ్రి మోహన్ బాబు, అక్షయ్ కుమార్ వంటి నటులు పాత్రలు కూడా ఎంతో బాగుంటాయని ఓవరాల్ గా తామందరం ఎన్నో నెలల నుంచి కష్టపడి చేసిన కన్నప్ప జూన్ 27న పలు భాషల ఆడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయం అందుకోవటం ఖాయం అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేశారు మంచు విష్ణు.

‘అఖండ – 2’ పోస్ట్ పోన్ కానుందా ?

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా అఖండ 2. మూడున్నరేళ్ల క్రితం రిలీజ్ అయి పెద్ద విజయం అందుకున్న అఖండ మూవీకి సీక్వెల్ గా ఇది తెరకెక్కుతోంది. 

సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని 14 రిల్స్ ప్లస్ సంస్థపై గోపి ఆచంట, రామ్ ఆచంట నిర్మిస్తున్నారు. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్ జరుపుకుంటుంది.

అయితే వాస్తవానికి సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ అవుతుందని చాలారోజుల క్రితం మేకర్స్ డేట్ అనౌన్స్ చేశారు. కాగా తాజాగా అదే డేట్ కి తమ సినిమా రిలీజ్ అవుతుందని పవన్ కళ్యాణ్ ఓజి మూవీ టీమ్ అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం జరిగింది.

దానితో అఖండ 2 మూవీ మరికొన్ని నెలలు వాయిదా పడే ఛాన్స్ ఉందని వార్తలు వైరల్ అయ్యాయి. ఇక లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం డిసెంబర్ లో అఖండ 2 రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. త్వరలో దీనికి సంబంధించి మేకర్స్ నుండి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ కూడా రానుందట. 

Tourist Family OTT Streaming Details Are Finally Here

0

Tourist Family, the latest comedy drama from Tamil Cinema, starring Sasikumar, became a big blockbuster at the box office and attracted audiences to theaters for nearly a month. The film is all set to make its digital debut. Tourist Family OTT streaming details are out now.

The film was released in theaters alongside Retro, and it went on to collect more collections than Suriya and Karthik Subbaraj’s film in Tamil Nadu. Sasikumar’s Tourist Family OTT streaming details are out now, and it will be available for streaming on Jio Hotstar from June 2, 2025.

Tourist Family OTT Release awaited by audiences.

The film is set against the backdrop of Sri Lanka’s financial crisis. It depicts a Tamil family’s struggle for survival and a brighter future as they move to Tamil Nadu. The film, produced by Nazerath Pasilian, Magesh Raj Pasilian, and Yuvaraj Ganesan, was released in theaters on May 1.

Helmed by director Abishan Jeevinth, who marked his debut successfully with the film, Tourist Family stars Sasikumar, Simran, Mithun Jai Sankar, and Kamalesh in the lead roles, while Yogi Babu, M.S. Bhaskar, Ramesh Thilak, and others appear as supporting actors.

Mass Raids on Theatres Across Andhra Pradesh

0

For the last few days, the issues of the Telugu cinema industry’s exhibitors/producers took many turns and entered the political arena with the entry of Pawan Kalyan. Now, the latest news is that the government has started mass raids on theatres across Andhra Pradesh.

Andhra Pradesh Govt Conducts Mass Raids on Theatres

The inspections of theaters across AP are being done under a joint operation of revenue and police officials. Reportedly, mass raids on theatres Across Andhra Pradesh are being conducted on the orders of Deputy Chief Minister Pawan Kalyan. 

The DCM suggested getting the details of safety measures taken in theaters and whether they have proper facilities. Also, he stressed the importance of checking the price table in theatre canteens and the rate at which they are being sold to the audiences.

Telugu States Theatres: Exhibitors’ Genuine Concern turned into a Political Issue

At first, the issue of Telugu States’ theatre owners started with an honest intention. The exhibitors said it was not possible to screen movies on a rental basis, and theaters would run only if payments were made on a percentage basis. 

The meeting between the exhibitors and distributors was attended by 60 exhibitors, including producers Dil Raju and Suresh Babu. However, after this meeting, the reports went viral on social media that four key people in the industry were behind the decision to shut down the theaters.

It was said that they pressured and hatched a conspiracy to block the release of Pawan Kalyan’s ‘Hari Hara Veera Mallu,’ which led to the miscommunication between the Telugu film industry and DCM. 

Mani Ratnam denies Naveen Polishetty film

0

Recently there has been a speculation about Director Mani Ratnam collaborating with Tollywood Actor Naveen Polishetty. This news excited fans and audience alike. There were also reports of the announcement happening soon. But Mani Ratnam has denied these rumours now.

The Director rubbished this news and revealed that he has no plans to collaborate with the Actor. He also said that he was working on a couple of scripts and was not sure about what would materialize from them. Mani Ratnam is currently busy with the promotional activity of his film, Thug Life starring Kamal Haasan and Simbu.

Thug Life is scheduled for release on 5th June worldwide. There are immense expectations for the film, and the promotional content released so far has also raised the hype. The Director is looking to score a blockbuster with Thug Life before making his big plan for his following film.

4 Big Movies Arriving On OTT This Weekend

0

Another new week, and the audiences are waiting to see what kind of content is coming their way. This weekend will be special as Thudarum, HIT-3, Retro, and Agnyathavasi, 4 big movies, are arriving on OTT.

Agnyathavasi (ZEE5) – Kannada – May 28th

Set in the forests of Malnad during the 90s, Agnyathavasi is made as a slow-burn crime thriller. The film deals with multiple deaths in a village and the connection to a past case. The film will be available for streaming on ZEE5 from May 28th in Kannada.

Nani’s HIT-3: Netflix – May 30th

HIT 3 stars Nani as Arjun Sarkaar, a ruthless cop who leads the HIT unit in Visakhapatnam. The film, directed by Sailesh Kolanu, became a super hit at the box office, grossing over 100 crores. HIT: The Third Case will be available for streaming in major Indian languages on Netflix from May 30.

Retro – Netflix – May 31st

Suriya and Karthik Subbaraj’s Retro was released in theaters on May 1 amidst decent expectations. However, the film failed to impress a large section of audiences and ended up as a big failure at the box office. The film will be available for streaming in major Indian languages on Netflix from May 31st.

Thudarum – Jio Hotstar – May 30th

Mohanlal’s Thudarum was released as a small film without many expectations, but it went on to become a massive blockbuster at the box office and created many records at the box office. The film will stream on Jio Hotstar from May 30th in Malayalam, Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi.

The OTT viewers eagerly await the digital release of Thudarum, HIT-3, Retro, and Agnyathavasi, 4 big movies that are arriving on OTT this weekend.

Telugu Film Industry: Dil Raju Thanks DCM Pawan Kalyan for his suggestions

0

The issue of theater shutdowns and problems between distributors/exhibitors and the producers escalated to the AP government in recent days. In this regard, producer Dil Raju thanked DCM Pawan Kalyan for his valuable suggestions for the Telugu film industry.

DCM Pawan Kalyan suggests some changes in Telugu Cinema Industry Exhibition

Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan suggested some crucial issues in the Telugu cinema industry and theater that are becoming a burden for audiences. He released a list of guidelines that are to be followed by exhibitors.

Today, Pawan Kalyan spoke to the cinematography minister Kandula Durgesh and officials and discussed the rates of eatables in theaters, cleanliness in theaters, and ticket rates, along with discussing who was behind the idea of shutting down theaters.

Dil Raju Backs Pawan Kalyan’s Suggestions

Producer Dil Raju thanked DCM Pawan Kalyan for his valuable suggestions for the Telugu film industry. The renowned producer recently arranged a press meet and stated that he or the Telugu Film Chamber did not announce any shutdown of theaters.

The Official Response of Producer Dil Raju

“I fully agree with the views of the Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh, Shri Pawan Kalyan Garu, on bringing the average cinema audience to the theaters. His view that the prices of eatables and beverages in cinema halls should be made available to all is commendable. Let us all welcome this and move forward together. 

Also, with movies moving quickly from theaters to OTT platforms, the audiences are more interested in watching them on OTT. So, we all need to take a collective decision on how much of a gap a film should have between its theatrical and OTT release. 

It is the responsibility of all of us to meaningfully convey to the audience the experience of watching a movie on the silver screen. The suggestion that the government should be approached only through the film chamber and not in person will give a lasting direction to the industry. 

That is why the Telugu film industry should move forward with the government. My special thanks to the honorable Shri Pawan Kalyan garu for taking important first steps in this direction. Piracy is another important reason why audiences do not come to theaters. Only when we all fight piracy together will we be able to bring our audience back to the theaters. 

We will also consult the Telangana government on all the issues suggested by the Andhra Pradesh government, and the Producers Council will work together for the development of our Telugu cinema.”

Aamir Khan’s bold move: Blockbuster or blunder?

0

Bollywood Actor Aamir Khan is gearing up for his upcoming film, Sitaare Zameen Par, releasing on 20th June. The film is an official remake of the Spanish-acclaimed film, Campeones. The Trailer has also released recently and evoked a big response. Aamir Khan and the team now made a decision regarding the film which felt very surprising.

Aamir Khan has continuously expressed his dissatisfaction over the prevalence of OTT for not attracting the audiences into the theatres. He felt that the window between the theatrical release and OTT premiere is making the audience not look at the theatres, damaging the theatrical revenue. He has finally taken the decision to do away with this ritual now.

Sitaare Zameen Par has not been sold to any OTT platform, and the film will stream directly on YouTube in pay-per-view mode after 8 weeks of its theatrical run. This is surely an experimental model from Aamir Khan, and it has to be seen how this move works. Aamir Khan is also one of the Producers of the film, which prompted him to start a new trend.