Home Blog Page 1891

Dasara: దసరా సినిమా నుండి కొత్త మాస్ లుక్‌ను రివీల్ చేసిన నాని.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్

0

నాచురల్ స్టార్ నాని తదుపరి విడుదల చేసే చిత్రం దసరా ప్రతి అప్‌డేట్‌తో ప్రేక్షకులలో సంచలనం సృష్టిస్తోంది మరియు ఈ రోజు నాని ఈ చిత్రం నుండి తన కొత్త మాస్ లుక్‌ను వెల్లడించారు మరియు ఇది నెటిజన్లతో పాటు నాని అభిమానులను అలరించింది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

నాచురల్ స్టార్ అనే తన ట్యాగ్‌కు అనుగుణంగా నాని తెర పై సహజమైన నటనకు ప్రసిద్ధి చెందారు. దసరా సినిమా పై తన అభిమానులే కాకుండా తాను కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నాని తన కెరీర్‌లో మొదటిసారిగా హై-ఆక్టేన్ మాస్ రోల్ చేస్తున్నందున ఈ సినిమా గురించి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్, ట్రైల‌ర్, పాట‌లు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌ను పొందుతున్నాయి.

దసరా సినిమా తాలూకు ఇటీవలి ప్రమోషన్ ఈవెంట్‌లో నాని చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించారు. కాగా ఈ చిత్రం ‘RRR’, ‘KGF2’ మరియు ‘పుష్ప’ యొక్క మ్యాజిక్‌ను పునరావృతం చేస్తుందా అని అడిగినప్పుడు.. నాని సబ్జెక్ట్ మరియు ఊహశక్తి పరంగా, వాటిని దసరా సినిమాతో పోల్చవచ్చు కానీ వాటి బడ్జెట్ మరియు ఇతర అంశాలతో కాదని అన్నారు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా చిత్రంలో నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్, సాయి కుమార్ మరియు రాజశేఖర్ అనింగి నటించారు. ఈ చిత్రాన్ని మార్చి 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదల చేయనున్నారు. తెలంగాణలోని రామగుండం గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

Prabhu: మేజర్ సర్జరీ తర్వాత ఆరోగ్య సమస్యల నుంచి కోలుకున్న నటుడు ప్రభు

0

ప్రముఖ నటుడు ప్రభు స్వల్ప అనారోగ్యం పాలయ్యారు. ఫిబ్రవరి 20న తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతున్న ప్రభుని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక వైద్య నిర్ధారణ తర్వాత, డాక్టర్లు ఆయన కిడ్నీలో రాయి ఉన్నట్లు నిర్ధారించారు. అందుకే ప్రభుకు నిన్న (ఫిబ్రవరి 21) యూరిటెరోస్కోపీ లేజర్ సర్జరీ నిర్వహించి, సర్జరీ ద్వారా ఆయన కిడ్నీలో రాళ్లను విజయవంతంగా తొలగించారు.

https://twitter.com/sri50/status/1628214424963264512?t=YZH3XKaApgNB091TzrmroQ&s=19

వైద్యులు ప్రకారం, ప్రభు ఇప్పుడు పూర్తి బలంతో ఉన్నారని, సాధారణ శస్త్రచికిత్స అనంతర వైద్య పరీక్షల తర్వాత, ఆయన ఒకటి లేదా రెండు రోజుల్లో ఇంటికి తిరిగి వస్తారని, ఆసుపత్రి వారి నుండి అధికారికంగా జారీ చేయబడిన ప్రకటన సూచించింది.

https://twitter.com/RIAZtheboss/status/1628215357176696832?t=q_lV0noSoJFhtJlnDZsgWw&s=19

లెజెండరీ స్టార్ నడిగర్ తిలగం శివాజీ గణేశన్ కుమారుడు ప్రభు. కాగా ప్రభు తమిళ సినిమాలో నటుడిగా అరంగేట్రం చేసి 300 చిత్రాలకు పైగా నటించారు. కాగా ఆయన తమిళంలోనే కాకుండా మలయాళం, తెలుగు మరియు ఇతర భాషలలో కూడా నటించారు. హీరోగా తనదైన ముద్ర వేసిన నటుడు ప్రభు, ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్‌కి మారి ఇప్పుడు దక్షిణ భాషల్లోని సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్‌లో నటిస్తున్నారు.

ఈ పొంగల్/సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన విజయ్ నటించిన ‘వారిసు’లో ప్రభు చివరిసారిగా వెండితెర పై కనిపించారు. ఆ చిత్రంలో డాక్టర్‌గా చిన్నదైనా ముఖ్యమైన పాత్రలో కనిపించారు మరియు ఈ చిత్రంలో ఆయన మూడవసారి విజయ్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు. వచ్చే వేసవిలో విడుదల కానున్న మణిరత్నం యొక్క ఎపిక్ హిస్టారికల్ డ్రామా ‘పొన్నియిన్ సెల్వన్ 2’ లో కూడా ప్రభు కీలక పాత్రలో నటిస్తున్నారు మరియు ఆయన ఇప్పటికే ఈ చిత్రం యొక్క మొదటి భాగంలో తన ఉనికిని చాటుకుని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Pawan Kalyan: అధికారికంగా ప్రారంభమైన సాయిధరమ్ తేజ్‌ – పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్ట్

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఒక కొత్త సినిమా కోసం చేతులు కలిపారనే విషయం అందరికి తెలిసిందే. ప్రముఖ తమిళ నటుడు/దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించిన సూపర్ హిట్ తమిళ చిత్రం వినోదయ సీతమ్‌ని ప్రస్తుతం హరి హర వీర మల్లు సినిమాలో నటిస్తున్న పవర్ స్టార్ రీమేక్ చేస్తారని చాలా రోజులుగా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

https://twitter.com/peoplemediafcy/status/1628247064164597760?t=5zZIfPSb_0P7JD7fQ8ouKw&s=19

కాగా ఈరోజు ఈ సినిమా అఫీషియల్ లాంచ్ వేడుక జరిగింది. పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది. లాంచ్ ఈవెంట్‌లో సముద్రఖని, త్రివిక్రమ్, థమన్, టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల తదితరులు పాల్గొన్నారు.

సాయి ధరమ్ తేజ్ తన మామయ్యతో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. కాగా ఆయన తన ఆనందాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. తనకు గురువులాంటి పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం రావడంతో తన కల సాకారమైందని అన్నారు.

ఫాంటసీ కామెడీగా రూపొందనున్న ఈ చిత్రానికి సముద్రకని దర్శకత్వం వహించనున్నారు. చిత్ర యూనిట్ ఈరోజు రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించింది. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలుగా నటిస్తున్నట్లు సమాచారం. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ ఎస్ స్వరాలు సమకూరుస్తున్నారు.

నిజానికి పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన ఈ సినిమా చేయడం పట్ల ఏమాత్రం సంతృప్తి చెందలేదు, ఎందుకంటే ఆయన స్టార్‌డమ్‌కు సరిపోయేంత కంటెంట్ ఇందులో లేదని వారు భావించారు. అయితే, వారు ఈ రోజు పవన్ కళ్యాణ్‌ లుక్ తో చాలా ఆనందంగా కనిపించారు మరియు ఈ చిత్రం కూడా వర్క్ అవుట్ అవుతుందని వారు ఆశిస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానుల కోరుకున్నట్లు ఈ సినిమా భారీ విజయం సాధించాలని ఆశిస్తున్నాం.

Nani reveals a mass look from Dasara movie, and it goes viral on social media

0

Natural Star Nani’s upcoming film Dasara is creating a lot of buzz with every update and today Nani revealed a new Mass look from the film, and it made netizens and fans of Nani go gaga over it and the pic went viral on Social Media.

Nani is known for natural performances on screen, true to his tag. For Dasara not only his fans but further Nani himself is excited about his film Dasara as he is doing a high-octane mass role for the first time in his career. The teaser, trailer, songs released until now have been well appreciated by the audience.

Nani looked very confident about Dasara and in the recent promotional event he was also asked whether the film will repeat the magic of ‘RRR’, ‘KGF2’ and ‘Pushpa’ to which Nani pointed out that in terms of subject and imagination, it can be compared with them but not with their span and other factors.

Directed by Srikanth Odela, Dasara stars Nani, Keerthy Suresh, Dheekshith Shetty, Samuthirakani, Zarina Wahab, Sai Kumar and Rajsekhar Aningi. The film is set to be released in theaters on March 30 in Telugu, Tamil, Hindi, Kannada, and Malayalam. The film is set against the backdrop of Singareni coal mines near Ramagundam’s Godavarikhani of Telangana.

Actor Prabhu recovers from health issues after major surgery

0

Veteran actor Prabhu was taken to a private hospital in Chennai on February 20 after sustaining severe stomach pain. After the basic medical diagnosis, following detention of stones, Prabhu underwent ureteroscopy laser surgery yesterday (February 21) and they successfully removed his kidney stones through the surgery.

https://twitter.com/sri50/status/1628214424963264512?t=0xvKskOnYCh-Iqqu_krYAA&s=19

According to the Doctors, Prabhu is now in full strength, and after general post-surgery medical assessments, he will come back home in a day or two, approved the statement that has been issued from the hospital administration.

https://twitter.com/RIAZtheboss/status/1628215357176696832?t=6bAS5lt_itzxwge5wbdW9w&s=19

Prabhu is the son of the legendary actor Nadigar Thilagam Sivaji Ganesan. Prabhu also did his debut as an actor in Tamil cinema, and he has acted in over 300 films. He has acted not only in Tamil but also in other languages such as Malayalam, Telugu, and others. Actor Prabhu, who made his impression as a hero, then moved to character roles, and he is now playing supporting characters in films across South languages.

Prabhu was last seen on the big screens in Vijay starrer ‘Varisu’, which was released during Pongal/Sankranti Festival. He was seen in a short and important character as a doctor in the film, and he shared screen space with Vijay for the third time in the film. He is also acting in a crucial role in Mani Ratnam’s epic historical drama ‘Ponniyin Selvan 2’, and he has already impressed audiences by his presence in the film’s first part.

Official: Pawan Kalyan – Sai Dharam Tej’s project takes off today

0

It is very well known to everyone that Power Star Pawan Kalyan and his nephew Sai Dharam Tej have joined hands for a new film. For many days, this news has been doing rounds on social media that the Hari Hara Veera Mallu star will remake Vinodhaya Sitham, a super hit Tamil movie directed by noted Tamil Actor/Director Samuthirakani.

Today, the film had an official launch ceremony. The film features Pawan Kalyan and Sai Dharam Tej in lead roles, had its formal launch in People Media Factory office. The launch event was graced by Samuthirakani, Trivikram, Thaman, TG Vishwa Prasad, Vivek Kuchibhotla and others.

https://twitter.com/peoplemediafcy/status/1628247064164597760?t=M2xTgGYL54oHiFu6sRi_Nw&s=19

Sai Dharam Tej was so excited to working with his uncle and he shared his happiness on his Twitter Account. He said that it’s like a dream come true for him to with Pawan Kalyan who is like a guru to him.

The film will be made as a fantasy comedy, and Samuthirakani will direct it. The unit began the regular shoot today. It is heard that Ketika Sharma and Priya Prakash Varrier are the female leads in this big film. People Media Factory in association with ZEE Studios produces this film, which will have the tunes of Thaman S.

Pawan Kalyan fans were not at all pleased with him doing this movie, as they feel it doesn’t have enough content to match his stardom. However, they seemed delighted today with Pawan Kalyan’s, and they’re hoping that the film will also work out. We hope the wishes of Pawan Kalyan fans come true.

Varisu: ఓటీటీ లో ప్రసారం అవుతున్న విజయ్ యొక్క వారసుడు (వారిసు)

0

తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన వారసుడు/వారిసు ఈ ఏడాది కోలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం పొంగల్‌కు విడుదలై తమిళనాడు అంతటా విజయవంతంగా ప్రదర్శింపబడింది. కాగా ఇప్పుడు, విజయవంతమైన థియేట్రికల్ రన్ తర్వాత, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది.

వారిసు చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో విడుదలై ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 300 కోట్లను వసూలు చేసింది. ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ ప్రీమియర్ రూపంలో ప్రసారం అవుతుంది. ధియేట్రికల్ రిలీజ్ అయిన ఆరు వారాలకు ఈ సినిమా ఓటీటీలో విడుదల అయింది.

వారిసు సినిమా అజిత్ యొక్క తునివుతో పాటు విడుదలైంది మరియు ఈ పోటీ ఒక ఆసక్తికరమైన పొంగల్/సంక్రాంతి ఘర్షణను ఏర్పాటు చేసింది. కాగా ఎనిమిది సంవత్సరాల తర్వాత తమిళ అభిమానులు విజయ్ vs అజిత్ పోటీని చూశారు మరియు రెండు చిత్రాలకు కూడా మిశ్రమ సమీక్షలు లభించాయి. అయితే అజిత్ మరియ విజయ్ తమ స్టార్ పవర్ తో పండగ సీజన్‌లో భారీ సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించగలిగారు.

వారిసు ఈరోజు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళం, తెలుగు మరియు మలయాళంలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను పొందుతుందనే వార్తలు ముందుగానే వెలువడినప్పటికీ, చిత్ర నిర్మాతలు మాత్రం డిజిటల్ ప్రీమియర్ తేదీని కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు.

జయసుధ, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, ఎస్ జె సూర్య, శ్రీకాంత్ మరియు షామ్ కీలక పాత్రలు పోషించిన ఈ ఫ్యామిలీ డ్రామాలో రష్మిక మందన్న విజయ్ సరసన హీరోయిన్ గా నటించారు. థమన్ స్వరపరిచిన ఈ చిత్ర సౌండ్‌ట్రాక్‌కి మంచి స్పందన వచ్చింది. విజయ్ యొక్క వారిసు డిజిటల్ డెబ్యూ కోసం ఇప్పుడు అందరి దృష్టి అమెజాన్ ప్రైమ్ పైనే ఉంది.

Kiran Abbavaram: ట్విట్టర్ ట్రోలర్ల పై మండిపడిన కిరణ్ అబ్బవరం

0

యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ ఆయనకి గొప్ప ప్రశంసలను అందించింది మరియు మొత్తం మీద ప్రేక్షకుల నుండి పాజిటివ్ రిపోర్ట్‌లను తెచ్చిపెట్టింది. కాగా ఈ చిత్రం ఆయన కెరీర్‌లో అత్యంత విజయవంతమైన సినిమాగా నిలిచింది మరియు కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ఈ విజయాన్ని ఆనందిస్తున్నారు.

ఇక ఈ సినిమా సక్సెస్ మీట్‌లో కిరణ్ మాట్లాడుతూ, ప్రేక్షకులు తమ ప్రేమతో ఈ బహుళ-జానర్ చిత్రాన్ని ఆదరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో ఆయన తన విరోధులను, ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రోలర్లకు గట్టి సమాధానం ఇచ్చారు. ఆయన ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

కిరణ్ అబ్బవరం గత ఏడాది కాలంగా అనేక ట్రోల్స్ మరియు సోషల్ మీడియా మీమ్‌లకు గురి అవుతున్నారు. అయితే నిర్మాణాత్మక విమర్శలని తాను స్వాగతిస్తాను కానీ ట్విట్టర్‌లో నాకు ద్వేషపూరిత సందేశాలు పంపడం వల్ల ఎవరికీ సహాయం అందదు అని ఆయన అన్నారు. మరి ఆయన చెప్పిన మాటల్లో కూడా నిజం ఉంది కదా. ఈ మధ్య సోషల్ మీడియాలో అయిన దానికీ కాని దానికీ సినిమా నటుల పై ట్రోల్స్ చేయడం ఎక్కువ అయిపోయింది. అందుకు నటులు ఇలా ప్రతిస్పందిస్తే తప్ప ఇవి ఆగవు.

ఇక వినరో భాగ్యము విష్ణు కథ సినిమాకి వస్తే ఈ శనివారం విడుదలైన ఈ సినిమా మొదటి వారాంతంలో అద్భుతమైన విజయాన్ని సాధించింది. మొత్తం ఆంధ్ర, తెలంగాణ గ్రాస్ కలెక్షన్స్ రూ.4.66 కోట్లు కాగా, వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.5.2 కోట్లు ఉంటుంది. కాగా సాధారణ రోజుల్లో కూడా ఈ సినిమా మంచి ఆక్యుపెన్సీస్ నమోదు చేస్తోంది.

కష్మిరా పరదేశి, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డేనియల్ విశ్వాస్ ఛాయాగ్రహణం, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా.. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.

Vijay’s Varisu [Varasudu] is now streaming on OTT

0

Vijay’s Varisu is the year’s biggest hit in Kollywood so far. The film was released for Pongal and ran successfully across Tamil Nadu. Now, after a successful theatrical run, this Vamshi Paidipally-directed film has made its OTT debut. Varisu was released in Tamil, Telugu, and Hindi, and made close to 300 crores. It is now out on Amazon Prime Video, marking its digital premiere

Varisu released alongside Ajith’s Thunivu and set up an interesting Pongal clash. It was after 8 years that Tamil fans witnessed Vijay vs Ajith clash and while both films received mixed reviews, the star power of Thala and Thalapathy managed to draw massive crowds during the Pongal season

Varisu released today on Amazon Prime Video in Tamil, Telugu, and Malayalam. Though the news of the OTT giant bagging the film’s digital rights was out earlier, the makers announced the date of the digital premiere only a few days ago.

Rashmika Mandanna played the female lead in the family drama which also stars Jayasudha, Prakash Raj, Sarath Kumar, SJ Suryah, Srikanth, and Shaam in key roles. The movie’s soundtrack was composed by Thaman which got a good response. Now all eyes are on Amazon Prime Video for the digital debut of Vijay’s Varisu and it needs to be seen how the movie fares on OTTs.

You can watch Varisu here

Kiran Abbavaram fires on Twitter trollers

0

Kiran Abbavaram’s Vinaro Bhagyamu Vishnu Katha brought great accolades for the young hero along with positive reports all over. The film is on its way to becoming the most successful venture of his career and Kiran Abbavaram is on cloud nine.

Speaking at the success meet of the film, the actor thanked the audience for their love and for accepting this multi-genre film. He also didn’t waste any opportunity to hit back at his detractors, especially from social media. Kiran Abbavaram has been a target of several trolls and social media memes for the past year or so. “Constructive criticism is welcome, but sending me hate messages on Twitter is not going to help anyone,” said the actor.

Coming to Vinaro Bhagyamu Vishnu Katha, this Saturday release had a terrific first weekend. The total AP and Telangana gross collections stand at Rs 4.66 crores while the worldwide gross has totaled Rs 5.2 crores. The film is registering good occupancies on weekdays as well.

Starring Kashmira and Murali Sharma in key roles, this film has been directed by Murali Kishore Abburu. Bunny Vas has bankrolled this movie with Allu Aravind presenting it. Daniel Viswas is the director of photography while Marthand K Venkatesh has handled the editing duties.