Home Blog Page 941

Devara Heavy Action Drama Movie ‘దేవర’ : హెవీ డ్రామా యాక్షన్ మూవీ ?

0

యంగ్ టైగర్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తీస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ విలన్ పాత్ర చేస్తున్నారు. 

మొదటి భాగం మూవీ సెప్టెంబర్ 27న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ తో అంచనాలు మరింతగా పెంచేసిన దేవర మూవీ తప్పకుండా సక్సెస్ సాదిస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు టీమ్ కూడా ప్రమోషన్స్ పై గట్టిగా దృష్టి పెట్టింది. ఇప్పటికే ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయడంతో పాటు ఆనిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో దేవర టీమ్ స్పెషల్ ఇంటర్వ్యూ కూడా నిర్వహించారు. 

విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం ఈ మూవీ హెవీ యాక్షన్ డ్రామా మూవీ అని అంటున్నారు. ఎన్టీఆర్ పవర్ఫుల్ యాక్టింగ్ తో పాటు కథ లో పలు యాక్షన్, ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయని, అలానే విజువల్ ఎఫెక్ట్స్, ఫైట్స్ కూడా అద్భుతంగా వచ్చినట్లు చెప్తున్నారు. మొత్తంగా అయితే దేవర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందనేది ఈ వార్త యొక్క సారాంశం.

Devara: Heavy drama action film

0

Devara is the latest film of Tollywood Actor NTR. The trailer of the film has released recently showcasing the film’s theme centered around action in the sea backdrop. The Industry buzz also says that the film contains heavy drama in the second half which was not revealed much in the trailer. This drama is also said to be very emotional among the characters.

The Director of the film, Koratala Shiva deals with the emotions part very well with natural depiction. NTR is also known for performing very well in emotional scenes. The film is also said to have a dominating emotional part than the action blocks. This is also expected to be a major asset of the film. Apart from this, three big action sequences are said to have come out very well in the film.

The film is scheduled for release on 27th September worldwide. The film is a crucial one for NTR and director Koratala Shiva. NTR aims to establish himself as a Pan India star and Koratala Shiva wants to bounce back from the debacle of his previous film, Acharya. Fans and Audience have been eagerly waiting for the film to release. The film is expected to take a big opening at the box office as well.

Mathu Vadalara 2 – Two Days Worldwide Collections!

0

Mathu Vadalara 2 (2024) is having a superb run at the box office. In spite of poor promotions, the crime comedy has capitalized on the positive word-of-mouth it received upon release. Having said that, here’s the two days worldwide collection of the film.

After collecting an impressive INR 5.3 crore on its opening day, it has seen a surge in footfalls on its second day. Mathu Vadalara’s two-day collections stand at INR 11 crore. Considering the film’s modest budget, these are good numbers.

Needless to say, Mathu Vadalara 2’s best performing territory is the US belt, where it got past the $500K mark on its second day itself. The film received high praise from the likes of ‘Mega Star’ Chiranjeevi and ‘Super Star’ Mahesh Babu. Stay tuned for more updates.

Aay OTT Release – Nandamuri Fans Angry!

0

Narne Nithin’s romantic comedy AAY (2024) has emerged as a sleeper hit the box office. Released amidst modest expectations, it received positive response and emerged as a commercial success.

Conceding that, AAY’s digital premiere has been quite awaited. And expectedly, it received good viewership on the streaming platform ETV Win. However, one aspect of the film has angered the Nandamuri fans big time.

As you might have guessed, it is the film elevating ‘Mega Star’ Chiranjeevi more than Balakrishna. This made fans realize that AAY is funded by Bunny Vas, a close associate of the ‘Mega’ family. Needless to say, Narne Nithin is the brother-in-law of Jr. NTR, thus making him a ‘Nandamuri’ hero. This has fueled anger among fans. Stay tuned for more updates.

Devara US Opening – To Fall Short Of Kalki 2898 AD!

0

Jr. NTR’s Devara: Part One has been on a rampage at the overseas box office. The USA territory in particular has smashed a staggering one-million-dollar pre-sales even before the film’s trailer was unveiled. The number currently stands at an impressive $1.35 million.

Looking at this scenario, trade predicted Devara to surpass the premiere figures of Nag Ashwin’s Kalki 2898 AD ($3.9 million). But that is very unlikely to happen since the film’s theatrical trailer has been a misfire, to say the least.

In spite of that, the Koratala Siva-directorial is expected to get past the $3 million mark, thus emerging as the third Telugu film to do after S. S. Rajamouli’s RRR (2022) and Nag Ashwin’s Kalki 2898 AD. Stay tuned for more such exciting updates.

Devara: Distributors confident about AP Government approval

0

In the recent years, many films had no might night show releases in Andhra Pradesh. Due to the new guidelines set by the Government, Kalki 2898 AD enjoyed permission for 4:30 AM show. Now, Devara starring NTR is set for release on 27th September worldwide. Distributors are very confident about AP Government’s approval for the midnight shows.

The team of Devara planned shows from midnight 1 AM in all centers. Distributors have already begun selling 1 AM show tickets to third parties at big prices worthy of 400, 500, 700 rupees depending on the centers. The team and distributors are super confident about AP Government’s approval. The film is set to open big with the midnight shows and with hires, it is getting big offers. In Telugu States, the film will definitely have bigger opening. Overseas territories bookings too have already started on a sensational note.

Devara team is also planning to go with hiked prices. The ticket prices will be the same as Kalki 2898 AD. The team is hoping to have a big long run as well with great opening day. NTR also looks to score big with this film to establish himself as a Pan India star.

Mahesh Babu Praises Mathu Vadalara 2 ‘మత్తు వదలరా – 2’ పై మహేష్ బాబు ప్రసంశలు

0

యువ నటుడు శ్రీసింహా కోడూరి, ఫరియా అబ్దుల్లా, సత్య ప్రధాన పాత్రల్లో యువ దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మత్తువదలరా 2. ఇటీవల రిలీజ్ అయి ఆడియన్స్ ని మెప్పించిన మత్తువదలరా 1కి సీక్వెల్ గా రూపొందిన ఈ మూవీని క్లాప్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థల పై చిరంజీవి చెర్రీ, హేమలత గ్రాండ్ గా నిర్మించగా కాల భైరవ సంగీతం అందించారు. 

తాజాగా మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ టాక్ తో కొనసాగుతోంది. ముఖ్యంగా ఈ హిలేరియస్ ఫన్ రైడ్ ని ఆడియన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ పై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రసంశలు కురిపించారు. 

నేడు తన కుటుంబంతో కలిసి మత్తువదలరా 2 మూవీ చూశానని, మూవీ అంతా ఎంతో బాగుందని, ముఖ్యంగా కమెడియన్ సత్య కామెడీకి తనతో పాటు కూతురు సితార కూడా ఎంజాయ్ చేసిందని సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా అభిప్రాయం వ్యక్తం చేసారు. కాగా సూపర్ స్టార్ పాజిటివ్ ట్వీట్ అనంతరం ఈ మూవీకి మరింత క్రేజ్ పెరిగింది.

​NBK 109 Release Date Fixed NBK 109 రిలీజ్ డేట్ ఫిక్స్ ?

0

టాలీవుడ్ స్టార్ నటుడు నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ NBK 109. త్వరలో అఫీషియల్ టైటిల్ అనౌన్స్ కానున్న ఈ మూవీ పై నందమూరి ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. 

సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం కానున్న ఈ మూవీలో ఊర్వశి రౌటేలా హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్ తో అంచనాలు మరింత పెంచిన ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ తాజాగా లాక్ అయినట్లు తెలుస్తోంది. 

తొలుత ఈ మూవీని డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేద్దాం అని భావించారు, అయితే పుష్ప 2 కోసం ఆ డేట్ లాక్ చేయడంతో వద్దనుకున్నారు. అనంతరం క్రిస్మస్ కి రిలీజ్ అనుకోవడంతో అప్పటికే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లాక్ అవడంతో ఇక సంక్రాంతికి ఫిక్స్ చేసారు. కాగా ఈ క్రేజీ ప్రాజక్ట్ ని సంక్రాంతి కానుకగా 2025 జనవరి 9న రిలీజ్ చేయనున్నారట మేకర్స్. దీనికి సంబంధించి త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

​Maruthi Nagar Subramanyam OTT Details ‘మారుతినగర్ సుబ్రహ్మణ్యం’ ఓటిటి డీటెయిల్స్

0


ప్రముఖ దిగ్గజ నటుడు దివంగత రావుగోపాలరావు తనయుడిగా తెలుగు చిత్ర రంగ ప్రవేశం చేసిన రావు రమేష్, మొదటి నుండి ఒక్కో సినిమాతో ఆడియన్స్ లో మంచి క్రేజ్ అందుకుంటూ కొనసాగుతున్నారు. ఇక మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెల్లగా కెరీర్ లో కొనసాగిన రావు రమేష్ ఇటీవల పలువురు పెద్ద స్టార్స్ సరసన అనేక సినిమాల్లో నటించి మెప్పించారు.

ఇక తాజాగా ఆయన ప్రధాన పాత్రలో రూపొందిన మూవీ మారుతినగర్ సుబ్రహ్మణ్యం. ఈ మూవీకి లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు మరియు బుజ్జి రాయుడు పెంట్యాల మరియు మోహన్ కార్య నిర్మించిన ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ ద్వారా​ తెలుగు రాష్ట్రాల్లో పంపిణీ చేయబడింది.​ ఇక రిలీజ్ అనంతరం అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం సక్సెస్ సాధించి అందరి నుండి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

విషయం ఏమిటంటే, తాజాగా ఈ మూవీ యొక్క ఓటిటి రిలీజ్ డేట్ లాక్ అయింది. ప్రముఖ తెలుగు ఓటిటి మాధ్యమం ఆహా వారు ఈ మూవీని సెప్టెంబర్ 20న తమ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయనున్నట్లు నేడు ట్విట్టర్ ద్వారా అనౌన్స్ చేసారు. మరి మారుతీనగర్ సుబ్రహ్మణ్యం ఓటిటి ఆడియన్స్ ని ఎంత మేర మెప్పిస్తుందో చూడాలి.

The GOAT – Heading Towards No. 1 Grosser Of Tamil Nadu!

0

‘Thalapthy’ Vijay’s sci-fi drama is pulling off a heist. Despite receiving poor response from critics and audiences, the Venkat Prabhu-directorial is performing exceedingly well within the state of Tamil Nadu.

The Greatest Of All Time registered superb footfalls today; even tomorrow’s advance bookings look promising. Having said that, the film’s second weekend gross collection is expected to be in the range of INR 175 crore within Tamil Nadu. If the film manages to mint INR 50 crore more, it’ll emerge as the highest-grossing film in Tamil Nadu, a record now held by Mani Rathnam’s PS-1 (2022).

Keeping this aside, The GOAT will surely get past the INR 200 crore mark, which’ll make Vijay the only actor in history to have back-to-back 200 crore grossers in Tamil Nadu. And also the first actor to have two 200 crore grossers under his belt.