Home Blog Page 1860

Avatar 2 crosses 300Cr nett mark at India Box Office

0

Avatar 2 has exceeded several expectations and will now become the highest-grossing Hollywood film in India by next week. Directed by James Cameron, this visual extravaganza opened to mixed verdicts and many said that while the film is excellent in terms of visuals, the plot lacks the gripping feel that its predecessors gave.

The film has now crossed 300Cr nett mark with yesterday’s collections. Today and tomorrow collections are expected to be huge for Avatar 2. The film has already crossed the $1 billion mark at the global box office and picked up a great pace since the Christmas weekend. The film is also on its way to Rs 100 crores collections from the Telugu states.

Avatar 2 stars Sam Worthington, Zoe Saldana, Stephen Lang, Michelle Rodriguez, and Sigourney Weaver in pivotal roles. Avatar: Way of Water will feature the same cast with the addition of Kate Winslet and Michelle Yeoh. The film is having a great run in India as well and if everything goes well, Avatar 2 might sprint its way to the $2 billion mark as well pretty soon.

Veera Simha Reddy: వాల్తేరు వీరయ్య కంటే భారీ ఓపెనింగ్స్ సాధించనున్న వీరసింహారెడ్డి

0

సంక్రాంతి 2023కి చిరు వర్సెస్ బాలయ్య పోటీ మరోసారి జరగనుంది. 2017లో ఖైదీ నెం.150 మరియు గౌతమి పుత్ర శాతకర్ణి సంక్రాంతికి విడుదలైనప్పుడు ఈ ఇద్దరు సీనియర్ స్టార్స్ చివరిసారిగా ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత చిరంజీవి వాల్తేరు వీరయ్య , బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు ఒక్కరోజు గ్యాప్‌తో విడుదల కానున్నాయి.

అయితే ప్రస్తుతం రెండు సినిమాల సందడి మరియు అభిమానుల ఉత్సాహం చూస్తుంటే, వాల్తేరు వీరయ్య కంటే వీరసింహారెడ్డికి ఓపెనింగ్స్ విషయంలో ఎడ్జ్ ఉండవచ్చు అంటున్నారు. ఇది నిజంగానే ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఎందుకంటే ఏడాది క్రితం చిరంజీవి బాలకృష్ణ కంటే మైళ్ల దూరంలో ఉన్నారు. కానీ, అఖండ ఘనవిజయం సాధించి బాలయ్య కెరీర్ ఒక్కసారిగా మంచి ఊపు వచ్చింది.

ఇప్పుడు బాలకృష్ణ సినిమా బాక్సాఫీస్ వద్ద చిరంజీవి సినిమా కంటే పెద్ద స్థాయిలో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ రెండు చిత్రాలకు USAలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి మరియు బాలయ్య సినిమా వాల్తేరు వీరయ్య కంటే మెరుగ్గా ట్రెండ్ అవుతోంది.

అంతే కాకుండా, బాలయ్య సినిమా ముందుగా విడుదల అవుతున్నందున ఆయనకే ఎక్కువగా ప్రయోజనం ఉంటుంది మరియు ఎక్కువ స్క్రీన్‌లలో కూడా విడుదల చేయవచ్చు. మొత్తానికి సినిమాకి ఉన్న క్రేజ్ మరియు ఓపెనింగ్ డే అడ్వాంటేజ్‌తో వాల్తేరు వీరయ్య కంటే వీరసింహారెడ్డి పెద్ద సంఖ్యను నమోదు చేసే అవకాశం ఎక్కువగా ఉంది.

Veera Simha Reddy is expected to open bigger than Waltair Veerayya

0

Sankranti 2023 is going to bring back Chiru vs Balayya clash back to the big screens. The last time the two senior stars clashed was in 2017 when Khaidi No.150 and Gautami Putra Satakarni released for Sankranti. Now, after 6 years, Chiranjeevi’s Waltair Veerayya and Balakrishna’s Veera Simha Reddy are going to release with a day’s gap.

Looking at the current buzz and fan reactions, it appears that Veera Simha Reddy might have an edge over Waltair Veerayya. This is indeed a surprise because a year ago, Chiranjeevi was miles ahead of Balakrishna. But, the massive success of Akhanda and Balayya’s mass look has given a great push to his film.

It appears that now the Balakrishna film will open bigger than the Chiranjeevi film at the Box office. The advance bookings have opened in the USA and Balayya’s film is trending better than Waltair Veerayya. Apart from this, Balayya starter has the day1 advantage and can release on the maximum number of screens. With the Movie craze and opening day advantage, Veera Simha reddy is likely to register bigger numbers than Waltair Veerayya.

Exclusive SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు SS రాజమౌళి మూవీకి సీక్వెల్ ఉంటుందట

0

SSMB29 అనేది తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత క్రేజ్ కలిగిన చిత్రాలలో ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి తండ్రి మరియు ప్రముఖ రచయిత కె.వి.విజయేంద్ర ప్రసాద్‌ నిజజీవితంలో జరిగిన ఓ సంఘటన ఈ చిత్రానికి స్ఫూర్తి అని గతంలో ధృవీకరించారు. అవును, ఇదొక అడ్వెంచర్ స్టోరీ అని వచ్చే ఏడాది విడుదల కానుందని ఆయన చెప్పారు.

ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా గురించి ఇప్పుడు మరో ఆసక్తికరమైన అప్‌డేట్ తెలిసింది. అదేంటంటే రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్‌లో రానున్న ఈ భారీ సినిమాను ఒక ఫ్రాంచైజీగా డెవలప్ చేస్తున్నట్లు వినికిడి.

కాగా ప్రస్తుతం మొదటి భాగం స్క్రిప్ట్‌ని ఫైనల్ చేసే పనిలో ఉన్నామని రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ చిత్రానికి సీక్వెల్స్‌ ఉంటాయా అని కెవి విజయేంద్ర ప్రసాద్‌ను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అడిగినప్పుడు, “అఫ్ కోర్స్. సీక్వెల్స్ వస్తాయి” అని ఆయన తెలిపారు. కాగా ఈ సీక్వెల్స్‌లో కథ మారుతుందని, అయితే ప్రధాన పాత్రలు మాత్రం అలాగే ఉంటాయని ఆయన అన్నారు.

ఇక ఈ చిత్రంలో మునుపటి రాజమౌళి చిత్రాల కంటే మరింత ప్రభావవంతంగా ఉండే హార్డ్ కోర్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని అంతర్గత వర్గాలు వెల్లడించాయి.

ఇంతకుముందు, ఈ చిత్రంలో సూపర్ స్టార్ మహేష్ ని ఎంపిక చేయడం గురించి మాట్లాడుతూ, మహేష్ బాబు చాలా తీవ్రమైన నటుడు అని ప్రసాద్ పేర్కొన్నారు. “మీరు అతని యాక్షన్ సన్నివేశాలను చూస్తుంటే, అతను చాలా ఇంటెన్స్‌గా ఉంటారు మరియు ఏ రచయితకైనా అది మంచి విషయమే” అని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.

రాజమౌళి చాలా కాలంగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ సినిమా చేయాలని అనుకుంటున్నారని, కానీ ఆ సినిమా చేసే అవకాశం తనకు రాలేదని విజయేంద్ర ప్రసాద్ మళ్లీ అన్నారు. అయితే ఆయన ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ కి మహేష్ బాబు అయితేనే ఉత్తమ ఎంపిక అని రాజమౌళి భావించారట. మరియు అప్పటి నుంచే వారిరువురూ ఈ చిత్రం కోసం రాయడం ప్రారంభించారట.

ఎస్ఎస్ రాజమౌళితో కలిసి పనిచేయడానికి మహేష్ కూడా తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని, ఇది తనకు కల లాంటి నిజమని చెప్పారు. రాజమౌళితో ఒక్క సినిమా చేయడం అంటే ఒకేసారి 25 సినిమాలు తీయడం లాంటిదని ఆయన అన్నారు.

అదే సమయంలో, జనవరి 2023 నుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించే తన 28వ సినిమా (SSMB28) షూటింగ్‌ను మహేష్ తిరిగి ప్రారంభించనున్నారు. మహేష్ బాబుతో పాటు, ఈ చిత్రంలో పూజా హెగ్డే కూడా ప్రధాన పాత్రలో నటించారు మరియు థమన్ ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు.

Harish Shankar: ధమాకా సక్సెస్ అనేది సోషల్ మీడియా ట్రోలర్స్ కి చెప్పుతో కొట్టినట్టే అన్న దర్శకుడు హరీష్ శంకర్

0

రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్‌గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ధమాకా. ఈ చిత్రం డిసెంబర్ 23న సినిమా విడుదలై ఘనవిజయం సాధించింది. ధమాకాలో పూర్తి కామెడీ, వినోదం మరియు ఆకట్టుకునే పాటలు ఉన్నాయి, దీని వలన ప్రేక్షకులు సినిమాకి బాగా కనెక్ట్ అయ్యారు.

ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ వంటి చిత్రాలతో వరుస ఫ్లాపులలో ఉన్న మాస్ మహారాజా ఈ సినిమాతో బలమైన పునరాగమనాన్ని అందుకున్నారు. ధమాకా సక్సెస్‌తో ఆనందిస్తున్న రవితేజ అభిమానులు తమ అభిమాన హీరోని ఇలాంటి మరిన్ని సినిమాల్లో చూడాలని కోరుకుంటున్నారు. మొదటి రోజు రివ్యూవర్ల నుంచి కాస్త మిశ్రమ స్పందన వచ్చినా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌తో సినిమా బాగానే ప్రమోట్ అయింది.

మరో విశేషం ఏమిటంటే ధమాకా కేవలం 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈ సినిమా ఇంత భారీ విజయం సాధించడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్‌లో యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

ధమాకా సినిమా సక్సెస్ మీట్‌కి దర్శకుడు హరీష్ శంకర్ కూడా వచ్చారు. తను రవితేజతో కలిసి చేసిన ఒక సినిమా పరాజయం పాలైనప్పుడు కూడా రవితేజ తనకు మళ్ళీ అవకాశం ఇచ్చారని హరీష్ శంకర్ వేదిక పై తన భావోద్వేగాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత హరీష్ శంకర్ ఆ మరో అవకాశం అందుకుని హిట్ సినిమా అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

అంతే కాదు సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న విమర్శల పై హరీష్ శంకర్ ఘాటుగా స్పందించారు. కంటెంట్ ఉంటేనే సినిమాలు సక్సెస్ అవుతాయని ఇటీవల కొందరు మేధావులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారని హరీష్ శంకర్ పేర్కొన్నారు.

Harish Shankar Speech at Dhamaka Success Meet

హీరోయిజం, ఎలివేషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి అంశాలు ఉన్న చిత్రాలకు కాలం చెల్లిందని, అలాంటి చిత్రాలను ఆపాలని వారు పేర్కొన్నారని ఆయన అన్నారు. ఇప్పుడు OTT వచ్చిందని, సినిమాల టేస్ట్ మారిపోయిందని అంటున్నారని, అలాంటి వారందరికీ ధమాకా విజయం చెప్పుతో కొట్టినట్లేనని హరీష్ శంకర్ ఘాటుగా వ్యాఖ్యానించారు.

ధమాకా కలెక్షన్లు అలాంటి వారికి సమాధానం అని అవి చూసిన తర్వాతే వారికి ఈ విషయం అర్థమవుతుందని హరీష్ శంకర్ అన్నారు. హీరోయిజం, ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలు ఎప్పుడూ సక్సెస్ అవుతాయని హరీష్ శంకర్ సీరియస్‌గా చెప్పారు.

Dhamaka Success is a slipper shot to the Social Media Trollers says Director Harish Shankar

0

Dhamaka is a movie directed by Trinatha Rao Nakkina with Ravi Teja as the hero and Srileela as the heroine. They released the movie on December 23 and it became a massive success. Dhamaka had full of comedy, entertainment and catchy songs which made people connected to it.

Mass Maharaja gave a strong comeback with this film after a series of flops with Khiladi and Ramarao On Duty. Ravi Teja fans are enjoying the success of Dhamaka and they want to see their favorite hero in more films like this. The film was promoted well with positive talk from the first day, though it received a bit of mixed response from the reviewers.

Dhamaka achieved the break even status within 5 days of its run and the film being such a massive success, the film unit organized a success meet. All the members of the unit had taken part in this success meet.

Director Harish Shankar too came to Dhamaka movie success meet. Harish Shankar expressed on the stage that Ravi Teja had given him a chance even when his film failed. He handed over another chance and made a hit film.

Harish Shankar Speech at Dhamaka Success Meet

Furthermore, Harish Shankar reacted strongly to the criticisms made by some people on Social Media. Harish Shankar mentioned that recently some intellectuals are making comments on social media that movies will become successful only if there is content.

They claim that heroism, elevations, and entertainment films are outdated, and such films should be stopped. They add that the OTT has come and the taste of films has changed. Harish Shankar declared that for all such people, Dhamaka success is like a slipper shot.

Harish Shankar said that they will understand only after seeing the collections of Dhamaka. He said seriously that heroism and entertainment films will always become successful.

Kamal Haasan in Mohan Lal’s Big Budget Film

0

Mohanlal, who has given some of the finest content in the Malayalam cinema, is all set to collaborate with filmmaker Lijo Jose Pellissery. The upcoming film has generated a great buzz among the fans, and it has been titled Malaikottai Valiban. Mohanlal fans and Malayalam audience are very delighted about this project.

They will produce the film on a record budget in Malayalam film history. What’s more fascinating is Ulaganayagan Kamal Haasan is likely to be part of this movie and we expect an official announcement regarding the same in the next few days.

This will be one of the biggest multistarrers as Mohan lal is the prominent hero of the Malayalam industry and Kamal Haasan is leading hero from Tamil industry and both the Heroes have the pan India recognition. The film will be made into all Indian languages.

Lijo Jose Pellissery, who is known for many of his directorial films, including Jallikatu, which was selected as India’s official entry to the Academy Awards in 2021, is looking forward to making it big with this film.

Mohanlal took to Twitter and announced the title of the film along with the poster recently. The film is titled Malaikottai Valiban.

PS Rafeeque, who collaborated with Lijo in Amen (2013), is scripting the film. On the technical front, the director has got his regular team—cinematographer Madhu Neeekandan (Churuli), music director Prashanth Pillai (Amen, Ee.Ma.Yau), and editor Deepu Joseph (Jallikattu, Churuli). Lijo’s associate Tinu Pappachan is part of this film as well.

Exclusive SSMB29: Superstar Mahesh Babu and SS Rajamouli Movie to have a Sequel

0

SSMB29 is one of the biggest films in the Telugu Film Industry. As we know it is being made in the combination of Mahesh Babu and Rajamouli. Rajamouli’s father and Acclaimed writer KV Vijayendra Prasad had earlier confirmed that a real life incident inspired the movie. “Yes, you can write it. It’s an adventure story, which will roll next year,” he had said.

We now have another interesting update on this much awaited collaboration. We have heard that this Rajamouli and Mahesh Babu film is being developed as a franchise.

Vijayendra Prasad further shared that they are in the process of finalizing the script of the first part. When he was asked that whether the film will have Sequels, KV Vijayendra Prasad in a recent interview said, “Of course. Sequels will follow.” He further added that while the story in these sequels will change, the central characters will remain the same.

Inside sources also revealed that in this film there will be hard-core action sequences present which will be more effective than the previous SSR films.

Earlier, while talking about casting the superstar actor in the film, Prasad had stated that Mahesh Babu is a an extremely intense actor. “If you see his action scenes, he is deeply intense and that’s a good thing for any writer,” Prasad had spoken.

Vijayendra Prasad had again added that Rajamouli wanted to do a forest adventure film for a long time, but he never got the chance to carry out it. But now he feels that Mahesh Babu is the best choice for a forest adventure movie, and that’s how they started writing for the film.

Mahesh is likewise very excited to work with SS Rajamouli, and he had said that it’s a dream come true for him. He had stated that doing one film with the Rajamouli is like taking up 25 films at once.

Meanwhile, Mahesh will resume shooting for the Trivikram Srinivas directorial from January 2023. Besides Mahesh Babu, the film also features Pooja Hegde in the lead and Thaman S will score music for the film.

Sudheer Babu’s Hunt to release on 26 January, marking Republic Day

0

Nitro star Sudheer Babu is playing a cop in his upcoming intense action thriller – ‘Hunt’ which is bankrolled by V Ananda Prasad under Bhavya Creations banner. The film is directed by Mahesh and it is now officially announced for a grand theatrical release on the 26th of January, marking Republic Day.

A striking new poster was also unveiled to publicize the release date. Sudheer Babu sports an intense look in the poster. This film also has Premisthe fame Bharath and Srikanth in cop roles.

Speaking about the release date announcement, the producer V Ananda Prasad said “We’re delighted to be releasing Hunt in theaters on the 26th of January, marking Republic Day. We’re confident of enthralling our audience. Post production has been wrapped and the film is set for grand theatrical release. Hunt is a high voltage action thriller. Renaud Favero and Bryan Viger who worked on several Marvel films and lastly on John Wick 4 have composed the action sequences for our film. The teaser and the first song are trending on YouTube already. We’re very confident about our product.”

Balakrishna: వీరసింహారెడ్డికి భారీ బజ్ క్రియేట్ చేసిన బాలకృష్ణ మాస్ లుక్

0

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను ఘనంగా జరుపుకోవడంతో ఇప్పటివరకు బ్రహ్మాండమైన బజ్‌ను క్రియేట్ చేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన వీరసింహారెడ్డి సినిమాలో శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్‌లతో కూడిన ఆసక్తికరమైన తారాగణం కూడా ఉంది.

అఖండ విజయం మరియు తిరుగులేని ప్రదర్శనతో బాలకృష్ణ తన కెరీర్‌లో ఖచ్చితంగా పీక్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ అంశాలు వీర సింహారెడ్డికి బాగా హెల్ప్ అయ్యాయి. ఆడియో పరంగా ఈ చిత్రం ఆన్‌లైన్‌లో అలలు సృష్టించనప్పటికీ, సినిమా ఆడియో విడుదలైన తర్వాత మాత్రం తప్పకుండా క్లిక్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు.

బాలయ్య లుక్ గొప్ప సంచలనం సృష్టించింది మరియు ఇక్కడే గోపీచంద్ మలినేని విజయం సాధించారు. బాలకృష్ణను బాగా చూపిస్తారని దర్శకుడు బోయపాటికి పేరుంది. అయితే ఆయన కంటే మలినేని బాలయ్యను బాగా ప్రొజెక్ట్ చేశారని ఫస్ట్ లుక్ నుంచే అభిమానులు ప్రశంసిస్తున్నారు.

కఠినమైన మరియు దూకుడు స్వభావం గల బాలయ్య లుక్ అందరిలోనూ భారీ బజ్ సృష్టించింది మరియు వీరసింహరెడ్డి బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ కోసం సిద్ధంగా ఉంది. ఇప్పుడు అందరి దృష్టి కూడా ఈ సినిమా ట్రైలర్‌పైనే ఉంది. ట్రైలర్‌ బాగా వస్తే ఖచ్చితంగా సినిమా భారీ ఓపెనింగ్స్ సాధిస్తుంది.

ఇక వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని జనవరి 7న ఒంగోలులో నిర్వహించాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేసేందుకు అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు.

ఇక అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, దర్శకుడు గోపీచంద్ మలినేని తన స్వస్థలం అయిన ఒంగోలులో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించాలని నిర్మాతలను అభ్యర్థించారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడుతుందని భావిస్తున్నాం.