Home Blog Page 692

Aishwarya Rajinikanth In Talks With Netflix

0

Aishwarya Rajinikanth, despite her efforts to establish herself as a filmmaker, has faced setbacks at the box office. Her debut film, ‘3’, gained massive attention due to the viral song ‘Why This Kolaveri Di?’, but it failed to perform commercially. Interestingly, the film found success upon its re-release, even in Telugu.


Her recent directorial venture, ‘Lal Salaam’, also did not fare well in theaters, marking another disappointment in her career. Given this track record, reports from Tamil media suggest that Aishwarya is now in discussions with Netflix for an OTT project, potentially skipping a theatrical release altogether.


If true, this could be a strategic move for her. Theatrical releases come with high audience expectations, and Aishwarya has struggled to meet them so far. OTT platforms, on the other hand, provide creative freedom without the pressure of box office numbers. This shift could allow her to focus on strong storytelling without commercial compromises.


Aishwarya Rajinikanth has been putting notable effort to establish herself as a director, but success has remained elusive. Whether this digital venture will turn things around for her remains to be seen. If she delivers compelling content without distractions, this might finally be the breakthrough she needs.

Ram Charan’s Lineup Twist – New Film Before Sukumar’s

0

Ram Charan’s next films were announced a long back: RC 16 will be done with Buchi Babu, and RC 17 with Sukumar. RC 16 is currently in the shooting stage, and Sukumar is taking a break after Pushpa 2 as he spent 5-6 long years on the film after the break, he will work on Ram Charan’s film’s story and pre-production works. Everybody thought that both these films would not have any changes, but Ram Charan’s lineup has a twist, as he is going to do a new film before Sukumar’s project.

As said above, Sukumar was expected to work on RC 17’s story and other things after his break, and in the meantime, the Rangasthalam actor would complete Buchi Babu’s film, and Sukumar’s film was expected to go on floors this year’s last days.

Kill Director to work with Ram Charan?

But now the Bollywood media reports that is Charan is in advances talks with “Kill” movie director Nikhil Nagesh Bhatt for a mythological film and it will be a high visual grandeur film. The reports suggest that if Sukumar’s film takes more time to go on sets, then Charan is likely to complete his portion of shooting for this film before joining Sukku.

Definitely Ram Charan is setting an exciting combination. RC 16 with Buchi Babu, RC 17 and RC 18 will be with Sukumar and Kill movie’s director,and based on Sukumar’s time to prepare the script, the order of the films may shuffle. 

But his next 3 films are fixed with these directors only, and the fans who were worried with this news are currently searching about Nikhil Nagesh Bhatt’s social media accounts as Ram Charan’s lineup has a twist, as he is going to do a new film before Sukumar’s project.

Bollywood Actor as Mahesh Father in SSMB29 SSMB29 లో మహేష్ తండ్రిగా బాలీవుడ్ యాక్టర్ ?

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం దిగ్గజ కూడా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మక పాన్ వరల్డ్ గ్లోబ్ ట్రాకింగ్ యాక్షన్ అడ్వెంచర్ SSMB 29 గ్రాండ్ లెవెల్ లో భారీ స్థాయిలో రూపొందుతున్న విషయం తెలిసిందే. 

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ అంతా గోప్యంగా జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి సంగీత దర్శకుడు కీరవాణి కూడా కొన్ని ట్యూన్స్ సమకూర్చారట. 

కేఎల్ నారాయణ శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీలో మహేష్ బాబు ఇంతకుముందు ఎన్నడూ కనిపించనటువంటి ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అందుకోసం ఆయన బల్క్ గా బాడీని పెంచడంతో పాటు ఫుల్ గా క్రాఫ్, గడ్డం కూడా పెంచుతున్నారు. 

అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీలో ప్రముఖ బాలీవుడ్ నటుడు నానాపటేకర్ ఒక కీలక పాత్ర చేస్తున్నారని అలానే ఆయన ఇందులో మహేష్ బాబుకు తండ్రిగా కనిపించనున్నారని అంటున్నారు. 

ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా కూడా నటిస్తున్నారు, అలానే ఆమె నెగిటివ్ పాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఒక గ్లింప్స్ ని రెడీ చేసిన జక్కన్న రాజమౌళి, సమ్మర్లో దాన్ని అధికారికంగా అనౌన్స్ చేయనున్నట్లు టాక్.

Sankranthiki Vasthunam Sequel Release Fix ‘సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్ రిలీజ్ ఫిక్స్ 

0

టాలీవుడ్ సీనియర్ స్టార్ నటుడు విక్టరీ వెంకటేష్ హీరోగా వరుస విజయాల సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మీనాక్షి చౌదరి, ఐశ్వరరాజేష్ హీరోయిన్స్ గా ప్రముఖ దిగ్గజ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన లేటెస్ట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం. 

నిర్మాత దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీకి భీమ్స్ సిసిలోరియో సంగీతం సమకూర్చారు. కీలకపాత్రల్లో వీకె నరేష్, వీటీవీ గణేష్, పృథ్వి, సాయికుమార్ తదితరులు నటించారు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయి అతిపెద్ద సంచలన విజయం సొంతం చేసుకున్న సంక్రాంతికి వస్తున్నాంతో నటుడిగా తన మార్కెట్ ని మరింతగా పెంచుకున్నారు వెంకటేష్. 

త్వరలో తన తదుపరి సినిమాలు చేసేందుకు సంసిద్ధమవుతున్నారు వెంకటేష్. అయితే విషయం ఏమిటంటే నిన్న జరిగిన ఈ మూవీ యొక్క సక్సెస్ మీట్ లో భాగంగా సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ అయిన మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం మూవీ రిలీజ్ అనౌన్స్ చేయబడింది. 

దాని ప్రకారం ఈ మూవీని 2027 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. మరి మంచి క్రేజీ కాంబినేషన్ తో రూపొందుతున్న ఈ సీక్వెల్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో అనంతరం ఏ స్థాయి విజయవంతం అవుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్ళు వెయిట్ చేయక తప్పదు. 

Ntr Neel Movie Shoot Begins సెట్స్ మీదకి ఎన్టీఆర్ – నీల్ మూవీ

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ మూవీ దేవర పార్ట్ 1. గత ఏడాది సెప్టెంబర్ లో మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన దేవర పార్ట్ 1 మూవీ అద్భుత విజయం అందుకుని నటుడిగా ఎన్టీఆర్ క్రేజ్ ని రేంజ్ ని మరింతగా పెంచింది. 

ఇక ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ నటుడు హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీ చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ మూవీపై అందరిలో చాలా అంచనాలు ఉన్నాయి. ఇక తాజాగా ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో చేయనున్న సినిమా యొక్క షూటింగ్ ప్రారంభానికి సిద్ధమైంది. 

అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మూవీ వచ్చే సోమవారం సెట్స్ మీదకు వెళ్లనుంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో గ్రాండ్ లెవెల్ లో నిర్మించనున్న ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా కీలకపాత్రలో మలయాళ నటుడు టోవినో థామస్ కనిపించన్నట్లు చెబుతున్నారు. 

రానున్న రోజుల్లో ఈ మూవీకి సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ రానుంది. కాగా ఈ మూవీని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే అది చాలావరకు సాధ్యమయ్యే అవకాశం కనపడట్లేదు. ఈ విషయమై టీం నుంచి అఫీషియల్ గా వివరణ రావాల్సి ఉంది.

Thandel Passed that Test ఆ టెస్ట్ లో పాసైన ‘తండేల్’

0

టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్య హీరోగా అందాల కథానాయిక సాయి పల్లవి హీరోయిన్ గా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై యువ నిర్మాత బన్నీ వాసు గ్రాండ్ లెవెల్ లో నిర్మించిన తాజా యాక్షన్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ మూవీ తండేల్.

ఈ మూవీకి చందు మండేటి దర్శకత్వం వహించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. మొదటి నుంచి అందరిలో మంచి అంచనాలు ఏర్పరచిన తండేల్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది.

ఇక ఈ మూవీ ప్రస్తుతం మంచి కలెక్షన్ తో బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా నిన్నటి సోమవారం టెస్ట్ లో పాసైన తండేల్ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేసింది. ఇక ఈ మూవీ ఓవరాల్ గా నాలుగు రోజుల్లో రూ. 61 కోట్లకు గ్రాస్ ని అలానే రూ. 34 కోట్ల షేర్ ని సొంతం చేసుకుంది.

అక్కడక్కడ పలు ఏరియాల్లో బ్రేకీవెన్ సాధించిన ఈ మూవీ ఓవరాల్ గా చాలా ఏరియాల్లో బ్రేకీవెన్ తో పాటు కొద్దిపాటి లాభాలు ఆర్జించే అవకాశం కనపడుతోంది. మరి తండేల్ ఓవరాల్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.

​Thandel Underperformance in America అమెరికాలో ఢీలాపడ్డ ‘తండేల్’ 

0

​యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్ యాక్షన్ ఎమోషనల్ పేట్రియాటిక్ మూవీ తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించారు.

ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన తండేల్ మూవీ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది. ఈ మూవీలో రాజు, సత్య పాత్రల్లో నటించిన చైతన్య, సాయి పల్లవి ఇద్దరు కూడా తమ తమ అద్భుత పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నారు. 

అలానే దర్శకుడు చందు మండేటి తెరకెక్కించిన విధానం కూడా అందర్నీ ఎంతో అలరిస్తోంది. ఇక తండేల్ మూవీ మనదేశంలో బాగానే ఆడుతున్నప్పటికీ అమెరికాలో మాత్రం ఆశించిన స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోతోంది. నిజానికి ఈ మూవీకి వచ్చిన టాక్ కి ఈపాటికి 1.5 మిలియన్లు అర్జించాల్సి ఉండగా ఇంకా 700కె మాత్రమే నిలిచి ఉంది ఈ సినిమా.

మరి అతి త్వరలో ఈ మూవీ 1 మిలియన్ మార్కు అందుకుంటుందో లేదో తెలియాలి అంటే ఈ వీకెండ్ వరకు వేచి చూడాలి. ఇక ఓవర్సీస్ మొత్తం కలుపుకొని నాలుగు రోజుల్లో తండేల్ మూవీ 950కె మాత్రమే కలెక్షన్ సొంతం చేసుకుంది. 

Did Anil Ravipudi hit a Hattrick అనిల్ రావిపూడి హ్యాట్రిక్ కొడతారా ?

0

తొలిసారిగా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ సినిమా ద్వారా టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు అనిల్ రావిపూడి. ఆ మూవీతో పెద్ద విజయం అందుకున్న అనిల్ అక్కడి నుంచి వరుసగా పలు సినిమాలు చేస్తూ కొనసాగారు.

ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం మూవీ భారీ విజయం అనిల్ కి దర్శకుడిగా మరింత విపరీతమైన క్రేజ్ తీసుకువచ్చింది.

ఇక కెరీర్ పరంగా ఏ ఒక్క అపజయం లేని దర్శకుడిగా దిగ్విజయంగా కొనసాగుతున్న అనిల్ రావిపూడి రానున్న 2026 సంక్రాంతి కానుక మెగాస్టార్ చిరంజీవితో మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు రానున్నారు.

అనంతరం 2027 సంక్రాంతికి ఇటీవల వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ గా మళ్లీ సంక్రాంతి వస్తున్నాం అనే మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు రానున్నారు.

మొత్తంగా ఈ సంక్రాంతికి ఒక హిట్టు కొట్టిన అనిల్ త్వరలో రానున్న రెండు సంక్రాంతిలకు కూడా విజయం అందుకుని హ్యాట్రిక్ నమోదు చేస్తారో లేదో చూడాలి. కాగా చిరంజీవి, అనిల్ మూవీ సమ్మర్ లో పట్టాలెక్కనుంది. భీమ్స్ సిసిలోరియో సంగీతం అందించనున్న ఈమూవీని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించనున్నారు.

RC 16 Title Fixed RC 16 టైటిల్ ఫిక్స్ ?

0

​మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా ఇటీవల దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన పాన్ ఇండియన్ మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా మంచి అంచనాలతో రిలీజ్ అయింది.

అయితే ఈ మూవీ అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీని అనంతరం ప్రస్తుతం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు తో తన నెక్స్ట్ మూవీ చేస్తున్నారు రాంచరణ్. ఈ మూవీలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలపై వెంకట సతీష్ కిలారు దీనిని ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్న ఈ మూవీ యొక్క షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఇక లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ న్యూస్ ని బట్టి ఈ మూవీ పవర్ క్రికెట్ నేపథ్యంలో సాగుతుందట. 

అలానే ఆకట్టుకునే కథనాలతో దర్శకుడు బుచ్చిబాబు దీనిని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ ఆడియన్స్ నీ విపరీతంగా ఆకట్టుకుంటాయని చెప్తున్నారు. అలానే ఈ మూవీకి కుస్తీ క్రికెట్ అలానే పవర్ క్రికెట్ అనే పేర్లు కలిసి వచ్చేలా ఫైనల్ గా ఒక టైటిల్ ని త్వరలో ఫిక్స్ చేసి అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట. దానితో పాటు మూవీ యొక్క రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే ఆలోచనలో ఉందట టీమ్

Ravi Mohan – Nithya Menen’s Latest Film Streaming in Telugu

0

Kadhalikka Neramillai is the latest romantic comedy from Kollywood which was released in theaters on Pongal 2025. The OTT viewers have another new content to watch as Ravi Mohan and Nithya Menen’s latest film, Kadhalikka Neramillai is now Streaming in Telugu.

The film is streaming on the popular OTT platform, Netflix, and it is available in Tamil, Telugu, Malayalam and Hindi languages, while the Kannada version is coming soon. It received decent reviews upon its theatrical release, but did little at the box office. Now, we have to wait and see how the viewers will respond to Ravi Mohan and Nithya Menen’s latest film, Kadhalikka Neramillai.

Directed by Kiruthiga Udhayanidhi, the film is produced by Udhayanidhi Stalin’s Red Giant Movies, and it features music composed by AR Rahman and includes Vinay Rai, Yogi Babu, John Kokken, Lal, and others in crucial roles.