Home Blog Page 2093

Thalapathy67: కాస్టింగ్ తోనే భారీ అంచనాలు పెంచేస్తున్న విజయ్ – లోకేష్ సినిమా

0

కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ మరియు ప్రతిభావంతులైన దర్శకుడు లోకేష్ కనగ రాజ్ ల కాంబో ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమాలో భారీ హైప్‌ని పొందుతున్న అనేక సంచలన కాంబోలలో ఒకటి. ఈ క్రేజీ కాంబినేషన్‌లో, “మాస్టర్” చిత్రం ఇప్పటికే 2020 లో విడుదలైంది. కాగా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది మరియు విజయ్‌ని అత్యంత స్టైలిష్ అవతార్‌లో చూపించి, విజయ్ మరియు విజయ్ సేతుపతి కాంబినేషన్‌ని చాలా ఎఫెక్టివ్‌గా హ్యాండిల్ చేసినందుకు దర్శకుడు లోకేష్ మంచి ప్రశంసలు అందుకున్నారు.

ఈ చిత్రం తర్వాత, దర్శకుడు లోకేష్.. లోకనాయకుడు కమల్ హాసన్ తో విక్రమ్‌ అనే సినిమా చేసారు. కాగా ఈ చిత్రం కమల్ హాసన్‌కు పునరాగమనం హిట్ అవడమే కాక మొత్తం మీద భారీ బ్లాక్‌బస్టర్ అయింది. అలాగే తమిళనాడులో ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచింది. విక్రమ్‌ తర్వాత విజయ్‌, లోకేష్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఎనౌన్స్‌ కావడంతో దాని పై విజయ్ అభిమానులు భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు.

ఈ చిత్రంలో నటీనటుల ఎంపిక భారీ స్థాయిలో జరుగుతోంది. తమిళ ఇండస్ట్రీలో విజయ్ బిగ్గెస్ట్ హీరో, లోకేష్ బిగ్గెస్ట్ డైరెక్టర్ కాబట్టి భారీ రికార్డులు క్రియేట్ చేయడానికి ఈ కాంబోనే సరిపోతుంది. దానికి తోడు సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే భారీ బజ్ క్రియేట్ చేయడంలో సినిమా కాస్టింగ్ అద్భుతమయిన పాత్ర పోషిస్తుంది.

ముంబై బేస్డ్ గ్యాంగ్‌స్టర్ సినిమాగా ఈ సినిమా ఉండబోతోందని అంటున్నారు. ఈ సినిమాలో త్రిష, సంజయ్ దత్, గౌతమ్ మీనన్ నటించడం ఇప్పటికే ఖరారు కాగా, ఇప్పుడు ఈ సినిమాలోని నటీనటుల జాబితాలోకి మరో పేరు చేరింది.

హీరో విశాల్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రను పోషించే అవకాశం ఉంది మరియు నివేదికల ప్రకారం మరో కీలక పాత్ర కోసం మలయాళ నటుడిని ఎంపిక చేయాలని బృందం యోచిస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం విజయ్ వారిసు సినిమాలో నటిస్తున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇటీవలే మహేష్ బాబుతో ‘మహర్షి’వంటి సూపర్‌హిట్‌ అందించిన వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వారిసు స్క్రీన్‌ప్లేను వంశీ పైడిపల్లి, హరి, అహిషోర్ సోలమన్ సంయుక్తంగా రాశారు.

ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా.. ఇతర ముఖ్య పాత్రల్లో ప్రభు, శరత్‌కుమార్, షామ్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, యోగి బాబు, జయసుధ మరియు సంగీత క్రిష్ తదితరులు ఉన్నారు. వారిసు చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ పై టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి 2023 కానుకగా తెలుగు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.

Balakrishna: బాలయ్య ఊరమాస్‌కు క్లాస్ టచ్ ఇస్తానంటోన్న డైరెక్టర్!

0

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రానికి ‘వీరసింహారెడ్డి’ అనే టైటిల్‌ను మేకర్స్ ఇటీవల అనౌన్స్ చేశారు. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, ఫస్ట్ హంట్ టీజర్ వీడియోలు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. అయితే తాజాగా మెగా హీరో అల్లు శిరీష్ నటిస్తున్న ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు బాలయ్య చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ నటిస్తున్న సినిమా విజయం సాధించాలని బాలయ్య కోరారు. ఈ క్రమంలో యంగ్ డైరెక్టర్ పరశురామ్ కూడా ఈ ఈవెంట్ కు హాజరవగా, ఆయన బాలయ్యతో ఓ సినిమా చేసేందుకు రెడీగా ఉన్నట్లు పేర్కొన్నాడు.

పరశురామ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసిన ‘సర్కారు వారి పాట’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను రీసెంట్‌గా అందుకోగా, ప్రస్తుతం యంగ్ హీరో అక్కినేని నాగచైతన్యతో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే బాలయ్య అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయనతో ఓ పవర్‌ఫుల్ సినిమాను ఎప్పటికైనా చేసి తీరుతానని పరశురామ్ చెప్పుకొచ్చాడు. దీంతో నందమూరి ఫ్యాన్స్ షాక్‌కు గురవుతున్నారు. బాలయ్యనేమో ఊరమాస్.. పరశురామ్ ఏమో క్లాస్.. మరి ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తే, అది ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఈ కాంబినేషన్ గురించి టాలీవుడ్‌లో చర్చ జరుగుతుండటం విశేషం.

Kantara: ‘కేజీయఫ్’కు ఎసరు పెట్టిన కాంతార.. ఎక్కడో తెలుసా?

0

Kantara: కన్నడ హీరో రిషబ్ శెట్టి లేటెస్ట్ సెన్సేషన్ ‘కాంతార’ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తూ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ఈ సినిమాను వైవిధ్యమైన కంటెంట్‌తో తెరకెక్కించిన రిషబ్ శెట్టి, అందరిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. కన్నడ ప్రేక్షకులు మాత్రమే కాకుండా, ఈ సినిమా కంటెంట్‌కు ఇతర భాషా ప్రేక్షకులు సైతం సలాం కొడుతున్నారు.

ఈ సినిమాకు కన్నడతో పాటు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. ముఖ్యంగా కాంతార హిందీ వెర్షెన్ కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతూ వెళ్తున్నాయి. ఈ సినిమా ఇప్పటికే అక్కడ రూ.38 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్ల జోరు మరింత పెరిగే అవకాశం ఉందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కాంతార మరో కన్నడ బ్లాక్‌బస్టర్ మూవీ ‘కేజీయఫ్’ లైఫ్‌టైం రికార్డును తొక్కేయడానికి రెడీగా ఉంది.

రాక్ స్టార్ యశ్ నటించిన కేజీయఫ్-1 బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.44 కోట్ల లైఫ్‌టైం కలెక్షన్లు సాధించి ఔరా అనిపించింది. ఇప్పుడు కేజీయఫ్ రికార్డులను గల్లంతు చేసేందుకు కాంతార రెడీ అవుతోంది. ఈ లెక్కన కాంతార హిందీ బెల్ట్‌లో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఏదేమైనా కేజీయఫ్ లైఫ్‌టైం రికార్డులకు ఎసరుపెట్టిన కాంతార టోటల్ థియేట్రికల్ రన్‌లో ఎలాంటి వండర్స్ చేస్తుందో చూడాలి.

ఆగిపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ సినిమా

0

పవర్ స్టార్ అభిమానులకు పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఈ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్(2012) సినిమా భారీ బ్లాక్ బస్టర్ కావడంతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక పండగ లాంటి సినిమాగా నిలిచింది. పవన్ కెరీర్ లో సరైన హిట్స్ లేని సమయంలో వచ్చిన ఈ సినిమా గట్టి కమ్ బ్యాక్ ఇచ్చింది.

అప్పటి నుండి, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటినుండో పవన్ కళ్యాణ్- హరీష్ కాంబోలో మళ్ళీ ఒక సినిమా రావాలని కోరుకుంటున్నారు. వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తూ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ ల బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేయబోతున్నట్లు, సెప్టెంబర్ 2021లో ఒక చిత్రం ప్రకటించబడింది.

కాగా ఈ చిత్రానికి భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ కూడా ప్రకటించారు. ఈ సినిమా గబ్బర్ సింగ్ కంటే భారీ స్థాయిలో ఉంటుందని దర్శకుడు హరీష్ శంకర్ చాలా సందర్భాలలో చెప్పి అభిమానుల్లో అంచనాలను పెంచేశారు. ఈ సారి కేవలం వినోదం మాత్రమే కాదు అనే క్యాప్షన్‌ని ఈ చిత్రానికి పెట్టారు.

ఇక సినిమా సెట్స్ మీదకి వెళ్ళడం ఆలస్యమవుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులను హరీష్ ఉత్సాహపరుస్తూనే ఉన్నారు. ట్విట్టర్‌లో అవకాశం దొరికినప్పుడల్లా సినిమా డైలాగులు మరియు సన్నివేశాలకు సంబంధించి పలు ట్వీట్లు కూడా చేశారు.

హరీష్ శంకర్ తన దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ను తన మునుపటి స్టైల్ మరియు స్వాగ్ తో వెండి తెర పై చూపిస్తానని ప్రతిజ్ఞ చేయడంతో సినిమా పై పవన్ అభిమానుల అంచనాలు కూడా పెరిగాయి.

ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తారని చెప్పబడింది. మరియు ప్రధాన విలన్ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు పంకజ్ త్రిపాఠిని కూడా తీసుకున్నారని వార్తలు వచ్చాయి. గబ్బర్ సింగ్ కోసం ఎనర్జిటిక్ ఆల్బమ్ మరియు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన దేవి శ్రీ ప్రసాద్ భవదీయుడు భగత్ సింగ్ కోసం కూడా మ్యాజిక్ రిపీట్ చేయబోతున్నారని పవన్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూడటం మొదలు పెట్టారు.

అయితే పాపం హరీష్ శంకర్ ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కాలం వెయిట్ చేసినా.. ఆయన ప్రయత్నాలన్నీ వృధా అయినట్లే కనిపిస్తోంది. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం భవదీయుడు భగత్ సింగ్ సినిమా ఆగిపోయినట్లేనని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలకు ధృవీకరించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఏ సినిమానీ కొత్తగా చేసే ఉద్దేశంలో లేరని తెలుస్తోంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు అనే ఒకే ఒక్క సినిమా ఉంది. అయితే ఈ సినిమా కూడా షూటింగ్ నిరంతర వాయిదాల మధ్య అస్తవ్యస్తంగా జరుగుతోంది.

Power star Pawan Kalyan – Harish Shankar movie is shelved

0

Pawan Kalyan and Director Harish Shankar combination is a very loved one for the power star fans. Because the movie Gabbar Singh(2012) which came in this combination was a huge blockbuster, it was like a feast for the fans of Pawan Kalyan. The movie came when Pawan was not among the hits and gave a comeback for him.

Since then, Pawan Kalyan fans have always wanted the Combo of Bhavadeeyudu Bhagat singh . Kalyan and Harish Shankar to repeat, much to their happiness a film was announced in their favorite combination in September 2021.

The title of the movie was also announced as Bhavadeeyudu Bhagat Singh. The director Harish Shankar had said on lots of occasions that this movie will be bigger than Gabbar Singh and raised the expectations of the fans. The caption for the movie was this time it’s not just entertainment.

Though the movie was getting delayed Harish continued to cheer up Pawan Kalyan fans. On Twitter, he made many Viral tweets regarding the movie’s dialogues. The expectations of fans were increased as Harish Shankar vowed to bring back Pawan Kalyan with his earlier style and swag.

Pooja Hegde was said to be the heroine of the film, and famous Bollywood actor Pankaj Tripathi was also roped in for the main villain role. Devi Sri Prasad who gave an energetic album and thumping background score for Gabbar Singh was about to repeat the magic for Bhavadeeyudu Bhagat Singh too.

But sadly, though Harish Shankar has waited for a long time and spent a lot of time on this project, it looks like all his efforts have been wasted. Now the news is movie is shelved and it is reported that Pawan Kalyan has confirmed this to the makers. Looks like Pawan Kalyan does not want to sign any project before the elections.

Currently, Pawan Kalyan is doing only one movie, Harihara Veera Mallu in Krish’s direction. This movie’s shooting is also getting delayed now and then.

Kantara Is Definitely A Bigger Success Than Pushpa In North Belts

0

Rishab Shetty’s Kantara has been doing some sensational business in the Hindi markets and is showing no signs of stopping. The movie is trending better than some of the mainstream Bollywood star heroes’ new releases like Akshay Kumar’s Ram Setu and Ajay Devgn’s Thank God.

Considering the release conditions of Kantara and Pushpa: The Rise, it is safe to say that Kantara is definitely the bigger hit. At the time of Pushpa’s release, there was hardly any competition in the Hindi markets and there was no major Hindi film for 45-50 days. All the planned releases were postponed due to COVID and Pushpa benefited from being the only release in theatres. As a result, Pushpa posted incredible numbers in the North belt. After adding some hyped up numbers, the film finally crossed 100 crores in nett collections.

On the other hand, Kantara is a very small film that had no promotions in Hindi. There were no original plans of releasing it in Hindi as well. It was dubbed and released in Hindi due to popular demand. Despite the release of two star hero films, the film has collected 43 crores in nett collections so far. And it is on track to collect 75+ crores in its full run or even 100 crores. Considering the situations, Kantara is a bigger success than Pushpa in the Hindi belts.

The casting of Vijay – Lokesh’s film set new benchmarks and created a massive buzz

0

Kollywood superstar Thalapathy Vijay and talented director Lokesh Kanaga Raj’s combo is one of the many sensational combos that are currently enjoying good hype in South Indian cinema.

In this crazy combination, “Master” was already released in 2020, the film was a super hit and Lokesh received good remarks for showing Vijay in the most stylish Avatar and handling the combination of Vijay and Vijay Sethupathy very effectively.

After this film, Loki’s film universe started with Vikram, which was a comeback hit for Kamal Haasan the movie was a huge blockbuster overall and an industry hit in Tamilnadu. After Vikram, a film in the combination of Vijay and Lokesh was announced and a huge hype is set on it.

The casting itself is making a huge buzz on Thalapathy67. Because Vijay is the biggest hero and Lokesh is the biggest director in the Tamil industry, the combo itself is enough to create massive records. Adding to that the casting of the movie is excellent and creating a huge buzz even before the shooting started.

It’s being said that the film is going to be a Mumbai-based gangster film. Trisha, Sanjay Dutt, and Goutham Menon are already confirmed to act in this movie so far and now another name has been added to the list of actors in this movie.

Hero Vishal is likely to play a crucial role in Thalapathy67 and according to the reports the team also in plans to rope a Malayalam actor for another crucial role.

Vijay is currently working on Varisu. The film is touted to be a family action entertainer. It is directed by Vamsi Paidipally, who recently scored a superhit film Maharshi with Mahesh Babu. Varisu screenplay is jointly penned by Vamshi Paidipally, Hari, and Ahishor Solomon.

The film stars Rashmika Mandanna as the female lead and the cast also includes Prabhu, Sarathkumar, Shaam, Prakash Raj, Srikanth, Yogi Babu, Jayasudha, and Sangeetha Krish, among others. Varisu is produced by Tollywood producer Dil Raju under the Sri Venkateswara Creations banner. It is slated to hit the screens on the occasion of Sankranti/Pongal 2023.

Star Heroes Are Playing With Crores Of Money By Continuously Changing Their Decisions

0

Off late in the Telugu Film Industry, many of the star heroes are continuously canceling or delaying their projects. This in turn in means that the producers of such projects are undergoing massive losses.

No one forces a hero to commit to a project. The actor is always free to demand the full script or even a full hearing/narration before okaying the project. Once the hero commits to the film, the producer immediately starts working on the film by paying advances to the cast and the crew by taking loans from financiers.

After all of this is done, the heroes then demand a change in the script and continuously delay the film. This puts a heavy burden on the producers who are losing crores of money due to interests. The question is, why does the hero not ask such questions before accepting the film?

It seems unfair to question a director after agreeing to do the film. Once you commit to the film, there should be no second questions. While some heroes are reducing their remunerations to help out the producers, the star heroes are asking for record remunerations even after delaying the shoot. Excluding Prabhas, Allu Arjun, Mahesh Babu, Pawan Kalyan, Ram Charan, and Jr.NTR are guilty of such actions.

అల్లు అర్జున్ ను చూసి నేర్చుకో బాబూ అంటున్న మహేష్ ఫ్యాన్స్

0

ఇటీవలి కాలంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు కథల ఎంపిక సరైన విధంగా లేదని చెప్పాలి. నిజానికి మహేష్ అభిమానులు కూడా తను మంచి స్క్రిప్ట్‌లు చేయడం లేదని మరియు మధ్యస్థమైన కంటెంట్‌ను అందిస్తున్నారని భావిస్తున్నారు.

ఇటీవల మహేష్ నటించిన సినిమాలను పరిశీలిస్తే, అవి అతని స్టార్ డమ్ కారణంగా మాత్రమే బాక్సాఫీస్ విజయాలు సాధించాయి కానీ కంటెంట్‌ లో ఉన్న బలం వల్ల కాదు. సరిలేరు నీకెవ్వరు, మహర్షి మరియు సర్కారు వారి పాట అన్నీ ఫార్ములా కథనాలతో కూడిన రొటీన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లు.

రొటీన్ కమర్షియల్ సినిమాకు చేయడం అనేది మహేష్ ఫ్యాన్స్ కు ఓకే కానీ.. క్వాలిటీ డైరెక్టర్స్ ని పక్కన పెట్టేస్తున్నాడని ఆందోళన చెందుతున్నారు. స్టార్ డైరెక్టర్స్‌తో పని చేస్తున్నప్పుడు వాళ్లకు ఇవ్వాల్సిన ఫ్రీడమ్‌ ఇవ్వాలని అంటున్నారు.

మహేష్ సుకుమార్‌తో లోగడ ఒక ప్రాజెక్ట్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. మరియు అల్లు అర్జున్ వెంటనే ఆ సినిమాని ఎంచుకొని చేశారు. ఆ సినిమానే ఆ తర్వాత పాన్-ఇండియన్ బ్లాక్‌బస్టర్‌ పుష్పగా మారింది మరియు ఇప్పుడు దాని సీక్వెల్ సినిమాకి భారతదేశం అంతటా భారీ క్రేజ్‌ను కలిగి ఉంది.

పుష్ప విడుదల రోజు, నెగిటివ్ టాక్‌ను చూసి కొంతమంది మహేష్ అభిమానులు తమ హీరో ఆ సినిమా చేయకపోవడమే మంచిదని సంతోషించారు, అయితే చూస్తూ వుండగానే పరిస్థితి అంతా మారిపోయింది. పుష్ప సినిమాలోని డైలాగ్‌లు మరియు పాటలతో సోషల్ మీడియాలో ప్రతిచోటా ట్రెండింగ్‌తో సూపర్ క్రేజీ హిట్‌గా మారింది.

ఇప్పుడు త్రివిక్రమ్‌తో కూడా మహేష్ అదే చేస్తున్నారని తెలుస్తోంది. మహేష్ నిరంతరం పూర్తి స్క్రిప్ట్‌లో మార్పులు అడగడం త్రివిక్రమ్‌ను అసంతృప్తికి గురిచేస్తోందట. సాధారణంగా త్రివిక్రమ్ కెరీర్ చూస్తే, ఆయన తెరకెక్కించే సినిమా యొక్క విజయం కథ పై ఆధారపడి ఉండదు. త్రివిక్రమ్ ప్రధాన బలం స్క్రీన్ ప్లే మరియు డైలాగ్స్ మాత్రమే, మరియు త్రివిక్రమ్ సినిమాలలో సంగీతం కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

అల వైకుంఠపురములో, అత్తారింటికి దారేది మరియు అ..ఆ వంటి ఇటీవలి పెద్ద హిట్‌లన్నీ చాలా సరళమైన కథతో కూడుకున్నవే, కానీ త్రివిక్రమ్ టేకింగ్ మరియు నేరేషన్ కారణంగా అవి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

మహేష్ ఈ విషయాన్ని అర్థం చేసుకుని అనవసరమైన స్క్రిప్ట్ డాక్టరింగ్‌తో నాణ్యమైన సినిమాలని దర్శకులను మిస్ చేయకూడదని అభిమానులు అంటున్నారు. మరో వైపు అల్లు అర్జున్‌ను చూస్తే ఆయన త్రివిక్రమ్ మరియు సుకుమార్‌లతో పెద్ద బ్లాక్‌బస్టర్‌లను అందించారు. అల్లు అర్జున్ తన కెరీర్‌లో సుకుమార్ మరియు త్రివిక్రమ్‌లతో తలా మూడు సినిమాలు చేసారు, అన్నీ ఆయనకి మంచి పేరుని హీరోగా స్టార్ ఇమేజ్ ను తెచ్చి పెట్టాయి.

ఇక పుష్ప రేపిన సంచలనం అందరికీ తెలిసిందే. భారీ క్రేజ్ తో రూపొందుతున్న పుష్ప 2 సుకుమార్‌తో అల్లు అర్జున్ కు నాల్గవ చిత్రం. ఇక అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం పుష్ప 2 తర్వాత మరోసారి త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నారు అని వార్తలు వస్తున్నాయి.

Prabhas’s Adipurush out of Sankranthi race, postponed to early summer 2023

0

Prabhas’s Adipurush movie was announced for the Sankranthi release on January 12th,2023 but for the past few days reports are coming that AdiPurush will be postponed. Recently, once again, this news has started making a lot of noise.

It is being said that the Andhra Pradesh distributors have informed the exhibitors that Adipurush will not release on 12th January and it’s completely out of Sankranthi and will release in early summer. Still, there is no update from the makers and Everyone is waiting for official word from the team.

Prabhas has broken Indian movie box office records with Bahubali. Though he has been not able to maintain the huge success rate after bahubali, Saaho did manage to get some good numbers at the box office and became a hit in the Hindi version.

After that Radhe Shyam was a disaster and Prabhas fans are eagerly waiting for Adipurush, as it is based on mythology and said to be a visual wonder, they were confident that prabhas will hit a comeback with Adipurush.

Till the Teaser of Adipurush was released, no one had doubts about the film but after the teaser got released everything has changed and people started trolling Adipurush for its underwhelming VFX work. So after seeing the content of Adipurush other films gained confidence and started giving dates for Sankranthi’s release.

Chiranjeevi’s Waltair Veeraya, Nandamuri Balakrishna’s Veera Simha Reddy, and Kollywood hero Thalapathy Vijay’s Varasudu/Varisu movies are those movies. Along with these movies, Akhil Akkineni’s Pan India movie Agent is also ready for release. It is said that the distributors are not showing much interest in Adipurush in these five films.

Being like an animation movie they’re not confident that Adipurush movie will attract crowds to the theaters in the Sankranthi season. As said above with the recently released trailer, the expectations of the movie have decreased a bit.