Home Blog Page 2075

Kannada audience fire on actress Rashmika in social media

0

A section of Kannada audiences always hold grudge on Rashmika. It might be of various reasons, but one main reason is her tacit response on social towards Kannada movies. Though she is active on social media platforms like twitter, she hasn’t appreciated the massive success of Kantara. Her silence on Kantara is creating ripples on internet.

Some Rishab Shetty fans are claiming that Rashmika has forgotten Kannada. Kantara is receiving rave reviews and is a massive success at the box office. Generally, big stars tweet regularly congratulating the movie teams for their hits. Rashmika is no exception.

But her silence on Kantara is indicating some deeper differences between the families. We all know that Rashmika was engaged to Rakshith shetty, friend of Rishab Shetty, but the marriage didn’t happen due to their personal reasons. Considering this, many in Kannada industry are feeling that personal difference are reasons for the planned silence of Rashmika.

These types of allegations aren’t new for Rashmika. A section of netizens of Karnataka are spreading hate on Rashmika, they aren’t proud of her success. They are alienating her as if she is an outsider. Memes and trolls doing this also getting some response. This led to Rashmika writing an open letter against this targeted hatred.

Movie stars, especially heroines, are often facing this kind of trolling and abuse. It will be better if netizens follow some restraint while commenting inappropriately. Healthy criticism about craft and off-screen behavior is always good, but not targeted attacks with vested interests.

జపాన్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ వైపు అడుగులు వేస్తున్న RRR

0

ఒక సినిమా అన్ని భాషలు మరియు సంస్కృతులలో ప్రశంసలు అందుకోవడంతో పాటు భారీ హిట్ కావడం అనేది అరుదైన విషయం. RRR తో రాజమౌళి అదే పనిని ప్రపంచవ్యాప్తంగా చేసి చూపించారు. ఈ చిత్రానికి పశ్చిమాన అమెరికా నుండి తూర్పున జపాన్ వరకు సరి సమానమైన క్రేజ్ వచ్చింది. జపాన్‌లో, ఇది అతి పెద్ద వసూళ్లను సాధించిన భారతీయ సినిమాల్లో అగ్రస్థానం వైపు పయనిస్తోంది.

ఓపెనింగ్ రోజు కంటే విడుదలైన 21వ రోజు ఈ చిత్రం ఎక్కువ కలెక్షన్స్ సాధించిందని చిత్రబృందం ఈ సందర్భంగా ట్వీట్ చేసింది. ఇది బాక్సాఫీస్ వద్ద RRR యొక్క నానాటికీ పెరుగుతున్న క్రేజ్‌ను సూచిస్తుంది. బ్లాక్‌బస్టర్‌లు అంటే ఇలానే జరుగుతాయి, అవి చాలా కాలం పాటు వార్తలలో నిలుస్తూ ఉంటాయి. RRR అలాంటి అరుదైన ఘనతను సాధించింది.

ఇప్పటి వరకు జపాన్ లో 11 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఫైనల్ కలెక్షన్లు 30 కోట్ల వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. భారతీయ చిత్రాల వరకూ ఇది ఊహించలేని విజయం అని చెప్పవచ్చు. సినిమా టీమ్ జపాన్‌లో RRRని బాగా ప్రమోట్ చేసింది, వారు ప్రమోషన్లను చాలా ముఖ్యమైన విషయంగా పరిగణించారు.

ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు.అంతే కాకుండా జపాన్ లోని లోకల్ పాపులర్ షోలలో కూడా వెళ్ళి పాల్గొన్నారు. ఇక జపనీస్ భాషల్లో మాట్లాడటం ద్వారా ఎన్టీఆర్ ఒక అడుగు ముందుకేశారనే చెప్పాలి. సినిమాని ప్రపంచం నలుమూలలా వ్యాపించేలా చేయడంలో RRR చిత్ర బృందం తమ శక్తికి మించి పని చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఏ భాష సినిమా అయినా సరే ఎమోషన్స్ సరిగ్గా కుదిరితే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా విజయం సాధిస్తుందని RRR సినిమా కంటెంట్ నిరూపించింది. ఇది సంస్కృతులు మరియు భాషల సమ్మేళనంగా అన్ని దేశాలలో ఒకేలా ఉండే ప్రాథమిక మానవ భావోద్వేగం. ఈ విధంగా, గ్లోబల్ మ్యాప్‌లో యాక్షన్ జానర్‌ను మళ్లీ గొప్పగా మార్చేశారు చిత్ర దర్శకుడు రాజమౌళి.

హాలీవుడ్‌తో సహా అమెరికా వరకు ఇప్పటికే RRR విస్తృత ఆదరణను చూసింది. ఎడ్గార్ రైట్, సీన్ బేకర్, మేరీ హారన్ మొదలైన గొప్ప దర్శకులు ఈ సినిమాను అభినందిచారు. భారతీయ సినిమాలకు మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలకు ఇది నిజంగా సంచలనాత్మకమైన మరియు గర్వించదగిన క్షణం అని చెప్పాలి.

Rajamouli’s RRR is a success in Japan, Heading towards biggest Indian grosser

0

It is a rare phenomenon that a movie becomes a massive hit across languages and cultures. Rajamouli with RRR has gone truly global, the movie got equal craze from America in the West to Japan in the east. In Japan, it is marching towards the top place among the biggest Indian grosser.

The movie team has tweeted that collections on day 21 of the release is greater than the opening day. This indicates ever-increasing craze of RRR at box office. This is how blockbusters happen, they have long run. RRR has made this rare feat. Until now the movie collected 11 crores and the final collection is expected to grow as much as 30 crores.

This is an unimaginable figure considering Indian films. The movie team promoted RRR well in Japan, they have considered promotions seriously, JR NTR and Ram Charan gave many interviews and participated in popular shows as well. JR NTR gone one step ahead by speaking Japanese languages.

The movie’s content has proved that emotions work across the globe. It is the basic human emotion that is the same across cultures, languages, and nations. This way, Rajamouli is one filmmaker who is making action genre great again in the global map.

America has already seen wide reception, including Hollywood. Great directors like Edgar Wright, Sean Baker, Marry Harron etc. are appreciating the movie. This is truly a sensational and proud moment for Indian movies, especially Telugu movies.

Mammootty’s recent Super Hit Rorschach is now streaming on OTT in all languages

0

Rorschach, a Psychologist known for creating a popular Psychology Test. This is the title for Mammooty’s recent super hit. The movie is a psychological thriller set mostly in the forests of Kerala. The movie is a perfect entertainer for thriller genre lovers.

Rorschach is now streaming in all languages on the OTT platform Disney Plus Hot star. The movie started streaming today, November 11 from midnight. Directed by Nizam Bashir, the film released in theaters on October 7. The film received excellent response in theaters. The film became a huge hit at the box office too. After a long wait, the film has reached the OTT platform.

https://twitter.com/DisneyplusHSMal/status/1590777136067280896?t=c2-O6aa0JxvipIqjdGgaiA&s=19
Mammootty’s Super Hit Movie Rorschach is now streaming on Hot Star

Mammootty is known to pick different scripts, experimenting with new age ideas. Kerala is known to make such small budgeted films with novel concepts, that is the reason Malayalam films receive great reception on OTT platforms.

Movies like Jallikattu, Charlie, Joji etc. are examples of their artistic brilliance. Rorschach is one among those good examples.

The movie is all about an NRI hero whose wife goes missing in the forest. Hero certainly chase the mystery behind the missing and what he does to regain her has to be experienced.

It’s a Neo-Noir movie with dark cinematography that makes everyone absorb into the movie’s world. This is a perfect movie for a weekend night.

శివ కార్తికేయన్ ప్రిన్స్ వరల్డ్ వైడ్ క్లోజింగ్ కలెక్షన్స్

0

కోలీవుడ్‌లోని ప్రముఖ స్టార్‌లలో శివ కార్తికేయన్‌ ఒకరు. ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో స్టార్ హీరోగా ఆయన రేంజ్ బాగా పెరిగిపోయింది. అయితే అతని తాజా చిత్రం ప్రిన్స్ మాత్రం ఆయన సూపర్ స్టార్ డమ్ బాటలో బ్రేకులు వేసి విజయాల బాటలో స్పీడ్ బ్రేకర్ గా నిలిచింది.

నిజానికి ప్రిన్స్ సినిమా కంటెంట్ డీసెంట్‌గా ఉన్నప్పటికీ అనూహ్యంగా బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కడుపుబ్బా నవ్వులు పూయించాల్సిన ఈ రొమాంటిక్ కామెడీ డిస్ట్రిబ్యూటర్లను మాత్రం తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. తెలుగు, తమిళ మార్కెట్లలో ప్రిన్స్ నష్టాలు చాలా భారీ స్థాయిలో ఉన్నాయి.

తమిళంలో 30 కోట్లకు అమ్ముడుపోయిన ఈ సినిమా కేవలం 14 కోట్లకు మాత్రమే రికవరీ చేయగలిగింది. అన్ని ఏరియాల్లో ఈ సినిమా 40-50% మాత్రమే కలెక్ట్ చేయడంతో 50% పైగా నష్టాలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కేవలం 2.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది, ఇది ప్రిన్స్ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ జాతిరత్నాలు కంటే చాలా తక్కువ.

అలానే శివ కార్తికేయన్ నటించిన చివరి చిత్రం వరుణ్ డాక్టర్ కంటే ప్రిన్స్ సినిమా తక్కువ కలెక్ట్ చేయడం అందరినీ విస్తు పోయేలా చేసింది.

ఇక ప్రిన్స్ ఓవర్సీస్‌లో 3.5 కోట్ల డీసెంట్ షేర్ వసూలు చేసింది. నిజానికి ప్రిన్స్ సినిమా బాగా వసూళ్లు సాధించిన ఏకైక ప్రాంతం ఓవర్సీస్ మాత్రమే. మిగతా అన్ని ఏరియాలలోనూ పేలవమైన కలెక్షన్లు వచ్చాయి.

ప్రిన్స్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 48 కోట్లకు క్లోజ్ అయింది. ఆ రకంగా చూసుకుంటే ఓవరాల్ గా బాక్సాఫీస్ వద్ద దాదాపు 30 కోట్ల నష్టం వాటిల్లింది,. మొత్తంగా ప్రిన్స్ శివ కార్తికేయన్ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. నిజానికి ఇలాంటి మంచి కంటెంట్‌ ఉన్న సినిమాకి సరైన కలెక్షన్లు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ప్రమోషన్స్ లేదా రిలీజ్ డేట్ బాగుంటే ప్రిన్స్ సినిమా నష్టాల పాలు కాకుండా ఉండేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా ఈ రొమాంటిక్ కామెడీ సినిమాలో ఉక్రేనియన్ నటి మరియా ర్యాబోషప్కా కథానాయిక పాత్రలో నటించగా.. థమన్ సంగీతం అందించారు.

Siva Karthikeyan’s Prince Worldwide Closing Collections

0

Siva Karthikeyan is one of the leading stars in Kollywood. His range has increased quite well in the recent past. But his latest movie Prince has put brakes on his path to superstardom. The movie is a speed breaker in his path.

Though the movie content is decent, it has become a big disaster. This romantic comedy which was supposed to generate laughs has left distributors unhappy. The losses across Telugu and Tamil markets are huge.

In Tamil, it was sold at 30 crores, but it could only recover 14 crores. In all areas, the movie has sparingly collected 40-50% only, which led to more than 50% losses. While Telugu states, the movie collected a meager 2.5 crores, which is far less than the sensational Jathiratnalu directed by Prince’s director Anudeep. What’s more surprising is Prince has collected less than Siva Karthikeyan’s Varun Doctor.

Prince collected a decent 3.5 crore share in overseas, possibly the only area where the movie did well. All other areas have seen poor collections.

Prince worldwide theatrical business was closed at 48 crores. Hence, the overall loss is almost around 30 crores, and it became the biggest disaster in the career of Siva Karthikeyan. It is actually worrying that good content like this is not getting decent collections.

Trade circles are opining that better promotions or release date would’ve reduced the losses of Prince. Ukrainian actress Maria Ryaboshapka is the lead actress and Thaman scored music for this romcom.

రీ రిలీజ్ లో ఫెయిల్యూర్ గా నిలిచిన ప్రభాస్ వర్షం – పేలవంగా ఉన్న బుకింగ్స్

0

ప్రభాస్ కెరీర్ లోనే కాదు తెలుగు సినిమా చరిత్రలో కూడా వర్షం సినిమాకి ఓ క్లాసిక్ స్థానం ఉంది. ఈ మ్యూజికల్ లవ్ స్టోరీ ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి భారీ ప్రశంసలను అందుకుంది. కాగా ఈ చిత్రం చిన్న స్క్రీన్‌లలో కూడా సూపర్ హిట్ అయ్యింది.

ప్రేక్షకులు మరియు ప్రభాస్ అభిమానులు ఇప్పటికీ వర్షంని ఇష్టపడతారు. ఇక దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు మరియు చిత్రం యొక్క యాక్షన్ సన్నివేశాలను ప్రశంసిస్తూనే ఉంటారు. రీసెంట్‌గా వర్షం సినిమాని థియేటర్లలో రీ రిలీజ్ చేశారు. అయితే, అందుకు స్పందన అంతంత మాత్రంగానే ఉంది.

2000ల నాటి క్లాసిక్‌లను మళ్లీ విడుదల చేయడం ఇటీవల ట్రెండ్‌గా మారింది. పండుగ రోజులకు ఆది మరియు గబ్బర్ సింగ్ వంటి సినిమాల పరిమిత విడుదలతో ప్రారంభించి, ఈ ట్రెండ్ రీమాస్టర్డ్ వెర్షన్‌ల గణనీయమైన విడుదలతో పెద్ద ఈవెంట్‌గా మారింది.

సూపర్‌స్టార్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా పోకిరి కూడా భారీ స్థాయిలో విడుదలైంది. జల్సా, ఒక్కడు, బద్రి మరియు చెన్నకేశవ రెడ్డి వంటి ఇతర సినిమాలు ఈ ట్రెండ్‌ని అనుసరించాయి. మరియు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా బాక్సాఫీస్ వద్ద నమ్మశక్యం కాని విజయాలు సాధించాయి.

అయితే తాజాగా విడుదలైన వర్షం బాక్సాఫీస్ వద్ద అంత భారీ రెస్పాన్స్‌ను చూడలేదు. ఇది సకాలంలో విడుదల కాకపోవడం లేదా ప్రమోషన్ లేకపోవడం.. లేదా అభిమానుల నుండి ఆసక్తి లేకపోవడం వల్ల కావచ్చు. సాధారణంగా అభిమానులు సినిమాని ఎంపిక చేసుకోవడంతో పాటు షోల నిర్వహణలో కూడా పాల్గొంటారు.

కానీ ఇక్కడ పంపిణీదారుడు నట్టి కుమార్ వర్షం రీ-రిలీజ్‌లో పాల్గొన్నారు. వ్యక్తిగతంగా మరియు పరిశ్రమలో ఆయనకి అంతగా మంచి ఇమేజ్ లేదు. బహుశా ఆ కారణం చేతనే ప్రభాస్ అభిమానుల దృష్టిని వర్షం రీ రిలీజ్ ఆకర్షించలేక పోయి ఉండవచ్చు.

ఇది చూసిన కొందరు సినీ ఔత్సాహికులు సరైన ప్లానింగ్ లేకుండా పాత సినిమాలను విడుదల చేయడం వల్ల ఉపయోగం ఉండదని అభిప్రాయ పడ్డారు. ఈ OTT మరియు YouTube యుగంలో, రీ రిలీజ్ విజయవంతం కావడానికి.. అలానే అభిమానులను సమీకరించడానికి ఒక ఆసక్తికరమైన కారణం ఉండాలి. లేకుంటే ఒకప్పుడు ఎంతో పేరు తెచ్చుకున్న గొప్ప సినిమాలు రీ రిలీజ్ లో బాక్సాఫీస్ వద్ద అవాంఛిత వైఫల్యాలను ఎదుర్కోవలసి ఉంటుంది.

Yashoda movie review: Engaging concept elevated by Samantha

0

Movie: Yashoda
Rating: 3/5
Cast: Samantha, Varalaxmi Sarath Kumar, Unni Mukundan
Director: Hari and Harish
Produced By:  Sivalenka Krishna Prasad
Release Date: 11th November, 2022

Samantha’s Yashoda has hit the screens worldwide and right from its first look, the film managed to create intrigue and excitement. The film’s trailer which was released recently received a terrific response and the audience praised the film’s concept and Samantha’s portrayal of a pregnant woman embroiled in the surrogacy mafia.Let’s see if the movie is as good as the promotions portrayed.

Story: Yashoda (Samantha) is a woman belonging to a financially weak household. She gets an opportunity to earn good money by engaging in surrogacy. She joins a sophisticated and plush surrogacy center where every comfort is provided to her to bring a healthy child into the world. Unexpectedly, Yashoda stumbles upon some dark secrets of this world and finds out that things are not as positive as it looks. What she does next and what are the dark truths that she finds out are what the movie is about.

Performances: Samantha is the whole and soul of Yashoda. She has given a mature yet intense performance as a protective mother and an individual responsible for well being of her fellow surrogate mothers. She shoulders the film well and excels in emotional as well as action sequences. Apart from Samantha, Varalaxmi Sarathkumar also excels and has portrayed multiple shades with great ease. The extended cast of Murali Sharma, Unni Mukundan, Sampath are dependable as ever and perform decently.

Analysis: Samantha’s Yashoda has picked a unique concept and credit must go to Hari and Harish for bringing this story to the mainstream. The first half is slightly slow and the screenplay could have been more engaging to jump to the main topic. It’s the second half where the intense drama and action sequences kick in and some edge-of-the-seat scenes take place. Aside from some creative liberty and illogical sequences, such as Samantha’s escape scenes, the movie is a well-packed thriller.

Plus Points:

  • Samantha’s performance
  • Gripping narration
  • Production values
  • Supporting cast

Minus Points:

  • Weak on the emotional front
  • Slow first half
  • Second half

Verdict: 

Yashoda is an engaging attempt at bringing a fresh concept to the mainstream. The casting, technical values and performances are all on point. The movie would have been much more engaging if the makers focussed on crispier writing and better logical scenes. The box-office performance of the film now depends on the word of mouth.

బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల కంటే పెద్ద బ్రాండ్ గా ఎదుగుతున్న సమంత

0

సమంత నటించిన యశోద సినిమా ఈరోజు విడుదల అయింది. కాగా నిన్న రాత్రి యూఎస్ ప్రీమియర్స్ ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అందుబాటులో ఉంది మరియు పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులు సమంత పై ప్రేమని కురిపిస్తున్నారు.

నిజానికి ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక నిస్తేజమైన దశ నడుస్తుంది. ఇటీవల విడుదలైన సినిమాలకి కనీసం డీసెంట్ ఓపెనింగ్స్ రాలేదు. మంచి మార్కెట్ ఉన్న హీరోలు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచలేకపోయారు. ఆశ్చర్యకరంగా, స్టార్ హీరోయిన్ సమంత బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు.

సమంత నటించిన తాజా చిత్రం యశోద ఒక అడ్వెంచరస్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ట్రైలర్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. సరోగసీ ఆధారితమైన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సమంత సవాళ్లను ఎదుర్కొంటూ, నిర్బంధం నుండి బయటపడే మొండి పట్టుదల గల యోధురాలిగా కనిపిస్తారు.

యశోదకి డీసెంట్ ఓపెనింగ్స్ వస్తాయని అందరూ ఊహించారు, కానీ సినిమా అంచనాలను మించిపోయింది మరియు ఇప్పటికే అసాధారణమైన బుకింగ్‌లను పొందింది. చిన్న మరియు మీడియం బడ్జెట్ సినిమాల ఓపెనింగ్ కలెక్షన్లు ఏమాత్రం ప్రోత్సాహకరంగా లేని సమయంలో యశోద సినిమా విడుదలైంది.

ఆ సినిమాలకు భిన్నంగా యశోదకి మన ప్రధాన నగరాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా అద్భుతమైన బుకింగ్స్ వచ్చాయి. సాధారణ ప్రేక్షకులు సమంతను ఇష్టపడుతున్నారు. మరియు వారు ఆమెకు గొప్ప విజయాన్ని కోరుకుంటున్నారు. యశోద విజయం ఆమెకు వృత్తిపరంగా మరియు వ్యక్తిగతంగా కూడా ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆశిస్తున్నారు. విశేష స్థాయిలో అభిమానులు సమంతకు మద్దతు ఇస్తున్నారు.

పైన చెప్పినట్లు ఈరోజు సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఎమోషనల్ థ్రిల్లర్ లో సమంత అద్భుతమైన నటనతో పాటు, మణిశర్మ నేపథ్య సంగీతం, ఉన్ని ముకుందన్ మరియు రావు రమేష్ నటన కూడా ప్రేక్షకుల నుండి సమానంగా ప్రశంసలు పొందుతున్నాయి. అలాగే డైలాగ్స్ కూడా యశోదకి బాగా పని చేశాయని అంటున్నారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ యశోద నిర్మించారు.

యశోద సినిమాకి వస్తున్న సానుకూల సమీక్షలు మహిళలను ప్రధాన పాత్రగా చేసే కథలు ఫ్యాషన్‌గా ఉండవనే వాదన తప్పని సూచిస్తున్నాయి. నిజానికి సమంత లాంటి హీరోయిన్లను బాక్సాఫీస్ దగ్గర మీడియం రేంజ్ స్టార్లతో పోల్చవచ్చు. ఇలాంటి చిత్రాలు విజయం సాధించడం ఇలాగే కొనసాగుతుందని మేము ఆశిస్తున్నాము. అప్పుడే స్త్రీ దృష్టికోణం నుండి కథలను కూడా భవిష్యత్తులో మరిన్ని చూడగలం.

Samantha’s brand is bigger than few Tollywood Heros at box office

0

Samantha’s Yashoda movie released today, and the US premiers started last night. The film is now available in theaters all over the world, and it has opened with a positive talk. Samantha was showered with joy by the love of the audience towards her through social media.

This is probably a dull phase of Tollywood, the recent releases haven’t got at least decent openings. Heroes who have good market hold also failed to generate interest in the audiences. Surprisingly, star diva Samantha is rocking the box office.

Samantha’s latest movie, Yashoda is an adventurous thriller. The trailers caught everyone’s attention. Samantha looks like a stubborn fighter facing challenges and breaking out of confinement in this action thriller based on surrogacy.

Everyone expected that Yashoda will get decent openings, but the movie surpassed expectations and got extraordinary bookings already. This coming in a time when opening collections of small and medium budget movies are not at all encouraging. Unlike those movies, Yashoda got terrific bookings not only in our major cities but also in overseas.

The common audiences are loving Samantha, and they’re wishing a great success to her. Fans are supporting Samantha and hoping that the success of Yashoda would give a boost to her professionally and also personally.

As said above, today the movie got positive response. Along with Samantha’s terrific performance, BGM by Mani Sharma, Unni Mukundhan and Rao Ramesh are also getting equal applause from the audience in this thrill riding experience. Pulagan Chinnarayan and Challa Bhagyalakshmi’s dialogues worked well for Yashoda. Sivalenka Krishna Prasad produced Yashoda under the banner, Sridevi Movies Banner.

These positive signals also indicate that stories with women as the lead role aren’t unfashionable. In fact, stars like Samantha are comparable to medium range stars at the box office. We hope this continues, and we see stories told from female perspective as well.