Home Blog Page 1979

Frustrated Buchi Babu Stops Working On NTR Film; Working On Other Scripts

0

Buchi Babu and JR.NTR shared a close bond with each other on the sets of Nannaku Prematho where the Uppena director served as an assistant director to Sukumar. Since then, the two have been in close touch.

After the massive success of Uppena, NTR gave a nod to Buchi Babu. The director started working on a script and spent the next few years developing a story for NTR. But the actor got busy with the shooting of RRR and had no time for Buchi Babu.

Now after the mammoth success of RRR, NTR did not want to scale back down. As a result, he kept delaying his project with Buchi Babu. Even his next film with Koratala Siva has been facing multiple delays and as a result, Buchi Babu has decided to leave the project with NTR.

He is now focusing on some other scripts and looking at new combinations. He is reportedly in talks with Vijay Deverakonda for a film. We will have to wait and see if this film materializes or not. Buchi Babu desperately needs another film to add to his catalog since it has been almost 3 years since the release of Uppena

వై ఎస్ జగన్ బయోపిక్ లో నటించనున్న తమిళ నటుడు విశాల్

0

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ జీవితం ఆధారంగా బయోపిక్ రాబోతుంది. జగన్ జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనల ఆధారంగా ఓ సినిమా నిర్మించనున్నారు. దీనిని దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’కు సీక్వెల్ గా తీయబోతున్నారు. ‘యాత్ర’ సినిమాని తెరకెక్కించిన దర్శకుడు మహి రాఘవే ఈ సినిమాకు కూడా భాధ్యత వహించనున్నారు.

ఇక జగన్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు విశాల్ నటిస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలో సినిమాను ప్రారంభించి ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకు ముందుగానే సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో మరో ఏడాదిన్నర కాలంలో ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి రావాలనే అనుకుంటారు కదా. అందుకే ఓ వైపు ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. మరో వైపు తన ఎదుగుదలలో ఎదురుకున్న కష్టాలను సినిమా ద్వారా ప్రజలకు చూపించనున్నారు. ఆయన రాజకీయ జీవితం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ముఖ్య సంఘటనలను సినిమాలో చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడానికి పడ్డ కష్టాలతో పాటు అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ చేపట్టిన సంక్షేమ పథకాల గురించి కూడా ఈ సినిమాలో వివరించనున్నారట.

దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం నేపథ్యంలో ‘యాత్ర’ అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో మలయాళ నటుడు మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. అచ్చం వైఎస్ లాగే కనిపించి సినిమా చూసిన ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించే విధంగా ఆయన నటన ఉండింది. 2019 ఎన్నికల ముందు ఈ సినిమాని విడుదల చేశారు.

ఇక యాత్ర సినిమా సీక్వెల్ గా జగన్ బయోపిక్ ను తీసి వచ్చే ఎన్నికల ముందు విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ‘యాత్ర’ సినిమాలో వైఎస్ మరణం వరకు చూపించారు. సీక్వెల్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తరువాత జగన్ పార్టీ స్థాపన, ఆయన జైలు జీవితంతో పాటు ఆయన రాజకీయ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన పాత్ర వహించిన ఓదార్పు యాత్ర గురించి కూడా చూపిస్తారట. అలాగే పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలను కూడా ఈ సినిమాలో పొందుపర్చాలని చూస్తున్నారట.

ఇక జగన్ పాత్రలో ప్రముఖ నటుడు విశాల్ నటించనున్నారు. తెలుగు వారైన విశాల్ తమిళ పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ బయోపిక్ లో నటించాలని విశాల్ ను సంప్రదించగా ఆయన ఒప్పుకున్నట్లు సమాచారం.

‘యాత్ర’ సినిమాని తీసిన మహి రాఘవనే జగన్ బయోపిక్ ను కూడా తీర్చిదిద్దనున్నారు. అయితే ఇంకా ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో నటించే నటుల వివరాలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

Actor Vishal to be seen as AP CM Y.S Jagan in Yatra Movie Sequel

0

AP CM Jagan is going to be seen on the silver screen, don’t be puzzled. He is not into films. The thing is his biopic is going to be made. A movie will be produced based on the important events in CM Jagan’s life. It is going to be made as a sequel to late YS Rajasekhar Reddy’s biopic ‘Yatra’. Mahi Raghav, who made the movie ‘Yatra’, will take responsibility of this movie.

Works related to the movie are being prepared. And there is strong news that popular Tamil actor Vishal will play the role of Jagan. According to the sources, there are plans to start the film soon and release it before the elections in Andhra Pradesh.

Elections will be held in Andhra Pradesh in another year and a half. YS Jaganmohan Reddy will make sure that he comes to the power once again. In this process, while organizing public programs, on one hand, he will also tell the people about the hardships he faced in his life through the film.

There is a bright chance to show important events from the beginning of his political career till now in the movie. The film will explain the welfare schemes which Jagan has undertaken after coming to power and the difficulties he faced to achieve power.

It is known that the movie ‘Yatra’ was based on the late YS Rajasekhar Reddy’s life. In this movie, Malayalam actor Mammootty played the role of YS and was impressed. He looked very similar to YS Rajashekhar Reddy and made the people shed tears. The Yatra movie was released before the 2019 elections.

Popular actor Vishal will play the role of Jagan. Vishal, who hails from Telugu roots, continues to be a star hero in Tamil. When the makers Vishal was approached to act in Jagan’s biopic, it is reported that he agreed. However, an official confirmation regarding the same is expected soon.

Mahi Raghava, who made the movie ‘Yatra’, will also direct Jagan’s biopic. It is said that the details of other actors who will act in important roles in this film are likely to be revealed soon. At this moment, there is a fierce discussion about Jagan’s biopic movie in both the cinema and political arenas.

This movie seems to be a good booster for YS Jagan to come to power. Now it is reported that Jagan’s biopic will be released as a sequel to that movie before the next elections. YS Rajashekhar Reddy’s journey to the CM chair and incidents toward his death was shown in the movie ‘Yatra’.

Now Jagan’s life will be told in the sequel. , there is a possibility to explain the events after the death of YS, establishment of Jagan’s party, the accusations he faced, and also his Jail life and the most famous padayatra. Also, it is said that there will be some scenes in this movie on the important events after the YSR party came to power.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొత్త నిభందనలు ప్రవేశ పెట్టిన మా అధ్యక్షుడు మంచు విష్ణు

0

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA)లో నటుడు ప్రకాష్ రాజ్‌ని ఓడించి మంచు విష్ణు అధ్యక్షుడయిన సంగతి తెలిసిందే. ఎన్నికలు గెలిచిన ఏడాది తరువాత అక్టోబర్ 13, గురువారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో మంచు విష్ణు మీడియాతో సమావేశమయ్యారు.

ఈ క్రమంలో ఇప్పటివరకు కొత్త ప్యానెల్ సాధించిన విజయాలను మరియు అసోసియేషన్ యొక్క ప్రస్తుత నిబంధనలకు చేసిన కొన్ని సవరణలను ఆయన తెలియజేశారు. ఎన్నికల సమయంలో విష్ణు చేసిన అతి పెద్ద వాగ్దానం ఏమిటంటే, తన ఖర్చుతో MAA కోసం భవనాన్ని నిర్మిస్తానని. అయితే, అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. గురువారం మీడియా ప్రతినిధులతో విష్ణు మాట్లాడుతూ.. MAA అసోసియేషన్ కు భవనం రావడానికి మరో మూడేళ్లు పడుతుందని చెప్పారు.

అసోసియేషన్‌కు చెందిన 200 మంది సభ్యుల సమక్షంలో జరిగిన సమావేశంలో విష్ణు మాట్లాడుతూ.. ఈ విషయంలో రెండు ఆప్షన్లు చర్చించామని తెలిపారు. ఒకటి ఫిల్మ్ నగర్ నుండి 20 నుండి 30 నిమిషాల దూరంలో ఒక బిల్డింగ్ కొనడం. తాను భవనాన్ని చూశానని, వచ్చే ఆరు నెలల్లో దీనిని సిద్ధం చేయవచ్చని చెప్పారు. కాగా, ప్రస్తుతం ఉన్న ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయాన్ని కూల్చివేసి కొత్తది నిర్మిస్తామని విష్ణు తెలిపారు.

కొత్త ఫిల్మ్ ఛాంబర్ బిల్డింగ్‌లో ఆఫీస్ స్పేస్ ఉండడం రెండో ఆప్షన్ అందరికీ సౌకర్యంగా ఉంటుందని, రెండో ఆప్షన్‌ను సభ్యులందరూ ఎంచుకున్నారని విష్ణు పేర్కొన్నారు. కాబట్టి, ఆయన ప్రకారం మూడు సంవత్సరాలలో MAA స్వంత కార్యాలయాన్ని సంపాదించుకుంటుంది. అలాగే అప్పటి వరకు MAA ఆఫీస్ స్పేస్ ఖర్చులు తానే భరిస్తానని విష్ణు చెప్పారు.

ఇక ఇదే క్రమంలో మంచు విష్ణు MAAలో సభ్యత్వం పొందేందుకు సంబంధించిన మార్గదర్శకాలకు అనేక మార్పులను కూడా తెలిపారు. “కొత్త నిబంధనల ప్రకారం, ఒక నటుడు MAAలో జీవితకాల సభ్యునిగా ఉండాలంటే ఆ నటుడు నటించిన రెండు సినిమాలు కనీసం థియేటర్లలో లేదా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లో విడుదల అయి ఉండాలి. అలాగే, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ జీవిత సభ్యత్వం పొందాలంటే, వారు కనీసం 10 సినిమాల్లో ఉండాలి, ప్రతి సినిమాలో కనీసం ఐదు నిమిషాల స్క్రీన్ స్పేస్ మరియు డైలాగ్‌లు కనీసం రెండు నిమిషాలు ఉండాలి ”అని విష్ణు చెప్పారు.

ఇతర సభ్యులు ‘అసోసియేట్ మెంబర్‌షిప్’ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, ఇది గతంలో ‘తాత్కాలిక సభ్యత్వం’గా ఉండేది. అంతే కాకుండా, కనీసం ఐదేళ్ల పాటు జీవితకాల సభ్యత్వం ఉన్నవారు మాత్రమే భవిష్యత్తులో MAA ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదా ఓటు వేయడానికి అర్హులని ఆయన తెలిపారు.

ఇంకా, ఇతర చిత్ర పరిశ్రమల నుండి తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చే నటులు కూడా ఇలా వచ్చి అలా నటించలేరని, వారు కూడా MAA సభ్యత్వం తీసుకోవాలని విష్ణు అన్నారు. అసోసియేషన్ యొక్క చట్టాలను నటీనటులందరికీ మరింత సౌలభ్యంగా ఉండేలా ఈ మార్గదర్శకాలను మార్చినట్లు MAA ప్రెసిడెంట్ మంచు విష్ణు చెప్పారు.

Manchu Vishnu sets new rules for the Movie Artists Association

0

After a year late when he defeated actor Prakash Raj in the Movie Artists Association (MAA) and became president of it, Manchu Vishnu met with the media on Thursday, October 13, at a hotel in Madhapur of Hyderabad.

He listed out the new panel’s achievements so far and some amendments made to the association’s existing rules. Vishnu’s biggest promise while running the elections was that he would construct a building for the MAA at his expense. However, that is yet to materialize. Speaking to media persons on Thursday, Vishnu said that it would take another three years for the building to come up, by a decision taken by MAA as a whole.

During a meeting in the presence of 200 members from the association, Vishnu said that he had raised two options. One was to buy a building, 20 to 30 minutes away from Film Nagar. He said he has seen the building, and it can be made ready in the next six months. Meanwhile, Vishnu said the current Film Chamber office is going to be demolished and they will build a new one. The second option is to have an office space in the new Film Chamber building.

Vishnu stated that all the members have opted for the second option, as it is more convenient for everyone. So, it has been decided that MAA will have its own office within three years according to him. Also, Vishnu said that until then he will bear the costs of the MAA office space.

Manchu Vishnu also informed the several changes have been made to the guidelines regarding gaining membership in MAA. “As per the new rules, a lead actor should at least have two releases, either in theatres or on a streaming platform, to be a life member of the MAA. Similarly, for a character artist to get life membership, they should have been in at least 10 movies, with a screen space of at least five minutes in each of those movies and dialogues spanning at least two minutes,” he said. Other members can apply for ‘associate membership’, which was earlier referred to as ‘temporary membership’. Besides, only those who have had a life membership for at least five years would be eligible to contest or even vote in the MAA elections in the future, he added.

Further, even actors from other film industries cannot just come, act and go into Tollywood, Vishnu said, adding that they too should take a membership with MAA. The MAA president said these guidelines were changed to make the association’s bylaws more “user friendly” for actors.

ఓవర్సీస్ వద్ద నాన్ కేజీఎఫ్ రికార్డు వైపు దూసుకుపోతున్న కాంతార

0

ప్రతి సంవత్సరం, కొన్ని సినిమాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ సంచలనాత్మక బ్లాక్‌బస్టర్‌లుగా నిలుస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం ఆ సినిమాలు కార్తికేయ 2 మరియు కాంతార రూపంలో వచ్చాయి. ఈ రెండు చిత్రాలు కూడా చిన్న సినిమాలుగా చాలా తక్కువ షోలతో విడుదలయ్యాయి. కానీ బాక్సాఫీస్ వద్ద ఒక విధ్వంసాన్ని సృష్టించే స్థాయిలో కలెక్షన్లు నమోదు చేశాయి.

విడుదలైనప్పటి నుంచి కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతోంది. కాగా రేపటితో ఈ చిత్రం ఓవర్సీస్ వద్ద 1 మిలియన్ డాలర్ మార్క్ ని దాటి చేయనుంది. ఇక ఈ సినిమా లాంగ్ రన్ ఇప్పట్లో ఆగిపోయే సూచనలు కూడా కనిపించడం లేదు. ప్రబలుతున్న టాక్ వల్ల ఈ చిత్రానికి స్క్రీన్‌లు రోజురోజుకు పెరుగుతూ పోతున్నాయి.

ఇంతవరకూ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి యష్ నటించిన KGF మాత్రమే 1 మిలియన్ మార్కును సాధించగలిగింది. కాంతార ఆ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. కన్నడ వెర్షన్ ఇప్పటికీ సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతుండడంతో ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళ వెర్షన్లలో విడుదల చేయాలనే హైప్ బాగా క్రియేట్ చేశాయి.

కాగా కాంతార హిందీ వెర్షన్ నిన్న విడుదలై అద్భుతమైన వసూళ్లను సాధించింది. విశేషం ఏమిటంటే ఈ సినిమా చిరంజీవి ప్రధాన పాత్రలో నటించి సల్మాన్‌ ఖాన్‌ అతిథి పాత్ర చేసిన గాడ్‌ఫాదర్‌ కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఈ రోజు విడుదల అవబోతుంది. కాగా తెలుగు వెర్షన్ తాలూకు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి.

ఇప్పటికే ‘బెల్ బాటమ్’ ‘హీరో’ వంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ హీరో రిషబ్ శెట్టి.. కన్నడ సినీ పరిశ్రమను పైకి తీసుకు వెళ్ళే వరుసలో అద్భుతమైన సినిమాలను అందిస్తూ వస్తున్నారు. ‘గరుడ గమన వృషభ వాహన’ సినిమాతో ఇది వరకే సంచలనం సృష్టించిన రిషబ్.. ఇప్పుడు ”కాంతార” చిత్రంతో కన్నడ సీమలోనే కాక యావత్ భారత సినీ పరిశ్రమలో ప్రభంజనం సృష్టిస్తున్నారు.

Rishab Shetty’s Kantara Is On Track To Achieve Non-KGF Record At The Box Office

0

Every year or so, there is always one or two films that take us by surprise and become sensational blockbusters. This year we saw this in the form of Karthikeya 2 and Kantara which were released with limited shows and went on to create a rage at the box office.

Ever since its release, Kantara has been creating ripples at the box office. The film is heading toward the 100 crores gross mark. It is set to cross the 1 Million dollar mark in overseas by tomorrow. The film is showing no signs of stopping and the screens are only increasing every day.

Only Yash’s KGF from the Kannada Film Industry gas managed to achieve the 1 Million mark before this. With the Kannada version still going super strong, the Telugu, Hindi, and Tamil versions have also generated a lot of hype.

The Hindi version was released yesterday and has opened to excellent numbers. The film collected more money than Chiranjeevi and Salman Khan’s Godfather. The Telugu version of the movie is all set to release today and the advance bookings are promising also.

ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంచు విష్ణు

0

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం “ఆదిపురుష్”. రామాయణ ఇతిహాసం ఆధారంగా ఈ పౌరాణిక కథను బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో కృతి సనన్ – సైఫ్ అలీ ఖాన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే విడుదలైన టీజర్‌కు మిశ్రమ స్పందన వచ్చింది. వీఎఫ్‌ఎక్స్ నాసిరకంగా ఉన్నాయని, కార్టూన్ సినిమాలా ఉందని సోషల్ మీడియాలో చాలా రకాలుగా ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ టీజర్ పై టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ‘ఆదిపురుష్’ సినిమా పై కీలక వ్యాఖ్యలు చేశారు.

‘ఆదిపురుష్’ టీజర్‌ చూసి తాను మోసపోయానని మంచు విష్ణు ప్రముఖ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమా లైవ్ యాక్షన్ మూవీ అవుతుందని తనతో పాటు ప్రేక్షకులందరూ అనుకున్నారని విష్ణు తెలిపారు. ఇది యానిమేషన్ సినిమా అవుతుందని ఎవరూ ఊహించలేదు. అందుకే అందరూ నిరాశ చెందారు. ఇది యానిమేషన్ సినిమా అని ముందుగా చిత్ర బృందం ప్రేక్షకులను ప్రిపేర్ చేసి ఉంటే బాగుండేదని విష్ణు అభిప్రాయపడ్డారు.

మంచు విష్ణు తాజా చిత్రం ‘జిన్నా’ విడుదలకు సిద్ధంగా ఉంది. సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. హిందీలో “జిన్నా భాయ్” పేరుతో ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా తాజాగా ఆయన బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా ‘ఆదిపురుష్’ టీజర్‌ పై జరుగుతున్న ట్రోలింగ్‌ పై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

తెలుగు వ్యక్తిగా నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. రామాయణం ఆధారంగా రూపొందినందున ఇది మెయిన్ స్ట్రీమ్ లైవ్ యాక్షన్ చిత్రం అవుతుందని అంతా అనుకున్నారు. కానీ యానిమేషన్ చిత్రం అవుతుందని ఎవరూ ఊహించలేదు. అందుకే అందరూ నిరాశ చెందారు. అయితే ఇది యానిమేషన్ చిత్రం అని చెప్పి టీజర్‌ని విడుదల చేసి ఉంటే, ట్రోల్స్‌ వచ్చేవి కావు అని మంచు విష్ణు అన్నారు. కాగా ఆదిపురుష్ టీజర్ సరిగ్గా రజనీకాంత్ సినిమా ‘కొచ్చాడయాన్’ లా ఉందని మంచు విష్ణు తెలిపారు.

మంచు ఫ్యామిలీ ఎప్పుడూ వివాదాస్పద ప్రకటనలు మరియు సంఘటనలకు పేరుగాంచింది. అంతే కాక తరచుగా వారు అపరిపక్వంగా వ్యవహరించడం.. వారి అసంకల్పిత తమాషా ప్రవర్తన కారణంగా ట్రోల్ చేయబడతారు. మరి మంచు విష్ణు తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Big relief to OTT content makers & platform owners

0

Supreme Court on Thursday stated that a pre-screening committee and censorship for web series and films on OTT is not practical and cant be implemented. The Supreme Court bench of Chief Justice Uday Umesh Lalit and Justice Bela M Trivedi was hearing a plea filed by Mirzapur-resident Sujeet Kumar Singh for setting up a pre-screening committee for web series, films or other programs which are directly released on online platforms.

“How can there be a pre-screening committee for web series? There is a particular legislation. Unless you say OTT (over-the-top platforms) is also a part of it…you must say that existing legislation must apply to OTT. Various questions will arise because transmission occurs from other countries,” the bench said. It added.

“For OTT satellite transmission is from other countries and not this one even though viewers may be here. Post exhibition redressal mechanism is different. Your petition has to be more detailed. File a better one,” said the bench.

The petitioner, Sujeet Kumar had claimed that shows like Mirzapur had brought shame to his hometown and also requested a ban and removal of the Mirzapur series from Amazon Prime Video.

Finally, Prabhas has allocated the dates for Maruthi film

0

Maruthi, who is known for his comedy entertainers surprised many when his name was announced as next director to Prabhas. DVV Danayya is bankrolling this project while SS Thaman will compose music for this Prabhas – Maruthi project. It needs to be seen when this film goes on the floor considering the limited time allotted by Prabhas for this project.

The pan-India star is currently busy with back-to-back pan-India projects. With films like Salaar, Adipurush, Project K, and Spirit in the pipeline, hundreds of crores are riding on him at the moment.

Finally, there’s great news for those waiting for this project. The regular shoot will begin on Oct 17. The movie is expected to be an entertainer and the first schedule lasts a week. Tentatively tired Raja Deluxe, this project will have 3 heroines and Sanjay Dutt is being considered for the role of villain.

The film will have Maruthi’s trademark humor and Prabhas has allotted limited dates for this project completion. It’s been long since Prabhas has done a comic role. This is why it would be interesting to see how this pans out.