Home Blog Page 2154

మైత్రీ మూవీ మేకర్స్ ను ఇరకాటంలో పెడుతున్న చిరంజీవి – బాలయ్య

0

మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది. నవీన్ యెర్నేని మరియు వై రవిశంకర్‌ల నేతృత్వంలోని ఈ నిర్మాణ సంస్థ చాలా తక్కువ సమయంలో భారీ బ్లాక్‌బస్టర్‌ సినిమాలను అందించింది. దాదాపు అందరు అగ్ర హీరోలు, స్టార్ట్‌లు ఈ ప్రొడక్షన్ హౌస్ ప్రయాణంలో భాగంగా ఉండటం విశేషం.

ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ తెలుగు సినిమాకి చెందిన ఇద్దరు ప్రముఖ నటులు- చిరంజీవి మరియు బాలకృష్ణలతో చిత్రాలను రూపొందిస్తున్నారు. కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో చిరంజీవి వాల్తేరు వీరయ్యలో నటిస్తుండగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య NBK-107లో నటిస్తున్నారు.

ఇలా ఒకేసారి ఇద్దరు అగ్ర హీరోలతో పనిచేయడం అనేది ఎవరైనా గొప్ప అవకాశంగా భావిస్తారు. బహుశా మైత్రీ సంస్థ వారు కూడా ఈ విషయం పట్ల ఎంతో సంతోషంగా ఉండి ఉండవచ్చు. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం.. చిరంజీవి మరియు బాలకృష్ణ ఇద్దరూ మైత్రీ సంస్థకు భారీ గందరగోళంలో పడేశారని తెలుస్తోంది.

విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఏంటంటే , ఈ ఇద్దరు అగ్ర హీరోలు తమ తమ సినిమాలను 2023 సంక్రాంతికి విడుదల చేయడానికి ఆసక్తి చూపుతున్నారట. కానీ ఒకే నిర్మాణ సంస్థ నుంచి ఒకే సమయంలో ఇలా కాంపిటీషన్లో విడుదల చేయడం అనేది ఎంత మాత్రం సరి కాదు. అటు వ్యాపార పరంగా.. ఇటు వ్యవహార పరంగా ఇది చాలా సమస్యను సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది.

అంతే కాకుండా.. ప్రభాస్ యొక్క ప్యాన్ – ఇండియా సినిమా ఆదిపురుష్ 2023 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. మరి అలాంటప్పుడు ఎంత సంక్రాంతి సీజన్ అయినా.. ఇలా మూడు పెద్ద సినిమాలు విడుదల అవ్వాలంటే చాలా కష్టం. మరి సంక్రాంతికి చిరంజీవి – బాలయ్య సినిమాలలో ఏ సినిమాను విడుదల చేస్తారో మరియు హీరోలను ఎలా ఒప్పిస్తారో చూడాలి.

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వాల్తేరు వీరయ్య మరియు NBK 107 సినిమాలు రెండింటిలోనూ శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు . వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. బాలయ్య చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

Chiranjeevi and Balakrishna put Mythri Movie Makers in dilemma

0

Mythri Movie Makers are the fastest growing production house in Tollywood at the moment. Headed by Naveen Yerneni and Y Ravi Shankar, the production house has given several blockbusters in a very short span of time. Almost all the top starts have been a part of the production house’s journey.

Now, Mythri Movie Makers are coming up with films with two of the most celebrated actors of Telugu cinema- Chiranjeevi and Balakrishna. While Chiru will be seen in Waltair Veerayya in KS Ravindra’s direction, Balayya will star in NBK 107 under Gopichand Malineni’s direction.

It is a great opportunity for any production house to work with such big names. However, both Chiranjeevi and Balakrishna have created a massive dilemma for Mythri. Reportedly, both stars are interested in going for a Sankranti 2023 release for their respective films.

Releasing their own films in completion with each other makes little commercial sense. In addition to this, Prabhas’ pan-India biggie Aadipurush has already announced their plans to release their films for Sankranti 2023. We have to see which film they will release for Sankranthi and how they will convince the heroes.

Interestingly, both Waltair Veerayya and NBK 107 co-star Shruti Haasan. Waltair Veerayya also stars Ravi Teja in a key role and has music composed by Devi Sri Prasad while SS Thaman has composed for the Balayya film.

ఎన్టీఆర్ ను మెప్పించడంలో విఫలమవుతున్న కొరటాల శివ

0

ఎన్టీఆర్ 30వ సినిమాకి కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయం సాధించడం కొరటాలకు ఎంతగానో అవసరం. అయన చివరిగా మెగాస్టార్ చిరంజీవిని ప్రధాన పాత్రలో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ముఖ్య పాత్రలో నటింపజేసిన ఆచార్య సినిమా భారీ పరాజయం పాలయింది. దాంతో ఆయన ఆశలన్నీ తర్వాత చేయబోయే ఈ ప్రాజెక్ట్‌ పైనే ఉన్నాయి.

ఇక RRR వంటి ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన జోరును కొనసాగించడానికి ఎన్టీఆర్ కూడా ఈ సినిమా మీద చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకోసం కొరటాల ప్రాజెక్ట్‌లో అనేక మార్పులు చేస్తున్నారు. కొరటాల శివ పరిస్థితి ఒక్క డిజాస్టర్ సినిమాతో పూర్తిగా మారిపోయింది. ఆచార్య కంటే ముందు అయన అటు ఆర్థికంగా, ఇటు కెరీర్ పరంగా గొప్ప స్థానంలోనే ఉన్నారు. కానీ ప్రస్తుతం మాత్రం తదుపరి చిత్రంతో ఒక విజయవంతమైన సినిమా తప్పక ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఆయన పై విపరీతమైన ఒత్తిడి ఉంది.

ఇక హీరో ఎన్టీఆర్ కూడా ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ మార్పులలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అంతే కాకుండా చర్చలలో భాగంగా స్క్రిప్టులో కొన్ని సార్లు మార్పులు చేర్పులు చేయమని కొరటాలని కోరారు. ఐతే కొరటాల శివ మాత్రం ఎన్టీఆర్‌ని మెప్పించడంలో విఫలమవుతున్నారని తెలుస్తోంది. ఇలా స్క్రిప్ట్ దశలోనే ఇంత సమయం కేటాయించడం వలన ఈ ప్రాజెక్ట్ లో జరుగుతున్న జాప్యం.. పెరుగుతున్న ఖర్చుల గురించి దర్శక నిర్మాతలు అయోమయంలో ఉన్నారట.

కొన్ని నెలల క్రితం విడుదలైన ఎన్టీఆర్ 30 మోషన్ పోస్టర్ ఎన్టీఆర్ అభిమానులకు ఎంతగానో నచ్చింది. కాగా ఆ మోషన్ పోస్టర్ వలన మార్కెట్లో సినిమాకు విపరీతమైన బజ్ కూడా ఏర్పడింది. ఎన్టీఆర్ ఇంటెన్స్ మాడ్యులేషన్ మరియు అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ మోషన్ పోస్టర్ కి హైలైట్ గా నిలిచాయి. కాగా ఎన్టీఆర్‌ అనిరుధ్ కలిసి పని చేయడం ఇదే మొదటిసారి.

ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్టు దశలో కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ.. ఈ ప్రాజెక్ట్ పై కొరటాల శివ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇండియన్ సినిమాలో ఇదొక కొత్త జానర్ అవుతుందని చాలా నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ పూర్తిగా కొత్తది పైగా ఇంతకు ముందు ఎవరూ టచ్ చేయని కాన్సెప్ట్ గా చెప్తున్నారు. మరి కొరటాల శివ ఏం మాయాజాలం చేయబోతున్నారో చూడాలి.

Trippy Theme Song Veeraa Sooraa from Nene Vasthunna Mirrors dark side of Dhanush

0

Talented actor Dhanush is gearing up for the release of Nene Vasthunna, one of the most talked movies of the year. The film has created a fair deal of buzz among fans as it features him in a new avatar.

Recently renowned producer Allu Aravind presenting the film in Telugu under the banner of Geetha Arts. So, now the anticipation and excitement raised on this thriller. Recently makers confirmed the Tamil version Naane Varuvean release date as September 29.

Now, here is an update for those looking forward to the flick. Its first single, Veeraa Sooraa, is out. The track is a treat for music lovers. ‘Veeraa Sooraa’ looks like a trippy theme track for the evil role played by Dhanush. The lyrics video shows Dhanush as an archer who is wandering alone in the wilderness.

The song gives a glimpse of the negative character he plays in the film. The lyrics for the song have been penned by Chandrabose. The dark, grim number, which has been sung by Rahul Nambiar and composed by Yuvan Shankar Raja.

The Tamil song has already got a phenomenal response from fans and now it’s time for Telugu fans to trip and addict to this chartbuster single.

The evergreen Dhanush and Sri Raghava combo are back with the upcoming film ‘Nene Vasthunna’ to cheer the movie buffs and audience. Dhanush has played dual roles in ‘Nene Vasthunna’ while Sri Raghava also appears in a special role. Elli AvrRam and Indhuja are the leading ladies of the much-awaited movie. Kalaippuli S Thanu’s V Creations bankrolled the film.

SSMB28: ఫైట్ మాస్టర్లను మార్చేసిన మహేష్ బాబు

0

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తూ.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB28 టాలీవుడ్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా చెప్పుకోవచ్చు. 12 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. తెలుగు సినీ అభిమానుల హృదయాల్లో ఈ కాంబినేషన్‌కు చాలా ప్రత్యేక స్థానం ఉంది. అందుకే సినిమాలోని అన్ని అంశాలూ ఉత్తమ నాణ్యతతో ఉండేలా ఎక్కడ కూడా పొరపాట్లు రాకుండా చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.

కాగా మహేష్ – త్రివిక్రమ్ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో సెప్టెంబర్ 12న స్టార్ట్ అయ్యింది. ఇక అక్కడ షూటింగ్ ముగించుకుని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ అవుట్ డోర్ యాక్షన్ సీక్వెన్స్ తీయడానికి సన్నాహాలు చేశారు.

కాగా ఈ షూటింగ్ షెడ్యూల్ లో భాగంగా భారీ యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరించారు. అయితే ఆ ఫైట్లు వచ్చిన తీరు పై మహేష్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. అందుకే వ్యవహారం మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడని సమాచారం.

నిజానికి చిత్ర బృందం ఈ యాక్షన్ సన్నివేశాల కోసం ఒక నెల రోజుల షెడ్యూల్ కూడా ప్లాన్ చేసింది, అయితే సూపర్ స్టార్ మహేష్ యాక్షన్ సన్నివేశాల అవుట్‌పుట్ చూసి ఫైట్ మాస్టర్లను మొత్తంగా మార్చాలని నిర్ణయించుకున్నారట.

అయన తీసుకున్న నిర్ణయంలో తప్పు లేదు. ఎందుకంటే ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు చాలా ప్రాధాన్యత ఉంటుందట. మరి అలాంటప్పుడు అన్ని విషయాల్లోనూ చాలా జాగర్తగా ఉంటేనే కదా సరైన విధంగా సినిమా తీసేందుకు వీలుగా ఉంటుంది.

కాగా ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. మహేష్ తో పాటు పూజాకి కూడా త్రివిక్రమ్ తో ఇది హ్యాట్రిక్ సినిమా కావడం విశేషం. ఇక ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించే నటీనటుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

చిత్ర నిర్మాతలైన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ గత సంవత్సరం ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించి మహేష్ అభిమానులను ఆనందపరిచారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Koratala failing to impress NTR with script changes

0

NTR30 is a make-or-break project for Koratala Siva. After the colossal failure of Acharya, a lot of hopes are riding on this project and with NTR being extra careful to continue the momentum of RRR, Koratala is making multiple changes to the project.

One disaster has changed everything for Koratala Siva. He was in a great place financially and career wise before Acharya. But now, there is enormous pressure on him to deliver. NTR is taking an active role in the script changes and is asking Koratala to revise the script at places. Koratala, on the other hand, is failing to impress the NTR. The makers of the film are in a dilemma situation about the pace of the project and rising costs.

NTR30’s motion poster which was released a few months ago has created a solid buzz in the market. NTR’s intense modulation and the background score by Anirudh Ravichander were the highlights of this motion poster. This will be Anirudh’s first collaboration with NTR.

Meanwhile, the director is quite confident of the project. He earlier said that it will be a new genre in Indian cinema. The backdrop is completely new and no one has touched it before.

RRR team’s campaign for the Oscars fails miserably

0

When SS Rajamouli’s RRR was released earlier this year, it opened up with mixed reviews but superb opening numbers. Even most of the audience has felt it was the weakest content in Rajamouli movies. At the box, office RRR did not emerge as a huge blockbuster like Baahubali much to the disappointment of RRR team.

Several buyers even faced some losses in certain territories. However, the wave of accolades started rushing in when it was released in OTT. Post this, the film was picked up by other countries’ audiences who started praising the film and really loved the presentation by Rajamouli. It was then that the team started promoting the film abroad with re-releases with an eye on the Oscars.

It is a known fact that every Oscar campaign requires major publicity and investments. The RRR team with these goals re-released the film across the USA with an aim to create a wider reach and acceptance among the jury.

However, in reality, many are asking whether the film actually deserves an Oscar. What’s so special in that movie that the RRR team aimed at the Oscars? For many, it was normal content with rich production values. Even the numbers at the box office happened only because of Rajamouli, NTR, and Ram Charan.

Vijay Deverakonda’s Liger OTT streaming date and release partner

0

Vijay Deverakonda’s Liger was a disappointing fare at the box office. The film left the makers massive losses and the trade circles were also quite unhappy about how the movie fared. Despite pan-India promotions and massive buzz, the film opened to poor reviews and couldn’t recover after the Day 1 decent openings.

Liger is now ready for its OTT release. The film will make its OTT premiered exactly one month after its theatrical release. The sports action drama will be available to stream on Disney + Hotstar from September 22nd. Liger will release in Telugu, Tamil, Kannada, and Malayalam on 22nd September. The Hindi version will release at a later date.

Of all the markets, Vijay Deverakonda’s Liger did its best is north India by collecting more than 20Cr nett and around 9Cr share. The sports action drama starred Ananya Pandey and Ramya Krishnan in key roles. Karan Johar and Puri jointly produced the film. This much anticipated pan-India project was released in Telugu, Tamil, Kannada, Hindi as well as in Malayalam. 

ఆస్కార్స్ కు ఎంపికవని RRR.. నిరాశలో తెలుగు సినీ అభిమానులు

0

RRR.. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించింది అనేది అందరికీ తెలిసిందే. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిచిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేష స్థాయిలో అలరించింది. ఇక ఈ చిత్రంలో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ ల నటనకు కూడా ఎన్నో ప్రశంసలు వచ్చాయి. హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఈ సినిమాకి ఎంతో ఆకర్షితులయ్యారు.

అంతర్జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు కలిగిన ఓటిటి ప్లాట్‌ఫాం అయిన ‘నెట్ ఫ్లిక్స్’లో ప్రపంచవ్యాప్తంగా మూడువారాలు పాటు వరసగా ట్రెండ్ లో నిలిచింది అంటే.. ఈ సినిమా అన్ని సరిహద్దులు దాటి ఎంతటి ప్రభావాన్ని చూపిందో అర్ధమవుతుంది. కాగా, ఈ సినిమా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల బరిలో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించాలని ఇటు భారతీయ ప్రేక్షకులతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు మరియు హాలీవుడ్ సినీ ప్రముఖులు, సాంకేతిక నిపుణులు కూడా ఆశించారు.

అయితే భారత ప్రభుత్వం వీటన్నిటికీ విరుద్ధంగా.. అందరి ఆశలను తలకిందులు చేస్తూ.. ఇండియా నుంచి ఆస్కార్స్ కు గుజరాతీ ఫిల్మ్ అయిన “చలో షో లాస్ట్ షో” సినిమాని ఎంపిక చేసింది. అన్నీ అర్హతలు ఉన్నా ‘ఆర్ఆర్ఆర్’ ని ఆస్కార్స్ కు ఎంపిక చేయకపోవడంతో, రాజకీయ కారణాల వల్లే ఇలా చేసారంటూ కొందరు ఆరోపిస్తున్నారు. కాగా గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ‘ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్స్’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరసలో ఉంటుంది. ఇక హాలీవుడ్ నటీనటులకైతే.. జీవితంలో ఒకసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. ఈ యేడాది మన దేశం తరుపున ఆర్ఆర్ఆర్ సినిమా ఉత్తమ విదేశీ చిత్ర కేటగిరిలో నామినేట్ అవుతుందని అందరు భావించారు. అయితే పైన చెప్పుకున్నట్లుగా ఈ విషయంలో అందరికీ నిరాశే మిగిలింది.

ఇంతకీ RRR సినిమాకు బదులు మన దేశం తరుపున ఎంపికయిన సినిమా ఏదంటే.. ‘చలో షో లాస్ట్ షో’ అనే గుజరాతీ సినిమా మన దేశం నుండి ఆస్కార్ బరిలో నిలుస్తున్నట్టు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 2023 ఆస్కార్ బరిలో మన దేశం తరుపున బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరిలో ఈ సినిమా బరిలో దిగనున్నట్టు ప్రకటించారు.

బెస్ట్ ఫిల్మ్ కేటగిరిలో ఎంపికైన ఈ సినిమాను డైరెక్టర్ నలిన్ తన చిన్ననాటి జ్ఞాపకాల ఆధారంగా తెరకెక్కించారు. అతను చిన్నపుడు సినిమాల పై ఎలా ఆకర్షితుడు అయ్యాడు. సినిమాల పై ఎలా ఇష్టాన్ని పంచుకున్నాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఎంతో హృద్యంగా తెరకెక్కించిన ఈ చిత్రం ఇపుడు మన దేశం తరుపున 2023లో ఆస్కార్ బరిలో నిలవనుంది

Mahesh Babu unhappy with SSMB28 Fight masters, takes action

0

Superstar Mahesh Babu’s SSMB 28 is one of the most prestigious projects in Tollywood. The film will see the return of Mahesh and Trivikram after 12 years. The combination holds a special place in the hearts of Tollywood fans. This is why the entire unit is taking extra care of ensuring all the elements of the film come up with top-notch quality.

The first schedule of the film went on floors last week and a heavy-duty action sequence was shot for this portion. Mahesh reportedly is extremely unhappy with the way the fights turned out and that is why he has decided to take matters into his own hands.

The team had planned for a month-long schedule but the Superstar, looking at the output of action sequences has decided to change the fight masters Anbariv altogether.

Pooja Hegde will be paired opposite Mahesh Babu while the rest of the cast details will be revealed soon. Of late, the ‘Ala Vaikunthapurramulo’ director has been mainly focussing on family entertainers. However, Mahesh has made it clear that the genre, as well as the treatment of the subject, must be different. Reportedly, the Super Star is not interested in a run-of-the-mill family entertainer.

The filmmakers, Haarika and Haasine Creations announced this project last year much to the delight of fans. SS Thaman will compose the music for this film while Navin Nooli will handle the editing duties.