Home Blog Page 529

Hrithik Roshan Joins Hands With Hombale Films

0

Hombale Films has evolved as one of the biggest banners of South Indian cinema in recent years, and the production house is collaborating with a big Bollywood star now, as Hrithik Roshan joins hands with Hombale Films.

Greek God Hrithik Roshan Joins Hands With Hombale Films

The latest news is that a big pan-India film will unite the Fighter actor with the renowned production house. As said above, Hombale Films stands out as a big banner, as it has successful movies such as “K.G.F: Chapter 1” and “K.G.F: Chapter 2,” “Salaar: Part 1 – Ceasefire,” and “Kantara.”

As far as now, the details on the project’s genre, timeline, and other cast remain undisclosed by both sides. The fans are excited as Hrithik Roshan joins hands with Hombale Films.

KGF and Kantara Fame Hombale Films to Produce a Film with Hrithik Roshan

Hombale Films founder Vijay Kiragandur expressed great satisfaction with this collaboration. The producer stated that they aim to share inspiring stories that cross boundaries, and collaborating with Hrithik Roshan advances that vision, creating a film that blends intensity and imagination on a large scale. He stated that their aim is to provide a strong and lasting experience.

Meanwhile, Hrithik Roshan, who was last seen on big screens in Fighter as a lead hero and in a cameo in Tiger 3, is all set to arrive with the spy action thriller WAR 2, co-starring NTR, on August 14, 2025.

‘కన్నప్ప’ టీమ్ కి మంచు మనోజ్ క్షమాపణలు 

ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా ప్రభాస్, కాజల్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు వంటి దిగ్గజ నటులు కీలకపాత్రల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా కన్నప్ప. ఈ సినిమాపై అందరిలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూడు సాంగ్స్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ టీజర్, పోస్టర్స్ తో మంచి హైప్ ని ఏర్పర్చిన కన్నప్ప త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది.

ఈ సినిమాలోని గ్లింప్స్ టీజర్ లో శివయ్య అంటూ మంచు విష్ణు పలికినటువంటి డైలాగు ఆకట్టుకుని మీమర్స్ ద్వారా ఎంతో వైరల్ అయింది. ఇక తాజాగా మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా భైరవం. ఈ సినిమాపై కూడా అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.

లేటెస్ట్ గా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా విష్ణు శివయ్య డైలాగ్ ని మంచు మనోజ్ పలికి అన్నయ్యని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్స్ చేసారు. అనంతరం రియలైజ్ అయిన మనోజ్  క్షమాపణలు చెప్పారు.

నిజానికి ఒక సినిమా అనేది ఎంతోమంది నటీనటులు టెక్నీషియన్స్ టీం యొక్క శ్రమతో పూర్తవుతుందని కన్నప్పలో నటిస్తున్న ప్రతి ఒక్క నటుడిపై తనకు ఎంతో మంచి రెస్పెక్ట్ ఉందని అయితే ఒక వ్యక్తి కారణంగానే తన ఆ విధంగా ఆ మేం డైలాగుని భైరవం ఈవెంట్లో చెప్పడం జరిగిందని అన్నారు. మొత్తంగా తాను కూడా తమ సినిమాతో పాటు కన్నప్ప కూడా పెద్ద విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు మనోజ్.

‘అఖండ – 2’ రిలీజ్ డేట్ ఫిక్స్ ?

ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా అఖండ 2. మూడున్నరేళ్ల క్రితం రిలీజై పెద్ద విజయం అందుకున్న అఖండ కి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. 

వాస్తవానికి ఈ సినిమాని సెప్టెంబర్ 25 ని రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేసిన టైం లో మేకర్స్ అయితే డేట్ ప్రకటించారు. ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజీత్ ల కాంబినేషన్లో రూపొందుతోన్న ఓజి మూవీ అదే రోజున రిలీజ్ అనౌన్స్ మెంట్ వచ్చింది.

దానితో అఖండ 2 సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడనున్నట్లు డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం వచ్చిందట. ఇక అఖండ 2 మూవీ డిసెంబర్ వాయిదా పడే అవకాశం ఉందని తాజాగా వార్తలు కూడా వచ్చాయి. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని డిసెంబర్ 25న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్దమైనట్లు చెప్తున్నారు.

త్వరలో దీనికి సంబంధించి మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందట. దీనికి ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా బాలకృష్ణ అఘోర పాత్ర ఈ సినిమాలో ప్రధాన హైలైట్ గా ఉంటుందని బోయపాటి మార్కు యాక్షన్స్ అంశాలు పార్ట్ వన్ ని మించేలా దీనిలో అత్యద్భుతంగా ఉంటాయని టాక్. మరి మొత్తమా నాలుగోసారి బాలకృష్ణ, బోయపాటి ల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 రిలీజ్ అఞ్ఞతరం ఎంత మేర విజయం అందుకుంటుందో చూడాలి. 

కన్నడ యువ అందాల నటికి సూపర్ క్రేజ్

కన్నడ అందాల నటి రుక్మిణి వసంత్ ఇటీవల సప్త సాగరాలు దాటి సిరీస్ రెండు సినిమాల్లోని తన ఆకట్టుకునే అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుని మంచి క్రేజ్ అందుకున్నారు.

ఆ సినిమాల్లో పార్ట్ 1 విజయవంతం కాగా పార్ట్ 2 ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ సినిమాల అనంతరం వరుసగా రుక్మిణి వసంత్ కి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే తమిళ్ లో ఆమె శివ కార్తికేయన్ తో కలిసి మదరాసి సినిమా చేస్తున్నారు.

మరోవైపు తెలుగులో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ల కలయికలో రూపొందుతున్న మాస్ పాన్ ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ డ్రాగన్ లో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్ ప్రకారం ఒక బడా తెలుగు మూవీతో పాటు మరొక తమిళ మూవీలో కూడా డుమిని వసంత్ ని తీసుకునేందుకు టీమ్స్ ప్రయత్నిస్తున్నాయట.

ఇటీవల తెలుగు లో నిఖిల్ తో ఆమె చేసిన అపుడో ఇపుడో ఎపుడో మూవీ ఫ్లాప్ అయింది. ఇక తాజగా విజయ్ సేతుపతితో ఆమె చేసిన ఏస్ మూవీ థియేటర్స్ లో ఉంది. మరి మొత్తంగా రాబోయే సినిమాలతో రుక్మిణి వసంత ఎంతమేర విజయాలు అందుకుంటారో చూడాలి. 

ఓజి : పవర్ స్టార్ ఆగమనానికి ముహూర్తం సిద్ధం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మాస్ గ్యాంగ్ స్టార్ యాక్షన్ సినిమా ఓజి. ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో విశేషమైన అంచనాలు ఉన్నాయి.

ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి వంటి నటులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తయ్యే దశకు చేరుకుంది.

కాగా తమ సినిమాని సెప్టెంబర్ 25న గ్రాండ్ లెవెల్లో పలు భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు తాజాగా ఓజి మూవీ టీమ్ అయితే డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. వాస్తవానికి పలుమార్లు రిలీజ్ వాయిదా పడ్డ ఈ సినిమా ఫైనల్ గా సెప్టెంబర్ 25 కి ఫిక్స్ అవ్వటంతో పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక సరిగ్గా అదే డేట్ కి బాలకృష్ణ అఖండ 2 తో పాటు, సాయి ధరంతేజ్ సంబరాల ఏటిగట్టు మూవీస్ కూడా రిలీజ్ ఉండటంతో అవి రెండు ప్రస్తుత పరిస్థితుల్లో పక్కాగా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఇక అక్టోబర్ మొదటి వారంలో కాంతారా ఏ లెజెండ్ తోపాటు ధనుష్ ఇడ్లీ కడై సినిమాల రిలీజ్ కూడా ఉన్నాయి. మరి ఓవరాల్ గా ఓజి రిలీజ్ అనంతరం ఏ స్థాయి విజయవంతం తెలియాలంటే మరికొన్ని నెలల వరకు వెయిట్ చేయక తప్పదు.

Akhanda 2 release date postponed?

0

Akhanda 2 – Thaandavam starring Balakrishna is one of the most awaited films of Tollywood. The film is the official sequel of Akhanda, which became one of the biggest blockbusters in 2021, grossing more than 130 crores worldwide. The official Pooja ceremony of the film also happened, kick-starting the shoot of the film.

The team initially planned the release date on 25th September worldwide. However, OG starring Pawan Kalyan is also aiming to release on the same date, inviting a clash. To avoid this, the makers have mostly decided postponing the film to another date. They are currently looking at the option of choosing December month.

One more biggie, The Raja Saab starring Prabhas, is learnt to have fixed December 5th as the release date. So, Akhanda 2 must arrive during the Christmas season or the Sankranthi season next year. Akhanda also released in December and became a blockbuster. So, it has to be seen if the makers do this or stick to the original release plan of September 25th.

Mass Jathara release date locked

0

Mass Jathara starring Ravi Teja is currently under shoot. The film stars Sree Leela in the female lead role, directed by Bhanu Bhogavarapu. The film’s Glimpse and the first Single, Tu Mera Lover, were also released so far raising good hype. Now, the team has also locked the release date.

It is learnt that Mass Jathara will be releasing on 27th August worldwide. The team earlier planned the Sankranthi season, which was later moved to May and July. But August seemed a better option for the film’s release with the advantage of festive holidays of Vinayaka Chathurthi and no biggies were also releasing.

The official Announcement is also said to happen soon. Ravi Teja, on the other hand, looks to make a comeback with Mass Jathara. His previous film, Mr. Bachchan, became a miserable failure at the box office. So, Mass Jathara will definitely be a crucial film for him.

Vishwambhara Release Puzzle

0

It is widely known that Megastar Chiranjeevi’s Vishwambhara has faced a lot of delays after its postponement from its January 2025 release. Looking at the current situation, Vishwambhara’s release looks like a puzzle now.

With one by one, biggies locking their release dates in August and September, it will be very tough for Vasishta and Chiranjeevi’s fantasy film if it does not arrive in July. The movie cannot be released in November or December because Mega157 is locked for Sankranti 2026.

Vishwambhara did not recover from the Teaser’s Backlash

The problem started for the film when its glimpse was released, which received unanimous backlash for its underwhelming content and VFX. The team took a lot of time after that to rectify the mistakes, but till now, there is no new teaser or glimpse from the movie’s team.

As said above, there are already big movies like War 2 and Coolie arriving in August, while September has Mirai, Madarasi, and OG. So, looking at all these developments, Megastar Chiranjeevi’s Vishwambhara’s release looks like a puzzle now.

Mirai Teaser is Spellbinding

0

Teja Sajja scored a massive blockbuster with HanuMan, a fantasy action film. It’s been over a year since his movie was released in theaters. His next release is Mirai, directed by Karthik Ghattamaneni. The Mirai Teaser is out now, and it is spellbinding.

The team successfully showcased grandeur and an expansive storyline with stunning visuals in the glimpse or teaser. It gives a true look of a grand film. The final shot gives goosebumps. The Mirai teaser is spellbinding, and it is sure to take the movie’s buzz to a whole new level.

Mirai Teaser Showcases Stunning Visuals

Teja Sajja’s Mirai Teaser

The film’s plot revolves around a strong antagonist who is out to destroy humanity, while the mysteries behind Emperor Ashoka’s nine missing texts and his aspirational legacy are at stake. The weapon or the power to destroy villain, Mirai, lands in the hands of the protagonist.

Also, the makers revealed that the movie will hit the silver screens on September 5, 2025. Manchu Manoj plays the antagonist in Mirai, while Ritika Nayak stars as the female lead. T.G.Vishwa Prasad and Krithi Prasad produce the film on a grand scale under People Media Factory. Gowra Hari composes music.

Mirai Release Date Locked

Teja Sajja, who rose to fame with the success of ‘HanuMan’, is returning with the highly awaited fantasy action picture ‘Mirai’. ‘Mirai’, directed by Karthik Ghattamaneni, has been making waves with its amazing promotional content. The film was originally set for an April release but was later pushed to August; it is now officially scheduled to visit theaters on 5th of September.

An official announcement confirming the release date will be made today, accompanied by a teaser that is expected to further elevate the excitement around the project. Given that this is Teja Sajja’s follow-up to ‘HanuMan’, expectations are naturally sky-high, and the film’s success will largely depend on how well its promotional content connects with audiences.

Manchu Manoj is Playing the role of a powerful antagonist, marking an intense on-screen showdown. Newcomer Ritika Nayak stars opposite Teja Sajja. Produced on a grand scale by T.G. Vishwa Prasad and Krithi Prasad under the People Media Factory banner, the film features music by Gowra Hari. ‘Mirai’ will also release in multiple Indian and international languages and is set to clash with Sivakarthikeyan and AR Murugadoss’ ‘Madharasi’ at the box office.