Home Blog Page 2067

It’s the end of an era in Telugu cinema, All senior stars passed away

0

Telugu cinema has lost its last superstar of its golden era. All the five Superstars who ruled Tollywood and taken cinema to the hearts of masses aren’t with us now. NTR, ANR, Krishna, Shoban Babu and Krishnam Raju were the biggest superstars of their era.

Each one of them has their own individuality and personality. Their influence was beyond acting, and they were successful in politics, philanthropy etc.

NTR is the eldest of them all, but ANR is the senior most in the movie industry. They both enjoyed superstardom in the black and white era. Krishna was very much fond of NTR and met him and asked for a role.

NTR suggested him to complete graduation. Krishna later did a couple of movies in which his daring attitude in fights impressed Producer Doondi. He was offered Gudachari 116 which changed his career thereafter. There is no looking back for Krishna, who went on to become a superstar. Unfortunately, the movie industry has lost him in his 80th year.

The demise of Krishna filled Tollywood with sorrow. It has lost the last legend of Telugu film industry from 70s era. This year has seen other legend passed away from this lot. Rebel star Krishnam Raju who was known for his powerful roles, passed away recently.

Except Shoban Babu, all these superstars have established their heirs in film industry to continue their acting legacy. Mahesh Babu effectively carrying his father’s glory.

But it is a tough time for Tollywood to see all the legends leave the industry. They have always been there for industry whenever there is a conflict. They lobbied for the industry’s welfare with various governments.

It is sad to say, but Tollywood has now truly become a family without the head of the family.

ఎన్టీఆర్ – రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య మళ్ళీ చిచ్చు పెట్టిన రాజమౌళి వ్యాఖ్యలు

0

RRR సినిమా ప్రకటించినప్పటి నుండి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అభిమానుల మధ్య నిరంతరం వాదోప వాదనలు, పరస్పర ట్రోలింగ్ లతో నిరంతరం పోటీ వాతావరణం ఉంటూ వచ్చింది.

ఏ చిన్న అవకాశం వచ్చినా ఇద్దరూ పోలికలలో మునిగిపోతూ వచ్చారు. ఇక RRR సినిమా బృందం నుండి లేదా ఇతర ప్రముఖుల నుండి వచ్చిన ప్రతి మాటను కూడా భూతద్దంలో చూస్తూ అన్నిటినీ వివాదాలుగా మార్చుతూ వచ్చారు.తాజాగా రాజమౌళి చేసిన ప్రకటన ఈ అభిమానుల మధ్య మరో చిచ్చు రేపుతోంది.

ఎన్టీఆర్ మరియు చరణ్ టాలీవుడ్ అత్యుత్తమ డ్యాన్సర్లలో ఒకరు. RRRలోని నాటు నాటు పాటలో వారిద్దరూ అద్భుతంగా నటించారు. రిలీజ్ అయినప్పటి నుండి ఈ పాట ప్రపంచ వ్యాప్తంగా అత్యత్భుతమైన స్పందన తెచ్చుకుంది.

ఇటీవల వెస్ట్ లో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో ఈ పాట గురించి చర్చ జరిగినప్పుడు, జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన డ్యాన్సర్ అని అందరికీ తెలుసు, అతనికి పాట ముందు ప్రాక్టీస్ చేసే అవసరం లేదని రాజమౌళి చెప్పారు.

చరణ్ టైమింగ్‌కు తగ్గట్టుగానే ఎన్టీఆర్ నాటు నాటు కోసం సాధన చేసారన, అంతే కానీ మాములుగా అయితే తనకు ఎలాంటి ప్రాక్టీస్ అవసరం లేదని అన్నారు.

ఈ ప్రకటన వల్ల ఇప్పుడు ఇద్దరు హీరోల అభిమానులు ఎవరికి నచ్చిన అర్ధాలు వాళ్ళు తీసేసుకుని గొడవ పడుతున్నారు. ఒక వైపు ఎన్టీఆర్ అభిమానులు ఇది తమ ఆధిపత్యానికి చిహ్నంగా సంబరాలు చేసుకుంటున్నారు. రాజమౌళి ప్రకారం ఎన్టీఆర్ మంచి డ్యాన్సర్ అని చెప్పుకుంటున్నారు.

మరో వైపు, రామ్ చరణ్ అభిమానులు తమ హీరో డ్యాన్స్ సామర్థ్యాన్ని సమర్థిస్తున్నారు. మా హీరో పక్కన డాన్స్ చేయడానికి ఎన్టీఆర్ ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది అని గొప్పగా చెప్పుకుంటున్నారు.

ఈ ఇద్దరి హీరోల మధ్య ఈ ఆన్‌లైన్ ముష్టి గొడవలు కొత్తేమీ కాదు. సినిమాలోని ప్రతి ఎలిమెంట్‌ని స్కాన్ చేసి, తమ హీరోని ఎలివేట్ చేయడానికి మరియు అభిమానులచే ఇతర హీరోని ట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ చెడు ధోరణికి ఇరు వర్గాల అభిమానులు కూడా ఎంత త్వరగా ముగింపు పలికితే అంత మంచిది. అందులోనూ ప్రత్యేకించి RRR కి సీక్వెల్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఇలాంటివి అనవసరం అనే చెప్పాలి.

అంతే కానీ ప్రతి చిన్న విషయానికి అభిమానులు ఒక్కో ప్రకటనను వక్రీకరించి వివాదం చేయడం ఏమాత్రం సరైంది కాదు. RRR సినిమాని ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూలలో మెచ్చుకున్నారు. వారు దాని గురించి సంతోషించి సినిమా అంత పేరుని తెచ్చుకున్నందుకు గర్వించాలి. అలా కాకుండా నిత్యం వెర్రి తగాదాలలో మునిగితేలడం వారికి ఏ రకంగానూ మేలు చేయదు.

Rajamouli comments created a fan war again between NTR and Ramcharan fans

0

Ever since the announcement of RRR there has been constant debates, mutual trolling and a competitive environment between NTR and Ram Charan fans. Both are indulged in comparisons and each statement from the movie’s team or from other celebrities are put under magnifying lens, and they are become a source for conflicts.

Recent statement made by Rajamouli is creating yet another rift between these fan bases.

NTR and Charan are one of the finest dancers of tollywood. They both did a marvelous job in Natu Natu song of RRR. When there was a discussion about the song in an interactive session in the West, Rajamouli had said that Jr NTR is known to be a terrific dancer who hardly needs any practice beforehand.

He went on to say that NTR had to practice for Natu Natu only to match with Charan’s timing, else he wouldn’t need any sort of practice.

These statements were taken out of context by both fans, and NTR fans are celebrating it as a sign of dominance. They are claiming that NTR is a better dancer according to Rajamouli. On the other hand, Charan fans are defending their hero’s dancing abilities.

These online fistfights are nothing new between these two. Every element of the movie is scanned and being used to elevate their hero and troll the other hero by the fans. We hope this bad trend is put to end, especially when there is every chance for a sequel.

It’s not at all right on the part of fans to twist each and every statement and make it a controversy. RRR is celebrated every corner around the world. They should feel happy and proud about it. Indulging in silly fights all the time won’t do any good for them.

Pongal 2023: తమిళనాడులో విజయ్ వారిసు కంటే అజిత్ తునివుకే ఎక్కువ థియేటర్లు

0

తమిళ సినిమాలకు సంక్రాంతి/పొంగల్ సీజన్ ను రెండు అతిపెద్ద పండుగ సీజన్లలో ఒకటిగా చెప్తుంటారు. సాధారణంగా ఈ పండగ పూట రెండు పెద్ద సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడతాయి, ఈసారి తమిళ ఇండస్ట్రీలో టాప్ 2 హీరోలుగా ఉన్న తల అజిత్ మరియు దళపతి విజయ్ 2023 పొంగల్‌ బరిలో దిగుతున్నారు.

అభిమానులు ఇప్పటికే రెండు సినిమాల మధ్య పోలికలు ప్రారంభించారు. మరియు రెండు అభిమానుల మధ్య పోటీ పూర్తి స్థాయిలో ఉంది. రెండు సినిమాలు ఎన్ని స్క్రీన్లలో విడుదలవుతాయి అనే చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ముందుగా విజయ్ నటించిన వారిసు విషయానికొస్తే.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో భారీ స్థాయిలో థియేటర్లు కొల్లగొట్టెందుకు సిద్ధంగా ఉంది.

అయితే హెచ్.వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ నటిస్తున్న తునివు చిత్రానికి తమిళనాడులో ఎక్కువ థియేటర్లు లభిస్తున్నాయని అంటున్నారు తునివుతో పోల్చితే తమిళనాడు కాకుండా ఇతర ప్రాంతాల్లో వారిసుకు ఎక్కువ థియేటర్లు లభిస్తున్నాయని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. కానీ తమిళనాడులో మాత్రం తునివుకు ఎక్కువ థియేటర్లు లభిస్తున్నాయట.

ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ పిక్చర్స్ తునివు హక్కులను కొనుగోలు చేసింది. వారిసు టీమ్ మరియు రెడ్ జెయింట్ మధ్య చర్చలు జరిగాయి, కానీ ఒప్పందాలు అనుకున్నట్లు జరగలేదని తెలుస్తోంది. చివరికి ఈ సినిమా హక్కులు సెవెన్ స్క్రీన్ స్టూడియోకి వెళ్లాయి. రెడ్ జెయింట్ ప్రస్తుతం తమిళనాడులో అతిపెద్ద పంపిణీ సంస్థ. అందుకే వారిసు కంటే తునీవుకు ఎక్కువ థియేటర్లు పట్టుకుంటున్నారు.

దీంతో విజయ్ అభిమానుల్లో కాస్త ఒత్తిడి పెరుగుతోంది. వారి ప్రత్యర్థి అజిత్ చిత్రం మంచి నాణ్యత మరియు ఎక్కువ థియేటర్ల సంఖ్యని పొందుతోంది. ఈ కారణం వల్ల ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యానికి దారి తీయవచ్చు అని వారు కాస్త ఆందోళన చెందుతున్నారు.

అయితే కంటెంట్ బ్యాడ్ గా ఉంటే ఎన్ని స్క్రీన్లు ఉన్నా.. ప్రేక్షకులు మంచి సినిమానే ఎంచుకుంటారు. కాబట్టి, మొదటి కొన్ని షోలు మరియు ఓపెనింగ్ డే కలెక్షన్స్ మినహా ఈ విషయాల వల్ల పెద్దగా ప్రభావం ఉండదనే చెప్పాలి. సినిమా భవితవ్యం పూర్తిగా దానిలో ఉన్న వినోదం మీద ఆధారపడి ఉంటుంది కానీ మరేదీ కాదు.

Ajith’s Thunivu is getting more screens than Vijay’s Varisu for Pongal

0

Sankranthi/Pongal is one of the two biggest festive seasons for Tamil movies. Usually two big films compete with each other, this time Thala Ajith and Thalapathy Vijay who are the Top 2 Heroes of the Tamil Industry are going to lock horns for 2023 Pongal.

Fans have already started comparison and the competition between the two fan bases is in full force. Discussions about number of screens in which both movies will be released is the current hot topic.

Varisu starring Thalapathy Vijay is one of the two hot favorites. Directed by Vamshi Paidipalli and produced by Dil Raju, this movie is holding a lot of theaters in Telugu and Tamil.

However, Thala Ajith’s movie Thunivu directed by H Vinoth is getting more theaters in Tamil Nadu. Sources if are to be believed are claiming that Varisu is getting more theaters in other areas apart from Tamil Nadu in comparison to Thunivu. But Thunivu is getting more theaters in Tamil Nadu.

Red Giant pictures owned by Udayanidhi Stalin bought the rights of Thunivu. Discussions happened between Varisu team and Red giant, but deals were not done, and eventually the rights went to Seven screen studio. Red giant is the biggest distribution house in Tamil nadu at present. Hence they are holding more theaters for Thunivu than Varisu.

This is creating a bit of pressure on Vijay fans. Their opponent Ajith movie is getting better quality and quantity of theaters and this may lead to dominance at box office.

However, if the content is bad, no matter how many screens are present, people choose the better movie. Hence, these things won’t matter much except for the first few shows and opening day collections. The fate of the movie depends entirely on its entertainment quotient and nothing else.

సినిమాల నుండి భారీ విరామం తీసుకోనున్న ఆమిర్ ఖాన్

0

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత నిలకడగా రాణించి మోస్ట్ బ్యాంకబుల్ స్టార్ గా పేరు గాంచారు బాలివుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్. అయితే ఇటీవలే రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ చవి చూసినందు వల్ల ఆయన సినిమాల నుంచి భారీ గ్యాప్ తీసుకునే ఆలోచనలో ఉన్నారట.

నిజానికి ఆమీర్ ఖాన్ ను మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని కీర్తిస్తారు. ఆయన స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకునే విధానానికి.. ప్రేక్షకుల నాడిని సరిగ్గా అంచనా వేస్ నేర్పుకి అందరూ ఆయనను మెచ్చుకుంటూ ఉంటారు.

కానీ ఇటీవలి ఆమీర నటించిన సినిమాలు వివిధ కారణాల వల్ల డిజాస్టర్‌గా మారాయి, కానీ ఈ అసాధారణమైన ఫలితాల వల్ల కెరీర్ లో తొలిసారి అమీర్‌ లాంగ్ బ్రేక్ తీసుకోవలసి వచ్చింది.

విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో అమీర్ థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ అనే భారీ చిత్రం చేశారు. ఈ చిత్రంలో కత్రినా కైఫ్, అమితాబ్ బచ్చన్ వంటి భారీ తారాగణం ఉంది. అయినప్పటికీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది, విమర్శకులు మరియు ప్రేక్షకులు ఈ చిత్రం పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్‌ను నాసిరకంగా మార్చినట్లుగా భావించారు. ఇది అందరినీ షాక్‌కి గురి చేసింది, ఎందుకంటే అమీర్ తీర్పు మొదటిసారిగా సినిమా విషయంలో తప్పు అయింది.

ఇక ఆమీర్ నటించిన తాజా చిత్రం లాల్ సింగ్ చద్దా, ఇది హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ క్లాసిక్ నటించిన ఫారెస్ట్ గంప్ యొక్క అధికారిక రీమేక్ గా తెరకెక్కింది. నటనకు చాలా స్కోప్ ఉండటంతో పాటు ఈ సినిమా అక్షరాలా అమీర్ ఫీల్ గుడ్ స్టఫ్ తో సినిమా బాగా తీయబడింది. కొందరు నటీనటులను మిస్ కాస్టింగ్‌ చేయడం మినహా ఈ సినిమాని బాగానే తీశారు. అయితే, సినిమా మాత్రం ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించలేకపోయింది.

ఈ రెండు పరాజయాలు అమీర్ భవిష్యత్తు సినిమాల గురించి పునరాలోచనలో పడేలా చేశాయి. దాదాపు నాలుగు సంవత్సరాల పాటు సినిమాలకు విరామం తీసుకోనున్నారని, ఈలోగా ఓ రెండు సినిమాలు నిర్మించే అవకాశం ఉందని కూడా పుకార్లు షికారు చేస్తున్నాయి.

ఈ గ్యాప్ తన కుటుంబంతో గడపడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక ఇటీవలే బాలీవుడ్ ప్రేక్షకులలో ముదిరిన ఆన్‌లైన్ బహిష్కరణ ప్రచారాలు కూడా అమీర్ ఖాన్ సినిమాలకు వ్యతిరేకంగా పని చేశాయి అంటున్నారు. అందువల్లే లాల్ సింగ్ చద్దా సినిమాకు ముందు ఆమీర్ సినిమాల స్థాయిలో ఓపెనింగ్స్‌ను రాలేదు. ఇది ఖచ్చితంగా ద్వేషపూరిత ప్రచారాల కారణంగానే జరిగింది అని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయినప్పటికీ, ఈ ద్వేషపూరిత ప్రచారాలకు.. సినిమా ఫలితానికి ఏమాత్రం సంబంధం లేదని, దాదాపు అందరూ చూసే పాశ్చాత్య క్లాసిక్‌లతో ఉన్న సారూప్యత కారణంగా మరియు కంటెంట్ బలహీనంగా లేదా ఆకర్షణీయంగా లేకపోవడం వల్ల లాల్ సింగ్ చద్దా పరాజయం పాలైందనిపలువురు అభిప్రాయపడుతున్నారు.

ఆమీర్ కెరీర్ మళ్ళీ కోలుకోవాలని, మునుపటిలాగే అద్భుతమైన సినిమాలతో ఆయన ప్రకాశవంతంగా ప్రకాశించాలని ఆశిద్దాం.

Aamir khan is taking a big break from movies Because of back 2 back disasters

0

Aamir Khan is taking a long gap after seeing two back to back disasters. This Bollywood superstar is known to be the most bankable superstar of Indian cinema. He is a perfectionist and his judgement of script is regarded as the gold standard.

But his recent movies have become disasters possibly because of various reasons, this unusual dip in the career gap has forced Aamir to take a long break.

Aamir did a huge spectacle movie called Thugs of Hindustan under the direction of Vijay Krishna Acharya. The movie has ensemble cast like Katrina Kaif, Amitabh Bacchan. However, it failed at the box office, critics, and audiences felt that the movie was like a rehash of Pirates of the Caribbean rather hastily. This shocked everyone, as Aamir’s judgement has gone wrong by miles for the first time.

His latest movie is Lal Singh Chaddha, an official remake of a Tom Hanks classic Forrest Gump. The movie is literally Aamir’s kind of feel good stuff with a lot of scope for acting. The movie was well-made, and the actors did a good job overall with few miscasting. Still, the movie couldn’t attract audiences toward theaters.

These two failures making Aamir rethink about the future movies. Rumors are that he might be taking around four years of break from movies and in the meanwhile he might be producing a couple of movies.

This gap would be used to spend time with his family. The online boycott campaigns are also on fire for Aamir Khan movies, and he isn’t enjoying the same level of openings, probably due to hate campaigns.

However, many are also feeling that these hate campaigns are of no relevance at all, it’s the content that is weak or not attractive because of the similarity with western classics which are seen by almost everyone. We just hope that the star recovers, to shine bright again.

హన్సిక పెళ్లి ప్రసార హక్కులను భారీ రేటు ఇచ్చి కొనుక్కున్న ప్రముఖ ఓటీటీ సంస్థ

0

ప్రస్తుతం దక్షిణ భారత నటీమణులకు ఇది పెళ్లి సమయం నడుస్తున్నట్లుగా ఉంది. తలైవిగా ప్రేక్షకుల చేత పిలిపించుకునే హీరోయిన్ నయనతార ఇటీవల దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగగా, ఈ వేడుకకు బాలీవుడ్ మరియు కోలీవుడ్ నుంచి ప్రముఖులు హాజరయ్యారు.

ఈ ఈవెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ప్రసారం చేయబడింది. మరియు దీని కోసం సెలబ్రిటీ జంట ఓటీటీ హక్కుల రూపంలో కోట్ల రూపాయలు వసూలు చేశారు. తాజాగా మరో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ హన్సిక మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోనున్నారు. మరియు తన పెళ్లి స్ట్రీమింగ్ హక్కులను ఇప్పటికే డిస్నీ+హాట్ స్టార్ ఫ్యాన్సీ ధరకు కొనుగోలు చేసింది.

సినీ పరిశ్రమలోని హీరో హీరోయిన్లు లైమ్‌లైట్‌ని ఆస్వాదిస్తారు. ప్రతి ఒక్కరూ వారి జీవితాలను దగ్గరగా అనుసరించడానికి ఆసక్తిని కలిగి ఉంటారు, ముఖ్యంగా అభిమానులు. అందుకే, సినిమా ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలు సినిమాకి మించిన స్టార్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తారు.

వివాహాలను మన సంస్కృతిలో ఎంతో ప్రత్యేక కార్యక్రమాలుగా చూస్తారు. అవి వధూవరులకు మాత్రమే కాకుండా కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు కూడా మతాలకు అతీతంగా పండుగలుగా జరుపుకునే వేడుకలు. ఇక సౌత్ ఇండియాలో సెలబ్రిటీలను ఫ్యామిలీలా చూస్తారు.

అందువలన, వారి వివాహాలు గరిష్ట స్థాయిలో దృష్టిని ఆకర్షిస్తాయి. ఇక్కడే టీవీ ఛానెల్‌లు, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు ఈ అత్యంత ప్రత్యేకమైన ఈవెంట్‌లను ప్రసారం చేయడానికి అడుగు పెట్టాయి.

ఒక దశాబ్దం క్రితం టీవీ ఛానల్స్ మాత్రమే ఉన్న సమయంలో, ప్రముఖుల పెళ్ళిళ్ళు ప్రత్యక్ష ప్రసారం చేసేవారు. ఉదాహరణకు JR ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ పెళ్లి. సినిమా మరియు రాజకీయ ప్రముఖులు హీరోల వివాహ వేదికలను సందర్శించడం వంటి విషయాలను అయా హీరోల అభిమానులు కూడా ఆ వేడుకల లోని తేలికపాటి క్షణాలను సంతోషంగా చూశారు. మరియు ఆ జ్ఞాపకాలను ఇష్టంగా ఆస్వాదించారు.

కాలం మారింది.. ఇప్పుడు ఈ స్టార్ వెడ్డింగ్‌లు షూట్ చేయబడి, గ్లామరైజ్ చేయబడి అందమైన కంటెంట్‌ను అందిస్తున్నాయి. బాలీవుడ్‌లో మొదలైన ఈ ట్రెండ్‌ని సౌత్ సెలబ్రిటీలు కూడా ఫాలో అవుతున్నారు.

నయనతార పెళ్లికి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో భారీ డిమాండ్ వచ్చింది మరియు ఆ పెళ్ళికి నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తంలో డీల్‌ని పొందింది. ఆమె అడుగుజాడలను అనుసరించి, హన్సిక కూడా తన వివాహ ప్రసార హక్కులను డిస్నీ హాట్ స్టార్‌కి విక్రయించారు.

సాధారణంగా ప్రజల సమక్షంలో జరిగే వివాహాలను వ్యాపారీకరించే ఈ ధోరణి విమర్శకులను కూడా కలిగి ఉంది. వ్యక్తిగత ఈవెంట్‌ల సందర్భంగా తమ స్టార్‌డమ్ నుండి లాభాలను సంపాదించాలనే ఈ ఆలోచన కొంతమంది ప్రకారం సరైనది కాదు. అయితే, సెలబ్రిటీలకు వారి కీర్తే పెట్టుబడి కాబట్టి వారు వారి వ్యక్తిగత జీవితంలోని వేడుకలు కూడా ఇలా వ్యాపారంలా చేయాల్సి వస్తుంది.

Actress Hansika’s wedding streaming rights bought by a OTT Platform

0

It’s wedding time for South Indian actresses, as we know Thalaivi Nayanthara has recently married director Vignesh Shivan. Their wedding was celebrated in grand scale and celebrities from Bollywood to Kollywood attended the event.

The event was also streamed on Netflix, and for this the celebrity couple charged crores of rupees for the OTT rights. Another South Indian star heroine Hansika will be marrying in few days and the streaming rights are already bagged by Disney + Hotstar for a fancy price.

Celebrities especially of film industry enjoy the limelight. Everyone is keen to follow their lives closely, especially the fans. Hence, film industry celebrities enjoy a stardom beyond cinema.

Weddings are special events in our culture, they are like festivals across religions not only for the bride and groom but also for the family and friends. Celebrities are treated like family, especially in South India.

Therefore, their weddings attract maximum attention. This is where TV channels, OTT platforms step in to broadcast these most awaited events.

A decade back when there were only TV channels, celebrities used to telecast the live, for example JR NTR and Ram Charan wedding. Film and political personality visit the venue and fans enjoy the lighter moments in the event and cherish the memories.

Times have changed, now these star weddings are being shot and glamorized and provided as beautiful content. This trend started in Bollywood has been adopted by South celebrities.

Nayanthara’s wedding got massive demand on OTT platforms and Netflix got the deal for huge sum of money. Following her footsteps, Hansika also sold the streaming rights of her wedding to Disney + Hotstar.

This trend of commercializing the weddings which are generally done in public presence have critics as well. This idea of generating profits out of their stardom from personal events is not right according to some. However, for celebrities their fame is an investment.

Superstar Krishna Death: సూపర్‌స్టార్ కృష్ణ కన్నుమూత

0

తెలుగు సినిమా లెజెండరీ స్టార్లలో ఒకరైన సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు, నవంబర్ 15, 79 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారు. కృష్ణ అకాల మరణం యావత్ తెలుగు చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. కృష్ణ కొడుకు అయిన మహేష్ బాబు, మరియు ఆయన కుటుంబ సభ్యులకు సోషల్ మీడియాలో ఎందరో అభిమానులు మరియు ప్రేక్షకులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

నవంబర్ 14న, కృష్ణకు గుండెపోటు వచ్చి అపస్మారక స్థితిలో తెల్లవారుజామున 2 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తరువాత, ఆయన సంరక్షణ కోసం అనేక మంది వైద్యులను ఉంచారు. మరియు వారు కృష్ణ గారి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లు ఇచ్చారు.

ప్రియమైన వారందరినీ విడిచిపెట్టి ఈ దిగ్గజ నటుడు ఈరోజు ఉదయం కన్నుమూశారు. సూప‌ర్‌స్టార్ కృష్ణ‌ను కోల్పోయిన తెలుగు సినీ ప‌రిశ్ర‌మ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన అంత్యక్రియలు మరియు ఇతర సంబంధిత కార్యక్రమాల వివరాలు త్వరలో ప్రకటించబడతాయి.

ఘట్టమనేని శివ రామ కృష్ణ మూర్తి అలియాస్ కృష్ణ ఘట్టమనేని రాఘవయ్య చౌదరి మరియు నాగరత్నమ్మ దంపతులకు మే 31, 1943న జన్మించారు. కృష్ణగా ప్రసిద్ధి చెందిన ఆయన ప్రధానంగా తెలుగు సినిమాల్లో పనిచేశారు. ఐదు దశాబ్దాల కెరీర్‌లో 350కి పైగా చిత్రాల్లో నటించారు. అభిమానులు ఆయన్ను ముద్దుగా సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు.

కృష్ణ గారు ఇందిరాదేవిని వివాహం చేసుకున్నారు. మరియు తరువాత విజయ నిర్మలను కూడా వివాహం చేసుకున్నారు. విజయ నిర్మల 2019లో మరణించగా, ఇందిర సెప్టెంబర్ 2022లో తుది శ్వాస విడిచారు. ఇక కృష్ణ గారు ఐదుగురు పిల్లలకు తండ్రి; రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. రమేష్ బాబు జనవరి 2022లో మరణించారు.

1961లో కుల గోత్రాలు అనే చిత్రంలో చిన్న పాత్రతో తన కెరీర్‌ను ప్రారంభించారు కృష్ణ. తర్వాతి రెండు సంవత్సరాల పాటు సహాయ పాత్రల్లో కనిపించడం కొనసాగించారు. 1965లో తేనే మనసులు సినిమాతో కథానాయకుడిగా తెరంగేట్రం చేశారు. రెండు సంవత్సరాల తరువాత, సాక్షి ఆయనకు చాలా అవసరమైన ప్రోత్సాహాన్ని అందించింది మరియు ఈ చిత్రం తాష్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విమర్శకుల ప్రశంసలు పొందింది.

ఇక కృష్ణ పండంటి కాపురం సినిమా 1972లో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. అల్లూరి సీతారామ రాజు, సింహాసనం, గూడాచారి 116, జేమ్స్ బాండ్ 777, ముగ్గురు కొడుకులు మరియు అన్న తమ్ముడు మొదలైన సినిమాలు ఆయన సుదీర్ఘ కెరీర్ లో ఉత్తమ చిత్రాలుగా కీర్తించబడ్డాయి.

సినిమాలతో పాటు, కృష్ణ రాజకీయాల్లో కూడా భాగం అయ్యారు. మరియు 2012లో రాజకీయాలను విడిచిపెట్టారు. కృష్ణ గారు ఆ కాలంలో అత్యధిక పారితోషికం పొందిన నటులలో ఒకరుగా నిలిచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం.