Home Blog Page 2099

చిరంజీవి చేసిన తప్పే చేస్తున్న పవన్ కళ్యాణ్

0

పవన్ కళ్యాణ్ మరియు చిరంజీవి పేర్లను తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి తెలుగు పరిశ్రమలో ఎంతో ఉన్నతమైన ప్రయాణాన్ని కలిగి ఉన్నారు. మరియు ఆయన అంటే కేవలం తెలుగు సినిమా పరిశ్రమలోని వారికే కాకుండా సాధారణ ప్రేక్షకులకు కూడా ఒక ప్రేరణగా, ఆదర్శంగా నిలిచారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా తన కెరీర్‌ను ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. అనతికాలంలోనే వరుస బ్లాక్‌బస్టర్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా యూత్ ఐకాన్‌గా మారారు. ఈ సోదరులిద్దరూ బాక్సాఫీస్ వద్ద చాలా శక్తివంతమైన హీరోలు మరియు అపారమైన అభిమానుల సంఖ్యను కూడా కలిగి ఉన్నారు.

అయితే, ఇటీవల వారి సినిమాల ఎంపికలను చూసిన అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు చాలా నిరాశకు గురవుతున్నారు. అన్నదమ్ములిద్దరూ తప్పుడు ఎంపికలు చేసుకుంటూ ప్రస్తుత ట్రెండ్‌ని, ప్రేక్షకుల అభిరుచిని పట్టుకోలేకపోతున్నారనే చెప్పాలి.

పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబోలో ఒక సినిమా చాలా కాలం క్రితమే కన్ఫర్మ్ అయ్యింది, ఈ సినిమా టైటిల్ మరియు పోస్టర్ కూడా విడుదలై అభిమానులను ఆనందపరిచింది. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఎంపికలు మరియు ఆయన షెడ్యూల్‌లో చాలా మార్పుల కారణంగా ఈ చిత్రం సెట్స్‌ పైకి రాలేదు.

ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని, స్ట్రెయిట్ సినిమా కాకుండా తమిళ సినిమా తేరి రీమేక్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తేరి చిత్రం ఇప్పటికే తెలుగులోకి డబ్ చేయబడి విడుదలైంది మరియు ప్రేక్షకులకి OTTలో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంది.

కోవిడ్ తర్వాత ప్రేక్షకులు రీమేక్‌లను తిరస్కరిస్తున్నారు మరియు రీమేక్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా ఆడటం లేదు. కాబట్టి తేరి రీమేక్ చేయడం చాలా ప్రమాదకర నిర్ణయంగా చెప్పవచ్చు. మనకు తెలియని సినిమాని రీమేక్‌గా తీస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు కానీ ఇప్పటికే తెలుగులో వచ్చిన సినిమాని రీమేక్ చేయడం చాలా రిస్క్.

తాజాగా చిరంజీవి గాడ్ ఫాదర్ విషయంలో కూడా అదే జరిగింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు మాత్రం దారుణంగా ఉన్నాయి. చాలా మంది ప్రేక్షకులు ఇప్పటికే OTTలో లూసిఫర్‌ని వీక్షించారు. ఆ విషయమే గాడ్‌ఫాదర్‌ను దెబ్బతీసింది.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే తప్పు రిపీట్ చేయబోతున్నారు. వార్తలు వస్తున్నట్లు ఆయన నిజంగా తేరి రీమేక్ చేస్తే మటుకు ఆ సినిమా పరాజయం పాలవడం దాదాపు ఖరారు చేసుకోవచ్చు.

Power star Pawan Kalyan is doing the same mistake as Megastar Chiranjeevi

0

Pawan Kalyan and Chiranjeevi’s names need no introduction to the Telugu Film fraternity. Megastar Chiranjeevi had an astonishing journey in the Telugu industry and he is seen as an inspiration to many people in the industry and normal audience as well.

Pawan Kalyan, who started his career as a brother of megastar Chiranjeevi soon made a mark of himself with continuous blockbusters which made him a youth icon. Both these brothers are very powerful heroes at the box office and enjoy an enormous fan base.

However, seeing their recent choices of films, fans and moviegoers are feeling very disappointed. Both brothers are making wrong choices and are not able to catch the present trend and the audience’s taste.

Pawan Kalyan and Harish Shankar combo was confirmed long ago, The title and poster of the film were also released much to the happiness of fans. But after that, the film didn’t make it to the sets because of many changes in Pawan Kalyan’s choices and his schedule.

Now the industry circles are saying that this project has been shelved and instead of Straight film they are doing Tamil movie Theri’s Remake. Theri movie is already dubbed and released in Telugu and it’s available in OTT also.

Doing the remake of Theri will be a risky decision because after covid audiences are rejecting the remakes and remade movies are not doing well at the box office. We can understand if they make an unknown film as a remake but doing the remake of a film that is already available in Telugu is much riskier.

Recently same happened with Chiranjeevi’s Godfather. The film had received positive talk but the box office collections were poor. A lot of audiences have already watched Lucifer in OTT and it damaged godfather. Now Pawan Kalyan also repeating the same mistake. He might also face the same repeat if he goes on to remake Theri.

Thalapathy Vijay’s Varisu / Varasudu Latest Working Stills

0

Thalapathy Vijay’s upcoming and most awaited Movie Varisu / Varasudu directed by Vamsi Paidipally working stills are out. This entertainer is produced by Ace Producer Dil Raju

Health department closes Nayantara’s surrogacy issue

0

Nayantara Vignesh Sivan couple got married on June 9 with the consent of both families at the resorts in Mahabaleswaram near Chennai after a couple of years of love. All the crazy stars of Tollywood attended their wedding.

The Nayan-Vignesh couple’s wedding video is going to be streaming on Netflix soon. All seemed to be good then, but recently Nayan couple shocked everyone by revealing that they had two children less than four months after their marriage.

Questions were raised that how can they have children within four months of marriage. The celebrities, audience, and netizens were suddenly shocked to learn this news. This started an interesting discussion on the twin children of this couple.

A campaign started saying that the couple became parents because of the surrogacy system. As it went viral, the government appointed an inquiry committee to investigate the children of Nayantara and Vignesh.

This caused concern among their fans. Some people commented that this is against the law and that if the Nayan couple got a child through surrogacy against the rules then they should be punished and even started campaigning on social media platforms.

In this context, the committee formed by the Tamil Nadu government’s health ministry completed the investigation on Tuesday. It has submitted its report to the Tamil Nadu government. The report concluded that the couple’s surrogacy was legal. The committee formed by the government made it clear in its investigation that the agreement for the surrogacy policy was made in November 2021.

This ended the Nayanthara couple’s surrogacy controversy. With this, Nayanatara’s fans are relieved and expressed their joy.

డిస్ట్రిబ్యూటర్ల పై కేసు నమోదు చేసిన పూరి జగన్నాథ్

0

దర్శకుడు పూరి జగన్నాథ్ తన జీవితంలోనే ఏ సినిమాకీ వెచ్చించని సమయాన్ని లైగర్ చిత్రంపై వెచ్చించారు. రెండు సంవత్సరాలకు పైగానే ఈ సినిమాకి పనిచేశారు, కాగా ఈ చిత్రంలో యువతరం ప్రేక్షకులు రౌడీ అని పిలుచుకునే విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించారు.

పూరి, విజయ్ దేవరకొండ మరియు లైగర్ బృందం ఈ చిత్రం గురించి అతిశయోక్తి గల ప్రకటనలు ఇవ్వడం ద్వారా సినిమాను చాలా దూకుడుగా ప్రమోట్ చేసారు, అందువల్ల బయ్యర్లు మరియు ప్రేక్షకులలో ఈ సినిమా పై ఆసక్తి బాగా కలిగింది.

ఆగస్టులో భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ ను ఏదో రకంగా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.

లైగర్ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు వాటిల్లాయి. మరియు నివేదికల ప్రకారం పూరి కూడా నష్టపరిహారానికి అంగీకరించారని వార్తలు కూడా వచ్చాయి. ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడం తన బాధ్యత అని పూరి భావించారు.

ఇక అదే కోవలో.. పూరి తన బకాయిలన్నీ క్లియర్ చేశారని చెప్పబడింది, అయితే పూరికి మరియు డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనుకు మధ్య మనస్పర్థలు ఉన్నట్లు తెలుస్తోంది, పూరి ఇంకా తనకి బాకీ చెల్లించనందున వరంగల్ శ్రీను పూరి పై దాడి చేసి బెదిరించేలా చాలా మంది సబ్ డిస్ట్రిబ్యూటర్లను ప్రోత్సహిస్తున్నారని కూడా వినిపిస్తోంది.

ఇటీవల ఇదే విషయంలో, పూరీ జగన్నాథ్ యొక్క ఫోన్ కాల్ లీక్ అయి వైరల్ అయ్యింది, ఇందులో పూరీ తన కార్యాలయం వద్ద ధర్నా చేయాలనుకున్న పంపిణీదారుల పై చాలా తీవ్రంగా స్పందించారు. దానికి ప్రతిగా పూరీ మోసగాడు అని డిస్ట్రిబ్యూటర్లు ఆరోపిస్తున్నారు మరియు వారి ప్రకారం, పూరి వాగ్దానం చేసిన డబ్బు ఇవ్వలేదని సమాచారం.

తన కుటుంబం పై హింసకు బెదిరింపులకు పాల్పడినందుకు మరియు వారికి ఇంకా డబ్బు బాకీ ఉందని తప్పుగా ఆరోపించినందుకు పూరి ఇప్పుడు వరంగల్ శ్రీను మరియు జి శోబన్ బాబుల పై పోలీసులకి ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు పూరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మరియు ఇద్దరి పై తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రస్తుతం తను ముంబైలో నివసిస్తున్నందున.. హైదరాబాద్ ఇంట్లో నివసిస్తున్న తన అత్తగారు, భార్య , మరియు తన కుమార్తెలకు ఎటువంటి హాని జరగకుండా చూసుకోవాలని పోలీసులను అభ్యర్థించారు.

ఓటీటీలో విడుదలైన ధనుష్ నేనే వస్తున్నా (నానే వరువేన్)

0

సెప్టెంబర్ 29న, ధనుష్ సోదరుడు సెల్వరాఘవన్ దర్శకత్వం వహించిన నానే వరువేన్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ధనుష్ మరియు సెల్వ కాంబినేషన్లో ఇది అయిదవ చిత్రం కావడం విశేషం. ఇంతకు ముందు తుళ్లువదో ఇలామై, కాదల్ కొండేయిన్, పుదుపేట్టై మరియు మయక్కం యెన్నా సినిమాలకు ఈ అన్నదమ్ములిద్దరూ కలిసి పనిచేశారు. ఈ చిత్రం తాజాగా ఓటీటీలో విడుదలైంది.

ఒకేలా ఉండే కవల సోదరులైన ప్రభు మరియు కదిర్ ల జీవితం ఆధారంగా ఈ సినిమా కథ రూపొందించబడింది. ప్రభు అందరూ ఇష్టపడే స్వభావం ఉన్న వాడు అయితే, కదిర్ మాత్రం ఎప్పుడూ తన ప్రవర్తన వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాడు. అతనిని ఎప్పటికప్పుడు సరిదిద్దడానికి ప్రయత్నించి విసుగు చెందిన అతని తండ్రి కోపం చూపిస్తూ ఉంటాడు. ఒకసారి కదిర్ పక్కింటి పిల్లవాడిపై దాడి చేసినప్పుడు, అతని తండ్రి కదిర్ ను పెరట్లోని చెట్టుకు బంధిస్తాడు.

ఆ తర్వాత కథాంశం ప్రభు జీవితం వైపు వెళుతుంది. తన కుటుంబానికి అన్నింటికంటే ఎక్కువ విలువనిచ్చే సాధారణ వ్యక్తి ప్రభు. అతని కుమార్తె సత్యకు ఒక చిన్న పిల్లవాడి దెయ్యం పట్టడంతో, అతని జీవితం పూర్తిగా తలకిందులవుతుంది. కదిర్ కి స‌త్య‌కి పట్టిన దెయ్యానికి సంబంధం ఏమిటి? సత్యని ప్రభు కాపాడగలడా? అనే ప్రశ్నలకు సమాధానమే మిగిలిన కథ.

కోడి, పట్టాస్ తర్వాత ధనుష్ మూడోసారి ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేశారు. నానే వరువేన్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో లో తెలుగు తమిళ భాషల్లో ప్రసారం అవుతోంది.

తమిళ చిత్ర పరిశ్రమలో ధనుష్ సినిమాలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. నిజానికి అతనికి సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్నట్లు అనిపించకపోయినా.. టాక్ బాగుంటే మటుకు ధనుష్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఊహించని అద్భుతాలు చేస్తాయి. అలాగే సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ధనుష్ తన నటనతో వంద మార్కులు కొట్టేస్తారు. ధనుష్ నటించిన నానే వరువేన్ కంటే ముందు తిరుచిత్రంబలం విడుదలైంది. కాగా ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తెలుగులో కూడా తిరు అనే టైటిల్‌తో విడుదలైంది. తిరు సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ప్రస్తుతం ధనుష్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సర్/వాతి సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్‌గా విడుదల కానుంది. ఈ సినిమాని ప్యాన్ ఇండియా రిలీజ్ చేసేందుకు చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక సినిమా అనౌన్స్ చేసినా ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. బహుశా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని అంతర్గత చర్చలు జరుగుతున్నాయి కానీ అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

పునీత్ రాజ్‌కుమార్ కు కర్ణాటక రత్న అవార్డు ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

0

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తన అభిమానులను, సినీ ప్రేక్షకులను విడిచిపెట్టి నేటికి ఏడాది పూర్తయింది. కానీ కన్నడిగులు ఆయనను ఇంకా మరచిపోలేదు. అభిమానులు ఆయనను గుర్తు తెచ్చుకొని రోజులు ఉండవు అంటే అది అతిశయోక్తి కాదు.

ఇటీవల ‘పునీత పర్వ’ పేరిట పునీత్ రాజ్‌కుమార్ ఉత్సవం జరిగింది. ఆ ఉత్సవానికి సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ సహా భారతీయ సినిమా సూపర్ స్టార్లు కూడా హాజరయ్యారు. ఇప్పుడు నవంబర్ 1న పునీత్ రాజ్‌కుమార్‌కు మరణానంతరం కర్ణాటక రత్న అవార్డును ప్రదానం చేయనున్నారు.

నవంబర్ 1న విధానసౌదలో ఈ అవార్డు ప్రదానోత్సవం జరగనుంది. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఈ కార్యక్రమానికి హాజరు కానున్న అతిథుల జాబితాలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, దీపికా పదుకొణె కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

పునీత్ ప్రథమ సంవత్సర స్మారకోత్సవం సందర్భంగా ఈ అవార్డును అందజేయడం విశేషం. పునీత్ తరపున ఆయన సతీమణి అశ్విని పునీత్ రాజ్‌కుమార్ అవార్డును అందుకోనున్నారు. ఇక డా. రాజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులు ఈ ఘట్టాన్ని వీక్షించనున్నారు.

అలాగే పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళులర్పించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలన్న అభిమానుల డిమాండ్‌పై సీఎం బసవరాజ బొమ్మై స్పందించారు. నవంబర్ 1 తర్వాత బెంగళూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 10 రోజుల పాటు మొత్తం 3 కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీఎం బొమ్మై తెలిపారు.

భారతరత్న జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారం. అలాగే రాష్ట్ర స్థాయిలో ‘కర్ణాటక రత్న’ అత్యున్నత పురస్కారం. ఏ రంగంలోనైనా విశేషమైన విజయాలు సాధించిన ప్రముఖులకు కర్ణాటక ప్రభుత్వం ఈ అవార్డును అందజేస్తుంది. కర్ణాటక రత్న అవార్డును 1992లో స్థాపించారు. ఇప్పటి వరకు 9 మందికి కర్ణాటక రత్న అవార్డు లభించింది. కాగా 1992లో డా. రాజ్‌కుమార్‌కు కర్ణాటక రత్న అవార్డు లభించింది.

ఇక పునీత్ అభిమానులు ఆనందించే మరో విషయం ఉంది. అదేంటంటే పునీత్ రాజ్‌కుమార్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘గంధాడ గుడి’ అనే డాక్యుమెంటరీ అక్టోబర్ 28న విడుదల కానుంది. కాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలవుతోంది అని గతంలో అనుకున్నా తరువాత అభిమానుల కోసం ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు.

గంధాడ గుడి సినిమాకి ఒక రోజు ముందు అంటే 27న చాలా చోట్ల ప్రీమియర్‌ షోలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే టికెట్ బుకింగ్ ప్రారంభం కాగా, అభిమానులు భారీ స్థాయిలో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. పునీత్ రాజ్‌కుమార్‌ను తెర పై చూడాలని అభిమానులు ఎంతో ఆశపడుతున్నారు

Karnataka government announces Karnataka Ratna award to Puneeth Raj Kumar

0

Kannada film star Puneeth Rajkumar, who died in 2021, will be conferred the Karnataka Ratna award posthumously, on November 1, Kannada Rajyotsava or the State’s formation day, Chief Minister Basavaraj Bommai said on October 20.

Puneeth Rajkumar died on October 29, 2021. He will be the 10th recipient of the State’s highest civilian honor.

“As already decided, our all-time favorite actor Puneeth Rajkumar will be conferred with the Karnataka Ratna award on November 1 on the eve of Karnataka Rajyotsava at 4 pm in front of Vidhana Soudha. He needs to be remembered forever and the government is also inviting many popular people to the grand event,” CM Bommai said.

According to the reports, legendary stars like Amitabh Bachchan, Rajinikanth and stars like NTR, Aishwariya Rai, Deepika Padukone are among the guest list who are going to attend the event. Now fans are wondering who will present the Karnataka Ratna award to Puneeth Rajkumar’s family.

A few reports indicate that the Karnataka government wants Rajinikanth to be a part of the event to award the state honor to Puneeth Rajkumar. But as of now, any official confirmation has not been shared by the government or Rajinikanth.

November last year, at the Puneetha Namana, an event organized by the Karnataka Film Chamber of Commerce (KFCC) in collaboration with the film fraternity, the Chief Minister announced that Puneeth Rajkumar will receive the Karnataka Ratna award.

Puneeth Rajkumar, also referred to by his admirers as Appu, made his screen debut at the age of six months. He won a National Award for best child actor for the movie Bettada Hoovu. He died last year after a heart attack leaving his fans in deep shock.

But there’s good news for his fans as they will get one more chance to see him on the big screens this month. Puneeth Rajkumar’s last film Gandhada Gudi is set to release on October 28. The docu-drama was planned to be an OTT release but now the film is going to release in theaters.

Puneet’s wife Ashwini Puneeth Rajkumar has taken the responsibility of the project into her own hands as the docufilm was a dream project for Puneeth.

Dhanush’s Naane Varuvaen (Nene Vastunna) is streaming on OTT now

0

On September 29, the Tamil movie Nane Varuvaen, which was directed by Selvaraghavan, the brother of Dhanush, was released in theatres all over the world. Dhanush and Selva have now worked together five times, with their previous projects including Thulluvadho Ilamai, Kadhal Kondein, Pudhupettai, and Mayakkam Yenna.

The story is based on Prabhu and Kathir, identical twin brothers. While Prabhu is a a likable person, Kathir has always yielded trouble, garnering his father’s fury since he gets weary of having to correct him all the time. When Kathir attacks the next-door child, their father binds Kathir to a tree in the backyard.

Then the plot of Naane Varuven moves to the story of Prabhu, an usual suburbanite who values his family above anything else. When his daughter Satya becomes possessed by the ghost of a little boy, his life is completely flipped upside down. What’s the connection between Kathir and the possession of Satya? Will Prabhu be able to save Satya? form the rest of the story.

After Kodi and Pattas, Dhanush makes an appearance in a dual role for the third time. Nane Varuvaen is now streaming on OTT via Amazon Prime Video in both Telugu and Tamil languages.

Dhanush movies have a special craze in the Tamil film industry. Though it doesn’t look like he has a Super Star image, if the talk is good his movies do unexpected wonders at the box office. But no matter what the result of the movie is, Dhanush scores a hundred marks in his performance.

Tiruchitambalam was released before Dhanush’s Nane Varuvaen which became biggest hit of his career. This movie was also released in Telugu with the title Thiru. Thiru movie got a positive response.

Currently, Dhanush is doing the movie Sir/Vaathi under the direction of Venky Atluri. This movie will be released bilingually in Telugu and Tamil languages. The makers are planning a Pan India release of this movie.

Even though Dhanush has announced a movie under the direction of Shekhar Kammula, the project has not taken a single step forward till now. Inside talks are doing rounds that the project is almost canceled.

Puri Jagan files a police case on Liger distributors for harassing him and his family

0

Director Puri Jagannath had put his life into the film Liger and worked for more than 2 years on it, in which the youth sensation fondly called Rowdy, Vijay Deverakonda acted in the role.

Puri, Vijay Devarakonda, and the team of Liger promoted the film very aggressively by giving over exaggerated statements about the film, which made the buyers and the audience eager to the movie.

The film was released with huge expectations in August but turned out to be a huge disaster at the box office. After that problems have continued to be the partners of Puri Jagannath.

Liger resulted in huge losses for the distributors and according to the reports Puri also agreed to compensate, as the director felt that it was his responsibility.

It has been said that the director cleared all his dues, but it seems there is a misunderstanding between him and distributor Warangal Sreenu, the latter of whom is allegedly instigating many other sub-distributors to attack and threaten Puri because the director is yet to pay his dues to Sreenu.

Recently, a leaked phone call of Puri Jagannath became viral as we know, in which Puri had responded very strongly to the distributors who wanted to do dharna at his office. In return, the distributors accused of Puri being a cheater and according to them, Puri has not given the promised money.

Puri has now filed a complaint against Warangal Sreenu and G Shoban Babu for threatening violence against his family, and for wrongly accusing him of still owing money to them.

Puri has filed the case in Jubilee Hills police station and requested the police to take due action against the two and make sure that no harm is done to his family, as he is currently residing in Mumbai, while his mother-in-law, wife, and daughter are living in his Hyderabad house.