Home Blog Page 1921

NTR: ఎట్టకేలకు కొరటాల శివతో తన సినిమా గురించి అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్

0

కొరటాల శివ దర్శకత్వంలో తమ అభిమాన హీరో చేయబోయే ఎన్టీఆర్ 30 నుంచి ఏదో ఒక విషయం తెలుసుకోవాలని ఎన్టీఆర్ అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే చాలా కాలం నిరీక్షణ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ నుంచి వారికి శుభవార్త అందింది.

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ తన నెక్ట్స్ మూవీని ఇంకా స్టార్ట్ చేయలేదు. కొరటాల శివతో ఆయన తదుపరి చేయబోయే చిత్ర బృందం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే సినిమాకి సంభందించిన పనులు ఆలస్యమవడంతో ఎన్టీఆర్ అభిమానులు కలత చెంది ఎప్పటికప్పుడు ప్రొడక్షన్ యూనిట్ నుంచి అప్డేట్స్ అడగడం మొదలుపెట్టారు. అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ ఈ విషయం గురించి మాట్లాడారు.

తన వ్యాఖ్యలను చెడుగా తీసుకోవద్దని అభిమానులను కోరుతున్నానని ఎన్టీఆర్ తెలిపారు. ఒక సినిమా చేసేటప్పుడు ప్రతి గంటకు, రోజుకు అప్డేట్స్ ఇవ్వడం సాధ్యం కాదని ఎన్టీఆర్ అన్నారు. అభిమానులు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఆశించడం సమంజసం కాదని ఆర్ఆర్ఆర్ స్టార్ అన్నారు.

అభిమానుల అభిరుచి, ఉత్సాహం తాను అర్థం చేసుకోగలనని ఎన్టీఆర్ అన్నారు. అయితే వారి ప్రవర్తన ఒక్కోసారి నిర్మాతలు, దర్శకుల పై ఒత్తిడి పెంచుతోందని ఎన్టీఆర్ వివరించారు. ఒక అప్డేట్ ను ప్రేక్షకులతో పంచుకోవడానికి అది ఎంతో సమర్థవంతంగా ఉండాలని ఆయన తెలిపారు.

ఈరోజు ప్రతి సినిమా యూనిట్ ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపిన ఎన్టీఆర్.. ఏదైనా అప్డేట్ వస్తే తమ కుటుంబసభ్యుల కంటే ముందుగా ప్రేక్షకులతో పంచుకుంటామని ఎన్టీఆర్ అన్నారు. ఇతర ఆర్టిస్టుల పక్షాన కూడా తాను ఈ మాట మాట్లాడుతున్నానని ఎన్టీఆర్ మరోసారి వివరణ ఇచ్చారు.

2023 ఫిబ్రవరిలో ఎన్టీఆర్ 30 యొక్క పూజా కార్యక్రమాలు ఉంటాయని, మార్చి 20 లేదా అంతకంటే ముందే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని ఎన్టీఆర్ అధికారికంగా ధృవీకరించారు. అలాగే ముందుగా ప్రకటించినట్లుగానే 2024 ఏప్రిల్ 5న ఎన్టీఆర్ 30 విడుదల కానుందని భరోసా ఇచ్చారు.

Finally NTR updates about his film with Koratala Siva

0

NTR fans have been waiting for many days to know something or other from NTR30, their favorite hero’s next film to be directed by Koratala Siva. After a long wait, they have got good news from NTR in the pre-release event of Nandamuri Kalyan Ram’s new film Amigos.

After RRR, NTR is yet to start his next flick. The actor’s upcoming film is with Koratala Siva, and the movie crew is busy with the pre-production works. Fans were upset with the delay, and they started forcing updates from the production unit now and then. In the pre-release event of Amigos, the NTR spoke about this issue.

NTR suggested he is requesting fans not to take his comments in the bad sense. NTR stated it is not possible to provide updates for every single hour or day while making a film. The RRR star said that it is unreasonable to expect updates all the time.

NTR explained he understands the interest and passion of fans and continued that sometimes it is adding a lot of pressure on producers and directors. NTR pointed out that the update needs to be more efficient to be shared with the audience.

NTR mentioned every filmmaker is dealing with this issue and added that if there is any update it will be shared with the audience first, much before telling their better halves. NTR once again stated that he is speaking this on the side of other artists as well.

NTR officially confirmed that NTR30 would have its pooja ceremony in February 2023 and mentioned that the regular shooting would start on or before 20th March. NTR reaffirmed that NTR30 will release on 5th April 2024, as announced before.

Official: Geetha Govindam combo joins hands again for a new film

0

Geetha Govindam, the film which starred Vijay Deverakonda and Rashmika Mandanna, was a sensational blockbuster at the box office. The film picked up a huge number of profits, and it was very well appreciated by the audience. Now this much celebrated Combo will come back soon.

The official announcement came from the Twitter account of Dil Raju’s Sri Venkateswara Creations banner. Vijay Devarakonda fans and the other audience are very excited that he’s teaming up with Director Parasuram again.

https://twitter.com/SVC_official/status/1622245941356167168?t=KA93l1iRxImJ2cZrLrn-yw&s=19

Parasuram, who got a chance to direct Superstar Mahesh with his previous film Sarkaru Vaari Paata, was criticized for not handling a star hero like Mahesh Babu properly. He will have to prove his mettle with his next film.

There were many rumors about Parasuram that he would do a project with Naga Chaitanya, but the film didn’t materialize and with today’s announcement of film with Vijay Devarakonda, it is clear that his film with Naga Chaitanya will not take place.

On the other hand, Vijay has Kushi and an untitled project with Gowtham Tinnanuri in the pipeline. This new project with Parashuram might be released after these two flicks. The other details will be revealed soon.

The fans and netizens have already making stories that this film will be the sequel of Geeta Govindam. However, we will have to wait for few more days to know whether or not this is a sequel.

Soorarai Pottru director Sudha Kongara seriously injured

0

Well-Known director Sudha Kongara, who is presently shooting with Akshay Kumar for her Hindi film, which is the remake of her super hit Tamil film ‘Soorarai Pottru’ with Suriya, seems to have injured herself and sustained a fracture on her left hand. The adept director will be out of action for a while and will be on a break.

Sharing pictures of her bandaged hand, director Sudha Kongara told, “Super painful. Super annoying! On a break for a month 😒 Not The Kind Of Break I Wanted” she said in her tweet.

https://twitter.com/Sudha_Kongara/status/1622102284279889920?t=UTEmKd_Z_NFF0mP2p4OuxA&s=19

Music director GV Prakash, who worked with Sudha Kongara for Soorarai Potru is composing music for the Hindi remake as well and is also a close friend of the director, wished for her speedy recovery.

Produced by Suriya’s 2D Entertainment and Abundantia Entertainment, the Hindi adaptation of the film went on floors in April last year. Radhika Madan will play the female lead, while Paresh Rawal will replay his role in the Hindi version, too. Track Tollywood wishes Sudha Kongara a speedy recovery.

Rashi Khanna stuns in green attire

0

Rashi Khanna stuns in green attire. Rashi Khann took to her Instagram account to share these stunning photos of her. Take a look at her collection.

Pawan Kalyan’s episode 2 from unstoppable is completely on politics

0

Pawan Kalyan’s Unstoppable 2 episode has set the ratings on fire and established records in terms of viewership and app launches. The episode’s first part was a success mainly due to fans expecting to see a usually reserved Pawan Kalyan opening up about his life beyond movies.

The second part’s promo was released earlier today and it will mainly feature Pawan’s political journey. Balayya posed some rather tricky questions and it will be interesting to see how the Janasena chief counters them. Balayya asked Pawan on what was the need to launch his own new party and why he didn’t join TDP instead.

This episode will also mark the presence of director Krish Jagarlamudi. The director has worked with Balayya on Gautamiputra Satakarni and is currently directing Pawan Kalyan’s Hari Hara Veera Mallu.

https://twitter.com/ahavideoin/status/1622219916886827010?s=46&t=8KyTepiMjN21EBEQxcAeSg

Pawan was also asked about why he, despite having such a huge fan flowing couldn’t translate it to votes and lost on both seats. Fans and political experts are all waiting eagerly to catch this episode which will stream on 10th February.

Titled ‘Baap of All Episodes’, the second part of Pawan Kalyan’s appearance is expected to break further records and bring a victorious closure to Unstoppable season 2.

Vetrimaaran: వెట్రిమారన్ తో మల్టీస్టారర్ సినిమాకై చర్చలు జరుపుతున్న ఎన్టీఆర్ – ధనుష్

0

తాజా సమాచారం ప్రకారం తమిళ దర్శకుడు వెట్రిమారన్ జూనియర్ ఎన్టీఆర్, ధనుష్ లతో సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఒక భాగంలో నటిస్తుండగా, ధనుష్ మరో భాగంలో నటించనున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

వెట్రిమారన్ ప్రస్తుతం సూర్య హీరోగా వాడివసల్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత తారక్, ధనుష్ లతో చేసే ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ఎన్టీఆర్, ధనుష్ లతో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ నిజంగా కార్యరూపం దాలిస్తే నిజంగా ఉత్కంఠభరితంగా ఉంటుంది. 5 సార్లు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అయిన వెట్రిమారన్ సహజత్వంతో పాటు బలమైన కథలు, పాత్రలు మరియు స్క్రీన్ ప్లేకు ప్రసిద్ది చెందారు.

కాగా హీరో ధనుష్ తో ఆయనకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో వడ చెన్నై, అసురన్ వంటి బ్లాక్ బస్టర్స్ తో పాటు 4 సినిమాల్లో నటించారు. ఈ దర్శకుడితో ఎన్టీఆర్ చేస్తున్న సినిమా నిజంగానే తన నటనా చాతుర్యానికి నిదర్శనంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ 30 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకపోయినా ఈ ప్రాజెక్ట్ పై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. 2024లో ఎప్రిల్ లో ఎన్టీఆర్ 30 విడుదల కానుంది.

Dasara: దసరా ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే దాదాపు రెట్టింపు అయిన దసరా బడ్జెట్

0

నాని దసరా సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు లాభాలను తెచ్చిపెడుతుంది. అంతర్గత వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ (65 కోట్లు) అనుకున్న బడ్జెట్ (35 కోట్లు) కంటే దాదాపు రెట్టింపు అయినప్పటికీ నిర్మాతకు లాభాలు వచ్చాయని తెలుస్తోంది.

నాచురల్ స్టార్ నాని తన తాజా చిత్రం దసరాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. గత వారం ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు.

ఆ రకంగా దసరా సినిమా విడుదలకు ముందే లాభాలను ఆర్జించిందని లేటెస్ట్ టాక్ ఆఫ్ ది టౌన్. ఇప్పటికే నిర్మాత రూ.15 కోట్లు రాబట్టినట్లు సమాచారం. దాదాపు 65 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ను 33 కోట్లకు.. నాన్ థియేట్రికల్ రైట్స్ ను 47 కోట్లకు అమ్మారని తెలుస్తోంది.

కాగా ఈ సినిమా యెక్క తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్ రాజుకు అమ్మగా ఇప్పుడు దిల్ రాజు తెలుగు రాష్ట్రాల బిజినెస్ 35 కోట్లకు చేస్తున్నారు. దసరాకు ఉన్న క్రేజ్, హైప్ చూస్తుంటే ఈ మొత్తం ఈజీగా రికవరీ అవుతుంది అనే అనిపిస్తుంది.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో సాయికుమార్, షైన్ టామ్ చాకో, సముద్రఖని, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చిన ఈ పాన్ ఇండియా సినిమాకి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించారు. 2023 మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Balakrishna: నర్సుల పై వ్యాఖ్యలతో కొత్త వివాదం లో చిక్కుకున్న బాలకృష్ణ

0

గత కొన్ని రోజులుగా తన వ్యాఖ్యల కారణంగా వార్తల్లో ఉంటున్న హీరో నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడు మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. ఈ మ‌ధ్య బాల‌కృష్ణ మాట్లాడుతున్న మాట‌లు వివాదాల‌కు దారి తీస్తున్నాయి. తాజాగా న‌ర్సుల సంఘం బాల‌కృష్ణ మాటతీరుని త‌ప్పు పట్టింది.

అసలు జరిగింది ఏమిటంటే .. ఇటీవ‌ల బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న టాక్ షో అన్‌స్టాప‌బుల్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నర్సుల‌పై బాల‌కృష్ణ అనుచిత వ్యాఖ్య‌లు చేశార‌ని, ఆ వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని ఆంధ్ర ప్ర‌దేశ్ న‌ర్సింగ్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు స్వ‌చ్చంద ప్ర‌సాద్ తెలిపారు. ఇదే సంద‌ర్భంలో బాల‌కృష్ణ బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ ఆయ‌న డిమాండ్ కూడా చేశారు.

అన్‌స్టాప‌బుల్ సీజ‌న్‌లో ప్ర‌సారమైన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎపిసోడ్‌లో త‌నకు యాక్సిడెంట్ జ‌రిగిన విష‌యం గురించి బాల‌కృష్ణ‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి వివ‌రిస్తున్న సందర్భంలో న‌ర్సు ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. ఆ సందర్భంగా బాల‌కృష్ణ మాట్లాడిన మాట‌లు అభ్యంత‌ర‌క‌రంగా ఉన్నాయ‌ని న‌ర్సుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేశారు.

తనకు ట్రీట్‌మెంట్ ఇచ్చిన నర్సు పై ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌టం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. బాలకృష్ణ గనక బ‌హిరంగ క్ష‌మాప‌ణ చెప్ప‌క‌పోతే ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు.

ఈ మ‌ధ్య కాలంలో బాల‌కృష్ణ మాట్లాడుతున్న మాట‌లు వివాదాలకు దారి తీస్తున్నాయి. కొన్ని రోజుల ముందు దేవ బ్రాహ్మణుల విషయంలోనూ ఆయన మాట్లాడిన మాటలు వివాదాస్పదం అయ్యాయి. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి ఆయన మాట్లాడిన మాటల విషయంలోనూ బాల‌కృష్ణ పై అక్కినేని అభిమానులు ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఇప్పుడు న‌ర్సుల పై బాల‌య్య వ్యాఖ్యలతో మరో దుమారం చెలరేగింది.

Super Hot Ketika Sharm Stuns in brown

0

Super Hot Ketika Sharm Stuns in brown. The ever gorgeous Ketika Sharma took to her Instagram account to share these hot photos. Take a look at her collection.