Home Blog Page 1897

Mahesh Babu fans fire on director Vamsi Paidipally

0

Superstar Mahesh Babu’s fans are firing on director Vamsi Paidipally on social media. The second single release of Thalapathy Vijay’s movie Varisu became the reason for the outrage of Mahesh fans on Vamsi Paidipally.

In 2019, Mahesh Babu’s 25th film Maharshi was directed by Director Vamsi Paidipally. Though the film turned into a super hit and even won the national award, Mahesh fans were not at all happy with the film because it was like a shoddy rehash of Mahesh Babu’s earlier films and the success of the film was only because of the Superstardom of Mahesh Babu.

Mahesh fans were not only disappointed with the content but also the presentation of it. Maharshi was 25th film in mahesh’s career. So, its natural that the fans would expect a a significant treatment to the title card of the movie, as it is a landmark event in their favorite hero’s career.

But director Vamsi Paidipally failed Mahesh fans big time by not doing any particular planning for the title card of Mahesh in Maharshi. All he did was a simple display of the 25th film of Mahesh, and what’s worse was the pale background score for the 25th title card mentioning.

Now the same director is giving Tributes to Thalapathy Vijay for Varisu film. The movie is slated for Sankranthi/Pongal release and and the second song of it released today which is titled as “Thee Thalapathy”. Vijay’s fans are celebrating this song like anything, and they’re so happy with the song.

This is making Superstar Mahesh fans unhappy, and they’re getting frustrated that Vamsi Paidipally has not given the same importance to Mahesh as he gave to Vijay.

కొత్త సినిమాలతో దూకుడు చూపిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

0

పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందానికి ఓ కారణం దొరికింది. యువ దర్శకులైన హరీష్ శంకర్, సాహో సినిమా ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో క్రేజీ ప్రాజెక్టులకు పవన్ కళ్యాణ్ తాజాగా సంతకం చేశారు. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈరోజు ఉదయం అధికారికంగా ప్రకటించింది.

https://twitter.com/DVVMovies/status/1599243353039974400?t=4SEhlDH0dL4k-DDmrhvbGA&s=19

ఈ రెండు సినిమాల గురించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రెండూ రీమేక్ లు కాకుండా ఒరిజినల్ కథల మీద ఆధారపడి ఉంటాయి. ఇది ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ సినిమాల ట్రెండ్ కు భిన్నంగా ఉండటమే అభిమానులకు ఆనందాన్ని ఇస్తుంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుజీత్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు హరీష్ శంకర్ తో ఓ సినిమా చేయనున్నారు. కాగా ఈ రెండు నిర్మాణ సంస్థలు ఈ చిత్రాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.

రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ కు ఇటీవలి కాలంలో సినిమాల పై కాస్త ఆసక్తి తగ్గింది. ఇక సినిమాలు తన నటనా పరాక్రమాన్ని సంతృప్తి పరచడం కంటే ఆదాయం కోసం మాత్రమే చేస్తున్నానని ఆయన ఇదివరకే బహిరంగంగా అంగీకరించారు.

అయితే పవన్ కళ్యాణ్ తాజాగా ఒప్పుకున్న సినిమాలను తీసేది కమర్షియల్ డైరెక్టర్స్ కావడంతో పాటు వారిద్దరూ పవన్ కళ్యాణ్ కి వీరాభిమానులు కావడంతో ఈ సినిమాలు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తాయని పవన్ కళ్యాణ్ అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఈ రెండు సినిమాలు తమకు కావాల్సిన విజయాన్ని, ఆనందాన్ని అందిస్తాయని వారు చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

ఇక అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం ఈ ఇద్దరు దర్శకులు ఒకేసారి తమ సినిమాలను.షూట్ చేస్తారట. పవన్ తన రాజకీయ లక్ష్యాలకు తోడ్పడే విధంగా ఎక్కువ డబ్బు సంపాదించడానికి వీలైనన్ని సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.

Power Star Pawan Kalyan is supercharged and is on a signing spree

0

Pawan Kalyan fans have finally a reason to smile. Their favorite star has signed two crazy projects under the direction of the young and happening directors Harish Shankar and Saaho film fame Sujeeth.

This morning, the DVV Entertainments banner took it to its Twitter account to officially announce Pawan Kalyan’s new movie with director Sujeeth.

https://twitter.com/DVVMovies/status/1599243353039974400?t=CUnfS4UxdSc7GmPDCfBnNw&s=19

Another lucky thing about these two films is that both are based on original stories rather than remakes, which has been the trend for Pawan Kalyan’s films these days. DVV Entertainments will produce Sujeeth Pawan Kalyan new movie with Sujeeth and Mythri movie makers will produce Harish Shankar film. Both the production houses are taking these films as a prestigious project.

As Pawan Kalyan has been busy with politics, films have become a secondary thing for him these days. He openly admitted that films are only for income rather than satiating his acting prowess.

However, these movies are promising to be blockbusters, as both are commercial directors and huge fans of Pawan Kalyan. Fans are very confident that these two films will give them the much required success and happiness.

Both directors will shoot for their movies simultaneously. Pawan will be ready to do as many movies as he can to earn more money, which his help his political goals.

హిట్ 2: 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

0

ఈ వారాంతంలో విడుదలైన హిట్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద చాలా బాగా ఆడుతోంది. ఎంతలా అంటే కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ విలువలో 60% వసూలు చేసింది. ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 11 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

హిట్ 2 తో అడివి శేష్ బాక్సాఫీస్ సత్తా చూపించారు. తను ఇప్పుడు తెలుగు బాక్సాఫీస్ వద్ద స్టార్ గా అవతరించారు. అంచెలంచెలుగా కొత్త తరహా సినిమాలతో తనకంటూ ఒక ముద్రను క్రియేట్ చేసుకున్న అడివి శేష్, హిట్ 2 కలెక్షన్స్ తో తెలుగు చిత్ర పరిశ్రమలోని టైర్ -2 హీరోల జాబితాలో స్థానం సంపాదించారు.

ఈ చిత్రానికి సీక్వెల్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ అడివి శేష్ తెచ్చిన ఫ్లాంబోయెన్స్ మరియు ఎక్స్ ఫ్యాక్టర్ ను మనం విస్మరించలేము. నిస్సందేహంగా, అడివి శేష్ ఈ చిత్రం యొక్క ప్రధాన బలం అని చెప్పవచ్చు. ఆ అంశమే హిట్ 2 బాక్స్ ఆఫీస్ రేంజ్ కు సహాయపడింది.

హిట్ 2 సినిమా థియేట్రికల్ వాల్యూ 16.5 కోట్లు కాగా, ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ చూస్తే అది చాలా సులభంగా కనిపిస్తోంది. పర్ఫెక్ట్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా వీకెండ్ లో అద్భుతమైన వినోదాన్ని ప్రేక్షకులకు అందించింది.

సరైన ప్రమోషన్స్ తో డిఫరెంట్ తరహా సినిమాలను తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని హిట్ 2 కలెక్షన్స్ మరోసారి ప్రూవ్ చేశాయి. చాలా మంది టైర్ -2 హీరోల సినిమాల లైఫ్ టైమ్ నెంబర్లు హిట్-2 2 రోజుల కలెక్షన్స్ కు సమానంగా ఉండటం గమనార్హం.

నిర్మాతగా పరిమిత బడ్జెట్ తో హిట్ 2 తీయాలనే నాని ఆలోచన తెలివైనదే, కానీ ఇప్పుడు వస్తున్న థియేట్రికల్ రిటర్న్స్ చూసి బహుశా ఆయన ఎంతో ఆనందిస్తూ ఉంటారు. కాగా హిట్ 2 చివర్లో చూపించినట్లుగా రాబోయే హిట్ 3 లో అర్జున్ సర్కార్ గా నాని ప్రధాన పాత్ర పోషిస్తున్నందున మూడవ భాగంతో హిట్ సిరీస్ యొక్క క్రేజ్ ను ఆయన హీరోగా కూడా ఆస్వాదిస్తారు.

Hit 2: 2 Days Worldwide Box Office Collections

0

Hit 2 movie released this weekend and it is doing so well at the box office that it has collected 60% of the breakeven value in two days itself. The film gathered 11 crores share worldwide until now.

Adivi Sesh showed his box office capabilities with Hit2. He has now emerged as a promising star at Telugu box office. Step by step he’s created a an impression with different films and and Hit 2 collections have indeed justified that he’s established into the list of Tier-2 heroes of Telugu Film Industry.

Though there is a sequel advantage for the film, we cannot ignore the flamboyance and X Factor which Adivi Sesh brought to the table. Undoubtedly, he’s the USP of the film which helped range of Hit 2 Box Office.

Hit 2 film’s Theatricals are valued at 16.5 crores, which is now looking like a cakewalk for Adivi Sesh. The movie worked as a perfect thriller and provided a fantastic weekend entertainment for the audience.

Hit 2 collections have once again proved that the audience will encourage a different kind of films with proper promotions. Many of the Tier-2 heroes films lifetime numbers are equal to Hit 2 2 days collections.

Nani is intelligent to make Hit2 with a limited budget, but the theatrical returns might do him rethink he sold the film below par. He will enjoy the craze of hit series with the third part as he is the lead for it in the role of Arjun Sarkar, which the makers have revealed at the end of Hit 2.

ఈ వీకెండ్ ఓటిటిలో విడుదలైన సినిమాల లిస్ట్

0

వీకెండ్ రాగానే ఓటీటీ విడుదలలను ఆస్వాదించడం ఈ రోజుల్లో ప్రేక్షకులకు ఒక ప్రమాణంగా మారింది. తాజాగా మరో వీకెండ్ ఓటిటిలలో చూడటానికి ఎన్నో సినిమాలను తీసుకు వచ్చింది. కాగా అన్ని భాషలకు చెందిన తాజా చిత్రాలు ఇవి. థియేటర్స్ లో వాటిని మిస్ అయిన వారు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో స్ట్రీమింగ్ లో వీక్షించవచ్చు.

ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ కామెడీ లవ్ టుడే థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ న్యూ ఏజ్ కామెడీ మరియు సమకాలీన ప్రేమకథను ప్రేక్షకులు నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు.

నటుడు, దర్శకుడు, రచయితగా ప్రదీప్ రంగనాథన్ ఈ మూడు విభాగాల్లో రాణించి ఈ చిత్రాన్ని సంచలన విజయం సాధించేలా చేశారు. వీకెండ్ లో చూడ్డానికి పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని చెప్పవచ్చు.

రామ్ సేతు అక్షయ్ కుమార్ నటించిన చిత్రం. ఈ చిత్రం బాగా ఉందనే పేరు తెచ్చుకున్నప్పటికీ, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పేలవమైన ప్రతిస్పందనను పొందింది. రామ్ సేతు గురించి తెలుసుకోవాలనుకునే వారు ఈ చిత్రాన్ని ప్రోత్సహించవచ్చు. ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దె ప్రాతిపదికన లభిస్తుంది.

కార్తిక్ ఆర్యన్ హీరోగా శశాంక ఘోష్ దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘ఫ్రెడ్డీ’. ఈ చిత్రం హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది మరియు ఈ చిత్రం కోసం కార్తీక్ ఆర్యన్ యొక్క పరివర్తనను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

మోహన్ లాల్ నటించిన మొన్స్టర్ కూడా ఈ వారం హాట్ స్టార్ లో విడుదలైంది. కాగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భయంకరమైన డిజాస్టర్ గా నిలిచింది. కానీ యాక్షన్ థ్రిల్లర్ వంటి సినిమాల కోసం చూస్తున్న ప్రేక్షకులు దీనిని చూడవచ్చు.

ఆది సాయికుమార్ నటించిన తాజా చిత్రం క్రేజీ ఫెలో ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తమ ఉత్తేజకరమైన అంశాలతో ప్రేక్షకులు వారాంతాన్ని హాయిగా ఆస్వాదింపజేసెలా ఈ సినిమాలు ఉన్నాయి.

What to watch this weekend on OTT – Deets Inside

0

Enjoying the Weekend OTT releases has become a norm for the audience nowadays. Another weekend has arrived and brought us a lot of many films to binge-watch. These are the latest films that created buzz across the languages. Those who missed them in the theatres can view them streaming on OTT platforms.

Love Today, the romantic comedy directed and acted by Pradeep Ranganathan has wooed the audiences in the theatres. We can watch this new age comedy and contemporary love story on Netflix.

Actor, director and writer of this movie, Pradeep Ranganathan excelled in all these three departments to make the film a sensational hit. It is a perfect entertainer to watch on the weekend.

Ram Setu is a picture starring Akshay Kumar. Though the film was well-made it got a lukewarm response at the box office. Ones who like to know about the Ram Setu can encourage this flick. The film is now available on Amazon Prime Video on a rental basis.

Freddy is a Hindi-language psychological thriller film directed by Shashanka Ghosh starring Karthik Aryan. It is streaming on Hot star and the audience is raving about the transformation of Karthik Aryan for this film.

Monster starring Mohan Lal is out on Hotstar, the film was a terrible disaster but the crowd who are looking for an action thriller can watch it.

Aadi Saikumar’s latest film Crazy Fellow is streaming on Aha Video, to see a lighter vein of entertainment, viewers can go for it. These are the movies which are ready to make the public enjoy the weekend with their exciting contents.

తెలుగు రాష్ట్రాలలో కూడా బాబా సినిమాను రిలీజ్ చేయాలని కోరుతున్న రజినీకాంత్ ఫ్యాన్స్

0

సూపర్ స్టార్ రజినీకాంత్ స్వయంగా రచించి సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన మాస్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఆధ్యాత్మిక చిత్రం బాబా. ఈ చిత్రం 2002లో విడుదలై ఆ సమయంలో భారీ డిజాస్టర్ గా నిలిచింది.

బాబా డైలాగ్స్ మరియు క్యారెక్టర్ తో పాటు ఎ.ఆర్.రెహమాన్ అందించిన సంగీతం ప్రేక్షకులకు నచ్చినప్పటికీ, విడుదలైన తర్వాత భారీ అంచనాలను అందుకొని కారణంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. సినిమా కథలో క్లారిటీ లోపించిందని జనాలు భావించారు. అయితే పైన చెప్పినట్లుగా కొన్ని వర్గాల ప్రేక్షకులు ఇప్పటికీ ఈ చిత్రాన్ని ఇష్టపడతారు.

ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద భక్తి వాతావరణం ఉందని బాబా టీం విశ్వసిస్తోంది. ‘కాంతార’, ‘అఖండ’, ‘కార్తికేయ 2’ లాంటి భక్తి నేపథ్యం ఉన్న సినిమాలు పెద్ద హిట్స్ కావడం మనం చూశాం. రజినీకాంత్ కూడా కాంతార సినిమా చూసి రిషబ్ శెట్టిని ప్రశంసించారు.

బాబా సినిమా తెలుగులో కాకుండా తమిళంలోనే రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఉన్న రజినీకాంత్ అభిమానులు కూడా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను రీ రిలీజ్ చేయాలని అడుగుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కు తెలుగు రాష్ట్రాల్లో కూడా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే.

బాబా మూవీ విజువల్ గా అప్ గ్రేడ్ చేయబడింది మరియు ఆడియో డాల్బీగా మార్చబడింది. కొన్ని సన్నివేశాలకు రజినీకాంత్ మళ్లీ డబ్బింగ్ కూడా చెప్పారు. సినిమా నిడివిని ఒక 30 నిమిషాలు కత్తిరించి ఎడిటింగ్ చేశారు. ఈసారి పదునైన ఎడిటింగ్ తో బాబా సినిమా కొత్త వెర్షన్ ను ప్రేక్షకులు చూడవచ్చు.

Superstar Rajinikanth Baba re-release trailer

అందుకే బాబా మానియాను తాము కూడా చూసి ఆనందించాలని తెలుగు ప్రేక్షకులు కూడా ఆయన పుట్టిన రోజైన డిసెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ చేయాలని కోరుతున్నారు. మరి నిర్మాతలు బాబా సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తారో లేదో చూడాలి.

Rajinikanth fans from Telugu states demand Baba Movie to be re released in Telugu.

0

Baba is a spiritual film with mass elements, written by Superstar Rajinikanth himself and directed by Suresh Krishna. The film was a colossal disaster during its initial release in 2002.

Though the dialogues and character of Baba, and the music by AR Rahman are loved by the audience, the film bombed at the box office because of the humongous expectations which were not matched after its release and the film received bad reviews back then. People felt that the movie’s story lacked clarity. While as said above some section of crowd still love the Film.

Baba team is believing that the bhakti climate is there at the box office at present. We have seen movies like Kantara, Akhanda, Karthikeya2 becoming big hits. Even Rajinikanth appreciated Rishabh Shetty for Kantara.

Baba movie re-release has been planned only for Tamil, but not Telugu. Now Rajinikanth fans from Telugu states are also asking for a Telugu dubbed version’s re-release. We know that the Superstar Rajinikanth enjoys an enormous fan base in the Telugu States too Baba Movie was upgraded visually and audio is converted to Dolby.

Baba re-release trailer

For some scenes, Rajinikanth dubbed again. Editing is done to chop off 30 minutes of length of the film. We can have a crisp form of Baba with sharp editing this time.

Hence, to witness the Baba mania, Telugu Rajinikanth fans are also asking for a grand release on his birthday that is December 12th. Let’s see if the makers of Baba will release it in Telugu or not.

Aadi Sai Kumar’s Crazy Fellow is now streaming on OTT

0

The OTT release date of Aadi Saikumar’s new film Crazy Fellow has been fixed. The film will be streaming now on famous Telugu OTT platform Aha Video.

https://twitter.com/ahavideoIN/status/1598584219113922560?t=gJwGFVwaGQVung8ZynAIgg&s=19

They revealed the OTT release date of Crazy Fellow on Friday. This film is made as a triangle love drama and directed by Phanikrishna Siriki. The movie was released in theaters on October 14. Aadi Saikumar’s acting and comedy impressed the audience. Digangana Suryavanshi and Mirna Menon acted as heroines in this film.

The film tells us the story of Abhiram who is a fun-loving young man with no serious responsibilities. Abhiram falls in love with a a young woman named Chinni whom he met through a dating app.

But accidentally, he expresses his love to another young woman with the same name instead of her. In this picture, director Phanikrishna has explored what kind of unexpected events happened in the lives of three people because of communication mistake by mixing comedy and emotions.

Crazy fellow is one of Aadi Saikumar’s films which has achieved decent openings in recent times. The film will stream OTT almost two months after its theatrical release.

Apart from this, Aadi Saikumar is doing many films in Telugu. Currently, the films CSI Sanatan and Top Gear, in which he is acting as a hero, are ready for release.