Home Blog Page 2029

Pawan Kalyan’s next film is confirmed-Announcement tomorrow

0

Powerstar is doing a crazy movie with a happening director which will be launched tomorrow. Fans of Pawan Kalyan have been waiting eagerly to see a young and happening director working with their favorite star. Run Raja Run and Saaho fame Sujeeth will direct a stylish action entertainer with him, as per the reports.

DVV entertainments will produce this prestigious project and they will make an official confirmation regarding the same tomorrow morning. As we know Sujeeth makes the producer spend lot of money and the visuals would be equally grand and lavish. The same might happen with this film as well.

The film will be based on an original script rather than a remake. Fans of Pawan Kalyan have been complaining about the repeated remake choices that their hero is making. So, this film being made with fresh subject is definitely a good relief since directors like Sujeeth can score strongly with their own story.

Pawan kalyan is a stylish action superstar. His movies like Panja were way ahead of times in terms of the style and looks. Sujeeth has all the capabilities to satisfy the new age audiences and hardcore fans of Pawan Kalyan.

So let’s wish that this fascinating combination would produce a fantastic, stylish action entertainer.

ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ ఏ బెస్ట్ ఛాయిస్ – విజయేంద్ర ప్రసాద్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో తొలిసారిగా దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి RRR సినిమాతో ఆస్కార్స్ వైపు అడుగులు వేయడంతో ఈ కాంబినేషన్ ఇప్పటికే సంచలనంగా మారింది. ఈ సినిమా రిలీజ్ నుంచే హద్దులు దాటి వెళ్తుందనే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఎప్పటిలాగే తన తనయుడి సినిమాకి కథలు సమకూర్చే రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రానికి కూడా కథ అందిస్తున్నారు. ఇక తాజాగా మహేష్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ఇంటెన్స్ యాక్టర్ గా మహేష్ ని కొనియాడారు. మహేష్ తనదైన నటనతో భావోద్వేగాలను సులభంగా మార్చగలరని ఆయన అన్నారు. అందువల్ల ఈ యాక్షన్ సూపర్ స్టార్ కోసం స్క్రిప్ట్ రాయడం చాలా సులభం అని ప్రముఖ రచయిత చెప్పారు.

ఈ మధ్య కాలంలో రాజమౌళి పలు మీడియా ఇంటరాక్షన్స్ లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందని చెప్పారు. ఇండియానా జోన్స్ తరహాలో ఈ సినిమా ఉంటుందని దర్శకధీరుడు రాజమౌళి తెలిపారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై అంచనాలు మరో స్థాయిలో ఉంటాయనేది స్పష్టం.

కాగా ఈ సినిమాకి అడవి నేపథ్యంలో సాహసంతో కూడిన ఒక కథ రాయాలని విజయేంద్ర ప్రసాద్ కు ఆదేశాలు ఇచ్చారట. అందుకే సూచనల మేరకు మహేష్ తో భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీకి కావాల్సిన అన్ని అంశాలను ఈ సినిమాలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇటీవలే తన తండ్రి దివంగత ఘట్టమనేని కృష్ణ మృతి చెందిన సంఘటన తర్వాత కొద్ది రోజులు సినిమాలకి దూరంగా ఉన్న మహేష్ బాబు తాజాగా తిరిగి పనిలో పడ్డట్లు తన ట్విట్టర్ ఖాతాలో ఒక పిక్ షేర్ చేశారు. తమ అభిమాన హీరో మళ్లీ పునరుత్తేజం పొందడం చూసి మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

https://twitter.com/urstrulyMahesh/status/1599015922081366016?t=xHp0ptKCf_L_wX0M2zGByQ&s=19

Superstar Mahesh is the best choice for Forest action adventure – Vijayendra Prasad

0

We know that Superstar Mahesh Babu is working with ace director Rajamouli for the first time in his career. This combination has already become a sensation as Rajamouli is marching towards Oscars with RRR. The expectations are sky-high that this movie would go beyond boundaries right from the release itself.

Writer Vijayendra Prasad is penning a story for this project. His comments on Mahesh are widely getting circulated in social media. He has praised Mahesh for the intense actor he is. He added Mahesh can switch the emotions easily with his fluid acting style. Hence, it is easy to write a script for this action superstar, according to the veteran writer.

In recent times, Rajamouli mentioned in several media interactions that this film will be a globe-trotting experience with a global appeal. The film will be on the lines of Indiana Jones according to the director Rajamouli. After RRR, it is obvious that the anticipation around the film will be on another level.

Vijayendra Prasad was given a directive to pen a story with a lot of forest adventure. Hence, taking the instructions, he is trying to bring all the elements needed for a massive action adventure movie with Mahesh.

Meanwhile, after going into grief in his father late Ghattamaneni Krishna’s demise, Mahesh Babu shared a pic on his Twitter account with the quote” back to work”. Fans are delighted to see their favorite hero rejuvenating again.

https://twitter.com/urstrulyMahesh/status/1599015922081366016?t=OrirYEvH3ynMWgEqibaP-Q&s=19

Much hyped Malayalam film Gold drops Huge on day2 and heading towards Big disaster

0

Gold is the latest film by a creative director, Alphonse Puthren. He had earlier directed Premam which was successful across languages.Gold is a crime comedy starring Prithviraj and Nayanthara.

The director has taken a long gap of 7 years to come up with this flick. The movie was released on this Friday amidst massive expectations, however its box office performance is a bit worrying.

Despite poor promotions, the movie started on a big note. The film collected 5.5 crores on the very first day, which was promising. Even the Trade circles were astonished that despite zero promotions, the film received good openings.

But the second day has seen only 1.5 crores revenue, which is a massive drop from day 1. That’s because of the miserable content and worst possible talk from the audience.

General in trade revenue on 2nd day is a litmus test for the movie’s Box office performance. If the film can sustain a decent opening on the second day, it will be considered as a hit cinema.

Then the early Monday will be the second assessment. However, the film crashing on the first Litmus test itself is an alarm Bell for the impending failure at the box office. Chances are very bleak for to grow, and it’s going to end up as a colossal disaster at the box office mostly.

అడివి శేష్ హిట్ 2 ఫస్ట్ డే వరల్డ్ వైడ్ కలెక్షన్స్

0

అడివి శేష్ మేజర్ సినిమాతో ప్యాన్ ఇండియా స్థాయిలో ఫేమస్ అయ్యారు. మేజర్ విడుదలైన ఏడు నెలల తరువాత అడివి శేష్ తన తాజా చిత్రం హిట్ 2 కోసం పోలీసుగా మారారు. ఇది ఒక కాప్ సిరీస్ లో రెండవ భాగంగా తెరకెక్కింది. సీక్వెల్ గా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుల నుండి విడుదలకు ముందే మంచి అంచనాలను సంపాదించింది. అంతే కాకుండా ఇది ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన ప్రతిస్పందనకు తెరతీసింది.

హిట్ 2 చిత్రం మొదటి రోజు అన్ని ప్రాంతాలలో అద్భుతమైన ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది. నైజాంలో 1.95 కోట్లు, సీడెడ్ లో 40 లక్షలు, ఆంధ్రలో 50 లక్షలు, కృష్ణాలో 24 లక్షలు, గుంటూరులో 34 లక్షలు, ఇతర ప్రాంతాల్లో 65 లక్షలు వసూలు చేసింది.

ఓవరాల్ గా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 4.1 కోట్లను వసూలు చేయగా, ఓవర్సీస్ లో 4 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల వెలుపల ఈ చిత్రం సుమారు 2.2 కోట్ల షేర్ వసూలు చేసింది. మొత్తంగా హిట్ 2 ప్రపంచ వ్యాప్తంగా 6.3 కోట్ల షేర్ రాబట్టింది.

హిట్ 2 సినిమా కథ ఒక సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడానికి ప్రయత్నించే ఒక పోలీసు చుట్టూ తిరుగుతుంది. అడివి శేష్, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘హిట్ 2’ అన్ని వైపుల నుండి చక్కని స్పందన తెచ్చుకుంది.

రావు రమేష్, పోసాని కృష్ణమురళి, సుహాస్, తనికెళ్ల భరణి తదితరులు ఈ చిత్రంలో సహాయక పాత్రల్లో నటించారు. ఎం.ఎం.శ్రీలేఖ-సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందించారు. వాల్ పోస్టర్ సినిమా పతాకం పై ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మించారు.

హిట్-3 లో నాని నటించడం పై విపరీతంగా ట్రోల్ చేసిన నెటిజన్లు.. మరి నాని వాటిని తిప్పికొట్టగలరా?

0

నటుడిగా తన సహజమైన నటనతో నాచురల్ స్టార్ అనే టాగ్ ను సొంతం చేసుకున్న నాని.. నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. నాని సమర్పణలో, దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాలో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక నిన్ననే విడుదలైన హిట్ ది సెకండ్ కేస్ లో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను నిరంతరం ఆకట్టుకున్న అడివి శేష్ కనిపించారు. కాగా ఈ చిత్రం చివర్లో హిట్ 3 గురించి ఇచ్చిన లీడ్ లో నాని యే అందులో పోలీస్ హీరోగా మారనున్నారని చూపెట్టారు.

అమాయకత్వాన్ని పణంగా పెట్టయినా సరే దోషులను పట్టుకోవాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతో ఉండే అర్జున్ సర్కార్ అనే క్రూరమైన పోలీసు పాత్రలో హిట్ ౩ యొక్క ప్రధాన కథానాయకుడి పాత్రలో నాని కనిపించబోతున్నారు.

ఇక నాని అర్జున్ సర్కార్ గా చాలా కొత్తగా కనిపిస్తారని, ఆ పాత్ర ఇప్పటివరకు హిట్ సిరీస్ లో చూసిన దోషుల కంటే చాలా హింసాత్మకంగా ఉంటాడని కూడా చెప్పటం జరిగింది. అయితే, నేచురల్ స్టార్ ఇంత క్రూరమైన పోలీసు పాత్రను పోషిస్తాడని తెలుసుకున్న తరువాత సోషల్ మీడియాలో ట్రోల్స్ మరియు మీమ్స్ చెలరేగాయి.

నాని పక్కింటి అబ్బాయి పాత్రలను సమర్థవంతంగా పోషించారు. తన నటనతో సినిమాకు అవసరమైన అమాయకత్వాన్ని, నిజాయితీని రాబట్టడంలో నాని గొప్ప పేరు తెచ్చుకున్నారు. అయితే మాస్ పాత్రలలో మాత్రం నానిని ప్రేక్షకులు అంత బాగా స్వీకరించలేదు. ఆ శైలిలో నటించి మెప్పించడానికి నాని ఎంత సమర్థవంతంగా ప్రయత్నించినప్పటికీ V లాంటి సినిమాలు ఆ ప్రయత్నాలను విఫలం అయ్యేలా చేశాయి.

ఏదేమైనా, ఒక నటుడు వైవిధ్యమైన నటనను పోషించాలనే ఆకలిని తీర్చడానికి వివిధ పాత్రలను అన్వేషించాలి. తెలుగు స్టార్స్ కూడా మాస్ ఇమేజ్ కోసం గట్టిగా తహతహలాడుతున్నారు.

అందువల్ల, మన నేచురల్ స్టార్ అతి హింసతో కూడిన ఈ కఠినమైన పోలీసు పాత్రలో భాగం కావాలని కోరుకోవడం సహేతుకం అనే చెప్పాలి. అయితే అందుకు తన అనుకూలతకు సంబంధించి ట్రోల్స్ మరియు మీమ్స్ ను నాని ఎదుర్కోవలసి ఉంటుంది.

అర్జున్ సర్కార్ (నాని) ను హిట్ 2 చివరి సన్నివేశంలో చూపించిన సందర్భంలో అడివి శేష్ పాత్రతో ” ఇంక హిట్ 2 ను ఆ దేవుడే కాపాడాలి” అనే డైలాగ్ చెప్పించారు. అయితే అర్జున్ సర్కార్ గా నాని నటిస్తే హిట్ సిరీస్ నిజంగానే దెబ్బ తింటుందని నానిని ఎగతాళి చేయడానికి ఈ సంభాషణను నెటిజన్లు ఉపయోగిస్తున్నారు. ఈ ట్రోల్స్ అన్నింటినీ అంతం చేసే స్థాయిలో హిట్ 3 సినిమాలో నటించి అందరి నోళ్ళు మూయిస్తారని ఆశిద్దాం.

Adivi Sesh’s Hit2 1st day Worldwide box office collections

0

Adivi Sesh became a pan-India famous with Major. Seven months after the release of Major, Adivi turned cop for his latest film, HIT 2. It is the second installment in the cop series. The film, being a sequel, had garnered good anticipation from the audience, and it has opened to a thunderous response all over the world.

Hit2 is off to a terrific start in all areas on its first day. The film has collected around 1.95 Crores in Nizam and 40 Lakhs in Ceded, UA 50 Lakhs In Andhra, Krishna 24 lakhs, Guntur 34 Lakhs and from other areas it minted around 65 Lakhs.

Overall, the film has collected in the range of 4.1 Crores in Telugu states and from overseas the movie has collected over 4 Crores gross and in the rest of India also the movie performed well.

From Outside Telugu states, the film has collected around 2.2 Crores’ share. Hit 2 gathered a worldwide share of around 6.3 Crores.

Hit 2 revolves around a cop who tries to take down a serial killer. Written and directed by Sailesh Kolanu, HIT 2 is a suspense thriller starring Adivi Sesh and Meenakshi Chaudhary in lead roles.

The cast includes , Rao Ramesh, Posani Krishna Murali, and Tanikella Bharani, Suhas and others. The films music is scored by MM Srilekha-Suresh Bobbili. Prashanti Thipirneni produced this film under Wall Poster Cinema.

Huge trolls on Hero Nani in social media – Will he counter them with Hit3?

0

Nani will be the next cop hero in the Hit series. Arjun Sarkar, a brutish cop with only a single point agenda of catching culprits indeed at the cost of innocence, will be the protagonist of Hit 3 as it is shown at the end of Hit 2 movie.

Hit2 has already emphasized that Nani will be the Arjun Sarkar, and he is out there to do extreme more menace. he would be much more violent than the convicts we have seen in the Hit series so far. However, trolls and memes have erupted after knowing that Natural star will play such cruel cop role.

Nani plays boy next door characters effectively. He brings much needed innocence, sincerity with his acting to the movie. However, his Mass performances haven’t been thoroughly received so well. V is a disaster, no matter how efficiently he tried to fit in those shoes.

However, an actor has to explore various characters to satiate the hunger of playing diverse acts. Telugu stars also yearn for a Mass image as strongly. Hence, it is reasonable that our Natural star wants part of this rough cop role with a lot of violence. He has to face the trolls and memes regarding his suitability.

A dialogue in Hit 2 goes like ‘If Arjun Sarkar (Nani)comes to HIT, it will suffer miserably’. This conversation is being used to mock Nani that Hit series would suffer with Nani in the lead role as Arjun Sarkar. The challenge before Nani is to put an end to all these trolls.

రాజమౌళి RRR ఆస్కార్ అవార్డుకు ఎంపిక కావడం దాదాపు ఖరారైనట్లే

0

అన్నీ సజావుగా సాగితే దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి భారతీయ సినిమా చరిత్రలో ఆ మాటకొస్తే నిజంగా ప్రపంచ సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే అరుదైన మరియు అద్భుతమైన ఘనతను సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. RRR వంటి నాన్ ఇంగ్లీష్ సినిమా ఆస్కార్ రేసులో ముందు వరుసలో ఉంది. రాజమౌళికి ఆస్కార్ అవార్డుతో పాటు ఉత్తమ దర్శకుడు అవార్డు కూడా వచ్చే అవకాశం ఉంది.

అత్యంత ప్రజాదరణ పొందిన మరియు విశ్వసనీయమైన న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ రాజమౌళిని 2022 సంవత్సరానికి గానూ ఉత్తమ దర్శకుడిగా రేటింగ్ చేసింది. గత 22 సార్లుగా ఈ న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డును 16 సార్లు గెలుచుకున్న వారు ఆ తర్వాత ఆస్కార్ అవార్డును కూడా అందుకోవడం విశేషం.

ఆస్కార్ ఉత్తమ దర్శకుడి రేసులో రాజమౌళి ఆధిపత్యం చెలాయిస్తున్నరని ఇది సూచిస్తుంది. చాలా మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆయన ఖచ్చితంగా ఆ అవార్డును గెలుస్తారనే అంటున్నారు. సినిమా ప్రపంచంలో అత్యుత్తమంగా ఉన్న న్యాయనిర్ణేతలు RRR గురించి ఎంతగా నమ్మకంతో ఉన్నారో ఇది చూపిస్తుంది.

రాజమౌళి బాహుబలి సిరీస్ తో భారీ విజయాన్ని సాధించినప్పటికీ, RRR అతన్ని ప్రపంచ పటంలో నిలబెట్టింది. పాశ్చాత్య దేశాలు ఈ సినిమాను, ముఖ్యంగా హాలీవుడ్ ప్రేక్షకులు బాగా ఆస్వాదించారు. లాస్ ఏంజిల్స్ లోని బియాండ్ ఫెస్ట్ నుండి మొదలుకొని అన్ని ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది.

ఈ మావెరిక్ దర్శకుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన బంగారు విగ్రహాన్ని ఇంటికి తీసుకువస్తారని మేము ఆశిస్తున్నాము. ఒకవేళ ఆస్కార్ గెలుచుకుంటే, ప్రపంచం ఇప్పటివరకు చూసిన ఉత్తమ దర్శకుల జాబితాలో రాజమౌళి చేరతారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

ఒకవేళ ఆస్కార్ సాధించకపోయినా, నామినేషన్ కు ఎంపికయినా కూడా, అది కేవలం రాజమౌళికే కాకుండా యావత్ భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక అసాధారణ విజయంగా పిలువబడుతుంది.

The oscars nomination is almost confirmed for Rajamouli’s RRR

0

If all the things go smoothly, Director SS Rajamouli will achieve the rare and glorious feat which will be forever etched in the history of Indian cinema or indeed world cinema. A non English movie like RRR is in the front row of the Oscar arena. Rajamouli would get an Oscar nomination and might indeed win the best director award as well.

The very popular and credible New York Film Critics Circle has rated him as the best director for the year 2022. Out of the past 22 times, 16 times the winner of this NY Film Critics Circle award won the best director award as well.

This indicates that Rajamouli is in a dominating position at the Oscar best director race. Most probably he will win that, according to many experts. This displays how much the judges who are the finest in the world of cinema felt about RRR.

Rajamouli though made a massive success with Bahubali series, RRR has put him on a global map. The West enjoyed the movie, especially the Hollywood. It has been getting outstanding response in all the film festivals, starting from Beyond Fest of Los Angeles.

We hope this maverick director brings home the much coveted golden idol. With an Oscar win, he would be on the list of the best directors the world has ever seen.

Even if he doesn’t achieve the Oscars, a nomination would also be called as an exceptional achievement for him and the Indian film industry.