Home Blog Page 2048

తన తండ్రి కృష్ణ గారి గురించి ఎమోషనల్ నోట్ రాసిన సూపర్ స్టార్ మహేష్

0

నటనలో తన తండ్రికి సరైన వారసుడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయన మంచి నటుడే కాదు, మచ్చలేని వ్యక్తిత్వం కూడా. ఐతే ఆయన తన భావోద్వేగాలను బహిరంగంగా చూపించడానికి ఇష్టపడరు, అయినప్పటికీ, ఆయన తన ట్విట్టర్‌లో తన తండ్రి మరణం తర్వాత తను పొందుతున్న పరివర్తన గురించి ఒక లేఖను రాశారు. ఆ లేఖ అందరినీ కదిలిస్తోంది.

“మీ జీవితం గొప్పగా సాగింది. మీ నిష్క్రమణ కూడా అంతే గొప్పగా జరిగింది. అదంతా మీ గొప్పతనం. జీవితం చివరి వరకూ ధీశాలిగా, ధైర్యసాహసాలు కలబోసిన వ్యక్తిగా జీవించారు. ధైర్యసాహసాలు మీ స్వభావం. నా స్ఫూర్తి, నా ధైర్యం నేను చూసినదంతా మీతోనే వెళ్లిపోయాయి. అదేంటో, గతంతో పోలిస్తే ఇప్పుడు నేను మరింత దృఢంగా ఉన్నానని అనిపిస్తోంది. ఇప్పుడు నాకెలాంటి భయం లేదు.. మీరు అండగా ఎల్లప్పటికీ ఉంటారు. మీ ఆశీస్సులు, ప్రేమ ఎప్పటికీ నాతోనే ఉంటాయి. మీరు అందించిన వారసత్వాన్ని కొనసాగిస్తా.. మీరు మరింత గర్వపడేలా నడుచుకుంటా. లవ్‌ యూ నాన్న.” అని మహేష్ బాబు భావోద్వేగం చెందారు.

కాగా, ఈ ఏడాది.. మహేష్ బాబు కుటుంబానికి తీరని వేదనను కలిగించింది. సోదరుడు రమేశ్‌బాబు, తల్లి ఇందిర, తండ్రి కృష్ణల మరణాలు ఒకదాని వెంట ఒకటి జరగడంతో మహేశ్​ మానసికంగా ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. ఇక ఐదున్నర దశాబ్దాలపాటు చిత్రసీమను ఏలిన నటశేఖరుడు నవంబరు 15న తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్ట్‌తో అంతకముందు రోజే అర్ధరాత్రి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు.

వైద్యులు వెంటనే ఆయనకు సీపీఆర్​ చేసి కార్డియాక్‌ అరెస్ట్‌ నుంచి బయటకు తెచ్చారు. అయితే కీలకమైన అవయవాలు పనిచేయకపోవడంతో ఐసీయూకు తరలించి వెంటిలేటర్‌పై వైద్యం అందించారు. కృష్ణ క్షేమంగా తిరిగి రావాలని అభిమానులు శ్రేయోభిలాషులు ప్రార్థించారు. సూపర్​స్టార్‌ను బతికేందుకు వైద్యులు గంటల తరబడి శ్రమించినా ఫలితం లేకపోయింది.

అలా నవంబరు 15 తెల్లవారుఝామున 4.09 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. అనంతరం నవంబరు 16న ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

మహేష్ తన లేఖలో రాసింది అక్షరాలా నిజమే. నటుడిగా, స్టార్‌గా సూపర్‌స్టార్ కృష్ణ అద్భుతమైన ప్రయాణం మరియు తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన కృషి అసమానమైనది. అలాగే ఒక వ్యక్తిగా మరియు తండ్రిగా కూడా ఆయన తన పిల్లలు మరియు కుటుంబం గర్వించేలా చేసారు.

ఒకే ఏడాదిలో కుటుంబంలో ముగ్గురు చనిపోవడం మహేష్‌కి చాలా కష్టమే. ఈ కష్ట సమయాల్లో మహేష్ త్వరగా కోలుకునే సంకేతాలు ఈ లేఖ ద్వారా వచ్చాయి. మహేష్ లేఖలో పేర్కొన్నట్టు గానే అద్భుతమైన సినిమాలు అందించి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.

Superstar Mahesh Babu’s emotional note about his father Krishna garu

0

Superstar Mahesh Babu is the perfect heir to his father in acting. He is not only a good actor, but also a flawless personality. He doesn’t like to show his emotions in public; however, he has put out a letter on his twitter about his father and the transformation he is undergoing. The letter is moving everyone. 

In the letter Mahesh has put his heart out, he said that his feather was the source of his courage and inspiration. However, his passing has strangely made him courageous, and he believes that superstar Krishna garu would shine through Mahesh. Prince Mahesh assured to his father and fans that he would make everyone even more proud.

Mahesh acknowledged the shower of love superstar Krishna has got after his demise. He considers his father as a superstar and a God like figure. The letter also reiterates the same.

Whatever Mahesh has written in the letter is true in every sense. Superstar Krishna had a fantastic journey as an actor and a Star. His contribution to the Telugu Film Industry is unparalleled and even as a person and a father he made his children and family proud.

It’s a hard time for Mahesh to see three members of the family pass away in a single year. While It’s good to see Mahesh regain the strength and stay gritty in these hardest times. We hope he comes back to normal soon and deliver remarkable movies and continue his father’s legacy.

Animal welfare board issued a notice to Dil Raju: The producer of Vijay’s Varisu

0

Thalapathy Vijay’s Varisu is in trouble as the Animal Welfare Board of India has issued a show cause notice to its producers Sri Venkateswara Creations for using five elephants in the film without seeking proper pre-shoot permission from the board. The board has termed the shooting ‘illegal’ and a ‘violation of Performing Animals (Registration) Rules, 2001’.

“The Board has received a complaint regarding illegal shooting of animals by M/s Venkateswara Creations using Elephants-5 without the pre-shoot permission from the Animal Welfare Board of India in Tamil Film “Varisu”, which is the violation of Performing Animals (Registration) Rules, 2001 (as amended in 2002). The Board has not received the Pre-shoot application from you for Tamil Film “Varisu” till date (sic),” the official statement of the board read.

The board has now directed the makers to submit a detailed explanation seeking reasons behind the violations of the law within seven days. “…failing which AWBI shall take any or all such action as it may deem to consider proper and necessary for the welfare of the animals (sic),” the statement read.

The Animal Welfare Board of India issued a show cause notice to the Varisu team.

An official response to this show cause notice from the makers of Varisu is awaited.

Meanwhile, Varisu is creating ripples in Tollywood and Kollywood. Hot debates and harsh comments have been a daily affair. Producers of both the industries are becoming increasingly aggressive on media regarding the allocation of the theaters for the film in the Telugu States.

The statements are getting out of hands and creating unnecessary rifts between the two giants. Producer Dil Raju has responded on this controversy today and said that he will talk on the whole issue in a press meet soon.

ఎన్టీఆర్30 కోసం తెలుగు సినిమా పరిశ్రమలోనే మొదటిసారిగా పూర్తిగా కొత్త బాక్‌డ్రాప్‌ని ఎంచుకున్న దర్శకుడు కొరటాల శివ

0

ఎన్టీఆర్30వ సినిమా ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాలో నీటి పై భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండనున్నాయన్నది నేటి హాట్ టాపిక్ హాట్ మారింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్, సినీ ప్రేమికులు ఈ సినిమా పై ఉత్సాహంగా ఉన్నారు.

టాలీవుడ్‌లోని మంచి యాక్షన్ చిత్రాల దర్శకుల్లో కొరటాల ఒకరు. ఫైట్లను తెరకెక్కించడంలో ఆయనది ఒక ప్రత్యేక శైలిగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్‌తో తన సినిమా కోసం వాటర్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నారు. ఆచార్య సమయంలో దర్శకుడు తన ఒక ఇంటర్వ్యూలో సూచించినట్లుగా, ఈ చిత్రం అన్ని కొరటాల సినిమాల కంటే భారీగా మరియు బిన్నంగా ఉంటుంది.

ఇక ఈ సినిమా తాలూకు ప్రీ-ప్రొడక్షన్ పనులను చిత్ర బృందం వేగంగా చేస్తోంది మరియు దీనికి సంబంధించి ఇటీవలే కొన్ని అప్‌డేట్‌లు వచ్చాయి. దర్శకుడు అనిరుధ్‌తో సంగీతం గురించి.. అలాగే కెమెరామెన్ మరియు ఆర్ట్ డైరెక్టర్ సాబుతో ప్రీ-ప్రొడక్షన్ ప్లానింగ్ గురించి కొరటాల చర్చిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వచ్చాయి.

ఇక తాజాగా వినిపిస్తున్న అప్‌డేట్ ఏంటంటే.. ఈ సినిమాలో నీటిలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయట. స్క్రిప్ట్ డిమాండ్‌ చేసినట్లు తగిన మంచి లొకేషన్‌ల కోసం, చిత్ర బృందం ఆయా లోకేషన్ల వేటలో బిజీగా ఉంది.

RRR తర్వాత ఎన్టీఆర్ మరియు నీటికి ఈ ప్రత్యేకమైన సంబంధం ఏర్పడింది. భీమ్ పాత్రలో ఆ సినిమాలోని వాటర్ ఎలిమెంట్‌తో ఎన్టీఆర్ అనుబంధించబడ్డారు మరియు అభిమానులు Ntr30ని ఆ కనెక్షన్ యొక్క పొడిగింపుగా చూస్తున్నారు. ఇది ఒక వింత యాదృచ్ఛికంగా చెప్పుకోవచ్చు. నిజానికి నీరు నేపథ్యంగా ఒక ముఖ్యాంశంగా ఏదైనా సినిమాలో ఉంటే అది వెండితెర పై కొత్తగా.. చాలా భారీగా కనిపిస్తుంది.

ఇక గతంలో విడుదలైన ఎన్టీఆర్ 30 ఫస్ట్ మోషన్ పోస్టర్ చూస్తే అందులో కూడా వాటర్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. అనిరుధ్ యొక్క అదిరిపోయే BGM తో, మోషన్ పోస్టర్ అప్పట్లో బాగా ప్రశంసించబడింది. ఆ మోషన్ పోస్టర్ లాగే ఎన్టీఆర్ 30 సినిమా అన్ని అంచనాలను మించి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అవుతుందని ఆశిద్దాం.

Koratala chooses entirely new backdrop for NTR30: First time in TFI

0

NTR30 is creating ripples on the internet. Apparently, the movie will have big action sequences on water and that is the hot topic of today. NTR Fans are excited, so as the movie lovers.

Koratala is one of the good action movie directors of tollywood. He has a separate style in dealing fights. He has chosen water backdrop for his movie with NTR. This untitled movie will be massier than all other koratala movies, as suggested by the director himself in one of his interviews during Acharya.

The team is doing pre-production works at rapid pace and there have been few updates regarding the same. The director has been seen discussing music with Anirudh and pre-production planning with cameraman and art director Sabu.

Latest update is that the movie having action sequences in water. For good locations which are apt for demand of the script, the team is busy in location hunt. It will be for the first time in TFI that a movie is being made on the water backdrop

NTR and water has this special connection after RRR. He was associated to the water element in that movie, and fans are seeing Ntr30 as the extension of that connection. It’s a strange coincidence, but water as a theme looks grand on screen.

Moreover, if we look at the first motion poster of NTR30, it had the background of Water. With Anirudh’s electrifying BGM, the motion poster got heavily praised back then. We hope that NTR30 movie will surpass all the expectations, will become Pan India blockbuster.

నాకు డబ్బు అవసరం లేదు.. సినిమాలే నా ప్యాషన్: నిర్మాత దిల్‌ రాజు

0

సంక్రాంతికి విడుదల కాబోతున్న తమిళ డబ్బింగ్ సినిమా వారిసు కోసం ఎక్కువ థియేటర్లు కేటాయించడం పై గత కొన్ని రోజులుగా వివాదం రగులుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై తెలుగు సినిమా పరిశ్రమకు తమిళ నిర్మాతల వార్నింగ్‌ కూడా ఇవ్వడం జరిగింది. నిర్మాత దిల్ రాజు ఎట్టకేలకు ఈ సందర్భంగా మాట్లాడారు. తాను డబ్బు కోసం వెనుకాడడం లేదని, అయితే సినిమాలు చేయడం వెనుక తన ప్రధాన ఉద్దేశ్యం కేవలం ప్యాషన్ అని పేర్కొన్నారు.

మసూదా సినిమా సక్సెస్ మీట్‌లో దిల్ రాజు ఈ విషయాల గురించి మీడియాతో మాట్లాడారు. డబ్ సినిమాలకు బదులు తెలుగు సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగు నిర్మాతల మండలి సూచించగా, ఆయన స్పందన కోసం అందరూ ఎదురుచూశారు.

ఈరోజు మసూదా సినిమా అయినా, రేపు విడుదల కానున్న లవ్ టుడే అయినా.. మంచి సినిమాలను ప్రేక్షకులకి అందించాలని వారు ఆదరించాలని మాత్రమే విడుదల చేస్తున్నట్లు దిల్ రాజు పరోక్షంగా స్పష్టం చేశారు.

లాభాలను ఆర్జించడం కంటే సినిమాల పై తనకున్న మక్కువ అని ఆయన అన్నారు. అందుకే, నాణేనికి మరో వైపు ఉన్న తన కోణాన్ని తన అభిప్రాయాన్ని మీడియా గుర్తించడం లేదని, దాని గురించి కూడా తాను చాలా బాధపడతానని చెప్పారు. ఇక ఈ విషయాలన్నిటి పై ప్రత్యేకంగా ప్రెస్‌మీట్‌లో ప్రస్తావిస్తానని మీడియా ప్రతినిధులతో దిల్ అన్నారు.

దిల్ రాజు ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అన్నది నిజమే, ఆయన ఫిల్మోగ్రఫీ కూడా అలాగే ఉంది. బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం వంటి మంచి సినిమాలను ట్రెండ్‌కి వ్యతిరేకంగా నిర్మించారు. అతను హ్యాపీ డేస్ వంటి చిత్రాలను కూడా పంపిణీ చేశారు, ఇవి ఆ సమయంలో కొత్త దర్శక నిర్మాతలకు మంచి ఆఫర్లుగా నిలిచాయి.

దిల్ రాజు యొక్క ఆ కోణం పై ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు, అయితే ఎక్కువ థియేటర్లను కేటాయించడం అనేది పూర్తిగా భిన్నమైన సమస్య. మ‌రి ఈ విషయంలో ఆయ‌న ప్ర‌త్యేకంగా ఎలా స్పందిస్తారేమో వేచి చూడాలి.

దిల్ రాజు కొన్ని రోజుల నుండి అనేక కారణాల వల్ల విమర్శలకు గురవుతున్నారు. తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ OTT విడుదల గురించి కొన్ని నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ OTT విడుదల యొక్క నిభందనల గురించి లేదా సినిమా షూటింగ్‌లను కొద్దిరోజుల పాటు నిలిపివేసే నిర్ణయం తీసుకున్న సమయంలో వారిసు సినిమా షూటింగ్ ఆపనందుకు దిల్ రాజుకు వ్యతిరేకంగా చాలా విమర్శలు వచ్చాయి.

అలాగే గతంలో, దిల్ రాజు నిఖిల్ కార్తికేయ-2 ని థాంక్యూ చిత్రం కోసం వాయిదా వేయమని బలవంతం చేశారని కూడా ఆయన పై ఆరోపణలు వచ్చాయి. దిల్ రాజు నాగ చైతన్య నటించిన థాంక్యూ చిత్రానికి నిర్మాత అన్న సంగతి తెలిసిందే.

I don’t need money—Movies are my passion, says producer Dil Raju

0

Dil Raju has finally spoken amidst all the fuss about him allocating more theaters for Varisu and Tamil producers’ warnings to tollywood. He claims that he is not after money, but his main intention behind doing movies is for passion.

In Masooda success meet, he has addressed the media regarding his intentions. When Telugu producers council have advised him to prioritize Telugu movies instead of dub movies, his response has been awaited.

Dil Raju indirectly clarified that he is keen on supporting good movies, be it Masooda Or Love Today. His passion for movies is beyond the profits.

Hence, the other side of the coin is not being recognized by the media according to him, and he said that he would bother much about it as well. He also said to the media people that he will address the issue in a different press meet.

It is true that Dil Raju is a passionate producer, and his filmography shows that as well. He produced good movies like Bommarillu, Kotha Bangaru Lokam etc. against the trend. He also distributed movies like Happy Days, which were decent offers for the new filmmakers.

No one is complaining to that aspect of Dil Raju, however the issue with allocating more theaters is an entire different issue. We have to wait and see his response in this issue specifically.

Dil Raju has been getting flak for so many reasons since few days. Be it the Telugu Film Producers Council OTT release decisions. Regarding the OTT release, or the decision of stopping the film shootings for few days, all the time fingers have been pointed out against him.

In the past, Dil Raju was also accused of Forcing Nikhil’s Karthikeya-2 to postpone for thank you, for which he was the producer.

Thalapathy67: 250 కోట్లకు పైగా జరిగిన విజయ్ – లోకేష్‌ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్

0

తమిళ సూపర్ స్టార్ మరియు అభిమానుల చేత దళపతి విజయ్ మరియు యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇది వారిద్దరూ కలిసి తీస్తున్న రెండవ చిత్రం (Thalapathy67), ఇప్పటివరకు ఈ చిత్రానికి అధికారికంగా పేరు పెట్టలేదు.

అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే ట్రేడ్‌లో వండర్స్‌ని సృష్టిస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే, ఈ సినిమా ఇప్పటికే 250 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్‌ను ముగించిందట.

ఇది సంచలనం అనే చెప్పాలి. బిజినెస్ ఇంత భారీగా జరిగిందంటే ఇది సూపర్ స్టార్ విజయ్ మరియు దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ యొక్క స్టామినాను చూపుతుంది.

కాగా ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌కు 160 కోట్లకు, శాటిలైట్ హక్కులను సన్ టీవీ 80 కోట్లకు, ఆడియో హక్కులను సోనీ మ్యూజిక్‌కి 15 కోట్లకు అమ్మారట. వీటన్నింటికీ కలిపి 250 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సెన్సేషనల్ కాంబినేషన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది మరియు ఈ చిత్రం లోకేష్ కనగరాజ్ యూనివర్స్ లో భాగం కావడంతో, ఈ చిత్రానికి ప్రత్యేక మరింత డిమాండ్ ఉంది. కమల్‌హాసన్‌, విజయ్‌, సూర్య, ఫహద్‌ ఫాజిల్‌, కార్తీ లాంటి దిగ్గజాలను ఒకేసారి చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గతంలో విజయ్ మరియు లోకేష్‌లు మాస్టర్ అనే సినిమా చేసారు, అది మంచి హిట్ అయినప్పటికీ, అది విక్రమ్/ఖైదీతో లోకేష్ సృష్టించిన యూనివర్స్ లో భాగం కాలేదు.

అందుకే, విజయ్ అభిమానులు మరియు ట్రేడ్ కూడా దళపతి67 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే, ఈ సినిమా కోసం ప్రేక్షకులు వెయిట్ చేయడానికి యువ సెన్సేషనల్ అనిరుధ్ సంగీతం కూడా ఒక ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. అనిరుధ్ సంగీతాన్ని తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరిస్తున్నారు.

అమితాబ్ బచ్చన్ – రష్మిక గుడ్‌బై OTT రిలీజ్ డేట్ అండ్ స్ట్రీమింగ్ పార్టనర్

0

భారతీయ సినిమా షహెన్‌షాగా ఎనలేని ఖ్యాతిని పొందిన అమితాబ్ బచ్చన్ మరియు దక్షిణ భారత సినిమా సంచలన నటి మరియు ప్రస్తుత జాతీయ క్రష్, రష్మిక మందన్న గుడ్‌బై అనే ఫ్యామిలీ కామెడీ డ్రామాలో కలిసి నటించారు. జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వికాస్ బహ్ల్ ఈ ప్రతిభావంతులైన నటీనటులను ఓకే ఫ్రేమ్‌లో తీసుకువచ్చారు.

అయితే అమితాబ్ బచ్చన్ మరియు రష్మిక మందన్న ల ఆసక్తికరమైన కలయిక అయినప్పటికీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోయారు. గుడ్‌బై మూవీ థియేట్రికల్ రిలీజ్‌లో దారుణంగా విఫలమైంది మరియు ఇప్పుడు OTTలో విడుదలకి సిద్ధంగా ఉంది. డిసెంబర్ 2న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. హిందీలో మనోహరమైన రష్మిక అరంగేట్రం కోసం ఈ సినిమాని ప్రేక్షకులు చూడవచ్చు.

అక్టోబర్ 7న విడుదలైన ఈ చిత్రం పేలవమైన సమీక్షలకు తెరతీసింది మరియు ఈ సంవత్సరం పెద్ద హిందీ చిత్రాలలో ఓపెనింగ్స్ మరియు కలెక్షన్లు బలహీనంగా ఉన్న సంగతి తెలిసిందే. అదే కోవలో ఈ చిత్రానికి కూడా కనీస ప్రభావితమైన విధంగా కూడా కలెక్షన్లు రాలేదు.

ఈ చిత్రంలో నీనా గుప్తా సునీల్ గ్రోవర్, పావైల్ గులాటి, ఆశిష్ విద్యార్థి, ఎల్లి అవ్రామ్‌లు వంటి ప్రతిభావంతమైన నటీనటులు ఇతర సహాయక పాత్రల్లో నటించారు.

సమీక్షకుల అభిప్రాయం ప్రకారం, ఈ చిత్రంలో కామెడీ మరియు సెంటిమెంట్ వంటి రెండు జోనర్‌ల మిశ్రమంగా ప్రయత్నించిన, అవి బాగా మిళితం కాలేదు మరియు చిత్రం చివరిలో ఉండాల్సిన భావోద్వేగమైన అనుభూతిని కోల్పోయింది.

గుడ్‌బై సినిమా కథ విషయానికి వస్తే.. భల్లా కుటుంబం వారి ఇంట్లో అనుకొని విషాదం నెలకొంటుంది. మరి వారు ఆ సందర్భంగా ఎదురయ్య సవాళ్లతో పోరాడే శక్తిని తిరిగి ఎలా పొందారు అనేదే కథ. సినిమా కొన్నిసార్లు ఫన్నీగా ఉంటుంది మరియు సెంటిమెంట్ కూడా కొన్ని చోట్ల పని చేసింది, కానీ ఈ అంశాలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించే విధంగా మాత్రం సరిపోలేదు.

Vijay-Lokesh’s Thalapathy67 Non theatrical business is closed for more than 250Cr

0

Thalapathy Vijay and Lokesh Kanagaraj collaborating for their second movie together, Thalapathy67, untitled so far. The movie is on demand and making wonders in trade even before the start of the shooting. Latest update is that the movie has already closed its nontheatrical business for more than 250 crores. 

This is sensational and shows the stamina of Superstar Vijay and Director Lokesh Kanagaraj combination.

Digital rights were sold to Netflix for 160 crores, satellite rights are given to Sun TV for 80 crores and audio rights were given to Sony Music for 15 crores. Together, they make up more than 250 crores.

This sensational combination is in form right now and as the movie is part of Lokesh Kanagaraj universe, there is more demand for this particular movie. Audience are eagerly waiting to see the stalwarts like Kamal Haasan, Vijay, Suriya, Fahad Fazil and Karthi together.

Previously Vijay and Lokesh did a movie called Master which was a good hit, but it wasn’t part of the universe Lokesh created with Vikram/Khaithi.

Hence, fans and even the trade are interested and looking forward for Thalapathy67. Also, the music of young Sensational Anirudh is also one major factor for the audience to wait for this movie. Anirudh’s music is enjoyed by Tamil and Telugu audience too.