Home Blog Page 2023

Chiranjeevi’s Waltair Veerayya release date confirmed

0

Waltair Veerayya, the upcoming film of Megastar Chiranjeevi has fixed its release date. Production house Mythri movie makers announced the release date on their Twitter account. Waltair Veerayya is releasing on 13th January 2023.

https://twitter.com/MythriOfficial/status/1600438910471274496?t=84hxblgptV8sDPU0rjq8tA&s=19

There were several reports and discussions happened about the release date of the film. Mega fans wanted Waltair Veerayya to release on 11th January as it will give the advantage of first release and also theaters availability will be more.

However, it is reported that Megastar Chiranjeevi himself was not in favor of the Earlier release, and he insisted that the film should release on the festival day only.

The Title teaser of Waltair Veerayya raised the expectations that it will be a pure mass action entertainer. The first single song Boss Party too became a good success. Waltair Veerayya team is planning for more promotional activities in the coming days.

As we know, Megastar Chiranjeevi plays the titular role in Waltair Veerayya. The film further features Ravi Teja, Shruti Haasan, Catherine Tresa and Bobby Simha in important roles. The film has music composed by Devi Sri Prasad.

Waltair Veerayya will face heavy competition with Nandamuri Balakrishna’s Veera Simha Reddy, Thalapathy Vijay’s Varisu/Varasudu. Latest news is that another Tamil Superstar Ajith Kumar’s Thunivu, and a small budget movie from UV creations titled “Kalyanam Kamaneeyam” will also release for Sankranti-2023.

SSMB28 మొదటి షెడ్యుల్ మరియు రిలీజ్ డేట్ వివరాలు

0

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో చిత్రం SSMB28. ‘ఖలేజా’ తర్వాత మహేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈ ప్రాజెక్ట్ యొక్క టైటిల్ ఇంకా నిర్ణయించబడలేదు. ప్రస్తుతం దీనిని SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు.

ఇంతకు ముందు SSMB28 యొక్క మొదటి షెడ్యూల్ చాలా హైప్ తో ప్రారంభమైంది. కాగా ఫైట్ మాస్టర్ అన్బరివ్ ఆధ్వర్యంలో మహేష్ బాబుతో యాక్షన్ సన్నివేశాలలో కొంత భాగాన్ని చిత్రీకరించటం జరిగింది. అయితే ఆ తరువాత మహేష్ బాబు, త్రివిక్రమ్ ఇద్దరూ అవుట్ పుట్ తో సంతృప్తి చెందలేదని వార్తలు వచ్చాయి.

ఈ సినిమాలోని ఫైట్ మాస్టర్ మారాడని, స్క్రిప్ట్ కూడా పూర్తిగా మార్చారని వార్తలు వచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి అనేక పుకార్లు మరియు దాని చిత్రీకరణలో ఆలస్యంతో చాలా నిరాశ చెందారు.

ఇప్పుడు SSMB28 సినిమా తాజాగా తన షూటింగ్ మరియు ఇతర కార్యకలాపాలను కొత్తగా ప్రారంభించడంతో మహేష్ అభిమానులకు శుభవార్త వినే అవకాశం దొరికింది.

ఈ సినిమా కోసం ఓ వైపు సెట్ వర్క్ జరుగుతుండగా, మరో వైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయట. సంక్రాంతి తర్వాత ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయాలని చిత్ర బృందం ఆలోచనగా తెలుస్తోంది.

ముందుగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కాల్సిన ఈ సినిమా ఇప్పుడు మదర్ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కనుందని సమాచారం. ఆగస్టులో ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ నటుడు,సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆ దుఃఖం నుంచి బయటపడి తిరిగి పనిలోకి రావడానికి మహేష్ బాబుకు కాస్త సమయం పట్టింది.

SSMB28 1st schedule,story line and Release plan details

0

SSMB28 is the third in the combination of Mahesh Babu Trivikram which was all set to start its proceedings in a fast-paced mode. After Khaleja, Mahesh and Trivikram are teaming up with this film. The title of the project has not been fixed yet, and it is being called with SSMB28.

Earlier, the first schedule of SSMB28 was started with a lot of hype, it shot a part of action sequences with Mahesh Babu under fight master Anbariv. However, after that, it was reported that both Mahesh Babu and Trivikram were not happy with the output.

There were further reports emerged that the fight master of the film has changed and the script of the film too was modified completely.

Superstar Mahesh Babu fans were very disappointed with the multiple rumors about this prestigious project and the delays in its filming.

Now there’s some good news for the Mahesh fans as SSMB28 started its proceedings afresh. The set work for the film is going on one hand, music sittings are also happening on the other hand. SSMB28 team wants to start the 1st schedule post Sankranti and this is expected to be a massive schedule.

The film, which was touted to be an action entertainer, is said to be changed, and now the film will be based on mother sentiment. The makers are planning for august release.

We know that recently Mahesh Babu lost his beloved father and Telugu Film Industry’s legendary actor, Superstar Krishna. It took a while for him to get out of the sadness and turn back to the work.

Bollywood audience fires on Akshay Kumar on Chatrapati Shivaji Maharaj Biopic

0

Akshay Kumar started filming for his first Marathi film, Vedat Marathe Veer Daudle Saat in Mumbai on Tuesday. The actor will play Chhatrapati Shivaji Maharaj in the period film directed by Mahesh Manjrekar. He shared a new video of himself in costume as the legendary Maratha warrior as the first schedule of the film began in Mumbai.

Akshay shared an Instagram post about his first day on set, putting up a photograph of himself with folded hands before Chhatrapati Shivaji Maharaj’s portrait.

He wrote, “Aaj Marathi film Vedat Marathe Veer Daudle Saat ki shooting kar raha hoon, jisme Chhatrapati Shivaji Maharaj ji ki bhoomika kar paana mere liye saubhagya hain. Mein unke jeevan se prerna le kar aur maa Jijau ke ashirwad se mera prayas karoonga. Aashirwad banaye rakhiyega”.

Which means today I begin the shoot of Marathi film Vedat Marathe Veer Daudale Sat in which I am blessed to be able to play the role of Chhatrapati Shivaji Maharaj ji. I will try to take inspiration from his life as well as the blessings of Mother Jijau for it! Send us your blessings.

However, after his first glimpse came out, it received a heavy backlash from the netizens. They didn’t like Akshay Kumar’s presence as Chatrapati Shivaji, they’re in a feeling that it’s not at all natural.

South Indian audience are trolling Akshay Kumar, and they say that Prabhas or Ram Charan could have been a better choice for the role.

Even the Bollywood audience are too not fond of Akshay Kumar’s look, they are accusing him of spoiling the legendary personality’s image by playing their characters.

The Marathi film further stars Jay Dudhane, Utkarsha Shinde, Vishal Nikam, Virat Madke, Hardik Joshi, Satya, Akshay, Nawab Khan, and Praveen Tarde. Vedat Marathe Veer Daudale Saat, which is produced by Vaseem Qureshi, will release in theatres on Diwali 2023 in Marathi, Hindi, Tamil and Telugu.

ట్రేడ్ సర్కిల్స్ లో పాజిటివ్ బజ్ తెచ్చుకున్న రవితేజ ధమాకా

0

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ధమాకా ఒక పక్కా మాస్ ఎంటర్ టైనర్. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై రవితేజ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

ధమాకా యొక్క ప్రమోషనల్ కంటెంట్ కూడా ఇప్పటివరకూ బాగా పనిచేసింది. చిత్ర బృందం విడుదల చేసిన పాటలు సూపర్బ్ గా ఉన్నాయి, ముఖ్యంగా మాస్ రాజా సాంగ్ వైరల్ అయ్యింది. పైన చెప్పినట్లుగానే మాస్ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ను ఏర్పరచుకుంది.

మాస్ హీరోగా రవితేజ బ్రాండ్ తో పాటు యంగ్ అండ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించడం కూడా ఈ సినిమాకు క్రేజ్ రావడానికి దోహదపడింది. దర్శకుడు త్రినాథరావుకు కమర్షియల్ డైరెక్టర్ గా మంచి ఇమేజ్ ఉంది మరియు అతని గత చిత్రాలు సూపర్ హిట్ అయిన మంచి ట్రాక్ రికార్డ్ కూడా ఉంది.

ఈ అంశాలు అన్నీ కలిసి ధమాకా సినిమాకి ట్రేడ్ సర్కిల్స్ లో క్రేజ్ ఏర్పాటు చేసి తద్వారా అద్భుతమైన బిజినెస్ చేయడానికి సహాయ పడ్డాయి.

ధమాకా థియేట్రికల్ బిజినెస్ 20 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ట్రేడ్ సర్కిల్స్ లో పాజిటివ్ బజ్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం అంచనాలను అందుకుని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే మరియు మాటలు అందించారు.

క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ‘ధమాకా’ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలతో రవితేజ నిరాశపరిచారు. ఈ సినిమాతో ఆయన తిరిగి మంచి సూపర్ హిట్ ఇస్తారని ఆశిద్దాం.

గ్రామీణ ప్రాంతాల్లో పది వేల థియేటర్లను నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వ సన్నాహాలు

0

ప్రభుత్వ రంగ సీఎన్సీ గ్రామీణ ప్రాంతాల్లో సినిమా థియేటర్లను నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది. రాబోయే రెండేళ్లలో 10వేల కొత్త థియేటర్లను గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పడమే లక్ష్యంగా పని చేస్తుంది. ఇందుకోసం గత నెలలో అక్టోబర్ సినిమాస్ తో సీఎన్సీ ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ చేతులు కలిపింది.

గ్రామీణ ప్రాంతాల్లో 100 నుంచి 200 సీటింగ్ కెపాసిటీ ఉన్న లక్ష థియేటర్లను తెరవాలని ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సీఎన్సీ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ రాకేష్ తెలిపారు.

2024 చివరి నాటికి ఏకంగా 10 వేల సినిమా థియేటర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సినిమా హాళ్లు నడపాలంటే పెట్టుబడి సుమారు 15 లక్షల వరకు అవసరం అవుతుందన్నారు. గ్రామీణ ప్రాంతంలోని వ్యాపారులకు ఈ సినిమా హాళ్లు కొత్త అవకాశాలను కల్పిస్తాయని, ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఎంతోమంది ఉపాధి లభిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

2023 సంవత్సరం చివరకి కనీసం 1500 సినిమా హాళ్ళని ప్రారంభించాలని సిఎస్సి భావోస్తోంది. గ్రామీణ ప్రాంతాలలోనూ థియేటర్లను బలోపేతం చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మంచిదే. అయితే ఈ నిర్ణయం ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందా లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

ఎందుకంటే అతి తక్కువ ధరలోనే ఓటీటీ ప్లాట్ ఫారంలలోనే కొత్త సినిమాలన్నీ చాలా తొందరగా ప్రేక్షకులకి అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఓటిటి యాప్ లు చొచ్చుకుపోతున్నాయి. మరి అలాంటి సమయంలో ఇంత భారీ సంఖ్యలో థియేటర్లను కొత్తగా ఏర్పాటు చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరైన విధంగా అమలు జరిగి మంచి ఫలితాన్ని ఇవ్వాలని కోరుకుందాం.

Government’s initiative on 10,000 Theatres in Rural areas with a budget of 15L per theatre

0

State-run CNC is stepping up efforts to establish smaller theaters in rural areas as well. It aims to set up 10,000 new theaters in rural areas in the next two years. Last month, CNC Electronics, The IT ministry has joined hands and launched a joint venture with “Cinemas”.

The agreement has been signed with an aim to open around 10,000 small movie theatres in rural areas, each having seating capacity of 100-200 seats. The timeline for the agreement period has not been defined.

“The concept of cinema halls in villages is still new. The aim is to start small cinema halls with around 100 seats. CSC cinema halls will open new avenues for our VLEs (Village-Level Entrepreneurs).

“”Entertainment sector is booming in India and our VLEs will help in the growth of the sector in rural and semi-urban areas. CSC cinema halls, which will also work as a commercial hub, will make our services more accessible to the people in rural areas,” CSC Managing Director Sanjay Kumar Rakesh said.

Under the memorandum of understanding, CSC (Common Service Centre) plans to open 1,500 cinema halls by the end of 2023 which will also act as a hub of various CSC activities in rural areas.

“We are launching CSC Rural Cinema for the entertainment of villagers in remote areas. India is the world’s largest entertainment market in terms of movie consumption. Our venture will have features to control piracy of films. We have already got over 5,000 express of interest requests from VLEs. We hope to make around 10,000 cinema halls operational in rural areas by the end of 2024,” Punit Desai, Managing Director of October Cinemas.

Raviteja’s Dhamaka is carrying positive buzz and doing very good business

0

Dhamaka, the new Film of Mass Maharaja Raviteja is a pakka mass entertainer. The film is being directed by Trinadha Rao Nakkina and Raviteja fans have high hopes for the film.

The promotional content of Dhamaka has worked well so far. The songs released from the unit are superb, especially the mass Raja song went viral. As said above, being a Mass entertainer it is creating a perfect impression among the audience.

Raviteja’s brand as a mass hero, young and sensational beauty, Sree Leela acting in the female lead role, has helped the film to get the craze. Director Trinadha Rao has a good image as a commercial director, and he has a good track record with his previous films being super hits, this is helping Dhamaka movie to do excellent business in trade circles.

The theatrical business of Dhamaka is said to be in the range of 20 crores. As the film carrying positive buzz in trade circles, Dhamaka has a high chance of recovering the trade and becoming a super hit at the box office.

Dhamaka is produced by TG Vishwa Prasad under people media factory and Abhishek Agarwal Arts banners. Vivek Kuchibhotla is the co-producer. Prasanna Kumar Bezwada has composed the story—screenplay and dialogues for the film.

The makers are planning to release ‘Dhamaka’ in theaters across the world on December 23 as a Christmas gift. Ravi Teja has disappointed with ‘Khiladi’ and ‘Rama Rao On Duty’ films earlier this year. We hope he will give a comeback with this film.

Avatar 2 early premier reviews are positive, all set for a box office storm

0

Avatar 2 by James Cameroon is all set to release worldwide on December 16th. The trailers and posters have stunned the audience with its larger-than-life visuals. The audience is eagerly waiting to see what James Cameroon has got in store for them and is eager for the big-screen IMAX experience.

Avatar 2 has been unveiled for members of the press during the movie’s world premiere in London. The early premiere reports are quite positive and the press has shared their overwhelmingly positive feedback for the project.

Avatar: The Way of Water is the second edition of the Hollywood blockbuster franchise that started with 2009 smash hit. The film starred Sam Worthington, Zoe Saldana, Stephen Lang, Michelle Rodriguez, and Sigourney Weaver in pivotal roles. Avatar: Way of Water will feature the same cast with the addition of Kate Winslet and Michelle Yeoh.

HIT 2 appeals to limited audience as post-weekend numbers drop

0

Adivi Sesh starrer HIT 2 was released last week amidst positive buzz and great anticipation. The film is a prequel to the 2020 investigation thriller HIT which starred Vishwak Sen in the lead role. Sailesh Kolanu, who handled the previous installment has handled this project as well. While HIT 2 was released to mostly positive reviews and good occupancies over the weekend, the weekday performance has been quite a dampener.

HIT and HIT 2 both had very good starts but both films struggled after 1st weekend This Adivi Sesh starter has now witnessed a big drop n Monday and Tuesday. The franchise has been able to attract only a particular set of audiences.

Especially in Andhra Pradesh, the film has not been performing well. Overseas and Hyderabad performance is fine but in other territories, HIT 2 saw dwindling occupancies and a lack of interest from the audience in general.

The film had a terrific first day, and it continued its sensational performance on the weekend at box office. In Nizam, the movie’s theatrical rights are valued at 5Cr and On its 1st weekend itself it collected 5 Crores share, which makes it achieve the Break-even mark.