Home Blog Page 2028

ఆదిపురుష్ టీమ్ పై ఆగ్రహంతో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్

0

సాహో, రాధే శ్యామ్ వంటి వరుస పరాజయాల తరవాత కూడా ప్రభాస్ ఇప్పటికీ అత్యంత డిమాండ్ ఉన్న భారతీయ నటులలో ఒకరుగా చలామణి అవుతున్నారు. కాగా రాబోయే సంవత్సరాల్లో నాలుగు భారీ ప్యాన్ ఇండియా చిత్రాలలో ప్రభాస్ నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సాలార్, రామాయణం ఆధారంగా ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్, నాగ్ అశ్విన్ తీస్తున్న ప్రాజెక్ట్ కే మరియు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేయనున్న స్పిరిట్‌లో ప్రభాస్ పాల్గొంటారు.

ఈ సినిమాలన్నింటిలో విడుదలకు దగ్గరలో ఉన్న ఏకైక చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన సీజీఐ, వీఎఫ్‌ఎక్స్ వర్క్ పై చిత్ర నిర్మాతలు భారీగా పెట్టుబడి పెడుతున్నారు. వీఎఫ్‌ఎక్స్‌ని దృష్టిలో ఉంచుకుని సినిమా మొత్తాన్ని ప్రత్యేకంగా గ్రీన్ మ్యాట్ పై చిత్రీకరించారు.

భారతదేశంలో సినిమా పరిశ్రమ ఎంత అడ్వాన్స్ టెక్నాలజీని అందిపుచ్చుకున్నప్పటికీ, వీఎఫ్‌ఎక్స్ అనేది ఇప్పటికీ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అనేది తెలిసిందే. అలాంటి గ్రాఫిక్స్ అంశాలకు అధిక ప్రాధాన్యం ఉన్నందున, ప్రస్తుతం భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రంగా ఆదిపురుషం నిలుస్తుంది. అయితే చాలా రోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త కానీ ప్రచార కార్యక్రమాల ఊసు గానీ లేకపోవడంతో ప్రభాస్ అభిమానులు ఆదిపురుష్ చిత్ర బృందం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్‌డేట్ రాకపోతుందా అని ప్రభాస్ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తామని చిత్ర బృందం ఇదివరకే ప్రకటించారు కానీ దానికి సంబంధించిన అప్‌డేట్‌లు మాత్రం అసలు రానే లేదు. ఒక పాట లేదా టీజర్, ట్రెయిలర్ ఇలా ఈ సినిమా నుండి ఏ రకమైన ప్రమోషనల్ కంటెంట్ కూడా విడుదల కాలేదు.

కనీసం ఇప్పటి వరకూ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయలేదు ఆదిపురుష్ టీమ్. దీంతో ప్రభాస్ అభిమానుల తీవ్ర అసహనానికి గురవుతున్నారు. వారి బాధలోనూ న్యాయం ఉంది. సినిమా రిలీజ్ కు ఇంకా మూడు నెలలే ఉన్న సమయంలో కూడా ఎలాంటి అప్డేట్ లేకుండా ఉండటంతో ప్రభాస్ అభిమానులు అసలు చెప్పిన డేట్ కి సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్న భయంతో ఉన్నారు.

ధనుష్ 3 సినిమా స్పెషల్ షోలకు అద్భుతమైన స్పందన

0

తమిళ హీరో ధనుష్ తాజాగా నటించిన చిత్రం తిరుచిత్రంబళం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా విజయం తర్వాత ధనుష్ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూలు చేసి సంచలన విజయం సాధించింది. ఈ సినిమా ధనుష్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కూడా నిలిచింది.

అయితే ఆయన ఆనందాన్ని మరింత పెంచే విషయం ఒకటి ఇప్పుడు బయటపడింది. ధనుష్ నటించిన 3 చిత్రం హైదరాబాద్‌లోని కొన్ని థియేటర్లలో రీ-రిలీజ్ చేయబడింది. ఆ షోలకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ధనుష్‌కి తెలుగు రాష్ట్రాల్లో నటుడిగా ఎంతో మంచి పేరు ఉంది. ఆయన చేసే తమిళ సినిమాలను కూడా ఫాలో అవుతూ ఆ సినిమాలను.కుదిరితే ధియేటర్లలో లేదా OTT లో ఆ సినిమాలను చూసి తమ స్పందనను తెలియజేస్తుంటారు, ఒక పరభాషా నటుడికి ఈ స్థాయి క్రేజ్ ఉండటం అతని ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

అయితే నటుడిగా మంచి ఇమేజ్ ఉండటం వేరు, బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు లేదా ఓపెనింగ్లు తెచ్చిపెట్టే అభిమానులు ఉండటం వేరు. అలా చూసుకుంటే సాధారణంగా ధనుష్ సినిమా థియేటర్లలో విడుదలైతే తెలుగు రాష్ట్రాల బాక్స్ ఆఫీస్ వద్ద మామూలు స్పందన వస్తుంది. ఒకవేళ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, అప్పుడు మాత్రం ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేవారు. కానీ అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా, ధనుష్ పదేళ్ల క్రితం నటి 3 చిత్రం యొక్క రీ-రిలీజ్‌కు మాత్రం గొప్ప స్పందన వచ్చింది. ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు.

నిజానికి 3 సినిమాకి స్పెషల్ షోలు ప్రకటించినప్పుడు ఎవ్వరూ ఆసక్తి చూపరని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా స్పెషల్ షోలకు అయిన బుకింగ్స్ చూస్తే చాలా షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ మరి కొన్ని సోల్డ్ ఔట్ గా నమోదయ్యాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మాత్రమే ఈ సినిమా విడుదలకు ముందే 30 శాతం ఆక్యూపెన్సీతో 12 లక్షలకు పైగా గ్రాస్ వసూలు చేయడం విశేషం.

2012 సంవత్సరంలో విడుదలైన 3 సినిమాలో ధనుష్ కు జోడీగా శృతి హాసన్ నటించారు. శివకార్తికేయన్, ప్రభు,భానుప్రియ,రోహిణి ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఐశ్వర్య ధనుష్ దర్శకుడు కాగా అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడుగా వ్యవహరించారు. 3 సినిమాలోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఇప్పటికీ సోషల్ మీడియాలో నెటిజన్లు ఇష్టంగా వింటారు.

ప్రమోషన్స్ లో RRR ను ఫాలో అవుతున్న పొన్నియిన్ సెల్వన్

0

మారుతున్న కాలంతో పాటు సినిమాలను ప్రచారం చేసే పద్ధతి కూడా మారుతూ వచ్చింది. సినిమాల కలెక్షన్ లను పెంచేందుకు గానూ చిత్ర నిర్మాతలు ఇప్పుడు నేరుగా మల్టీప్లెక్స్ సంస్థలతో భాగస్వాములవడం అనే కొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు. ఈ కొత్త పద్ధతి వల్ల ఆయా మల్టీప్లెక్స్ సంస్థలు తమతో అధికార భాగస్వాములైన వారి చిత్రాలను చాలా దూకుడుగా ప్రచారం చేయడంతో తమ ధియేటర్లలో ఎక్కువ స్క్రీన్ లు సమకూరుస్తున్నారు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ ఆర్ ఆర్ తర్వాత, తాజాగా మణిరత్నం నుంచి రాబోయే చారిత్రాత్మక భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం పొన్నియిన్ సెల్వన్ అదే దారిని అనుసరిస్తుంది.

మణిరత్నం తెరకెక్కిస్తున్న ఈ ప్యాన్-ఇండియా ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రమోషన్ల కోసం PVR సినిమాస్‌తో జోడీ కట్టింది. ఈ సినిమా కోసం PVR అధికారిక మల్టీప్లెక్స్ పొన్నియిన్ సెల్వన్ సినిమాతో భాగస్వామిగా ఉంటుంది. యాదృచ్ఛికమైన విషయం ఏంటంటే, ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా ఇదే తరహాలో PVRతో అధికారిక భాగస్వామిగా ఉండింది. కాగా ఆ సమయంలో PVR సంస్థలు తమ మల్టీప్లెక్స్‌లను దేశవ్యాప్తంగా PVRRRR గా మార్చి సినిమాను విస్తృతంగా ప్రచారం చేశాయి.

ఆర్ ఆర్ ఆర్ సినిమా అద్భుతమైన స్పందనను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజమౌళి మాయజాలనికి మంత్రముగ్ధులైన ప్రేక్షకులు ఆ సినిమాని థియేటర్లలో మళ్ళీ మళ్ళీ చూడటం వలన PVR సంస్థకు ఎంతగానో కలిసి వచ్చింది. PVR సంస్థకు ఈ టై-అప్ వలన ఆర్ ఆర్ ఆర్ చిత్రం ద్వారా.. దేశవ్యాప్తంగా PVR ధియేటర్లలో మాత్రమే ఏకంగా 93.7 కోట్ల రూపాయలను వసూలు చేసింది. మరి ఇప్పుడు భారీ హైప్ తో వస్తున్న పొన్నియిన్ సెల్వన్ కూడా అదే తరహాలో విజయవంతం అయి పీవీఆర్ సంస్థకు లాభాలను అందిస్తుందో లేదో చూడాలి.

పొన్నియిన్ సెల్వన్ మణిరత్నం కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాగా తెరకెక్కింది. ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, ఐశ్వర్య రాయ్, కార్తీ, జయం రవి, త్రిష శోభిత ధూళిపాళ్లతో పాటు ఇతర ముఖ్య పాత్రలలో భారీ తారాగణం కనిపించనున్నారు.

పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా ప్యాన్-ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 30న తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది.ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, రవి వర్మన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మణిరత్నం యొక్క మద్రాస్ టాకీస్ ఈ చిత్రాన్ని బ్యాంక్రోల్ చేసింది.

Ponniyin Selvan Follows RRR Style Of Promotions

0

For any movie, the key element to success apart from content is promotions. It does not matter who the star is, who the director is, or who’s producing the film, at the end of the day, people will come to the theatres only if the film is promoted well enough.

This is especially true in the case of big-budget movies where a lot of money is spent on the film. A prime example of this is the promotional strategies employed by RRR makers during the release of the film. The makers planned grand events in various metropolitan cities. They roped in the biggest stars from all the industries and honored them as the chief guests to further promote the film.

One more brilliant promotional strategy that RRR employed was its partnership with PVR. That deal hugely helped the film to reach many audiences.

Mani Ratnam’s Ponniyin Selvan is all set to release on 30th September and the promotions have kicked in. The makers organized a grand trailer and music launch event a couple of days ago with Rajinikanth and Kamal Haasan as the chief guests.

Taking a leaf from RRR’s style of promotions, the makers of Ponniyin Selvan have struck a deal with PVR. Lyca Productions tweeted on their official handle, announcing PVR as the official multiplex partner of Ponniyin Selvan.

Dhanush’s 3 Movie Special Shows Bookings In Hyderabad Are Shocking And Surprising

0

Dhanush is currently on cloud nine after the humongous success of his recent film Thiruchitrambalam. The movie became a smash hit at the box office, collecting more than 100+ crores. It also became the highest-grossing film in Dhanush’s career.

To add to his happiness, there is more great news for the actor. Dhanush’s 3 movie was re-released in theatres in Hyderabad and the response has been shocking. Dhanush enjoys a decent fanbase in the Telugu states but this level of the craze was unprecedented.

Normally, when a Dhanush film releases in theatres, the response from the Telugu states is average. Only if the movie gets a positive talk, the audience will come to the theatres. But to everyone’s surprise, the re-release of Dhanush’s 3 movie has had a great response. Audiences are flocking to the theatres to watch the film.

When the special shows for 3 were announced, everyone thought that nobody will be interested. But in reality, most of the shows are almost full and some are even sold out. The advance bookings alone have collected more than 12 Lakhs in gross with 30% occupancy before the release.

3 also stars Shruti Haasan, Sivakarthikeyan, and Prabhu in important roles. Aishwarya Dhanush is the director of the film and Anirudh Ravichander is the music director.

Ponniyin Selvan following the RRR route for promotions

0

Movie promotion styles are evolving with changing times. To get maximum footfalls, filmmakers are now directly tying up with multiplex chains and are aggressively promoting their films on these platforms. After SS Rajamouli’s RRR, Maniratnam’s upcoming big-budget period action film Ponniyin Selvan is taking the same route.

This pan-India project from Mani Ratnam has now tied up with PVR Cinemas for promotions. PVR will be the official multiplex partner for this project. Incidentally, RRR also tied up with PVR back in March and the multiplexes were rebranded as RRR PVR all across the country.

RRR’s superb content and this tie-up with PVR helped the SS Rajamouli film to collect up a massive Rs 93.7 crore at PVR alone. Now it needs to be seen whether Ponniyin Selvan can repeat the success.

Ponniyin Selvan is the most ambitious project of Mani Ratnam’s career and will star Vikram, Aishwarya Rai, Karthi, Trisha, Shobhita Dhulipalla, and Jayam Ravi among others. Ponniyin Selvan 1 is a pan-India project and will release in Tamil, Telugu, Malayalam, Kannada, and Hindi on 30th September.

AR Rahman has composed the music for this prestigious project while cinematography is handled by Ravi Varman. The film is bankrolled by Mani Ratnam’s Madras Talkies in association with Lyca Productions.

Pawan Kalyan’s Hari Hara Veera Mallu is getting fancy offers from buyers

0

Pawan Kalyan’s Hari Hara Veera Mallu is in the filming stage at the moment and is slated to release next year. In a great news to makers and fans, the movie has now created a great buzz thanks to the recently released teaser released on Pawan Kalyan’s birthday.

Buyers are giving fancy offers to buy the movie rights and the makers are quite satisfied with this response for now. The plan is to wrap the movie as soon as possible and even Pawan Kalyan is on the same page and has decided to dedicate more time to this movie and finish it on priority.

The sudden surge in interest levels in Hari Hara Veera Mallu has yet again brought forth the importance of good promotional content.

Krish is leaving no stone unturned to ensure the film gets a grand look and Pawan Kalyan looks at his best here. Bollywood’s star action director Shyam Kaushal has been brought to compose grand-scale action scenes. He has earlier composed action sequences for Bollywood biggies like Padmaavat, Dangal and Dhoom 3.

The music will be composed by MM Keeravani under Mega Surya Productions. The film is a pan-India project and apart from Telugu will also release in Tamil, Malayalam, and Hindi. Nidhi Agerwal will be seen alongside Pawan Kalyan in this prestigious project.

Mahesh-Trivikram’s movie shooting plan postponed

0

Superstar Mahesh Babu and Trivikram’s upcoming movie is one of the most eagerly awaited movies in Tollywood right now. Ever since the makers Haarika & Haasinie Creations made the announcement, massive anticipations have been placed on the film.

SSMB 28 will mark a comeback of this iconic director-actor combo after 12 long years.  This will be the third film for Mahesh Babu and Trivikram after Athadu and Khaleja.  SS Thaman will compose the music for this film while Navin Nooli will handle the editing duties.

The film’s shoot was supposed to start tomorrow but has now been postponed to 12th September. Superstar Mahesh Babu will join the shoot from 13th and some action sequences will be shot during this schedule.

Pooja Hegde will be paired opposite Mahesh Babu while the rest of the cast details will be revealed soon. The film will release on 28th April 2023.

Prabhas Fans Are Furious With Adipurush Team

0

Despite consecutive disappointing ventures for Prabhas both critically as well as commercially in the form of Saaho and Radhe Shyam, he is still one of the most sought-after and in-demand Indian actors. Prabhas is featuring in 4 of the biggest Indian films in the upcoming years. Prabhas will be involved in Prashant Neel’s Salaar, Om Raut’s Adipurush, Nag Aswin’s Project K, and Sandeep Reddy Vanga’s Spirit.

Among all these films, the only film that is even remotely close to release is Adipurush. The shooting of the film was completed a long time ago. But the makers are investing heavily in the CGI and VFX departments of the film. The entire film has been shot uniquely, keeping VFX in mind.

It is no breaking news that VFX in India is still very costly. As a result of this, Adipurush is proving to be the costliest film in the history of Indian cinema. Prabhas fans are furious with the team of Adipurush as there has been no communication regarding the film.

Prabhas fans have been waiting for months to get any update regarding the film. The makers had earlier announced that the film will release during Pongal 2023 but there have been no updates on the same. There has also been no promotional content from the film. The makers have not even released the first look of Prabhas till now.

Finally Godfather Makers Respond To Postponement Rumors And Promotions

0

For a few days now, there have been rumors floating around regarding the postponement of Chiranjeevi’s Godfather movie. Fans of Chiranjeevi were worried about whether Godfather will opt for a different release date or come to theatres on October 5th.

The rumors largely arose due to the lack of any promotional content from the makers. After the trailer of the film, the makers did not release anything else to create any excitement among the fans. Looking at the lack of promotions, Mega fans were forced to believe that Godfather would be postponed.

In addition to that, Ponniyin Selvan is also releasing on 30th September which might affect the collections of Godfather. Moreover, Nagarjuna’s Ghost is also releasing on October 5th. Keeping all of this in mind, people assumed the worst scenario.

But now, the producer of Godfather NV Prasad has come forward and said that these rumors are baseless. He has assured the fans that Godfather will release on October 5th at any cost. He also added that the promotions will be kickstarted very soon.

Godfather is an official remake of the Malayalam industry hit Lucifer. Godfather also stars Sathyadev, Nayanthara, Murali Sharma, and Samuthirakani among others. Mohan Raja is the director of the film and the music is by Thaman S.