Home Blog Page 2144

OTT డీల్స్ తో దుమ్మురేపుతున్న మెగాస్టార్ చిరంజీవి

0

తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్న స్థానం.. జీరో నుంచి మొదలై నంబర్ వన్ గా ఎదిగిన ఆయన ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఒక నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలను తనదైన శైలిలో రక్తి కట్టించడంతో పాటు, బాక్స్ ఆఫీసు వద్ద కూడా ఎన్నో రికార్డులను తిరగరాసిన ఘనత ఆయనకే దక్కుతుంది.

దాదాపు ముప్పై ఏళ్ళ సుదీర్ఘ కాలం సినిమా పరిశ్రమలో ఉన్న చిరంజీవి , 2007లో శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత ఇండస్ట్రీని వదిలి రాజకీయాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పదేళ్ల గ్యాప్ తరువాత 2017లో ఖైదీ నంబర్ 150 సినిమాతో తిరిగి సినిమాల్లోకి అడుగుపెట్టి, బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు.

ఆ తర్వాత సై రా నరసింహా రెడ్డి చిత్రం అనుకున్నంత విజయం సాధించకపోయినా.. ఆయన స్టార్డంను ఎవరూ ప్రశ్నించలేదు. కానీ ఈ ఏడాది వేసవి కాలంలో వచ్చి డిజాస్టర్ గా నిలిచిన ఆచార్య సినిమాతో ఆయన మీద విమర్శలు వచ్చాయి. ఇక ఆయన టైం అయిపోయింది అని.. మళ్ళీ ఆయన మునుపటిలా సూపర్ హిట్ సినిమాలను అందించలేరని కొంచెం ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే ఆ విమర్శలు అన్నీ తప్పని, మెగాస్టార్ ఇమేజ్ కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ఇటీవలే రెండు ఉదాంతాలతో రుజువైంది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సినిమా గాడ్ ఫాదర్. ఇటివలే ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ హక్కులని నెట్ ఫ్లిక్స్ సంస్థ 57 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసింది. ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ 50 కోట్ల మొత్తాన్ని చెల్లించిందని తెలుస్తోంది. రెండు సినిమాలు కూడా అన్ని భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతాయట.

ఇలా వరుసగా భారీ ఆఫర్లతో మెగాస్టార్ చిరంజీవి సినిమాలను కొనడం చూస్తుంటే ఆయన మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాలతో మళ్ళీ బాక్స్ ఆఫీస్ రేసులో దూసుకుపోతున్నారనే అర్థం అవుతుంది. ఇక రెండు చిత్రాలు సరైన కంటెంట్ అందిస్తే కలెక్షన్లు కూడా రికార్డులు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Dates locked for second schedule of Superstar Mahesh Babu’s upcoming film

0

Mahesh Babu’s SSMB 28 got on floors earlier this month with a fight sequence. The schedule was shot in Hyderabad and now the dates for the next schedule have been finalized as well. SSMB 28 is one of the most prestigious projects in Tollywood. The film will see the return of Mahesh and Trivikram after 12 years.

The combination holds a special place in the hearts of Tollywood fans. This is why the entire unit is taking extra care of ensuring all the elements of the film come up with top-notch quality. Earlier this month, the team had planned for a month-long schedule but the Superstar, looking at the output of action sequences decided to change the fight masters Anbariv altogether.

Trivikram has decided to resume the next schedule on October 10th. This part will have some romantic scenes shot between Mahesh and Pooja Hegde.

The filmmakers, Haarika and Haasine Creations announced this project last year much to the delight of fans of Mahesh Babu. SS Thaman will compose the music for this film while Navin Nooli will handle the editing duties.

Megastar Chiranjeevi’s blockbuster deals with Netflix for OTT rights of his next films

0

Megastar Chiranjeevi has a series of exciting releases lined up next. The first of these will be ‘Godfather’ which is scheduled to release on October 5th. Mohan Raja has directed this remake of the Malayalam blockbuster ‘Lucifer’. The original starred Mohanlal and Prithviraj played a cameo. In this remake, Salman Khan will play a cameo.

Megastar Chiranjeevi’s next release will be Mega 154 ‘Waltair Veerayya’ directed by KS Ravindra. The film will also co-star Mass Maharaja Ravi Teja in a key role. After this project, the Mega Star has Mehr Ramesh’s Bhola Shankar lined up in April 2023. Bhola Shankar is a remake of the 2015 Tamil superhit Vedalam that starred Ajith and Shruti Haasan.

He will have 3 movies after every 3 months between October ’22 and April ’23 and this update has got the fans very excited.

These films have created great excitement in the market and digital rights have fetched the makers a great amount. Netflix has acquired the rights of Godfather and Waltair Veerayya for fancy sums. While Godfather digital rights have gone for Rs 57 crores, Waltair Veerayya has fetched the makers a solid Rs 50 crores.

ఓటీటీ విడుదలకు సిద్ధమైన రంగ రంగ వైభవంగా

0

“ఉప్పెన’ వంటి యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ తో తెరంగేట్రం చేసిన వైష్ణవ్ తేజ్ ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. మెగా మేనల్లుడుగా పరిశ్రమలోకి వచ్చి తొలి సినిమాతోనే భారీ హిట్‌ అందుకుని శభాష్ అనిపించుకున్నారు. అయితే ఆ తర్వాత చేసిన కొండపోలం సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. రెండవ చిత్రంతోనే డిజాస్టర్ చవి చూసిన తర్వాత.. వైష్ణవ్‌ కాస్త గ్యాప్‌ తీసుకుని రంగ రంగ వైభవంగా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. గిరీశాయ దర్శకత్వంలో కేతిక శర్మ హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే సినిమా విడుదలకు ముందు ట్రైలర్‌, దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలతో మంచి హైప్‌ తెచ్చుకున్నప్పటికీ.. ఈ చిత్రం విడుదల అనంతరం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది.

దశాబ్ద కాలం నాటి కథ, పాత చింతకాయ పచ్చడి లాంటి కథనం, ఏమాత్రం ఆసక్తికరంగా లేని హీరో, హీరోయిన్ పాత్రలు, చప్పగా సాగిన కామెడీ, పేలవమైన భావోద్వేగాలు.. ఇలా అన్ని రకాలుగా సినిమా ఏమాత్రం ప్రభావం చూపించలేక పోవటం వలన బాక్సాఫీసు వద్ద దారుణంగా పరాజయం పాలయింది. కేవలం ఈ చిత్రంలో వైష్ణవ్‌, కేతిక శర్మల కెమిస్ట్రీ మాత్రం కాస్త బాగుందనే టాక్ రావడం మాత్రమే సినిమాలో ఓకే ఒక్క ప్లస్‌ పాయింట్ గా నిలిచింది. ఫలితంగా వైష్ణవ్‌ వరుసగా రెండో ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.

ఇదిలా ఉండగా ఈ చిత్రం తాజాగా ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లేటెస్ట్ ట్రెండ్ లో భాగంగా ఈ చిత్రం కూడా తొందరగానే ఓటిటిలో విడుదల అవబోతుంది. ఈ చిత్రం తాలూకు డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుందని సమాచారం. బాక్సాఫీసు వద్ద ఎలాగూ సినిమా అట్టర్ ప్లాప్ అయింది కాబట్టి ఈ చిత్రాన్ని త్వరలోనే ఓటీటీలోకి తీసుకువచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట.

ఈ నేపథ్యంలో రంగ రంగ వైభవంగా సినిమాని అక్టోబర్ మొదటి వారంలో దసరా పండగ సెలవుల సందర్భంగా నెట్‌ఫ్లిక్స్‌ లోకి అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. అక్టోబర్‌ 2వ తేదీ నుంచి రంగ రంగ వైభవంగా చిత్రం నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుందని సమాచారం. ఇక త్వరలోనే ఇదే విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ వారు అధికారికంగా ప్రకటిస్తారని అంటున్నారు.

బ్లాక్ బస్టర్ బింబిసార ఓటీటీ స్ట్రీమింగ్ డీటైల్స్

0

బింబిసార బ్లాక్ బస్టర్ విజయం సాధించిన తర్వాత హీరో నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లో మంచి ఊపు మీద ఉన్నారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కళ్యాణ్ రామ్ కెరీర్-బెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అంతే కాకుండా ఇంతకు ముందు ఆయన కెరీర్లో ఇంతకు ముందు అతి పెద్ద హిట్ అయిన పటాస్ సినిమా కలెక్షన్లను కేవలం 5 రోజుల్లోనే దాటేయడం విశేషం. కాగా బింబిసార చిత్రం అద్భుత విజయం సాధించిన తర్వాత అందరి దృష్టి ఈ సినిమా సీక్వెల్‌ పైనే ఉంది.

ఇక బింబిసార సినిమా OTT విడుదలను తాజాగా ఖరారు చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని మెచ్చుకోవాల్సిన విషయం ఒకటుంది. మిగతా సినిమాల లాగా విడుదలకు ముందు ఆలస్యంగా OTT లో విడుదల చేస్తామని చెప్పి నాలుగైదు వారాలకే ఆ పని చేయకుండా.. కొత్త నిభందనలు పాటిస్తూ.. సినిమా విడుదలైన ఎనిమిది వారాల తర్వాత అంటే అక్టోబర్ 7న ఈ ఫాంటసీ-యాక్షన్ చిత్రం Zee 5 ప్లాట్ ఫారంలో విడుదల కానుంది.

500 BC నేపథ్యంలో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ చిత్రం.. బింబిసార (కళ్యాణ్ రామ్) అనబడే ఒక నియంత లాంటి రాజు గురించి మనకు చెప్పిన కథ. తన రాజ్యంలో ఏదైనా అసమ్మతి వస్తే దానిని అణిచివేసేందుకు ఎంతటి తీవ్ర చర్యలైనా తీసుకునే క్రూరమైన అధికార దాహం కలిగిన రాజు అయిన బింబిసార.. అనుకోకుండా టైం ట్రావెల్ చేసి కలియుగంలోకి రావడం.. ఆ తర్వాత పరివర్తన చెంది ఒక మంచి మనిషిగా మారడం అనే అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.

కాగా బింబిసార చిత్రం మొదటి రోజు నుండి చక్కని సమీక్షలతో పాటు బాక్స్ ఆఫీసు వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్.. ఆ తర్వాత మంచి లాంగ్ రన్ తెచ్చుకుంది. అలాగే సినిమాతో అనుసంధానం అయిన వారందరికీ మంచి లాభాలను అందించింది. నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా, సంయుక్తా మీనన్ మరియు వివాన్ భటేనా కీలక పాత్రల్లో నటించారు. కళ్యాణ్ రామ్ స్వంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మించింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

తమిళ నాట భారీ ఓపెనింగ్స్ సాధించే దిశగా అడుగులు వేస్తున్న పొన్నియిన్ సెల్వన్

0

సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన మాగ్నమ్ ఓపస్ పొన్నియిన్ సెల్వన్ సినిమా విడుదలకు కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది తమిళ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అవడంతో పాటు ముందుగానే చెప్పుకున్నట్లు మన భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన దర్శకుడి డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం వల్ల ఈ చిత్రానికి అసాధారణమైన హైప్ నెలకొంది. కాగా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి, తద్వారా రికార్డు ఓపెనింగ్స్ రావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.

ఈ చిత్రం ముఖ్యంగా తన సొంత గడ్డ అయిన తమిళనాడులో రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తమిళ నాట అత్యధిక ఓపెనింగ్స్ రికార్డు దాదాపు 75 కోట్ల గ్రాస్‌తో దళపతి విజయ్ బీస్ట్ సినిమాతో తన పేరిట ఉంచుకున్నారు. ఇది కేవలం తమిళ వెర్షన్‌కు వచ్చిన ఓపెనింగ్స్ కావడం విశేషం. ఇక ప్రేక్షకుల నుండి పాజిటివ్ మౌత్ టాక్‌తో పొన్నియిన్ సెల్వన్ ఈ రికార్డును బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతున్నాడు.

తమిళనాట ఈ చిత్రానికి క్రేజ్ మరియు ఉత్కంఠ అద్భుతంగా ఉండటం అందరూ ఊహించిన విషయమే, కానీ ఇతర భాషల్లోనూ పొన్నియిన్ సెల్వన్‌ పట్ల చక్కని ఆసక్తి నెలకొంది. అన్ని వెర్షన్లతో కలుపుకుని, సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 95 కోట్లు, కబాలి 90 కోట్లు వసూలు చేసి టాప్ 2 ఓపెనర్లుగా ఉన్నాయి. ప్రస్తుత ట్రెండ్‌ను బట్టి చూస్తే, పొన్నియిన్ సెల్వన్ ఈ సంఖ్యలను దాటిపోవచ్చు అనే అంటున్నారు. అయితే ఆ మార్కును పొన్నియిన్ సెల్వన్ సినిమా చేరుకుంటుందా లేదా తెలుసుకోవాలంటే సెప్టెంబర్ 30 వరకు ఆగాల్సిందే.

పొన్నియిన్ సెల్వన్ చిత్రం భారతీయ సినిమా పరిశ్రమలోని కొందరు ప్రముఖులతో కూడిన భారీ తారాగణంతో రూపొందింది. ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తీ, చియాన్ విక్రమ్, జయం రవి ప్రధాన పాత్రలు పోషించారు. రవి వర్మన్ కెమెరా బాధ్యతను తీసుకోగా.. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడుగా వ్యవహరించారు.

Blockbuster Bimbisara OTT streaming date and release partner

0

Nandamuri Kalyan Ram is on cloud nine after the blockbuster success of Bimbisara. The film has now become his career-best grosser and took just 5 days to beat the full run of his biggest hit Pataas. Now with the success of Bimbisara, all eyes are now on the film’s sequel.

Bimbisara’s OTT release has also been finalized and the fantasy-action film will release on Zee 5 on October 7th.

Set in 500 BC, the fantasy action film follows the story of Bimbisara (Kalyan Ram) who is a cruel and power-hungry king who takes extreme measures to suppress any dissent in his kingdom.

The fantasy drama was released to positive reviews and excellent occupancies right from Day 1 and brought good returns to all involved. Debutant Mallidi Vasisht directed the film that also starred Catherine Tresa, Samyukhta Menon, and Vivan Bhatena in key roles. Kalyan Ram’s own banner NTR Arts has bankrolled this project with MM Keeravani lending the tunes.

Ponniyin Selvan On Track For All Time Record Opening In Tamil Cinema

0

Mani Ratnam’s magnum opus Ponniyin Selvan is only a few days away from its release and the hype is unreal. It is the most ambitious project in the history of Tamil cinema and also the dream project of India’s most celebrated director. The advance bookings of the film are impressive and record openings are expected.

The film is expected to open with record numbers for the Tamil version. Currently, Thalapathy Vijay holds the record for the highest opening with Beast at around 75 crores gross. It is important to note that this is only for the Tamil version. Ponniyin Selvan is on track to break this record with good word of mouth from the audience.

While the excitement in Tamil Nadu cannot be matched, there is a lot of buzz for Ponniyin Selvan in the other languages as well. Including all versions, Rajinikanth’s 2.0 and Kabali are the top 2 openers with 95 crores and 90 crores respectively. Going by the current trend, Ponniyin Selvan might inch past these numbers but we have to wait till 30th September to find out.

The film boasts of a stellar star cast comprising some of the biggest names in Indian cinema. It stars Aishwarya Rai, Trisha, Karthi, Chiyaan Vikram, and Jayam Ravi in the lead roles. Ravi Varman is the man behind the lens and AR Rahman is the music director.

Dil Raju Loses Crores Of Money Because Of His Calculations On Kamal Haasan

0

Kamal Haasan’s Indian 2 shooting is currently in full swing and the film has progressed quite a bit time. Thanks to the massive success of Vikram, the producers Lyca Productions have decided to invest in the project and Udhayanadhi Stalin has also stepped forward as a producer.

But originally, Dil Raju was the 1st producer of Indian 2 and he felt that the budget was too high for the movie. He thought that such an enormous budget would not work for Kamal Haasan’s stardom. In fact, even Lyca Productions were of the same opinion and Indian 2 was halted due to this reason.

But Kamal proved with Vikram that form is temporary, and class is permanent. Kamal has always enjoyed a strong fanbase all over India. He just needed the right combination to shake the industry. Vikram went on to break all records and become an industry hit which has comfortably put Kamal Haasan at the top once again.

Now the shooting of Indian 2 has been resumed once again and the film is getting huge offers. The producers are expected to end up with massive table profits. Dil Raju has missed a jackpot of an opportunity with Indian 2 due to his calculations on Kamal Haasan.

Aadi re-release is a big test for NTR fans

0

NTR’s blockbuster action entertainer Aadi is the latest entrant into the re-release clubs. Already movies like Pokiri, Jalsa and Chennakesava Reddy have created magic in their second innings. Megastar Chiranjeevi’s Gharana Mogudu was also released similarly last month but failed to set the box office on fire.

Bellamkonda Suresh is planning Aadi re-release in a grand way. NTR fans have decided to take up this challenge to prove everyone’s calculations wrong. They need to deliver record numbers to put everyone silent, especially the TDP fans and Balakrishna fans who have questioned NTR’s stardom due to recent events. The movie is re-releasing in November and it would be interesting to see how the event unfolds.

Directed by VV Vinayak, Aadi is a landmark film in NTR’s career and one of his biggest hits. The film established him as a leading star in Tollywood and his intense performance and dialogue delivery were appreciated by all.