Home Blog Page 509

ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో కలెక్షన్ క్రాష్ అయిన ‘థగ్ లైఫ్’

0

కమలహాసన్ హీరోగా త్రిష హీరోయిన్ గా శింబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ థగ్ లైఫ్. చాలా ఏళ్ల అనంతరం కమలహాసన్ తో కలిసి మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమాని రెడ్ జెయింట్ మూవీస్, రాజ్ కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి.

నాజర్, తనికెళ్ళ భరణి, అభిరామి, మహేష్ మంజ్రేకర్ కీలక పాత్రలు చేసిన ఈమూవీకి ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించారు. అయితే ఫస్ట్ డే నుంచి నెగిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ప్రస్తుతం చాలా ఏరియాల్లో డిజాస్టర్ కలెక్షన్స్ తో కొనసాగుతోంది.

ఇప్పటివరకు కేవలం రూ.80 కోట్ల గ్రాస్ వద్ద మాత్రమే నిలిచిన తగ్ లైఫ్ మూవీ అటు తమిళనాడులో కూడా ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయట్లేదు.

మొత్తంగా తమిళనాడులో ఐదు రోజుల్లో ఈ మూవీ రు. 35 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా ఈ సినిమా నెగిటివ్ టాక్ తో దారుణంగా రన్ అవుతుంది. మొత్తంగా దీన్ని బట్టి చూస్తే ఓవరాల్ గా అనేక ఏరియాల్లో థగ్ లైఫ్ సినిమా డిజాస్టర్ కలెక్షన్లతో కమల్ కెరీర్ లో మరొక భారీ పరాజయం దిశగా కొనసాగుతుంది.

‘హరి హర వీర మల్లు’ రిలీజ్ కి సరైన డేట్స్ ఇవే 

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి కలిసి తెరకెక్కిస్తున్న తాజా సినిమా హరిహర వీరమల్లు పార్ట్ వన్. ఈ సినిమాలో బాబి డియోల్, నర్గీస్ ఫక్రి, నోరా ఫతేహి, పూజిత పొన్నాడ, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలకపాత్రలు చేస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏం రత్నం నిర్మిస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ సినిమా నుంచి ఇప్పటికే మూడు గ్లింప్స్ టీజర్లు మూడు సాంగ్స్ రిలీజ్ అయ్యి మూవీ పై ఫ్యాన్స్ లో ఆడియన్స్ లో జస్ట్ పర్వాలేదనిపించే  రెస్పాన్స్ మాత్రమే ఏర్పరిచాయి. ఇక ఈ సినిమా జూన్ 12న ఆడియన్స్ ముందుకు రావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ బ్యాలెన్స్, అనేక ఏరియాల బిజినెస్ ఇంకా పూర్తికాని కారణంగా దీన్ని వాయిదా వేశారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో జూన్ 20న కుబేర, 27న కన్నప్ప, జులై 4న తమ్ముడు, జూలై 11న ఘాటి, 25న కింగ్డమ్ సినిమాలు రిలీజ్ రెడీ అవుతున్నాయి. మరోవైపు ఆగస్టు 14న వార్ 2 తో పాటు కూలీ సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి. అదే నెల 27న రవితేజ మాస్ జాతర కూడా రిలీజ్ కానుంది. 

అలానే మిరాయ్ కూడా 5 సెప్టెంబర్ న రిలీజ్ కానుంది. మొత్తంగా రానున్న ఈ రెండు నెలలు కూడా వరుస సినిమాలతో డేట్స్ లాక్ చేయబడి ఉన్నాయి. అయితే వీటిలో జూలై 18 లేదా ఆగస్టు 1 ఈ రెండు డేట్స్ మాత్రమే హరిహర వీరమల్లు రిలీజ్ కి ఒకింత పర్ఫెక్ట్ గా అనిపిస్తున్నాయి. మరోవైపు జూలై 18 సినిమా పక్కగా రిలీజ్ ఖాయం వార్తలు కూడా ఊపు అందుకున్నప్పటికీ పక్కాగా హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అవుతుందో మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు ఆగాల్సిందే అని తెలుస్తోంది.

Accident on Sets of Ram Charan’s Production Starring Nikhil

0

The India House is a pan-India movie starring Nikhil Siddhartha as the lead, produced by Ram Charan. The film’s shooting is currently progressing. The crowd is shocked as an accident happens on the sets of Nikhil’s film.

Ram Charan could not attend the film’s launch, but he congratulated social media. Saiee Manjrekar plays the female lead in the film, set for a major release in 2025. As said above, the project faced a tragic setback due to a major accident on set on Wednesday. 

A large tank built for ocean scenes in Shamshabad suddenly ruptured, causing a flood on the set. Reportedly, multiple crew members suffered injuries, including the assistant cameraman, who sustained serious wounds. 

Accident on Sets of Ram Charan – Nikhil’s The India House – No Human Damage according to the team

Emergency teams arrived, and the shooting was stopped immediately. Nikhil took to his social media account and stated that though they lost expensive equipment in the accident, by God’s grace there was no human damage.

‘సర్ధార్ – 2’ షూటింగ్ పూర్తి

0

కోలీవుడ్ నటుడు కార్తీ హీరోగా పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కి 2022లో ఆడియన్స్ ముందుకు వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా సర్దార్. అప్పట్లో మంచి విజయం అందుకున్న ఈ సినిమాకి తాజాగా రూపొందుతున్న సీక్వెల్ సర్దార్ 2. ఫస్ట్ పార్ట్ మూవీ విజయంతో ఈ సినిమాపై అందరిలో కూడా విశేషమైన అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే ఇటీవల గ్రాండ్ గా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ మొన్నటితో మొత్తం పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాలో విలక్షణ నటుడు స్ జె సూర్య నెగిటివ్ పాత్ర చేస్తుండగా ఆషిక రంగనాథ్ అలానే మాళవిక మోహనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ ఏడాది లోనే సర్దార్ 2 ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.

అందుతున్న సమాచారాన్ని బట్టి డిసెంబర్ లో సర్దార్ 2 రిలీజ్ అవుతుందని అంటున్నారు. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి అతి త్వరలో ఒక్కొక్కటిగా కంటెంట్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ ఆడియన్స్ లో మరింత జోష్ నింపి సినిమాపై అంచనాలు మరింత పెంచేందుకు సర్దార్ తో టీం అయితే సిద్ధం అవుతుంది. మరి ఈ మూవీతో కార్తీ ఏస్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటారో చూడాలి.

నెట్ ఫ్లిక్స్ లోకి ముందుగానే రానున్న ‘థగ్ లైఫ్’

0

ఎన్నో ఏళ్ల గ్యాప్ అనంతరం లోక నాయకుడు కమలహాసన్ దిగ్గజ దర్శకుడు మణిరత్నం కలయికలో తెరకెక్కిన తాజా గ్యాంగ్ స్టార్ యాక్షన్ డ్రామా మూవీ థగ్ లైఫ్. ఈ సినిమాలో అందాల కథానాయిక త్రిష హీరోయిన్ గా నటించగా శింబు మరొక కీలకపాత్ర పోషించారు.

నాజర్, మహేష్ మంజ్రేకర్, అభిరామి, తనికెళ్ల భరణి తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చి ఫస్ట్ డే నుండే నెగటివ్ టాక్ ని మూటకట్టుకుంది. ఓవరాల్ గా ఇప్పటివరకు కేవలం రూ. 80 కోట్ల గ్రాస్ కలెక్షన్ వద్దనే కొనసాగుతున్న థగ్ లైఫ్ మూవీ డిజాస్టర్ దిశగా నడుస్తోంది.

తమిళనాడు సహా అనేక ప్రాంతాల్లో ఈ సినిమా ఆల్మోస్ట్ క్లోజింగ్ దిశగా పయనిస్తోంది. మరోవైపు ఈ సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ని కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటి సంస్థ నెట్ ఫ్లిక్స్ అతి త్వరలో ఈ మూవీని ఓటీటి  ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుందనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. వాస్తవానికి ఈ సినిమా ఎనిమిది వారాల అనంతరం ఓటిటి లో రిలీజ్ కావాల్సి ఉంది.

అయితే ప్రస్తుతం సినిమా ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో క్రాష్ అవ్వడంతో అతిత్వరలోనే దీనిని ఓటీటీలో రిలీజ్ చేయనున్నారట. దీనికి సంబంధించి త్వరలో నెట్ ఫ్లిక్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానిందని ఓవరాల్ గా ఇండియన్ 2 అనంతరం మరొక భారీ డిజాస్టర్ గా ఈ మూవీ కమల్ హాసన్ కెరీర్ లో నిలిచిందని తెలుస్తోంది.

షాకింగ్ గా ‘కుబేర’ మూవీ రన్ టైం

0

కింగ్ అక్కినేని నాగార్జున, వెర్సటైల్ యాక్టర్ ధనుష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ములు తెరకెక్కిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కుబేర. నేషనల్ క్రైస్ట్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ బాగానే రెస్పాన్స్ సంపాదించుకొని సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

ఈ మూవీ నుంచి మూడో సాంగ్ నిన్న రిలీజ్ చేశారు. ఇక తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కుబేర కి U / A సర్టిఫికెట్ అందించింది సెన్సార్ బోర్డు.

అయితే షాకింగ్ విషయం ఏమిటంటే కుబేర మూవీ ఓవరాల్ గా 3 గంటల 15 నిమిషాల 27 సెకండ్ల పాటు నిడివి కలిగి ఉంది. ఒక రకంగా ఇది అధిక నిడివి కలిగిన సినిమా అయినప్పటికీ దర్శకుడు శేఖర్ కమ్ముల మ్యాజిక్ సినిమాలో అదిరిపోతుందని చెప్తోంది టీం.

మొత్తంగా అయితే కుబేర జూన్ 20న రిలీజ్ అనంతరం ఆడియన్స్ అందర్నీ ఆకట్టుకొని భారీ విజయం అందుకోవటం ఖాయమని అంటుంది సినిమా టీం. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి

త్రివిక్రమ్ నెక్స్ట్ రెండు ప్రాజక్ట్స్ లాక్ 

0

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల హీరోయిన్ గా రూపొందిన గుంటూరు కారం మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు.

బాగానే విజయం అందుకున్న ఆ మూవీ అనంతరం ఆయన అల్లు అర్జున్ తో మూవీ చేయనున్నట్లు ఇటీవల ప్రకటన వచ్చింది. కాగా వారిద్దరి కాంబినేషన్ లో ఒక భారీ మైథలాజికల్ ఎంటర్టైనర్ ని హారికా హాసిని క్రియేషన్స్, గీత ఆర్ట్స్ సంస్థలు ప్లాన్ చేసాయి. అయితే కొన్ని కారణాల వలన అల్లు అర్జున్ దాని ప్లేస్ లో అట్లీ తో మూవీ ప్రారంభించారు.

దానితో తదుపరి తన సినిమాని వెంకటేష్ తో ప్లాన్ చేసారు త్రివిక్రమ్. ఇక ఆయన వెంకటేష్ అనంతరం జూనియర్ ఎన్టీఆర్ తో కూడా మూవీ చేయనున్నారు. ఈ రెండు సినిమాలు లాక్ అయినట్లు సితార ఎంటర్టైన్మెంట్స్, హారికా హాసిని సంస్థల నిర్మాత నాగవంశీ కన్ఫర్మ్ చేసారు.

కాగా వెంకటేష్ మూవీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ అలానే ఎన్టీఆర్ మూవీ మైథలాజికల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ రెండు ప్రాజక్ట్ అనంతరం త్రివిక్రమ్ తదుపరి మూవీ లాక్ అయితే తానే స్వయంగా చెప్తానని ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు నాగవంశీ. 

Investor Approves Dhruva Natchathiram

0

Gautam Menon and Chiyaan Vikram’s Dhruva Natchahitram has been a long-delayed film due to various reasons. The makers announced several dates, only to postpone the film. Now, the latest report says that an investor approves Dhruva Natchathiram’s release.

Gautam Menon about Dhruva Natchathiram Release

“Only after the release of the film will I do my next work.” I haven’t even signed anything in acting as well. We’ve shown the film to the investor & he said the film is good. We are sorting out the legal issues now. July/August release for sure.”

As said above, Dhruva Natchathiram has been postponed for a long time since its first announcement in 2013. After facing several financial issues, the film still awaits a theatrical release. Now, GVM brings the good news that an investor approves Dhruva Natchathiram’s release.

Dhruva Natchathiram was about to release on November 24, but it was stopped because of a court order the day before, which required him to pay 2.40 crores by 10:30 in the morning to ensure the movie could be released smoothly. 

The action-drama features Chiyaan Vikram in the lead role, while Vinayakan, Ritu Varma, Raadhika Sarathkumar, Simran, Maya S. Krishnan, and Parthiban play supporting roles. The music for the movie was composed by Harris Jayaraj.

From Mumbai to Delhi: 1win’s IPL 2025 Cricket Roadshow

0

Throughout May, 1win took the roads of India with a mission: to bring IPL 2025 thrills to the cricket fans, even in the country’s distant corners. As part of a nationwide roadshow, the brand visited multiple cities and towns on the way from Mumbai to New Delhi with a fleet of branded trucks, entertaining fan zones, and a caravan of local influencers.

Indian artists Surbhi Jyoti and Vishal Pandey joined the ride, lighting up each destination with their charm, humor, and love for cricket. Together with local influencers, they shared stories, cheered for their favorite teams, and brought smiles to thousands of fans.

“Cricket is something we all connect over, and this roadshow by 1win made that connection feel even more special. I loved seeing how excited people were when the trucks arrived—it was pure magic,” said Vishal Pandey.

Along the long road from Mumbai to New Delhi, 1win’s blue trucks made more than just a journey—they delivered the joy of watching the 2025 Indian Premier League. Each stop along the route transformed into a vibrant celebration, complete with live screenings, cricket-themed games, giveaways, and surprise celebrity visits.

In the evening, 1win turned trucks into open-air cinemas, streaming live IPL matches on big screens under the stars—free of charge for the public. This way, people without access to TVs or mobile data could join the national celebration and cheer for their heroes.

“It felt like we were on a real adventure—traveling from city to city, meeting so many amazing people, and watching cricket under the stars. I’ll never forget the smiles we saw in those villages,” added Surbhi Jyoti.

With this IPL campaign, 1win not only carried gifts but also carried a message: cricket is more than a game—it is a reason to come together and get closer as a community.

Watch how 1win turned screening into a memorable experience and moment of joy on the @1winCharity YouTube channel.

About 1win
1win.Charity is the philanthropic branch of international holding 1win, committed to sustainability and community development. Guided by the motto ‘We Care. We Share’, 1win Charity supports underserved communities around the world and focuses on humanitarian aid, recycling, and healthcare initiatives.

Contact
1win Press Office
[email protected]

Content Produced by Indian Clicks, LLC

Gopichand Steps Into Warrior Role for 7th Century Indian History-Based Film

0

Actor Gopichand’s next film’s glimpse releases today on the occasion of his birthday. Known for commercial and mass entertainers, Gopichand steps into a warrior role for a 7th-century Indian history-based film.

Director Sankalp Reddy, known for his unique storytelling and technical brilliance in films like IB 71 (set in the sky), Ghazi (set on water), and Antariksham (set in space), now ventures into this uncharted territory.

Gopichand turns a warrior for 7th Century Indian Hisotry-Based Film under Ghazi Fame Sankalp

Set in the 7th century, the film brings to life a forgotten chapter of Indian history with a visually stunning portrayal of a crucial and unexplored event. Gopichand plays a never-before-seen role, showcasing his versatility.

Gopichand 33 Birthday Glimpse

Gopichand 33 Details

After completing its first schedule in the scenic locales of Kashmir in April, the shoot has now resumed on a massive set erected in Hyderabad. The fans are excited as Gopichand breaks the routine and steps into the warrior role for the 7th-century Indian history-based film.

Produced by Srinivasaa Chitturi of Srinivasaa Silver Screen, with Pavan Kumar as the presenter, the grand historical epic, which is being mounted on a massive scale with a high budget, is progressing with its shoot.