Home Blog Page 1934

రాజకీయ కార్యక్రమంగా మారుతున్న బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ షో

0

బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో నిస్సందేహంగా తెలుగులో అత్యధికంగా వీక్షించిన టాక్ షో అని చెప్పవచ్చు. ఫిల్టర్‌లు లేకుండా మాట్లాడే బాలకృష్ణ శైలి, ఆయన ఉల్లాసమైన స్వభావం మరియు సరదాగా నడుచుకునే వైఖరి ప్రేక్షకులను అమితంగా అలరించింది. కాగా ఈ షో విజయవంతం అవడం మాత్రమే కాకుండా ఆహా యాప్ పాపులర్ అవడంలో ఎంతో సహాయపడింది.

అన్‌స్టాపబుల్ యొక్క సీజన్ 1 భారీ విజయాన్ని సాధించింది. చాలా మంది సూపర్ స్టార్‌లు, ప్రముఖ దర్శకులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ ప్రముఖ సెలబ్రిటీలతో బాలకృష్ణ ఇంటరాక్షన్ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఇక ఇటీవలే అన్‌స్టాపబుల్‌ రెండవ సీజన్ చంద్ర బాబు నాయుడు మరియు లోకేష్‌తో ప్రారంభమైంది. ఆ ఎపిసోడ్ లో వివాదాస్పద రాజకీయ ప్రశ్నలతో పాటు CBN యొక్క సరదా వైఖరిని కూడా చూపించింది. అయితే ఈ షోను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని పలువురు అభిప్రాయపడ్డారు.

ఆ తర్వాత విశ్వక్, సిద్ధు జొన్నలగడ్డ, శర్వానంద్ మరియు అడివి శేష్ వంటి యువ హీరోలతో రెండు ఎపిసోడ్ల తర్వాత అన్‌స్టాపబుల్‌ షో మరోసారి రాజకీయ రంగు పులుముకోనుంది.

తాజాగా రాబోయే ఎపిసోడ్‌లో మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అతిథిగా హాజరవుతున్నారట. ఇది ప్రస్తుతం నెటిజన్లకు హాట్ టాపిక్‌గా మారింది. బాలయ్య, కిరణ్ కుమార్ ఇద్దరూ నిజాంలో కాలేజీ విద్యార్థులుగా కలిసి చదువుకున్నారు. ఇరువురూ మంచి స్నేహితులు కూడా.

బాలకృష్ణ – కిరణ్ కుమార్ రెడ్డి మధ్య బంధం తదుపరి ఎపిసోడ్‌లో కనిపించబోతుంది. అయితే ఈ వార్తతో ప్రేక్షకులు కాస్త నిరాశ చెందారు. సినిమా మరియు ఇతర విషయాల కంటే ఈ షో రాజకీయంగా మారుతుందని వారు పేర్కొన్నారు.

సినీ నటులకు ఉన్నంత స్టార్ స్టేటస్ రాజకీయ నాయకులకు ఉండదన్న సంగతి తెలిసిందే. వారు తమ రంగాలలో ప్రసిద్ధి చెంది ఉండవచ్చు, కానీ వినోద కార్యక్రమాలలో వారికి తక్కువ ఆకర్షణ ఉంది. టాక్ షో ను క్రమం తప్పకుండా రెగ్యులర్ ఫాలోయర్లు కూడా ఇదే ఫీల్ అవుతున్నారు.

Balakrishna’s Unstoppable Season2 turns into a political show

0

Balakrishna’s Unstoppable show is undoubtedly the most viewed talk show in Telugu ever. His unhinged style of talking without filters, his jovial nature and fun-loving attitude have attracted audience not only towards Unstoppable show but also helped Aha big time.

Season 1 of Unstoppable was a major success, many happening superstars, famous directors, had attended the show. The interaction of Balakrishna with these popular celebrities caught everyone’s attention.

However, the second season started with Chandra Babu Naidu & Lokesh, it went on covering the fun side of CBN along with controversial political questions. Many felt that the show is being used for political purposes. After a couple of episodes with young heroes like Viswak, Siddhu Jonnalagadda, Sharwanand and Adivi Sesh there will yet another political dose in the show.

The next episode would be having Kiran Kumar Reddy, ex CM of United Andhrapradesh. This is becoming a hot topic for netizens. Both Balayya and Kiran Kumar were students of Nizam college, they are good friends as well.

This bond will be seen in the next episode. But the audiences are a bit disappointed with the announcement, claiming that the show is turning to be political more than about cinema and other things.

It is known that politicians do not enjoy the same star status as much as movie actors. They might be popular in their fields, but they have less appeal in entertainment shows. The same is being felt by the regular followers of the talk show.

But Balayya fans are confident that both the friends would rock the show by recollecting their college memories. We have to wait and see how well it will entertain the audiences.

సినిమాల నుంచి విరామం తీసుకోనున్న విక్టరీ వెంకటేష్?

0

తెలుగు సినిమా పరిశ్రమలో హీరో వెంకటేష్ శైలి చాలా ప్రత్యేకంగా ఉంటూ వచ్చింది. ఆయన చేసే సినిమాలు మరియు స్క్రిప్ట్ ల ఎంపిక విలక్షణంగా ఉంటుంది. కొత్త తరహా సినిమాలకు, ప్రయోగాలకు ఎప్పుడూ ఆయన ముందుంటారు. అందుకే ఆయన కెరీర్‌లో డిఫరెంట్ సినిమాలు ఎక్కువగా చూస్తుంటాం. ఎఫ్3 తర్వాత ఓరి దేవుడా అనే సినిమాలో చిన్న క్యామియో తప్ప మరే కొయ్య సినిమానూ ఒప్పుకోలేదు.

ఇటీవలే చాలా మంది దర్శకులు వెంకటేష్‌ను సంప్రదించారని, అయితే ఈ సమయంలో ఆయన ఎవరి మాట వినడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. వెంకటేష్ సినిమాల నుండి సుదీర్ఘ విరామం తీసుకోవాలని చూస్తున్నారని చూస్తున్నారట. కొత్తగా ఏదైనా సినిమా చేయడానికి ముందు కొన్ని నెలలు విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

వెంకటేష్ ను సీనియర్ స్టార్ హీరోలలో విలక్షణ నటుడిగా కీర్తిస్తారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితంలో ఆధ్యాత్మికంగా నడుచుకుంటారు అని తెలిసిందే. తరచూ ఆయన ఆధ్యాత్మిక విషయాల గూర్చి తెలుసుకోవడం, పుస్తకాలు చదవడం, యోగా మొదలైన వాటిలో పాల్గొంటారు. నారప్ప ప్రచార కార్యక్రమాలలో భాగంగా నటుడిగా తనను సవాలు చేసే కొత్త స్క్రిప్ట్‌ల కోసం నిరంతరం వెతుకుతానని తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఎవరైనా అసురన్ లాంటి స్క్రిప్ట్ తీసుకు వస్తే చేయడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అయితే, ఈ వెటరన్ యాక్టర్ సినిమాలను రీమేక్ చేయడానికి కూడా ఎప్పుడూ వెనుకాడలేదు. వెంకటేష్ సోదరుడు, ప్రముఖ నిర్మాత, సురేష్ బాబు సాధారణంగా తమ్ముడి స్క్రిప్ట్ ఎంపికలో పాల్గొంటారు.

రానా, వెంకటేష్ లు కూడా కొత్తగా ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. రానా నాయుడు అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ తాలూకు టీజర్‌ను ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ఆవిష్కరించింది. రే డోనోవన్ యొక్క అనుసరణ అయిన ఈ వెబ్ సిరీస్ ముంబైలోని నేరస్థుల నేపథ్యంలో థ్రిల్స్, యాక్షన్ మరియు హింసతో నిండిన కథలో ఈ ఇద్దరు స్టార్‌లు తండ్రీ కొడుకులుగా కనిపించనున్నారు.

అయితే వెంకటేష్ తదుపరి సినిమా అప్ డేట్ కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎఫ్‌3 తర్వాత వెంకటేష్‌ సోలో లీడ్‌గా మాస్‌ సినిమా చేయాలని భావిస్తున్నారు. కానీ తమ అభిమాన హీరో ఇప్పట్లో సినిమాలు చేయడం లేదనే వార్తలతో వారు నిరాశ చెందడం ఖాయమనే చెప్పాలి.

Victory Venkatesh is taking a big break from cinema ?

0

Venkatesh is known to be choosy and his script selections are unique. He is always up for new kinds of movies and experimenting. That is the reason we see different movies in his career. After F3, he hasn’t signed a movie except for a short cameo in Ori Devuda.

Sources say that many directors have approached Venkatesh, but he isn’t interested to listen to anyone at this point of time. Inside information suggests that he is looking for a long break from movies and relax for a few months before taking up any project.

Venkatesh has been peculiar among the senior stars, he is spiritually driven and often involves in spiritual matters, reading books, yoga etc. During the promotional activities of Narappa he expressed his opinions that he constantly looks for novel scripts that challenge him as an actor.

If someone brings a script like Asuran he is always ready. However, this veteran actor never hesitated to remake movies. His brother, ace producer, Suresh Babu also generally involves in script selection.

Rana and Venkatesh are also doing a new age web series. The teaser for their show – Rana Naidu – was recently unveiled by Netflix. The show, an adaptation of Ray Donovan, sees the two stars play father-son in a story set in the criminal underbelly of Mumbai, full of thrills, action, and violence.

However, fans of Venkatesh are waiting eagerly for his next movie update. After F3, they are expecting a mass movie with Venkatesh as solo lead. They will be surely disappointed with the news of their favorite hero not doing any movies as of now.

మా బిల్డింగ్ ఎది అని మంచు విష్ణును ప్రశ్నిస్తున్న తెలుగు సినీ పరిశ్రమ సభ్యులు

0

రాజకీయ నాయకులు ఎన్నికల్లో గెలుపొందేందుకు వాగ్దానాలు చేసి ఆ తర్వాత వాటిని మర్చిపోవడం అనేది రాజకీయాల్లో తరచుగా కనిపిస్తూనే ఉంటుంది. టాలీవుడ్ మూవీ ఆర్టిస్టుల సంఘం కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితిని చూస్తోంది. ప్రకాష్ రాజ్ తో గట్టిగా పోటీ పడి మరీ మంచు విష్ణు MAA అధ్యక్షుడయిన సంగతి తెలిసిందే.

ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ప్రధాన హామీ MAA కోసం భవనం కట్టిస్తాం అనే చెప్పారు. అయితే ఆయన ఇచ్చిన ఇచ్చిన హామీలో ఎలాంటి పురోగతి లేదు. మా అసోసియేషన్ ఇప్పటికీ అద్దె భవనంలో పనిచేస్తోంది.

MAA ఎన్నికలు జరిగి దాదాపు ఏడాది కావస్తోంది. తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే తన సొంత డబ్బుతో కొత్త కార్యాలయాన్ని నిర్మిస్తానని నటుడు విష్ణు పెద్ద ఎత్తున ప్రకటించారు.

చాలా మంది నటులు కూడా ఇచ్చిన వాగ్దానాలను నమ్మి ఆయనకు ఓటు వేశారు. ఇప్పుడు, కొంతమంది సీనియర్ నటులు ఆఫీసు నిర్మాణంలో జాప్యం గురించి మీడియాలో ఇంటర్వ్యూల పై విష్ణు పై విమర్శలు చేస్తున్నారు. మంచు మోహన్ బాబు తన కొడుకును ఎన్నికల్లో గెలిపించాలని వ్యక్తిగతంగా ఆసక్తి కనబరిచారు. దాదాపు ప్రతి కళాకారుడిని స్వయంగా పిలిచి, మేనిఫెస్టోను అమలు చేసేలా చూస్తానని హామీ ఇచ్చారు.

నిజానికి మంచు మోహన్ బాబు ముక్కుసూటి స్వభావానికి పేరుగాంచారు కానీ ఈ పరిణామాలు ఆయన కుటుంబం పేరుకు ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. వారి పై వస్తున్న విమర్శలు చట్టబద్ధమైనవే.. ఎందుకంటే మా అసోసియేషన్ అధ్యక్ష పదవి కేవలం రెండేళ్లు మాత్రమే ఉంటుంది. హామీ ప్రకారం మంచు విష్ణు భవనం ప్రారంభించకపోతే.. అదే డిమాండ్‌తో మరో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది.

కోట్లాది ఆస్తులున్న సూపర్ స్టార్లు ఉన్న ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు ఒక స్వంత బిల్డింగ్ లేకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉందని చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

కొత్త భవనం చుట్టూ ఉన్న వివాదాలను మా అసోసియేషన్ ప్రయోజనాల కోసం అయినా వీలయినంత త్వరగా ముగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంచు విష్ణు మరియు ఆయన కార్యవర్గం ఈ విషయంలో త్వరితగతిన పురోగతి సాధిస్తారని ఆశిద్దాం.

Superstar Krishna admitted to hospital due to health issues

0

Breaking! Superstar Krishna, has been hospitalized due to severe illness. He is admitted to hospital and being taken under special medical care.

He has recently seen his wife, Indira Devi’s demise, apparently affected him a lot. This 79 years actor has been away from movies for quite a long time. He lost his another wife and close associate who directed number of movies with him, Vijaya Nirmala, few years ago.

It is reported that Superstar Krishna recently fell ill and his family members rushed him to the hospital on Sunday due to respiratory problems. The veteran actor is being treated at the Continental Hospital in Gachibowli.

Actor Naresh revealed that Krishna’s health is good and will be discharged from the hospital after 24 hours.

Krishna’s elder son and Mahesh Babu’s brother Ramesh Babu passed away during the Covid-19 pandemic. Vijaya Nirmala died before that. Ghattamaneni fans are worried because of the series of tragedies happening in the actor’s house.

Superstar Krishna has acted in more than 300 movies, doing plenty of experiments in a daring and dashing manner, making him one of the legends of Telugu film industry. Not only his fans, his son Mahesh Babu’s fans and Telugu states are wishing him a speedy recovery. We wish for his good health and quick recovery.

Now everyone in the industry is questioning the Manchu Vishnu about MAA building

0

It is often seen in politics that politicians give promises to win elections and forget about them later. The movie artists association of Tollywood also seeing similar situation. Manchu Vishnu became MAA president in a tough fight with Prakash Raj.

The major promise in his manifesto has been a building for MAA. However, there is no progress on the promise made. Maa association is still working from a rented building.

It’s been almost a year since the MAA election happened. Actor Vishnu had made tall claims that he would build a new office with his own money if he is elected for president.

Many actors also believed the promises made and voted him to power. Now, few senior actors are criticizing Vishnu on interviews in media regarding the delay in building an office.

Manchu Mohan Babu took personal interest to make his son win the elections, he personally called almost every artist and promised that he will make sure the manifesto gets implemented.

Manchu Mohan Babu is known for his straightforward nature, but these developments are not good for the family’s name.

It is also a legitimate criticism because Maa association Presidency is only for two years and if the building isn’t started, there might be another election with the same demand.

In an industry with so many superstars with crores of assets, not having a building is a matter of shame according to many netizens. The controversies surrounding the new building needs to be ended in the best interest of the association.

పుష్ప-2 అప్డేట్ కోసం గీతా ఆర్ట్స్ ఆఫీస్ వద్ద అల్లు అర్జున్ ఫ్యాన్స్ ధర్నా

0

ఈరోజుల్లో స్టార్ హీరోల అభిమానులు సినిమా అప్‌డేట్‌ల కోసం రెచ్చిపోతున్నారు. వారు అప్‌డేట్‌ని పొందడానికి వివిధ రకాల వింత మార్గాలను ఉపయోగిస్తున్నారు. కొందరు ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేస్తారు. మరికొందరు సెలబ్రిటీలు మరియు వారి పీఆర్వోలను చేరుకుంటారు. ఇక మరి కొందరు అయితే సినిమా ఈవెంట్‌లకు భంగం కలిగించిన సంఘటనలు కూడా ఉన్నాయి.

అయితే అల్లు అర్జున్ అభిమానులు ఒక అడుగు ముందుకేసి గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లి పుష్ప2కి సంబంధించి అప్‌డేట్ కోసం నినాదాలు చేశారు.

ఇటీవల, పుష్ప 2 టీమ్ సినిమా చిత్రీకరణను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే హీరో అల్లు అర్జున్ ఇంకా షూట్‌లో జాయిన్ కాలేదు. చెప్పుకోదగ్గ షూటింగ్ చేస్తేనే అప్ డేట్స్ వస్తాయనే విషయాన్ని అభిమానులు అర్థం చేసుకోవాలి. అలాగే, పుష్ప 2కి ఎటువంటి సంబంధం లేని గీతా ఆర్ట్స్ ఆఫీసుకు బన్నీ అభిమానులు వెళ్లారు. ఇది విడ్డూరంగా ఉంది కదా.

సినిమా యూనిట్ల నుండి రెస్పాన్స్‌ని రాబట్టడానికి అభిమానులు ప్రయత్నిస్తున్న ఈ వింత పద్ధతులు నిర్మాణ సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారాయి. దర్శకులు, నటీనటులు మరియు నిర్మాణ బృందం ప్రమోషన్‌లలో పూర్తిగా పాల్గొంటారు, మరియు ప్రకటనల ప్రచారాన్ని ప్రారంభించడానికి వారికంటూ ఒక ప్రణాళిక ఉంటుంది.

అయితే, అప్‌డేట్‌లపై ఆసక్తిని అలాగే ఉంచడానికి వారు ముందుగానే తేదీలను ఇస్తారు. ప్రచార కంటెంట్‌ను నిలుపుదల చేసే ఈ టెక్నిక్‌లు అభిమానులలో ఆశలు పెట్టుకునేలా చేస్తాయి. వారు అక్కర్లేని నిరాశతో ఈ అనవసరమైన పనులను చేయడం ఎంత మాత్రం సబబు కాదు.

కథలో అసలు ట్విస్టు ఏమిటంటే, పుష్ప 2 టీమ్ అవతార్-2 చిత్రానికి జోడించబడే చిన్న ప్రమోషనల్ వీడియోను ఇటీవలే చిత్రీకరించింది. ఈ విషయం తెలిసిన తర్వాత కూడా కొందరు అభిమానులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు.

వారి హీరోని ప్రేమించడం చెడ్డ పని కాదు, కానీ అనవసరమైన సమస్యలను సృష్టించడం అవాంఛనీయ పరిణామాలకు దారి తీస్తుంది. అభిమానులు కొంత సంయమనం పాటించి, హీరోకి మంచి పేరు తీసుకురావడానికి తమ శక్తియుక్తులను దారిలో పెట్టి వారి దూకుడు ప్రవర్తనకు హద్దులు పెట్టుకుంటే అందరికీ మంచిది.

Allu Arjun fans Over-action at Geetha arts office for Pushpa2 update

0

Fans of star heroes are being restless these days for updates. They are using different means to get an update. Some do trending on Twitter, others reach out to celebrities and Pros, some others might disturb the movie events.

But Allu Arjun fans have gone one step ahead and went to Geeta Arts office to protest, making slogans for update regarding Pushpa2.

Recently, Pushpa 2 team started filming the movie and Allu Arjun is yet to join the shoot. It must be understood that updates will come only if significant shooting is done. Also, Bunny fans went to Geeta arts office which has no connection to Pushpa 2 except that Allu family owns it.

These different methods to elicit a response from movie teams have become too much of a headache for the production houses. Directors, actors, and the production team are entirely involved in the promotions, and they have a roadmap for starting the advertising campaign.

However, they give dates beforehand to keep the interest on the updates intact. These techniques of holding back the promotional content keep the fans on toes. They wait and perform these unnecessary things out of frustration.

The silver lining in the story is that, Pushpa 2 team shot a small promotional video that will be attached to Avatar-2 movie. Even after knowing about this, still some fans are doing this unnecessary nuisance.

To love their star is nothing bad, but to create unnecessary issues would only lead to undesirable consequences. Fans have to follow some restraint and put their energies in bringing good name to the hero and put limits to their aggressive behavior.

Manchu Vishnu facing the heat over MAA building

0

A new building for Movies Artists Association was one of the primary poll promises by Manchu Vishnu. Even after he became the MAA President, he spoke quite passionately about a new building but over time he has become silent on the issue.

It’s been more than a year since MAA elections. During election time Manchu Vishnu promised that he will construct the MAA building with his own money. But till now, there has been no development on that front. Vishnu has continuously mentioned that a surprise is on the way and he has been looking at ideal places for construction.

Now, most of the artists in recent interviews have started questioning about. Manchu Vishnu, as always is coming up with various excuses and delay tactics. But now, many have started feeling that it was an election strategy to win.

Vishnu has spoken extensively to the media on issues other than MAA of late. Recently, he revealed that a top hero was involved in trolling him and his family by hiring an IT firm in Jubilee Hills. Vishnu made accusations and didn’t reveal any names much to everyone’s surprise. He said that a case has been filed and everyone will know the truck. But there has been no name revealed so far. Even his recent comments on Adipurush are being seen as a publicity stunt.