Home Blog Page 2047

Tollywood: సెప్టెంబర్ 1 నుంచి తిరిగి షూటింగులు ప్రారంభం

0

తెలుగు సినిమా పరిశ్రమకు మళ్ళీ మంచి రోజులు రానున్నాయి. అన్ని సమస్యలు తీరిపోయి మళ్ళీ త్వరితగతిన గాడిన పడటానికి సిద్ధం అవుతుంది. గత మూడు వారాలుగా సినిమా షూటింగ్‌లు లేక వెలవెలబోయిన ఇండస్ట్రీ, తొందరలోనే తిరిగి రంగంలోకి దూకనుంది.

గత కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమ రకరకాల సమస్యలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిర్మాతల గిల్డ్ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు, పలు మార్గదర్శకాలను కూడా సూచించారు. అలాగే సమస్యలను కూలంకషంగా చర్చించుకుని అందరూ ఒక మాట మీదకు వచ్చిన తరువాతే సినిమాల మీద దృష్టి పెట్టాలి అనే ఉద్దేశంతో ఆగస్టు నెల ప్రారంభం నుంచి సినిమా షూటింగ్‌లను ఆపేసిన విషయమూ విదితమే.. ఇక అనుకున్నట్లుగానే గిల్డ్ సభ్యులు కొన్ని నిర్ణయాలను అమలు చేయబోతున్నారు. టికెట్ రేట్లు.. థియేటర్లలో లభించే తినుభండారాల రేట్ల దగ్గరి నుంచి .. నిర్మాణ వ్యయం, అలాగే హీరోలు మరియు నటీనటుల రెమ్యూనరేషన్లో కోత ఇలా అన్ని అంశాల మీద చర్చలు జరిపిన నిర్మాతలు చినరికి ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే షూటింగ్‌లపై ఉన్న నిషేదాన్ని ఎత్తివేశారు. ఇక పై ఏ అడ్డంకులు లేకుండా అందరూ షూటింగ్‌లు జరుపుకోవచ్చంటూ ప్రకటన చేశారు.

సెప్టెంబర్ 1 నుంచి అన్ని సినిమాల షూటింగులు తిరిగి ప్రారంభించబడతాయని నిర్మాత దిల్ రాజు చెప్పారు. అలాగే ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ జరుపుకున్న సినిమాలు, విదేశాలలో షెడ్యూల్ లు ఖరారైన చిత్రాలకు ముందుగా ప్రాధాన్యతను ఇస్తూ.. ఆ సినిమాలు మాత్రం ఆగస్టు 25 నుంచి షూటింగ్‌లను మొదలు పెట్టవచ్చని చెప్పారు గిల్డ్ సభ్యులు దిల్ రాజు.

నిర్మాతల గిల్డ్ చర్చలలో ఉన్న మరో అంశం వీపీఎఫ్ ఛార్జీలు. ఆ విషయం పైనా ఒక నిర్ణయానికి వచ్చారు నిర్మాతలు. అదేంటంటే దిల్ రాజు, అల్లు అరవింద్, యూవీ క్రియేషన్స్ మరియు ఎన్ వీ ప్రసాద్ లకు చెందిన ధియేటర్లలో నిర్మాత/ పంపిణీదారుల పై వీపీఎఫ్ చార్జీల ధరల భారం మోపబోమని ఈ మేరకు దిల్ రాజు స్పష్టంగా చేశారు.

అంతే కాదు ఇన్ని రోజుల పాటుగా నిర్మాతలందరూ చర్చించి తీసుకున్న నిర్ణయాలను ఆగస్టు 30న మరోసారి మొత్తం వ్యవహారం అంతటికీ తుది ప్రెస్ మీట్ గా నిర్వచించి వెల్లడిస్తామని దిల్ రాజు పేర్కొన్నారు. మొత్తానికి అన్ని సమస్యలు తీరిపోయి పరిశ్రమ మళ్ళీ క్రమ పద్ధతిలో అన్ని పనులు నడిచే దిశగా అడుగులు వేయడం ఎంతో అనందకరం.

రేపే ప్రభాస్ – మారుతి సినిమా పూజా కార్యక్రమం

0

బాహుబలి సీరీస్ తరువాత హీరోగా ప్రభాస్ ఒక్కసారిగా సూపర్ స్టార్ డం ను అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల జాబితా కూడా భారీ బడ్జెట్ తో కూడుకున్నవి కావడం విశేషం. అయితే వరుసగా భారీ ప్రాజెక్ట్ లపై పని చేసిన ప్రభాస్.. కాస్త రిలీఫ్ కోసం మారుతితో ఒక రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ తీయాలనే ఆలోచనతో మారుతి తో సినిమాకు సై అన్నారు.

ఇక పైన ఉదహరించిన ప్రభాస్ భారీ సినిమాల్లో మొదటగా రాబోయే చిత్రం ఆదిపురుష్.. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకుని గ్రాఫిక్స్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక సాలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ రెండు సినిమాల షూటింగ్ లో ప్రభాస్ ఒకేసారి పాల్గొనబోతున్నారని సమాచారం.

ఈ సినిమాలు మాత్రమే కాకుండా అర్జున్ రెడ్డితో అందరి దృష్టినీ ఆకర్షించిన సందీప్ వంగాతో స్పిరిట్ అనే సినిమాను ప్రకటించారు. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ తో యానిమల్ సినిమాను పూర్తి చేసిన తరువాత సందీప్ ప్రభాస్ తో సినిమా మొదలు పెట్టనున్నారు. వీటితో పాటు మారుతి కాంబినేషన్లో కూడా సినిమాను ప్రభాస్ సిద్ధం చేశారు.

కాగా మారుతితో చేయబోయే సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. అయితే రాజా డీలక్స్ టైటిల్ గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాజా డీలక్స్ టైటిల్ వెనుక ఎలాంటి కథ ఉందోనని ప్రభాస్ అభిమానులు కొందరు అసక్తి తో ఉంటే.. మరి కొందరు మాత్రం అసలు భారీ ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తూ మధ్యలో మారుతితో సినిమా ఎందుకు అనే అభిప్రాయంలో ఉన్నారు. పైగా తాజాగా మారుతి దర్శకత్వంలో వచ్చిన పక్కా కమర్షియల్ సినిమా డిజాస్టర్ అవడంతో మరింత ఆందోళనలో ఉన్నారు ప్రభాస్ అభిమానులు.

మారుతి మాత్రం ఈ సినిమాని ఒక సువర్ణ అవకాశంగా భావిస్తున్నారు. ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. హర్రర్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఒక థియేటర్ కు కూడా ప్రత్యేక పాత్ర ఉంటుందట. ఆ థియేటర్ కు హీరో పాత్రకు ఆసక్తికరమైన సంబంధం ఉంటుందట.

ప్రభాస్ ఇమేజ్ కి భిన్నంగా ఈ సినిమా ఉంటుందట. ప్రభాస్ ను కొత్తగా చూస్తారని.. ప్రభాస్ అభిమానులకు నచ్చే విధంగా ప్రభాస్ ఈ సినిమా లో కనిపిస్తారని వార్తలు వస్తున్నాయి.

కాగా రేపే ఈ సినిమాకి సంభందించిన పూజా కార్యక్రమాలు జరుపుకుని సినిమాను మొదలు పెడతారని సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ ఇటలీలో ఉన్నందున ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కావటం లేదట. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దానయ్య నిర్మించబోతున్నారు.. ప్రభాస్ కు జోడీగా మలయాళీ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ నటించబోతున్నారని వార్తలు వచ్చినా.. ఆ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు.

అలాగే ఇటీవల కార్తీకేయ 2 వంటి భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్న పీపుల్స్ మీడియా ఫాక్టర్ సంస్థ ఈ సినిమాకు రెండో నిర్మాణ సంస్థగా వ్యవహారించనున్నారట.

స్టార్ హీరోగా నిరూపించుకుంటున్న విజయ్ దేవరకొండ

0

విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ ల కాంబినేషన్లో వస్తున్న లైగర్ చిత్రం భారీ అంచనాల మధ్య రేపు విడుదలవుతోంది. ప్రేక్షకులు మరియు విజయ్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందిన లైగర్ విడుదలకు కేవలం ఒక రోజు మాత్రమే మిగిలి ఉంది, ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్‌ ట్రెండ్ చూస్తుంటే మటుకు చాలా అద్భుతంగా ఉన్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాదిన కూడా బుకింగ్‌లు అద్భుతంగా ఉన్నాయి.

గత కొన్ని నెలలుగా, విజయ్ దేవరకొండ మరియు లైగర్ బృందం ప్రచార కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పలు ట్రోల్స్ మరియు మీమ్ పేజీలు లైగర్ సినిమాని బాగా ఉపయోగించుకున్నాయి. లైగర్ బడ్జెట్, సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ మొదలగు అంశాల పై భారీగా ట్రోలింగ్ జరిగిందన్న మాట వాస్తవం. అయితే అవేవీ లైగర్ చిత్ర బృందం ఆత్మ విశ్వాసాన్ని మాత్రం దెబ్బతీయలేక పోయాయి.

ఇటీవలే, హీరో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా 200 కోట్ల మార్క్ ను చేరుకున్న తర్వాత మాత్రమే బాక్సాఫీస్ నంబర్లను లెక్కించడం ప్రారంభిస్తానని బహిరంగంగా చెప్పారు. ఈ స్టేట్మెంట్ ను కొందరు ఆత్మ విశ్వాసానికి చిహ్నంగా భావించగా, కొందరు మాత్రం విజయ్‌ మాటలను అతి విశ్వాసంతో చేసినవి అని ట్రోల్ చేసారు.

కానీ ఇప్పుడు లైగర్ సినిమా యొక్క అడ్వాన్స్ బుకింగ్‌లు, ముఖ్యంగా హిందీ వెర్షన్ కు జరుగుతున్న బుకింగ్స్ చూస్తుంటే, సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వర్గం ముక్కున వేలేసుకోవడం ఖాయం. లైగర్ సినిమా బుకింగ్‌లు అందరి అంచనాలకు మించి ఉండటమే కాకుండా.. విజయ్ దేవరకొండ ఎదుగుతున్న స్టార్‌డమ్ మరియు క్రేజ్‌కు రుజువుగా చెప్పవచ్చు.

పూరి జగన్నాధ్ మరియు విజయ్ దేవరకొండల క్రేజీ కాంబినేషన్లో వస్తున్న లైగర్ ఇటీవలి కాలంలో అత్యంత భారీ క్రేజ్ తో వస్తున్న సినిమాగా పేర్కొనవచ్చు. ఈ చిత్రంలో రమ్య కృష్ణన్, అనన్య పాండే ముఖ్య పాత్రల్లో నటించారు. మరియు మైక్ టైసన్ ఒక ముఖ్య అతిధి పాత్రలో నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై కరణ్ జోహార్, పూరి కనెక్ట్స్ పై పూరి జగన్నాథ్ – ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

Finally director Puri Jagannadh responds on a movie with Mahesh babu

0

Puri Jagannadh is all geared up for the release of his upcoming film Liger. The movie is the most ambitious project of the ace director’s career and he has put his everything- both creatively and financially into the movie.

While the director is busy with Liger promotions, he answered a question about his plans to work with Superstar Mahesh Babu again. Puri and Mahesh combo has given the industry memorable films like blockbuster ‘Pokiri’ and sensational gangster drama ‘Businessman’. Mahesh’s terrific performance and Puri’s out-of-the-box writing made these two movies iconic.

Puri said, that there is terrific scope in Mahesh’s character from Businessman and a sequel can definitely be made. Similarly, even Pokiri can be made into a sequel and he had this thought way back in the early 2010s. However, since Mahesh was busy back then, it couldn’t materialise.

Meanwhile, Liger is creating massive wave at the box office. The advance bookings across the territories have been terrific. This Vijay Deverakonda starter has already grossed Rs 3 crores from Hyderabad box office in terms of advance bookings.

The sports action drama also stars Ananya Pandey and Ramya Krishnan and will release on 25th August. Karan Johar and Puri Jagannadh are jointly producing the film. It will release in Telugu, Tamil, Kannada, Hindi as well as in Malayalam. 

Karthikeya 2 Is Heading Towards 100 Crore Mark At The Box Office

0

Karthikeya 2’s dream run in theatres is proving to be truly magical. A film made on a meager budget of 20-30 crores has created a Hungama at the box office and shattered many records along the way. After a decent opening day, the film has only been collecting more and more money at the box office.

Even after 2 weeks, the film is super steady at the box office. It has already crossed 70 crores gross including the Hindi version and is marching swiftly towards the 100 crore mark. It is already Nikhil’s highest by a huge margin but if it reaches 100 crores, it will be the highest ever for a non-tier 2 hero.

The film has performed exceptionally well in the two Telugu states as well as in the North belt. In addition to that, it has crossed the $1M+ mark in the USA, the highest ever for a non-tier 2 hero. These are truly impressive numbers for a relatively low-key actor like Nikhil. He has always been experimenting with his films and it is great to see his success bear fruit in the form of an enormous blockbuster.

Karthikeya 2 is also backed by stellar performances from Anupama Parameswaran, Srinivas Reddy, and Harsha. Anupam Kher’s divine performance cannot be disregarded for the success of the Hindi version of the film also. Chandoo Mondeti is the director of the film and Abishek Agarwal Arts produced the movie. Kaala Bhairavaa is the music director.

Film Chamber Guidelines For Movie Shootings; Tollywood Is Back To Sets

0

Owing to the treacherous month of July for the Telugu Film Industry, the Telugu Film Chamber took the decision of stopping the shooting of films until a suitable solution was found. But thanks to an extraordinary August for Tollywood, the Film Chamber has taken the decision to remove the ban on shootings.

After continuous disasters in the month of July, things looked very bleak for producers, distributors, and exhibitors alike. But, August has been a complete turnaround, leading to massive profits for all the parties involved.

Sita Ramam, Bimbisara, and the recent blockbuster Karthikeya 2 have all restored faith in the industry. The solution was very simple, make good content and entertain the audience. If the audiences are entertained, the film will rake in massive profits at the box office.

The decision to remove the ban on shootings will be effective from September 1st. But, the Film Chamber is accepting emergency proposals from August 25th itself. The emergency proposals will be granted for films with tight deadlines and schedules.

Moreover, all the theatres belonging to Dil Raju, Geetha Arts, UV Creations, and NV Prasad, will not charge any Virtual Printing Fee costs from distributors/exhibitors. Plans are being made to convince the other distributors as well. The final press meet regarding this issue will be held on August 30th.

Vijay Deverakonda Is No More A Tier 2 Hero; Enters Tier 1 With Liger

0

With just a day left for the release of Vijay Deverakonda’s much anticipated Pan-Indian project Liger, the advance bookings are highly promising. The bookings are not only phenomenal in the two Telugu states but also in the North belt as well.

Over the last few months, Vijay Deverakonda and the team of Liger have been the subject of trolls and meme pages. There has been heavy trolling on the budget of Liger, the pre-release business of the film, and so on.

Just recently as well, Vijay openly stated that he would only start counting the box office numbers after the 200-crore mark. While some saw this as a sign of confidence, some were trolling Vijay, calling him “arrogant” and “overconfident”.

But now, looking at the advance bookings of Liger, especially the Hindi version, it just proves the social media trollers wrong. The bookings are beyond everyone’s expectations and yet again are proof of Vijay’s stardom and craze.

It looks like this wild combination of Puri Jagannadh and Vijay Deverakonda has worked out really well. The film also stars Ramya Krishnan, Ananya Pandey, and Mike Tyson in a cameo appearances. Karan Johar has produced the film under the Dharma Productions banner.

Everything you need to know about Bigg Boss 6 Telugu

0

Bigg Boss Telugu debuted on OTT recently and the Telugu audience is already looking for contestants to appear on Bigg Boss Telugu. Fans of the Telugu version of Bigg Boss are actively guessing the identities of the contestants. The following are some of the potential contestants for Bigg Boss 6 in Telugu.

Bigg Boss 6 Telugu

The fifth season of Bigg Boss Telugu has concluded, and as everyone knows, the most popular show in the world is about to return for a sixth season.

The promo for Bigg Boss Season 6 has just been released, and Nagarjuna will be hosting the new season just as he did the previous five. As usual, the promo has generated twice as much interest as the previous one did, and many Bigg Boss fans have been waiting to learn when the show will air and who will be competing.

Bigg Boss Telugu Premeire Date

Bigg Boss Telugu 6 is scheduled to air on September 4, 2022, barring any unforeseen delays. The show is currently in its pre-production stage.

Bigg Boss 6 Telugu Contestants List (Expected)

As the premiere date of Season 6 of Bigg Boss Telugu approaches (September 4, 2022) viewers have been wondering who will be competing on the show. No official contestant list has been released as of yet, but there has been much speculation based on who is expected to participate.


Bigg Boss Season 6 will feature a total of 15 contestants, and it’s interesting to note that Anchor Shiva will likely host a Bigg Boss Buzz. We present the anticipated Bigg Boss contestant list, as the official cast has not yet been revealed.

  1. Anchor Udaya Bhanu
  2. Neha Chowdary
  3. Chalaki Chanti
  4. RJ Surya
  5. Anchor Pratyusha
  6. Nikhil
  7. Sirhan
  8. Singer Mohana Bhogaraju
  9. Nandu
  10. Varshini
  11. Bharath(Child Artist)
  12. Sravanthi Chokkarapu
  13. Ajay
  14. Poppy master
  15. Sanjana Chowdary

Nagarjuna Remuneration for Bigg Boss Telugu 6

Nagarjuna reportedly made Rs 12 lakhs per episode in his first season (reason No. 3). During the fourth season, he was paid between Rs 12 and 14 lakh per episode. According to reports, he charged a whopping Rs 12cr for the entire season of Bigg Boss Telugu 5.
Nagarjuna’s upcoming brand new season will likely cost more than Rs 12 crore, given the aforementioned figures. His salary details are currently unknown.

Bigg Boss 6 Telugu Voting Process

Bigg Boss Telugu polls viewers weekly. In this game, competitors nominate new candidates each week. Each of these contestants will be up for grabs in the voting. As part of the Process, the Bigg Boss contestant who received the fewest votes this week will be booted off the show. Therefore, every week there will be a winner and a loser.

How to Vote Online

Fan pages held public opinion polls about for bigg boss 6 telugu voting. One can vote for the Telugu version of Bigg Boss 6 using the Google Chrome web browser. That can be done without downloading the Hot Star app. You’re good to go as long as you can get online.

  • Open your preferred web browser on your phone, tablet, or computer.
  • Simply type “Bigg Boss Telugu Vote” into the “google.co.in” search engine to see the results.
  • Every week, Google now mechanically displays a list of all the nominees for the relevant awards show.
  • Cast your ballot this weekend to save your favorite contestant from elimination.
  • The deadline for ballots to be counted is Friday at midnight.

Bigg Boss 6 Telugu Elimination List

The sixth season of Bigg Boss Telugu is scheduled to premiere on September 4, 2022.2 Everyone who watches Bigg Boss regularly knows that a housemate is eliminated each week based on viewer votes.

Bigg Boss 6 Telugu Voting Process

In this show, you have the opportunity to vote for your favourite contestant in two different ways officially conducted by the show makers.

Hotstar Method

  • Before you do anything else, make sure you have the Hotstar app downloaded on your mobile device.
  • Put in your phone number to set up a profile.
  • The sixth season of Bigg Boss in Telugu can be accessed by typing the title into the site’s search bar.
  • If you click the logo for Bigg Boss Telugu Season 6, a voting button will appear below it. To vote, select your preferred contestants by clicking on them, then tapping their image ten times.

Missed Call  Method

  • Each participant will be assigned a separate mobile phone number.
  • You only need to call your participant’s mobile number.
  • After missing the call and getting yourself cut, you have ten votes to cast.

Bigg Boss 6 Telugu TRP Ratings

Even though Bigg Boss 5 has generated strong TRP so far in comparison to previous seasons, its Telugu TRP of around 18.5 was among the highest of any Telugu television program ever. Bigg Non-Stop was a smashing success, so this season of Bigg Boss is likely to have the highest TRP ever.

నిర్మాతలకు ఇబ్బందులు తెచ్చిన OTT సంస్థల కొత్త నిర్ణయం

0

కొన్ని వారాల క్రితం టాలీవుడ్ నిర్మాతల గిల్డ్ ప్రస్తుతం జరుగుతున్న సినిమా షూటింగ్‌లను కొద్ది రోజులు నిలిపివేసి మళ్ళీ బంద్ ను విరమించుకున్నారు. కరోనా తరువాత పరిశ్రమలో నెలకొన్న సమస్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు తెలిపారు. అందుకు పరిష్కారంగా క్యారెక్టర్ ఆర్టిస్టుల పారితోషికం తగ్గింపు, మరియు ఓటిటి విడుదల పరిధి పెంపు వంటి నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా చెప్పారు. అలాగే అన్ని సినిమాలు బాక్సాఫీస్ విజయాన్ని నమోదు చేయడానికి తెలుగు సినిమా నిర్మాతలు అందరూ సమిష్టిగా బడ్జెట్‌ను తగ్గించాలని నిర్మాతల సంఘం భావించింది. స్టార్ హీరోలు, దర్శకుల పారితోషికాన్ని తగ్గించడం ఒక్కటే మార్గమని యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ దిల్ రాజు పేర్కొన్నారు. అయితే ఈ విషయం పై ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వటం జరగలేదు.

ఇటీవలే సమ్మె విరమిస్తూ నిర్మాతల సంఘం కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. ఓటిటి విడుదల యొక్క వ్యవధిని ఎనిమిది వారాలకు పొడిగించాలని మేము నిర్ణయించుకున్నాము. ఇకపై, చిత్ర నిర్మాతలు అందరూ ఈ నియమానికి కట్టుబడి ఉంటారు. అంతే కాక ఎవరూ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించే ప్రశ్నే లేదని దిల్ రాజు తెలిపారు. అలాగే ఇప్పటికే ఉన్న సినిమా తాలూకు ఒప్పందాలను మాత్రం కొనసాగిస్తున్నామని, అంతగా అవసరమైతే, కొత్త నిభందనలు వెంటనే అమలులోకి వచ్చే విధంగా ఒప్పందం తాలూకు షరతులను మారుస్తామని దిల్ రాజు అన్నారు.

అయితే, ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లు నిర్మాతల నిర్ణయాలతో పూర్తిగా ఏకీభవించినట్లు కనిపించడం లేదు. దాంతో వారు తమ వైపు నుంచి ప్రత్యామ్నాయ దారిని కూడా ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లు నిర్మాతలను సినిమాకు నేరుగా ఓటిటిలో కాకుండా ఖచ్చితంగా ముందుగా థియేటర్‌లలోనే విడుదల చేయాలని కోరినట్లు సమాచారం. ఆ తరువాత ఆయా సినిమాల ఫలితం ఆధారంగా వారు ఒప్పందం రేటును సర్దుబాటు చేయబోతున్నారట. ఓటిటి సంస్థల ఈ కొత్త ప్రతిపాదనతో నిర్మాతలు ఏమాత్రం సుముఖంగా లేరని వార్తలు వస్తున్నాయి.

అయితే ఇక్కడ ఓటిటి సంస్థలను తప్పు బట్టడానికి ఏమీ లేదు. కరోనా నేపథ్యంలో నేరుగా వారి ప్లాట్ఫారం లలో సినిమాలు విడుదలయిన కారణంగా అప్పుడు అధిక ధరకు సినిమాలను కొన్నా బాగానే గిట్టుబాటు అయ్యాయి. అంతే కాకుండా మూడు, నాలుగు వారాల్లోనే సినిమాలు ఓటిటి లోకి వచ్చేయడం కూడా వారికి కలిసి వచ్చింది. ఇప్పుడు నిర్మాతలు ఖచ్చితంగా ఎనిమిది వారాల గడువు నిబంధన విధించడంతో ఓటిటి సంస్థలు కూడా తమ రేట్లు తగ్గించడంలో న్యాయం లేకపోలేదు.

Tollywood Producers upset with OTT Platforms decision

0

A few weeks ago Tollywood producers’ collective decided to bring a halt to ongoing film shoots. The producers’ association felt TFI collectively needs to reduce the budget to register box-office success. Dil Raju, the president of the Active Telugu Film Producers Guild claimed that the only way to cut down on the budget is by slashing the remunerations of star heroes and directors.

Recently, the strike was called off and certain orders were passed by the producer’s association. “We have decided to extend the window period of OTT release to eight weeks. Hereafter, all the filmmakers will adhere to this rule and there is absolutely no question of flouting the agreement. We are also pursuing the existing agreements and if need be, we will change the terms and conditions with immediate effect,” said Dil Raju.

However, the OTT platforms don’t seem to be in complete agreement with this declaration and they have proposed an alternative. OTT Platforms are asking the Producers to have a theatrical release and based on the movie result they are going to adjust the final digital rate. This plan hasn’t gone down well with the Tollywood producers and it now needs to be seen what final decision is now taken.