Home Blog Page 1993

I was not satisfied with Mohanlal’s Lucifer says Chiranjeevi

0

Chiranjeevi’s Godfather is all set to release tomorrow and the Megastar, just like his fans has set high expectations on this project. Godfather is a remake of Mohanlal’s Malayalam blockbuster Lucifer which was directed by Prithviraj Sukumaran.

Speaking to the media at an event ahead of Godfather’s release, Chiranjeevi revealed that many changes have been made in this project to make it pacier and lag-free. Chiranjeevi said that when Charan came to him with the suggestion of remaking it, he rewatched the film again and felt it was slow and dull in places.

“In Godfather, we have taken care of the slowness in Lucifer. I had certain issues with Lucifer that I didn’t like and our team has addressed that. I usually don’t speak much of my movies before it releases but the audience will certainly enjoy it and will shower it with love”, said the Megastar.

The film has been sprinkled with additional commercial elements and fights and Salman Khan is playing an extended cameo in this project. Prithviraj Sukumaran played a brief role in the original and that role has been extended in this film for Salman to add the mass element. Godfather also stars Nayanthara and Samuthirakani. R.B Chowdary and Ram Charan have produced this film and Mohan Raja has directed it.

ఓటిటిలో విడుదలైన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా

0

సుధీర్ బాబు నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రం సెప్టెంబర్ 16న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం తొలి మూడు రోజుల్లోనే దారుణంగా పడిపోయింది. మరియు ప్రేక్షకులను సినిమా హాళ్లలోకి రప్పించడంలో విఫలమైంది. సినిమాకు అధిక శాతం నెగిటివ్ రివ్యూలు రావడం వల్ల ప్రేక్షకులు ఈ చిత్రం పై ఏమాత్రం ఆసక్తి చూపించలేదు.

నిజానికి మోహన కృష్ణ ఇంద్రగంటి సినిమా అంటే సినీ ప్రేమికులు, విశ్లేషకులు కాస్త మంచి అంచనాలు పెట్టుకుంటారు కానీ ఈ సినిమా అంచనాలను అందుకోలేక పోయింది. సినిమా అవుట్‌పుట్ కూడా చాలా మామూలుగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు ఏకగ్రీవంగా తిప్పి కొట్టారు.

ఈ సినిమాలో హీరో సుధీర్ బాబు ఒక డైరెక్టర్ గా నటించారు. అయితే సినీ ఇండస్ట్రీ నేపథ్యంలో తెరకెక్కినా.. ప్రేక్షకులకి ఆసక్తి కలిగించేలా చిత్రాన్ని రూపొందించ లేకపోయారు. ఇక హీరోయిన్ కృతి శెట్టి ఇందులో అద్భుతమైన పాత్ర చేసారని, ఈ సినిమాతో ఆమె టాలీవుడ్లో హీరోయిన్ గా స్థిరపడిపోతారని సినిమా విడుదలకు ముందు చాలా గొప్పగా చెప్పారు. కాగా సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేయడం మరో విశేషం. ఆమె నటనకు మాత్రం పరవాలేదు అనే స్థాయిలో పేరు వచ్చింది.

కాగా ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం అవుతోంది. ఇక ధియేటర్లలో ప్రేక్షకులని ఆకట్టుకోలేక పోయిన ఈ చిత్రం ఓటిటిలో మంచి పేరు తెచ్చుకుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కనీసం ఓటిటిలో అయినా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా మంచి ఆదరణ పొందుతుందో లేదో వేచి చూడాలి.

ఈ చిత్రంలో కృతి శెట్టి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ మరియు కళ్యాణి ఎన్ ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు మోహన కృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రానికి రచయితతో పాటు దర్శకుడిగా కూడా వ్యవహరించారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు.

నిర్మాతలు బి మహేంద్రబాబు కిరణ్ బళ్లపల్లి బెంచ్మార్క్ స్టూడియోస్ పై మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా గాజులపల్లె సుధీర్ బాబు ఏ చిత్రాన్ని సమర్పించారు.

Ram Charan And Mohan Raja Are Planning For Dhruva Sequel Confirms Producer

0

Ram Charan’s career in the Telugu Film Industry has been an interesting one. He has seen early success in the form of blockbusters and also utter disasters. He has been trolled in the past for his acting skills and later also praised for his performances.

But if one movie were to be picked that sparked a change in his script selection/acting style, it is Dhruva. Ram Charan showcased a completely different side to him in Dhruva that won the hearts of many Telugu audiences.

Although the director of Dhruva is Surender Reddy, the director of the original, titled Thani Oruvan is Mohan Raja. During the press meet of Godfather, Producer NV Prasad stated that Ram Charan and Mohan Raja were in discussions regarding Dhruva 2 when they were deciding to hand over the remake of Lucifer to Mohan Raja.

NV Prasad also thanked Ram Charan for giving him the chance to buy the rights to Godfather. “Ram Charan had the option of calling any producer to go buy the rights, but he chose to call us,” he added. In fact, it was Rama Charan that suggested the idea of Chiranjeevi remaking Lucifer.

ఆదిపురుష్ చిత్ర బృందం పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న మధ్య ప్రదేశ్ హోమ్ మంత్రి

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించగా.. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆదిపురుష్ టీజర్ నిన్న విడుదలైంది. అయితే దారుణమైన కంప్యూటర్ గ్రాఫిక్స్ మరియు పేలవమైన విఎఫ్‌ఎక్స్ వర్క్ వల్ల సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోలింగ్ కు గురైంది. నిజానికి ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. కానీ దర్శకుడు ఓం రౌత్ విఎఫ్‌ఎక్స్ వర్క్‌ను పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుందని చెప్పినప్పుడు, ప్రభాస్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు ఈ సినిమకి హాలీవుడ్ స్థాయిలో టీజర్‌ను కట్ చేస్తారని ఆశించారు, కానీ అందరి ఆశలకు విరుద్ధంగా చిన్న పిల్లలు చూసే కార్టూన్ ల మాదిరిగా ఉన్న టీజర్ వచ్చింది.

ఈ క్రమంలో ఆదిపురుష్ బృందం సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కోగా, ఈ చిత్ర బృందానికి ఇప్పుడు మరో సమస్య ఎదురవుతోంది. దర్శకుడు ఓం రౌత్‌ పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా హెచ్చరించారు.

ఈ సినిమా టీజర్‌లోనే చాలా అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. హనుమంతుడు తోలు ధరించిన దృశ్యాలు ప్రజల మత మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కాగా ఈ మేరకు దర్శకుడు ఓం రౌత్‌ను అలాంటి సీన్లు తీసేయాలని ఆదేశించారు. ఒకవేళ అలా చేయకపోతే మటుకు ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇక ఇది ఇలా ఉండగా.. ఆదిపురుష్ సినిమాలోని వివిధ పాత్రల చిత్రీకరణలు సంభందించి ఆన్‌లైన్‌లో నెటిజన్లు చాలా కోపంగా ఉన్నారు. అంతే కాకుండా ఆదిపురుష్‌ చిత్రాన్ని బహిష్కరించాలని ట్రెండ్ ను కూడా ప్రారంభించారు.

సైఫ్ అలీఖాన్ ను రావణుడి పాత్రలో చాలా ఘోరంగా చూపించారని, లంకా రాజు అయిన రావణుడిని అవమానించారని పలువురు ఫిర్యాదు కూడా చేశారు. ఇక ఈ వివాదాలన్నిటి మధ్య, ఆదిపురుష్ సినిమా కేవలం 24 గంటల్లో 101 మిలియన్లకు పైగా వ్యూస్ ను సంపాదించగలిగింది.

We Will Take Legal Action On Prabhas’ Adipurush Warns Madhya Pradesh Home Minister

0

Prabhas’ much anticipated Adipurush teaser was dropped yesterday and received a beating online for its sloppy CGI and VFX. When director Om Raut said that it will take time to perfect the VFX work, fans expected a Hollywood-level teaser cut but what we got instead was a cartoonish teaser.

While the team of Adipurush had to deal with the brutal trolling online, there is more bad news for the makers. The Home Minister of Madhya Pradesh, Narottam Mishra has warned Om Raut that he will take legal action against him.

According to him, there are many objectionable scenes in the teaser alone. He mentioned that the scenes of Lord Hanuman wearing leather hurt the religious sentiments of the people. He warned Om Raut to take such scenes down otherwise, there will be legal action.

Apart from this, netizens online have launched a Boycott Adipurush campaign due to the portrayal of various characters in the film. Many complained that Saif Ali Khan’s portrayal of Ravan was a disgrace to the great Ravan, who was the king of Lanka. Amidst all of this, Adipurush has managed to garner over 101M+ views in just 24 hours.

Sudheer Babu’s Aa Ammayi Gurinchi Meeku Cheppali Is Streaming On OTT Now

0

Sudheer Babu’s Aa Ammayi Gurinchi Meeku Cheppali was released in theatres on 15th September and was declared a box office disaster. The film crashed on the opening weekend itself and failed to attract the audience into the cinema halls. The film’s negative reviews also did not help pull the crowds.

There were some decent expectations from a Mohana Krishna Indraganti movie but none of those were matched in the end. The output of the film ended up being average and was dismissed by the Telugu crowd.

The film is now streaming on the Amazon Prime Video platform. Many people are of the opinion that it might do good numbers in the OTT space. We will have to wait and watch to see if Aa Ammayi Gurinchi Meeku Cheppali is received well on OTT at least.

The film also stars Krithi Shetty, Vennela Kishore, Rahul Ramakrishna, and Kalyani N in essential roles. As mentioned earlier, Mohana Krishna Indraganti is the writer as well as the director of the film. Vivek Sagar is the music director.

బాక్స్ ఆఫీస్ వద్ద కొనసాగుతున్న పొన్నియిన్ సెల్వన్ దండయాత్ర

0

సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించగా తాజాగా విడుదలైన చిత్రమే ‘పొన్నియన్ సెల్వన్’. ఈ భారీ బడ్జెట్ సినిమాకి టాక్ పరంగా కాస్త మిశ్రమ స్పందన వచ్చినా.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల ప్రవాహం మాత్రం ఆగట్లేదు. దీంతో ఈ సినిమాకి అన్ని వైపులా కలెక్షన్లు పోటెత్తుతున్నాయి.

నిజానికి గతంలో కంటే ఇప్పుడే దక్షిణాది భాషల్లో భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందుతోన్నాయి. ఇందుకు కారణం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సీరీస్ సినిమాలు. ఖచ్చితంగా ఈ సినిమాల వల్లే అలాంటి సినిమాలు తీసి విజయం సాధించవచ్చని అందరికీ నమ్మకం కలిగింది. అంతే కాక దక్షిణ భాషల్లో తెరకెక్కిన అలాంటి చిత్రాలు బాలీవుడ్‌‌ను కూడా డామినేట్ చేస్తూ ఉండటం విశేషం. దీంతో తెలుగు తమిళ దర్శకులు ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమాలనే ఎక్కువగా రూపొందిస్తున్నారు. అలాంటి కోవలో వచ్చిన మరో చిత్రం పొన్నియిన్ సెల్వన్.

మూడు రోజులకే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి సంచలనం సృష్టించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద తన హవా తగ్గకుండా దూసుకుపోతుంది.

తమిళనాడులో ఈ చిత్రం సంచలనాత్మక ప్రదర్శనను కొనసాగిస్తుంది. కాగా మొదటి రోజు వచ్చిన కలెక్షన్లలో 80 శాతం వరకూ ఉండటం విశేషం. ఇక కేరళలో కూడా ఈ చిత్రం మొదటి రోజు వచ్చిన వసూళ్లలో 75 శాతం కొనసాగించడం ద్వారా అద్భుతమైన స్థానంలో ఉంది. అలాగే కర్ణాటకలో అదే ట్రెండ్ కొనసాగిస్తూ మొదటి రోజు వచ్చిన వసూళ్లలో 60 శాతం కంటే ఎక్కువ, హిందీలో కూడా సోమవారం 65 శాతం వరకూ రాబట్టి బాక్స్ ఆఫీసు వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా కొనసాగుతోంది.

అయితే తెలుగులో మాత్రం పొన్నియిన్ సెల్వన్ సోమవారం రోజు దారుణంగా క్రాష్ అయ్యింది. ఇది ఎవరూ ఊహించని పరిణామం అనే చెప్పాలి. అయితే రేపట్నుంచి దసరా పండగ రోజు మొదలయ్యే నేపథ్యంలో వీకెండ్ కాస్త మంచి కలెక్షన్లు నమోదు చేస్తే తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధిస్తుంది.

ఇక ఓవర్సీస్‌లో పొన్నియిన్ సెల్వన్ ఇప్పటికి అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. మొత్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది.

మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామాలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల సహా ఎంతో మంది ఇతర భారీ తారాగణం కలిసి నటించారు. ఈ సినిమాను మణిరత్నం, శుభకరణ్ అల్లిరాజయ్య సంయుక్తంగా నిర్మించారు. కాగా ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.

పొన్నియిన్ సెల్వన్‌ తమిళ పరిశ్రమకు నచ్చలేదా?

0

సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం పొన్నియిన్ సెల్వన్ సెప్టెంబర్ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ సాధించింది బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న తరుణంలో తమిళ పరిశ్రమలోని స్టార్ హీరోలు ఈ చిత్రం పై మౌనం పాటించడం వెనుక కారణం ఏమిటనే ప్రశ్న అందరిలోనూ మెదులుతుంది.

ఎలాగైతే ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణమో, మణిరత్నం తీసిన పొన్నియిన్ సెల్వన్‌ కూడా తమిళ చిత్ర పరిశ్రమకు అంతే గర్వకారణం. బాహుబలి విడుదలకు ముందు తెలుగు సినీ పరిశ్రమలో భారీ హైప్ తో పాటు ఉత్సుకత ఉండింది. ఇలా విడుదల తర్వాత కూడా అదే స్థాయిలో పొగడ్తలు మరియు ప్రశంసల జల్లులు కురిశాయి.

ఇక పొన్నియన్ సెల్వన్‌ విడుదలకు ముందు అయితే ఇండస్ట్రీలో చాలా హైప్ వచ్చింది. తమిళ పరిశ్రమలోని నటీనటులు ఇది తమకు గర్వకారణం అంటూ సినిమాకు మద్దతు పలికారు. అయితే రిలీజ్ తర్వాత తమిళ స్టార్ హీరోలు, దర్శకులు, ఇండస్ట్రీ సభ్యులు ఎవరూ సినిమాను ప్రశంసించేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం.

కొంత మంది సభ్యులు మినహా, చాలా మంది తమిళ పరిశ్రమ వ్యక్తులు ఈ చిత్రం గురించి ఏ రకంగా కూడా స్పందించలేదు. బాహుబ‌లి విడుద‌ల‌య్యాక యావ‌త్ భారత దేశం ఆ సినిమాపై ప్ర‌శంస‌ల జ‌ల్లులు కురిపించింది. తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా ఇతర సినీ పరిశ్రమల మద్దతు కూడా లభించింది.

పొన్నియిన్ సెల్వన్ విషయంలో మాత్రం అలా జరగలేదు. తమిళ ఇండస్ట్రీ నుంచి ఈ సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి మద్దతు కానీ, ప్రశంసలు కానీ రాలేదు. బాక్స్ ఆఫీసు వద్ద ఈ సినిమా కలెక్షన్లు తమిళ ప్రాంతాల్లో సంచలనం సృష్టించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది.

కానీ తమిళ సినిమా పరిశ్రమ నుంచి ఈ మౌనం చూస్తుంటే మణిరత్నం తమిళ ఇండస్ట్రీని మెప్పించడంలో విఫలమైనట్లు కనిపిస్తోంది. మరి వచ్చే సంవత్సరం రానున్న పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2తో అయినా.. మణిరత్నం తమిళ సినిమా పరిశ్రమను మెప్పించి మరింత ప్రభావితం చేయగలడని ఆశిద్దాం.

Tollywood Dasara releases pre-release business details and Box office targets

0

The Dasara season will see Megastar Chiranjeevi and King Nagarjuna clash at the Tollywood box office after a long time. Along with these two films, Bellamkonda Ganesh’s debut film Swathimuthyam will also release during the festival weekend.

Directed by Mohan Raja and produced by R.B. Chowdary and Ram Charan, Godfather is a Tollywood remake of the Malayalam blockbuster Lucifer starring Mohanlal. Godfather is going for its own release in most of the territories. and the business ratio has been revised in most of the territories. Same with The Ghost starring Nagarjuna which has gone for its own release in a few territories and a few areas have been sold to other parties.

Praveen Sattaru has directed this Nagarjuna starter which co-stars Sonal Chauhan. Swathimuthyam trade has been done by regular buyers of Sitara Entertainments.

Godfather worldwide breakeven is valued at Rs 80 Cr while The Ghost needs Rs 20 Cr, Swathimuthyam on the other hand needs Rs 4 Cr.

Adipurush Teaser Created New Benchmarks And Clocks 100 Million Views In 24 Hours

0

The mega teaser of Prabhas’ Adipurush was finally revealed yesterday and amidst the mixed reactions, the response has been mind-blowing. It has broken all pre-existing records and has emerged as the most-watched teaser of all time.

Adipurush is an adaptation of India’s most revered epics Ramayana and Prabhas will be playing the character of Ram. It also stars Kriti Sanon as Janaki, Saif Ali Khan as Ravan, and many others in prominent roles.

Although the reactions to the teaser have been mixed, there is no denying that it has got everyone’s attention. The whole country is talking about the teaser and as they say, all publicity is good publicity. The teaser is being heavily trolled for its choppy VFX work and fans are furious with the makers for releasing such a poor cut of the teaser.

However, the teaser has been breaking records one after the other. Here is the complete report of the views and likes across all channels.

Tseries Channels:

  • Hindi: 1.09M+ Likes, 69M Views
  • Telugu: 329K+ Likes, 9.2M Views
  • Tamil: 55K Likes, 8.1M Views
  • Malayalam: 34K Likes 5.99M Views
  • Kannada: 21K Likes, 3.2M Views

Lahari Music Channel:

  • Telugu: 302K+ Likes, 4.2M Views
  • Tamil: 22K Likes, 0.2M Views
  • Malayalam: 13K Likes, 0.1M Views
  • Kannada: 32K Likes, 0.2M Views

UV Creations:

  • Telugu: 64K+ Likes, 0.7M Views (21hrs**)

In total, the teaser of Adipurush also crossed 101M+ views across all platforms and languages, setting an all-time record.