Home Blog Page 2132

రజినీకాంత్ కొత్త సినిమా టైటిల్ జైలర్

0

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ మరో కొత్త సినిమాను లైన్‌లో పెట్టారు. నెల్సన్ దర్శకుడుగా భాధ్యత వహిస్తున్న ఈ సినిమా రజినీకాంత్ కెరీర్‌లో 169వ సినిమాగా వస్తోంది. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను చిత్ర బృందం ఖరారు చేసింది. నెల్సన్-రజినీకాంత్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీకి ‘జైలర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసింది.జైలులోని ఖైదీలు నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ సినిమాని ప్రతిష్టాత్మక బ్యానర్ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

కాగా ఈ చిత్రంలో రజినీకాంత్ సరసన అందాల భామ ఐశ్వర్యరాయ్‌ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజం అయితే రోబో సినిమా తర్వాత మరోసారి వీరి జంటను వెండితెరపై ప్రేక్షకులకు కనువిందు చేయనుందన్నమాట. నటి ప్రియాంక మోహన్‌ మరో పాత్రలో నటించనున్నట్లు సమాచారం. రమ్యకృష్ణ, దర్శకుడు కేఎస్‌ రవికుమార్, కన్నడ స్టార్‌ నటుడు శివరాజ్‌ కుమార్, హీరో శివకార్తికేయన్‌ కీలక పాత్రల్లో నటించబోతున్నట్లు గట్టి ప్రచారం జరుగుతుంది. జూలై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మరో విశేషం ఏమిటంటే జూలై నాటికి రజనీకాంత్‌ నటుడిగా 47ఏళ్ల మైలురాయిని చేరుకోనున్నా రు. దీంతో జైలర్ చిత్రానికి సంబంధించి ప్రత్యేక టీజర్‌ ఆ రోజున విడుదలయ్యే అవకాశముంది.

గత కొన్నేళ్లుగా తన స్థాయికి తగ్గ హిట్ లేని సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఈ సినిమాతో తిరిగి బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులుపుతారు అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు.ఇటీవల సీనియర్ హీరో అయిన కమల్ హాసన్ విక్రమ్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. అదే విధంగా రజినీకాంత్ కూడా పెద్ద హిట్ సినిమా అందిస్తాడేమో చూద్దాం.

Box-Office: నాని అంటే సుందరానికీతో మళ్ళీ కొట్టాడు

0

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను దక్కించుకుంది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించగా, ఇందులో మలయాళ బ్యూటీ నజ్రియా నాజిమ్ హీరోయిన్‌గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.

ముందుగానే చెప్పుకున్నట్టు ఈ సినిమా తొలి మూడు రోజుల కలెక్షన్ లు పరవాలేదు అనిపించగా, సోమవారం నుండి బాక్స్ ఆఫీస్ రేస్ లో చాలా వెనుక పడిపోయింది.కలెక్షన్స్ దారుణంగా పడిపోవడంతో, ఈ సినిమా టోటల్ రన్‌లో ఎలాంటి ఫలితాన్ని మిగిలిస్తుందా అని చిత్ర యూనిట్ ఆందోళన చెందగా,అయితే ఇలాంటి సమయంలో ఒక్క దగ్గర మాత్రం అంటే సుందరానికీ కాస్త గౌరవప్రదమైన కలెక్షన్లు రాబడుతుంది. వన్ మిలియన్ మైల్ స్టోన్ మార్క్‌ను అందుకునేందుకు రెడీ అయ్యింది.  నాని సినిమాలంటే ఓవర్సీస్ ఆడియెన్స్‌కు ముందు నుంచే ప్రత్యేక అభిమానం.

అందులోనూ అంటే సుందరానికీ చిత్రం ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ అవడంతో ఈ సినిమాను చూసేందుకు అక్కడి ఆడియెన్స్ ఎంతో ఆసక్తిని కనబరిచారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు అక్కడ వసూళ్లు వచ్చాయి. అయితే ఇప్పటికే ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద వన్ మిలియన్ డాలర్ మార్క్‌ను అందుకుంది, యూఎస్ బాక్సాఫీస్ వద్ద మిలియన్ మార్క్ క్లబ్‌లో నానికి ఇప్పటికే వన్ మిలియన్  సినిమాలు ఆరు ఉన్నాయి. ఈ చిత్రంతో ఏడో సినిమా అవుతుంది. ఇతర హీరోలలో మహేష్ బాబు కి పదకొండు సినిమాలు ఈ ఘనత సాధించగా,ఎన్టీఆర్ కు కూడా ఏడు సినిమాలు ఉన్నాయి.

ఇప్పుడు అంటే సుందరానికీ చిత్రం కూడా ఈ మార్క్‌ను అందుకుంటే, ఇది అతడి కెరీర్‌లో ఏడవ మిలియన్ డాలర్ సినిమాగా మిగలడం ఖాయం.

మొత్తానికి మంచి టాక్ లభించినా కలెక్షన్ లు సరిగా రాలేదు అనే పరిస్తితి నుండి కనీసం ఒక్క ఏరియాలో అయినా సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడం కాస్త మంచి విషయమే అని చెప్పాలి. ఇక నాని నటించే తదుపరి సినిమాలైనా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి సూపర్ హిట్ గా నిలుస్తాయి అని ఆశిద్దాం.

Nani movie Ante Sundaraniki running in deficits

0

Huge losses to Mythri movie makers for Ante Sundaraniki.

Ante Sundaram has turned out to be a huge disaster after the below-par weekend, the movie completely collapses on weekdays and most of the theatres running in deficits and a lot of theatres have removed the movie in their theatres on Thursdays.

The recent release of Natural star Nani’s film Ante Sundaraniki is indeed a good film. But it fails to draw the attention of the audience. Director Vivek Athreya’s directorial skills, Nani’s previous hit Shyam Singha Roy, and the Cute diva Nazria craze none of them helped the film to be a clean hit. Not even the presence of Pawan Kalyan at the pre-release event.

The people who already watched the film tells that it’s a good film, the comedy timings and production values are very good. But that’s not helping the film to drag the audience to theatres. The reason behind this is that the people are not interested in such small films like Ante. Of course, Nani has a huge following of all different ages. But after they have seen such magnanimous entertained films like Bahubali, RRR, Sarkaaru vari data etc.., the audiences are not expecting such normal comedy films. They want something very interesting. The recent biggies like VIKRAM and MAJOR films succeed in achieving the expectations of the audience. Another reason was the early OTT streaming’s of the same films only 4 weeks after their theatrical release. This will damage the films like it.

The ticket rates issue also irritated some movie lovers. Normal people don’t want to waste their money as the prices of all things were increasing. They are waiting for the reviews of films, if reviews are good then they are ready to invest in such films. If reviews are not good they are not showing any interest in it. Not even the promotions would help such a film to be a hit at box office.

Pawan Kalyan is in talks with Venu Udugula

0

Pawan Kalyan is in talks with Venu Udugula.
He is on a full track after his successful films like Vakeel Saab and Bheemla Nayak. He is keen to do as many films as possible before the 2024 elections. He is in a hurry that he wanted to accumulate the money as much as possible for the Assembly battle in 2024.

According to the latest reports, he signed a film with the talented young director Venu Udugula. His previous film Needi Naadi Oke Katha was a feel good film and gain good appreciations. And his current film Virataparvam was released today with good talk. Now its a new buzz that he is doing a film with Pawan Kalyan. This film was produced by Sithara Entertainment. It’s a strong buzz that Power star has allotted only 30 days for this flick.

Pawan Kalyan is also given nod to movies with directors like Samuthrakani and Sujith. After finishing Hari Hara Veera Mallu movie with director Krish. He will start shooting for director Harish Shankar’s Bhavadeeyudu Bhagat Singh. A film with director Surender Reddy is also confirmed and its pre-look was also released on the occasion of Pawan Kalyan’s birthday.

All eyes are on HHVM now. It’s a periodical war drama directed by Krish. There is a huge buzz that The legendary music director M.M.Keeravani is composing the songs and Background score. A.M Ratnam is producing this pan-Indian film with over 150-200crs budget. It’s the first film in Power star’s entire career with a high budget in multiple languages.

Pawan Kalyan as Veera Mallu, Nidhhi Agerwal as Panchami, Arjun Rampal as Aurangzeb, Nargis Fakhri as Roshanara and also artists like Adithya Menon, Subhalekha Sudhakar are acting in this film. Pujita Ponnada is a dancer item number in a song.

Sai Pallavi: సాయి పల్లవి పై కేసు నమోదు

0

విరాట ప‌ర్వం మూవీ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా సాయి ప‌ల్ల‌వి చేసిన అనుచిత వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తూ భ‌జ‌రంగ్ ద‌ళ్ రంగంలో దిగింది. హైద్రాబాద్, సుల్తాన్ బ‌జార్ పోలీస్ స్టేష‌న్లో కేసు న‌మోదు చేసింది. అదే విధంగా ఈ సినిమా ద‌ర్శ‌కులు వేణు ఊడుగుల పై కూడా కేసు న‌మోదు చేయాల‌ని భావిస్తోంది. విరాట ప‌ర్వం టైటిల్ కూడా అభ్యంత‌రంగానే ఉంద‌ని, మ‌హాభారతంలో ఓ కీల‌క ఘ‌ట్టానికి సంబంధించిన పేరును, న‌క్స‌ల్ మూమెంట్ బ్యాక్ డ్రాప్ లో తీసిన సినిమాకు ఎలా పెడ‌తార‌ని ప్ర‌శ్నిస్తూ పోలీసుల‌ను ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

కాశ్మీర్ ఫైల్స్ లాంటి తీవ్ర కిరాతకమైన జెనో సైడ్ ను, గో రక్షక్ ఉదంతం లాంటి సంఘటనలను పోల్చి, సాయి పల్లవి ఇటీవల ఒక ఇంటర్వ్యూ లోమాట్లాడారు. ఏదో ఒక మతం చేసేది ఒప్పు అని ఇంకో మతాన్ని తప్పు అని మనం చెప్పలేం అని ఆమె అభిప్రాయ పడ్డారు.

ఇప్పుడు ఈ వివాదం సినిమా పై ఎలాంటి ఇబ్బందులను తీసుకు వస్తాయి అనేది చూడాలి, ఈ కేసు విషయం పై సినిమా టీమ్ ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఇదిలా ఉండగా సాయి పల్లవి మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న నటులు చాలా తక్కువ అని ఒక వర్గం ప్రేక్షకులు అభిప్రాయ పడుతుంటే, మరో వర్గం ప్రేక్షకులు మాత్రం ఆమె మీద కోపంతో ఉన్నారు.ఇలా ఒకరు లెఫ్ట్ వింగ్, ఇంకొకరు రైట్ వింగ్ లాగా విడిపోయి వాదించుకుంటున్నారు.

ఈరోజే విడుదలైన ఈ సినిమా మీద ఈ వివాదాల ప్రభావం ఎలా ఉంటుందో కానీ, ఈ సినిమా కేవలం నేపథ్యం వరకు నక్సల్ – పోలీస్ ల మధ్య పోరాటాలు ఉంటాయి తప్ప ఇదొక కవితాత్మక ప్రేమకధ అని రచయిత మరియు దర్శకుడు అయిన వేణు ఉడుగుల తెలిపారు. ఆయన చెప్పిన విధంగానే ట్రైలర్ లో ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది, కానీ అదే యుద్ధం నా ప్రాణాలు పోసింది అని హీరోయిన్ క్యారెక్టర్ డైలాగ్ కూడా ఉంది. మరి ఈ తాజా వివాదం సినిమాకి ఉపయోగపడుతుందా లేక పరాజయానికి కారణంగా మారుతుందా అనేది చూడాలి.

Virata Parvam review: High potential film but fails to engage

0

Movie: Virata Parvam
Rating: 2.5/5
Cast: Rana, Sai Pallavi, Priyamani, Nandita Das
Director: Venu Udugula
Produced By: Sri Lakshmi Venkateswara Cinema and Suresh Productions
Release Date: June 17th, 2022

Rana and Sai Pallavi starrer Virata Parvam has hit the screens today and if the trailers are anything to go by, the movie promises to be an intense portrayal of romance, action and high voltage drama. The movie features an extremely talented support cast in the form of Nandita Das and Priyamani. Director Venu Udugula who shot to fame with Sri Vishnu starrer Needi Naadi Oke Katha has pinned high hopes on this period action drama. Let’s see if the movie packs the punch.

Story: The story follows the journey of Vennela (Sai Pallavi) a strong willed girl who falls in love with Aranya ( Rana), a naxal leader, after reading his revolutionary writings. She sets out on a journey to meet the love of her life. Aranya alias Ravanna is focussed on his mission and how his life changes after Vennela enters his world is what the story is about.

Performances: The movie entirely belongs to Sai Pallavi and Rana. The duo have given extraordinary perfromances and are spot on with their pronunciations and slang of rural Telangana. The duo look natural and have delivered another inspiring performance. Sai Pallavi breathes life into the Vennela character and has a terrific character arc which she does complete justice to. Rana looks great as a naxal leader and has the perfect body language and intensity required to carry off such a role. The support cast of Nandita Das, Priyamani, Zarina Wahab, Eswari Rao have little portions and it would have been better if the plot utilized them a bit more.

Analysis: Virata Parvam has great potential of being a raw romantic action film however, the lags in screenplay and major disconnects in character development hamper the overall movie experience. The second half especially feels a bit dragged out and the movie slowly looses grip on the audience as it reaches the end. All in all, tighter screenplay and crisp editing would have made the movie a much better experience. Sai Pallavi and Rana’s performance would have further elevated with a better execution.

Plus Points:

  • Sai Pallavi and Rana’s performance
  • Emotional scenes
  • Technical values

Minus Points:

  • Dragging screenplay
  • Naxal Ideology not established well
  • Editing

Verdict: Virata Parvam has all the ingredients of being an epic story. However, some major loopholes in establishing characters and their motives and predictable scenes shed water over the efforts. More focus on the cause of Naxal movement and Vennela’s motivation to joing Aranya would have helped the movie immensely.

ఆన్లైన్ టికెట్ బుకింగ్ పోర్టల్ లకు షాక్ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

0

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల విక్రయాలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల వ్యవహారంలో మరింత స్పష్టతనిస్తూ ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ రూపొందించింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ సినిమా టిక్కెట్లను విక్రయిస్తున్న సంస్థలు కూడా ఇకపై ప్రభుత్వ నోడల్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది.

గత సంవత్సరం ‘ వకీల్ సాబ్’ విడుదలకు ముందు రోజు థియేటర్ లో టికెట్ ధరలు మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీఓ, ఆ పైన కొంత కాలం దాని మీద జరిగిన వివాదం తెలిసిందే.

అయితే ఈ ఏడాది మార్చిలో మొత్తానికి ఆ విషయం ఒక కొలిక్కి వచ్చింది. సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్ద హీరోలు,దర్శక నిర్మాతలు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వాళ్ళ ఇబ్బందులు చెప్పుకుని తమకు కావాల్సిన అనుమతులు మంజూరు చేయించుకున్నారు. అయితే కథ అక్కడితో ఆగలేదు.

అప్పట్లో ఈ వివాదం జోరుగా ఉన్న రోజుల్లోనే మరి అంశం తెర మీదకి వచ్చింది.అదేంటంటే ఆన్లైన్ లో టికెట్ లు అమ్మే వెబ్ సైట్ ను ప్రభుత్వం తమ పరిధి లోకి తీసుకోవటం. ఆ విషయం పై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ల విషయంలో మార్గదర్శకాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఏపీఎఫ్‌డిసి‌కి సర్వీస్‌ ప్రొవైడర్‌ బాధ్యతలు అప్పగించడంతో ఇకపై రాష్ట్రంలోని సినిమా థియేటర్లు ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపై అన్ని థియేటర్లు, ప్రైవేట్ సంస్థలు నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేసే సర్వీస్‌ ప్రొవైడర్ గేట్‌ వే నుంచి టిక్కెట్లను విక్రయించాల్సి ఉంటుంది. ప్రతి టిక్కెట్‌పై 2శాతం మాత్రమే సర్వీస్ ఛార్జీ అమలు చేయాల్సి ఉంటుంది. థియేటర్లలో ఎలాంటి అవకతవకలు లేకుండా ఆన్‌లైన్‌ టిక్కెట్ల విక్రయాలను జరపాల్సి ఉంటుంది. కొత్త సినిమాల విడుదల సమయంలో వారం ముందు మాత్రమే అడ్వాన్స్‌ బుకింగ్ చేయాలని ఆదేశించింది.

ఈ ప్రక్రియ మొదలై అమలు అయ్యేసరికి మరెన్ని సమస్యలు,వివాదాలు తలెత్తుతాయి అనేది చూడాలి. అసలు టికెట్ ల అమ్మకం ద్వారా వచ్చే వసూళ్ళ నేరుగా ప్రభుత్వం తమ ఖాతాలో జమ చేసుకుని తిరిగి మళ్లీ థియేటర్ ల యాజమాన్యానికి ఇవ్వటం ఏమిటో అసలు అర్థం కాకుండా ఉంది. దీని పై పెద్ద నిర్మాతలు, డిస్త్రీ బ్యుటర్ ల స్పందన రావాల్సి ఉంది. మరి ఏపీ ప్రభుత్వం తలపెట్టిన ఈ కొత్త కార్యాచరణ ఎటువైపు దారి తీస్తుందో చూడాలి.

దసరా పోరు నుంచి తప్పుకున్న బాలయ్య సినిమా?

0

అఖండ సక్సెస్ తో మంచి ఊపు మీదున్న బాలకృష్ణ , గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తదుపరి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన టీజర్‌లో బాలయ్య మాస్ డైలాగ్స్‌తో మరోసారి అదరగొట్టాడు. గోపిచంద్ మ‌లినేని బాలయ్యను పవర్‌‌ఫుల్‌ గా చూపించారు. బాలయ్య చెప్పిన డైలాగ్స్‌ ఆయనకు ఓ రేంజ్‌లో సెట్ అయ్యాయి. బాల‌య్య ఇమేజ్‌కు త‌గ్గట్లు మాస్ క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో మూవీ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టీజర్ ను విపరీతంగా ఎంజాయ్ చేసిన బాలయ్య అభిమానులు సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు.

ముందు నుంచీ ఈ సినిమా దసరా కానుకగా విడుదల అవుతుందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ కావచ్చు అని తెలుస్తుంది. అయితే షూటింగ్ సమస్యల వల్ల ఆలస్యం అవుతుందా లేదా ఇతర కారణాల వల్లా అనేది తెలియరాలేదు. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా శృతి హాసన్ నటిస్తుండగా, ముఖ్య పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ కనిపించబోతున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

దసరాకు బాలయ్య సినిమా రాని పక్షంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ ( మలయాళం లూసిఫర్ కి రీమేక్) తో పాటు అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇక బాలయ్య సినిమా దసరా రేస్ నుంచి తప్పుకున్నాక దీపావళి లేదా అఖండ చిత్రం విడుదల అయిన రోజునే రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని తెలుస్తుంది. ఈ విషయం అభిమానులకు కాస్త నిరాశ కలిగించేదే అయినా, సినిమా మరింత నాణ్యంగారావడం కోసం కాస్త ఆలస్యం అయినా తప్పు లేదు.

భారీ డిజాస్టర్ గా నిలిచిన అంటే సుందరానికీ

0

ముందు నుంచీ అనుమాన పడ్డట్టే జరిగింది. అంటే సుందరానికీ చిత్రం ట్రేడ్ వర్గాలు అనుకున్నట్టు డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకి రిలీజ్ ముందు నుంచి ఉండాల్సినంత క్రేజ్ లేకపోయినా తొలిరోజు వచ్చిన రివ్యూలు, ప్రేక్షకుల స్పందన చూసి కలెక్షన్ లు పెరుగుతాయి అని అందరూ ఆశించారు.

అయితే తొలి వారాంతం తరువాత ఈ చిత్రం ఒక్కసారిగా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడింది. ఏమాత్రం నిలకడ లేకుండా సాగిన ఈ సినిమా రన్ ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకులను సైతం అవాక్కయ్యేలా చేసింది. ఒకప్పుడు పరవాలేదు అని టాక్ వస్తే చాలు నాని సినిమా ఆడేస్తుంది అనే పరిస్తితి ఉండేది. ఇప్పుడు చిత్రంగా సినిమా బాగుండీ, డీసెంట్ టాక్ ఉండి కూడా ఇలాంటి ఫలితం రావటం ఎవ్వరికీ అంతుబట్టటం లేదు.

ముందుగానే చెప్పుకున్నట్టు, ఓపెనింగ్స్ సాధారణ స్థాయిలో వచ్చిన ఈ సినిమాకు కలెక్షన్ లు తరువాత పెరగక పోగా రోజు రోజుకూ తగ్గుతూ వచ్చాయి. ముఖ్యంగా తొలి మూడు రోజుల తరువాత మరీ దారుణంగా ఉన్న కలెక్షన్ ల వల్ల చాలా ధియేటర్ లు డే డెఫిసిట్ లు (అంటే కనీసం ధియేటర్ రెంట్ కూడా వసూలు అవ్వక పోవడం) చవి చూశాయి. ఇక ఈ గురువారం చాలా థియేటర్ ల నుండి అంటే సుందరానికీ సినిమాను తీసేస్తున్నారు అంటే ఏ స్థాయిలో డిజాస్టర్ అయ్యింది అనేది అర్థం అవుతుంది. 

Nandamuri Balakrishna’s NBK107 out of Dussera race ?

0

Nandamuri Balakrishna’s NBK 107 is getting ready for release. Recently the team released a teaser for Balakrishna’s birthday. The teaser promised Balayya mark action episodes with powerful dialogues. Balakrishna fans will be happy for such kind of films and their hero is not disappointing them with script selection.

NBK 107 teaser satisfied his fans who are still in the swing of Akhanda’s success. Makers planned the movie for Dussera release. Latest news is that the makers are reconsidering the decision of releasing it for Dussera. The team is looking out for a new date most probably another festival.

Megastar Chiranjeevi’s Bola Shankar is scheduled for Dussera release. And every one got excited to see the clash of Chiranjeevi and Balakrishna. But it looks like fans have to wait more for that clash to happen. Now Akhil’s Agent is also looking for Dussera release, NBK 107 might look out for a new release date. NBK 107 may eye for Diwali release.